NAGA BABU sharing his prospects on StartUP investments | Money Series Episode 8 |

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 846

  • @NmediaENT
    @NmediaENT  4 роки тому +112

    Get Your Questions Ready...
    Lock & Load all your doubts and Shoot 'em all in comments...
    Will Answer them all in my coming videos...
    #asknagababu

    • @bathinikarthik7516
      @bathinikarthik7516 4 роки тому +1

      Stock market gurinchi cheppandi sir

    • @phanikumar7283
      @phanikumar7283 4 роки тому +4

      Money is soo valuable think in this world.!!!

    • @ఆలోిం
      @ఆలోిం 4 роки тому +2

      Super sir 🙏😘😘😘

    • @nagababusunkara8564
      @nagababusunkara8564 4 роки тому +5

      Books chadivaanu antunnaru kadha sir ..aa books ento maaku chepthe memu kooda chadivi understand chesukuntam sir ...Tq😁😁😁❤️ #asknagababu

    • @thejesusisgreat1
      @thejesusisgreat1 4 роки тому +1

      Last annnaru one plus phone

  • @sunkararaja9637
    @sunkararaja9637 4 роки тому +63

    చాలా చక్కగా వివరించారు నాగబాబు అన్నయ్య ధన్యవాదాలు

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 роки тому +4

    మీనుంచి ఇంత అద్భుతమైన ఆలోచన encourage ga మాట్లాడడం, encourage చేయడం.. నాకు బాగా నచ్చింది.

  • @ramkodekode194
    @ramkodekode194 4 роки тому +77

    నాగబాబు sir నాకు పూరి జగన్నాద్ అంటే చాలా ఇష్టం ఆ తర్వాత అంత బాగా inspire చేసింది మీ మనీ series 👏🏼👏🏼👏🏼👏🏼 thank you and love you sir 😍

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 4 роки тому +8

    అమోఘమైన సందేశం ఇచ్చారూ... సార్..
    జీవితంలో ఎన్నో కలలు ఉన్నా, విఙథ లేక చెయలెకపొయను... సూపర్ విశ్లేషణ... మీకు ధన్యవాదములు .🙏🙏🙏

  • @jayakrishnayalamarti4017
    @jayakrishnayalamarti4017 3 роки тому +1

    బాగా చెప్పారు నాగ బాబు గారు, ఒక చిన్న సవరణ నాకు తెలిసినంత వరకు abhi bus ముందు వచ్చింది, వాళ్లను చూసి redbus పెట్టారు, abhi bus ని redbus క్రాస్ చేసింది

  • @sainathkuricheti7099
    @sainathkuricheti7099 4 роки тому +19

    మీరు అంటే jabardasth నుంచి ఇష్టం కాని ఈ వీడియో వల్ల మీ మీద చాలా గౌరవ భావం పెరిగింది. థాంక్స్ సర్

  • @Barru33335
    @Barru33335 4 роки тому +7

    Day by day I have started liking you man. Becos you have a heart to think about others. Actually you don't need this to your stature but you initiated it. Appreciate it

  • @ashokreddy8098
    @ashokreddy8098 4 роки тому +7

    Sir life lo first time valuable speech vinnanu,matalu cheppatam kadu,ela kuda cheyyalo chepparu,
    Meeru cheppina last point share pool topic awesome,great idea,🙏🙏

  • @PernetiBR53
    @PernetiBR53 4 роки тому +49

    Valuable words sir!! Thanks for inspiration us .. thanks a lot ❤️❤️

  • @santhosham3834
    @santhosham3834 4 роки тому +3

    # society likes Nagababu. K#
    You are the perfect eligible person for to do this money series. And thank you Very much for valuable information.
    Nagababu sir completely changed which is expecting from people.

  • @venkateshvenki9618
    @venkateshvenki9618 4 роки тому +4

    సార్... చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినతరువాత నుండి నేను కూడా ఆలోచించడం స్టార్ట్ చేశా....థాంక్ యూ సో మచ్ సార్...

