హర్యానా ఎన్నికలు రద్దు? ఈవీఎం ల ట్యాంపరింగ్ బట్టబయలు || Haryana Exit Poll Counting Stopped?

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our UA-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

КОМЕНТАРІ • 211

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Годину тому +7

    ఈసీ వివరణ ఇచ్చింది, బ్యాటరీ గురించి, తెలీదా ఇంత నీచం జర్నిలిజం ఉందా

  • @patnamvijay7287
    @patnamvijay7287 55 хвилин тому +2

    Sir అందరికీ EVM ల మీద అందరికీ అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్స్ జరపకూడదు?

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 години тому +11

    ప్రస్తుతం దేశంలో ap లో evm ప్రభుత్వాలే నడుస్తున్నాయి

    • @ramachandrunivenkatasubbar2960
      @ramachandrunivenkatasubbar2960 Годину тому

      ఇప్పటికి నిరూపణ చెయగలిగారా,?
      చెప్పండి.

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 Годину тому

      దేశంలో బోగస్ హిందూ మతము సర్టిఫికెట్ రద్దు చేయాలి , నిజాయితీగా క్రిష్టియన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి

  • @ameeruddinshaik786shaik5
    @ameeruddinshaik786shaik5 2 години тому +22

    E V M ట్యాపరింగ్ అని చెప్పుకోటానికి సిగ్గు అనిపించుకోవడం లేదా , E V M ల పద్దతి మాకువద్దు అని ఎందుకు నిరకరించకూడదు .

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Годину тому +1

    2024లోక్ సభ ఎన్నికల్లో అంతా ఛానెల్ లు బీజేపీ గెలుపు నాలుగు వందల సీట్లు అన్నారు, మరి ఇప్పుడు ఇస్తారా

  • @rekhavenkanna2894
    @rekhavenkanna2894 18 хвилин тому +2

    హర్యానా కౌంటింగ్ కేంద్రాల్లో ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ కాగానే బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టారు మినిమం 60 సీట్లు దాకా కాంగ్రెస్ మెజార్టీచూయించింది ఈవీఎం ఓపెన్ చేయగానే బిజెపి మెజార్టీ చూయించింది ఇప్పుడు ఏది నమ్మాలి ఓటరు ఈవీఎం ద్వారా చేసిన ఓటుని నమ్మాలా బ్యాలెట్ పేపర్ ద్వారా చేసిన ఓటింగ్ నమ్మాలా మీరే విశ్లేషించండి

  • @mallammadhusudhan1130
    @mallammadhusudhan1130 Годину тому +3

    రెడ్ టీవీ మురుకూడా టాటిల్ కరక్టుగా పెట్టు.

  • @jayakumargali3151
    @jayakumargali3151 2 години тому +8

    అంటే ప్రజా తీర్పు కంటే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ గొప్పనా 😇 సొల్లు ఆపండి 😂

  • @Ganeshpitla6243
    @Ganeshpitla6243 23 хвилини тому +1

    స్క్రీన్ హెడ్డింగ్ ఉన్నది ఏమిటి, వీడియో లో ఉన్నది మ్యాటర్ ఏమిటి, ఒక బాధ్యతాయుత జర్నలిజం లో ఉండి. ఏమిటిది......

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 години тому +5

    Ap లో 2024 ఎన్నికలు ప్రక్రియ ఎప్పుడు రద్దు చేస్తారు మరి ?

    • @SadasivaraoVeeravalli
      @SadasivaraoVeeravalli 46 хвилин тому

      Abba, yentha Athyasa,🤔

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 43 хвилини тому +1

      @@SadasivaraoVeeravalli వాడు పెట్టిన టైటిల్ కి ఆ కామెంట్

  • @phanithigulla3745
    @phanithigulla3745 2 години тому +6

    వీనియాన్ని ఫేక్ మాటలు

  • @marpuraju5528
    @marpuraju5528 Годину тому +1

    సైలెంట్ ఓటింగ్ జరిగింది. సర్వేలు నమ్మలేము.ఇంతకుముందు ఛత్తీస్గఢ్ లో కూడా ఇలాగే జరిగింది..ప్రజలు తెలివిమిరిపోయారు.సర్వే సంస్థలకు నిజాలు చెప్పరు..

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 3 години тому +17

    ఈ కాంగ్రెస్ లో సీనియర్స్ పనిచేయలేరు... ఎవర్నీ చేయనీరు.అధిష్టానం ఎంతమందిని లీడర్స్ ను పెట్టుకోకూడదు.

