అలీ గారు మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి భర్త.. మంచి తండ్రి... మంచి కొడుకు.. మంచి అన్న... మంచి మనిషి... ఇంతకంటే ఏముంది మనిషి పుట్టుకకు అర్ధం... Love you sir... God bless you
ఫాతిమా ఎప్పుడు అత్తవారింట్లో కూడా హ్యాపీగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ప్రేక్షకుల అందరి తరుపున కోరుకుంటున్నాను💐💐👍👍🙌🙌
ఆలీ గారిని అలా చూస్తే కన్నీళ్లు ఆగలేదు. కూతురికి, తండ్రికి ఉన్న అనుబంధమే వేరు. అందులో మొదట పుట్టిన ఆడపిల్ల మీద తండ్రికి ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది.. ఆడపిల్ల కి ఇవన్నీ తప్పవు, తను అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి❤️
వీడియో చూసి నాకైతే చాలా ఏడుపు వచ్చింది అండి ఒకేసారి ఒక అమ్మాయిని అప్పగింతలు అని పంపించేస్తుంటే చిన్నప్పుడు మెమోరీస్ అన్ని గుర్తొచ్చి కంట్లోంచి నీళ్లు వస్తుంటే ఆ ఫీలింగ్ వేరు
కొడుకు విషయంలో తల్లిదండ్రులకు ఎప్పుడు ఓక ధైర్యం ఉంటుంది. కూతురు విషయం లో అప్పటి వరకు సంతోషముగా వుండి అప్పగింతలు అనేసరికి గుండె బరువెక్కుతుంది. కానీ తప్పదు బాధ గా వున్నా జరిగే వేడుకని అంగీకరించి అత్తారింటికి పంపిస్తాము.
🥺😭U guys made me cry once I faced this situation in my wedding❤️ exactly year before,This is one of the most memorable moments in every brides life, God bless our parents they always been responsible about us make sure that their daughters are in safe hands❣️
అయ్యబాబోయ్ నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది.... మరి అలీ గారు, జుబేద గారు ఏం తట్టుకోగలరు పాపం...... పాతిమా నువ్వు ఎప్పుడు సుఖంగా, సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......
So try to Gather more Memories in our life" Unnadhi okkatee jivitham Dhanilo brathikedhee max 80 years 80 years lo 30 years sleep ayepothundhi 50 years lo 20 years telisi teliyani panulatho saripothundhi 30 years lo 20 years mana panulake saripothundhi Last oka 10 years lone pandagalu, arbatalu, santhoshalu, sahasalu, anubhandhalu, abhimanalu, Prema, apyayatha untai *So try to Gather more Memories in our life"
Felt very very emotional,, tears rolled my eyes,, truly girls are beautiful gift from God,, God bless the newly wedded couple with all goodness and happiness always
Baga edipinchesavu...Ali Bhaiyya...very much touched and Emotional...can't control the love of any Parents towards their children...GOD BLESS U....AND UR FAMILY ALWAYS...
You have done your daughters wedding so beautifully. When she was leaving we also felt crying. God bless both of them with lots of happiness prosperity wealth health and knowledge.
Very painful moments for girl parents 😔Especially father, this is the moment where he father break downs completely. Can't control his emotions and cry. It's not a easy thing to give send off to another place. Anyhow god bless you both couple 💕 Happy Married Life 🤗🎂💞
Very emotional moments.Wishing both Bride &Groom a Happy new beginning life. Last moments really heart touching 23.57 Ali Garu feeling lonely Ali garu and Zubeda Garu meeru chaalla grand ga marriage chesru. Congratulations.
Very big emotional going back to in-laws house. Ali and Zubadhali very much effected and bride also leaving mother father house after the wedding very emotional . Wedding is so great.wish you happy life Fathima and her husband all the best.
ఒక నిరుపేద టైలర్ కి కొడుకుగా... తల్లి మెచ్చిన బిడ్డగా.. ఇండస్ట్రీ కి వన్నె తెచ్చిన కమెడియన్ గా... స్నేహం కి విలువ ఇచ్చిన స్నేహితుడుగా... కుటుంబానికి పెద్దగా.. భాద్యతలు నిర్వర్తించిన ఒక గొప్ప తండ్రిగా.. ఇన్ని దశలు మీ జీవితం లో జరగటం..అవి మా కళ్ళతో మేము చూసి ఎంతో ఆదర్శం గా తీసుకోవడం..నిజంగా మా అదృష్టం ఆలి గారు...
