పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన అమ్మని, భార్యని,పిల్లల్ని,అన్నని....అందరినీ అవమానకరం మాట్లాడారు..... ఆయన ఎంత బాధపడి ఉండాలి..... మీకు కాలితేనే నొప్పి.....
Pawan Kalyan social help chestaru....he is a great philanthropist......kani divorce vishyam lo thanu cheppindi nijam ua-cam.com/users/shortsCeS0hG0-Jto?feature=share3
@@TENET_RAJ bro....even I know that PK is a good philanthropist..manchi.manisha kada aney dilemma eppudu untundi, ika politics antava ....he is not at all fit for politics ani na opinion, responsibility tiskovalsina aa place Loni responsibility tiskoru, father,brother, husband even a son, okka responsibility ni kuda correct ga tiskoledu, even politically 2019 was worst 2014-19 government fail ayyindi kabatti jagan ki vote veyyodhu antadu, government evaridhi, evarini tidutunnaru... according to me CBN garu and jagan garu..both are good leaders, pros and cons prathi leader ki untai but Pawan Kalyan garu matram, he is irresponsible..I cannot trust him politically after watching his journey of 10 years
నువ్వు చేస్తే మంచి పని వేరే వాళ్ళు చేస్తే చెత్త పని ...అంతేనా ? మీ నోరు అదుపులో పెట్టుకోండి. మీ మాటలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. నువ్వు pawankalyan గారి , చంద్ర బాబు గారి ఇంట్లో ఆడ వాళ్ళని తిట్టినపుడు మీ సంస్కారం ఏమైంది.ఈసారి మీరు గెలవటం కూడా కష్టమే. మీ సంస్కారం చూస్కోండి ఒక మహిళ గా.
చాలా రోజుల తర్వాత జాఫర్ గారు కామెడీ ఇంటర్వ్యూ చూసాం ఫుల్ గా నవ్వుకున్నాము అన్యం పుణ్యం తెలియని పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు అన్నప్పుడు ఎక్కడికి పోయింది సార్ ఈ ఏడుపు తల్లిదండ్రులు ప్రేమలు
Tbh... If you don't know what emotions are just shut your f#*king mouth up.... Being popular on social media doesn't make him CM... Watch some new videos she has a kind heart, this doesn't mean PK doesn't have.... You guys are literally trolling her for no reason... Do you think it's cool? What she has said was absolutely correct
నేను పవన్ కళ్యాణ్ విరాళాల జాబితాను ఇస్తున్నాను. డాక్టర్ రోజా విరాళాలు చెప్పండి. నాకు సమయం లేదు కాబట్టి నేను ప్రధాన జాబితాను మాత్రమే ప్రస్తావించాను. 1. JSP అధినేత పవన్ కళ్యాణ్ “ఆర్మీ పురుషుల సంక్షేమం” కోసం 1 కోటి విరాళం 2. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం కోసం పవన్ కళ్యాణ్ రూ 2 కోట్ల విరాళం” PM & CM రిలీఫ్ ఫండ్స్” 3. చెన్నై వరదలకు పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల విరాళం 4. కేరళ బాధితులకు పవన్ 2 కోట్లు 5. "రైతుల సంక్షేమం" కోసం జనసేన పార్టీ రూ. 5 కోట్లు విరాళం 6. 7. 'ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి' (ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం) కోసం పవన్ కళ్యాణ్ రూ. 1.32 కోట్ల విరాళం 8. పవన్ కళ్యాణ్ తెలంగాణ “హైదరాబాద్ వరదల కోసం సీఎం సహాయ నిధి”కి కోటి రూపాయల విరాళం 9. హుద్‌హుద్ బాధితుల కోసం రూ.50 లక్షలు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ 10. అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ 30 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు 11. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం పవన్ 20 లక్షలు విరాళం 12. గోల్డ్ మెడలిస్ట్ (వెంకట్ రాహుల్ రాగాల వెయిట్ లిఫ్టర్)కి 10 లక్షలు విరాళంగా ఇచ్చిన పవన్ కళ్యాణ్ 13. అతను వికలాంగుల కోసం T-20 క్రికెట్ టోర్నమెంట్ కోసం 5 లక్షలు విరాళంగా ఇచ్చాడు 14. పవన్ కళ్యాణ్ కూడా ఒక బైకర్ గోటా సతీష్ కుమార్ కి 5 లక్షల రూపాయల సహాయం చేసాడు 15. అతను 5 లక్షల ఎయిడ్స్ షూటర్ రేఖకు విరాళం ఇచ్చాడు
*ఈ డైమండ్ రాణి వీళ్ళ పిల్లల్ని అంటేనే ఈవిడకు అంత బాధ వస్తే పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లను ఎన్నిసార్లు ఎంత నీచంగా మాట్లాడారు అప్పుడు అప్పుడు ఆయనకు ఎంత బాధ కలిగింది అప్పుడు నీకు గుర్తు రాలేదా నువ్వు మీ పార్టీలో ఉన్న కొంతమంది యదవ లో ఆయన పర్సనల్ విషయాల గురించి ఎంత నీచంగా మాట్లాడాడు మీరు.. అప్పుడు తెలియలేదా ఈ బాధ*
Tbh bro he can't even come close to Jagan's legacy🤡 Just because someone is popular on Instagram, it doesn't mean that they are qualified or capable of being the Chief Minister.
డైమండ్ రాణి డ్రామాలు బాగా ఆడుతుంది. ఇంకో రెండు మూడు సినిమాలు నటిస్తే కచ్చితంగా ఆస్కార్ వస్తుంది. Interview మొత్తంలొ ఒక్క నిజం కూడా చెప్పలేదు. ఈ సారి నీకు మీ సొంత పార్టీ లోనే సీటు దక్కదు దాన్ని కాపాడుకునే పనిలో వుండు
మరి సీబీన్ ని ఏరోజు అయినా ప్రశ్నించడం చెప్పు బ్రో, మొన్న8మాల్ మంది మీటింగ్ లో చనిపోతే కనీసం సంగీభవం తెలిపాడ, అదే జగన్ మిస్టేక్ అయిత్వ త్వరగా వొచ్చేస్తాడు
ఆ రోజు అన్నా రియలైజ్ అయ్యారా రోజా గారు... పక్క వారికి కూడా పిల్లలు, తల్లి, అక్కా, చెల్లి ఉంటారు... వారు కూడా అలాగే భాదపడుటరు... మన దాకా వస్తేకాని తెలియలేదా...
@@VijayKishoreReddyR em Reddy school teacher na... dictation emanna pettava youtube lo spelling mistakes correct chestannav... Mi vallu antha inthena? Important vishalu vadhilesi Ila sodhi matrame matladatara...matter vundadhu sodhi sollu matrame vuntadi..miru mi buildup reddy
చంద్రబాబుగారికి,పవన్ కల్యాణ్ గారికి బ్లడ్ రిలేషన్ ఉందా? నువ్వు షర్మిలవా,సునీతవా? అసలు ఒక పార్టీలో ఒక బ్లడ్ రిలేషన్ వాళ్ళే ఉండాలా? అలా ఉంటే అది కుటుంబస్వామ్య మవుతుంది ప్రజాస్వామ్యమవదు
ఎవరైనా గాని నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అనే నానుడి గుర్తుపెట్టు కోవాలి. మన మాటతీరే మన సంస్కాన్ని తెలియచేస్తుంది.విమర్శించేముందు నోటిని అదుపు లో పెట్టుకుంటే ఏ సమస్యా రాదు సెలబ్రిటీ గా మార్గదర్శ కంగా వుండే వారు బాధ్యతతో వ్యవహరించాలి.
Daimand రోజా కాదు పావలా కళ్యాణ్ బతుకంతా ఊడిగం చేయటం తప్పా ఏమీ చేశాడు జగన్ నీ తిట్టడం తప్పా 4పెళ్ళాలు 40 పార్టీలు రోజుకి 40 కోట్లు పావలా వాట పనికిమాలిన వెధవా
జాఫర్ గారు మీకు పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వస్తుంది... అప్పుడు రోజా గారి గురించి అడగండి... అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట ఆడవాళ్లను గౌరవించటం జనసేన పార్టీ లక్షణం అంటారు....
