ఒంగోలు EVMల అసలు స్టోరీ|Balineni Srinivasa Reddy On EVM Re-Verification|EVM Tampering|Journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 2 місяці тому +441

    YNR గారు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం పైన దేవుడు కి తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ మోసం తాత్కాలికం ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది 💯 పక్కా

    • @MokshaKishore-tg1bz
      @MokshaKishore-tg1bz 2 місяці тому +13

      Sir ynr Garu evm golmal jarigindi anibharath motham thelisu ongolureverification jarugunthundiani thelisi CBN delhiki poichakkadiddivachadukada enkemundi close

    • @RaviVarmaCh-li2jx
      @RaviVarmaCh-li2jx 2 місяці тому

      ​@@MokshaKishore-tg1bz7ttytuytututtttuyttttttttttrtttuttttttututtttuttuiu

    • @Kesav5th
      @Kesav5th 2 місяці тому

      Nijam bayatiki vasthundhi ani intlo koorchunte emi jaragadhu.. evadi paridhi lo vadu voice raise cheyyalsindhe.. annitiki minch CheaterBN Taliban Dongala Party ni bahiskarinchali... daridrulu Prajala hakkulani kalarasthunaru...

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 2 місяці тому +2

      5సంవత్సరాలు. ఆగాలి అంతే నా

    • @Qwepoiuytr1
      @Qwepoiuytr1 2 місяці тому

      45 days varaku data unchali. But 20 days lone erase chesarani news.

  • @kjp400
    @kjp400 2 місяці тому +66

    అనుమానం ఏమీ లేదు. 100 %. టాంపరింగ్ జరిగింది

  • @prameelauba1347
    @prameelauba1347 2 місяці тому +327

    ఈసీ బండారం బయట పడుతుంది భయపడుతున్నాడు

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 місяці тому +8

      బండారం బయట పడిన తరువాత ఫస్ట్ శిక్ష పడాల్సింది ఈసీ కే

  • @srinivasgullipalli9299
    @srinivasgullipalli9299 2 місяці тому +40

    ఓటు మీద నమ్మకం పోతోంది...

  • @Sukeshshank
    @Sukeshshank 2 місяці тому +201

    ఈవీఎం టాంపరింగ్ రీపోలింగ్ పై ఫైట్ కనివండి ఫలితం ఎలా వున్నా ప్రజల్లో చర్చ జరగాలి మన వేవస్థల పనితీరు తెలియాలి భావితరాలకు చరిత్ర తెలియాలి యిది బాలినేని గారికి సంబంధించిన సమస్స్యాగా కాదు దేశ భవిషత్తు వేవస్థలు కూడా కుట్రలు అవినీతి ఎలా చేస్తాయి అని తెలియాలి

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 місяці тому +5

      pm chaba gaari charitra world mottham theliyaali naa anna usuru prajala usuru thagili naasanamai pothaaru

    • @madhavasastry1063
      @madhavasastry1063 2 місяці тому +3

      YNR baboo neeku వివరించటం తెలియదు. " నట్లు" " అంటున్నారు" ఏమిటి? ఇదేనా నీ జర్నలిజం కోర్సు నేర్పించింది!

    • @kharikrishnareddyreddy2450
      @kharikrishnareddyreddy2450 2 місяці тому

      ​@@madhavasastry1063nuvvu pedda broker gaadi lekka matladamaka .........

    • @umakopanati9373
      @umakopanati9373 2 місяці тому

      ఎలాగయితే చెంబా గాడు EVM ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

  • @murthydurgaraj
    @murthydurgaraj 2 місяці тому +70

    ప్రజల్లో revolution రాక ముందే కోర్టులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు

    • @Krishna-gg7uk
      @Krishna-gg7uk 2 місяці тому +2

      Correct 💯 students protest vasthey matram thattukoleru ee govt
      Bangladesh la protest vasthey matram scam bayata padathadhi

  • @prasaddevi5302
    @prasaddevi5302 2 місяці тому +378

    వై ఎన్ ఆర్ గారు మీరు మాట్లాడింది 1000 పర్సెంట్ కరెక్ట్

  • @DADIUMANARASIMHAMURTY-pg5yq
    @DADIUMANARASIMHAMURTY-pg5yq 2 місяці тому +25

