ట్యాంపరింగ్ పై ఈసీ బుకాయింపు.! |Election Commission Rajiv Kumar About Evm Tamperings|Journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 287

  • @chantikantharao2985
    @chantikantharao2985 9 днів тому +50

    వ్యవస్థ లే బ్రష్ట పట్టాయ్... వ్యవస్థ ల పై ప్రజలకు నమ్మకం పోయింది

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 9 днів тому +102

    ఎలక్షన్ కమిషన్ కి అంత ధైర్యం ఉంటే వంద రోజుల తర్వాత ఏపీలో ఎందుకు ఫామ్ 20 అప్లోడ్ చేశారు?? 99% బ్యాటరీ చార్జింగ్ ఎలా పెరిగింది?? Vvp ఎందుకు కాల్చమని చెప్పారు అప్పటి ఎలక్షన్ సీఈవో?? Ec మిషన్ తో VV ప్యాడ్ లతో ఎందుకు సరిపోల్చడం లేదు??

    • @agilesrnu
      @agilesrnu 9 днів тому +11

      Yes true

    • @sriramulu2116
      @sriramulu2116 9 днів тому +8

      ఈనాడు ఇదే నిజం చెప్పొద్దూ.

    • @nagarajareddykv4607
      @nagarajareddykv4607 9 днів тому +5

      Meena is main culprit in AP. Kharma will not leave any body. Nobody can escape. Just watch.

    • @Lat4688
      @Lat4688 9 днів тому +1

      When did the battery rise?

    • @tejateja-sg3ly
      @tejateja-sg3ly 9 днів тому

      Ap lo battery form20. Hindupuram booth ap lo polling counting gurinchi extra votes anduku vachaaue veetiki ec prajalaki samadanamu chappaali.Supreeme court tho sit arpatu chayyaali

  • @reddy461
    @reddy461 9 днів тому +50

    బీజేపీ కి దమ్ముంటే బళ్లాట్ బాక్స్ లు తో ఎలక్షన్ పెట్టి ఒక్క స్టేట్ లో గెలవమను

    • @srig1577
      @srig1577 9 днів тому

      Elections ki dammu ki em sambandamo Kani..ye party ithe EVMs antondo vaalu kanaka Dani prove cheyakspothe oka 10 years elections lo nunchi participate cheyakunda ban cheyali..edi oka na YCP ki? Prove cheyagalara.._for that matter YCP e kadu ye political party ina cheyagalada?

    • @urstrulyraMa93
      @urstrulyraMa93 9 днів тому +6

      ప్రజలు కూడా అందరూ బ్యాలెట్ పేపర్లు కావాలని అడుగుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఓటర్స్ ని కూడా బాన్ చేస్తారా

    • @srig1577
      @srig1577 9 днів тому +1

      @@urstrulyraMa93 ye prajalu adigaru..me sakala sakha mantri annatu..ma voters verai Ani alage me prajalu kuda vere na enti? Press meetlu petti chetulu pisukokapothe velli SC lo case veyachuga me Anna? Or at least try Chesina balineni ni support ina cheyachu ga..ayina vellipoyaka comedy chestunadu press meetlu petti evaru senior leader ani

    • @rednamananth7629
      @rednamananth7629 9 днів тому +1

      Rigging easy vunatadi... Anna😂😂😂😂2004 EVM introducing tesi be khhan grees

    • @ypreddy1251
      @ypreddy1251 9 днів тому

      Ballot boxes enduku ettallkellatanikaa

  • @myfeel657
    @myfeel657 9 днів тому +38

    అలాంటప్పుడు అన్ని బ్యాటరీలు కూడా ఫుల్ చార్జింగ్ లొ ఉండాలి కదా? బీజేపీ గెలిచిన స్థానాలలో మాత్రమే ఫుల్ చార్జింగ్ ఉన్నాయట

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 днів тому +51

    Ynr.. తప్పు చేసినవాడు బుకాయించకుండా ఏమి చేస్తాడు?

    • @sriramulu2116
      @sriramulu2116 9 днів тому +3

      ఈనాడు ఇదే నిజం చెప్పొద్దూ.