  • @hemambarchenna6402
    @hemambarchenna6402 4 роки тому +3

    Sir, 👌👌👌👌👌👌🙏🙏🙏🙏 ఇలాంటి మాటలు విన్న ఆచరించినా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పారు. మీ లాంటి గురువు ఉంటే ప్రజలు చాలా గొప్పవాళ్ళు అవుతారు. రేషన్ కార్డులు, పించన్లు అవసరం ఉండదు.🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @raghugowdabs999
    @raghugowdabs999 3 роки тому +2

    We love you And respect you lot Sir, I'm a big fan of Mega family..
    It's very informative for Start ups 🙏
    Love you Mega Star 🙏💓

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 4 роки тому +6

    కార్తికేయ అసోసియేట్స్
    సిరి శ్రీ గంధం మొక్కల పెంపకం🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
    1: గొప్ప అవకాశం కేవలం 650000 రూపాయలకు 1/4 ఎకరా భూమిని సొంతం చేసుకునే అవకాశం
    🌱
    2: వినియోగదారుడు భూమిని సొంతం చేసుకున్న పిదప 15 సంవత్సరాలు కార్తికేయ అసోసియేట్ వారికి గంధం మొక్కలను సాగు చేయుటకు సంబంధిత భూమిని కొనుగోలు చేసిన వినియోగదారుడు లీజు అగ్రిమెంట్ ఇవ్వవలెను
    🌱
    3: కార్తికేయ అసోసియేట్ వారు వినియోగదారుని కి ఇవ్వబడే అగ్రిమెంట్లో సంబంధిత భూమిని గంధం మొక్కల పెంచుటకు అధికారము కలదు సంబంధిత భూమిని ఇతరులకు అమ్ముట గాని దానము చేయుట కు గాని అధికారము లేదు
    🌱
    4: కార్తికేయ అసోసియేట్ వారు 15 సంవత్సరముల పాటు శ్రీ గంధం మొక్కల ను అత్యంత జాగ్రత్తగా ను సురక్షితముగా ను సాగు చేయుటకు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో సాగుచేయుదురు
    🌱
    5: గంధపు మొక్కల 15 సంవత్సరాల సాగు గాను వినియోగదారుని వద్దనుండి ఎటువంటి రుసుములు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిదప తీసుకో బడవు
    🌱
    6: గంధపు మొక్కల సాగు కొరకు కార్తికేయ అసోసియేట్ వారు గంధపు మొక్కల మధ్యలో కూరగాయలు మరియు వివిధ రకాల పండ్లు గంధపు మొక్కల సాగు కొరకు సంరక్షణ కొరకు నిపుణుల జీతాల కొరకు మరియు సంబంధిత భూమిని రిజిస్టర్ చేసుకున్న యజమానికి సంవత్సరానికి (1) ఎకరాకు 8000 రూపాయలు ఇవ్వు ట కొరకు కూరగాయలను పండ్లను సాగు చేయుట జరుగుతుంది
    🌱
    7: 15 సంవత్సరముల పిదప గంధపు మొక్కలపై వచ్చు ఆదాయము సంబంధిత భూమిని కొనుగోలు చేసిన వినియోగదారులకు 60 శాతం గాను 15 సంవత్సరముల పాటు సంరక్షించి నటువంటి కార్తికేయ అసోసియేట్ సిరి శ్రీ గంధం మొక్కల పెంపకం వారికి 40 శాతం గాను ఆదాయం పొందగలరు
    🌱
    8: కార్తికేయ అసోసియేట్ వారి శ్రీ గంధం మొక్కల పెంపకం చేయి భూమిలో పెట్టుబడి పెట్టి భూమి సొంతం చేసుకున్న వినియోగదారుని కుటుంబం వారి పిల్లల భవిష్యత్తుకు సిరులు కురిపించే శ్రీ గంధం బంగారు నిధి కాగలదు
    🌱
    9: పైన చెప్పబడిన వివరణ కేవలం వినియోగదారుని అవగాహన కొరకు మాత్రమే పూర్తి వివరములు కొనుగోలు చేయ దలచిన వారే శ్రీ గంధం మొక్కల సాగు భూమి కి వచ్చి కళ్ళారా చూసి భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించి అన్ని విధముల గా కనుగొని మీ పెట్టుబడి ని బంగారు మయం చేసుకోగలరు
    🌱
    10: మీరు మీ కుటుంబం మరియు మీ పిల్లలు మీతో పాటు మేము కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి శ్రీ గంధం మొక్కల సాగు భూమి కి వచ్చి చూసి నిర్ణయం తీసుకోగలరు
    🌱
    పైన చెప్పబడిన వాటిలో తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరు పూర్తి వివరముల కొరకు 📞 #9121 480 520 సంప్రదించగలరు🙏🙏🙏
    🌱
    మేమే మీ వద్దకు వచ్చి పూర్తి వివరములు తెలియ చేయగలము 🙏🙏🙏
    🌱 శ్రీ గంధం మొక్కల సాగు చేయు భూమి పొదలకూరు నుండి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలోని కలదు [ నెల్లూరు]
    📞9121 480 520