Ali gari ni choosi chala badha vesindi yelani parents kaina tappadu e baadha Fathima attarintlo happy ga undalani allah nu manaspoortiga korukuntunnanu ❤️
ఆడపిల్ల ఒక్కసారిగా వివాహ బంధం తో కన్నవారిని వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఎంత ఆధునిక కాలమైనా ప్రతి ఒక్క స్త్రీ తన కంటి నీరు చెమర్చు కుండా ఉండరు ఎంత గొప్పదో కదా మన వివాహ వ్యవస్థ అందుకే అన్నారు మన పెద్దవారు పెళ్లంటే నూరేళ్లపంట పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నవ జంట చిరునవ్వులు నొక్కుతూ అల్లాహ్ ఆశీస్సులతో చల్లగా ఉండాలి 🙌🙌🙌🙌🙌🙌 అలీ బ్రదర్ మీరు చేసిన మంచి కార్యాలు మీ పిల్లలకి సదా రక్ష
Literal ga chala adupochindi naku every father and daughter madya relation asal define cheyalem zubeda aunty and Ali uncle ni chustinte chala bada adupochindi Fathima sis happyga vundali ani well wishers ga nen korukutuna god bls u Fathima sista❤️
Can't able to control my tears after watching this video ❤️❤️ lots of love and once again wish you happy married life ❤️ didi May allah u both with lots of love happiness care understanding and success Ameen summa ameen ♥️♥️
Zubeda garu meru eppudu గల గల మాట్లాడుతూ నవ్వుతూ వుంటారు me బిడ్డ అప్పగింత అప్పుడు meru edustunte na కళ్లు chemarustunnai , అలీ గారిని ,fatima గారిని చూసి naku ఏడుపు ఆగలేదు తండ్రి కూతురు bonding అలా vuntadi it's very emotional time each every ఆడపిల్ల parents ki
assalamualikum...maa Ali chacha and zubeda chachi ni chusi chala emotional ayyanu.. Allah bless u good life fatima dear... Congratulations🎉🎊... Both are very good persons
చిన్నప్పటినుంచి పెరిగి పెద్దయి ఫ్యామిలీలో ఒకరమై ఆ ఫ్యామిలీని వదిలి వెళ్ళి పెడుతుంటే ఎంత కష్టంగా ఉంటుంది అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తూ ఇకనుంచి నేను ఈ ఇంటి పిల్ల కాను మరో ఇంటి కోడల్ని కష్టమైనా సుఖమైన ఆ ఇంటి ఆడపిల్లని కానీ మీకు మెసేజ్ చేస్తుంటే నాకు కన్నీళ్లు రావట్లేదు😭😭 లాస్ట్ కి తండ్రి చేయి పట్టుకున్నప్పుడు ఎన్ని రోజులు పెరిగి పెద్దయి తండ్రిని వదిలితుంటే ఆ క్షణమే సచ్చిపోతే బాగుండు ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను నీ మెసేజ్ ఎందుకు చేస్తున్నానంటే నా తండ్రి ఉన్నప్పుడు నేను డబ్బులు మునిగాను నా తండ్రి చనిపోయాక నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు ఈ వీడియో చూసి నేను ఆడే మొత్తం ఏడుస్తూనే ఉంటాను ఆలీ గారు ఏడవకండి జుబేదా మేడం గారు మీరు కూడా హ్యాపీగా ఉండండి ఒక తండ్రిని ఆడపిల్లగా చేస్తే మెసేజ్ ఇది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Video chusthunnantha sepu Naku mukku manduthu, kalla neellu karurhune unnayi .Ali garni, Zubeda garini chusthe chala emotional ayipoyanu.😰.anthe kada ye parents kanna inthe aadapillani attharintiki pampeyyali kada...al the best Fathima..happy ga undu thalli..👍👍😍
ఫాతిమా అత్త గారి ఇంట్లో అణుకువతో , ఆలీ గారిలాగా గౌరవంగా నిండునురేళ్లు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము ప్రతి తల్లిదండ్రులకు తప్పని బాద 💑💖💕👌👌👌
Congrats mr and mrs Ali Sir,lve frm bengaluru.saw all the vlogs of your daughter's wedding,i hv a son,but hvng a daughter is a precious feeling nd in the same way gvng them away is vry hard task,whrevr she is both vl b hppy nd blssd,cozu hv raised a wndrfl daughter. ur lucky parents to v such chidren.god bless u n ur fmly mrs zubedaji.