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 9 днів тому +2

      Thappu chesinavaade bukaayisthaadu. Nijam.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 9 днів тому +38

    ఇప్పటికైనా కోర్టులు నిజాయితీగ వ్యవహారించాలి.. ఇప్పటికే జడ్జెస్ ని ప్రజలు తిడుతున్నారు ఇప్పుడు ఇంకా తిడతారు

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 9 днів тому +23

    ఇది ప్రజాస్వామ్యమును హత్య చేయడము.

  • @rajeshraje3653
    @rajeshraje3653 9 днів тому +39

    e c నీ ఎవరు అడగగలమ్,,,,కాంగ్రెస్ తప్ప ఎవరు అడగలేరు,,,బీజేపీ తప్ప ఎవరు గెలవరు, ,,,ఈవీఎం సుప్రీం

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 8 днів тому

      Suprem court serious gaa tesikovali

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 9 днів тому +24

    CEC మార్చాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే పునరావృతం అవుతుంది.

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 9 днів тому +37

    ఇవిఏం లు వద్దు బ్యాలెట్ ముద్దు.. ఈరోజు. బ్రేకింగ్ న్యూస్ ఏమిటీ అంటే. జమిలి ఎన్నికలు త్వరలో ఉంటాయి అని వచ్చింది.

  • @mallikusam5465
    @mallikusam5465 9 днів тому +18

    ప్రజాస్వామ్య భారత దేశంలో ఎలక్షన్ కమిషన్ అమ్ముడు పోయింది...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలు మోసపురితం ..సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని భారత దేశ ప్రజాస్వామ్య వ్యస్థను కాపాడాలి... లేకపోతే సివిల్ వార్ తప్పకుండా వస్తుంది...

    • @ypreddy1251
      @ypreddy1251 9 днів тому +1

      ఈ దేశం లో అన్నీ అమ్మకాలు. కొనుగోలే కదా

    • @mallikusam5465
      @mallikusam5465 7 днів тому

      @@ypreddy1251 yes

  • @dondetivenkataramireddy2714
    @dondetivenkataramireddy2714 9 днів тому +22

    ఈసీ బుకాయించకుండా నిజాలు చెపుతుందా. పొరపాటున కూడా నిజంచెప్పదు. అలా ఎదురుచూడటం కూడా తప్పు.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 9 днів тому +27

    తిన్న కుక్క బిస్కెట్లు కట్టాల్సి వస్తది అనితిన్న కుక్క బిస్కెట్లు కట్టాల్సి వస్తది అని వాళ్ళ భయంఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని రోజులు దాక ఉంటదో చూద్దాం

  • @johnbasha3203
    @johnbasha3203 9 днів тому +19

    ఏపీలో ఎన్నికలు కమిషన్ మోసం చేసింది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 днів тому +29

    ఆ జర్నలిస్టులు ఇవాన్నీ అడగకుండా ఏమి చేస్తున్నారు?

    • @LakshmiReddy-B
      @LakshmiReddy-B 9 днів тому +4

      National media Motham BJP control lo undi. Inka evadu aduguthadu?

    • @Galm_livvv
      @Galm_livvv 3 дні тому +2

      India media ekkada vundi.....bajana batch tappa...

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 9 днів тому +13

    పది రోజులకే ఎలక్షన్ డేటా కాల్చేయ్ మని చెప్పిన స్టేట్ ec గురించి eci నివృత్తి ఖచ్చితంగా నివృత్తి చేసుంటే బాగుండేది ynr గారు

  • @prakashagencies9541
    @prakashagencies9541 9 днів тому +10

    ఈ దేశంలో ఎలక్షన్స్ వద్దు గెలక్షన్స్ వద్దు గెలక్కాయలు వద్దు ఆ ఎలక్షన్ కమిషనర్లందర్నీ తలన్ని తరిమేయండి

