తీన్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ షాకింగ్ రిప్లై! | Utam Kumar Reddy Reply To teenmar Mallanna

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • JOURNALIST RAGHU New Channel MANA TELANGANAM Link : / @manatelanganam
    VIDEO : • పాటలతో రెంజర్ల ఆట....!...
    తీన్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ షాకింగ్ రిప్లై! | Utam Kumar Reddy Reply To teenmar Mallanna
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 210

  • @user-lk4cd1fc8z
    @user-lk4cd1fc8z Місяць тому +63

    పట్ట బద్రుల MLC మల్లన్న గారు పట్ట బద్రుల గురించి ఏమైనా మాట్లారా

  • @vishnugorakanti9354
    @vishnugorakanti9354 Місяць тому +29

    మల్లన్న నిన్ను ఎన్ను కుంది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని

  • @sanamurali4156
    @sanamurali4156 Місяць тому +126

    7200 ఏమైంది తీన్మార్ గారు

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Місяць тому +2

      Velama caste ante endukanta kaksha?

    • @praveennayakofficial7054
      @praveennayakofficial7054 Місяць тому +5

      ​@@Vijay-cz7peTelangana rastranni dochukunna dongalu villu andharu kadhu kondaru

    • @sandeepramanuj
      @sandeepramanuj Місяць тому +2

      Mission achieved kada.. 7200, etc etc are part of the journey to assembly.

    • @rajuuppula4907
      @rajuuppula4907 Місяць тому +3

      Inkekkadidhi ...goal reach ayyadu kada

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 Місяць тому +1

      Nuv evadu first andra telangana na

  • @rajuujjini7654
    @rajuujjini7654 Місяць тому +31

    నిన్ను ఉద్యోగస్తులు ఎన్నుకున్నారు ఉద్యోగులకు రావాల్సిన డి ఏ లు దాని గురించి అడుగు గంధముల గురించి అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు

    • @user-cp1vx8qp8w
      @user-cp1vx8qp8w Місяць тому

      ఉద్యోగులు కాదు గ్రాడ్యుయేట్ ఎన్నుకున్నారు

  • @akrchannel5550
    @akrchannel5550 Місяць тому +21

    కాంగ్రెస్స్ వాళ్ళు ఊరి వేసుకొని సావూరి

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Місяць тому +30

    గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు నేత కార్మికుల విషయం మాట్లాడండి

  • @user-dx7tc4ud5s
    @user-dx7tc4ud5s Місяць тому +6

    సిద్ధిపేట శనిగరం ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేయాలి ప్రాజెక్ట్ ఆయకట్టు విస్తీర్ణం పెంచాలి. టూరిస్ట్ ప్రాంతంగా తీర్చి దిద్దాలి.

  • @sanamurali4156
    @sanamurali4156 Місяць тому +151

    బిసి ద్రోహి తీన్మార్

  • @thirumalrao1054
    @thirumalrao1054 Місяць тому +78

    జఫ్ఫా నిరుద్యోగుల గురించి మాట్లాడారా

    • @Rdy07
      @Rdy07 Місяць тому +4

      M matladali bhayya job estha ante vadhu vayudha ani annaru govt vayudha vesindhi nka m matladumantav..ayya a meeting ina eroju m matladalo rules untai AVE matladutharu ..chadhuvukovali

    • @badriempelli234
      @badriempelli234 Місяць тому +2

      ఇది రెవిన్యూ మరియు సాగు నీటి పారుదల గురించి మాత్రమే చర్చ

  • @sagarthummanapelly3857
    @sagarthummanapelly3857 Місяць тому +9

    మల్లన్న గారు ఆర్ట్ &క్రాఫ్ట్ మ్యూజిక్ ఉద్యోగాల గురించి జెర గుర్తు చేయండి ప్లీజ్

  • @ViduraVoice
    @ViduraVoice Місяць тому +12

    నువ్వు నిరుద్యోగుల గురించి పోరాడాలి సంవత్సరంలోపు 2లక్షల జాబులు ఇస్తామన్నారు కదా ఆ విషయం అడుగు