  • @MR-qr8xl
    @MR-qr8xl 3 роки тому

    Sir asalu meru maku chapalsina avasarame ledu meku asalu faraka padadu , ina sare makosam meru time tesukoni chaputunaru
    Thank you so much sir...💓💓💓🙏🏼🙏🏼

  • @alladipraveen4551
    @alladipraveen4551 3 роки тому +2

    Sir 🙏 you did good jobs .I realized with your ideas now I am working as a scientist. But i want to become a business man. Greater lecture sir thanksgiving

  • @gopalakrishnamanku2178
    @gopalakrishnamanku2178 4 роки тому +12

    Nice sir.... Chaala baaga motivate cheystunaaru youth nee🔥🔥🔥🏌️✊🏌️✊

  • @narsaiahgodhuru1404
    @narsaiahgodhuru1404 4 роки тому +2

    Great sir...మీరు చెప్పే మాటలు చాలా. Inspiration ఉన్నాయి sir...👌💐💐💐💐

  • @neerajat3895
    @neerajat3895 3 роки тому +1

    Sir meeru reply icchinanduku chaala happygaa undhi. Niharika ki my best marriage wishes.

  • @manikanta-zt3xv
    @manikanta-zt3xv 3 роки тому +3

    Happy to see such type of StartUP investments ideas u are explaining and making us inspire

  • @girishkumar2554
    @girishkumar2554 4 роки тому +5

    Thank you for your money series nagababu sir.
    It gives me a boosting confidence to start work for my innovation.
    I will definitely meet you when my innovation will start success.

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 4 роки тому +68

    అన్నయ్య చిరంజీవి గారి స్వయంకృషి ని చూసి మీరు
    ఇతరులు కూడా వారి స్వయంకృషి తో
    ఎదగలి అని మీరు చేసే కృషి
    చాలా అభినంధనియం అన్న...
    రాష్ట్ర చిరంజీవి యువత
    కర్ణాటక దవణగెరె

  • @Finding_new
    @Finding_new 4 роки тому +14

    U r a best motivator for the younger generation sir💯🙏

  • @nandakishoryadav264
    @nandakishoryadav264 3 роки тому +2

    Thank you sir, for your great ideas and encouragement. Thank you

  • @Veera-family
    @Veera-family 4 роки тому +4

    First time I feel like you’re have much potential to inspire people. I know nagababu faced lot challenges these words are experience words. Jai Jena Sena , Jai hind & Jai Bharat

  • @burugupellikomalreddy7759
    @burugupellikomalreddy7759 4 роки тому

    Super sir.money gurunchi Chala baga chebutunnaru.chala vinalanipisthundi meru chebutunte.sir u r a good human being. Thank u sir.

  • @monstermancc7483
    @monstermancc7483 4 роки тому +1

    Wow great daddy... U like great mentor n guardian to ur audience. Such a fantastic n motivated topic. Live long sir. stay blessed. Love from Karnataka.

  • @anisettysrinivasarao4369
    @anisettysrinivasarao4369 4 роки тому +27

    Really inspiration great golden wards ..Will follow iam also thinking ..

  • @Rksmartinfo
    @Rksmartinfo 4 роки тому +20

    Books కున్నా power adi super explanation NGB

  • @yesdinesh
    @yesdinesh 3 роки тому +5

    Thank you so much sir 🙏🙏🙏
    For this wonderful and valuable information

  • @bhaskarutla3950
    @bhaskarutla3950 3 роки тому +1

    Thank you sir by this video my confidance levels are increased.I'm starting a company my own with out any investment. But I hope I can do this. Encourage us by this type of inspiring videos. After imitating the company I will definitely inform you please bless us to stand up on my feet.