Vry heart touching video, because every parent goes on this situation,i personally cried a lot, because i hve also two daughters,may god bless both to be always happy and happy married life.
This video is really superb, at the same time it is very very emotional, even I too cried while seeing this video🥺🥺🥺.. Hope she is now strong nd doing well.. Happy married both of you..❣️❣️❣️
Kotha jeevithamloki adugupedutunna Fhatimaki all The Best .Wish U A Happy Brightful, Cheerful, Prosperous happy married life . Emotional situation . Zubeda, Aligariki 🙏🏻
She is lucky to having u as parents..salad mere be ammi Abba zinda hote toh aj muje muskileen dekni ni padti..itni badi duniya me akeli mehsoos karrahihun...😭😭😭😭😭 I miss parents every sec..
అలీ గారు మంచి నటుడు మాత్రమే కాదు..
మంచి భర్త.. మంచి తండ్రి... మంచి కొడుకు.. మంచి అన్న... మంచి మనిషి...
ఇంతకంటే ఏముంది మనిషి పుట్టుకకు అర్ధం...
Love you sir... God bless you
S
Yes
Hm 👌
Avunu
Yes life lo anni bhadyatalanu balance ga chesaru ali garu
పెళ్లయ్యాక కూతురిని వేరే వాళ్ళఇంటికి పంపాలిని ఎవడు రాశాడో తెలియదు కానీ
రాసిన వాడికి మాత్రం కచ్చితంగా కూతురు పుట్టివుండదు
We will do one thing..
Pelli koduku ni pellikuthuru intiki pampudham…😂😂😂
నేను... శైలజ movie dialogue.
Achha nuvvu intalludivi annamata
Pelli ayena ammailaki intha kante best inkekkada untundhi mari..
Dhinni evadu kanipettaledhu.. adee alavadindhii
ఫాతిమా అత్త వారింట్లో సంతోషం గా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి 🙏🏼🙏🏼🙏🏼ప్రార్థిస్తున్నాను 😍😍
God bless you talli
God bless you
@@sisterrajeswarinakka4401 plloopplooloooo9l9llllllllllllllllllo0
@@sisterrajeswarinakka4401 99lkoml9
God bless you Tally
Video చేసుక నా కన్నీళ్లు ఆగలేదు అలిగారిని జుబేద గారిని చూసి చాలా చాలా ఏడుపు వచ్చించి very emotional video 😭😭😭😭😭😭😭😭
Seme felling nenu adesthesa
😭😭
Avnu
𝙔𝙚𝙨
😂😂😂😂😂😂😂😂
ఫాతిమా ఎప్పుడు అత్తవారింట్లో కూడా హ్యాపీగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ప్రేక్షకుల అందరి తరుపున కోరుకుంటున్నాను💐💐👍👍🙌🙌
ఆలీ గారిని అలా చూస్తే కన్నీళ్లు ఆగలేదు. కూతురికి, తండ్రికి ఉన్న అనుబంధమే వేరు. అందులో మొదట పుట్టిన ఆడపిల్ల మీద తండ్రికి ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది.. ఆడపిల్ల కి ఇవన్నీ తప్పవు, తను అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి❤️
ఈ వీడియో చూస్తు ఎంతమంది EMOTIONAL అయ్యారు friends ?
Chandra Kala yes
Me
Yes
Me also
Me also very very emotional 😞😞😞
మీ బంగారు తల్లి అల్లుడు గారు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీర్వాదాలు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము
ప్రతి తల్లి తండ్రి కి ఇదొక గొప్ప భాధ్యత యుత మైనరోజు పెళ్ళిలో అప్పగింతలు అనేది👍🙌🤝🙌
💘💘💘💕💕💕💕
Yes
The way she hold her father's hand made every daughter to cry.God bless u ma
Trueee
Yes
మన హీరో అలి జూబేదా గారు మన ఫాతిమా గారి అప్పగింతలు ఎలా జరిగాయి అని ఎంత మంది ఎదురుచూస్తున్నారు . అలి జూబెదా గారి ప్రతి ఒక్క ఆభిమని like కొట్టండి 👍
😂😂😂😂😂😂😂😂😂😂😂
@@shashikalav3823 em ayindhi
Enta Mandi
@@goodopportunity5619 ni opika
Very emotional moment for every girl and girl parents...so hard... Literally my eyes are filled with tears remembering my marriage...
