యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా|| వింటున్నసేపు కన్నీరు ఆగదు||Telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 933

  • @padyalayugandhar1260
    @padyalayugandhar1260 Рік тому +34

    యేసయ్య నాకంటూ ఎవరు లేరయా (2)
    నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటినీ
    నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినీ
    చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య
    చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య || యేసయ్యా ||
    1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
    బయట చెప్పుకోలేక… మనసునేడ్చితి(2)
    లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు (2)
    చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా ||
    2. లోకమంత వెలివేయగ - కుమిలిపోతిని
    నమ్మినవారు నను వీడగ భారమాయెను(2)
    లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు (2)
    చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా ||

  • @kalyangabbar1442
    @kalyangabbar1442 2 роки тому +257

    ఏసయ్యా నాకంటూ
    ఎవరులేరయ్యా
    నిన్ను నమ్మినే
    బ్రతుకుచుంటిని
    నిన్ను వెదకుచూ
    పరిగెత్తుచుంటిని
    చూడు ఏసయ్యా నన్ను
    చూడు ఏసయ్యా చేయిపట్టి నన్ను
    నీవు నడుపు ఏసయ్యా
    కలతలెన్నో పెరుగుతుంటే
    కన్నీరైతినీ
    బయట చెప్పుకోలేక
    మన్సు నేర్చితీ
    లేరు ఏవరు వినుటకు
    రారు ఏవరు కనుటకు
    లోకమంతా వెళివేయగా
    కుమిళిపోతిని
    నమ్మిన వారు నను వీడగా
    బారమాయేను
    లేరు ఎవరు వినుటకు రారు
    ఎవరు కనుటకు

  • @MsundarammaM
    @MsundarammaM 5 місяців тому +15

    E song rasinavarini ki ,padina sister gari ki vandanamulu, thank God, Praise the lord 🙏🙏🙏💞💞♥️♥️.

  • @manjula.n5207
    @manjula.n5207 2 місяці тому +3

    I love this song very much ❤

  • @lovarajusanaboina2459
    @lovarajusanaboina2459 11 місяців тому +4

    సూపర్ సిస్టర్ 👌

  • @prameelaprameelaprami2950
    @prameelaprameelaprami2950 Рік тому +11

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు నేను ఒక రోజుకిఫిఫ్టీ టైమ్స్ఈ పాట వింటానుమీ స్వరం దేవుడిచ్చిన బహుమానం వండర్ఫుల్ సాంగ్ మీ స్వరం దేవుడు ఇంకనూ మిమ్మల్ని సేవలో కొనసాగించి లాగునఅనుదిన మా కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తూ

  • @nagarajukollu213
    @nagarajukollu213 2 роки тому +25

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవుని నామమున మీకు వందనాలు ఇంకా బాగా పాడాలి 🙏🙏🙏

  • @gottipatisuman2074
    @gottipatisuman2074 2 роки тому +105

    చాలా బాగా పాడారు సిస్టర్.. ఇంకా అనేక పాటలను దేవుని కృపలో మీరు బాగా పాడాలని కోరుకుంటున్న సిస్టర్...

  • @c.ganeshc.ganesh6394
    @c.ganeshc.ganesh6394 2 роки тому +23

    చాలా బాగా పాడారు మంచి voice praise the lord

  • @haridasg46
    @haridasg46 Місяць тому +2

    ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్ నుండి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్ అనంతగిరి కొండలను తెలంగాణ ఊటీగా మారుస్తున్న అందుకు ధన్యవాదాలు మీ గడ్డమీద హరిదాసు మీ పోరాటం ఎప్పుడు వృధా కాదు అన్నది నిజం ఇది అక్షరాల నిజం గత నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఈరోజు ఆ ఫలితాన్ని చూసినం సంతోషం అనిపించింది ధన్యవాదాలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి స్పీకర్ పనిలో ఉండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుంచి మన వికారాబాద్ నుండి అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ మీ హరిదాసు

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +13

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @nareshg9832
    @nareshg9832 2 роки тому +23

    వందనాలు సిస్టర్ గారు దేవునికి నిత్య స్తుతి మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏🕊️⛪

  • @palletikala7578
    @palletikala7578 Рік тому +3

    నా కాపరి!నాఊపిరి!నీవేదేవా!
    💐💐💐💐💐💐💐
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumarekha4202
    @sumarekha4202 2 роки тому +31

    చాలా బాగా పాడారు సిస్టర్ మనసు కదిలించి వేసిందమ్మ అద్భుతంగా రాశారు 👏👏👏👏

  • @mothikiramadevi138
    @mothikiramadevi138 Рік тому +16

    వందనాలు అక్క....మీ స్వరం ఎంతో బాగుంటుంది .....

