The Mystic Powers of Meditation |106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #106baba #ravisastry #niravitv #niraviastro ‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
    The Mystic Powers of Meditation |106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri ‪@niravitv‬
    The Mystic Powers of Meditation with a 106-Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7MinMeditation #toStartYourDay #YogaWithAdriene #MeditationforAnxiety #YogaWithAdriene # MEDITATION # TECHNIQUES # BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# #NaduriSrinivas #focusedmeditation #movementmeditation #mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly#How do I know if I am doing the meditation correctly # How do you start a meditation habit#What is the best way to meditate#What are the best meditation techniques#What is meditation and how one can beginner#What are the benefits meditate#What are the purposes of meditation# What are the different effects of meditation#Is meditation overrated
    niravitv,106 years baba,106 baba,106 years old,marella ravi sastry,108yearsbaba,Santh Sadhanananda Giri,108 Years Baba With Ravi Sastry,niravi tv,106 years baba sadananda giri,106 years himalaya baba,106 years old himalaya yogi babaji,106 years yogi pmc,106 years baba swami sadananda giri with ravisastry,106 సం,106 baba with marella ravisastry,Unlock the Power of Meditation with 108 Baba and Ravi Sastry,Meditation,marella ravisastry,108 baba with Ravisastry
    ravi sastry,marella ravi sastry,108 years baba with ravi sastry,pmc ravi sastry,ravi sastry pmc,ravi sastry marella,108 years baba,ravi sastry interview,babaji with ravi sastry,unlock the power of meditation with 108 baba and ravi sastry,106 years baba with ravi sastry,ravi sastry interviews,106 years baba specil interview with ravi sastry,ravi sastry with 106 baba,ravi sastry videos,108 baba,marella ravi sastry channel,niravi astro
    The Spiritual Power of Breath,108 Years Baba and Ravi Sastry,breathing exercises,breath of fire,spirituality,breath,breathing,108 years baba and ravi sastry,sadhguru,niravi tv,ravi sastry,meditation,isha,divine,106 years baba,niravitv ​,marella ravi sastry,sadguru sparsa,pmc,kriya yoga,niravitv,breathwork,healing,the science of yogic breathing,pranayama,pranayama yoga,The Mystic Powers of Meditation with a 108 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri
    The Mystic Powers of Meditation with a 106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri,the mystic powers of meditation with a 106 years baba with ravi sastry | santh sadhanananda giri,ravi sastry,pmc,niravi tv,santh sadhanananda giri,106 Years Baba With Ravi Sastry,106 years baba with ravi sastry,meditation,spirituality,106 Years Baba,106 years baba sadananda giri,106 baba,106 years baba,niravitv ​,niravitv,the mystic powers,Sadhguru,yoga,106 years old

КОМЕНТАРІ • 226

  • @krishnamunagala
    @krishnamunagala Рік тому +11

    ఇలాంటి విషయాలు వినడం ఇదే మొదటి సారి ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితి కి వెళ్లడానికి మర్గము

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 3 місяці тому +2

    ఇలాంటి గురువుగారిని పరిచయం చేషినందుకు మీకు పాదాబివందనం

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Рік тому +23

    శాస్త్రి సార్ ఇలాంటి గురువుగారిని మాకు పరిచయం చేసి తెలియజేసినందుకు మీకు ఆ గురువుగారికి శతకోటి పాదాభివందనాలు

  • @kpadma7522
    @kpadma7522 Рік тому +11

    గురువు గారికి ఫాదభి వందనం రవిశాస్త్రికి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Рік тому +5

    గురువుగారు మాట్లాడుతున్న ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క శబ్దము జ్ఞానోదయం వైపే తీసుకుని వెళుతుంది సార్ ఇలాంటి గురువుగారిని పరిచయం చేసిన మీకు వందనాలు సార్ నీరవి టీవీ వారికి ధన్యవాదాలు సార్

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Рік тому +7

    సజ్జన సాంగత్యంలో లోతైన సంభాషణ సాగింది.యెగ శాస్త్రం లో అవగాహన మరింతగా పెంచారు.రవిశాస్త్రిగారికి ధన్యవాదములు.