  • @sampathupasi4146
    @sampathupasi4146 3 години тому +5

    Telanganalo. Ide jarugochu

  • @elisha6920
    @elisha6920 Годину тому +1

    💯 EVM votes fruad jarigindhi.election commission Modi thothu samstha

  • @RAMESH-cl9mz
    @RAMESH-cl9mz 2 години тому +6

    బాబు నువ్వు మోడీ కి వ్యతిరేకమైన తెలుసు. నువ్వు పెట్టిన క్యాప్షన్ ఏంటి. ట్యాంపరింగ్ అయిపోయింది అని. మీ వీడియో ఆలకించాలని అట్రాక్ట్ అవ్వాలని ఇట్లాంటి క్యాప్షన్స్ పెట్టవద్దు దయచేసి
    .

    • @SatyanaryanarajuChavan-c1s
      @SatyanaryanarajuChavan-c1s 59 хвилин тому

      నువ్వు జగన్ అండ్ కో నీ వింటమే మాత్రం.... చీ

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 21 хвилина тому

    అలాగైతే ఈ వ్యవస్థలు ఎందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు చట్టాలు ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా బీజేపీ ఉంటుంది అలాగైతే ప్రజల్ని చట్టాల మీద అవగాహన లేకుండా అభిమానించి కుండా చేయకండి చట్టానికి విశ్వాసం లేకుండా పోతారు ఇలాంటి ప్రకటనలు చేస్తే

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 27 хвилин тому

    Mr you are a honest generalist?

  • @JagirdarSMd
    @JagirdarSMd 2 години тому +5

    EVM ల గెలుపు ఇది

  • @jayakumargali3151
    @jayakumargali3151 2 години тому +1

    ఎలక్షన్ నిర్వహణ, పోలింగ్ తర్వాత ఈవీఎం లు భద్రపరచటం తదితర విషయాలు గురించి కనీసము అవగాహన లేకుండా ఉకదంపుడు. 😢
    పోటీ చేసిన వారికి ఇవన్నీ తెలుసు కాబట్టి వారెవరు మాట్లాడడం లేదు 😂😂
    పైగా మోడీ కి కోర్టు షాక్ అని thumbnail ఒకటి 😅

  • @geraadam
    @geraadam 2 години тому +12

    ఎన్నిక రద్దు కాదు మోడీనే డిస్మిస్ చేయాలి

    • @mallammadhusudhan1130
      @mallammadhusudhan1130 Годину тому +2

      మూర్కుడ

    • @bhaskarsarma4900
      @bhaskarsarma4900 Годину тому +1

      భారత్ నే చైనాలో కలిపేయాలి..అను...

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 Годину тому

      అందరు కలిసి మొడ్డ చీకండి సిగ్గొస్తుంది

    • @geraadam
      @geraadam Годину тому

      @@mallammadhusudhan1130 నేను కాదు మురుకూడాను నీవు ప్రజ మద్దతు లేకుండా ఈవీఎంలా ద్వారా గెలిచేవానిని సపోర్ట్ చేస్తునందుకు

  • @elisha6920
    @elisha6920 Годину тому

    Yes you are correct sir 🙏. Polaina votes ki election commission declare chesina votes ki chaala different vuntadhi

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 49 хвилин тому

    జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా టాంపరింగ్ జరిగింది

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 9 хвилин тому +1

    ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేయి అని youtube లో ఎన్నో వీడియోస్ పెడుతున్నారు చూస్తున్నాము ట్యాంపరింగ్ అనేది వాస్తవం అని మేము అనుకుంటున్నాము మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అవి ఎందుకు పోరాటం లేదు కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పుకుంటే సరిపోతుందా రాజకీయ పార్టీలు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు ఎందుకు పోరాడటం లేదు కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు

  • @chayasakilam4103
    @chayasakilam4103 Годину тому

    ఇలాంటి చర్చా పెట్టి మీ ఈజ్జట్ తీసుకోకండి

  • @dhittenttRT41
    @dhittenttRT41 Годину тому

    Fight between ethics and non ethics ?
    Fight between spirituality and non spirituality?