  • @madhun2313
    @madhun2313 Місяць тому +20

    No job calendar
    No new notification
    No dsc 25 k job s
    No penchan amount 2000/to 4000/
    Mahilaku 2500/ mahalaxmi
    No rithu bandhu
    No dalitha bandhu
    No student ki new bike
    Congress thoni em kadhu light tisko vali 5 year s varaku

    • @udaykiran9292
      @udaykiran9292 Місяць тому

      Gov kosame bhatkutunava ra nuv niku kastam cheskoni bhatike telivi leda ra puka...

    • @villagepillagadu
      @villagepillagadu Місяць тому

      itee aduku unav sachipooo

    • @rajurajugoud9580
      @rajurajugoud9580 Місяць тому +1

      అన్ని పుణ్యనికే కావాలా అన్న

    • @madhun2313
      @madhun2313 Місяць тому

      @@villagepillagadu nv sav lajjakodaka nennu endhu chasthara

    • @madhun2313
      @madhun2313 Місяць тому

      @@rajurajugoud9580 chepu vadhu ga anna anni utthaga

  • @thirupatidyanamoni3007
    @thirupatidyanamoni3007 Місяць тому +10

    తీన్మార్ మల్లన్న సార్ కు నా యొక్క నమస్కారాలు సార్ గత మీరు ఎమ్మెల్సీ కాకముందు ఔట్సోర్సింగ్ విధానం గురించి నాకు అంతా తెలుసు అని చాలా బాగా మాట్లాడారు సార్ మాకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు సార్ ఒక్కసారి గుర్తుపెట్టుకుని మాట్లాడగలరని కోరుచున్నాము సార్

  • @shekark5272
    @shekark5272 Місяць тому +2

    మల్లన్న నువ్వు outsourcing employees గురించి మాట్లాడాలని కోరుకుంటున్నo

  • @aswavardhansumanjali5369
    @aswavardhansumanjali5369 Місяць тому +2

    గురుకులాల్లో హైకోర్టు ఆదేశం మేరకు relinquishment ఇచ్చి backlog posts లేకుండా అన్ని పోస్టులు భర్తీ చెయ్యాలి ఇప్పటికే కెసిఆర్ సార్ వల్ల 25 నుండి 35 సంవత్సరాలకి వచ్చాము దయచేసి మా సమస్యని మానవత్వ దృక్పథంతో ఆలోచించాలి

  • @Save-Telangana
    @Save-Telangana Місяць тому +3

    నిరుద్యోగుల గురించి మాట్లాడు Naveen garu

  • @panduballa9536
    @panduballa9536 Місяць тому +2

    ఈయన స్పీకరేనా....??
    ఏదిఏమైనా మంచి ప్రశ్న.. 👌🏻
    మంత్రి గారి క్లారిటీ మాత్రం సరిగా లేదు

  • @srinudharavath5710
    @srinudharavath5710 Місяць тому +3

    భూమి దగ్గర కి వచ్చి సర్యేచేసి నాయ్యము చెయండి సార్ నాకు 3 ఎకరాలు పట్టా కాలేదు సార్ చాలా దుఃఖo మీమలను ఏడుకుంటున్నా

  • @madavidatta9849
    @madavidatta9849 Місяць тому +10

    తెలంగాణ రాష్ట్రం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది కొంచె అన్ని రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు చేసి అభివృద్ధి చేయండి...