  • @dineshinapanuri9636
    @dineshinapanuri9636 4 роки тому +4

    Maku cheppevalluleka ila vunnam ani pedhavallu antuntaru, maku cheppadaniki merunnaru tq so much sir ee money series start chesi sagam gnanam vunna maku guidance isthunnanduku🙏

  • @vijayganeshan
    @vijayganeshan 4 роки тому +5

    This shows the grounded he is and the way the common man thinks, great thought creating this video.

  • @sailuvijay3877
    @sailuvijay3877 4 роки тому +2

    Very good inspiration words . I am doing my own business but ur words giving more boost to do more extra work . Thank you a lot

  • @pnarenderreddy6932
    @pnarenderreddy6932 4 роки тому +3

    Nice sir u r inspiration for me now IAM 28 yrs aft 10 yrs I will meet u as a kotishwarudu ga.... remember my name sir P Narender reddy...thank u sir

  • @kammarimeenakshi4748
    @kammarimeenakshi4748 3 роки тому +1

    Ta so much sir ur guidence to earing the money without investment

  • @fedarationnri5246
    @fedarationnri5246 4 роки тому +7

    Yes sir, you are research analyst on truth, , the truth always prevails sir, it may save youth lives and hopes, universe may bless you.

  • @machanaravinder2559
    @machanaravinder2559 3 роки тому

    Tnq Nagababu garu. V. Good msg for us. You are a Real Jabar dasti justice.

  • @k.pkumar5437
    @k.pkumar5437 4 роки тому

    Excellent guidance. Really really more than expectations. If 10 out of 100 people taken seriously and try in this way, purpose will be justified.

  • @enjemma
    @enjemma 4 роки тому +3

    Golden words.. Its really good change. its new trend getting money making tips from celebrity's

  • @vasu5068
    @vasu5068 4 роки тому

    నమస్తే నాగబాబు సార్
    మీరు చేసే ఈ నోటి సాయం
    కోటి రూపాయలు నోటు సాయం
    సంపాదించే రూట్ ఖాయం
    పేదరికం మటు మాయం
    మీరు చెప్పే మాటలు మాకెంతో ప్రియం
    విన్నూత్నంగా ఆలోచించడమే నయం
    ఇక మన ముందున్నది విజయం
    మీ అభిమాని వాసు

  • @entertainment4ubykrr104
    @entertainment4ubykrr104 3 роки тому

    Excellent Sir....Corona time...got more information for us... We have to take a step asap as per your valuable points.

  • @mushtaqrashadiindia
    @mushtaqrashadiindia 4 роки тому +1

    Thank you sir chala manchi matalu chepparu....
    Aa devudu meeku challaga chudali....

  • @tadepalliravikumar3409
    @tadepalliravikumar3409 4 роки тому +1

    Nenu 20 lak varakuBusinesse lo minimum knowledge lekunda Chala amount loss ayanu sir me video chasaka Mali nenu loss ayina amount sampadistanu anipistundi sir thank you golden words

  • @subashrathod7446
    @subashrathod7446 4 роки тому

    Super Sir, Chiranjeevi Tammudu అనిపించుకున్నారు ఎక్సలెంట్. Go ahead.

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 4 роки тому +10

    ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకునే విషయాలు, ఈ ఒక్క video చూస్తే చాలు, సగం పైగా తెలుస్తాయి.

  • @jamunak1490
    @jamunak1490 4 роки тому +1

    Ee episode chala baga nachindi sir. It's very useful information sir. Thank u for ur inspirational words sir.

