Це відео не доступне.
Перепрошуємо.

హిమబిందే కరెక్ట్‌.! | ACB Judge Himabindu correct decision in Chandrababu Skill Case | YNR

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024

КОМЕНТАРІ • 301

  • @dbapiraju6035
    @dbapiraju6035 7 місяців тому +97

    మీలాంటి నిజాయితీ పరులైన న్యాయమూర్తులు ఉన్నందువల్లే ఇంకా న్యాయం నిలబడుతుందమ్మా హిమబిందు గారూ!మీకు జోహార్ 🙌👏

    • @Think-mama
      @Think-mama 7 місяців тому +1

      ఆమె తీర్పు కు

    • @user-ll2tw7cs3m
      @user-ll2tw7cs3m 7 місяців тому

      "మీకు జోహార్" అంటే ఏంటో తెలిసి పోస్ట్ చేశావా లేదా కడుపు మండి పోస్ట్ చేశావా

    • @dbapiraju6035
      @dbapiraju6035 7 місяців тому

      @@user-ll2tw7cs3m ఇందులో వేరే మంటలు లేవన్నా!జడ్జి గారి తీర్పుకు అభినందనలు చెప్పేను

  • @nagireddy1328
    @nagireddy1328 7 місяців тому +67

    చాలా మంచి విశ్లేషణ సార్ థాంక్యూ 👌

  • @Niranjan99999
    @Niranjan99999 7 місяців тому +41

    సత్యమేవ జయతే చివరికి సత్యమే గెలుస్తుంది❤

  • @rao2699
    @rao2699 7 місяців тому +28

    మీ లాంటి జర్నలిస్ట్ లు న్యూట్రల్ న్యూస్ చానెల్స్ అవసరం ఈ రాష్ట్రానికి చాలా అవసరం YNR గారు. జెన్యూన్ గా వార్తలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. P S Rao, కాకినాడ

  • @PSReddy0944
    @PSReddy0944 7 місяців тому +39

    అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం...మీ విశ్లేషణ కరెక్ట్ సార్...

  • @m.r.prasad
    @m.r.prasad 7 місяців тому +36

    సుప్రీం కోర్టు స్థాయి న్యాయ విచారణ , విజ్ఞత చూపిన హిమబిందు గారికి అభినందనలు .

  • @dvrmurthy7362
    @dvrmurthy7362 7 місяців тому +114

    నేటి సమాజంలో హిమ బిందు లాంటి న్యాయ మూర్తి చాలా అవసరం అమ్మ మీకు వందనం🙏(రాజకీయాలు ఆపాదించకండి)

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 7 місяців тому +55

    జస్టిస్ హిమబిందు గారికి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @satynadhamkunchakara3800
    @satynadhamkunchakara3800 7 місяців тому +26

    మీలాంటి వాళ్ళు ఇంకా వుండబట్టి. దేశం ఇంకా మాత్రముండి. అమ్మ ధాన్యవాదాలు

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 7 місяців тому +80

    ధర్మాన్ని సత్యాన్ని పరిశోధించి నిజాయితీతో చిత్తశుద్ధితో చెప్పింది మన్ననలు పొందారు.

  • @shadowshiva9702
    @shadowshiva9702 7 місяців тому +131

    అదేంటి మహా న్యూస్ లో ఇద్దరు ఏడ్చి ఏడ్చి మరీ చెప్పారుగా బాబు గారికి భారీ ఊరట అని....మీరేంటి ఇలా అంటున్నారు???😂😂😂