Em Jana sena party no emo bayya... Ma Nellore niyogika vargam lo kanisam 2k votes kuda padavu bayya. Fans gola anthe kani inka emi ledu. Come to reality
చాలా మంది గొప్ప వాళ్లు వున్నారు వాళ్ళని ఇంటర్వీ చెయ్యండి జాఫర్ గారు ఈ చెత్త ఎందుకు మనకు , జగన్ కోసం ప్రాణాలు ఇస్తారు ప్రజల కోసం కాదు పదవి కోసమే నోరు పరిస్తారు , ప్రాణాలు ఇస్తారు
Nuvvu psycho ani Dani artham. Malli goppa ga cheppukuntunnav siggu lekunda😡. Nee comment nee amma ko akka ko chupinchi adugu neeku gaddi pedataru valle
మీ బిహేవియర్ సినిమాలలో వల్గర్గా చూసాము. రాజకీయాలలో అంతకంటే వల్గర్గా చూస్తున్నాము. జాఫర్ గారితో ఇంటర్వ్యూ చూసిన తరువాత నిజ జీవితంలో అంతకంటే నీచంగా, అధమ స్థాయిలో మాట్లాడుతున్నారని, ఉంటారని అర్థం అయింది. మీలాంటి వాళ్ళు మంచిగా మారతారని అనుకోవడం వృధా...
@@kiranreddypesala4471 లక్షకోట్ల రూపాయలు దోచుకుని తిని, అవినీతి చేసి, భారత రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన ముద్దాయిగా జైల్లో పెట్టిన వారికి, తన సొంత కష్టార్జితాన్ని ప్రజా సేవలకు ధారాదత్తం చేస్తున్న Pawan Kalyan గారికి ఎలా పెడతారు పోలిక....
నేను పవన్ కళ్యాణ్ గారి Fan కాదు, అయినసరే పవన్ కల్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే నా Blood సర్కు సర్కు అంటుంది... ఇది పెద్ద నటసిరమని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇ పిచ్చి ముండాకూ 0.1% కూడా లేదు.. నోటినిండా చాలా బూతులు వస్తున్నాయి బయ్య కానీ మహిళా అనే గౌరవంతో వదిలేస్తున్న
@@commanmanvoice andariki telusu Paytm kosam, rajadani kattalenodu, appulu chesi oochita padhakalu ivvadam kadu dammunte company lu teschi development chubinchananu, oochita padhakalu tiskodani janalu Meela adukku tinadam ledu, polavaram complete cheylekapoyadu, government job vallaki time ki salary lu levu, chettaki Pannu, Anni rates penchesadu, babai ni champinvallu meere adikaram lo undi em pikaru sunithako nyayam cheylekapoyaru... Fish market lu mutton shops enti bro company la avi... Cps raddu cheylekapoyadu, special status ekkada? Petrol rate mana daggare ekkuva... 5rs ki unde anna canteen lu tisesadu... Chandra babu tappu chesadanega meeku vote vesindi , adikaram lo undi meerega cbn ni arrest chey vachhuga. Meeru cheyleru endukate 60,40 package anubadam meedi, so meere package gallu.
@Nani meeru Ela antaru ani bro mee and my Family liveing in Karnataka u and your Paytm Batch walakei ke chapu first Ap lo jobs provide chai manie and Development chai manu
జీవితం.లో.నిన్ను..ఎంన్నీ.తప్పులు...చేసిన...సెల్వం...క్షెమించి..కాపురం..చేస్తున్నాడు..నువ్వు..చెత్తముండా..పవన్..గారుఎడమ..కాలు.గోటీకీ..కూడ..సరిపోవే...ప్రభత్వ..ఉద్యోగస్తులకు..టైమికి..జీతాలు..ఇవ్వలేనీ..వైసిపి...గురుండీ..నువ్వు.చెప్పటం..దేవుణ్ని..నమ్ముతాను..అన్నావు..2024.. లో.. దేవుడు ..చూసుకుంటాడు
మీరు చెప్పింది. మైక్ కరెక్టు అని అనిపిస్తుందా. రోజా గారు. ఈరోజు మీరు బాధ పడుతున్నారు. మిలాగా అవతలవాళ్ళకి కూడా feamily ఉంటుంది &వాళ్లకి. ఒక గౌరవము ఉంటుంది. మీరు edithe చేస్తారో. అది మీకు తిరిగి వస్తుంది అని ఇప్పటికైనా. తెలుసుకోండి. CBN గారి శ్రీమతిని అసంబ్లీ లో అతి నీచంగా మీ వాళ్ళు మాట్లాడినప్పుడు. అది తప్పు అని ఎందుకు చెప్పలేదు. & పవన్ కళ్యణ్ గారి feamily లో ఉన్న వాళ్ళని అందరిని మీరు బయటకి లాగి నీచంగా మీ 5/- Paytm గాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు స్పందించ లేదు కదా రోజా గారు. ఇప్పటికైనా మీరు మారండి. మీరు మరి అవతలవాళ్ళకి నీతులు చెప్పండి.
రోజా గారు మీరు ఇతరుల పై మాట్లాడిన వీడియోలు ని మీ కుటుంబ సభ్యులకి చూపించి వాళ్ళు వాళ్ళు ఏంచెప్తారో వినండి. నీతులు చెప్పే ముందు అవి నీకు వర్తిస్తాయా లేదా తెలుసుకోవాలి.
పవన్ కల్యాణ్ గారు, రోజా ఒకేసారి పరిసర ప్రాంతాలకు వెలితే "రోజాని" చూడటానికే వెళతారు. కానీ పవన్ కల్యాణ్ ని చూడటంతో పాటు ఆయన నిజాయితీని, మనసుని, వ్యక్తిత్వాన్ని చూడటానికి వెళతారు.
రోజా గారు ముందుగా ఇది స్టార్ట్ చేసింది ముందు మీరే అంటే మీ పార్టీ లో నీ కొందరు. రోజా గారు టీడీపీ లో ఉన్నప్పుడు కూడా రాజశేఖరరెడ్డి గారిని నీచంగా తిట్టిన చరిత్ర రోజాది.
రాజకీయాల్లో విమర్శించాలి కానీ ఒక పవన్ కళ్యాణ్ ని విమర్శించడం తప్పు అది తప్పు అని కోరుకుంటున్నా తెలుసుకోండి వాళ్ల ఫ్యామిలీ అలాంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలైన జనసేన నాయకుడు పుట్టడం మన అదృష్టం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టమని నేను భావిస్తున్న మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన మీరు ఏ పేదలకు డబ్బులు పంచి పెట్టినట్టు చరిత్ర ఉందా మన పవర్ స్టార్ ఎంత డబ్బులు ఖర్చు ఆ దేవుడే చూస్తూ ఉంటాడు రోజా మేడం నేను తప్పుగా మాట్లాడితే క్షమించు కరెక్ట్ అనుకుంటే దీవించు
పవన్ కళ్యాణ్ అంటే ఒక్క పవర్ అలాంటిది ఆయనకి రాజకీయం అవసరామే లేదు పవన్ అన్న ప్రజలకి ఏదో చేయాలి అని వచ్చాడు కాని డబ్బులు సంపాదించాలాని రాలేదు నేను పుట్టిన నేలకి నేను చేయకుంటే ఇంకా ఎవరు చేస్తారు అని వచ్చాడు కాని మీలాగా డబ్బులు దోచ్చుకుందాం అని రాలేదు జైపవర్ స్టార్ జైజనసేన 💯💯💯
మేడం ఆంధ్రప్రదేశ్ ఎమి డవలోఫ్ చేశారో ఒకటి చెప్పండి అప్పు అన్నారు కదా జగన్ గారు ఎంత అప్పు చేశారో చెప్పండి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఎమి చేయాలనుకుంటున్నారు మేడం ఉన్న ఉద్యోగాలు వూడిపోతాయేమో అని భయం గ ఉంది పేదోల్లు తినే అన్నని లాగేసుకున్నాను కూడా లాగేసుకున్నాను అన్న కెంటిన్ తీసేసి
నమస్తే జాఫర్ గారు నిజంగా మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ కూడా చాలా ఆసక్తిగా చూస్తాను నాది కూడా వైజాగ్ రెండు మూడు సార్లు మంచి చూశాను మాట్లాడే లోపు మీరు వెళ్లిపోయారు మీ పర్సనల్ పనిమీద వచ్చారండి మీరంటే చాలా అభిమానం ఉన్నది సర్ ఎందుకంటే ఎంత పెద్ద పొలిటిషన్ అయినా నిర్మొహమాటంగా ప్రతి కొచ్చిన్ అడుగుతారు వారిని ముప్పతిప్పలు పెడుతున్నారు కానీ దయచేసి ఇలాంటి విలువలు తెలియని అందులో ఒక మహిళ అలాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసి మీ స్థాయి దిగజార్చకండి నా హంబుల్ రిక్వెస్ట్ సార్
మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది... మీరు ఏమైనా మాట్లాడవచ్చు ... ఎదుటివారు అంటే మాత్రం మీకు బాధ వస్తుంది... మీలాగే అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా... ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది...
