డియర్ ఈసీ.. మస్క్ మాట వినపడుతోందా.? |Elon Musk Sensational Comments On Evms | journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 323

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 4 дні тому +150

    దేశంలో ఎన్నికల సంఘం ఓ గారడీ సంస్థ.

    • @ravivirat1208
      @ravivirat1208 3 дні тому +1

      Avunu andi mee paytm vallaki unnatha gyananam papam entho chaduvulu chaduvukuni unna supreme court judges ki avi design chesina top class engineers ki levu😅

    • @VGarepali-r6u
      @VGarepali-r6u 3 дні тому +1

      @srinivasareddyvustipalli88 TRUE

    • @cloudwire7609
      @cloudwire7609 3 дні тому

      ​@@ravivirat1208Neeku antha confidence unte.. mana election commission and engineers meedha oka 10 EVM sets Elon mask ki send chesi hack cheyyamanavachhu kadha ???

    • @DharmaDharma-p6u
      @DharmaDharma-p6u 3 дні тому +1

      ​@@ravivirat1208chamba batch ki paccha thelivithetalu vunnaya 😢😢😢😢

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 20 годин тому

      Meru great ra babu, meku istam ochinattu rules marchesukuntaru

  • @vandanaissac8243
    @vandanaissac8243 4 дні тому +151

    మన భారత దేశములో ప్రజాస్వామ్యం లేనేలేదు

    • @MadhavaKamjula
      @MadhavaKamjula 4 дні тому +6

      Yes

    • @ravivirat1208
      @ravivirat1208 3 дні тому

      Mari bjp jammu kashmir lo enthuku odipoindi ra Paytm gorre

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому +1

      S.. Ur Obsoletely Correct.. Netibira kayalo Neyyi unnattuga.. Bharath lo Democracy undi 😢

  • @mallikusam5465
    @mallikusam5465 4 дні тому +89

    ఎలక్షన్ కమీషన్ అమ్ముడు పోయింది ... భారత దేశంలో ఎన్నికలు అవసరం లేదు అనుకుంటా..ప్రజాస్వామ్యం ఖూనీ... కొనటం పాలించటం ...

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 дні тому +113

    Evm టాంపరింగ్ చేసిన వాడు.. అసాధ్యం అనే చెబుతాడు..😂😂😂

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 4 дні тому +5

      Easy gaa chesthadu kabanti

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 4 дні тому +197

    ఈవీఎంలు ఉన్నన్ని రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటుంది bjp కి సపోర్ట్ చేసే రాష్ట్రాలు గెలుస్తాయి ఇదే సత్యం😢 లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడం ఏంది చంద్రబాబు నాయుడు గెలవడం ఏంది

    • @ravivirat1208
      @ravivirat1208 3 дні тому

      Bjp mari jammu and kashmir lo enthuku odipoindi ra Paytm gorre 😅😅

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 3 дні тому +14

      Yes obsulutly correct 💯

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 3 дні тому +18

      ఈవిఎం లు వద్దు బ్యాలెట్ ముద్దు.😊

    • @ganeshjai640
      @ganeshjai640 3 дні тому

      మరేం భలే అడిగేవు.అదే నోటితో జగన్ యేసు రెడ్డి గెలవడం ఏంటి అని అడిగుంటే.గొర్రె సచ్చిపోతుంది. ఇదే అదను మెడకాయ మీద ఇంక తలకాయ అలాగే ఉంటే.అడుగు అడుగు ఎదవని భయం లేదు మేమున్నాము

    • @yerraguntlasunil2184
      @yerraguntlasunil2184 3 дні тому +10

      Evm hatovo desh ko bachavo...😢😢

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 дні тому +64

    India లో evm లు రద్దు చెయ్యాలి.. పేపర్ ballot పెట్టాలి.. ఈవెనింగ్ ఆరు గంటలకు పోలింగ్ ముగించాలి.. లేదా ఆపేయ్యాలి.. వెంటనే counting స్టార్ట్ చెయ్యాలి.

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 2 дні тому

      MEERU ADHI CHEYYAALI, IDHI CHEYYALI ANTUNNAARU . YEDHI CHEYYARU . IDHEY E C , AVEY E V M LU ,. SAME PRABHUTVAALU SAASWATHANGA IVEY PRABHUTVAALU , SURYA CHANDRULU VUNNANTHA VARAKU BAABE CM.