    భారతదేశానికి నిజమైన స్వతంత్రం రాలేదు. 1947 లో బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చింది నిజమే కానీ, ఆ రోజే corperative చేతులోకి మనదేశం పోయింది. Present భారత ప్రజలకు నిజమైన స్వాతంత్రం కార్పొరేటివ్ నాకొడుకులు నుంచి మనకు స్వాతంత్రం రావాలి. దానికి ప్రజలు పోరాటాలు చేసే సమయం దగ్గర పడ్డాది.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 місяці тому +236

    మోసం మోసం మోసం ఈవీఎం మోసం

  • @NagireddyKandula-hm1yq
    @NagireddyKandula-hm1yq 2 місяці тому +47

    మీరు చక్కగా వివరించారు సర్

  • @govindnaik9351
    @govindnaik9351 2 місяці тому +157

    100% టాంపర్డ్

  • @smithadasari-2020-3
    @smithadasari-2020-3 2 місяці тому +9

    పక్కా టాంపరింగ్... Something is going... From Germany...

  • @Ganeshgani-ei4fx
    @Ganeshgani-ei4fx 2 місяці тому +111

    బాలనేని గారు వెల్ సర్

  • @naveensharma.8794
    @naveensharma.8794 2 місяці тому +20

    కచ్చితంగా evm lo టాంపరింగ్ జరిగింది

  • @santhakumari1191
    @santhakumari1191 2 місяці тому +94

    టాంపరింగ్ రియల్ గా జరిగింది తిరుగు లేదు

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 2 місяці тому +20

    హై కోర్ట్ లో ఎలాగూ మన పచ్చ జడ్జి లే ఉంటారు 😂😂

  • @kk.murthygeneous
    @kk.murthygeneous 2 місяці тому +61

    శేషన్ లాంటి ఎలక్షన్ కమీషనర్ ఉంటేనే న్యాయం జరుగుతుంది.

  • @pnagabhushanam8612
    @pnagabhushanam8612 2 місяці тому +14

    Yes Sir 100% correct.

  • @1977satishjyothi
    @1977satishjyothi 2 місяці тому +126

    మాక్ పోలింగ్ అవసరం లేకుండా కౌంటింగ్ చేయాలి జూన్ నాలుగు ఏదైతే లెక్క పెట్టారు ఆ మిషన్లు మరియు వివి పాడ్ రెండిటికి మ్యాచ్ చేసి చూడాలి అలాగైతేనే కరెక్ట్ గా తెలుస్తుంది అప్పుడు ఈవీఎం మిషన్ తాలూకా రహస్యం బయట పడతాది

    • @panakalaswamy8997
      @panakalaswamy8997 2 місяці тому +7

      అది చెయ్యరు, అది చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుందనే భయం.

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 2 місяці тому +12

    Knr garu chala baga chepparu dhanyavaad sir

  • @BalajiAjmira
    @BalajiAjmira 2 місяці тому +155

    పక్క టాంపరింగ్ చేశారు అందుకే బయపడుతున్నారు

    • @Sarwabhauma
      @Sarwabhauma 2 місяці тому

      టాంపరింగ్ జరగలేదు రా బోకు...... 2019లో మీకు కూడ టాంపరింగ్ జరిగినట్లేకదా...?

  • @adalavengalreddy8445
    @adalavengalreddy8445 2 місяці тому +14

    వి వి పాడ్ లు లెక్క పెట్టకపోతే ఇక భవిష్యత్తులో ఓటింగ్ లో పల్గొనుట దండగ

  • @KSrinivasrao-bt8dj
    @KSrinivasrao-bt8dj 2 місяці тому +50

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్

  • @NagireddyKandula-hm1yq
    @NagireddyKandula-hm1yq 2 місяці тому +32

    పక్కా ఫ్రాడ్ వీళ్ళ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది

  • @chantibabupothuru6825
    @chantibabupothuru6825 2 місяці тому +65

    స్టేట్ మొత్తం ఇదే జరిగింది

  • @satyanarayanakarri1105
    @satyanarayanakarri1105 2 місяці тому +30

    పక్కా గా టాంపరింగ్ జరిగింది కాబట్టి రక రకాలుగా ec ఆలోచిస్తుంది

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 2 місяці тому +221

    ప్రజలు రోడ్డు ఎక్కి గొడవ చేస్తాగాని లేక్క తెలీదు

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 місяці тому +8

      ఇదే కరెక్ట్, కోర్టులు, ఈసీలు ఇవన్నీ తరువాత

    • @seshubkl
      @seshubkl 2 місяці тому

      అది babie కిల్లర్ అడిగితే జనం రారు రా గుట్లే

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 2 місяці тому +1

      ​@@seshubklPrajalu raru EVM LU VASTAYI

  • @mallipeyyala6345
    @mallipeyyala6345 2 місяці тому +2

    Yes 100%

  • @4u977
    @4u977 2 місяці тому +474

    ఇలాంటి ఎన్నికల కమిషన్ నమ్ముకొని ఎన్నికలు, ఓట్లు వెయ్యడం మూర్ఖత్వం.

