చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు || నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తేరిపోవునులే నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల || అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
దేవుని ఆత్మ పలికించిన మాటలు పాటలు అవి విన్న మనిషిని మనసును తప్పకుండా మారుస్తాడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు మిమ్ములను ఇంకా ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక
నా తండ్రి నా దేవా నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో మీకే వందనాలు కృతజ్ఞతలు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord akka 🙏🙏🙏🙏🙏 వందనాలు అక్క మా కోరకు మా అమ్మ నాన్న వల్ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క మా కోడుకు జాబ్ గురించి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క
E songtho antho mandhi rakshna pondharu enka aneka mandhi rakshna pondhali devude e song ayyagarutho rayincharu thank you jesus shalem raju ayyagaru vandhanalu 🙏🙏🙏🙏
ఈ పాట shalemanna పాట కాదు. "పరిశుద్దాత్మ దేవుడు" 'shalemanna' కి ఇచ్చిన పాట. ఈ పాట ఎవరు పాడినా వారి హృదయాలకు నెమ్మది కలుగుతుంది. దేవునికే సమస్తమహిమ కలుగును గాక!
Hrudhaya vedhana tholaginche song 💗 kastaala batAlona saagadhu payanam💗 this line is verry inspirational line badhallo unnavarandhaiki s God is great jesus meeku velaadhi kotladhi sthothralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devuni mahimaku eppudu padabi vandanalu,naku prathi problem lo devudu thodu undi samasnanu tirustadu i love you jesus ❤️💚 Amen 🙏😭naku epudu bhadalo unna mere nannu rakshistaru ani naa namakamu yesayya i love u Amen 🙏🙏🙏🙏🙏
Devadi deva prathi varu maru manassu pondela ne krupanu chupi varini nemmadaparichi vari hrudaya vedana theerchu tandri. Ne daya krupa katakshalu lekapothe memu ami cheyyalemu tandri. Praise the Lord 🙏🙏🙏
Praise the Lord akka......chala baga padaaru GOD BLESS YOU thank you Shalem annaya......ee song dvara nenu devuni telusukunnanu....nanu brathikinchina song it's God's gift you....
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను
నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
నీవు మోసిన నిందకు ప్రతిగా
పూదండ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్నీ
త్వరలో తేరిపోవునులే
నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
అనుభవించిన లేమి బాధలు
ఇకపై నీకు ఉండవులే
అక్కరలోన ఉన్నవారికి
నీవే మేలు చేసేవులే
మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
Chala Baga padaru ammagaru
Thank you
Super song ❤❤
❤
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
తండ్రిసన్నిధి మినిస్ట్రీస్ షాలేము అంకుల్ గారి సాంగ్స్ ఎంతో ఆదరణను కలిగిస్తాయి
Shaalemu Raju Anna రాసిన పాట ఇది వారిని దేవుడు దీవించును గాక . ఎందరో అదరించ బడిన్నారు ఈ పాటతో నేను కూడా . చాలా బాగా పాడినారు అక్క వందనాలు
Cl timi
Amen
Ee ñ. Pi hvDf
Shalem raju anna thandri sannidhi .
@@swamiswami1332😢
సూపర్ అక్క 👌👌🙏🙏❤️
దేవా ప్రతి హృదయ వేదన తీర్చు తండ్రి Amen Amen Amen
Heart touching 😂😂 Song god bless you sistar garu
@Hema Ch ,
@Hema Ch A
@@gantaakshayakhila5128 00ppppp0p
AMEN 🙏🙏🙏
దేవుని ఆత్మ పలికించిన మాటలు పాటలు అవి విన్న మనిషిని మనసును తప్పకుండా మారుస్తాడు నజరేయుడైన యేసుక్రీస్తు
దేవుడు మిమ్ములను ఇంకా ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక
Nosipall
AmmagaruChala baga padutuunnaru Anni songs
Ma family gurnichi prayer cheyendi prise the lord 🙏
I never seen in department uniform Jesus help my Indian people amen ❤❤❤🎉🎉
I,like your song
దేవా నీవే నీవే మా తండ్రి యేసయ్యా మాలో ఎలాంటి వేదనా ఉన్నా తీసివేయండి తండ్రి యేసయ్యా 😭🙏🙏😭😭🙏🙏😭 వందనాలు అక్క 😭🙏🙏😭😭😭
చాలా బాగా. పాడారు. సిస్టర్. మిమ్మల్ని. దేవుడు. దీవించ.ఆశీర్వదించు ను.గాక.వందనాలు.మాకోరకు.ప్రార్థన. చేయండి. వాందనాలు
❤my❤హార్ట్ ❤touching ❤ammagaru ❤❤ఐ. Love ❤you💕jesess❤praiselord❤ammagaru❤గాడ్. Bless❤yoU❤💕wonderful♥️song💕my❤life❤change❤థాంక్స్ ❤all❤the❤best❤💕t🙏👍💞❤
షాలేము రాజు అన్న పాట హృదయని తాకూతుంది. అన్న యేసయ్య నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏 అక్క చాలా బాగా పాడారు మిమ్మల్ని కూడా యేసయ్య దీవించునును గాక
⁹
షాలేమ్ అన్నయ గారి వందనాలు అలాగే మీకు వందనాలు బాగా పాడారు అమ్మ
GOD BLESS You SISTER. Really HEARTTOUCH SONG .