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
వీడియో చూసి నాకైతే చాలా ఏడుపు వచ్చింది అండి ఒకేసారి ఒక అమ్మాయిని అప్పగింతలు అని పంపించేస్తుంటే చిన్నప్పుడు మెమోరీస్ అన్ని గుర్తొచ్చి కంట్లోంచి నీళ్లు వస్తుంటే ఆ ఫీలింగ్ వేరు
. Mee సంప్రదాయం చాలా బాగుంది .... Zubeda Ali గారు.. అమ్మాయి అంటే కొందరికి చిన్న చూపు.. కొందరికి ఇలాంటి emotions ఉండవు...
కొడుకు విషయంలో తల్లిదండ్రులకు ఎప్పుడు ఓక ధైర్యం ఉంటుంది. కూతురు విషయం లో అప్పటి వరకు సంతోషముగా వుండి అప్పగింతలు అనేసరికి గుండె బరువెక్కుతుంది. కానీ తప్పదు బాధ గా వున్నా జరిగే వేడుకని అంగీకరించి అత్తారింటికి పంపిస్తాము.
Parents andaru okelaundaru 😣
🥺😭U guys made me cry once I faced this situation in my wedding❤️ exactly year before,This is one of the most memorable moments in every brides life, God bless our parents they always been responsible about us make sure that their daughters are in safe hands❣️
ఫాతిమా గారు అత్తగారి ఇంటిలో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
ప్రతి ఆడపిల్ల జీవితం ఇంతె కదా.... 😥😥 ne marriage life lo happy ga undali ani korukuntunna.... Congrats &all the best fathima🥰🥰🥰
Can't control my tears....4months back faced this situation...now remembering that day while see this video
Can't control tears.... prathi ammayi life lo most emotional situation love you n god bless you❤🎉
అయ్యబాబోయ్ నాకు చాలా అంటే చాలా
ఏడుపు వచ్చింది.... మరి అలీ గారు, జుబేద గారు ఏం తట్టుకోగలరు పాపం...... పాతిమా నువ్వు ఎప్పుడు సుఖంగా, సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......
ఈ వీడియో చూస్తూ చాల ఏడ్చేసాను తల్లి తండ్రులకి ఇదొక బాధ పిల్లలని అప్పగించడం అంటే 😢
ఆమ్మాయిగా పుట్టటం అనేది దురదృష్టం... అన్నదమ్ములు లేకపోవటం ఒక శాపం... 😒😒😭😭😭brothers ఉన్న వాళ్ళు ఎంత lucky..
Antha ledhu.... I have a brother younger than me... One year aippindhi na tho matladaka
@DSC bio classes(1-12) so sad but అలాంటి అల్లుడు దొరకటం ఒక మాదిరి అదృష్టం
So try to Gather more Memories in our life"
Unnadhi okkatee jivitham
Dhanilo brathikedhee max 80 years
80 years lo 30 years sleep ayepothundhi
50 years lo 20 years telisi teliyani panulatho saripothundhi
30 years lo 20 years mana panulake saripothundhi
Last oka 10 years lone pandagalu, arbatalu, santhoshalu, sahasalu, anubhandhalu, abhimanalu, Prema, apyayatha untai
*So try to Gather more Memories in our life"
@@manjusrisirikonda5104 s, Naku 3brothers,vallaki pellilu ayye varake manaki brothers taruvata valla Kanti ku manam kanbadam
Avunu bro.. naku kuda evvaru leru
This is the most pain ful moment in every women life......to leave their parents after marriage😔😔Always be happy Fathima😍😍
Correct 👍 it's very emotional moment 😌🥲😍😍
Painful moment to parents also leave their daughter..which they born n bought up yhese many years..
Hi sri Vidya garu
@@alakanandasingh Yes
Felt very very emotional,, tears rolled my eyes,, truly girls are beautiful gift from God,, God bless the newly wedded couple with all goodness and happiness always
Best actor,best comedian,
Ali garu
Valla amma ki manchi koduku,
Best husband,
Best brother,
Best father,
Ali garu adusthunte naku kuda.....