  • @achantaanji7116
    @achantaanji7116 2 години тому +2

    Avunu telangana kuda same

  • @chayasakilam4103
    @chayasakilam4103 Годину тому

    తెలంగాణ లో మాత్రం EVM. కాంగ్రెస్ గెలిస్తే EVM మంచివి

  • @sagarreddykasarla4194
    @sagarreddykasarla4194 3 години тому +3

    గ్రూపులో పడలేదు ఏబీఎన్ ల వల్ల గెలిచారు పక్క మూడుసార్లు ఎన్నికలు జరుగుతాయి

  • @srinivaspendem964
    @srinivaspendem964 46 хвилин тому

    బీజేపీ గెలిస్తే ఇలాగే ఏడుస్తారు

  • @apgphome
    @apgphome Годину тому

    Kachitam ga EVM la tampering ye sir Haryana , AP lo ysrcp party kuda 💯💯💯💯💯💯💯

  • @VenugopalDhanala
    @VenugopalDhanala Годину тому

    ఆంధ్రప్రదేశ్ లో కూడా evm టాంపరింగ్ జరిగింది సార్

  • @MandaYesudasu-d9b
    @MandaYesudasu-d9b 13 хвилин тому

    ప్రతి చోట విలేజ్ గెలుస్తున్నారు నమ్మశక్యం కావట్లా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నాడు ఎన్నికల కమిషనర్ బిజెపి కి అండగా నిలబడుతున్నారు వీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది ఎన్నికల కమిషనర్ వాళ్ళు ఈ ప్రతిసారి bjp evm టాంపరింగ్ చేసే గెలుస్తుంది అది నేను కచ్చితంగా నేను నొక్కి నొక్కి చెప్పగలను

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Годину тому

    ఈయన బీజేపీ ఫచ్చి వ్యతిరేకంగా పనిచేసే మనిషి

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 25 хвилин тому

    అన్ని పార్టీల్ని వాటర్స్ ని మేనేజ్ చేసుకుంది బిజెపి ట్యాంపరింగ్ చేస్తామని చెప్తే బాలాజీ మరి ట్యాంపరింగ్ అని చెప్తున్నావు బాలాజీ గారు

  • @achantaanji7116
    @achantaanji7116 2 години тому +1

    Karnatataka kuda same alane gelichindhi

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 години тому +1

    Fakenews cheppakandi.geliste ec ok లేకపోతే evm tappu thhu మీ విశ్లేషణ బతుకు cheda

  • @ranjithb8134
    @ranjithb8134 2 години тому +1

    Congress gelichina chota evm lu fake kava?,

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 2 години тому +9

    Evm లే కుంటే BJP కి ఉచ్చ ఉచ్చ 😂😂😂😂

    • @krishnamurthy-co6dz
      @krishnamurthy-co6dz 2 години тому +2

      100000000./.true bro

    • @gopalakrishnamurthybonagir4004
      @gopalakrishnamurthybonagir4004 2 години тому

      దొంగ మాటలు,దేశ ద్రోహుల నేస్తాలు గెలిస్తే evm లు కరక్టే.బీజేపీ గెలిస్తే EVM టాంపరింగ్...టాంపరింగ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో 240 వద్దే ఆగిపోయేదా .దొంగ రైతులు, జాట్ కులపిచ్చి గాళ్ళు, విదేశీ ఫండింగ్ తో బతికే వెదవలు చెప్పే మాటలు హర్యానా ఓటర్లు వినక విజ్ఞత ప్రదర్శించడం తట్టుకోలేక పోతున్నారు.

    • @queenworld1804
      @queenworld1804 Годину тому

      Sir
      Evm lu hack avvakunda strong room lo mariyu daggiralo jammars set cheste. Evm hack cheya kunda apavachu

    • @NAYAKDRUVA
      @NAYAKDRUVA Годину тому +1

      @@queenworld1804 James సెక్యూరిటీ వాళ్లు bjp rss వాలే ఐ తె 😂 😂

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 48 хвилин тому

      నీ అక్కని డెన్ du దు లంబాడి చోదు

  • @elisha6920
    @elisha6920 Годину тому

    Modi ki dammunte EVM votes ban chesi ballots voting emplement cheyyaali

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 3 години тому +2

    Idhe parishiithi Andhra lo jarigindhi kadha mari ennikalendjuku

  • @kothapallyjagadesh7562
    @kothapallyjagadesh7562 Годину тому

    హర్యానా ఎన్నికలు రద్దు అనేది అసాధ్యం.మీ కాండ్ల దేవుడు దిగివచ్చిన రద్దు కావు అది బిజెపి ఘనవిజయం 😂😂

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Годину тому

    కాంగ్రెస్ ఛానెల్ కే షాక్, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయారు, వైకాపా ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి ఓడింది కదా

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 Годину тому

    సార్::కాశ్మీర్ లో EVM టాంపరింగ్ జరగలేదా ??

  • @venugopalm1348
    @venugopalm1348 2 години тому +1

    కాశ్మీర్ లో evm లు కాంగ్రెస్ సపోర్టా?

