1) కృష్ణుడు జన్మించాడా లేదా అవతరించాడా? తేడా ఏమిటి ? 2) కృష్ణుని అందం మరియు అతని కరుణ గురించి ఉద్ధవుడు ఏ రెండు లీలలను పేర్కొన్నాడు? 3) మనం ఏమి చేయకుండా జాగ్రత్త వహించాలి? - యధులు మరియు ఋషుల కథ 4) కృష్ణ భక్తులు ఈ లోకంలో ఎందుకు ప్రయాణిస్తారు? 5) కృష్ణుడి నోటి నుండి ఏమి వస్తుంది మరియు కృష్ణుడి పాదాల నుండి ఏమి వస్తుంది? 1) Did Krishna take birth or appeared/incarnated ? What is the difference ? 2) Which two lilas does Uddhava mention about Krishna's beauty and his mercy ? 3) What should we be careful of not doing ? - Yadhu's and Sage's story 4) Why does Krishna's devotees travel in this world ? 5) What comes out of Krishna's mouth and what comes out of Krishna's feet ?
1) కృష్ణుడి జన్మించలేదు అవతరిస్తాడు ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు జన్మ ఉండదు ఇలాగైతే సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు అలాగా భగవంతుడు మనందరి కోసము అవతరిస్తూ ఉంటాడు
2) కృష్ణుని అందము వర్ణనాతీతము నగలు వేసుకుంటే నగలకు పూల అలంకరిస్తే పూలకు అతని అందం భగవంతుడు తన స్వరూపాన్ని తానే చూసుకున్న తరగని అందము భగవంతునిది ఆయన కరుణ పూతన అనే రాక్షసి మీద తను మాతృమూర్తి కరుణ చూపించారు అలాగే ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వర్షము వ్రజ వాసులను ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఏడు పగళ్లతో వాళ్లను కాపాడాడు
3) వైష్ణవుల పట్ల గురువుల పట్ల ఆచార్యుల పట్ల తప్పుగా మాట్లాడకూడదు అవహేళన చేయకూడదు మనము జాగ్రత్త వహించాలి యదు ల వీరిలో వీరు పోట్లాడుకుంటారు వంశయనాశనానికి కారకులవుతారు
4) భగవంతుని వేరే వాళ్లకు అందించే కార్యం కోసం భగవంతుని కృపను భక్తుల కోసం పంచడానికి ఆయన తత్వాన్ని ఆయన శక్తిని తెలపడానికి భక్తులు ఈ లోకంలో ప్రయాణిస్తారు కృష్ణ భక్తులు
Harii boolll... అబ్బా ఏమి ఆ ప్రవాహం..ఒక్క క్షణం కూడా ఆపితే వేస్ట్ అవుతుందేమో అన్నట్టు ...చాలా బాగా చెప్తున్నారు..🎉..చాలా రోజుల తర్వాత మంచి తెలుగు వింటుంటే విన సొంపుగా ఉంది... మీకు మంచి ఆరోగ్యం ..భక్తి ని ఇమ్మని కృష్ణుడి దగ్గర ప్రార్థన 🙏🙏🙇🙇 దండవత్ ప్రణమ్ ప్రభుజి..🙏😍
1. కృష్ణుడు జన్మించడు. అవతరిస్తాడు. ఎలాగైతే సూర్యుడు ఉదయం సమయంలో ఉదయిస్తాడు సాయత్రం అస్తమిస్తాడో అలానే భగవానుడు కూడా ఆయన చేయ వలసిన కార్యం పూర్తి అయినాక అవతార సమాప్తి కావిస్తారు. 2. కృష్ణుని అందం వర్ణ గాతీతం. గోపికలు స్వామి అందానికి ముగ్దులవుతారు. స్వామి నగలు ధరిస్తే ఆ నగలుకే అందం వస్తుంది. పుష్పములు దరిస్తే ఆపుష్పాలకే అందం వస్తుంది. యుద్దం భూమిలో శత్రు రాజులు కృష్ణుడి అందాన్ని చూసి ముగ్గులై వారు యుద్ధం చెయ్యాలన్న విషయం మరచి చూస్తు ఉండిపోతారు. శత్రువుల చేతిలో సంహరించబడతారు స్వామిని చస్తూ వెళ్ళి పోతారుకాబట్టి వారికి ఉత్తమలోకాలు ప్రాప్తస్తాయి. స్వామి ఎంత దయామయుడంటే వారిని చంపటానికి వచ్చిన పూతనకు కూడా గోలోకంలో తల్లి స్తానాన్ని ప్రసాదిస్తారు. 3. పరమ భాగవతోత్తములను ,వైష్ణువులను , సుద్ధ భక్తులను దూషించ రాదు. Eg : కృష్ణుని పుత్రుడు సాంబ. వారు మునులను, బుషలను ఆట పట్టించడం వలన, వారిని హేళనగా మాడ్లాడటం వలన యదు వంశమే అంతరించి పోయినది. సాంబ కడుపున ఒక ముసలం పుట్టి వారి వంశాన్ని అంతరింప చేసింది. 4. భగవంతుని గురించిన జ్ఞానాన్ని ఈ లోకం లోని సమస్త జనులకు తెలుపుటకు , స్వామి కృపను అందరికీ అందించుటకు కృష్ణ భక్తులు ఈ లోకం అంతా ప్రయాణిస్తారు. 5. భగవంతుని నోటి నుండి భగవత్ గీత వచ్చింది. ఆయన పాదాల నుండి గంగా నది వచ్చింది. Hare Kishma Praphuji
