గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది Godari Gattundi song by Chintapalli Jayalakshmi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది Godari Gattundi song by Chintapalli Jayalakshmi
    చిత్రం: మూగ మనసులు (1964)
    తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, జమున
    గాయకురాలు: పి.సుశీల
    గీత రచయిత: దాశరథి
    సంగీతం: K. V. మహదేవన్
    అత్యంత అద్భుతమైన సాహిత్యం మన అందించిన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటి జమున గారి అభినయం అమోఘం.

КОМЕНТАРІ •