God bless you amm
చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక
దేవా నీకు స్తోత్రంనాయనా
నా తండ్రి నా దేవా నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో మీకే వందనాలు కృతజ్ఞతలు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
చాలా బాగా పాడారు అక్క. ఈ పాట నాకు ఎంతో ఓదార్పుని ఇచ్చింది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వదించును గాక. ఆమెన్.
Amen deva prathi hrudhaya vedhana thrchu najerayudeina yesayya thandri meku vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen 🙏 🙏🙏🙏
Really heart touching song🥺😭
ప్రతి హృదయాన్ని కదిలించే ఈ పాటను ఎంతో హృద్యంగా పాడారు సిస్టర్👏
May God bless you abundantly 🙏
Yes akka really heart touching song😭. Praise the lord akka🙏
@@rajashekarborelli1122 Praise the Lord my dear brother 🙏
Shalem Anna songs ani baguntai andi...
😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐😭
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Shalem Anna dhevudu meku chaala Manchi songs icharu
Vanadanalu sesatr chala baga padaru deviunike mahima kalu gunu gaka amen
Praise the lord akka 🙏🙏🙏🙏🙏 వందనాలు అక్క మా కోరకు మా అమ్మ నాన్న వల్ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క మా కోడుకు జాబ్ గురించి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క
తండ్రి నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో వందనాలు తండ్రి ఆమేన్
Amen praise the lord god bless you sister ❤
దేవా కరోనా నుంచి మమ్ములను రక్షించు యేసయ్య
Shalem Raju gari Song My fav Song
ఆయన ప్రతి బాష్పబిందువు తుడచును.
Praise GOD 🙌
Shalem Raju Anna adbutamgaa rasaru padaru sister meeru kuda Baga padaru praise the lord
దేవా ప్రతి హృదయ వేదన తిచ్చాండి ప్రభువా Amen
Maa aathmiya thandri gaaraina shalem raju gari hrudaya antharangaala nundi veluvadina aathmiya aanimuthyam. Thanks Jesus.
దేవునికి స్తోత్రం 👏🧎♂️
E songtho antho mandhi rakshna pondharu enka aneka mandhi rakshna pondhali devude e song ayyagarutho rayincharu thank you jesus shalem raju ayyagaru vandhanalu 🙏🙏🙏🙏
చాలా చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️
ఈ పాట shalemanna పాట కాదు. "పరిశుద్దాత్మ దేవుడు" 'shalemanna' కి ఇచ్చిన పాట. ఈ పాట ఎవరు పాడినా వారి హృదయాలకు నెమ్మది కలుగుతుంది.
దేవునికే సమస్తమహిమ కలుగును గాక!
God bless you
❤
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Shalem Anna song baga padaru akka
AAA. .... Vastanu annayhagaru praise the lord 💐👌👍🏼🙏🏻
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
కష్టాల బాటలోనె… సాగదు పయనం
విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
కష్టాల బాటలోనె… సాగదు పయనం
నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే
విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
కష్టాల బాటలోనె… సాగదు పయనం
విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
కష్టాల బాటలోనె… సాగదు పయనం
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Neevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule
Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule ||2||
Nee Sthithi Choosi Navvinavaare… Siggupade Dhinamochhenule
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Anubhavinchina Lemi Baadhalu… Ikapai Neeku Undavule
Akkaralona Unnavaariki… Neeve Melu Chesvule ||2||
Modhata Nee Sthithi Konchame Unna… Thudhaku Vruddhini Pondhunule ||2||
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Tq
Tq sister
Ñice
🙏🙏
Sister amma vandanalu talli 🙏🙏🙏🤝
చాలాబాగాపాడారు అక్క దేవునికి మహిమ కలుగునుగాక
అమేన్ అమేన్అమేన్
Amma vandanalu talli garu 🙏🙏🙏🤝
Praise the Lord sister and brother Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
Praise The Lord Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
Amen
Thank u lord
Love you Jesus
Shalem anna garu raasina song baaga padaru Nissy garu praise the lord amen
Devi ki suite room
Hrudhaya vedhana tholaginche song 💗 kastaala batAlona saagadhu payanam💗 this line is verry inspirational line badhallo unnavarandhaiki s God is great jesus meeku velaadhi kotladhi sthothralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shaelm anna super jesudas gari voice
