6. Soundarya Lahari part 6 by Sri Chaganti Koteswara Rao Garu

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ •

  • @LakshmiKolisetti-c5y
    @LakshmiKolisetti-c5y 4 місяці тому +1

    Guruvugaru cheptunte kallamundu kanipistundi Naa janma danyam ayyindi🙏🙏🙏🙏

  • @ramanavenky009
    @ramanavenky009 Рік тому +2

    ఓం నమఃశివాయా...🙏
    ఓం నమఃశివాయా...🙏
    ఓం నమఃశివాయా...🙏
    ఓం శ్రీ మాత్రే నమః...🙏
    ఓం శ్రీ మాత్రే నమః...🙏
    ఓం శ్రీ మాత్రే నమః...🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 3 місяці тому +1

    Chaganti koteswararao gari padalaku namaskaramulu 🙏🙏🙏🙏

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 Рік тому +2

    అద్భుతం

  • @manchalamurali6206
    @manchalamurali6206 3 роки тому +17

    తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ-
    పరీవాహస్రోతఃసరణిరివ సీమంతసరణిః ।
    వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర-
    ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ ॥ 44 ॥
    తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
    పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
    వహంతీ- సిందూరం ప్రబలకబరీ-భార-తిమిర
    ద్విషాం బృందై-ర్వందీకృతమేవ నవీనార్క కేరణమ్ || 44 ||
    తనోతు క్షేమం న స్తవ వదనసౌందర్యలహరీ
    పరీవాహ స్రోతః స్సరణిరివ సీమంత సరణిః
    వహంతీ సిందూరం ప్రబల కబరీ భార తిమిర
    ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణమ్|| 44 ||

  • @sunilswapnaroyal4787
    @sunilswapnaroyal4787 2 роки тому +2

    Om Namah Shivaya Jai Sri ram
    Sunil Swapna 🙏🙏🙏🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +9

    🙏🙏నా గురువు గారికి పాదాభి వందనం.🙏🙏
    🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @palakurthisreelatha9037
    @palakurthisreelatha9037 6 місяців тому +1

    మా జన్మ ధన్య మైనది గురువుగారు 🙏🙏

  • @cutiehoney4929
    @cutiehoney4929 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు.. ధన్యవాదాలు...🙏🙏💐

  • @LakshmiKolisetti-c5y
    @LakshmiKolisetti-c5y 4 місяці тому +1

    Guruvugari padapadmalaku namahsumanjali🙏🙏🙏🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 3 місяці тому

    Neelakanta Mahadeva sadashiva rameswara ninne nammamu thandri parameswara 🙏🙏 nee padalaku shatakoti vandanalu 🙏 thandri parameswara 🙏🙏🙏🙏🙏

  • @ramanavenky009
    @ramanavenky009 Рік тому +2

    గురువుగారుకి పాదాభివందనాలు...🙏

  • @magapubalakrishnakameswari7305
    @magapubalakrishnakameswari7305 11 днів тому

    Om sri mathre namaha🙏🙏🙏🙏🙏

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 2 роки тому +4

    గురువు గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏

  • @srinivask7185
    @srinivask7185 3 місяці тому

    Chala baga chepparu guru vu garu

  • @varalakshmivara9360
    @varalakshmivara9360 Рік тому +2

    శ్రీ మాత్రే నమః

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 роки тому +2

    నిజం గా అమ్మ అమ్మ నే అండీ 🙏

  • @MudamSuresh
    @MudamSuresh 2 місяці тому

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 3 місяці тому

    Ganga Bhavani Gayathri Kali Lakshmi Saraswati Raja rajeswari bala syamala dhasaha amma thalli parameswari lokamulo adavallantha Pandumuttadivuluga vundali lokamulo pillantha nindu nurellu ayuruarogyalatho astaiswaryatho vundali 🙏 thalli 🙏🙏🙏🙏

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 3 місяці тому

    Om srimatre namah ❤❤❤❤❤

  • @v4u216
    @v4u216 2 роки тому +5

    తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ-
    పరీవాహస్రోతఃసరణిరివ సీమంతసరణిః ।
    వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర-
    ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ ॥ 44 ॥

