Doordarshan First News Presenter Vijaya Durga Exclusive Interview | Maguva O Maguva

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2024
  • Doordarshan First Presenter Vijaya Durga Exclusive Interview | Maguva O Maguva @News360Telugu.
    #Doordarshan #VijayaDurga #ExclusiveInterview #Maguvaomaguva #news360telugu
    ► Like us on Facebook: profile.php?...
    ► Follow us on Instagram: / news360_telugu
    ► Follow us on Twitter: / news3601934941

КОМЕНТАРІ • 36

  • @healthyfood127
    @healthyfood127 Місяць тому +4

    అమ్మ నమస్తే
    మీరంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటినుండీ టీవీలో మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మళ్ళీ మిమ్మల్ని చూడం చాలా చాలా ఆనందంగా ఉంది,మీరు చాలా అందంగా ఉన్నారు.❤

  • @krvloghub
    @krvloghub Місяць тому +2

    చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తుంటే చిన్నతనం గుర్తొచ్చింది❤❤

  • @user-iv3ym8cv8q
    @user-iv3ym8cv8q Місяць тому +1

    అప్పట్లో విన్నాను మీ స్వరాన్ని.
    ఈరోజు ఈ ఇంటర్వ్యూ లో మిమ్ములను చూస్తూ
    మీ స్వరాన్ని విన్నాను. ఆనందంగా ఉందమ్మా.
    (ఓ) (దూరవాణి) విజయదుర్గ (అమ్మ) గారూ...
    మీకు నా "హృదపూర్వక" నమస్కారములు.
    మిమ్మింటర్వ్యూ చేసిన "దేవిక" గారికి
    ధన్యవాదములు.
    కే. సుబ్బారెడ్డి, మూలపల్లె, సిద్ధవటం, కడప,
    ఆం. ప్ర

  • @rmunjuluri
    @rmunjuluri 2 місяці тому +3

    very well done... those were the days when it was really difficult to do your homework before interviewing someone. Excellent. I still remember growing up with the DD Hyd team.

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara650 26 днів тому +1

    My fan n AC.. fully favourite

  • @rajyalaxmichalla7365
    @rajyalaxmichalla7365 2 місяці тому +3

    Vijaya Durga garu meeru super andi tholi tharam vyakyathaga maa madhilo eppudu untaru❤

  • @satyasri9295
    @satyasri9295 Місяць тому +1

    Love you Mam...you're really Awesome ♥️💕🙏😊💐

  • @rajashekarraosantapuri5415
    @rajashekarraosantapuri5415 Місяць тому +1

    I went into 80s madam thank you

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 Місяць тому +2

    Wish you a very long happy life madam.

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh Місяць тому +1

    మీరు ముఖ్యంగా ఫోస్ట్ మ్యాన్ కు కృతజ్ణతలు చెప్పాలి.ఈ రోజు మీరు మీకు మా అందరికి ఇలా సెలబ్రిటీ గా లభించారంటే ఆయనే కదండి

  • @krishnakumari4427
    @krishnakumari4427 Місяць тому +2

    Super news reader

  • @shobhareddy6223
    @shobhareddy6223 2 місяці тому +2

    దేవక్క సూపర్ 👌🏻👌🏻

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 місяці тому +2

    🌹🌷🌴. Superb. 🙏🙏🙏

  • @rajiiv1409
    @rajiiv1409 Місяць тому +2

    Aa rojullo manaku dakkinaa aa luck ippati vallaku ledu raadu so we r lucky

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 місяці тому +4

    Vijayaduga garu health ela undi. all the best, I am 65 yrs old.

  • @sharvaniinnovativefilms7215
    @sharvaniinnovativefilms7215 Місяць тому +2

    అమ్మా తల్లి విజయకుమార్ ఆమె సర్వీసులు ఏనాడు వార్తలు చదవలేదు. ఆమె ఒక Anchor మాత్రమే. ఆరోజు ల్లో దూరదర్శన్ కూ ఇద్దరు Anchors మాత్రమే
    8:19 1 రాజారాణిగారు 2 విజయదుర్గగారు మాత్రమే perminent employees. ఆ తర్వాత రోజుల్లో casual anchorsని book చేసారు.

  • @111saibaba
    @111saibaba 2 місяці тому +12

    విజయ దుర్గ మొట్ట మొదటి న్యూస్ రీడర్ కాదు . ఆమె కన్న ముందు వా రున్నారు . శోభా శంకర్ , రోజారమణి వంటి వారు . వారి తర్వాత విజయదుర్గ .

    • @khv6748
      @khv6748 Місяць тому +1

      RojaRamani kaadu RojaRani.RojaRamani cinema actor and dubbing artist

    • @111saibaba
      @111saibaba Місяць тому +1

      @@khv6748 thanks for correcting.

  • @karunarupula9026
    @karunarupula9026 2 місяці тому +1

    Vijaya Durga Madam deserves a Ph.D Doctorate

  • @user-od6qz5do6v
    @user-od6qz5do6v Місяць тому

    🙏

  • @user-qm2uu2wh4t
    @user-qm2uu2wh4t 15 днів тому

    బాగున్నా రా నేను పురాణం విజయని

  • @rajasekhar8383
    @rajasekhar8383 Місяць тому

    ఈమె దూరదర్శన్ లో న్యూస్ రీడర్ కాదు, ఎనౌన్సర్

  • @meesalasrinivas2300
    @meesalasrinivas2300 2 місяці тому +2

    News reader kaadu, prajenter...

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 2 місяці тому +2

    విజయదుర్గ గారు అప్పుడు ఇప్పుడు అలాగే వున్నారు

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 29 днів тому

    Eppudu naajeevitam

  • @Rajitha-qw9fq
    @Rajitha-qw9fq Місяць тому

    Latha AME kuda udh8

  • @PraveenKumar-gp2zo
    @PraveenKumar-gp2zo Місяць тому +1

    Manna andra valaiiga. Pairru kai hyd kanni, total ga manna andra vallu laikapothai hyd is zero

  • @user-zy2kk4et6z
    @user-zy2kk4et6z Місяць тому

    Gatam ki chendina aanimutyam madam garu.

  • @prabhakard671
    @prabhakard671 Місяць тому

    ఈవిడ కి టెంపర్ చాలా ఎక్కువ

  • @navinraj5382
    @navinraj5382 Місяць тому

    Amma namsthe

  • @sowbhagyalathabelagapu1877
    @sowbhagyalathabelagapu1877 Місяць тому

    🙏