Is This Congress Minister Becoming Another Adityanath Yogi? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 178

  • @rajashekhar2212
    @rajashekhar2212 Місяць тому +114

    విక్రమాదిత్య సింగ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రాష్ట్రం కూడా యోగి, పుష్కర్ సింగ్ ధామి నిర్ణయాలను అమలు చేస్తే బాగుంటుంది

  • @gundunarsimha9441
    @gundunarsimha9441 Місяць тому +3

    ఆరోగ్యం సహకరించకపోయిన విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు రాక గారు.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Місяць тому +37

    మీ గొంతు సరిగ్గా లేదండీ.
    మీరు దానికి తగిన వైద్యం చేయించుకోమని మీ శ్రేయోభిలాషిగా
    నా మనవి అండీ..
    సదా సుఖీభవ.

  • @KalyaniSuddapalli
    @KalyaniSuddapalli Місяць тому +61

    పార్టీలకు ముఖ్యంగా కాన్ గ్రెస్ కు ఎలాగూ బుద్ధి రాదు కానీ పార్టీకి అతీతంగా ప్రజల మేలుకొరకు ఇలాంటి పనులు అందరూ చేపట్టాలి అపుడే ప్రజాస్వామ్యానికి అర్థం ప్రజల ఓటుకు విలువ విక్రమాదిత్య🎉

  • @venkataravi8520
    @venkataravi8520 Місяць тому +2

    ప్రతి ఒక్క విశ్లేషణ adhutam. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా ఉంటుంది ధన్యవాదాలు.
    మీరు కూర్చుని మాట్లాడుతున్న ఈ location బావుంది సర్. కెమెరా మీద కొద్దిగా light పడుతున్నట్టు ఉంది సర్.

  • @LokeshReddy-bk6wz
    @LokeshReddy-bk6wz Місяць тому +4

    నమస్తే జీ హిమాచల్ మంత్రి గారు ఇలాంటి నిర్యయం తీసుకున్నందుకు చాల చాల ధన్యవాదాలు.జైహింద్

  • @harishramprasadv299
    @harishramprasadv299 Місяць тому +6

    విక్రమాదిత్య సింగ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి మార్పే రావాలి హిందువులలో. 🙏🙏🙏❤❤❤

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Місяць тому +27

    జయహో యోగి గారు విక్రమ్ ఆదికి నమస్కారాలు శుభపరిణామం అలాగే ముందుకు వెళ్ళండి సార్ మీకు మా ప్రజల అండ ఉంటుంది భారత్ మాతాకీ జై

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Місяць тому +105

    యోగి అధిత్యనాధ్ గారు భారత సనాతన హిందు ధర్మ పరిరక్షుడు.

  • @raghavaraovinjanampati9483
    @raghavaraovinjanampati9483 Місяць тому +47

    ❤గొంతు కు ఔషధం సేవించండి

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Місяць тому +20

    హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా గొప్ప విషయాలు తెలిపారండీ.అనేక అభినందనలు .

  • @vijayaatluri2381
    @vijayaatluri2381 Місяць тому +9

    90% comments మీ హెల్త్ కేర్ గురించి వున్నాయి. ఇంత మంది అభిమానం సంపాదించిన మీది great soul అండి 🙏

  • @mngoud4792
    @mngoud4792 Місяць тому +9

    గురువు గారు మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @nvenugopal5503
    @nvenugopal5503 Місяць тому

    గొప్ప నిర్ణయం

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Місяць тому +81

    రెగ్యులర్ సౌండ్ రావట్లేదు సర్...మీ గొంతులో ఎదో అనారోగ్యం( శారీరక ) ధ్వనిస్తుంది...

    • @sarathchandra3138
      @sarathchandra3138 Місяць тому +18

      సార్, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ క్షేమం మాకు
      ముఖ్యం.