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏 1) కృష్ణుడు అవతారించాడు .. కృష్ణుడికి పుట్టుక లేదు,చావు లేదు అయన అవతార పురుషుడు భగవంతుడు, ఎలాగంటే సూర్యుడు ఏలా అయితే మన కోసం మనల్ని ఉద్ధరించడానికి ఉదయిస్తాడో,అలానే భగవంతుడు మనలో వున్నా అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు రూపంలో అస్తామిస్తాడు.. 2) కృష్ణుడి అందం అంటే ఆయన స్వరూపాన్నే ఆయన చూసుకున్నా కూడా మోహించేలా వుండే స్వరూపం, కృష్ణుడి యొక్క శరీరం ఎటువంటిది అంటే భూషణములకే భూషణములాగా, నగలు వేసుకుంటే నగలకే అందం వచ్చేంతగా,అలంకరణ చేస్తే పూలకే ఆందం వచ్ఛేలాగా అంతా అద్భుతమైన స్వరూపం (రుక్మిణీ దేవి నిరంతరం కృష్ణుడి యొక్క అందం గురించి వింటు, కృష్ణుడి లీలలు గురించి కథలువింటు, కృష్ణుడి యొక్క వైభవం గురించి వింటు, కృష్ణుడి యొక్క మాధుర్యం గురించి వింటు, కేవలం చేవుల ద్వారా వింట,వింటూ కృష్ణ దర్శనం చేసుకుంది,అతని లీలల గురించి వర్ణిస్తూ కథలు,లీలలు వింటూ ప్రేమలో పడ్డాను అని ఒకప్రేమ లేఖ పంపాగా కేవలం ప్రేమ భక్తి కోసం కృష్ణుడు రుక్మిణీని ఎత్తుకేళ్లి వివాహం చేసుకుంటాడు...(ఉత్తర గర్భంలో ఉన్న మన పరిక్షిత్తు మహారాజును అశ్వద్ధాముని బ్రహ్మాస్త్రంతో, కృష్ణుడు గర్భంలో వుండి కాపాడాడు..మన కృష్ణుడు అంతటి కరుణమయుడు, గోవర్దన గిరి ఎత్తి గోవులను,గోపాలకులను కాపాడాడు..మన కృష్ణయ్య లీల, కరుణామయుడు 3) మనం ముఖ్యంగా తేలిసో,తేలియకనో పరమభగవతోత్తములను,వైష్ణవులను, పరమభక్తులను,మన చేతలతో గాని,మాటలతోగాని,చేడుమాటలు మాట్లడటంగాని,నవ్వటంకాని,అవహేళనతో మాట్లాడటం కాని చేయకూడదు, భగవంతుని గురించి మంచి చేప్పకపోయిన పర్వాలేదు కానీ,చేడు మాత్రం చేప్పకూడదు,ఏలా అయితే భగవంతున్ని నామాన్ని స్మరించడం వల్ల మనకి ఆ భగవంతుని కృప వుంటుందో,అలానే దూషించడం వల్ల అపారాదం చేస్తే పాపం, నష్టం వస్తుంది 4) కృష్ణ భక్తులు ఈ లోకంలో కృష్ణుడి యొక్క భాగవతం, భగవద్గీత , రామాయణం భగవంతుని యొక్కకథలను వినిపిస్తూ, స్వరూపం గురించి, కృష్ణుని యొక్క సామ్రాజ్యం గురించి, కృష్ణుడి అస్తిత్వం గురించి, కృష్ణ తత్వము గురించి, కృష్ణ వైభవం గురించి, కృష్ణ లీలలు గురించి , కృష్ణుడి యొక్క మాధుర్యం,ప్రేమ గురించి,ఈ లోకంలో భగవంతుని గురించి చేప్తూ గడుపుతుంటారు 5) కృష్ణుడి నోటి నుండి భగవద్గీత వస్తుంది.(మనం చదివితే తరిస్తాము).. కృష్ణుడి పాదాల నుండి గంగానది వస్తుంది(గంగానదిలో స్నానం చేస్తే మన జన్మ తరిస్తుంది)
Om namo Bhagavethey vasuddevaya namha Om namo Narayana Om namo Narayana Om namo Narayana very good praavacham dasu garu congatuletions happy toyours speech 🌹🌹🌹🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏 కృష్ణుడు శరీరం విడిచి పెట్టేటప్పుడు మైత్రేయునకు నా కోసం విదురుడు వస్తాడు అతనికి కూడా భాగవతం చేప్పు అని మైత్రేయునికి చేప్పు, అని కృష్ణుడికి భక్తులపై వుండే ప్రేమ గురించి మాకు తేలిందని అద్భుతమైనా విషయాలను తేలియజేస్తున్నారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏
Hare Krishna Prabhuji Dandavatpranam Oom Sri Gurubhyo Namaha Oom Namo Narayana Oom Namo Bhagavate Vasudevaaya Jai Sri Srila Prabhupadha Guru Maharaj ki Jaihoo Happy Bhagavata Session Hare Krishna
