హహహ... ఇది హైలైట్ అంకుల్..||| Big Debate || ABN Telugu
Вставка
- Опубліковано 26 сер 2022
- Live: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ABN బిగ్ డిబేట్ || Big Debate With TRS MLC Kavitha || ABN Telugu
#abnradhakrishna #abnbigdeabte #MLCKavitha #Bigdebatewithkavitha #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
కవితక్క కు సొంత ఇల్లు కుడా లేదు డబల్ బెడ్ రూమ్ ఇవ్వండయ్యా
అక్క నీ గురించి మేధావులు,మన రాష్ట్రంలో పెద్దలు చెపుతుంటే భయంకరంగా ఉంది నీ అక్రమ సంపాదన గురించి వామ్మో నీ కథ వేరే లేవల్
దుబాయ్ ఫ్లాట్ హ్యాండెడ్ ఓవరా? టైల్స్ వెస్తున్నరట గదా?
అంకుల్ అంకుల్....
Anthey అంటావా కవిత గారు 😄😄😄
Kavitha akka comedy,😂😂😂😂
మేఘ క్రిష్టరేడ్డి గురించి చేప్పండి రాదక్రిష్ట గారు
రాదాక్రిష్ట గారు తేలంగాణలో స్కుల్లా పరిస్థితి దారుణంగా ఉన్నాయి
అమ్మమ్మ ఏంటి అంకుల్ అంకుల్ అంటుంది 🤗🤗🤔🤔👍
అంకుల్..అంకుల్...మరో మంచు లక్ష్మి
కవిత ఆస్తులు 100000% పెరిగాయి
నువ్వు మీ అన్న.. మీ అయ్యా దోచుకున్న ప్రతి రూపాయి... తిరిగి ఇవ్వాలిసేది.. తతక్క... ఎనుకటి రోజులు కావు... ఒక్కసారి మీ అధికారం పోయాక.. మీ పరిస్థితి ఉహించు కుంటే.. ఒక్క రకంగా ఉంది...
Poyenapudu kada.......
@@abhilashkondapuram3682
Jai Hind Jai Sri Ram
మీరు రైతులకిచ్చే ఎకరం ఐదు వేల రూపాయల తో ధనవవంతులైతరా
Eppudu icharu
Jai hind
మీరు మెగా అండ్ మై హోం వారికి కట్టబెడితే తప్పు లేదు మోడీ మాత్రం అదానికి కట్టబెడితే తప్పు అంతేగా అంతేగా
Iddaru dongale Jai congress
Fake smile fake smile 😁😁😁
తెలంగాణ కోసం కెసిఆర్ చెర నుండి విదిపించటఅనికి మరో పోరాటం అవసరం.
Emi avasaram ledu
100%
Nee Amma undi ra KCR dhaggara
Jai Hind Jai Modi ji 🙏
అధానీ, అంబానీలు మీరు బ్రతుకుతెరువు కోసం వెలేకర్ కొలువు పొందినప్పటికే వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు ఈ దేశంలో వారి కంపెనీల ద్వారా ఉపాధి పొందుతున్నా వారు లక్షల మంది ఉన్నారు ఆ కంపెనీలో 1000₹ పెట్టగలిగే నాతో సహా సైతం వాటాలు పొంది ఉన్నారు మీల రాత్రికి రాత్రి కోట్ల కు. అధిపతులు కాలేదు మీడియా సంస్థలు రాజకీపార్టీలు ఒకటైతే సమాజానికీ ఎంత ప్రమాదకరమో మీ అడ్డగోలు ముచ్చట ద్వారా అవగతవుతోంది.
Sollu api., mee Scam gurinchi matladandi
Liquor queen
Uncul 😭🥺
Akka moham lo bayyam kottachenattu kanipisthundaii🙄🙄
Uncle uncle uncle.......