  • @srinivasruttala6706
    @srinivasruttala6706 4 дні тому +72

    బ్యాలెట్ తోనే ఎన్నికలు జరగాలి

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 3 дні тому +2

      అవును. .ప్రజాస్వామ్యం లో. బ్యాలెట్. ఎన్నికలు కరెక్ట్

  • @rampolitics7623
    @rampolitics7623 3 дні тому +18

    పవర్ కోసం దిగ జారీ పోయిన మోడీ 😎

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 дні тому +41

    అయ్యా.. Ynr.. ఎలాన్ మస్కె చెప్పాలా? Evm లు ఎలా టాంపరింగ్ చెయ్యాలో cec.. Ap ec ల కు చెప్పాలా? Evm ల ను టాంపరింగ్ చెయ్యడం లో మస్క్ అమ్మ మొగుళ్ళు cec.. Ap ec..😂😂😂

    • @ravivirat1208
      @ravivirat1208 3 дні тому

      Avunu andi mee paytm vallaki unnatha gyananam papam entho chaduvulu chaduvukuni unna supreme court judges ki avi design chesina top class engineers ki levu😅

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 3 дні тому

      ​@@ravivirat1208ఒరేయ్ చెత్త నా కొడకా. నువ్వు కమ్మోడైక్ పుట్టావా

    • @RameshBob
      @RameshBob 3 дні тому

      Worlds biggest technocrat Elon Musk has brought salt photovoltaic cell panels at the cost of 0.04 cents per cell the cheapest solar panels in the world he authenticated the tampering of ECI politically and technically and it’s commission members are not ready to take any press meetings

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому

      ​@@ravivirat1208
      Orey Nuvvu inka bhathike unnava? Budameru Varadala debbaki kottuku-poyavemo anukunnale 🙆‍♀️

    • @DharmaDharma-p6u
      @DharmaDharma-p6u 3 дні тому +2

      ​@ravivirat1208 chamba batch ki paccha thelivithetalu vunnaya 😢😢😢😢😢😢

  • @TRINADHKATIKIREDDY
    @TRINADHKATIKIREDDY 3 дні тому +51

    డిబేట్ లు పెడితే సరిపోదు SIR
    వాళ్ళు కు ఇవి ఏమి వినపడవు SIR
    గట్టిగా 😘ఉద్యమిస్తే గాని
    సెట్ కాదు SIR
    రాష్ట్రము అంతా కలిసి ఉద్యమం చేయండి.
    లేదంటే ఈ గవర్నమెంట్ లో బ్రతకడం చాలా కష్టం

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 4 дні тому +25

    సుప్రీం EC, బీజేపీ,తట్స్ అల్, నో కామెంట్,ఇఫ్ యూ అరె అండర్ ED ,అండ్ ఆఫ్టర్ thst, నో మోర్

  • @Rkr-y9s
    @Rkr-y9s 4 дні тому +17

    👍👍👍👍👍 correct

  • @nagireddy819
    @nagireddy819 3 дні тому +9

    ఎలక్షన్ కమీషన్ ను రద్దు చెయ్యాలి..

  • @saipratapnaiduedubelli9636
    @saipratapnaiduedubelli9636 4 дні тому +41

    సిబిఐ లానే ఎలక్షన్ కమిషన్ కూడా పంజారంలో చిలకే అని చాలామంది నమ్ముతున్నారు... ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది, కనీసం అనుమానాలను నివృత్తి చేయడానికి కూడా ముందుకు రావడం లేదు ఎందుకో?

  • @bodasambamurthy6681
    @bodasambamurthy6681 4 дні тому +22

    YNR garu god lack

  • @HarinadhKumar-rf9nb
    @HarinadhKumar-rf9nb 4 дні тому +34

    100 percent correct sir

  • @AasthikuduHindu
    @AasthikuduHindu 3 дні тому +22

    ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పోయింది కనీసం న్యాయవ్యవస్థ అయినా జోక్యం చేసుకోవాలి చట్టం ముందు అందరూ సమానులు కాదు కోట్ల రూపాయలు తీసుకుని వాదించేవారికి ఒక న్యాయం సామాన్యులకు ఇంకో న్యాయం. ఇది మారిన రోజే న్యాయం, ప్రజాస్వామ్యం బతుకుతుంది సార్. మీ విశ్లేషణ న్యాయబద్ధంగా ఉంది.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 дні тому +19

    సింపుల్ బ్రో.. 5% vv pat లు లెక్క పెడితే సరిపోద్దిగా.. ఇంత చిన్న పనికి cec ఎందుకు ఒప్పుకోవడం లేదు?