    • @kirandev5385
      @kirandev5385 Місяць тому

      Mana Adilabad votes and Members kavali vallaki kani mana dist development vallu patinchikoru brother

  • @pavanginne4562
    @pavanginne4562 Місяць тому +15

    Vedu graduate mlc ha
    MLA Kota na

  • @sagarthummanapelly3857
    @sagarthummanapelly3857 Місяць тому +6

    కోర్టు చెప్పిన మీరు పెట్టడం లేదు

  • @SydaiahAdimalla-nb9jg
    @SydaiahAdimalla-nb9jg Місяць тому +25

    కంగ్రాట్యులేషన్ మల్లన్న సామాన్యుడు చట్టసభకు నీ ప్రయత్నం గొప్ప భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలి నీ నడవడిక బాగుండాలి నిన్ను చూసి యువతరం రాజకీయాల్లోకి రావాలి

  • @krishnagangadari1377
    @krishnagangadari1377 Місяць тому +1

    నిరుద్యోగుల gurinchi matladandi మల్లన్న garu

  • @ramaraju-df7bf
    @ramaraju-df7bf Місяць тому +4

    Uchitha vidhya, vidhyam emindhi mallanna, DSC post phone emindhi mallanna. Group 1,2,3, posts penchali emindhi mallanna

  • @ram4534
    @ram4534 Місяць тому +3

    Congratulations mallana gaaru

  • @sammireddy3220
    @sammireddy3220 Місяць тому +2

    చాలా మందిమి ఎంప్లొయ్, పెన్షనర్స్ వరంగల్ జిల్లానుండి పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న కు ఓటు వేసినం. కనీసం ఓ 2 da /dr ల గురించైనా మాట్లాడితే హ్యాపీ గా ఫీల్ అవుతాం కదా.

  • @kanakamraju1263
    @kanakamraju1263 Місяць тому

    మల్లన్న నువ్వు సూపర్ అన్న

  • @user-ek3gm7fw6g
    @user-ek3gm7fw6g Місяць тому +2

    నర్సీరేడ్డీ గారు ఉద్యోగుల సమస్యలు మాట్లాడలేదు

  • @nrk1251
    @nrk1251 Місяць тому +30

    - raithu bharosa లేదు, - మహిళా 2000/- లేదు, -job క్యాలెండర్ లేదు, -new IT company లేవు, -Indhiramma హౌస్ లేవు, -andhara గతి మనకు తెలంగాణ అదృష్టం ఆంధ్రా కి వొచ్చింది..సిఎం రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నాడో

    • @abhinavreddy4401
      @abhinavreddy4401 Місяць тому +7

      Nuv sakkaga sadivunte anni baguntunde. Manam gaali tirgudu thirgi govt meeda padi thinalante entha chestadi govt

    • @sairam413
      @sairam413 Місяць тому

      Correct anna kontha Mandi eppudu government meeda padi musti bathuku bathukutaru​@@abhinavreddy4401

    • @muralichilukuri1042
      @muralichilukuri1042 Місяць тому

      నువు సక్కగ సధువుకోకనే నువు ఇట్ల తయారు ఐనవు,మీ గురువు కేసీఆర్ govt ఉన్నప్పుడు ఏం పీకినవు

    • @esrsankar
      @esrsankar Місяць тому

      10 years lo eni jobs vachai ,

    • @revanthnetha
      @revanthnetha Місяць тому

      ​@@abhinavreddy4401sakkaga sadhavala. Sakkaga sadhavali ante prabutvam vidhya ranganiki nidhulu sakkaga ivvali kadha. Vidhya ranganiki emo kevalam 11,000cr. Kani endhuku paniki raani SC welfare ki 26,000cr. ST welfare ki 17,000cr. BC welfare ki 11,000cr. Minority welfare ki 3000cr anta.
      IT policy emaindhi? IT investments vasthene kadha jobs vachedhi. Growth potential unna IT ranganiki matram 774cr anta. Idhen budget asalu, paniki maalina vaatiki nidhulu ichi avasaram aina vataiki ketayinchaledhu.
      Athanu adigina dhantlo thappem undhi. Congress haamilu iche adhikaram lo ki vachindhi kadha. Ichina haami gurinchi adige hakku ledha?
      Job calendar istham Ani ivvale.