I am an educated person and a responsible citizen belongs to Andhra Pradesh and i proudly say I am big fan of Pawan Kalyan for his acting and movies.... I am devote of Pawan Kalyan for his humanity and great behaviour.. you YCP guys have no right or you guys are unfit to judge Pawan Kalyan...✊✊
ప్రత్యేక హోదా లేదు జాబ్స్ కంపెనీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు పవర్ ఛార్జ్ లు ఎక్కువ అయ్యాయి e 4years lo 8times power ఛార్జ్ పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి స్టేట్ tax lu తగించవచ్చు గా బస్ charge lu పెంచారు, నిత్య అవసర ధరలు పెరిగాయి ఇసుక మాఫియా ఎక్కువ అయ్యాయి అని పెంచి మా డబ్బులు మాకే ఇస్తున్నారు పథకాలు అని దేశం మొత్తం ఇలాగే ఉంది
ఆంధ్రా ఆడపడుచు అయిన వైసీపీ మినిస్టర్ RK రోజా గారిని... జనసేన కార్యకర్తలు ఎప్పుడూ గౌరవిస్తారు...... జనసేన అధినేత మీద చేసే అవాంఛనీయ వ్యాఖ్యలు తప్ప..... ఎందుకంటే నిష్పక్షపాతంగా మీకు అనాలని ఉండదు... అనకపోతే పదవి ఉండదు.... సమర్థులు ఊరుకుంటే అసమర్ధులదే రాజ్యం కనుక. మీరూ చేసే ఘటనలను, మేము ప్రతిఘటించకుండా ఉండలేము......
నువ్వు చేసిన పనులు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి...నువ్వు సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు...మనం 100 ఇస్తే 200 వస్తాయి...ఒక అమ్మ అబ్బా కి పుట్టిన వాళ్ళు కూడా నీలాగా కూడా చెయ్యరు...
జాఫర్ గారికి నమస్కారం . సార్ ! మీ ఇంటర్వ్యూ లో అసలు ఫైర్ లేదు . మీ ప్రశ్నలలో ఏ ప్రశ్న కూడా powerful గా లేదు . మిమ్మల్ని రోజా గారు డామినేట్ చేస్తున్నారు . ఎంతో expectation తో మీ ఇంటర్వ్యూ చూస్తాను . కానీ నిరాశే మిగులుతుంది . కొంచెం మీ ప్రశ్నలలో పదును పెంచి ఇంటర్వ్యూ చేయండి . లేకపోతే నా లాంటి మీ అభిమానులు దూరం అవుతారు.
పవన్ కళ్యాణ్ గారు నిజంగా దమ్మున్న ధైర్యం నిజాయితీగల నఈకుడు ఆయన చేస్తున్న సాయం లు కౌలు రైతులకు అనాధలకు ముసలి వాళ్లకు ఆయన చేస్తున్న సహాయాలు చూసి కూడా మారకపోతే మనం మనుషులం కాదు నేను రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానిని కానీ నా ఓటు జన సైనికే❤❤
ప్రజల దగ్గర దోచుకున్న లక్ష కోట్లు ఉంటే అలాగే సింగిల్ గా పోటీ చేసేవారు కానీ పవన్ కళ్యాణ్ ఎండనక వాననక షూటింగ్ లో పాల్గొని కష్టపడి సంపాదించిన డబ్బుతో పార్టీని నడుపుతున్నాడు అందుకని 175 స్థానాల్లో చేసేంత స్తోమత ఉండదు మన అర్థం చేసుకోవాలి
@@CombatSportsInsider Do you have any proof ? One dog starts barking then the remaining dogs too started 🤢 Same As YCP started barking remaining dogs like you started let's challenge if you were born to your parents then prove that PawanKalyan took package or else you were born to a slut ! Right ?
ఆన్ని కామెంట్ల కన్నా నాకు నచ్చిన కామెంట్... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది...
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన అమ్మని, భార్యని,పిల్లల్ని,అన్నని....అందరినీ అవమానకరం మాట్లాడారు.....
ఆయన ఎంత బాధపడి ఉండాలి.....
మీకు కాలితేనే నొప్పి.....
Pawan Kalyan social help chestaru....he is a great philanthropist......kani divorce vishyam lo thanu cheppindi nijam
ua-cam.com/users/shortsCeS0hG0-Jto?feature=share3
Lanja na ---?
@@venkateshbandari3346 chudandi bro...this language is not right....
@@giridharap2140 bro .. if you know the way Janasena misled youth you will use even many worst words on them!!
@@TENET_RAJ bro....even I know that PK is a good philanthropist..manchi.manisha kada aney dilemma eppudu untundi, ika politics antava ....he is not at all fit for politics ani na opinion, responsibility tiskovalsina aa place Loni responsibility tiskoru, father,brother, husband even a son, okka responsibility ni kuda correct ga tiskoledu, even politically 2019 was worst 2014-19 government fail ayyindi kabatti jagan ki vote veyyodhu antadu, government evaridhi, evarini tidutunnaru... according to me CBN garu and jagan garu..both are good leaders, pros and cons prathi leader ki untai but Pawan Kalyan garu matram, he is irresponsible..I cannot trust him politically after watching his journey of 10 years
నువ్వు చేస్తే మంచి పని వేరే వాళ్ళు చేస్తే చెత్త పని ...అంతేనా ? మీ నోరు అదుపులో పెట్టుకోండి. మీ మాటలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. నువ్వు pawankalyan గారి , చంద్ర బాబు గారి ఇంట్లో ఆడ వాళ్ళని తిట్టినపుడు మీ సంస్కారం ఏమైంది.ఈసారి మీరు గెలవటం కూడా కష్టమే. మీ సంస్కారం చూస్కోండి ఒక మహిళ గా.
@ramcharan_fan_page_02 arey broker naa kodaaka nuvvu choosavaa package theesukone time lo yendhuku raa prajal ki manchi chese Vanni anadam.arey mee brathukula ki meeru bathakadam chaala kastam
@Nani nuvvu evaridhi gudusthav, chippa kudu tiney criminal lanjodaka🤣🤣🤣
Who came after election results 😂😂😂😂
దీని ఇంటర్వ్యూ చూడటం నాకే సిగ్గు గా ఉంది. ఒక్క నిమిషం తరువాత కామెంట్ పెట్టి close చేస్తున్న
Nice desicion... 👍👍👍
Nice bro
So sorry Ane lede ama so sorry baya so sorry you camant 🙏
చాలా రోజుల తర్వాత జాఫర్ గారు కామెడీ ఇంటర్వ్యూ చూసాం ఫుల్ గా నవ్వుకున్నాము అన్యం పుణ్యం తెలియని పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు అన్నప్పుడు ఎక్కడికి పోయింది సార్ ఈ ఏడుపు తల్లిదండ్రులు ప్రేమలు
Tbh... If you don't know what emotions are just shut your f#*king mouth up.... Being popular on social media doesn't make him CM... Watch some new videos she has a kind heart, this doesn't mean PK doesn't have.... You guys are literally trolling her for no reason... Do you think it's cool? What she has said was absolutely correct
నేను అదే అనుకున్న బ్రదర్ జాఫర్ గారు బాగా నవ్వులు పూయించారు.
