ఏపీలో గెలిచేది ఆ పార్టీనే..! | Undavalli Arun Kumar Survey Report On AP Elections | RTV

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఏపీలో గెలిచేది ఆ పార్టీనే..! | Undavalli Arun Kumar Survey Report On AP Elections | RTV
    #undavalliarunkumar #apcm #apelections2024 #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 223

  • @anilkumark9508
    @anilkumark9508 3 місяці тому +4

    మీ సలహాలు మన రాష్ట్రానికి అవసరం లేదు.🙏

  • @junnuriraju9850
    @junnuriraju9850 5 місяців тому +10

    Amar garu question is very valuable
    Thank you sir

  • @raghavacharyulukomanduri6919
    @raghavacharyulukomanduri6919 4 місяці тому +10

    తిట్ట కూడదు కానీ ఇంతకన్నా నీచమైన పాలిటిషియన్ AP లో ఎవరూ లేరు

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 4 місяці тому +3

    జేజేజే జేజేజే జేజేజే జగన్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kumar14042
    @Kumar14042 5 місяців тому +38

    ఉండవల్లి మేధావి ముసుగులో ఉన్న వైసీపీ కోవర్ట్.

  • @rambabupenumala4587
    @rambabupenumala4587 4 місяці тому +9

    నిజం నిర్భయంగా చెప్పేవాడే నిజమైన నాయకుడు జననాయకుడు

  • @saiprakashdesaisetti
    @saiprakashdesaisetti 4 місяці тому +6

    YCP నే కదా, 75/100 రూపాయలు పన్నులు పెoచినాడు, విద్యుత్ చార్జీలు కూడ 8 సార్లు పెoచినారు YCP కదా.

  • @user-uy9ut8dj1g
    @user-uy9ut8dj1g 4 місяці тому +10

    ఈయన గారు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు అందుకే ఈయన్ని చాలామంది ఉండవల్లి కాదు ఈయన వైసిపి ముండవల్లి అని అంటుoటారట

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 4 місяці тому

    జేజేజే జేజేజే జేజేజే జగన్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @_123.55
    @_123.55 5 місяців тому +3

    Meeru super vundavalli gaaru....

  • @msundarraju3423
    @msundarraju3423 4 місяці тому +1

    Correct sir

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 4 місяці тому +2

    60 ఏళ్లు రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు 55 సంవత్సరాలు పదవీ విరమణ చట్టం తేవాలి బీజేపీ చేయాలంటే చేయగలదు

    • @haranathalamuri9779
      @haranathalamuri9779 4 місяці тому

      అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ ఎంప్లాయిమెంట్ వల్ల మేలు కన్నా కీడు కలుగుతుంది.ప్రజల యొక్క డేటా తప్పులు చేసి చాలా సమస్యలు తెస్తున్నారు.
      ఈ మధ్య నాకు ఒక సమస్య వచ్చింది.
      నా పేరు, ఇన్స్టియల్ తప్పుగా రికార్డు అయింది.
      వెళ్లి అడిగితే, మీ రిజిస్టర్ డాక్యుమెంట్ తెస్తే కరక్ట్ చేస్తాము అన్నారు.15 ఏళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకూ అని అడిగితే,ఔట్ సోర్సింగ్ వాళ్ళు తప్పుగా ఫీడ్ చేసారు అని చెప్పారు. ప్రాపర్ వెరిఫికేషన్ లేదు

  • @MURALIKRISHNA-su3rc
    @MURALIKRISHNA-su3rc 3 місяці тому

    N0 1
    JAYI PAWAN KALYAN.
    JAYI JANASENA.
    I FULL SUPORT JANASENA.

  • @NagaSureshKotagiri
    @NagaSureshKotagiri 4 місяці тому +4

    West fellow of the state of the ap

  • @settiisaac6867
    @settiisaac6867 4 місяці тому +1

    Very good explanation regarding state deviding. Thank you so so much sir.

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 4 місяці тому +8

    ఆంధ్ర ప్రదేశ్ లో మూడు పార్టీల కలయిక మంచి కన్నా చేటు చేస్తుందని నా అభిప్రాయం

  • @pandupandu7337
    @pandupandu7337 5 місяців тому +17

    ఉండవల్లి గారు పక్క వైసిపి కాండేట్

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 5 місяців тому +4

    ఉండవల్లి ఇంటర్వ్యూ పాము చావలేదు కర్ర విరగలేదు. అప్పా బావ ఖాబుర్లు

  • @viswananth8589
    @viswananth8589 3 місяці тому

    Sir chala baga chepparu

  • @swarnalathaalluri5815
    @swarnalathaalluri5815 4 місяці тому +2

    రాష్ట్ర విభజనలో కోట్లు సంపాదించి ఏకైక మహానుభావుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చిరంజీవి గారు కావూరి సాంబశివరావు గారు

  • @manideepi3627
    @manideepi3627 3 місяці тому +2

    Nijam chepparu sir

  • @supathachannel8392
    @supathachannel8392 4 місяці тому +7

    ఉండవల్లి గుర్తు పెట్టుకో కేంద్రంలో 50 ఇయర్స్ బీజేపీ అధికారంలో ఉంటుంది

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 місяці тому +3

    Congress చేసిన పొరపాటు పరిపాలన సరిగా అవగాహన లేని సోనియా మన్మోహన్ అతి మంచితనం వలననే మన Andhra పరిస్తితి దరిద్ర స్ధానం లో ఉన్నది.