Hare Krishna prabhu ji.. madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham.. so interesting prabhu ji thax alot for this great oppurtunity.. మీరు నిజంగా మా అందరికీ ఆదర్శంగా ఉన్నారు... very happy prabhu ji మీ లాగా meymu అందరూ ఆ Krishna prabhu ke దాసాని పొందే బందం unndey బాగుంది...🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 1. శ్రీకృష్ణుడు అవతరించాడు. అవతరించడానికి జన్మించడానికి భేదం ఏమిటంటే ఉదాహరణగా జన్మిస్తాడు మరణిస్తాడు అని చెప్పము. ఉదయిస్తాడు అస్తమిస్తాడు అని చెబుతాము. 2. కృష్ణుని అందం గురించి చెప్పాలంటే రుక్మిణి. ఎందుకంటే కృష్ణుడిని చూడలేదు. కృష్ణుని యొక్క లీలలు విని విని ఆమె శ్రీకృష్ణుని ప్రేమతో భక్తితో ఆరాధించి పెళ్లి చేసుకుంటుంది. ఇంకొకటి చెప్పాలంటే నగలు. నగలు వేసుకుంటే జనులకు అందం వస్తుంది. కానీ నగలు కృష్ణునికి వేస్తే కృష్ణుని వలన నగలకే అందం వచ్చింది. కాబట్టి మన ఊహకు అందనటువంటి అందం కృష్ణుడిది. ఉద్దవుడు పేర్కొన్న కృష్ణుని రెండు లీలలు. 1. పూతనకు కృష్ణుడు కరుణతో తల్లి స్థానం ఇవ్వడం. 2. గోపికలను కృష్ణుడు తన కరుణతో రాసలీలతో ఉద్ధరించడం 3. వైష్ణవులను హేళన చేయడం, నిందించడం, అవమానించడం, అగౌరపరచడం చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే వైష్ణవ భక్తులను సన్యాసులను పరీక్షించకూడదు. దీనికి ఉదాహరణగా సాంబుడి కథ. 4. కృష్ణ భక్తుల ఈ లోకంలోకి ఎందుకు వస్తారంటే కృష్ణ లీలలను, అతని గొప్పతనాన్ని,కీర్తిని, కరుణతో భక్తులని ఎలా ఉద్ధరించాడో జీవులకు తెలియజేసి కృష్ణ ధామ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేస్తారు. 5. కృష్ణుడి నోటి నుంచి భగవద్గీత వెలుబడింది. కృష్ణుని పాదాల నుండి గంగ వచ్చింది. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 1.
Hare krishna prabhuji 🙏 Thank you so much for the divine nectar that you are distributing. I am forever grateful for your mercy. Chala Manchi vishayalu telusukunnanu. Chala doubts clear ayyayi. Asalu yadavulu antha bhaktulai undi Ala rushula sapaniki gurai enduku antharincharu Anna vishayam Chala clear GA chepparu. Vaishnav aparadham enthati papamo Chala baga explain chesaru. Ee serials and cinemala reference valla maku pramanikamaina books chadivina kalushitham authondi mind lo. Asalu bhakti adulterate avvakudadante asalu vere vishayala joliki pokudadani kaneesam discussions gani, articals gani , sunya vadam gani, whatsapp forwards kani e anavasaravishayalaloki pokudadani meeru pade pade Chala videos lo chepparu. Dani valla Naku Chala benefit aindi mind lo jarigevatiki karanam entani analyse cheydaniki. Mee association maku jeevithantham undalani ma lanti vallani eppudu meeru guide cheyyalani nenu manaspurti ga korukuntunnanu. Krishnudu Kripa untene krishna Katha oka bhagavantuni bhaktudi dwara vasthundani cheppi nalo Chala confidence pencharu. Me Krupa ki Chala Chala dhanyavadalu. Meeru sakshattu Srila Prabhupadula vari kripa ma telugu vallaki. Hare krishna prabhuji 🙏 Jai srila prabhupada 🙏
Hare Krishna prabhuji 🌹 🙏 e chapter eppudu start chesa purti ga vena laydu miku. E. Chapter. E. Stam annaru nenu anukuntunna purti ga krishnuni gurinchi chepputaru kadha andhuku anukuntuna naku chala estam Krishna gurinchi a la teylusukuntun nooo vaka bhidda ni gurinchi amma aa la nay teylusukuntundi 🌹🙏
1) కృష్ణుడు జన్మించాడా లేదా అవతరించాడా? తేడా ఏమిటి ?