With heavy heart
Alot of emotions
Only a girl can face this moment
And Their family
😥
Baga edipinchesavu...Ali Bhaiyya...very much touched and Emotional...can't control the love of any Parents towards their children...GOD BLESS U....AND UR FAMILY ALWAYS...
A very emotional moment for every parent & child..!!
You have done your daughters wedding so beautifully. When she was leaving we also felt crying. God bless both of them with lots of happiness prosperity wealth health and knowledge.
How many members are waiting for this video friends?
Very painful moments for girl parents 😔Especially father, this is the moment where he father break downs completely. Can't control his emotions and cry.
It's not a easy thing to give send off to another place.
Anyhow god bless you both couple 💕
Happy Married Life 🤗🎂💞
22:40 heart melting..miss u dad😥
22:39.....she holds her father's hand like I want to hold your hand forever and i miss you dad...every girls emotion
12 min of silence n emotion brought tears...😭best wishes Fathima 🙌💐💐
Very emotional moments.Wishing both Bride &Groom a Happy new beginning life. Last moments really heart touching 23.57 Ali Garu feeling lonely
Ali garu and Zubeda Garu meeru chaalla grand ga marriage chesru. Congratulations.
మాకు కళ్ళెంట నీరు తెప్పించారు 😊😍
Correct
Correct 👍🥲😪
Correct
Correct
౦హూపె60ఫి
Very big emotional going back to in-laws house. Ali and Zubadhali very much effected and bride also leaving mother father house after the wedding very emotional . Wedding is so great.wish you happy life Fathima and her husband all the best.
Rich or poor it's doesn't matter but for every it's an emotion ❣️
ఒక నిరుపేద టైలర్ కి కొడుకుగా... తల్లి మెచ్చిన బిడ్డగా.. ఇండస్ట్రీ కి వన్నె తెచ్చిన కమెడియన్ గా... స్నేహం కి విలువ ఇచ్చిన స్నేహితుడుగా... కుటుంబానికి పెద్దగా.. భాద్యతలు నిర్వర్తించిన ఒక గొప్ప తండ్రిగా.. ఇన్ని దశలు మీ జీవితం లో జరగటం..అవి మా కళ్ళతో మేము చూసి ఎంతో ఆదర్శం గా తీసుకోవడం..నిజంగా మా అదృష్టం ఆలి గారు...
Nooo words just cry.. always keep smile.
Video chala bagundi. Yevarkayana kannilo aagavu Aligaru. Father mother very good Fatima. God bless you Fathima
Literally I got tears 😭 in my eyes while watching
Eppudu నవ్వుతూ ఉండే జుబెద అక్క నీ చూస్తే ఎవరికైనా వస్తుంది emotion
Ali gari ni choosi chala badha vesindi yelani parents kaina tappadu e baadha Fathima attarintlo happy ga undalani allah nu manaspoortiga korukuntunnanu ❤️
ఆడపిల్ల ఒక్కసారిగా వివాహ బంధం తో కన్నవారిని వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఎంత ఆధునిక కాలమైనా ప్రతి ఒక్క స్త్రీ తన కంటి నీరు చెమర్చు కుండా ఉండరు ఎంత గొప్పదో కదా మన వివాహ వ్యవస్థ అందుకే అన్నారు మన పెద్దవారు పెళ్లంటే నూరేళ్లపంట పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నవ జంట చిరునవ్వులు నొక్కుతూ అల్లాహ్ ఆశీస్సులతో చల్లగా ఉండాలి 🙌🙌🙌🙌🙌🙌 అలీ బ్రదర్ మీరు చేసిన మంచి కార్యాలు మీ పిల్లలకి సదా రక్ష
మన జుబేధ గారిని చూసి నా కళ్ళు చామర్చాయి
Literal ga chala adupochindi naku every father and daughter madya relation asal define cheyalem zubeda aunty and Ali uncle ni chustinte chala bada adupochindi Fathima sis happyga vundali ani well wishers ga nen korukutuna god bls u Fathima sista❤️
Very emotional video literally tears rolled down while watching 😭😭God bless the new couple ❤❤
Prathi adapaduchu ki thappani badha edhi🥺❣️
Very emotional
IN SHA ALLAH Ee vedio kosame chaala wait chesthunna Bhabhi.IN SHA ALLAH..Fathima Dhidhi eppudu happy ga undali.