  • @revathig9320
    @revathig9320 Рік тому +30

    చాలా మంచి విషయాలు తెలిపినందుకు గురువు గారికి, రవి శాస్త్రి గారికి 🙏🙏🙏

    • @vijayalakshmirayudu4200
      @vijayalakshmirayudu4200 Рік тому +1

      Sadhguru Sree Swamijivariki Sathakoti Namassulu Mee darshana Bhayam ,MeeAaseessulu prapthichalani korukuntunnanu

    • @radhakrishna4544
      @radhakrishna4544 Рік тому

      Aowm karamu

    • @radhakrishna4544
      @radhakrishna4544 Рік тому

      Gandu thummedalaga. Pedaling. Vibration. Kaluguthundhi

    • @radhakrishna4544
      @radhakrishna4544 Рік тому +1

      Viswanadhame. Ownkaramu. Viswanadhudilo. Amma Varun. Unnaru
      Vardha. Prathi parthaye

    • @radhakrishna4544
      @radhakrishna4544 Рік тому

      Ksharamulu eppati

  • @smrani3796
    @smrani3796 Рік тому +4

    చాలా చక్కని విలువైన సాధన రహస్యాలను తమ అనుభవపూర్వకంగా తెలిసికొన్నవాటిని అందరికీ బోధపరిచారు. ఇది ఒక ఉపదేశమనే చెప్పుకోవచ్చు.
    ఆచార్య రాణి సదాశివ మూర్తి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +12

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Рік тому +3

    ❤❤❤ ఆనంద గిరి గురువుగారికి ప్రణామాలు వారిని పరిచయం చేసిన రవి శాస్త్రి గారికి ప్రణామాలు సదానంద గురించి మీకు శతకోటి ప్రణామాలు మీ వలన మేము ఎంతో జ్ఞానాన్ని పొందాము

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Рік тому +18

    ఓం శ్రీ గురుభ్యోనమః .
    మాకు తెలియని నిగూఢమైన ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం అందించిన గురువుల పాద పద్మములకు నమస్కారములు.

  • @madhusudhanms6099
    @madhusudhanms6099 Рік тому +7

    తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా
    అనిపిస్తుంది స్వామి గారి ఉచ్చారణ లో ,
    అలాగే సాధనలో సాధనతో సాధించిన ధ్రష్టగా
    చెబుతున్న ప్రతి విషయం నాకు ఉన్న జ్ఞాన సందేహాలకు సమాధానం అయినవి.
    స్వామి గారికి మరియు రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...

    • @niravitv
      @niravitv  Рік тому +2

      thank you for sweet comment

  • @Kanayaammu
    @Kanayaammu Рік тому +1

    Guruvu gariki padabhi vandanalu

  • @jyotibehara1469
    @jyotibehara1469 11 місяців тому +1

    నాదము, ఆసనాలు చేప్పేరు, పాణయామ చేప్పేలేదు. పాణయామ తేలియచేయండి.శీ
    గురోభయో నమః

  • @lokeshverma55555
    @lokeshverma55555 Рік тому +8

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @malleshvadla8801
    @malleshvadla8801 Рік тому +1

    Swaamy vaaru cheppe visyaylu vintunte yadhardhanga anni vadhileakoni ala sadhana cheskovadame chala better anpistundhi. Tnq guruvu gaaru chala goppa visyayalu cheppyaru.

  • @goldcollection369
    @goldcollection369 Рік тому +2

    🧘‍♂️అమూల్యమైన అన్వేషణకు అద్బుతమైన రహస్య మార్గ చేదనం. 🎯🙏🙏🙏🙏

  • @raamaan159
    @raamaan159 Рік тому +3

    గురువు గారు తో సాజ్జన సాంగత్యం నాకు చాలా తృప్తి గా ఉంది ఎందుకంటే, ఆయన ప్రాక్టికల్ చెప్పి ఉంటే భాగుండు మాలాంటి జిజ్ణ్నాసుల కు

  • @ssrao678
    @ssrao678 Рік тому +1

    Thanks

  • @purnagummuluri4187
    @purnagummuluri4187 Рік тому +5

    ప్రణవ నాదం ప్రధమ నాదం
    🙏🏻🙏🏻🙏🏻

  • @jayasree912
    @jayasree912 Рік тому +1

    Ravi srasri gareke vandannalu
    Meru chestunnaa e karyakram vejayavantham kavallani a god nu korukuntunnaa ..jai Gurudev 🙏🙏