Price the lord sister😭😭😭
Praise the lord brother and sister 🙏♥️🙏
Yesaya nakaniru thuduvu yesaya
అమ్మ చాలా బాగా పాడారు praise the lord🙏🙏🙏🙏
Amen praise the lord amen very good sister song
Praise the Lord ammagaru. Super song
Praise the Lord nissy akka heart touching lyrics and good singing🎤🎤🎤 Akka 🙏🙏🙏🙏🙏
praise the lord akka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Praise the Lord🙏🙏🙏🙏.sister really heart touching song
Sister preise the lord sister dhevudu mimmunu dhivinchunu gaka amen
What a wonderful Heart touching 🎵 song, full of Anointing my heart is filled with peace and happiness
😢😢😢😢😢😢😢amen
Akka mee voice nizam ga deveni krupa heart touching song akka
Priase the lord brother and sister 🙏🙏
Prise the Lord Akka song Chala baga pedutunaru Akka prise the Lord
Devuni mahimaku eppudu padabi vandanalu,naku prathi problem lo devudu thodu undi samasnanu tirustadu i love you jesus ❤️💚 Amen 🙏😭naku epudu bhadalo unna mere nannu rakshistaru ani naa namakamu yesayya i love u Amen 🙏🙏🙏🙏🙏
Chala baga padaru akka Parise the lord akka
E song vintuntey na badhalani tiripotunay anipistundhi amen
చాలా బాగా పాడారు సిస్టర్
🙏🙏🙏 నా యేసయ్యా నీకే వందనాలు
చాలా బాగా పాడారు సిస్టర్ గారు.
వాయిస్ సూపర్..
Shalem raj anna God bless you
Your song inspiration to many
Thank God for this song
Devadi deva prathi varu maru manassu pondela ne krupanu chupi varini nemmadaparichi vari hrudaya vedana theerchu tandri. Ne daya krupa katakshalu lekapothe memu ami cheyyalemu tandri. Praise the Lord 🙏🙏🙏
Prabuva nenu chala kastallo unna Na bartha nannu vadhili velli poyadu na bartha kavali thanani nadaggarku rappinchu thandri yesayya amen 😭😭😭😭😭😭😭
అమ్మాపాటచాలబాగు0ది
Praise the Lord akka......chala baga padaaru GOD BLESS YOU
thank you Shalem annaya......ee song dvara nenu devuni telusukunnanu....nanu brathikinchina song it's God's gift you....
Heart touching song akka wonderful nice singing Chala baga padaru akka Devuni namaniki mahima kalugunugaka hallelujah
Devudu entha manchi madura swaram
Echadamma meku. God bless you.
Chemmagillu kallallona kannilentha kalam
Kastala baatalone sagadhu payanam
Vidudhala samipinchenu
Niku velugu udhainchunu
|| Chemmagillu ||
Nivu mosina nindhaku prathiga pudhanda prabhuvu echenule
Nevu pondhina vedhanalanni thwaralo thiri povunule
Nee sthithi chuchi navvinavare
Siggupade dhinamochenule ||2||
Vidudhala samipinchenu
•••Chemmagillu •••
Anubhavunchina lemi bhadhale ekapai niku undavule
akkaralona unnavariki nive melu chesthavule
Modhata nee sthithi koncheme unna thudhaku vruddhini pondhunule
......Vidudhala ......🙏
Vamdanaluvathenamapraju
What a great meaningful and encouraging song.god is so gracious.well sung amma.god bless u and ministry and the church
Hallelujah praise the lord
Thank you this song, I received in Jesus mighty name I pray
Thank you I'm truly grateful to you woman 👩 of god 👏👏👏👍🙏🙌🤗😇
Amen..😭😭😍😭😭Heart touching and melting Song Dear NissyPaul Sister in your unique Blessed voice 👌😇🤝
Shalem Annaiah praise the lord TQ akka super song chala bagundi
Praise the Lord Jesus
Ee song vintutuney eppudu vaduthundi agatledu 🙇♀️🙇♀️
Chala.baga paderu sistar garu thank you praise the ✝️🛐
Nothing is permanent in this world ..likewise the problems..tears.. Pains ..every grief..will fade away in jesus name..🙏🙏
Yesss
Praise the lord akka 🙏🙏🙏🙏
Wonderful Song n Great Singing!!
God Bless You Sister..
Shalemanna miru marinni patalu rayali padali
Praise the lord
Supper akka song I love jejasu akka
Praise the lord sister or brother garu god bless ur family Amen
Song is very nice sister garu
Praise the lord nissy
Praise the lord amma🙏🙏🙏🙏
Praise the lord sister
Very nice👍👍
చేమాగిల్లు కనులోన కానిరెంత కాలం
చాలా చాలా బాగుంది
Chammgill
Praise the Lord akka, meaning ful and heart touching song..
Baga padaru 😢😢😢