  • @dhanushmane9122
    @dhanushmane9122 4 роки тому +3

    Namaste sir. I watched all ur money earning episodes. In every episode you have proved the myths about money like what people say which are illogical. Yes, you proved that money is the most powerful element today. It is like a significant power what human must possess today. Really I appreciate your efforts and thank you from the bottom of my hearts for your great advice because regarding money making, you are giving free advice and suggestions as well as you are sharing your real life experiences. We especially being youth ,we always keep supporting you. You are inspiring many youths. Thank you so much sir 🙏

    • @NmediaENT
      @NmediaENT  4 роки тому +4

      Thank you dhanush.i wish al the best for your future earnings

    • @dhanushmane9122
      @dhanushmane9122 4 роки тому

      @@NmediaENT Sir!!!. For the first time in my life the Mega brother Naga Babu sir replied me. Love you a lot sir.❤️ Definitely I need your blessings sir. Thank you so much for your wishes sir. I am so happy for your wishes and you really made my day. Bless me sir 🙏

  • @fatrainbow7285
    @fatrainbow7285 4 роки тому +5

    Am glad this channel has taken a new avatar that delivers value to viewers. Thanks for trying to inculcate valuable knowledge to your viewers.

    • @neelk2568
      @neelk2568 3 роки тому

      Exactly. One should understand financial stability. In India few communities understood it very well. Still we Telugus are into more traditional and limited options. Example like gujjus. All we know is btechnor medicine..

  • @kumaraswamy7749
    @kumaraswamy7749 3 роки тому

    Wow.... Super sir ,such a wonderful words and very motivational topic ..... Without any forward i saw full video that much have interested in video ....thank you sir .👌👌👌

  • @intrestingfactshere
    @intrestingfactshere 4 роки тому +13

    Valuable information.. ❤️👌🙏

  • @tulasikrishna5371
    @tulasikrishna5371 4 роки тому

    Sir synergy gurinchi super ga correct ga explain chesaru!
    Awesome.
    1+1 is not 2 but much more than that ani.
    nak ee synergy concept ante chala ishtam. adi meeru chepe sariki baa anpinchindi.

  • @chittarisreevani6983
    @chittarisreevani6983 4 роки тому +1

    Miru jabardast vadilesarani kopanga unna
    Miru cheppe ee golden words tho mi fan aipoyanu nenu miku ....

  • @bharadhwajthota4443
    @bharadhwajthota4443 4 роки тому +4

    Sir yours truly saying it , your words are amazing and you are truly inspiring youngsters and I feel sad that this is only in English and many other people are missing this amazing wisdom words

  • @Jagadeeshkumarmc
    @Jagadeeshkumarmc 3 роки тому

    Very inspiring speech & thought to provoke current generation Sir thank you

  • @ravikumarkalamraju5044
    @ravikumarkalamraju5044 3 роки тому

    Very well motivated words Nagababu garu. Day to day problems and long term problems that we come across in our life will lead us to find solutions and income as well, not only to us to others as well.

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 роки тому +1

    I am very happy with your series... Tq for inspirational words...

  • @sreedharreddy1786
    @sreedharreddy1786 3 роки тому

    Ilanti motivation chala rare ga dorkutundi sir..ee video chusaka naku oka idea vachndi..
    Oka app create chesi only motivational videos undela and evaraina confidence leni vallu ee app lo queries adgithe vallaki confidence ichela motivational classes ichela unte chala baguntundi

  • @64artsofIndia
    @64artsofIndia 4 роки тому +2

    SUPREME BROTHER...
    YOU ARE MAKING
    SUPREME SERIES....
    IM IMPRESSED 💐💐💐

  • @RishithaVlogs4
    @RishithaVlogs4 4 роки тому

    Hello sir..🙏
    Chala Baga cheparu very inspiring... Meru mega family lo undi kuda me brother (Chiranjeevi sir) gari medha adhara padakunda.. walani ibhandhi petakunda (financially)... Meeku mere kasta padi ee stayiki ocharu ante Dani wenakala me chala kastam undi. Meru cheyagalaru ani me meeda nakam undadam chala great...
    As we as movie audience will be thinking welakenti chala dabbulu sampasdistharu ani. Cinema la kanipsthe saripothundi ani anukune Dani. Kani Dani wenakala me la producers enni kastalu padtharu me matallo ardam awthundi... Aroju me situation baledu anapudu ewari meeda adhara padakunda, meru sontham ga swayam krushi tho kasta padari kabatte eroju e sthayi lo unaru... Kaste phali ana mata ni Nijam chesaru meeru... Me life story very inspiring sir... Thank u for sharing with us... Definatly vl plan the goals by ur words🙏🙏🙏🙏🙏🙏
    Ipudu nenaithey me show osthundante chalu chusthanu.. anthaga tv walla meru audience ki chala degaraipoyaru..keep going sir. Inka me goals reach awandi... Metho pate memu ma goals nd tragets ni reach awalani ashithunam 🙏

  • @rajeshbilla4851
    @rajeshbilla4851 4 роки тому +1

    Last idea super sir, mi e video chala inspire chesidi sir thank you, poor people gurinchi think chesaru great sir,

  • @SANTHOSHKUMAR-bm8ei
    @SANTHOSHKUMAR-bm8ei 4 роки тому +2

    Thanks for your valuable information sir,
    నేను జాబ్ చేస్తున్న, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాను.

