పిల్లలతో కలిసి వర్షాన్ని.. ఎంజాయ్‌ చేస్తున్న విదేశీ చిరుత - TV9

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • కూనో నేషనల్‌ పార్కులో విదేశీ చిరుతలు సందడి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామినీ అనే చీతాతోపాటు దాని ఐదు కూనలు మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుజల్లులను ఆస్వాదిస్తూ సందడి చేశాయి. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ పరిధిలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో తల్లీబిడ్డలు శుక్రవారం సరదాగా ఆడుకోవడం ఓ వీడియో కెమెరాలో రికార్డయింది. ఈ అందమైన వీడియోని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రకృతి తీసుకొచ్చే కాలానుగుణ మార్పుల మధ్య.. అవన్నీ కలిసి ఎప్పటికీ చెరిగిపోని కుటుంబ బాంధవ్యాలను అల్లుకుంటాయి’ అంటూ క్యాప్షన్ ను జోడించారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #cheetah #latestnews #tv9d
    Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D

КОМЕНТАРІ • 2