  • @mahankalisindhu3704
    @mahankalisindhu3704 3 місяці тому +2

    Hallelujah hallelujah hallelujah yesayya 🙏🙏🙏🙏

  • @saramaila9942
    @saramaila9942 2 роки тому +11

    Praise the lord sister wonderful lyrics nice singing God bless you sister 🙏🙏🙏🙏

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +30

    యేసయ్యా నాకు ఎవరు లేరు తండ్రి మీరే మాకు దిక్కు మీరే మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి స్తోత్రం మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి

  • @nagaiahchittem8810
    @nagaiahchittem8810 2 роки тому +23

    కన్నీటితో,, హృదయావేదనతో ఎంతచక్కగా యేసయ్య పాట పాడారు 🙏 thanks అక్క 🙏

  • @aranemma8241
    @aranemma8241 6 місяців тому +1

    yes deva nanu veruvu yesayya pls prabuva nanu ni sevaku vadukonumu yesayya

  • @vijayvijju9997
    @vijayvijju9997 3 роки тому +11

    నా తండ్రివి నీవే నాకు ఆధారము నివే యేసయ్య

  • @seethadasarivandanluguruvu1375
    @seethadasarivandanluguruvu1375 3 роки тому +2

    దేవుని నామములో మీకు వందనములు ఆ దేవుడు యేసు ప్రభువు వారు ఆయన మనలను చూడబట్టే మనం ఈ రోజంతా సంతోషంగా ఇంత ఆనందంగా మనం బతుకుతున్నాం అందుకు దేవుని నామములో మీకు వందనములు సేవకుని కుటుంబాన్ని సంఘాన్ని దేవాది దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ అల్లేలూయా

  • @ummaniajaykumar2884
    @ummaniajaykumar2884 3 роки тому +54

    PRAISE THE LORD AKKA.....really heart touching song akka.....nijanga naakantu yevaru leru akka yesayya thappa......meeku naa hrudhayapoorvaka vandanalu akka elanti paatalu paadi naa lanti varaini bhrathikisthunnandhuku,dhairyaparusthuandhuku chala chala thanks akka....god still bless u alot akka... glory to Jesus alone..🙏

  • @user-vz9uo3bi5h
    @user-vz9uo3bi5h 3 роки тому +5

    Nuvvu tappa naku dikku yevaru leru yesayya 😭😭😭

  • @kasimalrajesh3739
    @kasimalrajesh3739 Рік тому +5

    Beautyful song madam hurt touching song praise tha lord pastaramma garu

  • @anile3937
    @anile3937 Рік тому +1

    Praise the lord yesayya merey Naku na kutumbanni dhiku tandri mery unnaru
    Halleyluya halleyluya halleyluya
    Amen amen amen TQ Jesus love you

  • @babudasari4072
    @babudasari4072 Рік тому +6

    చాలా అద్భుతంగా పాడారు సిస్టర్

  • @Prathapkumarteetla-ew2lr
    @Prathapkumarteetla-ew2lr Рік тому +2

    Good is great 👍👍👍👍

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +8

    Praise the lord ammagaru song super Jesus Christ amen 🙏❤️👍🙏🙏🙏🙏🙏

  • @user-xg9lr5hq2b
    @user-xg9lr5hq2b 9 місяців тому +1

    The pormula for this amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏 I❤❤❤

  • @maheshrajithagundu9179
    @maheshrajithagundu9179 2 роки тому +8

    Wonderful song praise the Lord🙏🙏🙏

  • @user-ep7mn3zm7s
    @user-ep7mn3zm7s Рік тому +1

    యే స యనాకటుంఎవరులెరయదేవా ✝️✝️✝️🙌🙌🛐🛐🙏🙏🙏💐💐😢😢😢😢

  • @tepellepadmavathi5625
    @tepellepadmavathi5625 2 роки тому +8

    దేవుడు యేసు ప్రభువు song చాలా బాగుంది Sister

  • @RadhikaP-ck3lx
    @RadhikaP-ck3lx 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏annaya.esong.antyi.chala.istam.