Ammmo
మెగా కృష్ణారెడ్డికి మై హోమ్ రామేశ్వరం కి మీరు ఇచ్చేది ఏంటి మీరు మీరు ఇచ్చింది మంచిదైతే అమ్మని ఆదానిలకు మోడీ ఇచ్చింది కూడా మంచిది
వీళ్లు చేస్తే సంసారం ,పక్కవాళ్లు చేస్తే సంసారం.😁😁😃😃😁😁🤣😎😂😜
Thaithakka 😃🤛
Telangana prajalu Inka pedavallu iyyaru
Tv 9 ni ela take over chesaro cheppu kavitakko
Sir ilanti vallani enduku pilustaru sir diniki atha sene ledu diniki pedda lapaki
Nuvu chusava enduku bro emi vasthadi niku
Thai thakka voice level low ayindi
Innocent kavitha...he is clearly admitting you and your father are corrupt and looted telangana......guys wake up ...don't make one family the most richest politician in entire Asia continente
Uncle enti uncle
Edem Ayina Ganesh Chanda na 😂
కవితిక్క
CM Sanjay
Adani pancha bushalu India ni konadu, but what about telangana? Who bought telanganga? Is it rameshwar Rao or megha engineering
What about mega and myhome
Uncle adegenadaneke suteega answer chepu dataveyaku kavitha garu
హా హా హా హా హా హా హా
Weste KCR or KTR
Talk about Mega n My Home corruption....
Emi lekunda elaa case vestharu asalu proofs untey kadha case vesedhi proofs unnai case vesaru malli emey elaa escape avvalo theliyaka paruvu nastam case vesindhi
Uncle uncle 🤣🤣
ఎంత మోరిగిన, మోడీ పట్ల మీ అకారణ ద్వేషం మీ పతనానీకే రహదారి.
మీకు తెలుసా?
ప్రశ్న: పామాయిల్ కోసం అదానీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు?
జవాబు: రాజీవ్ గాంధీ- కాంగ్రెస్ సంవత్సరం: 1989.
ప్రశ్న: భారతదేశపు అతిపెద్ద ఓడరేవు/సముద్ర వాణిజ్యాన్ని అదానీకి అందించింది ఎవరు?
జవాబు: నరసింహారావు- కాంగ్రెస్ సంవత్సరం: 1993
ప్రశ్న: అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2005
ప్రశ్న: అంబానీకి 4G లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2013
ప్రశ్న: అంబానీకి 11 నుండి 11 హైవే కాంట్రాక్టులను ఎవరు విరాళంగా ఇచ్చారు?
జవాబు: టి.ఆర్. బాలు - డిఎంకె / కాంగ్రెస్ సంవత్సరం: 2009 నుండి 2013 వరకు
ప్రశ్న: కేరళ విజింజం పోర్టును అదానీకి ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్ 2013-2014. రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం.
ప్రశ్న: 6100 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను అదానీకి ఎవరు అందించారు?
జవాబు: అమరీందర్ సింగ్ - పంజాబ్ సీఎం - కాంగ్రెస్ సంవత్సరం - నవంబర్ 2020.
కానీ మోడీ అదానీ అంబానీకి సాయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి.
అవగాహన కోసo
What modi given past 8 years to adhani n Ambani ? Can you pls list ….
Clear ga telustundi ame bhayapadtundi ani,,,,
అయ్యా దగ్గర కానీ అన్న దగ్గర కానీ నేర్చుకొని రాలేదు అంకుంట,
Jayaho bjp
What about trs corruption?
wt about mega krishna reddy?
Jai ho PM Narendra Modi ji
రాజకీయాల్లో నిజాయితీపరుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జీ
Meeru megha ki enduku istunnaru prathidi
అంటే నీ అయ్య చేషేది ఏంటిది
Nijam chepte politician Ela avutharu
Ne leka chepu akka liquor
Akka mama astulu ?
Ippudu uncle na akka. Appatlo TV9 ni ABN ni ban chesinappudu ee uncle kanapadhaledha . Ippudu kastham vatchindhani uncle penkul ani kaka paduthunnavu ga akka.
A party adhikaram lo unna vallu baagane untarru madhyalo karyakarthalu how lee gallu avuthaaru
Even ABN CHANNEL also not pure
Eamay nethulu matladuthundi meru chysaydi eanti
Nuvvu enduku navvutunnavo neku ina ardham avtundi???