    • @geraadam
      @geraadam 2 години тому

      మోడీకి అదే లాజిక్ లేకపోతే మోడీ ఎపుడో పోయేవాడు అతను పెద్ద ప్రాడు

  • @elisha6920
    @elisha6920 Годину тому

    Thumb impression system dwara voting emplement cheyyaali EVM votes ban cheyyaali

  • @thummadevadanam87
    @thummadevadanam87 2 години тому +4

    EVM కారణం baasu

  • @praveen1149
    @praveen1149 32 секунди тому

    సినిమా రూమర్స్ గురించి మాట్లాడు కాకుండా. నీ కేందుకు రా రాజకీయాలు.....

  • @sribgr
    @sribgr 3 години тому +2

    Really

  • @ravinderpattam7600
    @ravinderpattam7600 Годину тому

    Dhamu balji is not political analysis person .He is mad fellow

  • @malyadrirathikindi4972
    @malyadrirathikindi4972 34 хвилини тому

    కాంగ్రెసు గెలిస్తే evm బాగాపని చేసినట్టు

  • @prasadponnaganti1045
    @prasadponnaganti1045 38 хвилин тому

    మరి పార్లమెంట్ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అన్ని BJP 330 గెలుస్తుందని చెప్పాయి. కానీ 240 మాత్రమే వచ్చాయి. మరి అప్పుడు కాంగ్రెస్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందా?

  • @sjrai3038
    @sjrai3038 2 години тому

    None explained
    Issing of 22 lakh EVM machines so far.. even EC is silent.

  • @elisha6920
    @elisha6920 Годину тому

    Kashmir Ni vadhili pettindhi prajalni namminchadaniki EVM votes fruad chestadhi bjp 💯

  • @narsareddynarsa1515
    @narsareddynarsa1515 Годину тому

    Evm lanu byan chesi ballet paper tho election pettali

  • @rameshinti5210
    @rameshinti5210 Годину тому

    He is depend on evm tampering. He is a big theaf. He tampered the evms in andhrapredesh also.

  • @prasadchandra8975
    @prasadchandra8975 Годину тому

    Kashmir lo evm
    Karnataka lo evm
    Telangana lo evm
    Parliament elections lo congress ki 100 seats evm

  • @satyanarayanabolisetty505
    @satyanarayanabolisetty505 Годину тому

    The statements of congress cannot be correct.

  • @NageswaraRaoKadambala-l8s
    @NageswaraRaoKadambala-l8s Годину тому

    10years no 40years modi p.m still now there b.j.p wins government

  • @mettusrinivasgoudmettumett6712
    @mettusrinivasgoudmettumett6712 47 хвилин тому

    అదే కాంగ్రెస్ గెలిస్తే కరెక్ట్. బిజెపి గెలిస్తే త్యాంపరింగ్. తు వీళ్ల బతుకులు చెడ.

  • @konijetivenkatasivaramakri6580
    @konijetivenkatasivaramakri6580 53 хвилини тому

    Damme Balaji chetta analysis. Rahul Gandhi reservation 50% statement kompamunchindi

  • @ramachandrunivenkatasubbar2960
    @ramachandrunivenkatasubbar2960 Годину тому

    2019 లో ap లో ఈవీఎం లు చాలా బాగాపనిచేసాయి.
    కాని 2024 లో టాంపరింగ్ చేశారు అంటున్నారు కానీ కేసు ఇప్పటికీ పత్తా లేదు.
    2024 లో కాశ్మీర్ లో ఈవీఎం లు బాగా పనిచేసాయి. కానీ హర్యానా లో tampering కు గురి అయినాయి అంటున్నారు.
    ఏమిటీ ఈ విడ్డూరం.
    ఈ వీడియో చేస్తున్న వారికి క్లారిటీ ఉన్నట్లు గా లేదు. ఆరోపణలు చెయడం సులువే కాని నిరూపించడం చాలా కష్టం. చెప్పే వాళ్లు ఎక్కువయ్యారు. వినే వారు కరువయ్యారు.
    ఉపయోగం లేని విషయాలు గా మారిపోతున్నవి.

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 2 години тому

    మా పార్టీ గెలిస్తే న్యాయం
    ఆ పార్టీ గెలిస్తే EVM లో మోసం

  • @suraganisrinath
    @suraganisrinath 2 години тому

    Andhra lo evms valla jagan odipoyada😂😂😂araachakaalu emi cheyyaledha??..confine to haryana.. Jagan paripaalana chusi kooda evms antava..😢

  • @VIJAY-di2hx
    @VIJAY-di2hx Годину тому

    చెత్త statements
    గెలిస్తే ప్రజా బలం
    ఓడిపోతే EVM తప్పు 😂

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 Годину тому

    Better to conduct the election with ballot papers system instead of Evm. Then there will be no scope for criticism

  • @usmanganimohammed5534
    @usmanganimohammed5534 37 хвилин тому

    Tampering anedi ptrativokkari telicina vishayame! Kaani yevaru emi cheyaleru. Vyavastalanni modi cheyulone unnai

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 2 години тому

    Nothing happens.What happened in AP ? Nothing.