  • @Psiacademyjee
    @Psiacademyjee 9 днів тому +8

    Good analysis congrats

  • @AasthikuduHindu
    @AasthikuduHindu 9 днів тому +6

    Good Analysis sir

  • @vangurusrinivasarao1363
    @vangurusrinivasarao1363 9 днів тому +10

    GOOD ANALYSIS

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw 9 днів тому +13

    ముందు చంద్రం ని పట్టుకోవాలి

  • @koundinyaoruganty7774
    @koundinyaoruganty7774 9 днів тому +6

    Ok..exit polls.... నిజం కావు.... ఒప్పుకొంటాము.. కనీసం 12% ఓట్లు అధికంగా ఎందుకు పోల్ అయినాయో EC చెబుతుందా

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 9 днів тому

    Superb

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 9 днів тому +9

    సుప్రీం కోర్టు కి పోతే న్యాయం జరుగవచ్చు! 2029 ఎన్నికలు అనుమానాలకు తావు లేకుండా జరగవచ్చు! అన్ని వివిపాట్ లు లెక్కించవచ్చు! లేకపోతే కాకి గోలనుకొంటారు!
    ఇక పోలైన ఓట్లు పార్టీ ఏజెంట్లలకు తెలియదా? తేడా వుంటే కోర్టు కి పోవచ్చు!
    ఈవిఎం లు తీసికొచ్చింది ఓట్లు మురిగి పోకుండా వుండడానికి!

  • @PavuluriSekhar
    @PavuluriSekhar 9 днів тому +5

    Good

  • @venkateswararao1405
    @venkateswararao1405 9 днів тому +5

    Perfect sir

  • @ramanaiahdonakonda8561
    @ramanaiahdonakonda8561 9 днів тому +7

    మాయ లఫక్కీ రు ఎలక్షన్

  • @mahdhawvarmaapusapati9916
    @mahdhawvarmaapusapati9916 9 днів тому

    Nijam nijame nijam abaddamipodu.

  • @satyanarayanachowdary2699
    @satyanarayanachowdary2699 9 днів тому +3

    YNR గారు అందరూ అనుకున్నట్లు మనది డెమోక్రసీ కాదు అరిష్టొక్రసీ.అసలు ఎలక్షన్ వేస్ట్.కోర్టులుకూడా కలగ చేసుకోక పోతే ఇంక ఓట్లు వేసిన వారికి న్యాయం జరగకపోతే మనది రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యం ఎలాగ వుతుంది.

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 9 днів тому

    దీనంతటికీ పరిష్కారము ఖచ్చితంగా కనుగొనాలి

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 9 днів тому +1

    కొన్ని వ్యవస్టులు ఇండిపెండేట్ పని చేసి నప్పుడే కొన్ని నిజాలు అయినా బయటకు వస్తాయి

  • @simplemurthy3777
    @simplemurthy3777 9 днів тому +5

    భలే తగులుకుంటున్నారు sir మీరు

  • @rafimohammad4771
    @rafimohammad4771 9 днів тому +1

    ప్రజా స్వామ్యాన్ని ఖునీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ దీన్ని సుప్రీం కోర్ట్ గుర్తించి ప్రజా స్వామ్యాన్ని రక్షించాలి లేదంటే హిట్లర్ పాలనని మన ప్రజాస్వామ్య దేశం లో చూస్తాం 🙏🙏🙏🙏🙏

  • @Ch.ashokkumar
    @Ch.ashokkumar 9 днів тому

    Super sir

  • @Sristikanth71
    @Sristikanth71 9 днів тому +6

    Evm lu ekkada. Election commission ok a fruead commission 😂😂

  • @kirann4607
    @kirann4607 9 днів тому +4

    Trust is already lost

  • @RajuMatam-xx9xd
    @RajuMatam-xx9xd 9 днів тому +1

    ఎలక్సన్ కమిషనోలో ఉన్నది బీజేపీ పెద్దలే

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 9 днів тому +4

    బుకాయింపులను అర్ధం చేసుకోలేని పిచోళ్లు ప్రజలు కారు, అమాయకులూ కారని గ్రహించకపోతే వారిఖర్మ. చదివినవారంతా జ్ఞానులు కారు. ప్రజలు అజ్ఞానులు కారని తిరగబడితే సాంరాజ్యాలు కూలిపోతాయని గ్రహిస్తారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగి లోకం చూడలేదు అనుకోవటం దాని అజ్ఞానం. అంతేగానీ గొప్పకాదు అని గ్రహిస్తే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుంది కూడా గ్రహిస్తారు. ధృతరాష్ట్ర పరిపాలనలో వున్నా ప్రజలు కారు ధ్రుతరాష్ట్రులు కారు. Tq..