BH of
నోరు మంచిదైతే..... ఊరు మంచిధవుతుంది😊😊😊
Gudd😮 musukuni ne pani chusukoo
Bokuja noru Drainage okatey...
DULANOTEKI,DULAKUTTAKUDURADHAYEKKUVA.NEVUNETULUCHEPPUKU.
💯 Correct
@@Telugu_Love_beats_1 వాళ్ల gotiki కూడా పనికి రావు nekendhu రా sodhi
Diamond 💎 రాణి జాగ్రత జనసైనికులతో
JENASENA VASTHY YOUNG GIRLES ALL 15 16 ag lo PRIGMENTES lo Full mejareti
నేను పవన్ కళ్యాణ్ విరాళాల జాబితాను ఇస్తున్నాను. డాక్టర్ రోజా విరాళాలు చెప్పండి. నాకు సమయం లేదు కాబట్టి నేను ప్రధాన జాబితాను మాత్రమే ప్రస్తావించాను.
1. JSP అధినేత పవన్ కళ్యాణ్ “ఆర్మీ పురుషుల సంక్షేమం” కోసం 1 కోటి విరాళం
2. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం కోసం పవన్ కళ్యాణ్ రూ 2 కోట్ల విరాళం” PM & CM రిలీఫ్ ఫండ్స్”
3. చెన్నై వరదలకు పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల విరాళం
4. కేరళ బాధితులకు పవన్ 2 కోట్లు
5. "రైతుల సంక్షేమం" కోసం జనసేన పార్టీ రూ. 5 కోట్లు విరాళం
6.
7. 'ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి' (ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం) కోసం పవన్ కళ్యాణ్ రూ. 1.32 కోట్ల విరాళం
8. పవన్ కళ్యాణ్ తెలంగాణ “హైదరాబాద్ వరదల కోసం సీఎం సహాయ నిధి”కి కోటి రూపాయల విరాళం
9. హుద్‌హుద్ బాధితుల కోసం రూ.50 లక్షలు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
10. అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ 30 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు
11. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం పవన్ 20 లక్షలు విరాళం
12. గోల్డ్ మెడలిస్ట్ (వెంకట్ రాహుల్ రాగాల వెయిట్ లిఫ్టర్)కి 10 లక్షలు విరాళంగా ఇచ్చిన పవన్ కళ్యాణ్
13. అతను వికలాంగుల కోసం T-20 క్రికెట్ టోర్నమెంట్ కోసం 5 లక్షలు విరాళంగా ఇచ్చాడు
14. పవన్ కళ్యాణ్ కూడా ఒక బైకర్ గోటా సతీష్ కుమార్ కి 5 లక్షల రూపాయల సహాయం చేసాడు
15. అతను 5 లక్షల ఎయిడ్స్ షూటర్ రేఖకు విరాళం ఇచ్చాడు
👍👏
👏👏👏
Jagan free education s and donations cheppalante....oka 150 pages book kavali
@@konaganimanomanu2102ప్రింట్ చేయించి పంచితే ఆయన కీర్తి మరింత పెరుగుతుంది కదా...
Very nice bro🤝🤝🤝👏👍👍👍
పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు
వాళ్ళ అమ్మ గారిని అన్నప్పుడు
వాళ్ళ పిల్లల్ని అన్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే బాధపడతారు
👌
Thitinchina TDP valla madda kudustunadu chudu vaddu nijam ga #packagekukka ne
Correct, kani ala tittana TDP vallaki support cheystunnaru
Baga chepparu, ame varaku vaste telisindi,noru peddadi roja garidi
Chup kukka
జాఫర్ గారు ఈ ఇంటర్వ్యూ అయిపోయాక, ఈ రోజు నేను తప్పుడు, అబద్దపు మాటలు విన్నందుకు క్షమించు అని దేవుడిని వేడుకుని ఉంటాడు.
జాఫర్ గారు ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ మీరు చెయ్యడం చాలా గ్రేట్ సార్.
రేపు ఎలక్షన్లకి సింపతి కోసం మేడం బాగా నటిస్తారు జాఫర్ గారు ఆమె నటన అందరికీ తెలిసిందే
*ఈ డైమండ్ రాణి వీళ్ళ పిల్లల్ని అంటేనే ఈవిడకు అంత బాధ వస్తే పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లను ఎన్నిసార్లు ఎంత నీచంగా మాట్లాడారు అప్పుడు అప్పుడు ఆయనకు ఎంత బాధ కలిగింది అప్పుడు నీకు గుర్తు రాలేదా
నువ్వు మీ పార్టీలో ఉన్న కొంతమంది యదవ లో ఆయన పర్సనల్ విషయాల గురించి ఎంత నీచంగా మాట్లాడాడు మీరు.. అప్పుడు తెలియలేదా ఈ బాధ*
Nice
Correct bro
Mari adhi China China pillalni baranam echi vadhilesi ...pillani kantoo povadamena Mee meaning
@@commanmanvoiceprathivakkariki personal problems untai me ycp vallaki rendasi pellellu avvaleda
@@commanmanvoicemee420 jail gadi chelli sharmila ki enni pellilu ra puka
Successfully me and Jaffer wasted 25min of time😂... we'll show our power in 2024.. Jai Janasena
Thank you bro, I saved 23 mins
Tbh bro he can't even come close to Jagan's legacy🤡
Just because someone is popular on Instagram, it doesn't mean that they are qualified or capable of being the Chief Minister.
@@aiswarya2804 Maa jagan anaku bro nenu evvariki fan feeling chupinchanu and Cheppu bro pspk gaaru em chesadu enni saayalu chesadu anni
@@Axeman_444jagan em chesaadu cheppu memu vintam inka pk antaava ippatam grama prajalaki okko family ki 1 lakh ichhadu e jaggu bhai rowdy minister lu vaala illu koolchesthe kaulu raithulaki okkokariki 1 lakh ichhadu inka ilanti chaala unnay meeku teliyanappudu comment cheyyakudadhu.
@@harshavardhanreddy1907 Bro kodhiga nuvu ey school oh cheppava inti dheggara pillolanu cheripistha.
Ayina anti nuvvu Jagan ni rowdy antunnav? Kodhiga explain chey bro em chesaro lekunte avanni nijama leka uurkeno nenu cheptha, 1 lakh ichinda? Proof emayna undha bro? Jagan help chesindu ani 100000 days ayina argue chestha nenu, ready naa?
From karnataka ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಡಿ ತೆಲುಗು ಜನ ಒಂದು ಬಾರಿ ಯೋಚಿಸಿ ನೋಡಿ 🙏
మరి నీవు చంద్రబాబు గారి బార్యని అన్నప్పుడు లేదా నీకో నీతి బయటవాళ్ళకు ఒక నీత నీ గురించి ఎవరికి తెలియదు
సూపర్ బ్రో నువ్వు
Yemi thelso cheppu,nee thelivithetalu thelusthayi prajalaki.mundhu nee gurinchi nuvvu thelsuko chaalu
Gudda. Musko. Lanja. Kodaka
@@jabillhdhjdjhfjrjtjdjjdjfnuvvu avvari koduku ra lafoot
@@Imotivate1997muyyara kojja … meeru ra AP ke pattina daridram … thuu
డైమండ్ రాణి డ్రామాలు బాగా ఆడుతుంది. ఇంకో రెండు మూడు సినిమాలు నటిస్తే కచ్చితంగా ఆస్కార్ వస్తుంది. Interview మొత్తంలొ ఒక్క నిజం కూడా చెప్పలేదు. ఈ సారి నీకు మీ సొంత పార్టీ లోనే సీటు దక్కదు దాన్ని కాపాడుకునే పనిలో వుండు
దానికి అంత సీను లేదు బ్రో....
Puku naku ra boku
Package gaadu inka baaga drama lu aaduthadu kadha mari vaadu 1 cinema lo natisthe Oscar vasthundhemo
Aavida oka ammaki abba ki puttaledu ani oppukunnaaru...puttina vaallu evaroo atlas comments cheyyaru ta...😊
Lady Paytm kukka😂
మనం ఏది ఇస్తే....అదే తిరిగి వస్తుంది రోజా గారు. మీరు ఏడిస్తే... ఇక్కడ ఎవ్వరు నమ్మరు.