    • @muralikrishnagadepalli4454
      @muralikrishnagadepalli4454 Місяць тому +2

      నిజమే రాకా గారు గొంతులో జీర వినిపిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్తండి.🙏

  • @sankark6051
    @sankark6051 Місяць тому +2

    Health is important sir, take care ur health sir

  • @a.venkataramanavasantha5676
    @a.venkataramanavasantha5676 Місяць тому

    Raka sir mee vedios chusi chala santhosha padutunnamu

  • @varalakshmi9454
    @varalakshmi9454 Місяць тому +6

    మీ ఆరోగ్యం జాగ్రత్త గురూజీ.... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 Місяць тому +24

    Please take care your health sir

  • @koundinyasa
    @koundinyasa Місяць тому

    Thank you Raka garu

  • @kamunisrinivas4525
    @kamunisrinivas4525 Місяць тому +15

    Jai shree Ram 🚩🚩🚩

  • @sarathchandra3138
    @sarathchandra3138 Місяць тому +10

    ఏ ప్రభుత్వమైన నిర్ణయాన్ని తీసుకుంటే దానిని పరిశీలించి ప్రభుత్వానికి అనుగుణంగా, దేశ పరిరక్షణ కోసమే కాదు
    రాష్ట్రలకు అనుగుణం గా రాష్ట్ర కేంద్ర న్యాయశాఖ పరిగణన లో శూనంగా నీతి న్యాయానికి విలువ ని ఇస్తూ, ప్రజా దేశ రక్షణ దృషిలో ఉంచుకుని సాగాలని ఇది
    ఈ తరం కాదు రాబోయే తరానికి గొప్ప విలువలతో కూడినది ఉండాలని, చరిత్ర్మకం
    గా నిలవాలని కోరుతూ జై హింద్.

  • @pavansingh6103
    @pavansingh6103 Місяць тому +1

    జై శ్రీ కృష్ణ

  • @raambabu2113
    @raambabu2113 Місяць тому +4

    సర్ మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్న జై శ్రీరామ్

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t Місяць тому

    Sir namasthe❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉

  • @lakshminandula5303
    @lakshminandula5303 Місяць тому +5

    అంతా మన మంచికే…👌

  • @1969stp
    @1969stp Місяць тому +2

    జైశ్రీమన్నారాయణ! ఆరోగ్యం జాగ్రత్తండి.🙌🙌🙌😀👍

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv Місяць тому

    విక్రమ్ ఆదిత్య మంచి పని చేస్తున్నావ్ 👌జై హిందూ జై భారత్ 🙏✊

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +15

    అసలు కేంద్రప్రభుత్వమే దేశమంతటా ఈరూల్ తేవాలి

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u Місяць тому +12

    మొదట భారతదేశం ను హిందూ దేశం గా ప్రకటించి ఉంటే హిందువులకు ఎటువంటి సమస్య‌‌‌, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి

  • @Varunbharath
    @Varunbharath Місяць тому +6

    ధన్యవాదములు సర్

  • @MuralimohanVedala
    @MuralimohanVedala Місяць тому +4

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 Місяць тому +11

    Guruvu garu 🙏
    Arogyam balenatlu vundhi

  • @gajeraju4006
    @gajeraju4006 Місяць тому

    జై శ్రీ రామ్

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 Місяць тому

    Take care Sir.🙏

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 Місяць тому

    మంచి వార్త

  • @sreenivasamurthym8857
    @sreenivasamurthym8857 Місяць тому

    Take rest and keep good health sir

  • @kurupacherisrinivas5173
    @kurupacherisrinivas5173 Місяць тому +1

    Raka Sudhakar garu, Meeku aa Sarveswarudu sampoorna aarogyam Deerghayu vuni prasadinchalani aa Sarveswarudini pradhisthunnanu, because of you are inspiring of Hindu (Telugu peoples) long live.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Місяць тому

    Jaisreeram jaimodiji ❤

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 Місяць тому

    Nice information sir

  • @peoplesstarbanjara
    @peoplesstarbanjara Місяць тому +6

    గురువు గారు,..పూదీన, తులసి ఆకులు చిటికెడు అల్లం మరిగించి రోజు మూడు సార్లు తాగండి సార్.