  • @gangarajubasava1679
    @gangarajubasava1679 4 місяці тому +1

    Sir you are escaping

  • @jojireddyonteddu7063
    @jojireddyonteddu7063 3 місяці тому +1

    షర్మిల పవన్ లు కూడా ఏపీ సీఎం రేస్ లిస్ట్ లో ఉండడమేంటో. విచిత్రంగా లేదు.

  • @SRIRAMkrishna-jp6qn
    @SRIRAMkrishna-jp6qn 4 місяці тому +1

    Sir is intellectual

  • @bhanojirao84
    @bhanojirao84 3 місяці тому

    Great CM

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 4 місяці тому +1

    How much monthly payme nt ur getting from jagan reddy.u question chandra ba bu but canot jagan reddy,why?

  • @VenkatarameshMakala
    @VenkatarameshMakala 4 місяці тому +10

    మేధావి ముసుగులో ycp కోవర్ట్

  • @prasadbollipo504
    @prasadbollipo504 3 місяці тому

    Dear sir,
    Liquid Goes flowing in to Bay of Bengal. We got main man rivers K&G but sir it is unfortunate that we are transporting water in summed we can not salve the problem. After Oxygen water is next is water for all livings. Still we are keeping crossing our fingers.
    I think again Sir Arther has reborn. We got independence but depending up on some one mercy. That is why AP is There only.

  • @swarnalathaalluri5815
    @swarnalathaalluri5815 4 місяці тому

    మన రాష్ట్రాన్ని కాపాడే ఏకైక నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు

  • @thotavenkateswarlu4198
    @thotavenkateswarlu4198 4 місяці тому +3

    ఎవరెన్ని చెప్పినా, ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచేది అధికారంలోకి వచ్చేది కూటమి మాత్రమే.

  • @k.k.ygamingff6589
    @k.k.ygamingff6589 3 місяці тому

    Anna.super

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 4 місяці тому

    5 సం లు ఒక సారి రోడ్స్ వేస్తారు ,కానీ 2018 సం లో రోడ్స్ వేచారు, కానీ 5 సం లు కంప్లీట్ కాకుండా రోడ్స్ ఎందుకు పాడై పోయాయి

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 4 місяці тому +3

    ఉండవల్లి అంటే ఊశారవిల్లి అని నిరూపించు కున్నావు

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 3 місяці тому

    Hyderabad Jubili hills financial distrct hightech city self finance tho develop ayyindanedi nijam kada?Amaravathi aala develop ayye avakasam leda?

  • @rambabuperni1864
    @rambabuperni1864 4 місяці тому +4

    ఉండవల్లి రాజకీయనాయకుడిలామాట్లాడటంలేదు కవిుడియన్ లా మాట్లాడుతున్నాడు

  • @shaikarafath4830
    @shaikarafath4830 5 місяців тому

    sir Krishna godavary basinlo petrol bayataku testunnaru adayamlo rashtraniki sagam vastumda

  • @srinivasnaidu8113
    @srinivasnaidu8113 4 місяці тому +1

    Vadu vaist l. A. Ja kuduku

  • @chukkasrinivas8517
    @chukkasrinivas8517 4 місяці тому +1

    Jai ysrcp jai jagan

  • @kameswararaors7787
    @kameswararaors7787 4 місяці тому

    Colours changed now! Why?

  • @gangaraja6489
    @gangaraja6489 4 місяці тому

    Mr ఉండవల్లి నీ సొళ్ళు మాటలు చాలించు.. సంపద సృష్టించడం వల్లనే పథకాలు ఇవ్వ వచ్చు...