Actor kada anna aa Matram acting skills Undali le 😂
👌👌👌
Yes
maku navuuvasthundi
మరి సీబీన్ ని ఏరోజు అయినా ప్రశ్నించడం చెప్పు బ్రో, మొన్న8మాల్ మంది మీటింగ్ లో చనిపోతే కనీసం సంగీభవం తెలిపాడ, అదే జగన్ మిస్టేక్ అయిత్వ త్వరగా వొచ్చేస్తాడు
మనం ఒకరిని గౌరవిస్తె వాళ్ళు మనని గౌరవిస్తారు.
14:35 I will come from Karnataka for Pavan kalyan sir.. I think all politicians one side. Pavan sir one side... Pavan sir will be winner
🔥 love from Telangana
🔥🔥🔥
రోజా జబర్దస్త్ లో మానేసి చాల కాలం అయ్యింది
కాని జోకులు మాత్రం మరిచిపోలేదు
Right ✅💯andi
🤣😂
ఆ రోజు అన్నా రియలైజ్ అయ్యారా రోజా గారు...
పక్క వారికి కూడా పిల్లలు, తల్లి, అక్కా, చెల్లి ఉంటారు...
వారు కూడా అలాగే భాదపడుటరు...
మన దాకా వస్తేకాని తెలియలేదా...
Interview kantey comment section chustey happy ga vundi
Jai janasena✊🏻
Lawda lo 10th class fail pk.
మేము కూడా ఆ కాలం కోసమే ఎదురు చూస్తున్నాం రోజా గారు, మీరు మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెబుతుంది కాలం...జై సేన
@@deepthig-qk1po amma దీనమ్మ battayo
@@deepthig-qk1po guddaa nooru musukuni 2024 varaku wait cheyye bey ,
Super Anna
🎉🎉🎉ji janasena ji pavastar 🌹🌹
దయసేసి ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నందుకు మనం చిగ్గుపడలి
Pora boku
Pooora kukka
Chiggu padali, raggu padali kadu bhayya... Siggu padali ani cheppali...
Chaduvukondi first ani oka ammayi cheppina maatalu gurthosthay...
@@VijayKishoreReddyR em Reddy school teacher na... dictation emanna pettava youtube lo spelling mistakes correct chestannav... Mi vallu antha inthena? Important vishalu vadhilesi Ila sodhi matrame matladatara...matter vundadhu sodhi sollu matrame vuntadi..miru mi buildup reddy
ముందు నువ్వు తెలుగు సరిగ్గా రాయడం నేర్చుకో..నీ తెలుగు చూసి మేము #చిగ్గుపడుతున్నాం😂😂
నోటి దుల తగ్గీంచుకుంటే మంచిది జై జనసేన
adhe avvanipani lay bro
చంద్రబాబుగారికి,పవన్ కల్యాణ్ గారికి బ్లడ్ రిలేషన్ ఉందా? నువ్వు షర్మిలవా,సునీతవా? అసలు ఒక పార్టీలో ఒక బ్లడ్ రిలేషన్ వాళ్ళే ఉండాలా? అలా ఉంటే అది కుటుంబస్వామ్య మవుతుంది ప్రజాస్వామ్యమవదు
ఎవరైనా గాని నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అనే నానుడి గుర్తుపెట్టు కోవాలి. మన మాటతీరే మన సంస్కాన్ని తెలియచేస్తుంది.విమర్శించేముందు నోటిని అదుపు లో పెట్టుకుంటే ఏ సమస్యా రాదు సెలబ్రిటీ గా మార్గదర్శ కంగా వుండే వారు బాధ్యతతో వ్యవహరించాలి.
నేను వాలంటీర్ ని ఈ సారి ఓటు జనసేనకి ఎస్తాన్ .చదువు కున్న ప్రతివాడు ఆలోచించాలి ఓటు వేయాలి ఫ్యామిలీ కూడ వేపించాలి
Chala bhaga chepparu anna👍🙏
Very good 👌
Good
Avunu bro main volunteers povalli 😅
Bokkem kaada 😂😂😂 nuvvu tdp kukka ani maaku telusu pora
మనము ఒక్కరిని చేసే టప్పుడు ఎంతో ఆనందం గావుంటాది .ఆది మన వరకు వస్తే ఇలాగే కన్నీళ్లు వస్తాయి మేడం
Baga chepoaru
Correct ga chepparu ..me intlo valani kuda Pawan Kalyan ki pakkalesatunava ani ante telustadi neku
Manche vallu manam namam elamte donga babalanu namuthamu pawan namadam kuda anthy
Lig.misk
Diamond Rani haters here🫳🏻
పవన్ కళ్యాణ్ నిజాయితీ ఏమిటో ఈ కామెంట్ రూపంలో తెలుస్తుంది....జై PSPK🔥🔥🔥💎రోజా గారు మీరు ఈ కామెంట్స్ చదువుతే తెలుస్తది.....మీరు ఏంటో
Daimand రోజా కాదు పావలా కళ్యాణ్ బతుకంతా ఊడిగం చేయటం తప్పా ఏమీ చేశాడు జగన్ నీ తిట్టడం తప్పా 4పెళ్ళాలు
40 పార్టీలు
రోజుకి 40 కోట్లు
పావలా వాట
పనికిమాలిన వెధవా
Psychos antha social media lo moragatam thappa yemi cheyyaleru kanuka
@@commanmanvoice nijam Bro andhukay nuv kuda morugutunnav
నిజాయితీ ఎక్కడ ?? ఎందులో ??
@@commanmanvoiceRs 5 is succesfully credited in your paytm wallet
జాఫర్ గారు మీకు పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వస్తుంది... అప్పుడు రోజా గారి గురించి అడగండి... అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట ఆడవాళ్లను గౌరవించటం జనసేన పార్టీ లక్షణం అంటారు....
Yeah
Antaru anthe... Kaani jarige vaasthavam adi kadu
Em Jana sena party no emo bayya... Ma Nellore niyogika vargam lo kanisam 2k votes kuda padavu bayya. Fans gola anthe kani inka emi ledu. Come to reality
@@kiranreddypesala4471 ఈ సారి మీరు అనుకున్నట్లు ఉండదు బ్రదర్...అందరి ఓట్లు జనసేనకే...
Jaffar ki antha scene undhi but no chance I bet …..
ఈ ఏడుపు కొంచెం దాచుకో.. రేపు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఎడవడానికి పనికోస్తాది 😂
😂😂నిజమే
😂😂😂😂
Repeat 2019
Just kidding Pedaa mokam evaridhi - 1cr question
A) needhi B) naadhi C) cameraman D) UA-cam channel
ఈరోజు నగరి పోలింగ్ బూతు దగ్గర చూశా రోజా గారిని. ఎవరూ పట్టించుకోలేదు.
రోజా లో ఉన్న గొప్పతనం ఏమిటంటే....నీళ్ళు తాగినంత
Easy గా అబద్ధాలు , భూతులు
మాట్లాడే టాలెంట్ ఉండటం గొప్ప విషయం
Can you explain to me why?
I can argue with you until your last breath
@@Axeman_444sare natho chey argue roja oka l...
@@bfao_Pavan Hahaa reply iyyu dheeniki nee mind mingistha... Debate chedham
@@Axeman_444 sare bro nenu ready nenu Pawan Kalyan support mari nuvvu
@@bfao_Pavan endhuku Jagan and Roja kante Pawan Kalyan garu goppa? Especially jagan kante endhuku goppa
చాలా మంది గొప్ప వాళ్లు వున్నారు వాళ్ళని ఇంటర్వీ చెయ్యండి జాఫర్ గారు ఈ చెత్త ఎందుకు మనకు , జగన్ కోసం ప్రాణాలు ఇస్తారు ప్రజల కోసం కాదు పదవి కోసమే నోరు పరిస్తారు , ప్రాణాలు ఇస్తారు
Yes..jai pskp..jai jana sena..always
ప్రపంచమంటే అద్దంలాంటిది మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది
😊😊😊😊
😊😊😊😊
It's true
నేను ఎవరు అయిన కన్నీరు పెడితే చాల బాధ పాడుతా... కని మొదటిసారి అసలు బాధ పడలేదు... రోజా మేడం
Nuvvu psycho ani Dani artham. Malli goppa ga cheppukuntunnav siggu lekunda😡. Nee comment nee amma ko akka ko chupinchi adugu neeku gaddi pedataru valle
Same feeling
ఎందుకంటే ఆవిడ కన్నీళ్ల లో రియాలిటీ లేదు. ఏదో సానుభూతి కోసం వేసే వేషాలు.