2) కృష్ణుని అందం మరియు అతని కరుణ గురించి ఉద్ధవుడు ఏ రెండు లీలలను పేర్కొన్నాడు?
3) మనం ఏమి చేయకుండా జాగ్రత్త వహించాలి? - యధులు మరియు ఋషుల కథ
4) కృష్ణ భక్తులు ఈ లోకంలో ఎందుకు ప్రయాణిస్తారు?
5) కృష్ణుడి నోటి నుండి ఏమి వస్తుంది మరియు కృష్ణుడి పాదాల నుండి ఏమి వస్తుంది?
1) Did Krishna take birth or appeared/incarnated ? What is the difference ?
2) Which two lilas does Uddhava mention about Krishna's beauty and his mercy ?
3) What should we be careful of not doing ? - Yadhu's and Sage's story
4) Why does Krishna's devotees travel in this world ?
5) What comes out of Krishna's mouth and what comes out of Krishna's feet ?
1) కృష్ణుడి జన్మించలేదు అవతరిస్తాడు ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు జన్మ ఉండదు ఇలాగైతే సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు అలాగా భగవంతుడు మనందరి కోసము అవతరిస్తూ ఉంటాడు
2) కృష్ణుని అందము వర్ణనాతీతము నగలు వేసుకుంటే నగలకు పూల అలంకరిస్తే పూలకు అతని అందం భగవంతుడు తన స్వరూపాన్ని తానే చూసుకున్న తరగని అందము భగవంతునిది ఆయన కరుణ పూతన అనే రాక్షసి మీద తను మాతృమూర్తి కరుణ చూపించారు అలాగే ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వర్షము వ్రజ వాసులను ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఏడు పగళ్లతో వాళ్లను కాపాడాడు
2) గోవర్ధనగిరిని ఎత్తి ప్రజావాసులను ఏడు రాత్రులు ఏడు పగలను ఉండి కాపాడాడు భగవంతుడు ఇక్కడ కూడ కరుణ చూపించాడు
3) వైష్ణవుల పట్ల గురువుల పట్ల ఆచార్యుల పట్ల తప్పుగా మాట్లాడకూడదు అవహేళన చేయకూడదు మనము జాగ్రత్త వహించాలి యదు ల వీరిలో వీరు పోట్లాడుకుంటారు వంశయనాశనానికి కారకులవుతారు
4) భగవంతుని వేరే వాళ్లకు అందించే కార్యం కోసం భగవంతుని కృపను భక్తుల కోసం పంచడానికి ఆయన తత్వాన్ని ఆయన శక్తిని తెలపడానికి భక్తులు ఈ లోకంలో ప్రయాణిస్తారు కృష్ణ భక్తులు
Jai shree krishna
కృష్ణుని అందాన్ని చెబుతూ ఉంటే చాలా ఆనందం అవుతుంది
Ippudu me rupamlo krishnudu maku darshanamisthunnadu....me rupam lo maku manchi vishayalu chepthunnadu.....🙏🙏😍😍
మీరు సాక్షాత్తూ భగవత్ స్వరూపులు ప్రభూజీ మా జన్మ ధన్యమైంది
జై శ్రీరామ్ 🌹🌹🌹
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే నమస్తే గురూజీ భాగవతం వినే అవకాశం కి మీకు ధన్యవాదాలు అండి
హరే కృష్ణ ప్రభు ji🙌🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
Harii boolll... అబ్బా ఏమి ఆ ప్రవాహం..ఒక్క క్షణం కూడా ఆపితే వేస్ట్ అవుతుందేమో అన్నట్టు ...చాలా బాగా చెప్తున్నారు..🎉..చాలా రోజుల తర్వాత మంచి తెలుగు వింటుంటే విన సొంపుగా ఉంది... మీకు మంచి ఆరోగ్యం ..భక్తి ని ఇమ్మని కృష్ణుడి దగ్గర ప్రార్థన 🙏🙏🙇🙇 దండవత్ ప్రణమ్ ప్రభుజి..🙏😍
ఓం నమో భగవతే వాసు దేవాయ 🌹🌹🌹
🙏HARE KRISHNA HARE KRISHNA
KRISHNA KRISHNA HARE HARE
HARE RAMA HARE RAMA
RAMA RAMA HARE🙏
గురూజీ గారు మీరు కారణజన్ములు మాకు ఎంతో వివరంగా కృష్ణుడి లీలలు వినిపిస్తున్నారు మా జన్మ ధన్యము మీకు మా శతకోటి వందనాలు. 🙏🙏🙏
హారే కృష్ణ
మీకు మా ప్రణామాలు గురువు గారు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏గురువు గారికి 🙏🙏🙏
Namaste Prabhuji
హరే రామ హరే రామ రామ రామ హరే....!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....!!