Pelli panulu.start ayyi dhagranundi.anni chupincharu ma intlo pelli la chusam thq andi verry happy..verry jenune parssion zubedha aligaru❤
Literally I got tears..I can't stop even your video end...
Thanu chaala santhoshamga vuntundhi meeru Meeru chesey manchi Mee kutumbaaniki kavachamla thoduntundhi. Mammalni andharini emotional ayyela chesaaru car lo velley appudu Fathima chala cute ga chinna paapa garabamga thandri cheyi pattukuni edchi maaram chesthunnattey anipisthundhi inkaa.. god bless you
Can't able to control my tears after watching this video ❤️❤️ lots of love and once again wish you happy married life ❤️ didi
May allah u both with lots of love happiness care understanding and success Ameen summa ameen ♥️♥️
Zubeda garu meru eppudu గల గల మాట్లాడుతూ నవ్వుతూ వుంటారు me బిడ్డ అప్పగింత అప్పుడు meru edustunte na కళ్లు chemarustunnai , అలీ గారిని ,fatima గారిని చూసి naku ఏడుపు ఆగలేదు తండ్రి కూతురు bonding అలా vuntadi it's very emotional time each every ఆడపిల్ల parents ki
I just can't control my tears 😭😭.very emotional video.Happy married life Fatima 🎉
great video..... awesome very emotional maa Chelli marg loo nenu maa chelli full edchesaam adi gurtochindi
Every girl life heart melted situation...fathima yedusthunte naaku tears vachayi as a girl I connected this situation 👍😭❤️
Yes
China paapa adavadu anukna loveyou paapa
Prati aadapillaki ee badha tappadukadaa. Emotions can't control. Jevitham . Congratulations be happy always.
Happy married life fatima. Zubedha ali garu Great. May god bless you fatima
బాబోయ్ ఈ నరకం చూడలేక ఉన్నా ఊరిలోనే చేసుకున్న ఎందుకు అంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెళ్లొచ్చు ☺️☺️🥰🥰 Becoz i love with my nanna always😘😘😘😘
జుబేదా గారు ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళ నీళ్లు ఆగలేదు. చాలా ఎమోషనల్ అయ్యాము. ఫాతీమా Wish you happy and beautiful married life💐💐
తల్లి దండ్రులు దగ్గర ఉన్న స్వేచ్చ ప్రేమ పెళ్లి చేసుకున్నా క వుండవు. God bless you.
E video kosam chala chala wait chesanu nenu marriage video kantea e video chala wait chesanu emotional ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు ఇలాంటి రోజు వస్తే....జీర్ణించుకోవడం కష్టం.....కానీ తప్పదు కదా
Yes
Adapillani kanna prati parents very memorable day chala badaga utundi
assalamualikum...maa Ali chacha and zubeda chachi ni chusi chala emotional ayyanu.. Allah bless u good life fatima dear... Congratulations🎉🎊... Both are very good persons
E video chusthu chala edchesanu.. End ayaka i can't control my tears😢 😭😭 it's very emotional
Omg the way she holds her dad’s hand that’s the magic of a girl child .
Abbbha edi kadha pelli ante varrrrevaaah superrrr ga chesarandi Ali garu
Can't control my 😢💧💧tears so emotional video... God bless all.
