తల్లి తల్లి నా చిట్టి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవామల్లె మిగిలినమ్మ నా ఇంట నువ్వుంటే మాయమ్మ ఉందంటూ ప్రతి రోజు మురీసెనమ్మ ఏ జన్మలో పాపమేనేనూ చేశాసాను ఈ శిక్ష వేశావమ్మ తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ. పొద్దున్నే పొద్దల్లే నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్న సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో నా దీపం నీవనుకున్న నా వెలుగంతా తీసుకెళ్లి ఏ చీకట్లో కలిపేసావే నా ఆశల్ని మోసుకెళ్ళి ఏ చితిలోన కలిపేసావే తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్ననమ్మ. చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచెనమ్మ నీ నీశబ్దం నా గుండెల్లో జలపాతమైందమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా తల్లి తల్లి నా చిట్టీ తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ.
కాలాలు మారుతుంటాయి కానీ కుతూరు దూరమైతే కలిగే భాధ ఎప్పుడు ఒకేలా ఉంటుంది చావ లేక బ్రతక లేక సమాజంలో తలెత్తుకుని తిరగ లేక ప్రతి నిమిషం యుగం లా గడుపుతూ జీవచైపోతారు. ప్లీజ్, ప్రేమించండి కానీ మీ ప్రేమ కోసం కుటుంబం నుండి ఒక బందాన్ని దూరం చెయ్యకండి 🙏🙏
మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలి వినాలి వినాలి వినాలి వినాలి అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ వినాలనిపిస్తుంది ఎప్పటికీ ఇదే సాంగ్ వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ సూపర్
తెలియక పోతేనే మంచింది😢😢తెలిశాక నానా చనిపోతే నరకం చూస్తూ బ్రతకాలి😭😭😭నేను కువైట్ వచ్చిన 15 రోజులకి చనిపోయాడు మా నాన్న💔💔అహ్ రోజు నాన్న మొకం కూడా చూడలేక పోయ....రోజు తలుచుకుంటూ ఏడుస్తూ వుంటున్న 😭😭😭😭😭
నా భార్య నా కూతురు జూలై 02,2024 లో విడాకులతో దూరం అయ్యాము,,, నా కొడుకు నా దగ్గర ఉన్నాడు నా కూతురు నా భార్య దగ్గర ఉంది అలా విడాకులు అయ్యాయి,, నా కూతురు కీ చూడడానికి కూడా అవకాశం లేదు,,, So నా కొడుకు కీ చెల్లి దూరం అయింది 😢😢😢😭😭😭😢😢ఎప్పుడు నా చెల్లమ్మ వస్తుంది అని అడుగుతనే ఉన్నాడు 😭😢😢😢😢ఆ దేవుడు దయతో అన్న చెల్లి తొందరగా కలవాలని దేవుడు కీ మొక్కుతున్న,,,, So నా భార్య నా దగ్గరికి రావొద్దు, నా కూతురు మాత్రం రావాలి...... 😭😭😢😢😢😢😢🙏🏾🙏🏾🛕
@@venugopal9491 ఆ నమ్మకం తో 7 years నా పాపతో గడిపిన జ్ఞాపకాలు తో గడిపేస్తున్నా......... 😰😰😰😰So నా పాప కీ నా భార్య కీ నా నుండి దూరం చేసిన వాళ్ళకి ఆ దేవుడు నరకం అంటే ఏమిటో చూపెట్టాలి బ్రో 😰....