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 Рік тому +4

    Guruji pranamalu,
    I have learnt lot from swamy.
    Ayya Ravi Sastry garu what an
    Excellent interview. What a knowledge
    You have to extract from Swamiji
    We are lucky enough to see your
    Interview and listen to SADGURUS
    best of luck Sir

  • @chinniselam3943
    @chinniselam3943 Рік тому +2

    Guruvugariki paadhadhi vandhannalu 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purushothamtandu9855
    @purushothamtandu9855 Рік тому +2

    excellent

  • @SureshBabu-xc9gp
    @SureshBabu-xc9gp Рік тому +3

    Gurudevulaku pranamalu

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Рік тому +2

    Sree gurubhyo namaha

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Рік тому +1

    Inta manchi vishayalu chupinchina miu cheppina guruvugariki kti vandanalu

  • @anuradhaguntupalli4564
    @anuradhaguntupalli4564 Рік тому

    Sastry garu Thank you so much 🙏🙏
    Guruvugariki padabi vandanaou 🙏🙏🙏🙏🙏

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Рік тому +3

    జన్మ రహితము చేయ మీ శరణుచేసితి 🙏🙏🙏

    • @komalilakshmi2006
      @komalilakshmi2006 Рік тому

      గురుజీ ప్రణామాలు 🙏అఉమ్ గురించి చాలా వివరంగా తెలియచేశారు ధన్యవాదాలు🙏

  • @trivenidasa9304
    @trivenidasa9304 Рік тому +1

    చాలా Manchi విషయాలు చెప్పినారు గురువుగారు 🙏🏻

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 Рік тому +1

    🙏మంచి విశయాలు స్వామిజీ మామూలు మనుషులకు అర్థం అయ్యే తట్టు చెప్పారు

  • @CRYPTODUNIA.
    @CRYPTODUNIA. Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @lakshmikanthamma5813
    @lakshmikanthamma5813 Рік тому +2

    Dhanyavadamulu swami garu 🙏🙏🙏

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому +2

    Gratitude you and sadanandayogi.

    • @swarnalathapattur1394
      @swarnalathapattur1394 Рік тому +1

      Guruji gari darshanam చేసుకోవాలంటే వీలవుతుందా శాష్ట్రి గారు.స్వామీజీ ఎక్కడ ఉన్నారు దర్శనం చేసుకోవటానికి.

  • @NLN666
    @NLN666 Рік тому +1

    మంచి విషయాలకు...
    ధన్యవాదాలు.
    కెమెరా మెన్ డెవలప్ అవ్వాలి.
    ఎవరు మాట్లాడుతున్నారో వారివైపు కెమేరా చూపాలి.

  • @chiranjeevisaisurya1529
    @chiranjeevisaisurya1529 Рік тому +1

    Ma guruvu gariki pranamalu..padavivandanalu...

  • @Animelover-Ai
    @Animelover-Ai Рік тому +1

    Thank you for valuable information. Mee channel no.1 place ki vellalani korukuntunnamu. Mee channel lo vache ads skip cheyakunda chudatame memu cheyagaligindi..

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Рік тому +2

    ఓం శ్రీ గురుదేవుల పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

    • @sobhamadhira6473
      @sobhamadhira6473 Рік тому

      ఎంత విలువయిన విషయాలు తెలియచేశారు.మీకు శతకోటి వందనాలు.మంచి మాటలు మాకు తెలి సెందుకు తోడ్పడిన రవి శాస్త్రి గారికి ధన్యవాదములు.

    • @gnanaanveshana
      @gnanaanveshana Рік тому

      ఎంతో useful ఆధ్యాత్మిక విషయాలు
      ప్రసాదించినందులకు మీకు పాదాభివందనాలు ఆచార్యా!

  • @mynenisushma6786
    @mynenisushma6786 Рік тому +1

    🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.Chalaa manchi vishayalu theliyachesaru.thanq👌👌

  • @AAYUSH.369
    @AAYUSH.369 5 місяців тому

    First time im seen a ...real lord bharma god...om aum..❤❤❤

  • @raghavaraogathram5936
    @raghavaraogathram5936 Рік тому +1

    నమస్కారం గురువు గారు

  • @sairamnandanavanam3792
    @sairamnandanavanam3792 Рік тому +1

    Thank you for this interactive and knowledgeable video....Baba garitho inko interactive session cheyandi ..