  • @gsm940
    @gsm940 3 роки тому

    చాలా బాగా inspire చేశారు థాంక్స్ అన్నయ్యా🙏🙏🙏

  • @saratbabu9819
    @saratbabu9819 3 роки тому

    super sir.mee vidoes chusaka naku full confident vachhindi nenu chiru la, pk la ,mukesh ambani la avutanani thanks.
    almost ap andaru chala bagupadutunnaru.crores earn chesru mee vidoes chusi.thanks sirrrrrrrr

  • @ruskr9969
    @ruskr9969 4 роки тому +5

    Sir one line to motivate us...when we see that sentence ..plz answer me Naga babu garu...we learnt lot valuable information today sir .. truely inspiratnal 🙏🏻

  • @Laxman-vg9vc
    @Laxman-vg9vc 3 роки тому +1

    Mee example super sir innovative ideas navee cheyadaniki diryam vacchindi

  • @sudhakark7545
    @sudhakark7545 3 роки тому

    Salute to nagababu sir...very motivational information for youth...

  • @haripattela1558
    @haripattela1558 4 роки тому +17

    @naga babu Garu, పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. పిల్లలు పుట్టగానే వాళ్ళు ఇంజనీర్ or డాక్టర్ or ఎదో ఒక ఎంప్లొయ్ అవ్వాలి అనుకుంటున్నారు. అదే బయట దేశం లో పర్సనల్ డెవలప్మెంట్ మీదా ఎక్కువ guidence ఇస్తారు. ఎప్పుడైతే పేరెంట్స్ నా పిల్లలు వాళ్ళ కాళ్ళమీద సొంత బిజినెస్, ఆర్ట్, వ్యవసాయం ఇలా ఏదయినా వాళ్ళ స్కిల్ బట్టి ఎంకరేజ్ చేస్తే మన దేశం లో ఎంప్లాయిస్ కన్నా enterpreneur ఎక్కువ మంది వస్తారు.
    Dignity of labour పెరిగితే అందరిలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంజినీర్ ఐనా స్టూడెంట్స్ కోడా చిన్న చిన్న గ్రూప్స్ గా అయ్యి సొంతం startup లాగా కొత్త అప్స్ చేస్తే atleast స్కిల్స్ డెవలప్ అవుతాయి. అది మానేసి జాబ్ వచ్చే దాక 2-3 ఇయర్స్ కాలిగా వుంటున్నారు.
    యూత్ కోడా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కి సొంత బిజినెస్ కి ట్రై చెయ్యాలి, పేరెంట్స్ దానికి సపోర్ట్ చెయ్యాలి 🤝

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 3 роки тому +1

    Thanks for your valuable information sir.

  • @tushar7104
    @tushar7104 4 роки тому +4

    Good job sir thank you for giving relegation about money

  • @vijayalakshmi-dz7hh
    @vijayalakshmi-dz7hh 4 роки тому

    Good inspirational speech.youthni inspire chese ilanti vishayalu cheppe vallundali.

  • @satya4472
    @satya4472 4 роки тому +10

    This episode is very contentfull and changed my mindset alot. Thank you sir.

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR 3 роки тому +1

    Thank you NAGABABU SIR,
    THANK YOU

  • @rishikanth1094
    @rishikanth1094 4 роки тому +13

    apple, microsoft and many other brands started in Car Garage only so never think small every one started with 0 only. Keep Working one day u will be in good position.