  • @vijayaatluri2381
    @vijayaatluri2381 Місяць тому

    Get well soon Sir🙏

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Місяць тому +14

    కన్యాశుల్కం... కథ లో ఒక డై లాగ్ లోని మోనోలాగ్ గుర్తొస్తుంది...మీరుచేస్త్తే...లౌక్యం.....

  • @laxmimani1253
    @laxmimani1253 Місяць тому

    Jai hind

  • @THIRUPATHIGUJJULA-hf2qu
    @THIRUPATHIGUJJULA-hf2qu Місяць тому +13

    Health jagratha sir🎉🎉

    • @Layeeq828
      @Layeeq828 Місяць тому

      Poye time daggara paddadi

    • @GopiNath-ze5qo
      @GopiNath-ze5qo Місяць тому

      మరకలు కోరుకునేది అదే కదా

  • @harinarayana1383
    @harinarayana1383 Місяць тому

    Super Sir

  • @RavichandraAdiga-wz1qq
    @RavichandraAdiga-wz1qq Місяць тому

    Mee arogyam jagratta guruvu garu

  • @durgarao1991
    @durgarao1991 Місяць тому

    Jai shree Ram

  • @krishnamohan9200
    @krishnamohan9200 Місяць тому +15

    అలా డిస్ప్లే లో పెట్టిన ఆధార్ కార్డ్లూబ్ నకిలీ వా కాదా నిర్ధారించే పద్ధతి మొదలు కావాలి...

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 Місяць тому +6

    సర్, మీ గొంతులో వాయిస్ సరిగా లేదు. మీకు జలుబు చాలా వున్నట్లు గా వుంది

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Місяць тому

    యోగీ గారు చూపిన మార్గమే సరైనది. ధన్యవాదాలు 🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Місяць тому

    Raka garu namaskar jai Bharath 🙏

  • @upendarbayya7994
    @upendarbayya7994 Місяць тому +1

    Vikrsmadityanu abhinamdinchali 🎉🎉🎉

  • @rajyalakshmigouru9505
    @rajyalakshmigouru9505 Місяць тому

    Wel done Vikram g jai hindh

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 Місяць тому

    మీ ఆరోగ్యం జాగ్రత్తండీ.

  • @Nagamani-z6f
    @Nagamani-z6f Місяць тому

    మీ ఆరోగ్యం జాగ్రత్త గురువుగారు , జైహింద్🙏

  • @sravansara9186
    @sravansara9186 Місяць тому

    👌👌👌

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +10

    అవును బి జె పి భోజనం చేసినా తప్పే.అదే కాంగ్రెస్ మూత్రం తాగినా మంచిదే

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k Місяць тому

    GOOD VIKRAMADHITYA

  • @KumarJoijode-ii5ei
    @KumarJoijode-ii5ei Місяць тому

    సర్ మీరు బాగా విశ్రాంతి అవసరం .

  • @504venu
    @504venu Місяць тому +6

    జై భారత్ జై శ్రీరామ్

  • @rameshgupta1483
    @rameshgupta1483 Місяць тому

    dear sir please take care of your health and God bless you sir

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Місяць тому

    Get well soon sir.

  • @malleshamkonda167
    @malleshamkonda167 Місяць тому

    V..GOOD.YOGI.ADHITYANAHT.JAY

  • @srinivasv6772
    @srinivasv6772 Місяць тому

    👍👍🙏🙏

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 Місяць тому

    Raka garu, take rest and do videos after you recover from throat alignment. Do not take more stress.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue Місяць тому +2

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @venkateshmadugundu4536
    @venkateshmadugundu4536 Місяць тому

    జయహో విక్రమాదిత్య సింగ్ విజయహో

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 Місяць тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @vignesh033vinny
    @vignesh033vinny Місяць тому

    wow great news

  • @kasaiahchinnakelam2441
    @kasaiahchinnakelam2441 Місяць тому +2

    #CongressMukthBharath

  • @SaffronTurtle
    @SaffronTurtle Місяць тому

    We miss your beautiful voice andi. Get well soon

  • @vasundharasatish965
    @vasundharasatish965 Місяць тому

    Have a Speedy recovery sir

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 Місяць тому +4

  • @chamuraj007
    @chamuraj007 Місяць тому

    take care sir

  • @RPK55555
    @RPK55555 Місяць тому

    Good decision!