  • @sagarthummanapelly3857
    @sagarthummanapelly3857 Місяць тому +1

    పేపరు ఇంగ్లీష్ & తెలుగు పెడతాం అని నోటిఫికేషన్ ఇచ్చినారు. పేపరు ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఇచ్చారు

  • @rajinigangu211
    @rajinigangu211 Місяць тому

    Mallana garu🎉🎉🙋‍♀️

  • @Krishna-pe2cf
    @Krishna-pe2cf Місяць тому

    Good speech mallanna u talkabout all pending issues

  • @RootsRealityRealtors
    @RootsRealityRealtors Місяць тому +2

    7200 equal to 420 Mallana 😂

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 Місяць тому +1

    👍✊

  • @user-vz9jv3gq5i
    @user-vz9jv3gq5i Місяць тому +3

    🙏🎉👌👍

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 Місяць тому +12

    Teenmar mallanna garu 😊😊😊

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Місяць тому +3

    Congratulations 🌹 🌷 💐 🎊 👏 mallanna 🙏 really iam frowdof you mallanna feel very better about mlc anna nuvu pedhala gonthuvu 💯🙏🤝🌹💐🥀🏵🌷🌻⚘💐

  • @sarveswararaomanepalli2052
    @sarveswararaomanepalli2052 Місяць тому +1

    ఒకప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ డప్పు మల్లన్న

  • @Sivasakthi269
    @Sivasakthi269 Місяць тому

    తీన్మార్ మల్లన్న రాజకీయం పనికిరాదు రా నీకు వార్తలు చెప్పు

  • @Sivasakthi269
    @Sivasakthi269 Місяць тому

    హాయ్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినావు కదా గత పాలకుల నిర్లక్ష్యం కాదు మరి ఇప్పుడు మీదే కద మరి ఇప్పుడు ఎందుకు రాలే

  • @SureshUppu-og2iu
    @SureshUppu-og2iu Місяць тому +1

    Runamafi kaledu below 1 lakh

  • @venkateshwarulukatakam2844
    @venkateshwarulukatakam2844 Місяць тому

    DSC lo art, craft postulu veyyali .daani gurinchi matlaadandi mallanna.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Місяць тому +3

    Jai mallanna like done

  • @Gstar999
    @Gstar999 Місяць тому +8

    Tiger తీన్మార్ మల్లన్న

  • @nagillaashok
    @nagillaashok Місяць тому +1

    nakka vinayalu

  • @kondalyadav5918
    @kondalyadav5918 Місяць тому +8

    Good talk ra malli😅

  • @VijayKumar-yr6hd
    @VijayKumar-yr6hd Місяць тому

    వామ్మో ఊసరవెల్లి

  • @massmasscomments1406
    @massmasscomments1406 Місяць тому

    షాకింగ్ రిప్లై ఏముంది రా ఇక్కడ

  • @pothulavijay6569
    @pothulavijay6569 Місяць тому +1

    Nv graduate candidate kosam talk cheyyar malliga un employee kosam

  • @naveenarelly9489
    @naveenarelly9489 Місяць тому

    నిరుద్యోగులు సార్ మల్లన్న సార్ 😂😂

  • @user-ek3gm7fw6g
    @user-ek3gm7fw6g Місяць тому

    కాక నీటిపారుదల శాఖ గూర్చి శాసన సభ్యులు ఆడుగుతారు,నీవు ఉద్యోగుల ఎమ్యేల్సీ వీ ,ఉద్యోగుల సమస్యలు, డి ఎ లు,వేతన సవరణ,గుర్చీ మాట్లడు నర్సీరేడ్డీగారు.

