Why Congress Party Lost in Haryana | Haryana Election 2024 Results | QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • #rahulgandhi #modi #congressparty #bjp #hariyana #jamukashmir #electionresults #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

КОМЕНТАРІ •

  • @shekharmudirajmanemoni7808
    @shekharmudirajmanemoni7808 6 годин тому +111

    పాపం నీకు రాత్రి నిద్ర పట్టకుండా ఉంటది. పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే 99 సీట్లు వచ్చేవా? జమ్ము కాశ్మీర్లో NCP కంటే ఒంటరిగా పోటీ చేసిన బిజెపికి ఓట్ షేరింగ్ ఎక్కువ వచ్చింది కదా దీన్ని ఎందుకు ప్రస్తావించవు? Bjp హిందువులకు అండగా ఉన్నంతకాలం ఆ పార్టీని మరొక పార్టీ అధిగమించ లేదు

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 6 годин тому +115

    బిజేపినీ బద్నాం చేయడానికి బాగా ప్లాన్ చేసినట్టున్నావ్ కానీ బీజేపి గెలిసింది కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చెస్తే ఏ ఒక్క రాష్ట్రం గెలవదు

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 5 годин тому +4

      Well said

    • @DurgaAdv-u5o
      @DurgaAdv-u5o Годину тому

      జమ్ము కాశ్మీర్లో కూటమిలో గెలిచింది కాంగ్రెస్ కేవలం 6 సీట్లు ఇక డబ్బా కొట్టుకుంటున్నారంటే మామూలుగా కాదు

  • @krishnakrishna-bu6so
    @krishnakrishna-bu6so 5 годин тому +80

    అరేయ్ మీరిద్దరు మంచి తానా తందాన బ్యాచ్ రా

  • @prrnews7492
    @prrnews7492 5 годин тому +68

    బిజెపి పది స్థానాల్లో 2000 వేల ఓట్ల తేడాతోని మాత్రమే ఓడిపోయింది మిగతాది పడి ఉంటే 70 సీట్లు పక్కా బిజెపికి

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 6 годин тому +100

    అరెరే నీకు నిద్ర పట్టలేదు అంట రా మల్లిగా😂😂😂

  • @satishk7406
    @satishk7406 5 годин тому +50

    Sc st obc లు బీజేపీ కి వోట్ వేశారు.

  • @rajireddy5796
    @rajireddy5796 6 годин тому +89

    జై బీజేపీ 👍👍 బీజేపీ లేకుంటే దేశం సర్వం కోలుపోతుంది

  • @subbunittala2012
    @subbunittala2012 6 годин тому +43

    Full support to bjp to remove WAQF

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 5 годин тому +26

    North Indian are real hindus who are voted bjp only bjp
    Not like telugu Tamil Malayalam hindus😅

  • @theenthusiast7549
    @theenthusiast7549 5 годин тому +50

    దేశం మొత్తం కాంగ్రెస్ ను విసర్జిస్తుంది. రాహుల్ గాడు వెళ్లి సొరోస్ గాన్ని కలుస్తాడు దాన్ని ఎందుకు ప్రస్తావించరు.

  • @bharat.sanathana
    @bharat.sanathana 5 годин тому +27

    ఓటమిని సమర్డించుకునుడు అంటారు దీన్నే మల్లిగా 😂😂.... ఎవనికి ఎన్ని ఓట్లు వేస్తే నికేందుకుర కాంగ్రెస్ కు మాత్రం వెయ్యలేదు కదా వాళ్ళు అంటే కాంగ్రెస్ నచ్చకనే కదా ..mlc అయిన రాజకీయాలు వంటబట్టలే ఇంకా😂😂

  • @kundella.
    @kundella. 4 години тому +22

    కాంగ్రెస్ కు హిందువులు ఓట్లు వేయడం లేదు

  • @nareshdasari9628
    @nareshdasari9628 5 годин тому +20

    నువ్వు చెయ్య పట్టే కాంగ్రెస్ ఓడిపోయింది నీ గబ్బు కాలు కాంగ్రెస్ లో పెట్టినావు కదా అందుకే ఓడిపోయింది

  • @bharathreddy8370
    @bharathreddy8370 6 годин тому +31

    Bjp ki kuda gatham kana akuvane vachinayi

  • @RavinderA-g2s
    @RavinderA-g2s 5 годин тому +22

    నీ భాధ ఏందిరా మల్లి.10. స్థానాలు తక్కువ వచ్చినవి అనా

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 годин тому +20

    అరేయ్ మల్లిగా దేశమంతా ఎందుకు ఓడిందిరా కాంగ్రెస్. అంత పోటుగాళ్లేతే వంటరిగా చేసి చూడాల్సిందీ పై9కూడా రాకపోయేవీ