    • @dvs697
      @dvs697 7 місяців тому +30

      దయచేసి కొన్ని ఛానెల్స్ ని చూడకపోవడం మంచిది

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 7 місяців тому

      ​@@dvs697kadaa

    • @sivan9011
      @sivan9011 7 місяців тому +3

      Are are a video miss ayyane 😂

    • @khwjashaik6432
      @khwjashaik6432 7 місяців тому +4

      😅😂😆😜

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 7 місяців тому +3

      😂😂😂😂😂😂

  • @sreenusreenu1613
    @sreenusreenu1613 7 місяців тому +23

    సార్ etv abn Mahanews tv5 ఇంక కొన్ని ఉన్నాయ్ సార్ వీలు ఉన్నంత వరకు ఆంద్ర బాగుపడదు సార్ హారబిందు మేడముకు పదాబి వందనాలు

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 7 місяців тому +22

    హిమబిందు చాలచాల కరక్టు

  • @nkyproperties9948
    @nkyproperties9948 7 місяців тому +10

    మీ విశ్లేషణ కరెక్ట్ సార్

  • @anneswarrao2706
    @anneswarrao2706 7 місяців тому +69

    హిమబిందు మేడం,, ద గ్రేట్ జడ్జిమెంట్ ,,,సూపర్ .తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 7 місяців тому +125

    తెలుగుదేశం పార్టీ ఎప్పుడో బ్రష్టుపట్టిపోయింది ఇప్పుడు ఇంకా పోయేదేముంది???

    • @RaviRavi-sb1eg
      @RaviRavi-sb1eg 7 місяців тому

      అరే దుర్గా నీ అమ్మ పూకు నష్టం

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 Місяць тому

      Avunaaaa . mare Jaggadu

  • @srinuvasuraokandukuri1946
    @srinuvasuraokandukuri1946 7 місяців тому +54

    హిమబిందు గార్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 7 місяців тому +18

    Excellent analysis

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 7 місяців тому +58

    చివరికి న్యాయం మే గెలిచింది

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 7 місяців тому +94

    తెలుగు దేశం పార్టీ అంటే అబద్దాల పుట్ట, అభూతకల్పనల పార్టీ.

  • @VIDYASAGARVEMURI
    @VIDYASAGARVEMURI 7 місяців тому +4

    Sister Justice Himabindu great and she will grow with her carrier .All the best

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 7 місяців тому +15

    VERY impressive ANALYSIS SIR YNR GARU..VERY NICE PRESENTATION..JAI JUSTICE HIMABINDU MADAM GARU IS THE DYNAMIC JUDICIARY REPRESENTATIVE...PEOPLE'S VOICE MEJORITY.

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 7 місяців тому +40

    100% Himabindu garu correct

  • @khwjashaik6432
    @khwjashaik6432 7 місяців тому +10

    ట్రెండింగ్ ఎనలిస్ట్💪💪💪
    బర్నింగ్💥💥💥 స్టార్ కేస్ ప్రసాద్ గారి తో విశ్లేషణ చేయడం లేదు ఏమిటి సార్🙄🤔🤔🤔

    • @gangadharnagulla
      @gangadharnagulla 7 місяців тому +1

      Burning star 😂😂..name bagundi bro

  • @venkateswararao9440
    @venkateswararao9440 7 місяців тому +22

    Honble judge Himabindu madam is dynamic,brave,justice minded. She surely deserves promotion to High court. She dealt very high profile case with great knowledge

  • @satyanarayanakolli2511
    @satyanarayanakolli2511 7 місяців тому +9

    The great judgement. Medam నిజాయితీ గల వారు

  • @venkataseshagiriraobattula8114
    @venkataseshagiriraobattula8114 7 місяців тому +11

    హిమా బింధు గారు నెంబర్‌ వన్ జడ్జి

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 7 місяців тому +9

    పత్రికలుకావు కొన్నికులపత్రికలు చంబాకు అనుకూలంగావ్రాస్తున్నాయి.