Love U Maa Miss U nuvvu kavali Amma nuvvu leka e janma ledu nenu unna na pranam nitone undamma malli ninnu chudalani undamma kani kanapadani duram vellipoyavu miss u Maa😢
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
😊😊😊😊😊😊😊😊😊
😊,@@ravikirankotakora5003
@@ravikirankotakora5003😂
😊@@ravikirankotakora5003
@@ravikirankotakora5003Weeeeeeeewsssssssssssssssssssss😊😊😊
రాజేంద్రప్రసాద్ గారికి చాలా ఇష్టమైన పాట అంట ఇది తను విన్నప్పుడల్లా తన బిడ్డ కోసం చాలా మధన పడేవాడు అంట పాపం కానీ ఈరోజు తను చనిపోయింది గాయత్రి గారు
ప్రాణం పెట్టి పాడిన సింగర్ గారికి నిజంగా వందనాలు
❤
❤❤
ఈ రోజు రాజేంద్రప్రసాద్ గారి కూతురు మరణించడం చాలా బాధాకరం ఈ సాంగ్ ఓంశాంతి
ఈ రోజు మరోసారి వినాల్సి వచ్చింది
Same bro.... Nen kuda anduke vintunna..😭😭😭
నేను కూడా
S.very sad
Same, nenu video chusi vachhanandi
Same nenu kuda soo sad rajendra praasad valla daughter chala chinnna vayasulo maranincadam chala badaga undi 😢😢😢
ఈ పాట మీ నిజ జీవితంలో నిజం అవుతుంది అని కలలో కూడా ఊహించలేదు సార్ రియల్లీ మీరు గ్రేట్ ఫాదర్😢🥹😭 Rip Gayatri garu😢
Eeroju ee paata vintunna vaalu . Mounam ga yedustunaara naalaaga 😢
Avnu
Avunandi
Aunu brother maa amma kuda eroju laydu brother kanne mananee mosamu chaysadu devudu maana amma nee tesukone veladu devudu brother
తల్లి తల్లి నా చిట్టి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవామల్లె మిగిలినమ్మ నా ఇంట నువ్వుంటే మాయమ్మ ఉందంటూ ప్రతి రోజు మురీసెనమ్మ ఏ జన్మలో పాపమేనేనూ చేశాసాను ఈ శిక్ష వేశావమ్మ
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ.
పొద్దున్నే పొద్దల్లే నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్న
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో నా దీపం నీవనుకున్న
నా వెలుగంతా తీసుకెళ్లి ఏ చీకట్లో కలిపేసావే
నా ఆశల్ని మోసుకెళ్ళి ఏ చితిలోన కలిపేసావే
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ
లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్ననమ్మ.
చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచెనమ్మ
నీ నీశబ్దం నా గుండెల్లో జలపాతమైందమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా
తల్లి తల్లి నా చిట్టీ తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నీవే లేని లోకాన నేను శేవమల్లె మిగిలినమ్మ.
కాలాలు మారుతుంటాయి కానీ కుతూరు దూరమైతే కలిగే భాధ ఎప్పుడు ఒకేలా ఉంటుంది చావ లేక బ్రతక లేక సమాజంలో తలెత్తుకుని తిరగ లేక ప్రతి నిమిషం యుగం లా గడుపుతూ జీవచైపోతారు. ప్లీజ్, ప్రేమించండి కానీ మీ ప్రేమ కోసం కుటుంబం నుండి ఒక బందాన్ని దూరం చెయ్యకండి 🙏🙏
ఎంతో మనసును దోచే చేసే బాధాకరమైన పాట కోల్పోయిన వాడికి చాలా చక్కగా అర్థమవుతుంది
ఆ నలుగురు
నాన్నకి ప్రేమతో
తల్లి తల్లి
రాజేంద్ర ప్రసాద్ గారు 🙏
Reel,రియల్ aendi 😭😭😭😭😭😭😭 దేవుడు ముందే ఇలా ఔతుందని ఇలాంటి మూవీ తిపించడో ఏమో రాజేంద్ర ప్రసాద్ గారికి పాపం సో sad 😭😭😭😭😭😭😭
Miss you sister. This song often leaves me in a pool of tears. 😢😢😢
ఈ రోజు మళ్ళీ వినాల్సొచ్చింది. ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ కూతురు చనిపోయిందని విన్నాక...