  • @theenthusiast7549
    @theenthusiast7549 5 годин тому +20

    Telangana లో కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత అండ్ బీజేపీ wrong Decisions వల్ల

    • @DurgaAdv-u5o
      @DurgaAdv-u5o Годину тому

      బిజెపి రాంగ్ డెసిషన్ ఏం తీసుకోలే బ్రదర్ బిజెపి ముందు చూపులతోనే బండి సంజయ్ ని తప్పించింది
      నీకు జరిగిన విషయం మళ్ళీ చెప్తా విను ఒకవేళ బండి సంజయ్ ని తప్పించకపోతే కచ్చితంగా 15 నుంచి 20 సీట్లు బిజెపికి వస్తూ ఉండే ఆఖరి ఎలక్షన్లలో
      అలా వస్తే మళ్లీ బి ఆర్ ఎస్ తో కలిసి అధికారంలోకి వస్తుండే అప్పుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటుంది
      అప్పటికే కేసీఆర్ పలు రాష్ట్ర సీఎంలను కలిసి సొంత కుంపటి పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు
      ఒకవేళ మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి గాని అయితే
      దేశ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా
      పెద్దపెంట హై కూర్చుంటాడు అని బండి సంజయ్ ని తప్పించారు అందుకే టిఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది
      టిఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీని తొక్కడానికి కాంగ్రెస్ను వాడుకున్నారు అంతే నెక్స్ట్ ఎలక్షన్ లో ఉంటుంది బిజెపి హవా చూసుకో
      బిజెపి ఏది చేసినా దూర ఆలోచనలతో చేస్తే తప్ప తొందర పడదు

  • @ravikonka9183
    @ravikonka9183 6 годин тому +21

    Aryii aviem kadhu ra nayana
    RSS gatiga pani chisidhra

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 5 годин тому +26

    అంటే ఇండిపెంట్ల వచ్చిన వోట్స్ అన్ని కాంగ్రెస్ వా లేక నీ సుత్తి కామెంట్లతో చెబుతున్నావా

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 5 годин тому +11

    Jai BJP

  • @satishk7406
    @satishk7406 5 годин тому +28

    నిజం ఎంటి అంటే కాంగ్రెస్ గెలిచిన ఆ మిగిలిన స్థానాలు కూడా చాలా తక్కువ మార్జిన్ తో గెలిచింది. ఇంకో 50 వేల ఓట్లు కాంగ్రెస్ కి తగ్గి ఉంటే బీజేపీ కి ఇంకో 15 సీట్లు పెరుగుతుండెను

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc 5 годин тому +12

    ఇవాళ మొఖం చూపెట్టవ్ అనుకున్నాను కానీ నువ్వు ఒక్క మాట మీద ఉంటావా ఏమన్నా

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 4 години тому +22

    అది కుట్ర కాదురా కుక్క వ్యూహం ప్రతివ్యూహం😂😂

  • @RajeshwarRajeshwar-v8x
    @RajeshwarRajeshwar-v8x 6 годин тому +21

    Jaybjp

  • @RawTalksWithRam
    @RawTalksWithRam 5 годин тому +13

    అరె బాబు అనాలసిస్ నీకే తేరా కౌంటర్ అనలసిస్సు ప్రజలు కూడా చేసుకుంటారు

  • @pavankalyanpothurajula1786
    @pavankalyanpothurajula1786 5 годин тому +11

    అయ్యో మల్లిగా neeku నిద్ర పట్టిందర
    Result chusaka

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 4 години тому +17

    అరె నాయనా కాంగ్రెస్ కు జమ్మూ కాశ్మీర్ లో 6సీట్లు మాత్రమే మిగితా వి మరకలు కొట్టుక పోయిండ్రు

  • @vislavathnaveen8473
    @vislavathnaveen8473 5 годин тому +9

    BJP Pawar 🔥🔥🔥😎😎😎

  • @harishanreddykankanala7368
    @harishanreddykankanala7368 5 годин тому +10

    ఈ దొంగ మాటలు చెప్పకు మల్లన్న

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. 4 години тому +8

    Modi🚩🙏

  • @prrnews7492
    @prrnews7492 5 годин тому +8

    వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే 9 సీట్లు వస్తాయో రావు ఆ దేవునికి ఎదగాలి