    • @neelaharish9034
      @neelaharish9034 3 дні тому +1

      ఆంధ్రప్రదేశ్ లో పోలైన ఓట్లు కన్నా 12.54% ఓట్లు ఎక్కువగా ఎలా వచ్చాయి.ఒడిస్సాలో పోలైన ఓట్ల కన్నా 12.48% ఓట్లు ఎక్కువగా ఎలా వచ్చాయి కేంద్రంలో నరేంద్ర మోడీ అక్రమంగా గెలిచారుబీజేపీ కూటమి అంటేనే దొంగలముఠా🫵ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ప్రోగ్రాం మేనేజ్మెంట్ ద్వారా దొంగతనంగా గెలిచిన లంజా కొడుకులు తెలుగుదేశం,జనసేన,బిజెపి ఏదో నీతి నిజాయితీ క్రెడిబిలిటీ తోటి గెలిచినట్టు.దెంగితిని దేవుడు పాటలు పాడుడు🫵 హర్యానాలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లోని ప్రోగ్రాం కోడ్ మేనేజ్మెంట్ ద్వారా అక్రమంగా గెలిచారు బిజెపి వారు. అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు అంతే కాదు నిన్న పోలింగ్ రిజల్ట్ కౌంటింగ్ చేసేటప్పుడు ఉదయం తొమ్మిది గంటల 12 నిమిషాల వరకు అన్ని టీవీ ఛానల్లో 72 స్థానాలు వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని బుల్ టెన్ చూపించారు. ఉదయం 11 గంటలకు వచ్చేసరికి 60 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అన్నారు నాలుగు రౌండ్లు పూర్తయింది కట్ చేస్తే ఎన్నికల సంఘం ఈసీ యొక్క వెబ్సైట్ ఆగిపోయింది ఎంతమంది ఓపెన్ చేసిన ఓపెన్ అవ్వట్లేదు 2 అవర్స్ గ్యాప్ ఉంది ఇంతలో హర్యానాలో బిజెపి గెలిచిందని చెప్పారు. బిజెపి గెలిచిన స్థానాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లోని బ్యాటరీ పర్సంటేజ్ 99% 100% వరకు చూపించింది చాలా మోసం జరిగింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ జరిగే మధ్య ఉన్న గ్యాప్ వల్ల వాటి పనితనం వల్ల 50%,60% పర్సంటేజ్ మధ్యలో ఉండాలి వీలైతే ఇంకా తక్కువగా ఉండాలి. ఎన్నికల సంఘం దీని గురించి ఏం వివరణ ఇవ్వలేదు. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ దేశం మొత్తంలో పైగా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఎంపీ ఎన్నికలు ఎన్నికల సంఘం 63 లక్షల ఈవీఎం మెషిన్లు తయారు చేయించింది. వాటిలో 40 లక్షల ఈవీఎం మిషన్లు మాత్రమే ఎన్నికల్లో వాడారు. మిగతా 20 లక్షల ఈవీఎం మెషిన్లు నరేంద్రమోదీ బిజెపి ఆధీనంలో ఎందుకు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న ప్రధానంగా ఉన్న ముగ్గురు బిజెపి వారు ఎందుకు ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధీనంలో జరగాల్సిన ఎన్నికలు ఎందుకు జరగట్లేదు. నిజానికి ఇలాంటి మిషన్లు ఇజ్రాయిల్ బాగా తయారు చేస్తుంది అది ఇజ్రాయిల్ కంపెనీలకు సంబంధించిన ఏజెంట్లు ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా పొలిటిషన్ ల దగ్గరికి వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లోని ప్రోగ్రాం కోర్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఓట్ల తారుమారు చేసే ప్రక్రియ మాకు తెలుసు మేము చేయగలము మీకు ఇష్టం ఉండి అవసరం ఉంటే మాకు సంప్రదించండి అని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. దీని గురించే ప్రపంచ కుబేరుడు టెక్నికల్ లో దీరుడు అయినటువంటి ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా హర్యానా అలాగే జనరల్ ఎలక్షన్స్లో అంటే ఎంపీ ఎలక్షన్స్ మూడవ ఫేస్ తర్వాత జరిగిన ఈ అవినీతి పరంగా గెలిచిన ఈ మూడు రాష్ట్రాలు కేంద్రంలో మోడీ దొంగతనంగా రావడానికి రద్దుచేసి రీ ఎలక్షన్స్ పెడితే మంచిది లేదా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో జనాలు ఎలా తిరగబడ్డారో ప్రజలు తిరగబడి జనాలు నరేంద్ర మోడీని వీలైనంత తొందరగా చంపేస్తారు ఇది గుర్తుంచుకోండి 🫵