Nenu kuda same brother
నేను కూడా.....కన్నీరు తెప్పించింది.😢
Nenu kuda same bro. Papam Rajendra Prasad garu chala badha paduthunnaru
S correct
Super song brother
సాంగ్ పాడింది ఎవరు? చాలా బాగుంది. ఒక తండ్రి ఆవేదన మనసు నీ కదిలింప చేస్తుంది
I miss you తల్లీ 😭😭😭 నేను కూడా కన్నకూతురు ని పోగొట్టుకున్న అభాగ్యుడు ని miss you తల్లీ 😭😭😭 ఈ పరిస్థితి లోకం లో ఏ తండ్రికి రాకూడదు
మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలి వినాలి వినాలి వినాలి వినాలి అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ వినాలనిపిస్తుంది ఎప్పటికీ ఇదే సాంగ్ వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ సూపర్
ఈ పాట విటూటే ఏడుపు వచ్చేసూ ది . నాకు న్నాన ప్రేమా ఎలా వుటూo దో నాకు తెలీదు
తెలియక పోతేనే మంచింది😢😢తెలిశాక నానా చనిపోతే నరకం చూస్తూ బ్రతకాలి😭😭😭నేను కువైట్ వచ్చిన 15 రోజులకి చనిపోయాడు మా నాన్న💔💔అహ్ రోజు నాన్న మొకం కూడా చూడలేక పోయ....రోజు తలుచుకుంటూ ఏడుస్తూ వుంటున్న 😭😭😭😭😭
నిజంగా అన్న ఈ పాటలు చూసి నేను కూడా ఆడ్ చేశాను చాలా బాధ అనిపించింది
Mimalani ela odarchalo teliyadam ledhu dont feel always be happy meru happy ga vudali ani porukune valla lo nenu vunaa
Bro dhairyanga undu nanna pakkane unnadu anukoni
😂😢@@MeriTigiripalli-raraju
నిజంగా ఇ పాట వింటుంటే కన్నీళ్లే వస్తున్నాయి 😭😭😭
Pranam petti E pata padina sunilkasyap gariki and rajendra prasad gariki kotladi danyawadhamulu
ఇ పాట వింటుంటే నాకు చాలా ఎమోషన్ అయినా చాలా మంచి సాంగ్ 🙏🙏🙏🌹🕉️👌👌❤️❤️❤️
గుండె బరువు ఎక్కిపోఇంధి... ఓం శాంతి గాయత్రీ మేడం.
మా చనిపోయి సరిగ్గ oka సంత్సరం అయింది ఈ పాట వినగానే నాకు ఏడుపు ఆగడం లేదు ఓదార్చే మనిషి లేరు...
Iyyo badhapadakandi miku memu unam andi
నా చిట్టి తల్లి నాకళ్ళ ముందే చస్తూ బ్రతుతుంది....😢😢😢😢
E roju malli e pata vinalinipinchindhi because of Rajendra Prasad gari kosam 😢😢
Lovely superb song ❤
MISS you sister 😢😢😢😢
Nenu vunale dont feel be happy
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వీనాలనిపిస్తుంది😢🙏🙏🙏❤️❤️
Super song
Super ♥️♥️♥️♥️♥️song
ఈపాట చేసేప్పుడు దేవతలు తధాస్తు అన్నారేమో 😭
గుండెలు పిండేసే పాట ఇది
అమ్మ మొదటి దైవము
R u right
Amma modati deyyamu😂
నా భార్య నా కూతురు జూలై 02,2024 లో విడాకులతో దూరం అయ్యాము,,, నా కొడుకు నా దగ్గర ఉన్నాడు నా కూతురు నా భార్య దగ్గర ఉంది అలా విడాకులు అయ్యాయి,, నా కూతురు కీ చూడడానికి కూడా అవకాశం లేదు,,, So నా కొడుకు కీ చెల్లి దూరం అయింది 😢😢😢😭😭😭😢😢ఎప్పుడు నా చెల్లమ్మ వస్తుంది అని అడుగుతనే ఉన్నాడు 😭😢😢😢😢ఆ దేవుడు దయతో అన్న చెల్లి తొందరగా కలవాలని దేవుడు కీ మొక్కుతున్న,,,, So నా భార్య నా దగ్గరికి రావొద్దు, నా కూతురు మాత్రం రావాలి...... 😭😭😢😢😢😢😢🙏🏾🙏🏾🛕
Allis well sir.papa meedaggaraki vasunndi.think positive.
@@venugopal9491 ఆ నమ్మకం తో 7 years నా పాపతో గడిపిన జ్ఞాపకాలు తో గడిపేస్తున్నా......... 😰😰😰😰So నా పాప కీ నా భార్య కీ నా నుండి దూరం చేసిన వాళ్ళకి ఆ దేవుడు నరకం అంటే ఏమిటో చూపెట్టాలి బ్రో 😰....