  • @RameshBob
    @RameshBob 7 місяців тому +19

    At last we have seen a good judge with perfect judgement delivered even on heavyweights

  • @medisettivvs158
    @medisettivvs158 7 місяців тому +7

    BC లు జడ్జ్ గా పనికి రారు అని లెటర్ వ్రాసి నారు బాబు గారు అదే బిసి జడ్జి అరెస్ట్ చేశారు

  • @star123j
    @star123j 7 місяців тому +6

    Abn నుండి బయటకొచ్చి మంచి పని చేసారు మీరు. హాట్సోఫ్ ఇప్పుడు మీరు నిజమైన జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు

  • @kondareddyc4329
    @kondareddyc4329 7 місяців тому +6

    Hats off to Hon’ble ACB Court Judge Hima Bindu. 😊

  • @user-po5bl7ry8u
    @user-po5bl7ry8u 7 місяців тому +6

    Salute to justice HimaBindu Madom Garu.

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 7 місяців тому +6

    Sir she is and excellent judge and a monument to the country.. Pray god for her prosperity in her future career.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 7 місяців тому +2

    చెల్లీ. హిమబిందు జడ్జి గారు మీ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వందనాలు తల్లీ, నీ భవిష్యత్తుకు దేవుని పూచే ఉంటుంది , ధన్యవాదాలు

  • @ephraimjonah
    @ephraimjonah 7 місяців тому +9

    We appreciate Hon.Justice Himabindu continue to uphold the Constitution from your side.

  • @svsnmurthy2227
    @svsnmurthy2227 7 місяців тому +4

    Sir well said

  • @ramamurthy4731
    @ramamurthy4731 7 місяців тому +9

    మీరు చెప్పేది నిజమే CBN తరుపున వకాల్తా పుచ్చుకుని పచ్చ మీడియా దాని ఇష్టం వచ్చినట్టు తప్పుడు వార్తలు తప్పుడు రాతలు రాస్తున్నారు 2019 కి ముందు ఇదేవిధంగా చెప్పారు అమరావతి అద్భుతం పోలవరం 70 % అయిపోయింది ap లో అద్భుతాలు జరిగిపోయాయి మన రాష్ట్రం గురించి రాసారు కట్ చేస్తే ఎన్నికల్లో 23 స్థానాలు వచ్చాయి ఇప్పుడు అంతే పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి అభివృధి లేదు శ్రీలంక అయిపోయింది రాష్ట్రాన్ని ప్రజలే రక్షించు కోవాలి ఆని పిచ్చి రాతలు రాస్తున్నారు కాని నిజం ప్రజలకి తెలుసు రేపు ఎన్నికల్లో ఎలాగు ఉంటుందో తెలుస్తోంది వచ్చేది 23 కాదు 13 స్తానాలే ఈ పచ్చా మీడియా CBN కి మంచి కాదు పార్టీని ముంచేస్తుంది అది గ్రహించక పోతే మునిగేది చంద్రబాబే

  • @user-yl4yf1ob3p
    @user-yl4yf1ob3p 7 місяців тому +2

    God bless the GREAT Justice madam Himabindu with long life and health.

  • @nagendrareddy428
    @nagendrareddy428 7 місяців тому +4

    Great & brave judge, highly appreciated. She is competent enough to become high court judge soon & SC judge in future. We wish her all the best in her future endeavours.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 7 місяців тому +16

    WHO WILL SEE THEIR NEWS PAPERS AND CHANNELS EXCEPT YELLOW GANG?

  • @ravinderreddy8206
    @ravinderreddy8206 7 місяців тому +3

    Himbindu gariki na namskarmlu

  • @malleshwarrao8240
    @malleshwarrao8240 Місяць тому +1

    Ellanti నిజాయితి తో మీ ఛానల్ ఎప్పుడు వుండాలని మా కోరిక...

  • @PSReddy0944
    @PSReddy0944 7 місяців тому +4

    అవి వార్తా పత్రికలు కావు.. అవినీతి పుత్రికలు..