  • @dumberimallanna
    @dumberimallanna Рік тому +5

    దేవుడు దీవించును గాక అక్క🎉

  • @jesseysagar616
    @jesseysagar616 2 роки тому +1

    Praise the Lord akka
    Nekantu యేసయ్య unte chalu akka ee lokamlo naku inkevvaru vadhu akka
    Please preyar for me akka
    Nenu viswasamlo ఆత్మీయంగా abhivruddhi avalani

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 Рік тому +4

    Praíse the lordmy dear sister God bless you soooooo much nanna amen

  • @josephdammu8604
    @josephdammu8604 2 роки тому +2

    అవును yessyya evaru leru అయ్య Amen Amen Amen Amen🙏🙏🙏

  • @rameshpaul4448
    @rameshpaul4448 3 роки тому +19

    Praise the Lord

  • @user-ks2bw3cw6p
    @user-ks2bw3cw6p 6 місяців тому +1

    Heart touching in song❤

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 2 роки тому +31

    అమ్మ మీపాటకు కృతజ్ఞతలు.🌷🌿

  • @AlliswellAlliswell-ji5df
    @AlliswellAlliswell-ji5df 10 місяців тому

    Yesayya Naku yevaru leru ninnu. Nammi nenu brathukuchunnanu ayya amen

  • @sangeetakori6977
    @sangeetakori6977 2 роки тому +9

    Praise the lord 🙏🙏🙏 god bless you 🙏🙏🙏

  • @shaiksamasaniya5892
    @shaiksamasaniya5892 Рік тому

    Super song
    Enka enka aala chala sarlu vinali aanipisthundi🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @bonthuvenkatarao1044
    @bonthuvenkatarao1044 2 роки тому +3

    Praise the Lord sister miruchalabaga padaru

  • @gsushanth2088
    @gsushanth2088 2 роки тому +1

    Akka super my favourite song

  • @swathi9086
    @swathi9086 3 роки тому +35

    😭😭 heart touching song , Praise the lord 🙏

  • @m.syamson1990
    @m.syamson1990 2 роки тому +1

    God. Bless. All. Of. You. Amen

  • @tudaykiran..sujaritha5784
    @tudaykiran..sujaritha5784 2 роки тому +1

    Parise the lord akka u sing the song with lory 👍👍👍🙏🙏🙏🙏✝️✝️

  • @shaiksamasaniya5892
    @shaiksamasaniya5892 Рік тому +1

    God bless you maaa

  • @Anurjy
    @Anurjy 3 роки тому +25

    My heart is broken while listening this song akka. Awesome can't expressive in words akka. Glory to God in the highest hallelujah. Very meaningful song

  • @Pikachu_77700
    @Pikachu_77700 Рік тому +1

    Prise the Lord

  • @rajisanthi1804
    @rajisanthi1804 Рік тому

    Na..kantu avaru leru undi lenidhani na ..thappu valla thappu telidhi yessayya nv unnav Ane dharyam tone brathukuthunna yessayya avaru unna kekunna...nv unte chalu yessayya love u Jesus

  • @kbabu5139
    @kbabu5139 Рік тому +7

    Super voice dear sister song excellent 🙏🙏🙏

  • @ravikumarbochha6459
    @ravikumarbochha6459 Рік тому

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగుంది పాట వినడానికి విని చూపుగా ఉంది సిస్టర్

  • @chuttugullarajarathnamchut5155
    @chuttugullarajarathnamchut5155 3 роки тому +21