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Рік тому +5

    Impeccable wisdom , thank you very much ,loved it.Both of you Be blessed by devine.

    • @niravitv
      @niravitv  Рік тому

      thank you for sweet comment

  • @Singh8900B
    @Singh8900B Рік тому

    రవి గారి కి నమస్కారం
    గురువు గారి కి ప్రణామాలు

  • @somsasi
    @somsasi Рік тому

    Very informtive. Ravisasthrygaru this is a great interview. You are fortunate to be in contact with these great personalities.

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Рік тому +1

    Thanks swamyji your explanation is best and super. Thanks ever.

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Рік тому

    Namasakaram guruji garu and ravi sastry garu many many thanks for your kind information 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @bandhelayateesh412
    @bandhelayateesh412 Рік тому +2

    Jay Gurudev

  • @syamalapeta3572
    @syamalapeta3572 Рік тому

    Baba gariki, Ravi sastri gariki pranamamulu

  • @siritejacreationsshanagonda

    Ravi gaaru తాంత్రిక విద్యలు ఉన్నాయా. లేదా ఉంటే అలాంటి గురువులు ఉంటే సత్యాన్ని తెలుపుతూ వీడియో చేయగలరు🙏

  • @praveenkumarmekala5039
    @praveenkumarmekala5039 Рік тому

    Excellent interview ravi garu
    Chala adbuthamaina jnananni Guruvugaru andhincharu

  • @dsitha3024
    @dsitha3024 Рік тому +1

    Baba gari ki Ravi Sastry gari ki danyavadamulu 🌹🌹🙏🏻🙏🌹🌹

  • @sureshpallapotu5591
    @sureshpallapotu5591 Рік тому +1

    Jay gurudev

  • @Susmitha0369
    @Susmitha0369 Рік тому +3

    I watched this video 2 times and many times repeated certain points . This is very useful for sadhakas. Ravi garu I could observe that many of the great saint open up all their knowledge only when you are asking them questions. To ask such kind of deep questions one must also have such deep knowledge. Thank you very much for this channel and valuable interviews.

    • @hrmodding
      @hrmodding Рік тому

      If you could have listed down the keypoints it will help others AUM..

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 Рік тому +2

    Eagerly waiting to listen

  • @k.naveenk.naveen3145
    @k.naveenk.naveen3145 Рік тому

    Swami next time Omkaram yalla vuncharichalli one video chayandi...🙏🙏🙏🙏🙏

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому +1

    Guru sastrigaru heartly namaskara. Concept wonderful. Please give more concepts. So wonderful.

  • @cuddapahadhisheshachakrapa5911

    Thank you Swamiji garu, well explained 💗💗🙏🙏🙏🌹🌹🌹❤️❤️🌹💗🌹🌹

  • @prabhakarreddychalla6037
    @prabhakarreddychalla6037 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @muralimohan2297
    @muralimohan2297 Рік тому

    శ్రీ శ్రీ శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారం. రవిశాస్త్రిగారికి వందనములు.
    స్వామివారి విశిష్ట మైన అనుభవం తో అందించిన విషయములు అద్భుతం
    =*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్=

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 Рік тому +2

    Jai guru

  • @santhijampala6366
    @santhijampala6366 Рік тому +1

    Superb interview sir
    It's very invisible and intellectual knowledge of 108 baba. Tq very much Ravi sasthry garu for giving wonderful knowledge 🙏🙏😌

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Рік тому

    Good work ravi sastri Garu..

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Рік тому

    excellent video on shadchkras and
    navavarana inother worlds sreechkra ie sivasakthi samagam
    sreevidya rahasyam and it is
    sreevidya yogarahasyam.

  • @KRamakrishnaKukunuri-hc1fj
    @KRamakrishnaKukunuri-hc1fj Рік тому

    Gurugy Namaste. Thank you ravi sastry garu

  • @maryrepu1027
    @maryrepu1027 Рік тому

    Thanks guruvugaru.

  • @SMDEV123
    @SMDEV123 Рік тому

    Thank u guruvu gaaru.mee gnanam vinabudhi avutunnadi.