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 місяці тому +11

    నో doubt at all పక్కాగా Ec అమ్ముడుపోయినది.

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 2 місяці тому +111

    మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది ఈవీఎం లో

  • @IRREDDY69
    @IRREDDY69 2 місяці тому +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ 🙏

  • @syedimam671
    @syedimam671 2 місяці тому +50

    మాక్ పోలింగ్ కరెక్ట్ కాదు ఇవియం వివిప్యాట్ లతో రివెరిషికేషన్ కావాలి

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 2 місяці тому +10

    ఒంగోలు ఇక ni వంగోపెడుతుందని ఆశిస్తున్నాం.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 місяці тому +140

    అతిపెద్దగా మోసం జరిగింది ప్రపంచంలోనే నీతిమాలిన చర్య జరిగింది

  • @gcs1880
    @gcs1880 2 місяці тому +7

    Balineni srinivas garu your great👍👍👍

  • @Aureliainsights
    @Aureliainsights 2 місяці тому +75

    ఏదైనా సరీగా చూడకపోతే అనుమానించవలసి వస్తుంది.

  • @shaikarif8616
    @shaikarif8616 2 місяці тому +2

    Super content

  • @prameelauba1347
    @prameelauba1347 2 місяці тому +119

    ఈసీ ఎరేజ్ చేసేస్తే మరలా రీపోలింగ్ పెట్టాలి , లేదంటే అప్పుడు యూజ్ చేసినవి చూపించండి , చూపించే ధైర్యం లేదు ఈసీకి ,,,, చాలా భయపడుతున్నాడు మీనం

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 2 місяці тому +13

    ఎదో ఒక గోల్ మాల్ చేసి మళ్ళీ లెక్క సరి పెట్టేస్తారు.

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 2 місяці тому +235

    Ante 100% golmal అయింది

    • @KaviGulipalli
      @KaviGulipalli 2 місяці тому +7

      100 ki 110% qmmukupoyadu EC waste, India independent systems midha nammakampotundi Bharath desa bhavisyattu agamyagocharam ga vuntundemo,ammudukakapote EC ki enduku anta bhayam VVPads lekkapettocchu ga ee sollu kaburlu anni enduku???

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 2 місяці тому

      2019 alage jarigindhi antara

    • @kanjinarasimhareddy707
      @kanjinarasimhareddy707 2 місяці тому +3

      @@chennupatichalapathirao6750 2014 లో ఎలా జరిగివుంటే 2019 లో.కూడా అలాగే జరిగే ఉంటుంది సర్

    • @KaviGulipalli
      @KaviGulipalli 2 місяці тому +7

      @@chennupatichalapathirao6750 burra dobbesinda eppudu la appudu lacs lo votes teda rale okasari alochinchu are you studied person??

    • @jeevan1327
      @jeevan1327 2 місяці тому +1

      ​@@chennupatichalapathirao67502019 lo alage jarigithe 2019 Jagan gelichinatlu 2024 kuda Jagan gelichevaadu kada

  • @dharmaraobalivada3815
    @dharmaraobalivada3815 2 місяці тому +8

    అక్కడ చెక్ చేయవలసింది ఆ డేటనే

  • @KumarKumar-wk9bj
    @KumarKumar-wk9bj 2 місяці тому +70

    మా సమాచారం మీ విజ్ఞత
    అనే.. క్యాప్షన్ మీ ఛానల్ కు కరెక్టుగా సూట్ అవుతుంది YNR గారు

  • @bhaskararao2474
    @bhaskararao2474 2 місяці тому +4

    దీనిని బట్టి అంత అర్ధమైపోతుంది. 21 out of 21 and 2 out of 2.