  • @ragidimillisriramakrishna5252
    @ragidimillisriramakrishna5252 Місяць тому

    Hatsoff respected judge HIMA BINDU MADAM. namasthe. Thankyou chanel

  • @chiliverinagender1094
    @chiliverinagender1094 7 місяців тому +4

    మేడం హిమ బిందు గారికి పాదాభివందనం

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 7 місяців тому +4

    Sir super episode namaste 🙏

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 7 місяців тому +3

    Kudos to Honble Judge for her integrity and Standards maintained 👏👏👏

  • @karanamhanumantharao
    @karanamhanumantharao Місяць тому +1

    స్కాన్ చేసిన వాళ్ళకి కోర్టులు మరణశిక్ష విధించాలి

  • @satyanarayana6406
    @satyanarayana6406 7 місяців тому +3

    Justice Hima Bindu madam,mee judgement super, madam you are great 🙏

  • @raghuramaiahjyothi9307
    @raghuramaiahjyothi9307 7 місяців тому +1

    Excellent judgement delivered by Madam Honourable Justice of ACB Court

  • @gsrinivas6054
    @gsrinivas6054 7 місяців тому +26

    CBN cannot escape from law
    God will punish him.

  • @sudha9976
    @sudha9976 7 місяців тому +2

    Genuine journalist

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 7 місяців тому +4

    Super super exllent talking about jagan sir and himabindu whatever ynr says that is 100%correct jai jagan jai jai ysrcp 👌 🙏

  • @krupadharalutheranchurchof7334
    @krupadharalutheranchurchof7334 7 місяців тому +2

    ఒట్టి హిమబిందు కాదు సర్..... జస్టిస్ హిమబిందు.,...

  • @rssubra9
    @rssubra9 7 місяців тому

    YNR గారు మీ సంబోధన సరిచూసుకోండి. ఆమె జస్టిస్ హిమబిందు గారు.

  • @frdavidgudipudi485
    @frdavidgudipudi485 Місяць тому

    గుడ్ మేడం గారు థాంక్స్

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 7 місяців тому +1

    Jayaho Justice Himanindu Medam 👍👍

  • @swamidas8658
    @swamidas8658 7 місяців тому +10

    YNR garu please make a vedio on total expenses of case means CBN paid amount to his costly lawers,so that all the people of combined state will able to understand the skills of CBN in manupulating

    • @putnaik9144
      @putnaik9144 7 місяців тому

      Jagan has 3000 stays on his cases. Asalu alochinchara meeru? Common sense ledha?

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 7 місяців тому +1

    Supreme court quash చేయలేదు అక్కడ CBN కి ఊరట ఏమి లేదు,

  • @komalkumar9073
    @komalkumar9073 7 місяців тому +1

    Excellent Analyse YNR 👌👍👌

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 7 місяців тому +2

    తీర్పు ఎలా ఉన్నా JAGAN గెలవాలి.

  • @SS5PK
    @SS5PK Місяць тому +1

    ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వ్యవస్థలన్నీ పనిచేయాలి లేదంటే అమ్ముడుపోయాయి అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఎల్లో మీడియా ని ఫాలో అయ్యే కొంతమంది చదువుకున్న మూర్ఖులు సపోర్ట్ చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే సంసారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వ్యభిచారం

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 7 місяців тому +5

    రాష్ట్రము లో కమ్మ రాజ్యంగం నడుస్తుంది దాన్ని అందరు ఫాలో కావాల్సిందే

  • @jananipub3215
    @jananipub3215 7 місяців тому +4

    SHE is far better than LOAD.

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 7 місяців тому +1

    Hat's off himabindu mam you would be equallent to chief justice of India May good bless you

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 7 місяців тому +3

    Magistrate-Himabindu always right it has proved yesterday judgement revealed by Supreme Court. Hat's off her morals.

  • @vangabhaskarreddy8930
    @vangabhaskarreddy8930 Місяць тому

    YNR sir chakkati visleshana chestru tq sir tq so much

  • @innaallam9344
    @innaallam9344 7 місяців тому +1

    Good Analysis YNR Garu 🙏

  • @bhaskarvijay6867
    @bhaskarvijay6867 7 місяців тому +4

    India lo elanti judges vunte country chala develop avuthundhi nyayavevastha loni koddhi mandhi hones judges vunte endhu lo she is first place .