Om.namo.bhagavathe.vasudhevaaya❤
Hare krishan Hare krishan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖨🙏🙏
Tq das ni gurunchi rayadani space saripodu
Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji
Hare krishna hare krishna krishna krishna hare hare
Hare rama hare rama rama rama hare hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare! Hare Rama Hare Rama Rama Rama Hare Hare!namaskaram guruji...
🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
నమస్తే గురూజీ మీకు ధన్యవాదాలు అండి
Harekrishna Prabhuji miru ma guruvugaru prabhuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే రామ...!
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏 ❤😊
శతకోటి వందనాలు గురువు గారు
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Jai Prabupadh, Hare Krishna, Hare Rama.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Guruji ki namaskaralu
Haribol
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
HARE KRISHNA HARE KRISHNA RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE 🙏 😊
Namaste prabhuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే Jai Prabhu ji 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Tq das ni gurunchi rayadaniki space saripodu
Jai shree Krishna Prabhuji
1. కృష్ణుడు జన్మించడు. అవతరిస్తాడు. ఎలాగైతే సూర్యుడు ఉదయం సమయంలో ఉదయిస్తాడు సాయత్రం అస్తమిస్తాడో అలానే భగవానుడు కూడా ఆయన చేయ వలసిన కార్యం పూర్తి అయినాక అవతార సమాప్తి కావిస్తారు.
2. కృష్ణుని అందం వర్ణ గాతీతం. గోపికలు స్వామి అందానికి ముగ్దులవుతారు. స్వామి నగలు ధరిస్తే ఆ నగలుకే అందం వస్తుంది. పుష్పములు దరిస్తే ఆపుష్పాలకే అందం వస్తుంది. యుద్దం భూమిలో శత్రు రాజులు కృష్ణుడి అందాన్ని చూసి ముగ్గులై వారు యుద్ధం చెయ్యాలన్న విషయం మరచి చూస్తు ఉండిపోతారు. శత్రువుల చేతిలో సంహరించబడతారు స్వామిని చస్తూ వెళ్ళి పోతారుకాబట్టి వారికి ఉత్తమలోకాలు ప్రాప్తస్తాయి. స్వామి ఎంత దయామయుడంటే వారిని చంపటానికి వచ్చిన పూతనకు కూడా గోలోకంలో తల్లి స్తానాన్ని ప్రసాదిస్తారు.
3. పరమ భాగవతోత్తములను ,వైష్ణువులను , సుద్ధ భక్తులను దూషించ రాదు. Eg : కృష్ణుని పుత్రుడు సాంబ. వారు మునులను, బుషలను ఆట పట్టించడం వలన, వారిని హేళనగా మాడ్లాడటం వలన యదు వంశమే అంతరించి పోయినది. సాంబ కడుపున ఒక ముసలం పుట్టి వారి వంశాన్ని అంతరింప చేసింది.
4. భగవంతుని గురించిన జ్ఞానాన్ని ఈ లోకం లోని సమస్త జనులకు తెలుపుటకు , స్వామి కృపను అందరికీ అందించుటకు కృష్ణ భక్తులు ఈ లోకం అంతా ప్రయాణిస్తారు.
5. భగవంతుని నోటి నుండి భగవత్ గీత వచ్చింది. ఆయన పాదాల నుండి గంగా నది వచ్చింది.
Hare Kishma Praphuji
🙏హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
Guruji meeku naa padabhi vandanalu. Hare Krishna. Hare Krishna. 🙏 🙏.
Namaste Prabhuji, hare Rama, Hare Krishna
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏
1) కృష్ణుడు అవతారించాడు .. కృష్ణుడికి పుట్టుక లేదు,చావు లేదు అయన అవతార పురుషుడు భగవంతుడు, ఎలాగంటే సూర్యుడు ఏలా అయితే మన కోసం మనల్ని ఉద్ధరించడానికి ఉదయిస్తాడో,అలానే భగవంతుడు మనలో వున్నా అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు రూపంలో అస్తామిస్తాడు..