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому

      Ante Ante.. Oppukunte *"Fraud bayata"* padutundiga 🙆‍♀️

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 3 дні тому +10

    ఎలాన్ ముస్కో చెప్పింది 100% కరెక్ట్

  • @charithacherry8664
    @charithacherry8664 3 дні тому +6

    అన్న రెండు లక్షల ఈవీఎంలు ఎటు మాయమయ్యాయి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వాలకు గుర్తు చేయండి

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je 3 дні тому +9

    గవర్నమెంట్.. మారితే.. ఈసీ లో.. వున్న వారిని.. గౌరవ న్యాయస్థానాల ద్వారా.. నిజం రాబట్టవచ్చు కదా?

  • @Venkatasivanagaiahn
    @Venkatasivanagaiahn 4 дні тому +11

    మన దేశం లో ప్రజలందరి తరుపున భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించి మరియు అధికార విధులు గుర్తు చేసి, నిష్పాక్షికంగా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో జరిగేలా చూడండి దేవుడా!.........

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому +1

      S.. Ur Correct.. Malla TN Seshan (demised) lanti ECI vasthe *"Villa Bendu"* tisthadu..

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 3 дні тому +5

    Evm లని భాహిస్కరిస్తేనే ఓట్లు వేసే పరిస్థితిలో జనం ఉన్నారు ఇప్పుడు.
    బీజేపీ 2వ సారి evm లతో గెలిచారు మళ్లీ ఇప్పుడు ఇంకోసారి అలానే గెలిచా రు. కాంగ్రెస్ ఇండియా కూటమి దీని గోంతెతాలి EVM ban చేయాలి. Evm లు పెడితే ఈ సారి ఓట్లు వేయం. బ్యాలెట్ పేపర్ తో అయితేనే ఓట్లు వేస్తాం.

  • @srinivasaraosamineni5751
    @srinivasaraosamineni5751 3 дні тому +4

    Very nice comment 👏👏👏

  • @HarinadhKumar-rf9nb
    @HarinadhKumar-rf9nb 4 дні тому +21

    Worest ec in india

  • @pallasatyanarayana8155
    @pallasatyanarayana8155 3 дні тому +4

    ఈవీఎం లు టాంపరింగ్ కరెక్ట్ అని మనదేశంలో అందరికీ తెలుసు . అంతేకాదు ఏ ప్రాంతీయపార్టీని బీజేపీ ఎదగనీయదని తెలుసు . ఈవీఎం లేకుండా ఎలెక్షన్స్ కు వెళ్ళదని తెలుసు . మీలాంటివారు చేయాల్సింది ఈవీఎం ల బాన్ చేయటానికి ఉద్యమానికి కావాల్సిన పత్రికాసహకారాలు అందచేయండి .

  • @urajkumar2727
    @urajkumar2727 3 дні тому +5

    Evm ఉన్నంతవరకు( pm, cm.)అవ్వచ్చు, bycot evm. Y N R is కరెక్ట్ పర్సన్.మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇలాంటివి కనపడవు sar మీకు ధన్యవాదములు,

  • @narsareddybeeram1756
    @narsareddybeeram1756 3 дні тому +1

    Super Anna 💯👍

  • @Munna-pv5wf
    @Munna-pv5wf 4 дні тому +10

    💯 correct sir, Ballet paper is correct

  • @ParameshwarPola
    @ParameshwarPola 2 дні тому

    Yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @reddypoguramanjaneyulu
    @reddypoguramanjaneyulu 3 дні тому +3