  • @chantikantharao2985
    @chantikantharao2985 9 днів тому +4

    EC కి ఎంత డబ్బు అందింది

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju7383 9 днів тому +1

    కచ్చితంగా ఈవినింగ్ టాంపరింగ్ జరిగింది ఎలక్షన్ జరిగేటప్పుడు పైన అధికారం ఉంటే ఇలానే ఉంటది అధికారం అనేది ఉండకూడదు అందుకోసమే జమిలి ఎలక్షన్ పెట్టాలి

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 5 днів тому +1

    మీ అభిప్రాయం, వివరణ 25000000 % సహేతుకమైన పచ్చి నిజం. ఎలెక్షన్ కమిషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి తొత్తుగా పని చేస్తున్నది. గడువు సమయమునకు ముందే వి. వి. పాట్లను ఎందులకు, ఏ రూలు ప్రకారం ఎలెక్షన్ కమీషన్ తగలపెట్టించిందో ప్రజలకు చెప్పాలి. గౌరవ సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయక పోవడం వలన ఎలక్షన్ కమిషన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే కదా ! ఎలక్షన్ కమిషన్ నడవడిలో నిజాయతీ శూన్యం.

  • @Prasada-y7m
    @Prasada-y7m 9 днів тому +4

    Why is the court not pushing Election commission?

  • @అంబటిపూడితిరుమలయ్యాఅంబటిపుడితి

    ఓడిపోయిన వాళ్లు ఎలక్షన్ కమిషనర్ మీద కేసు పెట్టొచ్చు కదా

  • @suryakaleja
    @suryakaleja 9 днів тому +1

    No EVM No BJP

  • @lkravmamscbedmphil6728
    @lkravmamscbedmphil6728 9 днів тому +2

    ఈ విషయం Modi గార్కి , Sha గార్కి, CBN గార్కి , jagan గార్కి i , మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారికి , లోకేష్ గార్కి , రాష్ట్ర ప్రజలలో 60 నుండి 70 శాతం వారికి తెలుసు

  • @nagaavula9084
    @nagaavula9084 9 днів тому +3

    Some thing is fishy...

  • @SNLNarasimham
    @SNLNarasimham 9 днів тому +4

    మనవాళ్ళు అడగలేని దద్దమ్మలు ఐన్నపుడు 49 లక్షలు ఎక్కువ కాంత్ అయిన ఓట్లను గూర్చి సుప్రీమ్ కౌట్ లో ప్రశ్నించలేని చవటలు ఆయినపుడు ఎలక్షన్ కమిసన్ ఎన్ని అటలైన అదుతుంది. పరిస్థితి ఇలాగేవుంటే ప్రజలు ఓట్లు వేసిన జగన్ జీవితం లో గెలవడు.

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 9 днів тому +3

    EVM PM🔥😡

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli3931 9 днів тому +4

    Poling lo vachina votes kanna counting lo ekkuva votes ela vastayi. Ec bukaimpu emiti. Evarini mosam chestunnaru.

  • @satheeshchandragudavalli7109
    @satheeshchandragudavalli7109 9 днів тому +5

    Evm పనితీరు వారి లెక్కలో అద్భుతం.