@@shivasankar8471 దాన్ని చూస్తే చీరకు వస్తుంది
@@satiskumar187 chiraku vaste chudaku bro. Kani talli koduku ki, akka chelli ki madya ranku kattatam yenti manam pasuvulam kaduga. Koncham manners undaliga alanti trolls yenti?
మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది రోజా
😂
మీ బిహేవియర్ సినిమాలలో వల్గర్గా చూసాము. రాజకీయాలలో అంతకంటే వల్గర్గా చూస్తున్నాము. జాఫర్ గారితో ఇంటర్వ్యూ చూసిన తరువాత నిజ జీవితంలో అంతకంటే నీచంగా, అధమ స్థాయిలో మాట్లాడుతున్నారని, ఉంటారని అర్థం అయింది. మీలాంటి వాళ్ళు మంచిగా మారతారని అనుకోవడం వృధా...
మరి పిల్లలు చెప్పినపుడు రాజకీయమ్ వదిలేయండి.., అందరిని అనటం లేదు కదా...
రోజా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం లేదు, జాఫర్ గారు అడిగిన ప్రశ్నలకు నవ్వు తో కవరింగ్ తప్పా
Is true
మి వరకు వస్తేనే గాని మీకు తెలియదు వ్యక్తిగత విమర్శ ?
పవన్ కళ్యాణ్ గారిని యెన్ని రకలుగా మాట్లాడావ్ వ్యతిగతం గా ❤
నువ్వు ఏడ్చినా మాకు సంతోషం
జై జనసేన.✊🏻
Miru enti bayya intha harsh ga unaru cool avandi. Mi Pawan matladindi correct ah? 😂 Devuda enti asala mi sainyam maku ardame kadu
@@kiranreddypesala4471
లక్షకోట్ల రూపాయలు దోచుకుని తిని, అవినీతి చేసి, భారత రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన ముద్దాయిగా జైల్లో పెట్టిన వారికి, తన సొంత కష్టార్జితాన్ని ప్రజా సేవలకు ధారాదత్తం చేస్తున్న Pawan Kalyan గారికి ఎలా పెడతారు పోలిక....
We reap what is sown
Pooja kooja
@@kiranreddypesala4471 chanipoina raithulaki oka rupai etchina nayakudu ledu
Sontha cinima ki remuneration vachina money tho 1lakh etchadu
Annam pette raithulani artham cheskunte devude itharu
Mari kondharu gaddi ina penda ina thintunaremo 🤣😂
నేను పవన్ కళ్యాణ్ గారి Fan కాదు, అయినసరే పవన్ కల్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే నా Blood సర్కు సర్కు అంటుంది... ఇది పెద్ద నటసిరమని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇ పిచ్చి ముండాకూ 0.1% కూడా లేదు.. నోటినిండా చాలా బూతులు వస్తున్నాయి బయ్య కానీ మహిళా అనే గౌరవంతో వదిలేస్తున్న
Try to consult a doctor asap
Comman man paty kuli vachhaduroyyy😅
Yes bro
@@SatishKumar-fm5ox prajalu andharu meeku Paytm koolile,oka brokerism chese psychos thappa... pacha batch pallaki ni mose koolilu yevaro prajalaki Baga thelsu
@@commanmanvoice andariki telusu Paytm kosam, rajadani kattalenodu, appulu chesi oochita padhakalu ivvadam kadu dammunte company lu teschi development chubinchananu, oochita padhakalu tiskodani janalu Meela adukku tinadam ledu, polavaram complete cheylekapoyadu, government job vallaki time ki salary lu levu, chettaki Pannu, Anni rates penchesadu, babai ni champinvallu meere adikaram lo undi em pikaru sunithako nyayam cheylekapoyaru... Fish market lu mutton shops enti bro company la avi... Cps raddu cheylekapoyadu, special status ekkada? Petrol rate mana daggare ekkuva... 5rs ki unde anna canteen lu tisesadu... Chandra babu tappu chesadanega meeku vote vesindi , adikaram lo undi meerega cbn ni arrest chey vachhuga. Meeru cheyleru endukate 60,40 package anubadam meedi, so meere package gallu.
జాఫర్ గారు మళ్ళీ మీరు రోజా గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి
మీ ప్రసంగాలు... మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కసారి చూడండి.... 😊
Kutumbam ante meaning mundhu Mee nayakudiki cheppandi.amma ni thittina vallathone pothu kosam arata padthunnadu
@@commanmanvoiceRs 5 is succesfully credited in your paytm wallet
@@commanmanvoice nikendhu ra antha bayam
@@Logicalreasoning446Bayapade vaadu thodu kosam parties ni kaluputhuntadu,Bayapette vaadu yevadu,Bayapade vaadu yevado prajalaki Baga thelsu
@@commanmanvoice thelusu ra Babu
Votlu chilchi malli gelludhamanegga
నోటి దూల తగ్గించుకుంటే మంచిది! జై జనసేన ✊️✊️✊️
@Nani neku ade pani anukunta bro maku vere panulunnai
Paytm Batch walakei Pavan Anna meeda Comments chaisakei jagan Post lo eecharu bro ee Paytm Batch ke
@Nani mee jagan anna ke chapu bro first state Develop chai manei
@Nani meeru Ela antaru ani bro mee and my Family liveing in Karnataka u and your Paytm Batch walakei ke chapu first Ap lo jobs provide chai manie and Development chai manu
@Nani because naa Job karanakat but Na home ananthapur lo
రోజా ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆమెకు నోటి దూల ఎక్కువ
దూల ,బలుపు కూడా బ్రో
😊
Ni pillalu emo thatukoleru mari veravalu pk ki pillalu lera valaki heart leda ink adusthunav 😡
Nuvu putaledemo oka amma ki abba ki epudu kuda m....la matalu matladuthunav amma abba ani
Nee amma pu ku dula yekkava??
జీవితం.లో.నిన్ను..ఎంన్నీ.తప్పులు...చేసిన...సెల్వం...క్షెమించి..కాపురం..చేస్తున్నాడు..నువ్వు..చెత్తముండా..పవన్..గారుఎడమ..కాలు.గోటీకీ..కూడ..సరిపోవే...ప్రభత్వ..ఉద్యోగస్తులకు..టైమికి..జీతాలు..ఇవ్వలేనీ..వైసిపి...గురుండీ..నువ్వు.చెప్పటం..దేవుణ్ని..నమ్ముతాను..అన్నావు..2024.. లో.. దేవుడు ..చూసుకుంటాడు
Nenu Pawan kalyan fan ni kaadhu but character paranga Pawan sir fan ni🎉
❤
జోక్ రోజా... నేను ఎప్పుడు నిజాలు చెప్తాను. ..ఈ సారి నీ నియోజకవర్గం నుంచి గెలువు
మీరు చెప్పింది. మైక్ కరెక్టు అని అనిపిస్తుందా. రోజా గారు. ఈరోజు మీరు బాధ పడుతున్నారు. మిలాగా అవతలవాళ్ళకి కూడా feamily ఉంటుంది &వాళ్లకి. ఒక గౌరవము ఉంటుంది. మీరు edithe చేస్తారో. అది మీకు తిరిగి వస్తుంది అని ఇప్పటికైనా. తెలుసుకోండి. CBN గారి శ్రీమతిని అసంబ్లీ లో అతి నీచంగా మీ వాళ్ళు మాట్లాడినప్పుడు. అది తప్పు అని ఎందుకు చెప్పలేదు. & పవన్ కళ్యణ్ గారి feamily లో ఉన్న వాళ్ళని అందరిని మీరు బయటకి లాగి నీచంగా మీ 5/- Paytm గాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు స్పందించ లేదు కదా రోజా గారు. ఇప్పటికైనా మీరు మారండి. మీరు మరి అవతలవాళ్ళకి నీతులు చెప్పండి.