  • @balajipokkali9305
    @balajipokkali9305 Місяць тому

    మీ ఆరోగ్యం బాగా చూసుకోండి గురూజీ జై రాక లోకం జై భరత్

  • @VenkateshDupana
    @VenkateshDupana Місяць тому +2

    కాంగ్రెస్ హీన చరిత్ర
    జై శ్రీ రామ్ గురూజీ
    ఆరోగ్యం జాగ్రత్త

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasadrao7936
    @prasadrao7936 Місяць тому

    మన దేశంలో నీ హిందువులు అందరూ కలసి ఐక్యత పెరగాలి అప్పుడు హిందు దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఐక్యత ఇప్పుడు కూడా చూపక పోతే హిందు వ్యతిరేకులు మనని చాలా అవస్థలు పెట్టే ఆస్కారం ఉండొచ్చు మనం జాగ్రత్త పడాలి జాగో హిందూ భారత్ మాతా కీ జై

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z Місяць тому

    జై హింద్.

  • @prakashborancha8457
    @prakashborancha8457 Місяць тому

    Sir, please take care of your health. Appears you have cold and sore throat .Get well soon. 💐

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Місяць тому

    జై శ్రీ రామ్.

  • @nandakishore5945
    @nandakishore5945 Місяць тому

    Good.

  • @SwamiMA
    @SwamiMA Місяць тому

    Jai sreeram🙏

  • @gantasarithareddy3655
    @gantasarithareddy3655 Місяць тому

    Take care of your health sir

  • @malyadrireddy537
    @malyadrireddy537 Місяць тому

    Please take some rest sir....our country needs your voice sir to wakeup reality of our hindutva.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 Місяць тому

    As Hindus we shall support vikramaditya Singh.

  • @ananthuchinny4172
    @ananthuchinny4172 Місяць тому

    Municipalities act ప్రకారం ప్రతి shop గుడాను license వివరాలు, license frame కట్టి కనిపించెలా ఉంచాలి ఇది పాత rule ne

  • @Srisribaburao
    @Srisribaburao Місяць тому

    guru garu Mee arogyam jagratta.

  • @lakshmil9427
    @lakshmil9427 Місяць тому

    భారత మాతాకీ జై ఎవ్వరు ఏ పార్టీలో వున్న అవసరం వచ్చినప్పుడు హిందువులు అందరూ ఏకం కావాలి

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 Місяць тому

    Jai sriram

  • @arivu2533
    @arivu2533 Місяць тому +3

    Sir looks you are not feeling healthy.....please take rest....🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Місяць тому

    Jai shree Raam

  • @kachakayalasainath3433
    @kachakayalasainath3433 Місяць тому

    🙏🙏

  • @chandrashekhar5652
    @chandrashekhar5652 Місяць тому

    Namaste sir

  • @sureshreddy879
    @sureshreddy879 Місяць тому

    Please take care of your health sir

  • @SrinivasRedrouthu
    @SrinivasRedrouthu Місяць тому

    🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @durgaprasadgopigari231
    @durgaprasadgopigari231 Місяць тому

    Jai Sri ram

  • @Vramadevi-b2g
    @Vramadevi-b2g Місяць тому +2

    There is a proverb in tamil if mom inlaw breaks handing it Mangalam if daughter in laws breaks it is alloy . This suits to our top judiciary.Wah!😮 5:17