Sri Reddy laga vundhi look
institutional corruption anta ni ayya em chesthundu chepavu...mem em cheyaledu Ani chepavu....niku em business chesthy ee assets vachinainchepavu....open ga janalani call matlade dammu ni family la evarikanna unda...
Hahaha...Mee nayana Anna em konnadu uncle..needi nora leka paya@^@#^#^€&
Telangana nu dochukuney contracter la gurinchi adgandi .
Akka matalu teda
Abbooo
Kcr🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾👍
Jai sriraam jai kavitha akka🤝
Ap.lo people rich , govt poor , telangana lo govt rich people poor ante akkaki ardham kanatlundhi. Navvuthundhi
Antha rich ha bro ap valu asalu poor a vundara wow
Modiji ki sriraam udu thana daggariki thisuku vellali🙏🏿
నిన్ను తీసుకెళ్తాడులే
Yee uncle and nuvvu diplomacy yentra Babu.. Desam antha veelladharu chethi lo unnatlu feeling 😜 so Kavitha aunty like Ansuya aunti..
Adaani vishayam aite nizam, Mana india ki kavalsina budget mottam, adaaniki ichaaru
Jai hind kcr🛕🛕🛕🛕
Akka okkasari bathukamma cheera kattukova mee nanna icheve chala baguntay
Chandrababu meeda comedy vaddu... He is next cm
Medi kuda anthega dochukovadamlo kcr family kuda points chala datindi meru cbn nu venukesukuravadam haddu datindi eddarni vuthikeyalsinde
Kavitha akka🤝 ki💪💪 laxmi narashihma swami kapaduthaadu jai hind kcr👍🛕
Rajakiya nayakulaku intha dabbu ekkadidhi
Jai BJP government of India
Akka me gurunchi cheppandi, adani meeku enduku akka
Aunty 😆😂🤣 అంతే అన్నారు TRS ని తెలంగాణ లో అసలు state తెచ్చుకోలేదు. Powerలో రాదు అని. చివరికి BJP అలాగె ఉంది. TDP or Congres జనం మోత్తం ఇప్పుడు BJP or YSRCP లో ఉన్నారు.
E abn 2019 mundu bjp gurnchi emi matldindi
Jai bjp🚩🚩🚩🚩🚩
Journalism lo cunning vundaradu meelaga.But voka side TDP ni burst pattichinanduku badaga vundi
Motham telangana miidha appuluu tiskoni veellu eskuntunnaru money
Election bonds dwara bjp labdi ponduthundhi kafah
తెలంగాణ ధనిక రాష్ట్రం
కానీ ప్రజలు ధనికులు కాదు
ఇది కూడా కరెక్టు అంకుల్ అనవచ్చుగా కవిత అక్క..
Appudu Chanda Babu eppudu kcr ku modindhi aa devudu kuda kapadaledu endhuku antey meru chesina chestuna correption alantidhi akka
నీవు అదాని గురించి మాట్లాడడం సమంజసం కాదు.
Smile lips nunddi vesthundhi Lopala matrem oka bayam undhi
మొత్తం కుటుంబం మాటలతో బ్రతుకుతున్నారు తు మీ దొంగ మాటలు
Neaau abn down down down down down down down
Singapore,Malaysia,America lanu rappisthunna cbn,kcr-ktr lu goppavaallu, mana dhaesa aadhaani aedhigithae visham chimmuthaaru ee kula gajji Telugu media
Modi unte adani appulu mayam
Rada krusna vidu desa drohi
అంటే అసలు మీ ఉదేశ్యం ఏంటి ఇండియా లో బిసినెస్ మెన్ లు ఎదగకూడదా. ఎప్పుడు చూసిన అంబానీ ఆధాని అని మొత్తుకుంటారు. 2014 ఎలక్షన్స్ కి ముందు అంబానీ కి కాంగ్రెస్ కి ఉన్న క్లోసెనెస్ ఎవనికి తెల్వది..
Veellaki vere country numchi vachchi elan mask gaadi laaga dobbiku timte appudu sammaga untadi.