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 2 місяці тому +377

    EC నే అమ్ముడు పోయింది YNR గారుAP EC కమిషనర్ అమ్ముడు పోయిన్నాడు, అందుకే అయన గవర్నమెంట్ మార్తానే కమిషనర్ నుండి సీక్రెటరీ అయినాడు నెస్ట్ CS కాభోతున్నాడు.

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 2 місяці тому +16

      Correct ga chepparu sir 👍

    • @PSRPSREDDY
      @PSRPSREDDY 2 місяці тому +9

      Election Currency

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 2 місяці тому +6

      Yes 💯 correct

    • @masudarsan
      @masudarsan 2 місяці тому +2

      EC ni 2019 lo evaru konnaru.

    • @manaapnews6541
      @manaapnews6541 2 місяці тому +3

      ​@@masudarsan2024 lo polling votes ki counting votes ki 12.5% difference votes vachayi..ade 2019 lo 1% difference matarme undi..

  • @Satyanarayana-e9h
    @Satyanarayana-e9h 2 місяці тому +8

    Supreme Court and highcourt come forward and save india and democracy please

    • @Abc98-g6k
      @Abc98-g6k 2 місяці тому

      Ap people cinema valla ki ichhina importance valla jeevithala kosam think chesthe democracy brathiki untundi

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +35

    12.5% అంటే 49 లక్షల ఓట్లు పోల్ అయిన ఓట్లు కంటే ఎక్కువ గా వొచ్చిన ఘటనలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ఎన్నికలలో ఎప్పుడయినా జరిగిందా బ్రో..?

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw 2 місяці тому +25

    ఈవీఎం లు ట్యాంపరింగ్ జరిగింది... "ది క్వింట్ "కథనం లో సంచలన విషయాలు.
    EVM.. ఈ ఒక్క పదం గురించి భిన్నరకాల వాదనలు.. ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
    సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్‌ అవ్వలేదని ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ది క్వింట్‌’ ప్రచురించిన ఓ కథనం సంచలనానికి తెర తీసింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి.. ఎక్కడ తక్కువగా వచ్చాయన్నదానిపై స్పష్టమైన నంబర్లతో సహా ‘ది క్వింట్‌’ ఓ ఆర్టికల్‌ను పబ్లిష్‌ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ‘ది క్వింట్‌’ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? దీనికి ఎన్నికల కమిషన్‌ ఎలాంటి సమాధానం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం!
    పోలైనవాటికంటే ఎక్కువ ఓట్లు
    2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలలేదని ‘ది క్వింట్‌’ చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా పోల్ అయిన 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అదనంగా 176 నియోజకవర్గాల్లో 35,093 EVM ఓట్ల సర్‌ప్లస్‌ను నమోదు చేసింది. అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కవగా నమోదైన ఓట్లు అన్నమాట. మొత్తం రెండు దశల్లో ‘ది క్వింట్‌’ ఇన్‌వెస్టిగేషన్‌ చేసింది. మొదట పోలింగ్‌ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుసుకుంది. ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్‌ చేసింది. ఇలా మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 538 స్థానాల్లో డేటా మ్యాచ్‌ అవ్వలేని ‘ది క్వింట్‌’ చెబుతోంది.
    ఏపీ, తెలంగాణలో కూాడా
    అంటే ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు, ఫలితాల రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోలడం లేదు. కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ తేడా 500 ఓట్లకు పైగా నమోదైంది. ఇందులో ఏపీ నుంచి ఒంగోలు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గాలనూ ఉదహరించింది. ఒంగోలులో 13 లక్షల 99 వేల 707 ఓట్లు పోల్‌ అవ్వగా.. 14 లక్షల ఒక్క వెయ్యి 174 ఓట్లను లెక్కించారు. అంటే అదనంగా 14 వందల 67 ఓట్లు లెక్కలోకి వచ్చాయి. అటు ఏపీలోని మిగిలిన స్థానాల్లోనూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్టు ‘ ది క్వింట్‌ ‘ నంబర్లతో సహా పబ్లిష్‌ చేసింది. గుంటూరులో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు 7 వేల 928 ఓట్లు తేడా వచ్చిందని ‘ది క్వింట్‌’ ప్రచురించింది. కర్నూలు 6,389, నంద్యాల 2,360, కడప 4,109, అనంతపూర్ 2,751, హిందూపుర్‌ 6,572, తిరుపతి 3,004, చిత్తూరు 6,858, మచిలీపట్నం 1,878, విజయవాడ 4,968 ఓట్ల తేడాను ‘ది క్వింట్’ గుర్తించింది.
    ఇలా కేవలం ఆంధ్రలోనే కాదు.. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నియోజవర్గాల్లో ఇలాంటి తేడానే నివేదించింది. దీంతో ఎన్నికల నిర్వాహణలో ఈసీ మరింత ట్రాన్స్‌పేరెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోల్ అయిన ఓట్ల సంఖ్యతో లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాలో ఇలాంటి తేడా ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ప్రజల మనస్సులలో అనేక సందేహాలను సృష్టించడం ఖాయం. అటు తన ఇన్‌వెస్టిగేషన్‌ డేటాపై ప్రతిస్పందన కోసం ‘క్వింట్’ భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఇప్పటివరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 місяці тому +1