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 7 місяців тому +1

    గుడ్

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 7 місяців тому +1

    Hat's off ynr you speak reality

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 7 місяців тому +1

    అది ఎవరైనా జస్టిస్ హిమబిందు అనడం జడ్జీలను అడ్రస్ చేయడానికి మనం పాటించ వలసిన కనీస మర్యాద.

  • @syamkumar86
    @syamkumar86 7 місяців тому

    Great Madam garu

  • @MallikarjunaraoKorla
    @MallikarjunaraoKorla Місяць тому

    The great judge in Indian judiciary. Her position should be in Supreme Court, but not in lower courts.

  • @chandrashacker2994
    @chandrashacker2994 7 місяців тому

    హిమబిందు.గారులాంటిన్యాయముర్తులు.ఇందియలోనూటికిఒక్కరున్నసాలున్యాయంబ్రతుకుతాడి

  • @msvr5110
    @msvr5110 Місяць тому

    ఈ జడ్జ్ గారిని కూడా శెలవు పై వెళ్ల మనీ చెబుతారు ఏమో...

  • @rkmurthy8009
    @rkmurthy8009 7 місяців тому +1

    Justice Himabindu ji, hat's off and congratulations

  • @kishoreisonline
    @kishoreisonline 11 днів тому

    YNR అంటే లాస్ట్ రెడ్డీ అనే తోక ఉందా?

  • @dr.gangadharamputta4254
    @dr.gangadharamputta4254 7 місяців тому +1

    Jai Justice Himabindu madam for her excellent judgement during the time of remanding CBN in skilled scam case. 🙏🙏🙏

  • @samielupilli6925
    @samielupilli6925 Місяць тому

    That' is great HEMABINDU that is great justis India ok my india 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👍

  • @nizamuddinshaik8798
    @nizamuddinshaik8798 Місяць тому

    Honourable High court Judge smt.
    Himabindu garu !
    I respect fully wish you good afternoon . You are the only judge l come across in my life . Your honesty , brave, sincere, loyalty I appreciate . Continue like this , there is nothing one take after demise !

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 7 місяців тому +1

    CBN కి అనుకూలంగా తీర్పు వస్తె,తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులు వీరులు ,శూరులు ,అని పదే పదె పొగిడే ఈ పచ్చ మీడియా,CBN ki వ్యతిరేకంగా తీర్పు వస్తె ఆ తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులు అమ్ముడు పోయి నట్లా,CBN ki bail ఇచ్చిన న్యాయమూర్తిని ఎంతకు కొన్నారురా మీరు.""ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గానీ తెలుపు రాదు అన్న సామెత వీళ్లకు 200 percen వర్తిస్తుంది.ఇది సోషల్ మీడియా యుగం రా ,పచ్చ మీడియా ను అడ్డు పెట్టి వాస్తవాలను దాచలేరు. మీ పచ్చ వార్త లక్ష మంది కి చేరే లోపు ,వాస్తవం 2 లక్షల మంది కి చేరుతుంది.ఇది గుర్తిస్తే మంచిది.

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 Місяць тому

    రెడ్డి గారు కత్తి కంటే బలమైనది కలం. ఇంతకు ముందు జర్నలిజం అనేది నిర్భయంగా,నిర్మొహమాటంగా,నిక్కచ్చిగా,ప్రాణభీతి, బంధుప్రీతి లేకుండా విరాజిల్లింది.ఈమధ్య కాలంలో కొంతమంది జర్నలిస్టులు తమ వృత్తి కోసం ప్రాణాలు ఇచ్చారు.అన్నివ్యవస్థలు నిర్వీర్యమైనప్పుడు జర్నలిజం ముందుకు వచ్చి వ్యవస్థలను గాడిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఒక ఉదాహరణ.అటువంటి జర్నలిజం ఈనాడు వికృతంగా తయారైంది.అన్ని వ్యసనాలకు లోబడి వుంది. న్యాయం,ధర్మం,చట్టం ,బాధితుని పక్కన నిలబడినప్పుడే నిజమైన జర్నలిజం.కొందరి చేతుల్లో పావుగా మారింది.