  • @nprasad5976
    @nprasad5976 8 днів тому

    చంద్ర బ్రతికి వున్నంతవరకు ఎవరినైనా మేనేజ్ చేయగలడు వాడు పోతేనే తప్ప మారేవిధంగానూ మార్చలేము ఇది నిజం

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw 9 днів тому +4

    వాళ్ళ ఇష్టం ఎన్నైనా వేసుకుంటారు

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 9 днів тому +3

    బ్యాలెట్ ప్యాపర్ బెస్ట్ లేటైనా 😮

  • @Kbpbalaji35
    @Kbpbalaji35 9 днів тому +4

    నెక్స్ట్ ఎలక్షన్ లో సిప్లులు మాత్రమే lekinchali

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni 9 днів тому +3

    2019 నుండి ఇ వి ఎమ్ ల పై
    అనుమానాలున్నాయి, ఈ
    అనుమానాలను నివృత్తి
    చేయవలసింది, ఎన్నకల
    కమీషన్, ఒక స్వతంత్ర ప్రతిపత్తి
    కల్గిన కీలకమైన సంస్థ, నిజాయితీగా-
    నిర్భయంగా నిర్ణయాలు తీసుకుం -
    టేనే, ప్రజాస్వామ్య విలువలకు
    లోబడి పనిచేసే పాలకులను
    అందించగలదు, పాలకుల
    ఆదేశాను సారం ఎన్నికల
    కమీషన్ పనిచేసినట్లైతే
    నియంతృత్వ పాలకులు
    వస్తారు. తద్వారా దేశ భవిష్యత్తు
    గందరగోళంగా మారుతుంది,
    ఎవరి ప్రయోజనాలకోసమో
    ఎన్నికల కమీషన్ అత్యుత్సాహం
    ప్రదర్శించి, పనిచేస్తుందో వారు
    కలకాలం అధికారంలో ఉండలేరు,
    వారు అధికారం కోల్పోయిన తరువాత, మీ పరిస్థితి ఊహించుకోండి.

  • @skalisha
    @skalisha 9 днів тому +4

    మాయ... మయా...

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 7 днів тому

    పడగల అనుమానాలను కేంద్ర ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి

  • @Gowrish-d5m
    @Gowrish-d5m 9 днів тому +3

    సార్ 🙏 నాకు డేట్ ఏలక్షన్ కమిషన్ తప్పు

  • @durgaraot7515
    @durgaraot7515 9 днів тому +2

    Sir బ్యాలెట్ box తీసుకొస్తేనే తప్ప మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదు

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 9 днів тому

    It is quite common Ec should talk like this,because thy themselves conducted Elections. Only honorable court should decide it.
    All political parties and public should
    React seriously with agitation.

  • @nirmalakalagotla4315
    @nirmalakalagotla4315 9 днів тому +1

    Anna jamjli elections also like this type. Thats why modii is trying hurry onjamili elections.

  • @Jaanuny
    @Jaanuny 9 днів тому +1

    ఇక్కడ సమస్య ఈవీఎం కాదు ఈసీ,

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 9 днів тому +4

    E C GOVINDHAAAAA GOVINDA 😭

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 9 днів тому

    ఇక నుండి evm ద్వారా ఎన్నికలకు వెళితే అభ్యర్థులు పోటిచేయడం మానుకుంటే మంచిది

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 9 днів тому

    ఈ వి ఎం లు రీప్లేస్ చేసిన బ్యాటరీలు రీప్లేస్ చేసినా ప్రతిదీ సీసీ కెమెరా లలో రికార్డు కావాలి.

  • @vamsichinku19
    @vamsichinku19 9 днів тому +4

    Evm cm cbn 😅

  • @sandanibasha5036
    @sandanibasha5036 9 днів тому +2

    Courts also part of it.

  • @NageswaraRaoKadambala-l8s
    @NageswaraRaoKadambala-l8s 9 днів тому +2

    Election commission 110days form twenty announcement very bad

  • @yedotibalachoudrey3870
    @yedotibalachoudrey3870 9 днів тому +2

    RIP election commission 😡😡😡😡😡😡😡😡😡😡

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 9 днів тому

    బుకాయింపులకు ఒక రాజ్యాంగ సంస్థ దిగజారుడు అంటే దేశంలో పరిస్థితి ఏమిటి... అర్థం చేసుకోవచ్చు

  • @venkatasuryanarayanamurthy2145
    @venkatasuryanarayanamurthy2145 9 днів тому

    Voters lost confidence on Conducting elections, because of non clearing the doubts of contesting MLAS & MPS BYE till date inspite of judicial Orders of HONOURBLE SUPREME COURT OF INDIA.