Meeru entha manovedana ki gura avutumnaru
@@kalagotlachennkesavarao8164 చాలా అండీ 😰😰😭
This song breaks our hearts even more now that we know that Rajendra Prasad lost his daughter Gayatri 😔😔
Wow super favourite song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love this song
Really superb song
ఒక తల్లిని ఎంత ప్రేమిస్తాడో ఒక చెల్లిని ఎంత ప్రేమిస్తాడో ఒక లవర్ అంతా ప్రేమ సంతకం నుంచి ఒక చెల్లి తల్లిని ప్రేమించేవాడు
Rip bangaram ilove u ra really miss u
అబ్బా సూపర్ సాంగ్ బ్రదర్
Wow super😥😥😥😥❤❤❤❤
I miss my daughter❤❤❤
I miss you nanna😢😢😢
Miss you nanamma ❤😭😭😭
😢😢😢super song
My favorite song🎵
I miss you my mom and dad😢
పాట సూపర్ గా ఉంది❤
రాజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ తర్వాత...మళ్ళీ
Wow super
Rest in peace dear Gayathri Sister😢😢
Miss u chittithalli😢😢.
My favorite song ❤❤❤❤❤
😢😢😢😢very emotional song
I miss you Talli
అమ్మ ప్రేమ చాలా గొప్పది
I missyou naanna❤️❤️❤️
Super song, really heart touching song.
Super heart touching song❤❤😢😢😂😂
మొదటి సారి విన్న ఈ పాట 😢😢😢😢😢😢😢 చాలా బాధగా వుంది
Iam a big fan of u Riyas. God bless u.
Supar❤
సూపర్ సాంగ్స్ 🙏🙏🙏🙏
I love amma
I love amma ❤
Love you so much daddy ❤❤❤❤❤
Anni sarlu vinna tanivi tiradam ledu e paata oka adbutam paata rachana sangeetam padina vidhanam gunde antho baruvekki pothe entha adbutamaina paataga rupondindo assalu eppudunna paristhithulalo paatala paranga dj laku alavataina prajalaku e pata kallalonundi kanniru raalela chesthundi e madya kaalamlo vachina oka goppa paata elanti paatanu andinchika kalakarulaku paadabhi vandanalu
I miss you chelli
Nenu vunaga mee niki
Lovely b super song
Love U Maa Miss U nuvvu kavali Amma nuvvu leka e janma ledu nenu unna na pranam nitone undamma malli ninnu chudalani undamma kani kanapadani duram vellipoyavu miss u Maa😢
We miss you Daddy 😚😢😭
Superrrrrtt
విధి విచిత్రం అంటే ఇదే మరి...
సినిమా లో పాట నిజ జీవితంలో పెట్టుకోవశివాల్సివచ్చింది...
Ee song ante Naku chala istam
Super song l like this song
My favorite song I love this song ❤
Naa Chelli antai ❤Naku estam kani chapanu amma taruvatha amma Naa Chelli 🎉 devudu echichina varam kani chapithai asalu alusu aayithai poytha 😮Naku antu kuturu untai maa cheli kee echi potha 😢 thanai choosukuntade
Naa favorite song
I miss you nanna
I miss u Bava I love you so much Bava 😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love songs 😭😭😭😭
Wonderful song
❤ Amma nanna miss 💐🪔😂
😢❤hart.song
So nice song miss you akka 😢
Super song❤
Super song 😢😢😢😢😢😢😢😢😢
రోజు వినాల్సి వస్తుంది😢
Chala manchi song
❤❤❤
❤ song
I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super
Excellent song manasu kalesivesindi
E pata rasinavariki padina variki na pranam ankitam
Elage aiendhi nanna ni thandri Prema. Endhuku e alochana vachimdho miku alage jarigipoindhi. E kastam elanti thandriki rakudadhu😢😢😢😢😢😢😢😢
❤❤❤❤❤i love you amma apps❤❤❤❤❤
I miss you 😢Amma na bagaru thalli vama neeu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 nenu dagaraku vachestha nama 😢😢😢😢😢😢😢😢😢
Super cute songßssss
No comments ❤️🙏🏻
I miss you....I miss you....I miss you so much నాన్న పండు❤😢
😢sad emotional I listen this song many times