అది మారదు
Bro meru cheypiamdi correct kani roja ni okapudu blue film lo natiamcharu anaru cbn garu adi correct na chepamdi
Correct ga చేప్పారు bro
రోజా గారు మీరు ఇతరుల పై మాట్లాడిన వీడియోలు ని మీ కుటుంబ సభ్యులకి చూపించి వాళ్ళు వాళ్ళు ఏంచెప్తారో వినండి. నీతులు చెప్పే ముందు అవి నీకు వర్తిస్తాయా లేదా తెలుసుకోవాలి.
రోడ్లు బాగోలేదు అంటే CBN వేశాడా అని చెప్పే గొప్ప రాజకియనాయకురాలు...
మన మాటలకు ఎదుటి వారి కళ్ళల్లో నీళ్ళు తిరిగితే వాళ్లు నమ్ముతున్నట్టు. అదే, మన కళ్ళలో నీళ్ళు తిరిగి తే యాక్టింగ్ బాగా చేస్తున్నట్లు.
Yes 😂😂😂
😂
పవన్ కల్యాణ్ గారు, రోజా ఒకేసారి పరిసర ప్రాంతాలకు వెలితే "రోజాని" చూడటానికే వెళతారు. కానీ పవన్ కల్యాణ్ ని చూడటంతో పాటు ఆయన నిజాయితీని, మనసుని, వ్యక్తిత్వాన్ని చూడటానికి వెళతారు.
రోజా గారు ముందుగా ఇది స్టార్ట్ చేసింది ముందు మీరే అంటే మీ పార్టీ లో నీ కొందరు. రోజా గారు టీడీపీ లో ఉన్నప్పుడు కూడా రాజశేఖరరెడ్డి గారిని నీచంగా తిట్టిన చరిత్ర రోజాది.
రాజకీయాల్లో విమర్శించాలి కానీ ఒక పవన్ కళ్యాణ్ ని విమర్శించడం తప్పు అది తప్పు అని కోరుకుంటున్నా తెలుసుకోండి వాళ్ల ఫ్యామిలీ అలాంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలైన జనసేన నాయకుడు పుట్టడం మన అదృష్టం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టమని నేను భావిస్తున్న మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన మీరు ఏ పేదలకు డబ్బులు పంచి పెట్టినట్టు చరిత్ర ఉందా మన పవర్ స్టార్ ఎంత డబ్బులు ఖర్చు ఆ దేవుడే చూస్తూ ఉంటాడు రోజా మేడం నేను తప్పుగా మాట్లాడితే క్షమించు కరెక్ట్ అనుకుంటే దీవించు
Nuvu kuda public lo matlademundu em matladutunav anedi ne kuthuriki ammaki chupinchu matladu. Edi pk pellilu gurinchi matladaledanta, abadala dash edi
పవన్ కళ్యాణ్ అంటే ఒక్క పవర్ అలాంటిది ఆయనకి రాజకీయం అవసరామే లేదు పవన్ అన్న ప్రజలకి ఏదో చేయాలి అని వచ్చాడు కాని డబ్బులు సంపాదించాలాని రాలేదు నేను పుట్టిన నేలకి నేను చేయకుంటే ఇంకా ఎవరు చేస్తారు అని వచ్చాడు కాని మీలాగా డబ్బులు దోచ్చుకుందాం అని రాలేదు జైపవర్ స్టార్ జైజనసేన 💯💯💯
మేడం ఆంధ్రప్రదేశ్ ఎమి డవలోఫ్ చేశారో ఒకటి చెప్పండి అప్పు అన్నారు కదా జగన్ గారు ఎంత అప్పు చేశారో చెప్పండి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఎమి చేయాలనుకుంటున్నారు మేడం ఉన్న ఉద్యోగాలు వూడిపోతాయేమో అని భయం గ ఉంది పేదోల్లు తినే అన్నని లాగేసుకున్నాను కూడా లాగేసుకున్నాను అన్న కెంటిన్ తీసేసి
@@madhavi3727next kuda jalaga gadu vaste Ap lo andaru adukku tinali
నమస్తే జాఫర్ గారు నిజంగా మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ కూడా చాలా ఆసక్తిగా చూస్తాను నాది కూడా వైజాగ్ రెండు మూడు సార్లు మంచి చూశాను మాట్లాడే లోపు మీరు వెళ్లిపోయారు మీ పర్సనల్ పనిమీద వచ్చారండి మీరంటే చాలా అభిమానం ఉన్నది సర్ ఎందుకంటే ఎంత పెద్ద పొలిటిషన్ అయినా నిర్మొహమాటంగా ప్రతి కొచ్చిన్ అడుగుతారు వారిని ముప్పతిప్పలు పెడుతున్నారు కానీ దయచేసి ఇలాంటి విలువలు తెలియని అందులో ఒక మహిళ అలాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసి మీ స్థాయి దిగజార్చకండి నా హంబుల్ రిక్వెస్ట్ సార్
ఆన్ని కామెంట్ల కన్నా నాకు నచ్చిన కామెంట్... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది..
Jai janasena❤️🔥❤️🔥
I am from Karnataka i have support to PSPK
Jai janasena power star ⭐ pk
Vote 😢
Karnataka vachi potticheyamanu
రోజా నీ ఇంటర్వ్యూ వింటున్నాం అది మా కర్మ జాఫర్ బై కోసం తప్పలేదు
Jai package Sena,,,,, jai TDPBANISA,, JAI REMAKESTAR
మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది... మీరు ఏమైనా మాట్లాడవచ్చు ... ఎదుటివారు అంటే మాత్రం మీకు బాధ వస్తుంది... మీలాగే అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా... ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది...
Epudu Jafar Garu rojagarini interview cheyandi pl
2024 లో దీని పొజిషన్ ఊహించు కుంటే 😅
నిజమే బ్రదర్ 😂😂 బెగ్గింగే ఇగ
Uha nijam ayyindi
I am an educated person and a responsible citizen belongs to Andhra Pradesh and i proudly say I am big fan of Pawan Kalyan for his acting and movies.... I am devote of Pawan Kalyan for his humanity and great behaviour.. you YCP guys have no right or you guys are unfit to judge Pawan Kalyan...✊✊
ప్రత్యేక హోదా లేదు
జాబ్స్ కంపెనీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు
పవర్ ఛార్జ్ లు ఎక్కువ అయ్యాయి e 4years lo 8times power ఛార్జ్ పెంచారు
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి స్టేట్ tax lu తగించవచ్చు గా
బస్ charge lu పెంచారు, నిత్య అవసర ధరలు పెరిగాయి
ఇసుక మాఫియా ఎక్కువ అయ్యాయి
అని పెంచి మా డబ్బులు మాకే ఇస్తున్నారు పథకాలు అని దేశం మొత్తం ఇలాగే ఉంది
Good job Jafar garu
ఈ సారి నగరి లో గెలవడానికి ట్రై చెయ్యండి... మీరు గెలిస్తే ఈ ఇంటర్వ్యూ లో చేపినివి నిజం అనుకుంటాం....
ఆంధ్రా ఆడపడుచు అయిన వైసీపీ మినిస్టర్ RK రోజా గారిని... జనసేన కార్యకర్తలు ఎప్పుడూ గౌరవిస్తారు......
జనసేన అధినేత మీద చేసే అవాంఛనీయ వ్యాఖ్యలు తప్ప.....
ఎందుకంటే నిష్పక్షపాతంగా మీకు అనాలని ఉండదు... అనకపోతే పదవి ఉండదు....
సమర్థులు ఊరుకుంటే అసమర్ధులదే రాజ్యం కనుక.
మీరూ చేసే ఘటనలను, మేము ప్రతిఘటించకుండా ఉండలేము......