  • @RaviRavi-te1od
    @RaviRavi-te1od 5 годин тому +9

    Jai jai Bjp🇮🇳💯💪🏹

  • @pbalrajgoud7582
    @pbalrajgoud7582 5 годин тому +7

    Jai bjp

  • @Telugustudionvn
    @Telugustudionvn 6 годин тому +11

    Panipat city lo independent ki 15k vachae antunav but aa 15 k scamgress ki poina kuda odipoyedi enduku ante bjp 35 k tho gelichadu

  • @Gpk_arts
    @Gpk_arts 3 години тому +3

    నీ అనాలసిస్ మొత్తం చూశాక నాకో విషయం అర్థం అయింది ఏంటంటే కాంగ్రెస్ కి వేరే పార్టీలతో పొత్తు లేకపోతే ఆ 37సీట్లు కూడా గెలుసుడు కష్టం ఐతుండే

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 5 годин тому +4

    I request all the viewers support our Country, BJP only save our country. Already congress destroyed our country like anything.

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 5 годин тому +8

    Jai bjp jai modi

  • @mahendharalimineti5828
    @mahendharalimineti5828 5 годин тому +5

    జై బీజేపీ 🚩🚩

  • @vempatisuresh-ui6vo
    @vempatisuresh-ui6vo 5 годин тому +6

    Jai Bjp

  • @kishor1667
    @kishor1667 5 годин тому +7

    అంటే మీ విశ్లేషణ కాంగ్రెస్ కి ఓటు వేసిన ఆప్ కీ ఓటు వేసిన ఒకటే అంటారు కదా, అయితే దేశంలో ఇన్నీ పార్టీలు ఎందుకు నేరుగా బీజేపీ కాంగ్రెస్ పోటీలో ఉంటే సరిపోతుంది కదా.

    • @vinay6807
      @vinay6807 3 години тому

      Adi unte desham Inka chala fast development aiy undedi I think

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 5 годин тому +4

    Mallanna Congres malli gelavadu, mee Rahul Gandhi panikiradu mana desaniki.

  • @Godiswell
    @Godiswell 6 годин тому +6

    BJP Mp ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వేలు బిజెపికి 360 పైన సైట్లు వస్తాయన్నారు మరి 240 Mp lu గెలిచింది ఎలా ఏం ఎగ్జిట్ పోల్స్ ఏమో😂

  • @VishnuVardhanReddyPatlol-km1vs
    @VishnuVardhanReddyPatlol-km1vs 6 годин тому +8

    Meeru telangana & Karnataka lo superb ga palisthunranta andhukey..e karma makodhu aniii😢

  • @madhureddibusagalla600
    @madhureddibusagalla600 5 годин тому +5

    stop your blind blaming first focus on hyderabad ...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 5 годин тому +5

    ఎంత మందిని మోసం చేస్తావ్ రా మళ్ళీ

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 5 годин тому +4

    Jai Modiji

  • @ravikonka9183
    @ravikonka9183 6 годин тому +13

    Bogem kadhu

  • @Hanumachowhan
    @Hanumachowhan 4 години тому +2

    దేశాన్ని రక్షించడంలోనూ, ఎలక్షన్ లో విజయంలోనూ, BJP, మోడీ#షా తోపులు ❤❤❤జై మోడీ.. జై BJP 🎉🎉🎉🎉

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 5 годин тому +5

    Telangana lo assembly elections kuda jarigindhi kadara chavata

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 5 годин тому +5

    Independent votes BJP ki kuda pade chance undi kada..

  • @dikshitjapala7145
    @dikshitjapala7145 5 годин тому +5

    Monna Telangana lo jarigina election lo 11 sanallu 1000nunchi 5000 lopu brs odipoindi mari

  • @BegariGopal-c4l
    @BegariGopal-c4l 5 годин тому +6

    యెన్ని గెలిసిదో మీకీ telvadu yendura nahi.anna

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 5 годин тому +3

    jammu lo congress vachindi 6 seats bjp ki 27 vachay

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 6 годин тому +5

    అవే రాజకీయ ఎత్తులు.
    రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి.
    ఓటమితో పాఠాలు నేర్చుకోవడమే

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 5 годин тому +3

    మీరు గెలిచింది కూడా ఇదే మెథడ్ లో మీరు అంటుంటున్న ఆరోపణలు కుట్రలు పద్ధతి యే....బట్ మీది కరెక్ట్ బీజేపీ రాంగ్ అనడం సుత్తి