    పేరు గుర్తుకు రావడం లేదు కానీ ఒక ప్రధాని అన్న మాట గుర్తు చేస్తాను 100 తుపాకులకు భయపడను కానీ ఒక్క పత్రికకు మాత్రం భయపడతా అంటే పత్రికా రంగానికి అంత ప్రాముఖ్యత ఉంది అంతటి గౌరవాన్ని పొందిన పత్రికా రంగానికి సంబంధించిన వారు నిజాయితీగా ఉండకపోవడం వల్ల (కొన్ని పత్రికలు) జాతీ కి ఎంత నష్టము ఈ విషయం వారు గుర్తించక దేశానికి ఎంతో నష్టం చేస్తున్నారు. ఇంత నష్టం చేసి వారు ఏమి పాము కుంటారు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సక్రమంగా నిజాయితీగా పని చేస్తే దేశానికి మంచి చేసిన వారు అవుతారు. అదే మాదిరిగా భారతదేశంలో అత్యున్నతమైన అధికారంతో ఏర్పడిన ఎలక్షన్ కమిషన్ ఏ విషయానికి రెస్పాండ్ కాకుండా ఉండడం ఎంతో దురదృష్టకరం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం భారత జాతిని అవమానించినట్లే అవుతుంది

  • @ravikuamrkasukurthi9829
    @ravikuamrkasukurthi9829 3 дні тому +5

    Good news

  • @muralikrishnabonthu1896
    @muralikrishnabonthu1896 3 дні тому +2

    Y N R garu lanti vaaru
    mathrame నిజమైన జర్నలిస్టు ❤ hatsaff 🎉 sir

  • @SwapnaMahi-d7s
    @SwapnaMahi-d7s 3 дні тому +2

    నమస్తే YNR SIR విశ్లేషణ బాగా చేశారు,,మనిషి సాంకేతికత ని తయారు చేసాడు గాని మనల్ని అది తయారు చేయలేదు అని గుర్తు పెటయుకోవాలి. నికచ్చిగా వార్తలు చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలు మన ఛానల్ మీద నిషేధం విధిస్తారేమో sir. జాగ్రత్త 🙏

  • @jesuslovesme8435
    @jesuslovesme8435 3 дні тому +8

    y n r. garu. bagachapparu

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e 3 дні тому +2

    Ynr garu good jurnalist. Prajalaki good awarness kalpisthunnaru

  • @duvvusatyasatyaduvvu4461
    @duvvusatyasatyaduvvu4461 3 дні тому +10

    Evm India

  • @gunneswararaotalla4252
    @gunneswararaotalla4252 3 дні тому +2

    చేతకాని రాజకీయ నాయకులు ఉన్నంతకాలం, చేతకాని ప్రతిపక్షాలు ఉన్నంతకాలం, నోరు మెదపని మేధావులు ఉన్నంతకాలం, ఉద్యమాలు చేయనంత కాలం, కోర్టులలో కూడా సవాలు చేయనంత కాలం దీనిపై ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇదే మన ప్రజాస్వామ్యం మరి !!!🤫

  • @vinayaka1284
    @vinayaka1284 3 дні тому +11

    Good analysis YNR 👌

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 3 дні тому +5

    ఏమి Election Commission నో.. ఏంటో.😢

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 3 дні тому +1

    ఎలానుమాస్క్ గారికి సమాధానం చెప్పలేరు ఎందుకంటే అది నిజం కాబట్టి

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 4 дні тому +27

    Tampering jarigindi

  • @ramanavenkata4159
    @ramanavenkata4159 3 дні тому +1

    You good job sir

  • @Gghggjjuuukk
    @Gghggjjuuukk 3 дні тому +1

    Yes ur right ynr garu

  • @pratapkasani76
    @pratapkasani76 3 дні тому +3

    Pls vote by ballet

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 дні тому +1

    ఈసీ ఈజ్ డేంజర్ థాన్ పాలిటి షియన్స్

  • @Kbpbalaji35
    @Kbpbalaji35 День тому +1

    బహుశా నాకు తెలిసి EVM గురించి మీరే ఏకువ్వగా ఫైట్ చేస్తున్నారు సార్ 🙏🙏🙏

  • @nmalyadri7449
    @nmalyadri7449 3 дні тому +1

    💯💯💯💯💯👍👍👍👍👍

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju7383 3 дні тому +11

    మన భారత దేశంలో ప్రజాస్వామ్యము చచ్చిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ చేసి జనాల్లో మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఏసీ వల్లనే ఈ క్యాంపరింగ్ కచ్చితంగా వాళ్ళ డైరెక్షన్ లోనే జరిగింది ఏపీలో కూడా

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому

      Odissa (Orissa) State lo jarigi Navin Pattnaik Govt kuda retain chesukolekha poindi..