    It was really very heart touching song 😔🙇‍♀....praise the Lord sister.. 🙏🙏

  • @satishbabu3111
    @satishbabu3111 Рік тому +7

    Praise the lord Jesus Christ AMEN

  • @jayammanagaraju6935
    @jayammanagaraju6935 Рік тому +1

    Jesus is my hero🎅🤶🧚

  • @nakkarani600
    @nakkarani600 2 роки тому +23

    Praise the lord sister🙏

  • @apranak-eg9ox
    @apranak-eg9ox Рік тому +1

    You are sweet voice sister

  • @syamalakumaribvj477
    @syamalakumaribvj477 2 роки тому +23

    Heart touching song sis... Praise the lord🙏🙏🙏

  • @sugunaperumalla3204
    @sugunaperumalla3204 2 роки тому +1

    Excellent GA padavu MA God bless you

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 Рік тому +4

    Praise the lord. Super song. God bless you.

  • @9642811831
    @9642811831 2 роки тому +1

    Iam emotional excitement ga padaru sister praise the lord

  • @karumanchisumalathasumalat5238

    యేసయ్య నాకు తండ్రి లేడు యేసయ్య నా తండ్రి మా కుటుంబము లో దేవుడు తోడువుండేల ప్రేయర్ చేయండీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

    • @c2hvlogs
      @c2hvlogs 7 місяців тому

      God will bless you and your family abundantly

    • @priyasweety4736
      @priyasweety4736 15 днів тому

      Amen deva

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +1

    Prasethalad Amma 👌 super

  • @swetha4026
    @swetha4026 3 роки тому +35

    Really a very heart felting song 😭😢
    God bless u more abudantly nissy akka..keep doing more songs for his presence sis..

  • @user-om5lm6ye2o
    @user-om5lm6ye2o 5 місяців тому +1

    Manakosam pranam petina jessus ki manam sthothram chellinchali thank you for song 💐🌹🌹🌹🌹🌹💖💖💖💖💖🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏🙏

  • @medigasandhya5916
    @medigasandhya5916 Рік тому

    Praise the lord akka 🙏🙏🙏🙏 memu chala appula badhatho unnamu akka prayer cheyandi

  • @Shrissm90
    @Shrissm90 2 роки тому +9

    Very meaningful song sister thankyou.Jesus Bless You.

  • @RajanaMaheshMahesh
    @RajanaMaheshMahesh Рік тому

    యేసయ్యా నాకు అందరు ఉన్నారు కాని నేను మాత్రం ఒంటరిని నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు కానీ నాకు నువ్వు ఉన్నావు అనే ఆనందం ఎందుకంటే నా కష్టం లో సుఖం లో తోడుగా ఉండి నన్ను నీ వేపు నడిపించి నాకు ఆనందం ఇచే దేవుడవు...😔😔😔🙏🙏🙏

  • @radhikamajji1905
    @radhikamajji1905 2 роки тому +6

    Heart 💗 touching song sister thank you for singing

  • @pastermoshegaru4190
    @pastermoshegaru4190 2 роки тому +1

    దేవుడు మిమ్మును మి పరిచెర్యను dhivinchunu గాక

  • @madhurimarri9473
    @madhurimarri9473 Рік тому +19

    Praise the lord sister garu song నా బాధ కు తగినట్టు గా ఉంది నాకు ఎవరు లేరు నేను నా పిల్లలు ఉన్నాము మాకోసం ప్రేయర్ చేయండి

    • @payalaappalanaidu8226
      @payalaappalanaidu8226 Рік тому

      Praise the lord

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen amen amen ❤

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen amen amen

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen amen amen amen amen amen amen

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen amen amen ❤

  • @KiranKiran-sf7uj
    @KiranKiran-sf7uj Рік тому +1

    రోజు చూస్తాను మేడం చాలా బాగా పాడారు ప్రైస్ లార్డ్ మేడం

  • @rambabukamalataruntanu5205
    @rambabukamalataruntanu5205 2 роки тому +7

    God bless akka really heart touching song akka🥰

  • @jyothii8069
    @jyothii8069 2 роки тому +1

    Praise the lord sister garu 🙏🙏 God nanu gurthuku chasukunadhuku thanks God na badhanu chuse nanu kanikarichu adhuku thanks god😭😭😭😭