  • @RamaRama-tq1ew
    @RamaRama-tq1ew 4 роки тому +1

    🇮🇳🌹 ఉపయోగించుకునే వాళ్ళకు మంచిగా సాయం అవుతుంది అన్నయ్య 🙏🙏🙏

  • @lifeisbeautiful6129
    @lifeisbeautiful6129 4 роки тому

    నాకు తెలిసిన ఒక sir ఉన్నారు. ఒక కొత్త ఆలోచన తో డబ్బు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ UA-cam లో చేస్తూ డబ్బు సంపాదించడం చేస్తున్నారు. తన super talent తో.. 😄👌

  • @danduvarunsagar8052
    @danduvarunsagar8052 4 роки тому +3

    Huge respect sir , motivational and waiting for many more from you.

  • @ramakrishnamanchikalapudi6520
    @ramakrishnamanchikalapudi6520 4 роки тому

    Good motivation message Sir
    E vishayalu andariki telusu kaani
    Neti yuvata e samajam lo waste vishayalu focus chestunnarU

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 3 роки тому

    Excellent information to young genaration.god bless u mr nagababu sir.

  • @myviewentertainmentscreati3782
    @myviewentertainmentscreati3782 4 роки тому +1

    This is the first speech i liked you sir
    You gave me innovative information
    Thank you sir

  • @rajuchandan2238
    @rajuchandan2238 4 роки тому +2

    Dignity of Labour.. Thank you Nagababu garu

  • @sathyasathya9413
    @sathyasathya9413 3 роки тому

    Nice explanation
    ఇంట్లో పెద్దన్నయ్య లా బాగా చెప్పారండి

  • @ViVAiTE
    @ViVAiTE 3 роки тому +3

    Direct selling is the best option sir to the upcoming youngsters, please analyze about it and do one video sir ✊✊🤗

  • @harishramprasadv299
    @harishramprasadv299 3 роки тому

    Nice information, and valuable suggestions by you sir.

  • @raghava8808
    @raghava8808 4 роки тому +4

    The work now your doing this is what world need's from humans to thrive more and more and become powerful, successful in the way what we are living

  • @suneetharaju404
    @suneetharaju404 4 роки тому +3

    Mee matalu chana inspiration ga vunnai🙏 thank you

  • @yadagiriarts4055
    @yadagiriarts4055 4 роки тому +1

    The best motivation ever in the history of youtube for Telugu people. Anna meeku hatsoff.

  • @tammireddy702
    @tammireddy702 3 роки тому

    Thankyou sir for your valuable information ,providing moral support to a common man

  • @sunmoon8520
    @sunmoon8520 3 роки тому

    మీరూ చాలా బాగా చెప్పారు..iam from PAARVIFASHION .. online seller THANKS SIR..

  • @SucceedStory
    @SucceedStory 3 роки тому

    Good Information sir, chala baga chepparu ♥️

  • @garapatisrinivas2419
    @garapatisrinivas2419 4 роки тому +1

    Excellent sir today first time I learned from failure to success lezond golden words

  • @jhansimr
    @jhansimr 4 роки тому

    Manchi ideas and manchi mess echaru sir... Ma intlo memu enno sarlu.. edina business cheyali anukoni... Money dhaggariki vachesariki drop ayyevallam sir... Thank u so much ur message for us..😊

  • @gantamuralikrishna8864
    @gantamuralikrishna8864 3 роки тому +1

    Very valuable suggestions icharu sir,thank you very much sir.

  • @raghu9457
    @raghu9457 4 роки тому +1

    Hatsofff to u sir.good info nd motivetional.tq vmuch...

  • @skidsteer7129
    @skidsteer7129 3 роки тому

    These days business is not the question of investment but purely identifying the right business model and reach to public .
    RedBus is revolutionarized our way of thinking business.

  • @boddu.chinnababuboddu.chin8115
    @boddu.chinnababuboddu.chin8115 3 роки тому

    Good info Nagababu Sir...I Loved it

  • @tt-jh7hk
    @tt-jh7hk 4 роки тому

    Nagababu Gaaru Thanks for sharing such wonderful thoughts....Golden words sir..

  • @sharaths4
    @sharaths4 4 роки тому +2

    Superb Naga Babu Garu...

  • @ponnadasankar781
    @ponnadasankar781 3 роки тому

    Hiii Sir super ga cheparu
    Nenu UA-cam lo first subscribe channel meedy sir