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 Рік тому

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @jyothulavenkateswararao286
    @jyothulavenkateswararao286 4 роки тому +9

    Excellent andi🙏

  • @tokkaharikrishna3432
    @tokkaharikrishna3432 Рік тому

    Guruvu gariki padabi vandanam

  • @vishnucherry704
    @vishnucherry704 2 роки тому +1

    Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 3 роки тому +2

    Om Sri Mathre Namaha 🙏🙏🙏

  • @sairambajari3946
    @sairambajari3946 3 роки тому +2

    గురువు గారికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @sirivella2264
    @sirivella2264 3 роки тому +1

    Guruvugari padalaku vandabam

  • @sharadn3485
    @sharadn3485 Рік тому

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @seenugudikandula4484
    @seenugudikandula4484 4 роки тому +3

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జ

  • @srigopalakrishna1221
    @srigopalakrishna1221 3 роки тому +2

    కృతజ్ఞతలు

  • @rambabubandari8373
    @rambabubandari8373 Рік тому +2

    Kanchi kamakshi
    Tatkam
    Sindhuram, kumkuma

  • @aananthaaapadmanabhaswamy3326
    @aananthaaapadmanabhaswamy3326 3 роки тому +3

    శ్లోకం : 44
    తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
    పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
    వహంతీ- సిందూరం ప్రబలకబరీ-భార-తిమిర
    ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్
    ॥44॥
    తల్లీ ! జగజ్జననీ
    దేవి పాపట నడుమనున్న సింధూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
    నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువవలె నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు- కటికచీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడు చుండగా వాటి మధ్య బందీగా చిక్కబడిన పాత్రః కాలసూర్య కిరణము వలె నీ పాపట యందలి సౌందర్య లహరి సింధూరపు రేఖ భాషించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగ క్షేమములను విస్తరింపచేయుగాక !

  • @vishnucherry704
    @vishnucherry704 2 роки тому +1

    Om namahshivaya 🙏🕉🕉🕉🙏

  • @seenugudikandula4484
    @seenugudikandula4484 3 роки тому +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @rambabubandari8373
    @rambabubandari8373 Рік тому

    Om namah Shivaya
    Shree Matre Namah.

  • @LuckyluckyLucky-v4j
    @LuckyluckyLucky-v4j 2 місяці тому

    ఓం నమశ్శివాయ 🙏🙏11.11.2024

  • @surekareddy4828
    @surekareddy4828 2 роки тому +1

    Amma bavani mata 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankarreddy6564
    @sivasankarreddy6564 4 роки тому +5

    Hara hara mahadeva shambo shankara kailasavasa nithyapooja SWAMI namo namaha
    Mangaladhayani marthu murthi parvati devi namo namaha

  • @saivakkapatla4366
    @saivakkapatla4366 3 роки тому +1

    ఓం నమశివాయ ఓం శ్రీ మాత్రేనమః

  • @dharmakarmamatha2574
    @dharmakarmamatha2574 4 місяці тому

    🙏🙏🙏🙇🙇🙇

  • @jyothib1483
    @jyothib1483 4 роки тому +1

    Ohoom SRI Mathure namaha

  • @kondaswarna4818
    @kondaswarna4818 3 роки тому +2

    Jai Bhavani🙏🙏🙏

  • @kirankumar-mo7dt
    @kirankumar-mo7dt 2 роки тому +2

    5 lakshmi places
    1.Thamara
    2.Bilwa(maaredu)palam,patralu no flowers
    3.Eenugu kumbhastalam
    4.cow back thattu
    5.ladies papata
    maaredu aaku if fadeout also 6 months after we have to do pooja with maaredu partam

  • @sunilswapnaroyal4787
    @sunilswapnaroyal4787 2 роки тому +1

    Om Namah Shivaya Jai Sri ram
    Suni👨‍👩‍👦‍👦l Swapna 19 11 2022

  • @jyothib1483
    @jyothib1483 4 роки тому +1

    Jai Mata Rani

  • @aananthaaapadmanabhaswamy3326
    @aananthaaapadmanabhaswamy3326 3 роки тому +7