  • @gdrreddy1508
    @gdrreddy1508 7 місяців тому +3

    మేము మారం
    మా జీవితం ఇంతే
    నిజాలు ఒప్పుకోము
    (AP కి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో మరి)

  • @bhaskarvijay6867
    @bhaskarvijay6867 7 місяців тому +2

    She is very honest judge in India .
    Chala koddi mandhi judges lo honest ga vundevalla lo eme okaru

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR 7 місяців тому +4

    Nijam gelichindi....madam nandamuri BHUVANESWARI garu choodandi🎉

  • @koteswararaomondithoka5604
    @koteswararaomondithoka5604 7 місяців тому +2

    Very good విశ్లేషణ y n r
    చక్కగా చెప్పారు. కాని అ media గాని paper వాళ్లు కాని మారే అవకాశం లేదు

  • @dvs697
    @dvs697 7 місяців тому +1

    సూపర్ సర్

  • @basavarajunagaraju6379
    @basavarajunagaraju6379 7 місяців тому +8

    Judge Himabindu is great. He is more dare than the Supreme Court Judge. Why they are suprejudges, even a village head will give better judgement C.G.I.

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR 7 місяців тому +3

    Nijame gelichindi NANDAMURI BRAHMANI garu choodandi🎉

  • @dandabathinasachidevi5688
    @dandabathinasachidevi5688 7 місяців тому +1

    Well.said.really.she.is.great.
    Lady.at.the.time.of.cbn.
    Remand.also.her.dynamIsam.and.knowledge.on.subject.and
    Her.courage.and.dedication
    On.her.profession.really.got.
    Admired.being.a.lady.i.should.
    Feel.proudof.her.

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 7 місяців тому

    మన అందరికీ ప్రమాణం ఎల్లో మీడియానే కథ, ఆ పచ్చ మీడియా చెప్పినట్లుగా కదా జడ్జి గారు తీర్పు ఇవ్వాలి?
    అంటే జడ్జి గారు పచ్చ మీడియా కే వ్యతిరేకంగా తీర్పు ఇస్తారా!!!!
    ఇది అన్యాయం కదా పచ్చ తమ్ముళ్లు!!!!!
    తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పచ్చ మీడియాకు శ్రద్ధాంజలి,,,,,
    😌😌😌

  • @vijayakumardevarapalli
    @vijayakumardevarapalli 7 місяців тому +8

    Ynr.ji.good.analysis is sensational.well done sir,u highlighted ACB judge n highly respected.thanq.judge Himabindhu became a history maker in judicial system.still justice alive in ACB Court.vza.yellow media argues, n judges the cases in papers n their channels.yellow media mafia must apologize for their ugly n irresponsible news.such papers must b banished.courts much initiate severe n stern action on these papers.anyhow justice won.thanq sir.ynr.ji

  • @murarimaddulety7272
    @murarimaddulety7272 Місяць тому

    సార్ అలా వ్రా సిన పత్రిక గురించి సుప్రీం కోర్టు లో దావా వెయ్యాలి

  • @nagireddy819
    @nagireddy819 Місяць тому

    Yes yes. She is tha justice...

  • @NabiSayed-cp4dj
    @NabiSayed-cp4dj Місяць тому

    100 percent himabindu madam garu correct

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Місяць тому +1

    పచ్చ మీడియా విషం చీమ్మీ మీడియా ap కి దరిద్రం

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 Місяць тому

    Good judgement

  • @gunapadiri1766
    @gunapadiri1766 7 місяців тому +3

    🙏