  • @rajababudangeti9802
    @rajababudangeti9802 2 роки тому +8

    Amen praises to Lord jesus bless you all have a good day and hope you are doing well thanks God 🙏❤️👍🌹💐🎈🙌💕💖👏🎁

  • @elitejute7827
    @elitejute7827 2 роки тому +1

    Praise the Lord brother 🙏 naku na devudu yesayya thappa evvaru leru pata Chala bagundhi sister 🙏

  • @charanpratana1184
    @charanpratana1184 2 роки тому +4

    Super voice pastor Amma god bless you

  • @pullurigiriprasad7703
    @pullurigiriprasad7703 2 роки тому

    Heart ful song God bless u my sisterp

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +6

    యేసయ్య మీకు వేలాది స్తోత్రములు

  • @madhukm8111
    @madhukm8111 Рік тому

    Praise. Lord🙂nice. Song🙂good. Singing🙂god. Bless. You. 🙏madhu. Kozhikode. Kerala

  • @chevvetigrace8573
    @chevvetigrace8573 3 роки тому +8

    Really heart touching song😭

  • @nagaiahchittem8810
    @nagaiahchittem8810 2 роки тому +1

    నిన్ను చూసి ప్రతి ఒక్క స్త్రీ ఇ పాట నేర్చుకొని పాడాలి 🙏🙏🙏✝️🙇‍♀️✝️🙇‍♀️🙇‍♀️✝️

  • @changalamounika3443
    @changalamounika3443 3 роки тому +19

    Praise the Lord sister🙏Heart touching song❤🙏❤🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-ou6gy2sw8z
    @user-ou6gy2sw8z Рік тому

    Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🌈🦄🎁🧘‍♂️🎁🍬💐🌹🧘‍♂️🌈✍️🐕🌾

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 Рік тому +10

    Praise the Lord Thalli God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏

  • @Priyafriendlykitchen
    @Priyafriendlykitchen Рік тому

    👏👏👏👏🙏🙏🙏

  • @surarapushyamala7419
    @surarapushyamala7419 3 роки тому +5

    Praise the Lord akka. Miru songs manasu spurthi ga padatharu akka.

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 Рік тому +1

    సుపర్⛪👍👍👍

  • @vijayavallikesani284
    @vijayavallikesani284 3 роки тому +5

    One of my favourite song akka wonderful song heart touching nice singing akka 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @snehanorbert5269
    @snehanorbert5269 Рік тому +2

    really heart touching song 🙏

  • @bhagishow7765
    @bhagishow7765 3 роки тому +3

    Olord🙏💯 tqtq. Karunakar ki. 1,cana.babuki..corona.vacedi.pls.povalani.par.sister.brother.tq.god tqtqtq💯💯 tqtq🙏🙏💯🙏💯💯🙏🙏🙏🙏🙏 🙏Amen🙏 Amen🙏 Amen🙏 Amen Amen🙏

  • @blayablaya364
    @blayablaya364 2 роки тому

    Ee song vinnappudu I believe jesus with me.
    Ee song naa present situation
    Please pray for me 🙏🙏🙏🙏💔💔💔💔

  • @comeandseechurchHnk7337
    @comeandseechurchHnk7337 3 роки тому +9

    Heart Touching Song Akka😭😭😭😭😭😭😭😭😭😭Avunu Yessaya.....

  • @narsingaraomamidi4048
    @narsingaraomamidi4048 2 роки тому +1

    Praise the lord akka nakantu evaru leru akka na kosam prayer cheyandi nenu bible training chesthunna paricharya kosam me laga vadabadalani prayer cheyandi akka

  • @abigailmandasa9555
    @abigailmandasa9555 3 роки тому +13

    Praise the lord Anna Akka
    I don't know how many Times I listen this song most heart touching song feel cry

  • @rameshyt3876
    @rameshyt3876 2 роки тому +1

    Amen prise the lord 🙏❤️🙏❤️ yessayya prise the lord 🙏❤️🙏❤️ yessayya prise the lord 🙏❤️🙏❤️

  • @ThummaMuthenna
    @ThummaMuthenna 2 місяці тому +1

    💐🙏✝️🙏💐ఓకే