2) కృష్ణుడి అందం అంటే ఆయన స్వరూపాన్నే ఆయన చూసుకున్నా కూడా మోహించేలా వుండే స్వరూపం, కృష్ణుడి యొక్క శరీరం ఎటువంటిది అంటే భూషణములకే భూషణములాగా, నగలు వేసుకుంటే నగలకే అందం వచ్చేంతగా,అలంకరణ చేస్తే పూలకే ఆందం వచ్ఛేలాగా అంతా అద్భుతమైన స్వరూపం (రుక్మిణీ దేవి నిరంతరం కృష్ణుడి యొక్క అందం గురించి వింటు, కృష్ణుడి లీలలు గురించి కథలువింటు, కృష్ణుడి యొక్క వైభవం గురించి వింటు, కృష్ణుడి యొక్క మాధుర్యం గురించి వింటు, కేవలం చేవుల ద్వారా వింట,వింటూ కృష్ణ దర్శనం చేసుకుంది,అతని లీలల గురించి వర్ణిస్తూ కథలు,లీలలు వింటూ ప్రేమలో పడ్డాను అని ఒకప్రేమ లేఖ పంపాగా కేవలం ప్రేమ భక్తి కోసం కృష్ణుడు రుక్మిణీని ఎత్తుకేళ్లి వివాహం చేసుకుంటాడు...(ఉత్తర గర్భంలో ఉన్న మన పరిక్షిత్తు మహారాజును అశ్వద్ధాముని బ్రహ్మాస్త్రంతో, కృష్ణుడు గర్భంలో వుండి కాపాడాడు..మన కృష్ణుడు అంతటి కరుణమయుడు, గోవర్దన గిరి ఎత్తి గోవులను,గోపాలకులను కాపాడాడు..మన కృష్ణయ్య లీల, కరుణామయుడు
3) మనం ముఖ్యంగా తేలిసో,తేలియకనో పరమభగవతోత్తములను,వైష్ణవులను, పరమభక్తులను,మన చేతలతో గాని,మాటలతోగాని,చేడుమాటలు మాట్లడటంగాని,నవ్వటంకాని,అవహేళనతో మాట్లాడటం కాని చేయకూడదు, భగవంతుని గురించి మంచి చేప్పకపోయిన పర్వాలేదు కానీ,చేడు మాత్రం చేప్పకూడదు,ఏలా అయితే భగవంతున్ని నామాన్ని స్మరించడం వల్ల మనకి ఆ భగవంతుని కృప వుంటుందో,అలానే దూషించడం వల్ల అపారాదం చేస్తే పాపం, నష్టం వస్తుంది
4) కృష్ణ భక్తులు ఈ లోకంలో కృష్ణుడి యొక్క భాగవతం, భగవద్గీత , రామాయణం భగవంతుని యొక్కకథలను వినిపిస్తూ, స్వరూపం గురించి, కృష్ణుని యొక్క సామ్రాజ్యం గురించి, కృష్ణుడి అస్తిత్వం గురించి, కృష్ణ తత్వము గురించి, కృష్ణ వైభవం గురించి, కృష్ణ లీలలు గురించి , కృష్ణుడి యొక్క మాధుర్యం,ప్రేమ గురించి,ఈ లోకంలో భగవంతుని గురించి చేప్తూ గడుపుతుంటారు
5) కృష్ణుడి నోటి నుండి భగవద్గీత వస్తుంది.(మనం చదివితే తరిస్తాము)..