      Why EC IS not giving correct answer ?

    • @ChandrakiranReddy-m7j
      @ChandrakiranReddy-m7j 2 місяці тому

      ​@@DanielJohnson.N cbn ke ammudu poyaru ec vallu andhuke bayata paddutunnaru

  • @RamtulaShaik
    @RamtulaShaik 2 місяці тому +114

    ఎలక్షన్ కమిషనర్ ని అరెస్ట్ చేసి సీబీఐ కీ ఎంక్వయిరీ పెట్టండి

    • @Abc98-g6k
      @Abc98-g6k 2 місяці тому +7

      ED,CBI,EC anni systems ni modi manage chesthunnaru

    • @yallalakarthikgmailcom
      @yallalakarthikgmailcom 2 місяці тому

      Ssss

    • @maniyalla1986
      @maniyalla1986 2 місяці тому

      Yes ఇది జరిగితే మొత్తం బయటికి వస్తోంది good brother 🙏

  • @prasadrao2181
    @prasadrao2181 2 місяці тому +2

    ముందు మీకు ధన్యవాధములు .మీ విశ్లేషణ మాత్రం సూపర్ సార్ ..

  • @abrahamdundi9634
    @abrahamdundi9634 2 місяці тому +361

    పోలింగ్ రోజు EVM లో ఛార్జ్ 64%, కౌంటింగ్ రోజు 99%

  • @bvraju2694
    @bvraju2694 2 місяці тому +3

    Excellent analysis sir.

  • @chaitusunny7192
    @chaitusunny7192 2 місяці тому +33

    పక్కా టెంపరింగ్

  • @lakshmikanthareddyv6414
    @lakshmikanthareddyv6414 2 місяці тому +4

    Yes full tampering

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 2 місяці тому +182

    శ్రీ సిటీ లో 16 కంపెనీలు జగన్ గారు 5 ఏళ్లలో ల్యాండ్ అలర్ట్ చేసి అగ్రిమెంట్ కుదుర్చుకుని. తెచ్చిన వాటిని ఆల్రెడీ రన్ అవుతున్న వాటిని ఇప్పుడు వెళ్లి చంద్రబాబు నాయుడు దాన్ని ఓపెన్ చేసేస్తున్నారు .. ఆల్రెడీ 70 వేల మంది దాకా వర్కర్స్ పనిచేస్తున్నారు ఆ కంపెనీ లలో.. ఇదేమి విడ్డూరం స్వామి????వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చింది విప్రో వచ్చింది 2022లో ఇది కూడా జగన్ తెచ్చింది. శ్రీ సిటీ స్థాపించింది కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో. చంద్రబాబు తెచ్చిన కియా కార్ల కంపెనీ లో 1500 మంది పని చేసేది.... దానికి చాలా బిల్డప్పు మళ్ళీ. జగన్ దాన్ని తరిమేశాడు తరిమేశాడు అన్నారు కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ల కంపెనీని expand కూడా చేసుకున్నారు 🤣🤣🤣

    • @YashSharma-c4y8p
      @YashSharma-c4y8p 2 місяці тому +12

      Jagan miss ayindi yide, CM vellali openings ki
      Appude state mottam telustundi development activity
      Total welfare govt ani stamp vesaaru… media

    • @girit123prasad9
      @girit123prasad9 2 місяці тому +6

      Yes bro.Sricity maa vurilone vundhi.