  • @swarnalathaalluri5815
    @swarnalathaalluri5815 4 місяці тому

    ఏ పార్టీలోనైనా ఎమ్మెల్యే గాని పోటీ చేస్తున్నారా సార్

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 4 місяці тому

    అన్ని పార్టీలు భాధ్యత వహించాలి

  • @Lucky69999
    @Lucky69999 4 місяці тому +1

    మొత్తం దోచేసావ్ గా

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 4 місяці тому +3

    B.J.P WIN AYTHE
    A.P BAAGA DEVALOP
    AVUTHADI

  • @barakbabumentay1416
    @barakbabumentay1416 5 місяців тому +2

    Chandra babu nayudu mukyamantri ga vunnappudu roadlu veyyaledani Appudu yavvaru Adagaledu Appude veyyaledu roadlu

  • @KazaSaritha
    @KazaSaritha 3 місяці тому

    నెలకోసారి నేను కూడా ఉన్నాను అని జనానికి చెప్పటానికి, ఉచిత సలహాలు ఇవ్వడానికి బయటకు వచ్చే సామాజిక బాధ్యత లేని మూర్ఖ మేథావి, అకారణ విద్వేషి

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 3 місяці тому

    Medhavulu AP future gurinchi debates pettandi

  • @tummalasuresh.7795
    @tummalasuresh.7795 5 місяців тому

    విన్ సీబీన్

  • @Lucky69999
    @Lucky69999 4 місяці тому +2

    నువ్వు బ్రతికుందగా జరగదు కాబట్టి చావు

  • @durga4549
    @durga4549 5 місяців тому

    Malli boom boom

  • @haribabukundurthi2332
    @haribabukundurthi2332 3 місяці тому

    తిలాహ్ పాపం తలా పిడికెడు అందరూ తీసుకుని అనుభవించడం ఏం చేస్తారు.

  • @chiruambati8013
    @chiruambati8013 4 місяці тому +1

    Jagan vaddu

  • @sreesreenivas8162
    @sreesreenivas8162 4 місяці тому

    ఈయన సమాధానం వుటి కిలేదు స్వర్గానికి ఉండదు

  • @subbu2581
    @subbu2581 3 місяці тому

    Udavalli literally support to ycp
    He is always against to tdp

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 4 місяці тому

    Manaku raavalasina vaatikosam meeru court lo case vesi poratam cheyandi plz

  • @VinodKumar-yl1nl
    @VinodKumar-yl1nl 5 місяців тому +2

    Direct ga jagan saport chayee nevu mudragadda same

  • @Jani-bx7yw
    @Jani-bx7yw 5 місяців тому +2

    హెడ్డింగ్ ఏంటి? మేటర్ ఏంటీ??? పబ్లిక్ కి ఎర్రిఫూ లని చేస్తున్నారు ఈ యూట్యూబర్స్

  • @venaktaramaraop5885
    @venaktaramaraop5885 3 місяці тому

    ఈయన గంటలకి ఒకటి చెబుతాడు..

  • @drjoebabumallipudi777
    @drjoebabumallipudi777 3 місяці тому

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ former ఎలక్షన్ కమీషనర్ ప్లైడ్ ఏ big గేమ్ with present ఎలక్షన్ కమీషనర్ by the force of చంద్రబాబు & both made a big mistic in conducting elections very wrongly. So immediately CBI investigation must be done on three of then, CBN, present & former Election Commissioners.

  • @venkataramasastry302
    @venkataramasastry302 4 місяці тому

    AS A WIER GA MEEKU SUGGETION YYIVVA TANIKI NENEE READY GA VUNNANU Mr. REPORTERS

  • @user-od2ul7pw2z
    @user-od2ul7pw2z 5 місяців тому

    మండపేట ద్వారపూడి road complete aiyindiga

  • @mthimmaiah8961
    @mthimmaiah8961 4 місяці тому +1

    Common man ku kuda thelusu
    Nee chupu jagan vaipe ani

  • @alaramkumar3857
    @alaramkumar3857 4 місяці тому

    What r u doing at partition time? As a seniior politician why u r silent then. And pointing out. The misrakes now

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u 4 місяці тому

    I AP political parties using Govt money to save their own party

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u 4 місяці тому

    But politicians destroyed AP development since 1947

  • @D2D9
    @D2D9 5 місяців тому

    Chikati oppandham OK Na Undavalli garu

  • @sureshgollapalli2716
    @sureshgollapalli2716 4 місяці тому

    💯💯💯💯💯jagan suporter super comedy 🥺🥺🥺🥺🥺

  • @anipholi5714
    @anipholi5714 5 місяців тому

    8:38

  • @kumarraja333
    @kumarraja333 5 місяців тому

    ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పెద్ద వ్యక్తులు నిజ నిజాలు మాట్లాడండి మీలాంటి మీడియా అంతా కూడా ఎంత ఎంత మంచిగా చేద్దామన్న కూడా వీలు లేకుండా చేస్తుంది

  • @gopalakrishnapolina3915
    @gopalakrishnapolina3915 3 місяці тому

    Evvaru Enthagaa Eedchinaa Kullukunna Jagan will be the Next CM of AP for the next 30 to 40 years hundred percent ! Ysrcp win 175/175 n 25/25 hundred percent