Jai Uday Kiran Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Andhra Avidi lanza
@Vu Garepali ma Amma neeku nayanamma avthundhi. Ne ammani nenu dhengithe nuv puttaav
This was respectful.... comment chesthe Ela constructive ga cheyali... language important...enni comments lo this was best
Mari cheppu choopinchaka pothe Mee vadiki package vundadha,ante package kosame cheppu choopinchaada
నా ఓటు పవన్ కళ్యాణ్ కే
Munduuu yaaa jandaaa
Keee banisaaaa aneee
Chaypuuuuu😂😂😂😂
ఎందుకు వేరే జెండా మోయ్యలి అని కోరికా నీకు 😂
పార్టీ గుర్తు ఏది సైకిల్ ఆ లేక పువ్వా 😂😂😂😂
@@srikrishnaavlogs Oray pukaaaa
Nay nuu adigay dheeee
A jandaa keee banisaaa anee.
70 jandaluuuu moosthay naakayndhukuu🤣🤣
Naaa vote JANASENA ki
రోజా గారు సినిమాలో హీరోయిన్ గా నటించేప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మ దగ్గర పాలు తాగుతున్నారు. ఇప్పుడే చెప్పండి ఎవరిది ఏ స్థాయో.
Status anede mana conduct and intentions tho vastai...CBN CM ga vunnapudu.. there was no YCP.. so per your calculations, YCP is nothing, right? 😂😂
Thank u jafar గారు చాలా రోజుల తరువాత బాగా నవ్వుకున్నాను
నీ వరకు వచ్చే సరికి నీతులు చెప్తావా రాణి?
Roja garu starting 2 mins lonei jabardast comedy chesesaaru 😂
😅😅
🤣
నువ్వు మాట్లాడే భూతులు కూడా మీ పిల్లలకు చూపించి ఇదంతా నేనే మాట్లాడా ఇలా మాట్లాడొచ్చా అని మీ అమ్మ నాన్నలను అడుగు.
నువ్వు చేసిన పనులు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి...నువ్వు సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు...మనం 100 ఇస్తే 200 వస్తాయి...ఒక అమ్మ అబ్బా కి పుట్టిన వాళ్ళు కూడా నీలాగా కూడా చెయ్యరు...
👌
Jafar గారు ఆవిడకి "బయం" అని అర్థం అవుతుంది మరియు మనస్సాక్షి కూడ లేదు 😊
Hats off to Jaffar bhai... very confident and honest interview... but u were not as agressive as you would be with other male politicians...
ఇల్లు అలికిన అంత మాత్రమే పండగ అయిపోదు ముందు ముందు చాలా ఉంది
పతివ్రత పరవన్నం వండితే ఎలా ఉంటుందో, ఈ పతివ్రత మాటలు కూడా అలానే ఉన్నాయ్ ,
జై డైమండ్ రాణి 😅
😂😂 నిజమే బ్రదర్
జాఫర్ గారికి నమస్కారం . సార్ ! మీ ఇంటర్వ్యూ లో అసలు ఫైర్ లేదు . మీ ప్రశ్నలలో ఏ ప్రశ్న కూడా powerful గా లేదు . మిమ్మల్ని రోజా గారు డామినేట్ చేస్తున్నారు . ఎంతో expectation తో మీ ఇంటర్వ్యూ చూస్తాను . కానీ నిరాశే మిగులుతుంది . కొంచెం మీ ప్రశ్నలలో పదును పెంచి ఇంటర్వ్యూ చేయండి . లేకపోతే నా లాంటి మీ అభిమానులు దూరం అవుతారు.
Bayapadaru j
కాలు బాగాలేకుండా హాస్పిటల్లో ఉంటే rip ani comments ఎన్ని వచ్చాయో ఇలాంటి అదృష్టం రోజా గారికే దక్కింది
Background score adirindi, hatsoff to creative team
జై జనసెన జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సీఎం పక్క 🔥🔥🔥
Unna 10k comments pawan ke support ga unnai that is power of Pawan Kalyan ✊
పవన్ కళ్యాణ్ గారు నిజంగా దమ్మున్న ధైర్యం నిజాయితీగల నఈకుడు ఆయన చేస్తున్న సాయం లు కౌలు రైతులకు అనాధలకు ముసలి వాళ్లకు ఆయన చేస్తున్న సహాయాలు చూసి కూడా మారకపోతే మనం మనుషులం కాదు నేను రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానిని కానీ నా ఓటు జన సైనికే❤❤
JENASENA VASTHY YOUNG GIRLES ALL 15 16 ag lo PRIGMENTES lo Full mejareti
8:24 nuvvu cheppina time vachindhe diamond rani 😂😂😂
👇
జాఫర్ గారూ మీరు ఇంటర్వూ చేస్తున్నట్లు లేదు 👍 mee style of fire 🔥 కనపడలేదు 👍🙏
ఎవరో మనకు తెలియని వారిని గెలిపించి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. ఈసారి పవన్ కళ్యాణ్ అన్నని గెలిపించుకుందాం మన భవిష్యత్తు మనమే కాపాడుకుందాం
@@rohithmadireddi425 మంచిది
@@rohithmadireddi425 ithey velli madda guduv ra pooka
Bro single poti cheste baagunnu kadha vaadevadikosam endhuku support cheyyadam
@@udaypenki2159 ysr కూడా అందర్నీ కలుపుకొని పోటీ చేశాడు మొదట్లో
ప్రజల దగ్గర దోచుకున్న లక్ష కోట్లు ఉంటే అలాగే సింగిల్ గా పోటీ చేసేవారు కానీ పవన్ కళ్యాణ్ ఎండనక వాననక షూటింగ్ లో పాల్గొని కష్టపడి సంపాదించిన డబ్బుతో పార్టీని నడుపుతున్నాడు అందుకని 175 స్థానాల్లో చేసేంత స్తోమత ఉండదు మన అర్థం చేసుకోవాలి
Jai janasena ✊✊ vote for janasena &ilanti cheap politicians butalo padodu ani abbadallu chputharu
Vote for true'leader Pawan Kalyan annanya ✊🙏
మేడమ్ రోజా గారూ అడిగిన ప్రశ్నకు సూటిగా బాగా మంచిగా మాట్లాడారు THANKS
Jai janasena I am from Tamil Nadu I will support pspk
జాఫర్ అన్న రోజా ఛాలెంజ్ ఏ జిల్లా లో ఏ రోడ్ ఎండ్ లో నించుంతరో రమ్మనండి రోజా ,బైరెడ్డి ,కాదు జగన్ తో కలిపి రమ్మనండి చూసుకుందాం challenge Excepted 🔥🔥
Accepted
Challenge accepted
Bayya amarnath ni marchipoyav 🤣😂
@@pavanpk6058 కోడిపెట్ట,కోడి పుంజులు,కోడి పిల్లలు వస్తాయి.
Accepted
నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది..
రాజకీయాలు పక్కన పెడితే... రోజా అనే మనిషి ఆడ జాతికే అవమానం
తు🗣️
మా దేవుడు🙏 pavankalyan అన్న తో ఒక్క ఇంటర్వ్యూ చేయండి sir....Plz request ఇట్లు__ (జనసేనని అభిమాని )
E request adagadam tappu bro pk garitho interview chess antha capacity kadhu bro jafer garidhii.. elanti thuglak batch like amarnath and nani.,roja ilanti valltho be cheyyagaludu OK naaa broo..
Elanti chillara gaalatho interview waste bro manaki interviews avasaramledhu PawanKalyan Speech lu chalu ✊
@@CombatSportsInsider Do you have any proof ? One dog starts barking then the remaining dogs too started 🤢 Same As YCP started barking remaining dogs like you started let's challenge if you were born to your parents then prove that PawanKalyan took package or else you were born to a slut ! Right ?
@@CombatSportsInsiderhow you got know bro...is it cash transfer or online transfer
Adi kuda roja pakana undali daniki gudda pagalali jai janasena 😊
Nenu Rajasekhar Reddy gari మీద అభమానంతో వైసీపీ కి ఓటు vesanu కానీ ఇపుడు బాధ paduthunna ఇంత రౌడీ పాలన ఎప్పుడు నేను చూడలేదు