  • @kumarboya7896
    @kumarboya7896 Рік тому

    గురువు గారి ki padhabi vandhanam

  • @balupadiga9786
    @balupadiga9786 Рік тому +3

    పూర్తిగా ప్రాణాయామాల గురించి వీడియో చేయగలరు 🙏🙏🙏

  • @SrinivasuluVankadari
    @SrinivasuluVankadari Рік тому

    Lot of thanks sir

  • @mangadevi1793
    @mangadevi1793 Рік тому

    Thank q guru garu 🙏🏼🙏🏼

  • @venkateshbhutharaju1977
    @venkateshbhutharaju1977 Рік тому +2

    ఓం శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా వృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @narasimhakarli965
    @narasimhakarli965 Рік тому

    Guruvo gari cheppe vidhanamu maha addubutamu amoogam gurugariki na pranamamu

  • @ramuboni7486
    @ramuboni7486 Рік тому

    గురుదేవ మీకు amthanamaskaram

  • @laxminarayanaunlimitedcrores
    @laxminarayanaunlimitedcrores Рік тому +1

    Thank you guru ji 😊

  • @srichaitra7937
    @srichaitra7937 Рік тому

    Meeku chala chala danyavadalu sasthri garu yendaro gruvula gnanani maku enti nunde ponde avakasam kalpisthunnaduku

  • @arundulam6152
    @arundulam6152 Рік тому

    Excellent video. Billion Likes.

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 Рік тому

    Chala chala spiritual knowledge sir

  • @sridevibm4815
    @sridevibm4815 Рік тому

    Excellent questions and the best deepest and scientific explanation and more motivational influancial practical exploration of Baba jis answers great lovedvit

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Рік тому +1

    జై గురుదేవ్ 🌅🙏🌻

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 Рік тому +1

    ఓంకారం గురించి చాలా విపులంగా వివరంగా చెప్పరు నామసుమంజలులు

  • @NaveenKumar-pe5nj
    @NaveenKumar-pe5nj Рік тому

    ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ

  • @srichaitra7937
    @srichaitra7937 Рік тому

    Baba Gari ki naa athma pranamalu 🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 Рік тому

    జై GuruDev

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 Рік тому

    Adbhutham.🙏🙏🙏🙏🙏🙏

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Рік тому

    Swami. Yogi. Baba. Gari. Padalaku. Namaskaramu. Adbutamaina. Gnyanamunu. Teliparu. 🙏🙏🙏🌹🌈

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 8 місяців тому

    गुरुजी आप बहुत बहुत ज्ञानी महा ज्ञानी जी

  • @chitturitraja1665
    @chitturitraja1665 Рік тому

    శ్రీ గురుభ్యోనమః

  • @ramanam233
    @ramanam233 5 місяців тому

    Guruji ! Pranamalu meeku enni manchi vishyalu chepparu dhanyavadalu

  • @vanajareddy2640
    @vanajareddy2640 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @bcsekhar23
    @bcsekhar23 Рік тому

    Super Bagundi .. keep it ravi

  • @rajendersaini4033
    @rajendersaini4033 Рік тому +1

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Рік тому

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐 ఓంశ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @kanakaraovagicharla1866
    @kanakaraovagicharla1866 Рік тому

    Very good information Sir, 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому

    🙏శ్రీ గురుదేవులకు అభివందనములు, రావిశాస్త్రి గారికి ధన్యవాదములు!💐

  • @bharaththanganapally8037
    @bharaththanganapally8037 Рік тому

    GM

  • @rajsenres
    @rajsenres Рік тому

    So many things explained in simplified n detailed way, thank you for sharing such a knowledge

  • @raghuramkasibhatla825
    @raghuramkasibhatla825 Рік тому

    JAI GURDEV. THANK YOU FOR VERY GOOD AND VALUABLE INFORMATION .

  • @kalammamiriyala930
    @kalammamiriyala930 Рік тому

    Thank you guruvugaru

  • @sarkas1355
    @sarkas1355 Рік тому

    Chala manchi teliyani vishyalu cheparu baba guruvugaaru. Hamsa Soham japa yogam gurinchi clear gaaa oka video tiyandi e chakras lo e nadulu elaga ani