Sri Tulasi Priya Tulasi
Вставка
- Опубліковано 7 лют 2025
- #kuruvadasisters #manasahimaja @kuruvadasisters @rbp4u
Hello All , Here is our rendition of Sri Tulasi , priya tulasi , divine song on Goddess Tulasi . Hope you will enjoy it .
Tulsi or Tulasi (Ocimum tenuiflorum) or Holy Basil is a sacred plant in Hindu belief. Hindus regard it as an earthly manifestation of the goddess Tulsi; she is regarded as a great worshipper of the god Vishnu. The offering of its leaves is mandatory in ritualistic worship of Vishnu and his forms like Krishna and Vithoba.
Ragam : Sri Ragam
పల్లవి :
శ్రీ తులసి ప్రియ తులసి జయము నియ్యవే , జయము నియ్యవే
సతము నిను సేవింతును సత్కృప గనవే , సత్కృప గనవే || శ్రీ తులసి ||
చరణం 1 :
లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి
భక్తజనుల పాలించే మహిమలలరుచు || శ్రీ తులసి ||
చరణం 2 :
కొల్లగ శాఖలు వేసి , పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి || శ్రీ తులసి ||
చరణం 3 :
దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివే
జయ హారతి గైకొనవే మంగళ శోభావతివై || శ్రీ తులసి ||
Pallavi:
----
Sri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave
Satamu Ninu Sevintunu Satkrupa Ganave, satkrupa Ganave || Sri Tulasi ||
Charanam 1:
------
Lakshmi Parvati vani Amsala Velasi
Bhakta Janula Paalinche Mahimalalaruchu || Sri Tulasi ||
Charanam 2:
------
Kollaga Shakhalu Vesi , Pelluga Dalamulu Virisi
Subhakara Parimala Mulato Perati Velpu Vai Velasi || Sri Tulasi ||
Charanam 3:
------
Dalamunakoka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna Tulasive
Jaya Harati Gaikonave Mangala Sobhavati Vai || Sri Tulasi ||
Please listen to our other songs as well listed below :
Special Occasion / Festival Songs / India Patriotic Songs :
Annaprasana(Rice Feeding Ceremony) special Song : • Annaprasana Ceremony S...
Telugu Language Special Song : • Telugu Language Specia...
Bhogi festival special Song : • Bhogi Special Song
Ugadi Festival Special Song : • Ugadi Special Song | U...
Lali Jo baby lullaby : • Laali Jo | Telugu Lull...
India Independence Day special Song : • Jayaho Bharathi | Inde...
Mangalam Gurushri : • Mangalam Gurushri
Mangala Harathi Songs :
Sri Raja Rajeshwari Harathi Song : • SriRajaRajeshwari mang...
Mahishasura Mardhini Mangala Harathi Song : • Mahishasura Mardhini M...
Kanakadurga Devi Mangala Harathi Song : • Kanakadurga Devi Manga...
Saraswathi Devi Mangala Harathi Song : • Saraswathi Devi Mangal...
Lakshmi Devi Mangala Harathi Song : • Lakshmi Devi Mangala h...
Lalitha Devi Mangala Harathi Song : • Lalitha Devi Mangala H...
Annapoorna Devi Mangala Harathi Song : • Annapoorna Devi Mangal...
Gayathri Devi Mangala Harathi Song : • Navarathri Gayatri Man...
Balatripura Sundari Mangala Harathi Song : • Balatripura Sundari Ma...
Durga Devi Mangala Harathi Song : • Swarnakavacha Durga Ha...
Varalakshmi Devi Mangala Harathi Song : • Varalakshmi Mangala Ha...
Bhajans :
Manasa Mandira Bhajan : • Manasa Mandira Bhajan
Shambhavi Dhananjaya Swami Special Song : • Uyyala Uyyala | Sri Sh...
Subramanya Swami Bhajan : • Subramanyam Subramanya...
Powerful Devotional Songs :
Srisurya Narayana Meluko : • SriSurya Narayana Meluko
Sri Satya narayanuni Sevaku Raramma : • Sri Satyanarayanuni Se...