  • @turninglife9937
    @turninglife9937 2 години тому +2

    Hindu Bhai jago RSS bajarang dal BJP party lo join kavali jai sri ram 🙏🙏

  • @vinodmechanic5025
    @vinodmechanic5025 5 годин тому +3

    Bjp kuda chepu yeni plus la 5000 thotti odhipoinde ani

  • @saiprasadgandla6380
    @saiprasadgandla6380 6 годин тому +5

    Jammu lo enduku congress gelichindi ra malli

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt 2 години тому +1

    ఇందుకే రా మోడీ కంటే తెలివైనోడు లేడు ప్రపంచంలో

  • @TrimurthuluK-kn4sg
    @TrimurthuluK-kn4sg 2 години тому +1

    👌👌👌👌👌

  • @Lingam-wv8vw
    @Lingam-wv8vw 3 години тому +1

    Mallana Jammu lo ni congress ku 6seats vachindi lepaku😂

  • @katmandidayakarraokatmandi2284
    @katmandidayakarraokatmandi2284 6 годин тому +4

    Ayndi ha baga

  • @subbunittala2012
    @subbunittala2012 6 годин тому +4

    😂😂...entha edupu malliga....desham kanna manaki kulam mukhyam....haryana people understood....BATOGE THO KATOGE.. just like in bangladesh

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 5 годин тому +2

    J&K lo congress kutami anta NC ani cheppu congress ki 6 seats ochinai anthe

  • @rebbativikul4989
    @rebbativikul4989 5 годин тому +2

    Indipendent Lani petadam kutra kadu rajakiya vyuham adi telusuko

  • @maheshkok431
    @maheshkok431 3 години тому

    కర్ణాటకలో తెలంగాణాలో కాంగ్రెస్ అన్ని జుట మాటలతో వచ్చింది అట్లనే పాలన కూడా చేస్తున్నారు అని హర్యానా లో కాంగ్రెస్ కి అధికారం ఇయలేరు

  • @ప్రశ్నించేగొంతుక-హ6ళ

    ఫాఫం ఏం చెప్పాలో అర్థం కాక, ఏదో ఒకటి చెప్పిండు. EVM మీద నెడదామా, అన్ని ఓట్లు, జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఎలా వచ్చాయని అని అడుగుతారు. ఇలా ఇండిపెండెంట్ ల మీద స్టోరీ అల్లారు. ఇండిపెండెంట్ లకు వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ కి వచ్చేవా. కాంగ్రెస్ సింగిల్ గా ఎక్కడ పోటీచేసిన అక్కడ బిజేపి విజయం తథ్యం.అన్నా సినిమా లో ట్రై చేయొచ్చుగా....😎😎😎

  • @Ramulu-g4e
    @Ramulu-g4e 5 годин тому +2

    Malli doorthudu, BJP ki , Congress votes difference chebuthunnadu, single vote adikood oka CM technical ga anaithika vote tho vajpayee govt koolgottindru, eethadu BJP gelupunu thagginchi choope prayatna chesthunnadu.

  • @kesulokesh5489
    @kesulokesh5489 4 години тому +1

    కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.బిజెపికి 29 వచ్చాయి.కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 మాత్రమే వచ్చాయి

  • @swapnajeegari1622
    @swapnajeegari1622 5 годин тому +2

    Jai BJP.

  • @VenuvenureddyGopal
    @VenuvenureddyGopal 5 годин тому +2

    Bajana bajana

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 5 годин тому +2

    ని దొగ్గ అన్ని అబద్దాలు

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 4 години тому

    రాత్రి వీడు, రఘు, చాకిరేవు గాడు పుల్ గా బర్నల్ రాసుకొని పడుకున్నారు... ఐనా మంట తగ్గట్లేదు ...

  • @nanamenekuandhukura366
    @nanamenekuandhukura366 4 години тому +1

    First Jammu Kashmir lo atla win ayidhi scamress party ardham ayithaledhu first adhi chepu atla win ayidhe o

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 4 години тому +1

    ఓరి వారి కాంగ్రెస్ 1500😊 2000 ఓట్ల తేడాతో గెలిచిన స్థానాలు ఎన్నో అవి కూడా చెప్పు అప్పుడు బిజెపి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుంది

  • @subbunittala2012
    @subbunittala2012 6 годин тому +1

    All hindus ..just remember.this line ..Batoge tho katoge...from future PM yogi ii

  • @goud214
    @goud214 5 годин тому +1

    Congress lekka kadhu ra BJP DESHAM MOTHAM SOLO GA PARTICIPATE CHESTHADHI AA

  • @VenkateshPrasadam-l7u
    @VenkateshPrasadam-l7u 5 годин тому +2

    Bade bhai malyani channel Moscow

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 5 годин тому +2

    Pothulu lekunda gelavaru anamata

  • @ramank364
    @ramank364 4 години тому +1

    mandidi managala varam nidi ayyithey somavaram laga undi ni katha.
    Nuvvu yela reporter vi ayyavo artham kaledu,oka Constitution lo okala enkoka Constitution lo enkokala votes untayi,nuvvu cheppina lekka prakaram chustey j&k lo bjp ki votes% more undi mari,edi kuda cheppu,enkoka example cheptanu karnataka lo bjp 2000 votes tho chala seats loss ayyindi,,,,

  • @jakkulavenkatesham9143
    @jakkulavenkatesham9143 2 години тому +1

    Ottikaya😂😂😂😂😂😂😂😂😂

  • @pdamodarnaidu1752
    @pdamodarnaidu1752 2 години тому +1

    అది కుట్ర కాదు వ్యూహం ప్రతివ్యూహం.........