  • @LakshmiCh-ry6tb
    @LakshmiCh-ry6tb 4 дні тому +5

    Chevulundi vinabdani no 1 vyawastha E C.

  • @prajalahakku123
    @prajalahakku123 4 дні тому +20

    Meeru cheppindhi 💯 nijam

  • @Sasidelayed
    @Sasidelayed 3 дні тому +3

    Jai EVM....

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 4 дні тому +4

    Votes veyadam for EVM worsted

  • @seemonpaster2781
    @seemonpaster2781 3 дні тому +4

    మీ ధైర్యానికి హాట్సాఫ్ సార్

  • @gurramkrishnareddy7957
    @gurramkrishnareddy7957 3 дні тому

    Excellent Sir

  • @MayaEng-m9j
    @MayaEng-m9j 3 дні тому +1

    Sir people should think over it and react

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 3 дні тому +1

    వై ఎన్ ఆర్ గారు దేశంలో ప్రజాస్వామ్యం మానుగడ అంతరించి పోయింది.

  • @gsr8894
    @gsr8894 3 дні тому +2

    Evm pm, evm cm, evm dcm

  • @Munna-pv5wf
    @Munna-pv5wf 4 дні тому +3

    Suprem court serious gaa tesikovali, very dangerous situation

    • @rampakala8357
      @rampakala8357 3 дні тому

      H'ble SC ki *"Modi_EVM_Jodi"* ante 🙊 karipoddi..

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 4 дні тому +3

    AP CEC election commissioner Mr Meena is the main culprit in 24 elections who is the man who is involved in this tampering.

  • @HarinadhKumar-rf9nb
    @HarinadhKumar-rf9nb 4 дні тому +4

    Fraud ec sir

  • @srisakthienterprises3395
    @srisakthienterprises3395 3 дні тому

    👍🙏

  • @NayanaReddy-wi4jv
    @NayanaReddy-wi4jv 3 дні тому +1

    భారతదేశంలో ఈవీఎం ఓటింగ్ జరిగినంత కాలం బిజెపి అధికారములో ఉంటుంది కాంగ్రెస్ నిద్రపోతున్నట్టు ఉంది

  • @Rk_pandu_official
    @Rk_pandu_official 4 дні тому +2

    EvM. No. X

  • @ArjunBeela-x1u
    @ArjunBeela-x1u 2 дні тому

    Exlent YNR GARU

  • @dpdasu2905
    @dpdasu2905 3 дні тому

    Yes sir it's true

  • @chandrasekharnagireddy3734
    @chandrasekharnagireddy3734 3 дні тому

    Not sure if I could do...
    Best analasys sir..
    Hats off

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 3 дні тому +1

    Elenmask sir evm tampering yetla cheyyochu ani annaru gadha sir danni programme chesi system vachevidhanga chesi naru chooposte anni bayatapadutai sir roju cheppebadulu dani panchayati janam lo choopiste saripotadhi sir

  • @andenagaraju4836
    @andenagaraju4836 3 дні тому +4

    YNT gaaru ur right

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 3 дні тому +1

    Even supreme Court is also can't see can't listen

  • @kalyankumar6838
    @kalyankumar6838 2 дні тому

    God should save India from EVMocracy

  • @Munna-pv5wf
    @Munna-pv5wf 4 дні тому +2

    Next election, Only ballet paper

  • @naraiahp4261
    @naraiahp4261 3 дні тому

    Thanks sir very good analysis on EVM of Alon musk.

  • @abhianush8787
    @abhianush8787 3 дні тому

    Nice video

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 2 дні тому

    Forward Elen Mosk statement to judiciary on which people strongly has reputation and belief.