కృష్ణుడి పాదాల నుండి గంగానది వస్తుంది(గంగానదిలో స్నానం చేస్తే మన జన్మ తరిస్తుంది)
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama hare hare
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Here rama hare rama rama rama hare 🙏🌹🙏Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏 🌹🙏
Hare Krishna prabuji 🙏🌹🙏
Jai sri Krishna namaskaram and thank you sir hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Krishna prabuji 🙏 dandawat pranam 🙏
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
నాకు krishnayya ante CHAAAAAAAAAAAAAAAAAALA Bhskti istsm I love krishna❤
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare,🙏🙏🙏
Om namo Bhagavethey vasuddevaya namha Om namo Narayana Om namo Narayana Om namo Narayana very good praavacham dasu garu congatuletions happy toyours speech 🌹🌹🌹🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏
కృష్ణుడు శరీరం విడిచి పెట్టేటప్పుడు మైత్రేయునకు నా కోసం విదురుడు వస్తాడు అతనికి కూడా భాగవతం చేప్పు అని మైత్రేయునికి చేప్పు, అని కృష్ణుడికి భక్తులపై వుండే ప్రేమ గురించి మాకు తేలిందని అద్భుతమైనా విషయాలను తేలియజేస్తున్నారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏
Vintu vunte Inka Inka vinali anipinchela ceputunaru meeku danyavadamulu
Hare Krishna Hare Rama...Pranavananda Prabhuji dandaranamamumulu
Hare krishna prabhuji dandavath pranamamulu. 🙏🙌🙏
హరే కృష్ణ ధన్యవాదాలు స్వామి మీ ప్రవచనం చాలా బాగుంది
Hare krishna prabhuji 🙏
1. Aavatharinchadu
2. Krishnudi ki nagalu vesthe aa nagalake andham vasthundhi, Rajasuya yagam lo krishnudiki agra thambulam ichhinappudu akkadunna varantha brahma thna creativity mothham use chesi intha andhanga Krishnudini srushti chesadu ani annaru
3. Thelisi kani theluvaka gani saduvula ni vaishnavulani dhushincharadhu, avahelana. Cheyakudadhu, parishilincha radhu
4. Manalini anugrahainchadaniki bhagavatham,bhaghavathgeetha, ramayanamam bodhinchi asalina bhakthi gurunchi cheppi manalini tharimpa chestharu Krishna bhakthulu
5. Bhaghavatham,Ganga
Vandanam prabhuji. Meeru chebhuthunna srimad Bhagavatham veenulaku vindhuga, kallakikattinattu vundhi prabhuji,mee bhakthuralu sudharani gari answers chala bagunnayi. Jai Hare Krishna.
Hare Krishna...me padakamalamlaku 🙏🙏🙏
Hare Krishna Prabhuji Dandavatpranam Oom Sri Gurubhyo Namaha Oom Namo Narayana Oom Namo Bhagavate Vasudevaaya Jai Sri Srila Prabhupadha Guru Maharaj ki Jaihoo Happy Bhagavata Session Hare Krishna
Hari bol prabhuji
Hare krishna prabhuji dandavath pranamamulu 🙏🙌🙏Chala chakkaga cheptunnaru prabhuji meeru.Meeku Vandanamulu. 🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻
jai sri Krishna Radhe Radhe 🎉🎉
హరే కృష్ణ గురూజీ మీకు మా నమస్కారములు
Om namo bhagavate vasudevaya namo krishna hare rama hare krishna krishna krishna hare hare thank you prabhu ji
Hare Rama Hare Rama
Hare Krishna Hare Krishna 🙏🙏🙏
Hare krishna prabu ji🙇♀️🙏
Dandavat pranam prabu ji🙇♀️🙇♀️🙇♀️🙏
Pranavananda das ki jay
Hare Krishna prabhu ji.. madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham.. so interesting prabhu ji thax alot for this great oppurtunity.. మీరు నిజంగా మా అందరికీ ఆదర్శంగా ఉన్నారు... very happy prabhu ji మీ లాగా meymu అందరూ ఆ Krishna prabhu ke దాసాని పొందే బందం unndey బాగుంది...🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
❤అ😂గత తడఔ
H̶ 39:44
Harekrishnaharibol prabu dandavatpranamu👍💯
Hare Krishna
హరే కృష్ణ
1.krishnudu avatharinchadu , bhagavantuniki janma undadu ayana sasvathamina varu
2.rajasuya yagnum lo krishnudu andhani gurinchi chepadamu, gopikala manasunu mohichinavaru krishunudu. sisupaludiki, mukthi ni evadamu, puthanaku talli stanamu evadamu
3.vaishvulaku aparadhamu cheyakunda jagrathaga undali
4.bhagavathamu nu andhariki teliya cheyutaku
5.krishnudi noti nundi bhagavath githa padala nundi ganga vastundi
Hare krishna prabhuji🙏🙏
जय श्री कृष्ण
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
1. శ్రీకృష్ణుడు అవతరించాడు. అవతరించడానికి జన్మించడానికి భేదం ఏమిటంటే ఉదాహరణగా జన్మిస్తాడు మరణిస్తాడు అని చెప్పము. ఉదయిస్తాడు అస్తమిస్తాడు అని చెబుతాము.
2. కృష్ణుని అందం గురించి చెప్పాలంటే రుక్మిణి. ఎందుకంటే కృష్ణుడిని చూడలేదు. కృష్ణుని యొక్క లీలలు విని విని ఆమె శ్రీకృష్ణుని ప్రేమతో భక్తితో ఆరాధించి పెళ్లి చేసుకుంటుంది.
ఇంకొకటి చెప్పాలంటే నగలు. నగలు వేసుకుంటే జనులకు అందం వస్తుంది. కానీ
నగలు కృష్ణునికి వేస్తే కృష్ణుని వలన నగలకే అందం వచ్చింది. కాబట్టి మన ఊహకు అందనటువంటి అందం కృష్ణుడిది.