  • @AnjaneyuluMalampati
    @AnjaneyuluMalampati 9 днів тому

    Good comments

  • @reddybbr2929
    @reddybbr2929 9 днів тому +3

    ECI must be put in jail for their biased behaviour in AP Orissa

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 9 днів тому +3

    EC no transperancy

  • @basivijunna627
    @basivijunna627 9 днів тому +1

    No body should touch EVMs in strong rooms. Why change batteries?
    VVPATs are embodiment of our democracy. How can we not count them when questioned? What is the necessity to erase them.
    Where is the inventory of EVMs? How come lakhs of EVMs disappeared?

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 9 днів тому +1

    ఇక్కడ సమస్య ఏమిటంటే, మన ఓటు వాస్తవానికి ఉద్దేశించిన గుర్తుకు వెళ్లిందా - ఒక వేళ వెళ్ళిన ఈ vvpat slips మార్చెయ్యడానికి అవకాశం వుంది evm డేటాతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు ఒక సిద్ధాంతం ఉంది: యాదృచ్ఛిక సంఖ్య + ఓటు వేసిన ఐడి + వారు ఓటు వేసిన గుర్తు + ఓటింగ్ సమయం మరియు తేదీ + ఓటింగ్ అక్షాంశం మరియు రేఖాంశం )= Hash value of this entire data should be printed and given as acknowledgement to voters. This way the voter privacy is enabled at the same time if the EC or other party try to change anything later, the Hash value would change, it won't match with the hash printed and given to the voter after his vote. This is just primary theory but can be effectively improvised to address this issue.

  • @raajasimha4477
    @raajasimha4477 9 днів тому +4

    @YNR,
    Rajeev kumar ni akramam ga niyaminchaadu Modi gaaru .
    EC vvpat revaluation cheyadu , Food court lu vichaarana jarapavu !
    60 lakshala EVM lu konugolu chesaaru , 40 lakshalu vaadaru 20 lakshalu maayam chesaaru !
    Desa vyaaptham ga 6 kotla adhanapu votlu counting roju cherchabaddayi ani ADR VFD ane samsthalu nivedhika ichayi . EC inthavaraku khandinchaledhu vivarana ivvaledhu vichaarana cheyanu ledhu ?
    Samayaaniki Form 20 c upload cheyaledhu .
    Vvpat la revaluation kori dabbulu chellisthe Mock polling ane TSOP techaaru !
    Idhi Democracy kaadhu EVMocracy !
    Ennikalu jarapadam vrudha, China Russia North korea tharahaa niyantha paalana testhe manchidhi vela kotla ennikala karchu ayina thagguthundhi !

    • @srig1577
      @srig1577 9 днів тому

      Wow desam lo andarilo meku unanta gnanam evariki ledu anduke vaalu silent ga votes pole chesi vellipoyaru and meru ela UA-cam lo prasangalu istunaru..

    • @raajasimha4477
      @raajasimha4477 9 днів тому +1

      Prasangaalu ichedhi CEC SEC vine vaallu mee laanti vaalle ! Gyaani , balam pattu cadre lekapoyina , balamyna abhyardhulu lekapoyina asalu geliche avakaasame lekapoyina EC EVM management manipulation chesi , EVM lu maayam chesi gudhukuni maarchesi voertla phalithaalu thaaru maaru chesi akramamga addadhaari lo AP Odisha prabhuthvaalu koolchi, NoDemocraticAlliance erpaatu chesina vaadidhi gyaanam .
      Nenu entha, veedi valla rasshtram baagupaduthundhi ani nammi vaadiki vaadi party abhyardhi ki vote vese saadhaarana voter ni !
      Nijam ga BJP TDP JSP ki majority mandate ichi unte ? Nijayithi ga gelichamu ani nammithe , vvpat revaluate chesi aaropanalu anumaanaalu anni nivruthi cheyachu kadha ?
      Endhuku bhayam, dhadaa ? evadu aaputhunnadu endhuku cheyaledhu EC ?
      Prasnala ki samaadhanam undadhu akrama maargam lo voterla theerpu thaarumaaru chesina vyakthi ki .
      Aithe maata dhaativeyadam ledha yedhuru dhaadi cheyadam adhi chaathakaakapothe naku vinabadaledhu ani navarandhraalu moosukuni undatam !