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 4 дні тому +1

    Deshamlo nyayam odipoyindi

  • @suryavelpula2071
    @suryavelpula2071 3 дні тому +1

    Honest news echindhi mire sir

  • @kvkreddy7691
    @kvkreddy7691 3 дні тому

    ఓటర్లు Evm ఓటింగ్ ను బహిష్కరించిన రొజు మాత్రమే మార్పు వస్తుంది

  • @jairajdiyya8587
    @jairajdiyya8587 3 дні тому

    Yes sir.
    Big tragedy in india

  • @venkataramesh3394
    @venkataramesh3394 3 дні тому +2

    Chamba lanti avineeti parudu evm lu manage chesi cm ga gelichadu,idi andariki telisina vishayam

  • @lakshminarayanareddy2945
    @lakshminarayanareddy2945 3 дні тому +1

    Seriously y modi is ignoring such a big point and acting negligent. This is really bad for his age

  • @sdinakar7357
    @sdinakar7357 3 дні тому

    ఈ ఎలక్షన్ కమిషన్ మీద బొత్తిగా నమ్మకం లేకుండా పోయింది ఖర్మ 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @sweswarupini9732
    @sweswarupini9732 4 дні тому +1

    Doubts clear Cheste dorikipotharu wolves

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 2 дні тому

    Tampering done.Every one knows, particularly those who won.

  • @factcheck8481
    @factcheck8481 3 дні тому

    Sir simple put 3rd box next to vvpat and have voter to pickup the vvpat slip and drop vvpat slip by voter hand in 3rd box. EC should count the vvpat slip dropped in 3rd box. If 3rd box is damaged they can count EVM

  • @games-bs8ke
    @games-bs8ke 3 дні тому +1

    Doubt vunna niyojaka vargamulo ec office ni aa niyojaka varga prajalatho kalisi nyaayamu jerigenta varaku dharna cheyyaali.

  • @andenagaraju4836
    @andenagaraju4836 3 дні тому

    Ban EVM

  • @mbalakrishna5358
    @mbalakrishna5358 3 дні тому

    I think now required only Come into the army rulings

  • @ramasubbareddy9453
    @ramasubbareddy9453 3 дні тому

    very good video about democracy...need to use ballet paper....Bolli babu kuda EVM CM

  • @reddybbr2929
    @reddybbr2929 3 дні тому

    Unless ECI publish EVM SW source code to public scrutiny we can not beleive ECI and APHC SC

  • @subbaraod45
    @subbaraod45 3 дні тому

    Jagan should take help from Elin Musk.

  • @Lukanandam
    @Lukanandam 3 дні тому +1

    Ec g
    Ariki modi gari matale vinabadutayi

  • @N.r.r728
    @N.r.r728 4 дні тому +3

    ఎలాన్ మాస్ ఎవరండీ మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కంటే గొప్పవాడా అతను

  • @TrollManOfficial
    @TrollManOfficial 3 дні тому +1

    Elon Musk India gurinchi kuda cheppaledhu

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 3 дні тому

    ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతి పత్తి సంస్థ కాదు

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 3 дні тому

    YNR గారు EVM లు ఉన్నంతకాలం ఓటు వేసిన విలువ ఉండదు ఎక్కడో మోసం జరుగుతుంది ఈలాంటి ఎన్నికల కమీషనర్ ఉన్నంతకాలం ఓటుకు విలువ ఉండదు మోసం తాత్కాలికం ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది 💯 పక్కా

  • @yerrasubbaiahpamula9690
    @yerrasubbaiahpamula9690 3 дні тому

    ఎలక్షన్ కమిషన్ కూడా మతానికి కులాలకు కొమ్ము కాస్తుందని అర్థమవుతుంది

  • @saikishoreify
    @saikishoreify 3 дні тому

    If true then India must go with ballot. Just because he is technical cannot take his tweet simply. Mr.Elon Musk prove it. He is technology person but he is strongly towards Trumph's party in USA.

  • @neverendsmelody6969
    @neverendsmelody6969 3 дні тому +1

    Sir Google ne hack chese antha technology undi
    Evm oka leka na
    Chesinavadiki miss use chyadam radhantara sir 😮

  • @pavan04n55
    @pavan04n55 3 дні тому

    Electorate tabular is gud instead of evm