చతుర్ద్వార సూర్య నమస్కారములు పూర్తి వివరాలు..

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #drasleshah #digitalmahila #suryanamaskar #lordsurya #hinduritual
    #devotional #traditional #health #knowledge #power #divinepower #purityculture
    "ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్"
    మొట్టమొదటిసారిగా మన రాజమహేంద్రవరంలో చతుర్ద్వార సూర్య నమస్కారములు జరుగుచున్నవి సౌర అరుణ ప్రయుక్తమైనటువంటి సామూహిక సూర్య నమస్కారాలు ఫిబ్రవరి 9వ తేదీన ఆదివారం మాఘమాసంలో శుద్ధ ద్వాదశి నాడు కాతేరు లోని వెంకటాద్రి గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతోంది దీనికి 12 సంవత్సరాలు నిండిన బాలురు మరియు యుక్త వయసు గలవారు అర్హులు. ఆరోగ్యానికి పెద్దపీట వేయవలసిన సమయం ఆసన్నమైంది. అలాగే మనుస్సు వాక్కు బుద్ది శుద్ధిగా ఉండి ఇంద్రియనిగ్రహం పొంది తన అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలంటే కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలని ఆ సూర్యనారాయణ మూర్తి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ సామూహికమైనటువంటి సూర్య నమస్కారాలు మన రాజమహేంద్రవరంలో నిర్వహించడం ఎంతో విశిష్టతను సంతరించుకుంటున్నది.
    దీనికి రిజిస్ట్రేషన్ ఫీజుగా 2500 మాత్రమే అలాగే ఎవరైనా ఆన్‌లైన్లో ఈ సూర్య నమస్కారాల్ని చేయాలనుకునేవారు కోసం 1200 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు అన్న సమారాధనతో ముగుస్తుంది.ఈ సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల యువతలో ఆరోగ్య అభివృద్ధి, నిశ్చల మనస్సు, శరీరదారుఢ్యం అలాగే ఇంద్రియని గ్రహం పెరిగి తద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అలాగే ఈ సూర్య నమస్కారాల ద్వారా అనేకమైనటువంటి రుగ్మతలు పారదోలే అవకాశం కూడా ఉంది.
    రిజిస్ట్రేషన్ మరియు వివరాలకు 9919912246, 88852 97464, 96204 55678. ఫోన్ నెంబర్లను సంప్రదించండి.
    200 రిజిస్ట్రేషన్ లు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఆఖరు తేది 2025 జనవరి 31.

КОМЕНТАРІ • 10