    • @srig1577
      @srig1577 9 днів тому

      @@raajasimha4477 ma sangati sare Mari me sangati enti..chetulu pisukuntu kurchunadu ga me leader ayanni okati peeki lepi velli SC lo case veyamani chepandi..ye veyada? Ante EVMs ok na ayinaki.. of course 2019 lo clean chit echadu lendi public ga EVMs meda...evaro mangalavaram annatu undi ee YCP valakam..more over social media kukkala ekuva sounds chestunai EVMs meda than the actusl party...poni andulo okkadaina nilabadatada ante adi ledu.. balineni ki support kuda cheyaledu..velli sollu kaburlu chepukondi next 5 year's EVMs Ani cheppi

  • @sandanibasha5036
    @sandanibasha5036 9 днів тому +2

    All EC cases must go to 5 member bench of courts.

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb День тому

    పేపర్ బ్యాలెట్ వోటింగ్ మంచిది నిజమైన ఎన్నిక ఈసీ కి ఈవీఎం లపై
    అంత ప్రేమ ఎందుకు?

  • @krishnat8170
    @krishnat8170 9 днів тому

    Journalist ysr

  • @lakshminarayanapillallamar-k3q
    @lakshminarayanapillallamar-k3q 9 днів тому +2

    పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కి ఇవి మనకు బీజేపీకి దీన్ని బట్టి అర్థం అవుతుంది అండి

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 9 днів тому

    🎉Why.NotV.V.Pad.counting.Pattladu.

  • @venkatkotapati3034
    @venkatkotapati3034 9 днів тому

    Manam Desam lo elections and democracy big joke aipoindi

  • @GopIKumar-id6xn
    @GopIKumar-id6xn 9 днів тому

    What about in 2019

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 7 днів тому

    ఎలక్షన్ కమిషన్ బిజెపి కి తొత్తుగా మారింది

  • @pallesambasivarao7999
    @pallesambasivarao7999 9 днів тому

    Ec ni prajalu boycott seyali

  • @innaallam9344
    @innaallam9344 9 днів тому

    Good Analysis 👍

  • @basarma123
    @basarma123 9 днів тому +9

    CEC ఎంత బుకాయించినా.... AP లో టాంపరింగ్ జరిగింది.... CEC నిద్ర నటిస్తుంది.....

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 9 днів тому

    AP CM AP ED AP PEOPLE 😂😢😅JOOK S

  • @tejateja-sg3ly
    @tejateja-sg3ly 9 днів тому

    Media amayyindi

  • @LakshmiReddy-B
    @LakshmiReddy-B 9 днів тому +1

    YNR garu, if they want to change batteries why didn’t they inform candidates? When did they change batteries? Who changed the batteries and how did they get access to strong room? They are not supposed to change batteries in the absence of candidates.

  • @amaranathsam2318
    @amaranathsam2318 9 днів тому +2

    East ki thirigi dandam pettadame

  • @NK-vy6gz
    @NK-vy6gz 9 днів тому

    People will lose confidence on whole process which is very bad

  • @sandanibasha5036
    @sandanibasha5036 9 днів тому +1

    Mr Rao, as long as EC is under the control of BJP vaalla answer ilaage untundi.

  • @nagendrareddy-y1g
    @nagendrareddy-y1g 9 днів тому

    మోసం గురు

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb День тому

    ఈసీ స్వయం ప్రతిపత్తి కాదు ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తది

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 9 днів тому

    Andhra Pradesh waste parsons CBN Pavan Kalyan lokesh

  • @msh357
    @msh357 9 днів тому +1

    Supreme court election officer la nu desmis chaiyale

  • @gopireddyannem1237
    @gopireddyannem1237 9 днів тому

    EVM dongallu

  • @dhilleeswararaoh6564
    @dhilleeswararaoh6564 9 днів тому +1

    PM Modi should take serious action on ECI to save spirit of democracy.otherwise he will lose his credibility.