Tulasi Devi Special Song - Gopa Pradakshinam : • Gopa Pradhakshinam Ful...
Manidweepa Varnana : • Manidweepa varnana | మ...
BommaBommaTha : • Bomma Bomma Tha - Lord...
RamaRama Rama : • Rama Rama Rama Yanna
Lingashtakam : • Lingashtakam
Lakshmi Raave Maa intiki : • Lakshmi Raave Maa Inti...
Sri Tulasi Priya Tulasi : • Sri Tulasi Priya Tulasi
Etla Ninnu Ethukondunamma : • Etla Ninnu Ethukonduna...
Saibaba special song : • Sai Naama Smaranam | S...
Srirama Katha : • Sri Ramakatha - Sri R...
Kalabhairava Ashtakam : • Kalabhairava Ashtakam
Garuda Gamana Tava : • Garuda Gamana Tava
Lord SriKrishna Special Song : • Sri Krishnashtami Song...
Lord Shiva Special Song : • Lord Shiva Special Song
శ్రీ మానస హిమజ సోదరీమణులకు నా నమస్కారాలు. మీ పాటలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. మన సంప్రదాయ పాటలను అంతే అందంగా అందించి, మన పూర్వ తరం ఆడవాళ్ళ పాటలు వారి భక్తి ప్రపత్తులను కళ్ళకు కట్టినట్టు పాడడం మీకే చెల్లుతుంది
Thankq so much Andi..
Chala bagunnadhi
)
Chala super ga bagunnadhi
My favorite song super
1. శ్రీ తులసి ప్రియ తులసి
జయము నియ్యవే జయము నియ్యవే
శ్రీ తులసి ప్రియ తులసి
జయము నియ్యవే జయము నియ్యవే
సతము నిను సేవింతున
సత్కృప గనవే సత్కృప గనవే
సతము నిను సేవింతును…
సత్కృప గనవే సత్కృప గనవే
శ్రీ తులసి ప్రియ తులసి
జయము నియ్యవే జయము నియ్యవే
2. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి ||2||
భక్తజనుల పాలించే మహిమలలరుచు ||2||
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే జయము నియ్యవే
3. కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి ||2||
శ్రీ తులసి ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
4. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే ||2||
శ్రీ కృష్ణ తులసివే…
జయ హారతి గైకొనవే మంగళ శోభావతివై ||2||
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే జయము నియ్యవే ||2||
సతము నిను సేవింతును…
సత్కృప గనవే. సత్కృప గనవే
, super andaru nerchukunevidanga ఉంది 👃👌🙏🙏
Please...put English lyrics also
T
HARE KRISHNA
4th charanamlo oka content miss please observe thank you
ॐ ॐ ॐ
శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే పాట చాలా చక్కగా పాడినారు థాంక్యూ
Thank you so much
👌ok
❤చాలా బాగా పాడారు. నాకు బాగా ఇష్టమైన పాట. ఈమధ్య నేను చూసిన గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గారు తులసి వైభవం ప్రవచనంలో గుణసుందరి సినిమాలోని ఈ పాటని కొనియాడారు. వారు పాడినది విన్నది మొదలు నాకు విపరీతంగా నచ్చింది. పాడినందుకు మరోసారి మీకు ధన్యవాదములు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
Thank you so much
చాలా ఇష్టమైన పాట నాకు❤
ధన్యవాదములు అమ్మ 💐🙏🏻 చాలా ఇష్టమైన పాట 🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻👍🏻🙌🏻🙌🏻 శ్రీ
శ్రీ తులసి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఆఫీస్ విషయములో ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి తల్లి మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి తల్లి ఉద్యోగం లో పై స్థాయికి వెళ్లి స్థిర పడేటట్లు చేయండి తల్లి మాకు ఉన్న బాధలు, దోషాలు అన్ని పోయినట్లు చూడు అమ్మ మమ్మలిని చల్లగా చూడండి తల్లి అనంత కోటి వందనములు అమ్మ 🔱🔱🔯🔯🕉️🕉️🕎🕎🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍇🍇🍎🍎🌺🌺🙏🏻🙏🏻
Maa ammku istaminapata
Yeppudu Amma padutu vundedi
Danyavadalu
Peddavallu gurtukuvastunnaru
🚩🚩Jai shree Tulsi mata 🚩🚩
Good song Amma🙏🙏🙏🙏🙏🌺🌹
Sri Thulasi Priya Thulasi
Sri Krushna Thulasi Lakshmi Thulasi Matha ki jai
🪻🙏🪻 అమ్మ 🙏🌹
Chaala Baga padimaramma meeriddrio.antha kantamo,antha bhakthi nindindo aa kantamlo.Aa Thulasamma Mee iddarini Sangeetha saamrajalo tharaluga merudthundali
Thank you so much
చాలా అద్భుతంగా పాడారు.