    • @designermunikumar
      @designermunikumar 2 місяці тому +4

      Yes really

    • @sunilkumar_Ms
      @sunilkumar_Ms 2 місяці тому +6

      Ipoina pelliki baajalu anamata

    • @kamalvlogs8898
      @kamalvlogs8898 2 місяці тому +8

      వారికి సొంతంగా ఏమ్ అయిన చేసే సత్తా ఉంటే కదా

  • @thammaiahuppati4194
    @thammaiahuppati4194 2 місяці тому +5

    Evm verification should be done as per supreme court guidelines.

  • @kothapallivenkataramarao5389
    @kothapallivenkataramarao5389 2 місяці тому +41

    ఇండియన్ ఎలక్షన్స్ పెద్ద జోకర్లా తయారైపోయింది

  • @subbareddyyerva-r1u
    @subbareddyyerva-r1u 2 місяці тому +1

    దమ్ము ఉంటే గవర్నమెంట్ evm లను రీ కౌంటింగ్ చెయ్యాలి ఒంగోలు ఒక్కటీ చెయ్యండి దమ్ముంటే

  • @naidureddy9280
    @naidureddy9280 2 місяці тому +110

    లాభం లేదు సర్ తప్పుకు దొరకరు

  • @maheshkumarvaddi6122
    @maheshkumarvaddi6122 2 місяці тому +1

    Nijam sir

  • @prasad5539
    @prasad5539 2 місяці тому +56

    ప్రజలను ఎర్రి దదమ్మలను చేస్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్.

  • @janardhansariki
    @janardhansariki 2 місяці тому +1

    100%టాంపరింగ్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది

  • @SwapnaMahi-d7s
    @SwapnaMahi-d7s 2 місяці тому +57

    ఇంత లోతుగా చెప్పినందుకు 🙏🙏🙏YNR SIR

  • @JAIVEDANGI
    @JAIVEDANGI 2 місяці тому +1

    100% టాంపరింగ్

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 2 місяці тому +67

    తప్పు చేయకపోతే ఎవరికైనా ఎందుకు భయము.

  • @JawaharBabu-xg9zm
    @JawaharBabu-xg9zm 2 місяці тому +1

    అంతా మోసము కూటమి మోసము,

  • @janasenapk2317
    @janasenapk2317 2 місяці тому +124

    ప్రజాలనోర్లు మూతపడటం కాదు ,దేశ ఎలక్షన్ కమీషన్ మూతపడుతుంది ప్రజలకి నిజాలు తెలిస్తే

  • @akshavarsha
    @akshavarsha 2 місяці тому +3

    ఏదైనా జరగొచ్చు...బాలినేని నీ టార్గెట్ చేయొచ్చు...evm ప్లేస్ నీ టార్గెట్ చేయొచ్చు...ఇందులో (evm) తేడా వస్తె ఏపీ గవర్నమెంటే కాదు పడిపోయేది...మొత్తం ఇండియా నే షేక్ అయిపోయిద్ది...!

  • @BhaskaraRaoPisupati
    @BhaskaraRaoPisupati 2 місяці тому +29

    చాలా అన్యాయం.

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 2 місяці тому

      కమ్యూనిస్టులు నోరు మెదపటంలేదు. ఎవరికివారే యమునాతీరే.రోత పట్టిపోయాయి సోదరా.

  • @saimohan.k3266
    @saimohan.k3266 2 місяці тому +12

    85%మంది ఎక్కడి ఎక్కడి నుండో సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి వోట్స్ వేశారు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్. రాష్ట్ర చరిత్రలో ఇంత ఓటింగ్. జరగలేదు. అంటే ఏ ప్రజానాయకుడు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. EVM లు కాదు

    • @krishna561
      @krishna561 2 місяці тому +3

      12 EVM lo VVPATs count cheyniki EC ki noppa? If no Tampering why EC is fearing to count VVPATs ?
      Country wide Anumanam vundi..