  • @anjaneyulug9800
    @anjaneyulug9800 Місяць тому +1

    Where job calendar

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 Місяць тому +7

    బ్లాక్ మెయిలర్ వీడు

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd Місяць тому

    పదవి కోసం కాళ్ళు మొక్కి లాస్ట్ కు ఎమ్మెల్సీ అయింది

  • @polukasiramulu8553
    @polukasiramulu8553 Місяць тому

    🙏🙏🙏

  • @nagillaashok
    @nagillaashok Місяць тому +1

    m acting ra malliga.maha natudivi ra niv

  • @ShekarChandra-i8u
    @ShekarChandra-i8u Місяць тому +1

    Malanna thoo ni brathuku

  • @amgothrammi4983
    @amgothrammi4983 Місяць тому +5

    నీ విద్య వైద్యం నినాదం ఏమైంది

  • @nageshbonala3423
    @nageshbonala3423 Місяць тому

    Sir meeru yem kattina gravity range lo ne kattandi current bills memu kattam we are from kalewswaram area

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 Місяць тому +6

    ప్రజాప్రభుత్వం ఏర్పడాలంటే తీన్మార్ మల్లన్న స్వతంత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి..

  • @avulakumars
    @avulakumars Місяць тому +1

    Westga malliga

  • @mdakramakku9209
    @mdakramakku9209 Місяць тому +9

    Worest fellow

  • @shivashankar9254
    @shivashankar9254 Місяць тому +17

    Teenmar Mallana number 1 blackmailer

    • @iamwayrs5040
      @iamwayrs5040 Місяць тому

      😂😂😂😂

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz Місяць тому +1

      ఎవరిని బ్లాక్ మెయిల్ చేశాడో చెప్పు రా
      నీవు మనిషివి అయితే లేకుంటే గాడిద వి

    • @thenameisnani
      @thenameisnani Місяць тому

      Ni ayya asti bengipoinda leda ni hully koskoni poinda?😂

  • @Save-Telangana
    @Save-Telangana Місяць тому

    చింత పండు నవీన్ మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడండి

  • @Naveen_patel23
    @Naveen_patel23 Місяць тому

    నువ్వు వెళ్లింది నిరుద్యోగుల కష్టాలు చెప్పడానికి రా

  • @user-zf5zy5dj4d
    @user-zf5zy5dj4d Місяць тому

    మల్లన్న వాల్మీకి బోయల ఎస్టీ గురించి మాట్లాడు ఎందుకు ఎస్టీ జాబితాలో చర్చ లేదు

  • @rajashekar4667A
    @rajashekar4667A Місяць тому +1

    Vattakayya 😂😂

  • @iamwayrs5040
    @iamwayrs5040 Місяць тому +7

    ❤❤❤జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై❤❤

  • @srinivaschakilela9560
    @srinivaschakilela9560 Місяць тому +2

    Rythu runapafi clarity ledu
    Daneepy Adugandi.

  • @chinnaiahyadav349
    @chinnaiahyadav349 Місяць тому

    Arey nuvvu MLA kadhu..mlc vi ..pattabadrula gurinchi..nirudyogula gurinchi mataladu

  • @ksreddyreddy7872
    @ksreddyreddy7872 Місяць тому

    Mallanna ne voice thaggidhi

  • @RaghavendraPendem
    @RaghavendraPendem Місяць тому

    Where is 7200😂😂😂😂

  • @rajannagoodchow3737
    @rajannagoodchow3737 Місяць тому

    Mallana garu.. Plz talk DSE 1998

  • @vamshikrishnareddy1302
    @vamshikrishnareddy1302 Місяць тому

    Performance chudu thammudu 😂

  • @yadaveflu
    @yadaveflu Місяць тому +1

    Kadem gates repair plz

  • @chandramachary1549
    @chandramachary1549 Місяць тому

    Samsaari

  • @yogeshlakma4114
    @yogeshlakma4114 Місяць тому

    సార్ దయచేసి వ్యసాయ మార్కెట్ కమిటీ లో పని చేస్తున్న ఔటసోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడండి సార్ 🙏🙏🙏🙏🙏

  • @rajurk9305
    @rajurk9305 Місяць тому

    Raghu malli iddaru no 1 dongalu telanganaki

  • @sagarthummanapelly3857
    @sagarthummanapelly3857 Місяць тому

    Music teacher పరీక్షలు మల్లి పెడతం అన్నారు ఏమైంది

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k Місяць тому

    ఆదాయం పెట్టుబడి ఉన్న మాటలు తప్ప మల్లన్నకు మంచి మాటలు రావు!! నిరుద్యోగుల విషయం మాట్లాడితే ఉద్యోగాలు వస్తే స్వలాభం కాదు స్వప్రయోజనం కాదు!! మల్లన్న పాలకుడు అయ్యాక!! పాపం ప్రయోజనాలను చూసుకుంటున్నాడు.