❤ l like you song 🌹🌹🌹
Maa Amma paduthunde thulasamma pandagaki Maa Ammakosam vintanu ❤
Tulsamma paata chala baaga padaru🙏
ఓం శ్రీ తులసి నమో నమ
Very nice 👍 mam thank you mam thank you Amma 🙏🙏🙏🙏🙏
శుభోదయం
ప్రతి రోజు ఉదయం మీరు ఆలపించి నటువంటి తులసి పాట విని సంతోషించీ తాము
జైశ్రీమన్నారాఅయన
Hat's off u himaja garu ❤
Jai Tulsi matha jai Tulsi matha jai Tulsi matha
Verrygoodsong SriThulasiPriaThulai
Chaala chalaa bavundhi amma thulasi harathi nenu puja chesthu vintanu
Thank you
Om sree Tulasi mathaye namah
గుణసుందరి సినిమాలో పిలీలపాడిన మధురమైనపాట
Yes, that’s correct Andi, beautiful song . Anduke chesamu
chala Baga padyaru.theeyag unnadi.inka paadi Baga keerthi pondali.May Goddess thulasamma bless you.
Har Har Mahadev Jai Shree Krishna ❤
நான் தினமும் ஒரு முறை யாவது உங்கள் கலஷ்ன்ஸ் கட்டாயம் கேட்கிறேன். மனதுக்கு மிகவும் இதமாக இருக்கிறது. நன்றி நன்றி பற்பல👏👏👏👏🌷🌷🌷🌷🌹🌹🌹🌹👏👏👏👏
విష్ణు ప్రియే నమో నమః
Om Sri Thulasi Mathai Namaha 🙏🙏🙏
మా అమ్మకి ఇష్టమైన పాట
Manasa himaja sisters ammavaari krupa menduga undi meeku
మానసా హిమజ మీ జన్మ ధన్యం 👍🏾
Bakta Manila palinche mahimalalaruchu🌻🙏🏿🌻🙏🏿🙏🏿🙏🏿
Sri Tulasi
Priya Tulasii
Jayamuniyyavee
Jayamuniyyave ||2||
Sathamu Ninu Sevinthunu
Sathkrupaganave
Sathkrupaganave ||2||
Sri Tulasi
Priya Tulasii
Jayamuniyyave
Jayamuniyyave
Lakshmi Parvathii
Vaani Amshala Velasi ||2||
Bhakthajanula Paalinche Mahimalalaruchu ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyave
Jayamuniyyavee
Kollaga Shaakhalu Vesi
Pelluga Dhalamulu Virisi
Shubhakara Parimalamulathoo
Perativelpuvai Velasi ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyavee
Jayamuniyyave
Dhalamunakoka Vishnuvugaa
Vishnu Tulasive ||2||
Sri Krishna Tulasive
Jaya Harathigaikonavee
Mangala Shobhavathivai ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyave
Jayamuniyyave
Sathamu Ninu Sevinthunu
Sathkrupaganavee
Sathkrupaganave
Really helpful
Thanks a lot for lyrics in english.
శ్రీకృష్ణ పరమాత్మతో సరితూగింది ఓ తుళసిదళం. ఈ భక్తిరస మధుర గీతంతో మది పరవశించిపోయింది. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు సదా మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను
Thankq so much uncle
చాలాబాగా పాడారు.