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 4 години тому +1

    Because,the People like “You “are in Congress party.

  • @vivekgaming9953
    @vivekgaming9953 3 години тому +1

    Telangana lo congress enni seatlu gelichindhi 5000 majority tho
    Magic figure entha telangana lo
    Vachina seats 64 mri

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 5 годин тому +1

    Akkada kuda gumpu mestri ni tayaru cheyandi saripothadi....desaanni sarva nasanam cheyadaniki.....

  • @chatlasrinu2447
    @chatlasrinu2447 3 години тому +1

    మళ్ళీ గా బీజేపీ కుడా అలా ఎన్నో చోట్ల ఓడింది

  • @goud214
    @goud214 5 годин тому +1

    HINDHUS=BJP

  • @rajasekhar3963
    @rajasekhar3963 5 годин тому +1

    Congrea em chesindhi

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 2 години тому +1

    కాంగ్రెస్ల నిజమైన నాయకుడు లేరు

  • @prashanth.pandala
    @prashanth.pandala 2 години тому +2

    అరేయ్ మల్లిగా నిన్ను బీజేపీ అదుకొని తప్పుచూసింది లేదంటే నువ్వు పోయి ఈ పాటికి 2ఇయర్స్ అయ్యేది 😂

  • @Memerpro-n3l
    @Memerpro-n3l 4 години тому +1

    Evm tapering anundri ra malli

  • @kondapallyprabhakarreddy2477
    @kondapallyprabhakarreddy2477 2 години тому +1

    మీ ఖాన్ గ్రెస్ వాళ్ళు ఈవీఎం లు టాంపరింగ్ చేసారు అంటున్నారు.మరి...

  • @rajamoulioruganti206
    @rajamoulioruganti206 4 години тому +1

    Mallanna meeru bale varandi mee party odipote o o mata geliste o mata

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt 2 години тому +1

    ఆ శ్రీరాముడే గెలిపించాడు మోడీని

  • @ravishravikumar
    @ravishravikumar 3 години тому

    Excellent analysis 👏 👍

  • @Veeru545
    @Veeru545 4 години тому

    బీజేపీ సొంతంగా గెలిచింది.... స్కాం ' గ్రేస్ అన్ని పొత్తులే కదా.? ఖాన్ ' గ్రేస్ సింగిల్ గా పోటీ చేస్తే 5,6 సీట్స్ కూడా రావు...

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 години тому

    ఎలాగెలిసినా గెలుపెగా.మిత్రపక్షాలను కలుపుకు పోవడం కాంగ్రెస్ నేర్చుకోవాలి

  • @thirupathi6395
    @thirupathi6395 Годину тому

    మొత్తానికి ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారు అన్నమాట... ఇవిఏం తప్పు ఉన్నాయి ఈవీఎంల మిషన్ ఫాల్తూ అన్ని లేనిపోని అబద్ధాలు ఆడడం.. మీ పార్టీ కి అలవాటు ఇలా అబద్దాలను ఎన్ని సార్లు ప్రచారం చేస్తారు

  • @malleshkondi8561
    @malleshkondi8561 2 години тому

    అన్నా నీకు తెలియనివిశయం
    తెలంగాణ లో కాంగ్రెస్ ను ప్రేమ తో గెలిపించలేదూ బిజేపి గెలిచేదీ
    బండి సంజయ్ ని అద్యక్ష పదవి తీసి
    కిషన్ రెడ్డి రావడం కవిత అరెస్టు కాకపోవడం బీజేపీ వీకు అయిందీ
    యువతకు తెలంగాణ లో కాంగ్రెస్ నచ్చదూ ఏదోరకంగా కెసిఆర్ పోవాలని కాంగ్రెస్ కు ఓటేసినారూ
    కావాలంటే మీరు సర్వే చేసుకొండీ
    ఇదినిజం

  • @swadeshimisionimc1203
    @swadeshimisionimc1203 2 години тому

    Me analysis 👌👍🙏 up coming alert congress party