  • @rameshisampally5270
    @rameshisampally5270 Місяць тому

    Performance

  • @chikondramallesh4022
    @chikondramallesh4022 Місяць тому +1

    Theenmar Mallanna waste fellow

  • @user-vn8hf4wd5p
    @user-vn8hf4wd5p Місяць тому

    Employees retairment age 58 ki marchandi sir

  • @sreesri5890
    @sreesri5890 Місяць тому

    Utham gaadiki udyogam vachindee
    Theenmar Mallanna fight with kcr valana...... but ego Utham gaadiki ekkuvandi
    did not mentioned Theenmar Mallanna in his speak only mentioned Jeevan Reddy & Narshi Reddy only

  • @vilasmesram7156
    @vilasmesram7156 Місяць тому

    Voice taggindi😮 3 mar

  • @user-jp3ps1ks5z
    @user-jp3ps1ks5z Місяць тому

    ఈయన గ్రాడ్యుయేట్ MLC అనుకున్న కానీ తన సొంతమండలం MLC నా

  • @ASANTHU402
    @ASANTHU402 Місяць тому

    Veedu notilo thambaku vesukunnadaa??

  • @kalyanitulasiram1757
    @kalyanitulasiram1757 Місяць тому

    1998 DSC gurinchi cheppandi sir

  • @user-nw1iz1dv8u
    @user-nw1iz1dv8u Місяць тому

    Country delight scam gurenche mallega matladuthu

  • @vunyalaa453
    @vunyalaa453 Місяць тому

    పట్టభద్రుల ఓట్లమీద గెలిచి ఒక్క సమస్య గురించికూడా మాట్లాడకపోతివి ఎట్ల చూద్దాం…

  • @ARamesh-ll1dk
    @ARamesh-ll1dk Місяць тому

    Useless unemployment reply

  • @pankerlabalaraju4023
    @pankerlabalaraju4023 Місяць тому +1

    Slbc gurinchi adugu bro

  • @kadudooramvignan567
    @kadudooramvignan567 Місяць тому

    Jai mallana

  • @palchamvenkateshgoud4533
    @palchamvenkateshgoud4533 Місяць тому +12

    షేంకుడు తీన్మార్ మళ్ళీ బాగున్నవా...కాంగ్రెస్ నేతలు చెప్పేవి అన్ని అబద్ధాలు

  • @shravankumarpasunoori7328
    @shravankumarpasunoori7328 Місяць тому

    Each and every information has to put in the government official website money spent on the projects.Recently our CM has told for Musi river 1,50,000 crores last government also spent money on that project.Please CM sir give all the details to the public so that public money is not wasted in any project

  • @kiranprasad7902
    @kiranprasad7902 Місяць тому

    వీడు మళ్ళా గదే వార్తలు సదువుకొని..blackmail చేసుకునే రోజులు ఇంకా future లో..back...

  • @rajashekharasampelli5456
    @rajashekharasampelli5456 Місяць тому +1

    Donga

  • @badriempelli234
    @badriempelli234 Місяць тому

    ఇందులో షాకింగ్ రిప్లై ఏముందో

  • @yelgamonipatelyelgamoni5182
    @yelgamonipatelyelgamoni5182 Місяць тому +1

    padavikosam prajalanu rechegottudu eyana

    • @chandraprasad3211
      @chandraprasad3211 Місяць тому +1

      Came by voting not on party symbol or nomination

  • @tanugulavishvapathisharma6765
    @tanugulavishvapathisharma6765 Місяць тому

    .98dsc gurinchi vadagandi vsir