  • @msnrraja
    @msnrraja 2 місяці тому +34

    Tempring జరగక పోతే ఎందుకు చూపించకుండా ఉండడం, ఒక్కసారి EVM లను ఓపెన్ చేసి పోల్ ఐనా ఓట్లు కౌంట్ ఐనా ఓట్లు సరిగ్గా చూపిస్తి సరిపోతుంది కదా

  • @PVRPenumala
    @PVRPenumala 2 місяці тому +1

    Sir YNR u clearly explained now I came to understand thank you sir for your valuable lesson on EVM

  • @chinnathiru6598
    @chinnathiru6598 2 місяці тому +38

    మోడీ షా మైండ్ వాయిస్ అనవసరంగా ఈ CBN కూటమిలో చేర్చుకునే పెద్ద తప్పు చేసినం అన్నిటికీ కారణం మా ప్రశాంత్ కిషోర్ గాడే వాడు ఇచ్చిన పిచ్చకుంట్ల ఐడియా తోటి ఎంత గబ్బు అయిపోయిన మన పార్టీకి సైలెంట్గా నార్త్ లోMP సీట్ల మీద సైలెంట్ గా చేసుకొని మనకు కావలసిన ఎంపీ సీట్లు గెలిచి పోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు ఐరన్ లెగ్ గాడు వచ్చి ఎంత గబ్బు గబ్బు చేసుకో సుండు😂😂😂

  • @Newfuture423
    @Newfuture423 2 місяці тому +1

    Yes, meru chepina matalu 100% coreect, vallu perfect ga election jarigi unte cheyadaniki enti problem

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 місяці тому +42

    Data erase చేస్తే రీ పోలింగ్ పెట్టాల్సిందే!

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 місяці тому

      re poling✅

    • @srinivasambadipudi1468
      @srinivasambadipudi1468 2 місяці тому

      If data was erased EC should be punished for 10yrs vigourous imprisonment and min 5lakhs penalty. So nobody in EC will attempt to play tricks

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 місяці тому +1

    YNR gaaru meeru maatladindhi 100%correct.

  • @baluvurip.jayakar1863
    @baluvurip.jayakar1863 2 місяці тому +14

    Mr.YNR your analysis is 💯 % correct. Democracy Zindabad 🎉

  • @freebird4522
    @freebird4522 2 місяці тому +3

    YSRCP దీని గురించి పెద్దగా పట్టించుకొన్నట్టు అనిపించడం లేదు. మరి జగన్ మోహన్ రెడ్డి గారికి మోడీ, అమిత్ షాలు ఏమి చెప్పారో ఆ దేవుడికే తెలియాలి 🤔🤔

  • @yetukurirambabu7405
    @yetukurirambabu7405 2 місяці тому +21

    VV pat స్లిప్పులు మరియు EVM ఓట్లు 100% శాతం సరిపోల్చాలి. అప్పడే EC తన నిజాయితీ నిరూపించుకున్నట్లు.

  • @shaikalesha2450
    @shaikalesha2450 2 місяці тому +2

    మాక్ పోలింగ్ ఎదుకు, మాకు రీకౌంటింగ్ కావాలి

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi 2 місяці тому +74

    ఈ ఎలక్షన్స్ ప్రక్రియ బాగుపడాలంటే టి ఎన్ శేషన్ మరలా రావాలి

    • @gangadharnagulla
      @gangadharnagulla 2 місяці тому +2

      Evaru boss atanu

    • @varaprasad2801
      @varaprasad2801 2 місяці тому +1

      S

    • @EdaraRamanaiah-jy6gb
      @EdaraRamanaiah-jy6gb 2 місяці тому +3

      Seshan is former central election commissioner he is good man

    • @SreenivasaraoKodi
      @SreenivasaraoKodi 2 місяці тому +3

      @@gangadharnagulla ఎలక్షన్స్ కమిషనర్ ఒకరు ఉంటారు, కమిషనర్ అధికారాలు ఏమిటో ప్రజలకు తెలియజేసిన, మాజీ ఎలక్షన్ కమిషనర్.

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 2 місяці тому

      Yes

  • @Ratna9393Har
    @Ratna9393Har 2 місяці тому

    చాలా బాగా వివరించారు sir

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 2 місяці тому +15

    Ynr గారు
    మీమీద మాకు మంచి అభిప్రాయం వుంది. నిష్పక్షపాతంగా మీ విశ్లేషణలు వుంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లకుండా చూడండి. E video lo 6 EVM lu అంటున్నారు. 5 evm lu kaadu. 5%evm lu ani చెప్పాలి. చివరలో సరిగ్గా చెప్పినట్టున్నారు
    Tq

  • @nagarjunatalari764
    @nagarjunatalari764 2 місяці тому +1

    మీరు చెప్పింది నిజం sir

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 місяці тому +14

    ఈసీ మేము తప్పుచేసాం అని చేప్పకనే చెబుతున్నట్టుంది.