ఉద్దవుడు పేర్కొన్న కృష్ణుని రెండు
లీలలు.
1. పూతనకు కృష్ణుడు కరుణతో తల్లి స్థానం ఇవ్వడం.
2. గోపికలను కృష్ణుడు తన కరుణతో రాసలీలతో ఉద్ధరించడం
3. వైష్ణవులను హేళన చేయడం, నిందించడం, అవమానించడం, అగౌరపరచడం చేయకుండా జాగ్రత్త పడాలి.
అలాగే వైష్ణవ భక్తులను సన్యాసులను
పరీక్షించకూడదు. దీనికి ఉదాహరణగా
సాంబుడి కథ.
4. కృష్ణ భక్తుల ఈ లోకంలోకి ఎందుకు వస్తారంటే కృష్ణ లీలలను, అతని గొప్పతనాన్ని,కీర్తిని, కరుణతో భక్తులని ఎలా ఉద్ధరించాడో జీవులకు తెలియజేసి కృష్ణ ధామ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేస్తారు.
5. కృష్ణుడి నోటి నుంచి భగవద్గీత వెలుబడింది. కృష్ణుని పాదాల నుండి గంగ వచ్చింది.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
1.
Pranamaalu ggurugi
Hare krishna prabhuji 🙏 Thank you so much for the divine nectar that you are distributing. I am forever grateful for your mercy.
Chala Manchi vishayalu telusukunnanu. Chala doubts clear ayyayi. Asalu yadavulu antha bhaktulai undi Ala rushula sapaniki gurai enduku antharincharu Anna vishayam Chala clear GA chepparu. Vaishnav aparadham enthati papamo Chala baga explain chesaru. Ee serials and cinemala reference valla maku pramanikamaina books chadivina kalushitham authondi mind lo. Asalu bhakti adulterate avvakudadante asalu vere vishayala joliki pokudadani kaneesam discussions gani, articals gani , sunya vadam gani, whatsapp forwards kani e anavasaravishayalaloki pokudadani meeru pade pade Chala videos lo chepparu. Dani valla Naku Chala benefit aindi mind lo jarigevatiki karanam entani analyse cheydaniki. Mee association maku jeevithantham undalani ma lanti vallani eppudu meeru guide cheyyalani nenu manaspurti ga korukuntunnanu. Krishnudu Kripa untene krishna Katha oka bhagavantuni bhaktudi dwara vasthundani cheppi nalo Chala confidence pencharu. Me Krupa ki Chala Chala dhanyavadalu. Meeru sakshattu Srila Prabhupadula vari kripa ma telugu vallaki. Hare krishna prabhuji 🙏
Jai srila prabhupada 🙏
హరే కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻
Hare Krishna 🙏🙏Chala Baga chepthunnaru swami🙏🙏Krishna bless you
Hare Krishna
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
Superb thank so much prabhuj
🙏🙏🙏prabhooji 🙏🙏🙏🙏🪷🪷🪷
Hare Krishna Prabhu ji Gopi ke question answer
Om namo bagavate vasu devaya 🙏🙏🙏🙏 1:31
Om namo Narayanaya namaha 🙏🏻🙏🏻
Jai sree krishna
Jai shree Krishna 🙏
Hare Krishna prabhuji 🌹 🙏 e chapter eppudu start chesa purti ga vena laydu miku. E. Chapter. E. Stam annaru nenu anukuntunna purti ga krishnuni gurinchi chepputaru kadha andhuku anukuntuna naku chala estam Krishna gurinchi a la teylusukuntun nooo vaka bhidda ni gurinchi amma aa la nay teylusukuntundi 🌹🙏
👣🙏
🙏🏻🙏🏻🙏🏻here krishna.
హరే కృష్ణ 🙏🕉️🚩
హరే కృష్ణ ప్రభు శ్రీ కృష్ణుడు ఉద్దవుడికి ఉద్ధవ గీత బోధించారు అని విన్నాను అది నిజమేనా
Jai sreemanarayana nana 💐🙏
1.krishnudu Avatarinchadu,manavulaku matrame janma,mrutyuvu untundi,krishnudu Supreem god kabatti
2.krishnudi andanike andam,karunatho pootanaku matru stanam echadu,shishupaluniki muktini prasadinchadu
3.vishnava aparadam chayaradu,yadu,rushula katha dwara vamsha nashanam jarigindani telusukunnam
4.krishna bakhtulu namajapam chastu kaliyuga badalanundi muktinipondi,taddwara krishna dhamanni charukovalani prayanistaru
5.krishna noti nundi 14 bhuvana bhandalu vastai,padalanundi ganganadi vastundi Hare krishna prabhuji pranamamulu
5.ķrishna noti nundi Bhagàvadgeethavachini prabhuji first tappugapetta answer