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 години тому +4

    EVM gelupu

  • @sanathkumar4172
    @sanathkumar4172 2 години тому

    Kashmir lo ni mohm mida ovtes vesara, EVM lu kada

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 17 секунд тому

    EXIT POLLS GALI ENUMERATIONS TAPPA PUBILC PULSE TELYSUKOLERU

  • @ganeshbolla4936
    @ganeshbolla4936 2 години тому

    4:46 5:46

  • @krishnamurthy-co6dz
    @krishnamurthy-co6dz 2 години тому

    💯 True bjp Evm

  • @rajuq-k5r
    @rajuq-k5r 2 години тому

    Modi EVM . Works in India, Ap lo same

  • @chintavenkataramarao3706
    @chintavenkataramarao3706 2 години тому

    ❤❤❤❤❤

  • @sumankumar3677
    @sumankumar3677 Годину тому

    Areyi Damu gaa annam thintinnawa. Penda naa

  • @DilipKumar-nd9pr
    @DilipKumar-nd9pr 2 години тому +1

    Evadranuvu

  • @sanathkumar4172
    @sanathkumar4172 2 години тому

    So what about Kashmir

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 2 години тому

    Aap mamatha revanth sidsaramaiah pinarai dmk himachal lo evm lu baga unnayi kevalam bjp geliste matram tamper

  • @dhulipalavenkatanageswarar6459
    @dhulipalavenkatanageswarar6459 2 години тому

    Evm machines temparaing

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 Годину тому

    Dhamu roju nuvvu emi thintav, dhanitho matladatharu?

  • @byrareddy3752
    @byrareddy3752 2 години тому

    Most uneducated commentary by educated man with respect to EVM . That to by journalist.Shame to you sir.

  • @techraghu6045
    @techraghu6045 42 хвилини тому

    Views kosam miku istam vachindi cheppakandi please

  • @madhurshyamdas4297
    @madhurshyamdas4297 46 хвилин тому

    ఈ మీడియా బాలాజీ కి బుద్ధి చెప్పాలి

  • @rajuq-k5r
    @rajuq-k5r 2 години тому

    AP lo EVM

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 49 хвилин тому

    Why you give fake .news who gave this news to. You

  • @jahaneer
    @jahaneer 2 години тому +1

    100% EVM wins Bjp

  • @PrabhakarG-z6z
    @PrabhakarG-z6z 2 години тому +3

    ఎక్సిట్ పోల్స్ చెప్పినంత మాత్రాన గెలువాలా?

  • @rvenkateswararao8868
    @rvenkateswararao8868 Годину тому

    Asambadda vyakyanalu

  • @bheemasankaranarayanaduigg3237
    @bheemasankaranarayanaduigg3237 2 години тому

    వీడివన్నీ అబ్బద్దపు మాటలు ఒక సారి వీడి పాత వీడియోలు చూడండి వీడి చెప్పేదానికి బయట జరిగెదనికి సంబంధం వుండదు

  • @MELODYMUSIC555
    @MELODYMUSIC555 Годину тому

    Vedoka waste fellow, exit polls prakarame jaragala, veedu Vanni failure analysis

  • @basireddysiddareddy9047
    @basireddysiddareddy9047 Годину тому

    Swamy nonsense

  • @vaddiravikumar9998
    @vaddiravikumar9998 56 хвилин тому

    Don't say fake

  • @కమ్
    @కమ్ 52 хвилини тому

    EVM plannig

  • @usmanganimohammed5534
    @usmanganimohammed5534 40 хвилин тому

    Ichina heading enti ? Atani sodi vintanika?

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD 2 години тому

    Nijangaa malli elections jarugutaya

  • @nickolasmarneni9474
    @nickolasmarneni9474 Годину тому

    Where is court interference in Haryana Election. Why are you putting the Caption Court cancelled the Haryana Election. Your channel always spread the false NEWS.

  • @suryamt1921
    @suryamt1921 3 години тому

    Inks Vishan chimmdam Anandi 2:46

  • @Rvyasakumar
    @Rvyasakumar Годину тому

    Black Tv

  • @drchandrasekharlej6785
    @drchandrasekharlej6785 2 години тому

    Don't spread fake news.