  • @panakalaswamy8997
    @panakalaswamy8997 2 місяці тому +64

    అమ్ముడు పోయిన ఎలక్షన్ కమీషన్ అంతకన్నా ఏమి చేయగలదు. వాళ్లు అడిగింది ఏమిటి వీళ్ళు చేసేది ఏమిటి.." విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ".

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 2 місяці тому

      Yes 💯 correct bro

    • @ShyamSundar-ue7xh
      @ShyamSundar-ue7xh 2 місяці тому

      My dear news presentator, state EC and central EC including supreme and high courts are under whose hands?. Therefore nobody can do anything. Simply we have to weep by closing the doors thinking our indenpendent (?) Courts and judges, our rulers.

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm 2 місяці тому

    సూపర్ విశ్లేషణ

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 місяці тому +64

    ఇక లాభం లేదు.ఐక్యరాజ్య సమితి పరిశీలకులు చేత వెరిఫికేషన్ చేయించమనాల్సిందే

  • @gcs1880
    @gcs1880 2 місяці тому +1

    Balineni srinivas garu meru dhiryamga undali

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 2 місяці тому +496

    పక్కా టాంపరింగ్ జరిగింది అందుకే బయపడుతున్నారు ఈసీ

    • @TDPFaNKK
      @TDPFaNKK 2 місяці тому +7

      What about 2019

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi 2 місяці тому

      గాడిద గుడ్డు రా​@@TDPFaNKK

    • @Kirankumar2124-v1b
      @Kirankumar2124-v1b 2 місяці тому +18

      ​@@TDPFaNKKevaranna vaddannara dabbulu katti recounting adagavachuga nidralo vunnara appudu ippudu deshamantha anukuntundhi evm paina dought vundhi ani

    • @avina12341
      @avina12341 2 місяці тому +16

      @@TDPFaNKKAppudu votes lo difference ledhu

    • @venkataraotamatapu-jv1bo
      @venkataraotamatapu-jv1bo 2 місяці тому +4

      2019 మీ పార్టీ అలానే గెలిచిందా

  • @seemonpaster2781
    @seemonpaster2781 2 місяці тому +1

    వై ఎన్ ఆర్ గారు మీరు మీ వివరణ మంచి ఆమోదయోగ్యమైనది

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 2 місяці тому +15

    డేటా ఎరేజ్ ఎలక్షన్ అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి

  • @SatyamAguru
    @SatyamAguru 2 місяці тому +3

    మన చంబాకి గుండెల్లో రైళ్లు బస్సులు విమానాలు పడుగేడుతున్నాయి

    • @avvarikumaraswamy3578
      @avvarikumaraswamy3578 2 місяці тому

      చంబాగానికి వెంట్రుక కూడా కదలదు. వాడు దొరకడు. ఇతరులను ఇరికిస్తాడు. ఇరుక్కుంటే ఇసి అధికారులు ఇరుక్కుంటారు తప్ప వాడు నిప్పు. ముట్టుకున్నవాడు కాలవలసిందే. 😊

  • @shaunteddy5518
    @shaunteddy5518 2 місяці тому +37

    100persent EVM golmaal jarigindi

  • @godinisambasivarao3263
    @godinisambasivarao3263 2 місяці тому

    YNR Sir, what you said is 100% correct very soon fact will be come open.

  • @atchuthungati4938
    @atchuthungati4938 2 місяці тому +121

    అడ్డంగా దొరికిపోయిఎన... ఎలక్షన్ కమిషన్..... ఛాంబగాడికి.. అమ్ముడయిపోయింది...😂😂😂😂

    • @battulagangaiah9013
      @battulagangaiah9013 2 місяці тому +6

      Ec Ni jailo వేయలి

    • @Krishna-gg7uk
      @Krishna-gg7uk 2 місяці тому

      Oka AP lo kadhu brother Country motham ka scam jarigindhi evaru nammina nammakapoyina idhi matram nijam

  • @MunnaMA-k1y
    @MunnaMA-k1y 2 місяці тому

    Super Sir నిజం చెప్పారు

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు 2 місяці тому +14

    వీళ్ళ ని తన్నాలి వెరిఫికేషన్ అడిగితె mock poling చెయ్యడం ఏమిటి

  • @konapalasatyanarayana7081
    @konapalasatyanarayana7081 2 місяці тому

    What an explanation sir, thank you sir

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK 2 місяці тому +19

    Shame on @EC