    శ్లోకం : 28
    సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
    విపద్యంతే విశ్వే విధి-శతమఖాద్యా దివిషదః |
    కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
    న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||
    ||28||
    ఓ అమ్మా
    శ్రీ లలితాంబికా ! జగజ్జననీ! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ మిక్కిలి భయంకరమైన ముసలి తనము, చావులను పోగొట్టగలుగు అమృతమును సేవించిన వారైనను కాలమునకు వశులై చనిపోవుచున్నారు. కాని, నీ పతి అయిన సదాశివుడు ఘోరమైన కాలకూట విషమును మ్రింగి కూడా కాలమునకు వశుడు. కాక, చెక్కు చెదరక, సదావసించు చున్నాడు. ఈ విధముగా నీ భర్త మరణమును పొందకుండుటకు నీ చెవి తాటంకముల ప్రభావమే అయి వుండవలెను, ఓఅమ్మా శైలపుత్రీ దుర్గా దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడా నిరోధింప బడును.

  • @devichepur4709
    @devichepur4709 2 роки тому

    Sri Guru devay namah 🙏🙏🙏🌺🌼🌸🍌🍎🥥🥥

  • @Dhasharatham-s5q
    @Dhasharatham-s5q Рік тому

    Om namah shivaya

  • @gangadevi6800
    @gangadevi6800 3 роки тому +1

    అమ్మ 🤲

  • @surabhi6295
    @surabhi6295 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanamjayuluputta3800
    @dhanamjayuluputta3800 Рік тому

    గురువు గారు మీ ప్రవచనాలలో శ్రీమద్భాగవతం, శివానందనలహరి విన్నాను, ప్రస్తుతం సౌందర్యలహరి 6/8వింటున్నాను. మీ వీడియోస్ చాలా వరకు 1:00:00 గం " కంటే ఎక్కువ నిడివి ఉండడం, ఎన్నోసార్లు చెప్పినవి చెప్పడం, నాకు ఎందుకో మీరు చెప్పేది ముందుకు వెనుకకు, ముందుకు వెనుకకు పదేపదే చెప్పుతున్నట్టు అనిపిస్తుంది మరియు ముఖ్యనంగా ఈ వీడియోలో సీమంతోన్నతం అనే విషయం పై ఈ కాలంలో సాధ్యంకాని విషయాలు చెప్పి మాకు ఈ ఆచారాలు కష్టమని దానికి దూరంగా ఉండేట్టు అయిపోతామేమో అని అనిపిస్తుంది. కొన్ని ఆచారాలు కష్టమైనప్పట్టికి వాటిని ఈ కలియుగంలో ఎలా ఆచరించగలమో ఆ మార్గాన్ని చెపితే బాగుంటుందని నా విన్నపం.
    అనువు కానివి, ప్రస్తుత కాలానికి వీలుపడని శాస్త్ర సంబంధ మైన వైనా వాటిని వదిలి, వీలుపడేవి, ఆచరించదగినివి చెప్పి ఎక్కువ మంది ఈ సనాతనధర్మాన్ని ఆసక్తితో ఆచరించాలనే స్ఫూర్తిని కలిగిస్తారని కోరి, తప్పుగా మీవంటి పండితుణ్ణి పామరుడైన నేను అధిక్షేపించడం అనికాకుండా నా ప్రార్ధన, నాకు మనస్సుకు అనిపించింది చెప్పాను.
    క్షమించగలరు
    ఇట్లు
    మీ ప్రవచనాసక్తుడు