  • @sasikalapenugonda3416
    @sasikalapenugonda3416 3 місяці тому

    Brother, mee lanti khana leaders unnata varuku ee state bagupadu

  • @swarnalathaalluri5815
    @swarnalathaalluri5815 4 місяці тому

    మన రాష్ట్రాన్ని కాపాడు రా బాబు

  • @Nagudigitals9999
    @Nagudigitals9999 4 місяці тому

    భయపడడు

  • @veerababudanka3862
    @veerababudanka3862 3 місяці тому

    Antha comedy Andi , మేధావి కదా ,

  • @prasadbolla4579
    @prasadbolla4579 5 місяців тому +5

    బీజేపీ తో డైరెక్ట్ గా ఉండకూడదు. చీకటి ఒప్పందాలే ఉండాలి.... వైసీపీ మాదిరి అని ..... కుండపల్లి ఉద్దేశ్యం!? 😂

  • @srinivasmeka4374
    @srinivasmeka4374 5 місяців тому +2

    Paid artist.

  • @vijaybabu37
    @vijaybabu37 5 місяців тому

    Ravi prakash is back🎉

  • @subbaiahreddiboina7518
    @subbaiahreddiboina7518 4 місяці тому

    Undali garu Okka mata meda nilabadalara

  • @PraneethKannegolla
    @PraneethKannegolla 3 місяці тому

    Anka antakalam aa support chestav

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 4 місяці тому

    Mr.undavally ,why are u not questioni g jagan revddy about when ur favourite leader handed over alll properties to K.c.r.,telangana state u r talking as a n age nt of jaganreddy but not as a n analyst U have lost credibility.

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 5 місяців тому

    Vedu CAT on the wall ethani matalu prajalu namaru

  • @modidurgesh110
    @modidurgesh110 3 місяці тому

    YSR next cm jagan

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 4 місяці тому

    Meeru enduku congress party vallu parliament act lo pettaledu

  • @gangarajubasava1679
    @gangarajubasava1679 4 місяці тому

    Sir. You are great 😂😂😂😂😂😂😂😂

  • @smgoutham3615
    @smgoutham3615 4 місяці тому

    🤔😳

  • @gowrisivasankarbolagani2046
    @gowrisivasankarbolagani2046 3 місяці тому

    Jai jagan

  • @sekhardc1399
    @sekhardc1399 3 місяці тому

    Rogue! Amaravati is the best location for the capital! 50K acres acquisition is done to meet all future requirements for a planned growth of the capital! Fair deal to farmers by CBN! Farmers are suffering due to Jagan! Promoting Jagan agenda! Cunning fellow!

  • @jniranjankumar9881
    @jniranjankumar9881 4 місяці тому

    Good

  • @akulasrinivas5012
    @akulasrinivas5012 4 місяці тому

    జగన్ గారికి నువ్వు లేటర్ రాస్తే తొక్క తీసేస్తాడు

  • @user-qj7kf1oj3d
    @user-qj7kf1oj3d 3 місяці тому +1

    ,,😂

  • @hasansyed8728
    @hasansyed8728 3 місяці тому

    UP ke leni Appu. AP Ki vachesariki meku kanipustunidi. Worst

  • @vijaybabu37
    @vijaybabu37 5 місяців тому

    Ravi prakash is back

  • @venkataramakrishna5545
    @venkataramakrishna5545 4 місяці тому

    Jagan kadani eamichesina tannutadani Bayan undavallki

  • @chiruambati8013
    @chiruambati8013 4 місяці тому

    AP ki chela chesadu. CBN

  • @bharanikumar4888
    @bharanikumar4888 5 місяців тому +1

    40 సీట్లు వైసీపీ కి వస్తే నా దృష్టిలో గెలిచినట్టే

    • @gvijayakumar9813
      @gvijayakumar9813 5 місяців тому

      అధికారం లోకి రాకపోతే చూడు.

    • @bharanikumar4888
      @bharanikumar4888 5 місяців тому +1

      @@gvijayakumar9813 raadu

    • @ommiramanayadavommi1137
      @ommiramanayadavommi1137 5 місяців тому

      Vastey ami chestavvu

    • @bharanikumar4888
      @bharanikumar4888 5 місяців тому

      @@ommiramanayadavommi1137 రాకపోతే ఏమి చేస్తావు

  • @sanashaik9397
    @sanashaik9397 5 місяців тому +2

    Seguledu...niku

  • @vijayavesangi2851
    @vijayavesangi2851 4 місяці тому

    Aapu nayana state divide chesindi mee madam nee smartness appudu chupincha ledu yenduku

  • @sitaramaiah7967
    @sitaramaiah7967 3 місяці тому

    Idanta Mee congress valane kada aindi KCR Cong support chestara i separate chesaru meeru ippudu neetulu cheptnnaru