చిన్నప్పటినుంచి పెరిగి పెద్దయి ఫ్యామిలీలో ఒకరమై ఆ ఫ్యామిలీని వదిలి వెళ్ళి పెడుతుంటే ఎంత కష్టంగా ఉంటుంది అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తూ ఇకనుంచి నేను ఈ ఇంటి పిల్ల కాను మరో ఇంటి కోడల్ని కష్టమైనా సుఖమైన ఆ ఇంటి ఆడపిల్లని కానీ మీకు మెసేజ్ చేస్తుంటే నాకు కన్నీళ్లు రావట్లేదు😭😭 లాస్ట్ కి తండ్రి చేయి పట్టుకున్నప్పుడు ఎన్ని రోజులు పెరిగి పెద్దయి తండ్రిని వదిలితుంటే ఆ క్షణమే సచ్చిపోతే బాగుండు ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను నీ మెసేజ్ ఎందుకు చేస్తున్నానంటే నా తండ్రి ఉన్నప్పుడు నేను డబ్బులు మునిగాను నా తండ్రి చనిపోయాక నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు ఈ వీడియో చూసి నేను ఆడే మొత్తం ఏడుస్తూనే ఉంటాను ఆలీ గారు ఏడవకండి జుబేదా మేడం గారు మీరు కూడా హ్యాపీగా ఉండండి ఒక తండ్రిని ఆడపిల్లగా చేస్తే మెసేజ్ ఇది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭😭
అవును అండి 👌
Very emotional moment for every girl child and got continues tears , I went bacK😭, happy married life Fatima
It was an emotional moment for me too
I literally cried 😢
Video chusthunnantha sepu Naku mukku manduthu, kalla neellu karurhune unnayi .Ali garni, Zubeda garini chusthe chala emotional ayipoyanu.😰.anthe kada ye parents kanna inthe aadapillani attharintiki pampeyyali kada...al the best Fathima..happy ga undu thalli..👍👍😍
very emotional video🥺 happy married life ❤️💐
Very emotional video 😥😥😥🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭
ఆలీ గారిని చూస్తే నాకు ఏడుపాగలేదు ఆ పాప నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
Zubeda Mam - Mee Chinna papa so Brillainat
So Emotional. Than you Mam for sharing the video
So emotional 😭.... Allah bless the new couple 🥰🤲
ఫాతిమా అత్త గారి ఇంట్లో అణుకువతో , ఆలీ గారిలాగా గౌరవంగా నిండునురేళ్లు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము ప్రతి తల్లిదండ్రులకు తప్పని బాద 💑💖💕👌👌👌
Congrats mr and mrs Ali Sir,lve frm bengaluru.saw all the vlogs of your daughter's wedding,i hv a son,but hvng a daughter is a precious feeling nd in the same way gvng them away is vry hard task,whrevr she is both vl b hppy nd blssd,cozu hv raised a wndrfl daughter. ur lucky parents to v such chidren.god bless u n ur fmly mrs zubedaji.
Jubedha garu Ali garu miru mi pathima kosam badha padakandi mi papa chala happy ga vuntadhi miru chala manchi varu miku manche jaruguthadhi
ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు వస్తుంది చాలా మంచివాడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు ధైర్యంగా ఉండండి అలీ భాయ్ జుబేదాబాబీ
Vry heart touching video, because every parent goes on this situation,i personally cried a lot, because i hve also two daughters,may god bless both to be always happy and happy married life.
We should learn more from Ali garu’s life.
This video is really superb, at the same time it is very very emotional, even I too cried while seeing this video🥺🥺🥺.. Hope she is now strong nd doing well.. Happy married both of you..❣️❣️❣️
ఏ ఆడ పిల్లకైనా తప్పని ఘట్టం😕.. happy married life fathima😍
Thanks Jubeda garu for uploading such a beautiful emotional video
Very emotional 😭 video andi..zubeda gaaru meeru edchi mammalni edpinchesaaru…
Kotha jeevithamloki adugupedutunna Fhatimaki all The Best .Wish U A Happy Brightful, Cheerful, Prosperous happy married life . Emotional situation . Zubeda, Aligariki 🙏🏻
Very emotional moment....only married women can understand her feeling
Ali garu one of most successful man in his life Allah give blessings to him and his hole family
I didn't see these in recent hyderabadi marriages... But in village traditional we also play these games.... Nice to see
I couldn't control my tears . always be happy and God bless you Fathima
Literally I got tears very emotional any way veryyy happy married life
Happy married Life fathima
22:39 e situation e adapillakina adupu kachitanga vastundi
Happy married life Fathima u shd always be happy
She is lucky to having u as parents..salad mere be ammi Abba zinda hote toh aj muje muskileen dekni ni padti..itni badi duniya me akeli mehsoos karrahihun...😭😭😭😭😭 I miss parents every sec..
Me to sister 😭
Allaha apke waledeen ki magfirath kare. Ameen
@@mohdishtiaq7088 thank u so much
@@mehartaj4004 😭😭
@@mehartaj4004 me to bro.
Happy married life Fatima.... really zubeda garu chala edupu vochindi nakite meethi edustunnappudu cjhala emotional ayyanu...
Vishali..
Your youngest daughter,damn cute!!!!
Video chuste yedupu vachestumdhi and super 🥰🥰