  • @kishanraoannayola719
    @kishanraoannayola719 Рік тому

    Om namashivaya

  • @tmrao1296
    @tmrao1296 Рік тому

    Hari om

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 роки тому +2

    Sri Matre Namaha ha🙏🙏🙏🌸🌼🌺🥭🍎🍏🥥🥥

  • @kirankumar-mo7dt
    @kirankumar-mo7dt 2 роки тому +1

    16:00 sinduram

  • @maniraj9036
    @maniraj9036 Рік тому

    అరుణాచల

  • @kirankumar-mo7dt
    @kirankumar-mo7dt 2 роки тому +1

    first pooja GANAPATHI and last pooja HANUMAN
    sinduram pooja

  • @kirankumar-mo7dt
    @kirankumar-mo7dt 2 роки тому +1

    18:00 panigrahanam

  • @yasaswimandadi9222
    @yasaswimandadi9222 4 роки тому +1

    🙏🙏🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 2 роки тому +1

    🚩🚩🚩❤❤❤🕉🕉🕉🙏🙏🙏

  • @ravimetraskar5973
    @ravimetraskar5973 2 роки тому +1

    Am guruji. First vachindi halahalam kada ? Tarvata vachindantarenti????

  • @aananthaaapadmanabhaswamy3326
    @aananthaaapadmanabhaswamy3326 3 роки тому +4

    ధ్యాన శ్లోకం :
    భుమౌ స్ఖలితపాదానామ్ భూమిరేవావలంబనమ్ |
    త్వయీ జాతాపరాధానామ్ త్వమేవ శరణమ్ శివే ||
    అమ్మా శ్రీ లలితాంబికా !
    శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి శివుని అర్ధాంగి అమ్మా ! పార్వతీదేవీ, అమ్మా నీకు
    మేము నమస్కరిస్తున్నాము.
    భూమి మీద జారిపోయేవారికి ఊతకర్ర (సహాయముగా) గా ఉండి రక్షించే అమ్మా
    నీ పాదపద్మములను మేము నమస్కరిస్తున్నాము.

  • @srigopalakrishna1221
    @srigopalakrishna1221 3 роки тому +1

    కృతజ్

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому +1

    🙏🚩🕉️

  • @piano7161
    @piano7161 3 роки тому +1

    Ee video lo:
    Sinduram (papeta daggara) pettukovadam
    Semollanganam (semantam)
    Pelli lo kallu kadagadam
    Aadapilla
    Panigrahanam
    Tatankalu
    Srirangam, jambukeshwaram

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 3 роки тому +1

    💐🙏🙏🙏

  • @kirankumar-mo7dt
    @kirankumar-mo7dt 2 роки тому +1

    for better growth her husbend lady have to put sinduram first

  • @opennewstalk2511
    @opennewstalk2511 3 роки тому +1

    1:03:00

  • @Pavithra.SriVidya
    @Pavithra.SriVidya 3 роки тому +2

    44,28

  • @indirajyothiramaraju1178
    @indirajyothiramaraju1178 3 роки тому +1

    44

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 6 місяців тому +1

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @magapubalakrishnakameswari7305
    @magapubalakrishnakameswari7305 11 днів тому

    Om sri mathre namaha🙏🙏🙏🙏🙏

  • @srivity
    @srivity Рік тому +1

    Om Sri SaiRam 🙏🙏🙏

  • @phanikolli8624
    @phanikolli8624 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 Рік тому

    🕉🚩🙏

  • @PavaniLakshmi-ob4hf
    @PavaniLakshmi-ob4hf 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankariahcelupuri1116
    @shankariahcelupuri1116 3 роки тому +1

    🌹🌹🌹🙏

  • @surendarkasa9033
    @surendarkasa9033 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @shreeengineering7017
    @shreeengineering7017 Рік тому

    🙏

  • @shankariahcelupuri1116
    @shankariahcelupuri1116 3 роки тому +2

    🌹🌹🌹🙏

  • @manjulanagaraj.smanju5159
    @manjulanagaraj.smanju5159 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ayyappaspices8490
    @ayyappaspices8490 2 роки тому

    🙏🏻

  • @lasyaanjali9112
    @lasyaanjali9112 2 роки тому +1

    🙏🙏🙏

  • @shankariahcelupuri1116
    @shankariahcelupuri1116 3 роки тому +2

    🌹🌹🌹🙏

  • @ayyappaspices8490
    @ayyappaspices8490 2 роки тому

    🙏🏻

  • @shankariahcelupuri1116
    @shankariahcelupuri1116 3 роки тому +2

    🌹🌹🌹🙏

  • @padmakulkarni6898
    @padmakulkarni6898 10 місяців тому

    🙏🙏🙏