Om Thulasi devyai nama ha🙏
చాలా మంచి పాట. ఎంతో కమ్మ గా పాడారు. ఆ తులసి మాత దీవనాలు మీకు ఎల్లపుడు ఉండాలి.
ఈ పాట వింటే నాకు చాలా సంతోషం కలుగుతుంది
👌👌👌👌👏👏👏🙏🙏🙏 ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದಿರಾ ನಿಮ್ಮ ಹಾಡುಗಾರಿಕೆ ಗಗನಕ್ಕೇರಲಿ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ.
chala Baga padinaramma.very devotional.Thulasamma vasthunnatte undi.May Goddess Thulasamma bless the both.
Good song Amma 🙏🙏🙏🙏🙏🙏
Great singers 🙏🙏🙏🙏🙏🙏🙏🌺
Super lyric talli 🙏🙏🙏🙏🙏🙏🙏
Top music matha 🙏🙏🙏🙏🙏💐
Enta bagundi tulasamma song ...
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chala chala bagavunnadi paata
Chala bagundi
Om Shree Tulasi Devi Mata Namah
Amejing tulasi gayana.
🌺🙏🌺 JAI TULASI MATA 🌺🙏🌺
Chaalaa baagaa paadaarandi.
🙏🙏🙏🙏🙏శ్రీ తులసి ప్రియ తులసి దళం 🙏🙏🙏🙏
Thank you so much
Very nice singing ❤
Super ga padaru gd
Priya Tulasi Sri Tulasi Jayamu Niyamma.Om Tulasi Nathaji Jai.
Chala baaga padaru andi paata..roju vintundi ma amma
చాలా బావుంది మరికొన్ని మధురగీతలు మకోసం
Wow super song akka same sari akka
Jai matha
ధన్యవాదములు
చాలా బాగున్నది
The. Best. Song. I. Likke. Thanks. For. Agin
Chalabagunadi
చాల బాగుంది అండి వినడానికి కూడ హాయిగా వుంది
God bless you both in all necessities of your life.
Super akkalu
చాలా చాలా బాగున్నాయి పాటలు
Thank you so much
Super Amma
Thank you so much
Danyavadamulu
Tulashi vanamala govindha
Sri manasa n Himaja sisters God bless you both amma elagy mana devional Telugu regular songs pettavalnu❤
Super song 😊
Superb
Super songs
Thank you so much
Goddess bless us.
Meeru nindu nurellu ilaage paadutu undalani aa devadevudini manaspurthiga korukunttunnanu ammalu
Very good song is sopur
🌿cool and smooth melodious harathi song 👍
జై తులసి మాత
Melodious. Request the sisters to sing gunasundari kalpakama thalli song. God bless you both
Yes
Good maa ammamma ni gurthu chrsaru really beautiful
Thank you so much
Manasa Himaja god bless you dears
sri tulasideviyae namaha sri tulasideviyae namaha sri tulasideviyae namaha
Thanks you so much uploaded this Tulasi song... Fantastic music & Beautiful Voices both 🌟🌟 singers sisters.... 🕉️🕉️🕉️💐💐💐🙏🙏🙏🙏❤️❤️❤️❤️
చాలా బాగా పాడారు మా కొరకు సింహాద్రి అప్పన్న పాట ఒకటి పాడగలరు
Wonderful song, singing by sisters, melodious voice,may Almighty God bless them
Super super super super 👌👌👌👏👏
Thank u
Maa ammamma padedhi ee paatani malli eppudu vintunna thanks God bless both of you
🙏🙏🙏🙏🙏🙏🙏
Very good song in this world(sri thulasi song).
Thank you
Very nice song
Chala baga padaramma
Super👌👌
nice song
Superb song
Jai shree ram
చాలా ..చాలా..బాగుంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న చిరంజీవులకు మనః పూర్వక శుభాకాంక్షలు.
Thank you so much uncle
Om.namo.narayana..govida.govida.govida..sri.mahalakshmi
Please let know
Pleased that in the future and let's
Please
🌷శుభోదయం🌷
ప్రతిరోజు ఉదయం ఈ తులసి పాట విని చాలా చాలా సంతోషించితాము
జై శ్రీమన్నారాయణ