ఇద్దరు చెవిటోళ్లు కలిస్తే, ఆ హాస్యమే వేరప్పా! - TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Telugu Movie Comedy Back To Back - Telugu Latest Comedy Scenes - నాన్ స్టాప్ కామెడీ సీన్స్
    బిగ్ బి కొండ పక్కనే ప్రిన్స్ హిల్స్, బకరా నం 1 - • బిగ్ బి కొండ పక్కనే ప్...
    జాతకం అడిగితే, తన్ని బయటకు పంపిన బాలకృష్ణ - • జాతకం అడిగితే, తన్ని బ...
    Suthi Veerabhadra Rao Comedy Scenes - • శ్మశానంలో వాకింగ్ ఏంటి...
    Babu Mohan Comedy Scenes - • మీరు గిల్లితే అదోలా వు...
    రాజేంద్ర ప్రసాద్ 😂😂 కామెడీ సీన్స్ - • రాజేంద్ర ప్రసాద్ 😂😂 కా...

КОМЕНТАРІ • 105

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 роки тому +15

    మంచి హాస్యం....old is gold🤗🤗

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 роки тому +28

    అప్పట్లో నటించిన ప్రతి నటీనటులు చాలా సహజంగా నటించేవారు . అందుకే..... అప్పటి సినిమాలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది . మళ్ళీ ఆ కాలం తిరిగి వస్తే ఎంతబాగుంటుంది . 😍

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      అబ్బా!!!అదేంకాదూ అప్పటిసినిమాలే బాగున్నాయి అప్పటి నటీనటులే బాగా నటించారు ఎప్పటికైనా నామాటే కరెక్ట్ అని
      మీరు ఒప్పుకుంటారు చూడండి.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 роки тому +13

    All actor s...are .. good Acting.. మంచి కామెడీ సీన్స్👍👍

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 роки тому +35

    ఇలాంటి హాస్యం ఈరోజుల్లో అస్సలు లేవు . అందుకే అంటారు old is gold forever 😍

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      ఏంటేంటీ ఇలాంటి హాస్యం ఇప్పటి సినిమాల్లో వస్తున్నాయా!!!!!?
      చాల్చాల్లేవయ్యా మహాచెప్పొచ్చావూ.
      ఏదీ ఏ సినిమాలో వచ్చిందో చూపించూ
      అదేంకాదూ.
      అప్పటి సినిమాల్లోనే హాస్యం బాగుంది.

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 3 роки тому +20

    ఇప్పుడు నవ్వించడం అంటే అన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ బలవంతం గా నవ్వుకోవాల్సి వస్తుంది

  • @sridharkathula2916
    @sridharkathula2916 3 роки тому +16

    Legend director & actor of telugu industry, we miss you a lot sir

  • @priyankabhagavati8244
    @priyankabhagavati8244 3 роки тому +7

    టపాం గుతి😃😃😃😃😃
    😄😄😄Maaku letter raledu , mee letter ivvandi chaduvukuni ichestam 😄😄😄 super & healthy comedy

  • @rameshneerati8784
    @rameshneerati8784 3 роки тому +14

    మూవీ: సంసారాల మెకానిక్.

  • @damisettiramuramu5398
    @damisettiramuramu5398 3 роки тому +17

    దాసరి నారయణరావు గారు Miss you sir

  • @subhashakula1018
    @subhashakula1018 3 роки тому +12

    Vijaywada busstand in olden days wow 😍

    • @nirishreddy820
      @nirishreddy820 3 роки тому

      It's Tirupati Bus stand not vijayawada

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 3 роки тому +6

    Tappam Guthi
    Very nice comdey

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Рік тому +1

    Lalithamma.

  • @apkraju09
    @apkraju09 3 роки тому +5

    Great director and human.

  • @Mr1894-f9p
    @Mr1894-f9p 5 років тому +9

    టపామ్ గుత్తి😝😝😝

  • @pavankumartnc
    @pavankumartnc 5 років тому +12

    Aa pettelu mosina kooli maa maamagaaru(tks. raajan tirupathi)

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +2

    Amazing Vijaya Wada bus station🌺🌻🙏🏿🌻

  • @suncare8081
    @suncare8081 5 років тому +17

    Old movies lo unde Maja ne veru, unnade unnattu chupestaru ,epate grafics enta bavunnaa kallake matrame bavuntade ,old movies super

  • @laxsmankota7732
    @laxsmankota7732 3 роки тому +5

    దాసరి నిజంగా గొప్ప మహామనీషి

  • @SanthoshKumar-bk6bi
    @SanthoshKumar-bk6bi 6 років тому +11

    Super comedy ....😂😂

  • @satyanarayanaavadhanulu8341
    @satyanarayanaavadhanulu8341 3 роки тому +8

    Samsaaraala mechanic movie name..

  • @rakeshbabumanda6287
    @rakeshbabumanda6287 5 років тому +38

    టప్పాం గుత్తి..!😂

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +4

      ఏమన్నారూ!!!?
      టప్పాం గుత్తి అన్నారా!!!!!?
      బాబూచిట్టీ!!!!!!!!!!

    • @rakeshbabumanda6287
      @rakeshbabumanda6287 3 роки тому +3

      @@chandrashekarbikkumalla7075
      టి టి టి టీ....🔊🎶😜

    • @sayyadhasan7865
      @sayyadhasan7865 3 роки тому

      @@chandrashekarbikkumalla7075
      llp

  • @syedasif3798
    @syedasif3798 5 років тому +6

    Daasari gaaru great

  • @grkr7842
    @grkr7842 6 років тому +5

    Hatsof to Guruvu Gaaru.👍

  • @srujanpaulk8682
    @srujanpaulk8682 5 років тому +17

    Tappam Gutthi 1:48😁😃😄

  • @magneticmonopole1459
    @magneticmonopole1459 3 роки тому

    Refreshing distraction...old is agile

  • @SanthoshKumar-bk6bi
    @SanthoshKumar-bk6bi 6 років тому +44

    Rest in peace Dasari Narayana Rao Garu...

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 роки тому +2

    టపాం గుత్తి....😂👌👌👌

  • @sathishkapudi1519
    @sathishkapudi1519 3 роки тому +3

    12:06 😂😂😂

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 роки тому +5

    బబ్బాబూ నావీడియోకు ఒక్కలైక్ కొట్టండీ సార్.
    అదేంకుదర్దూ నీకు ఒక్క లైకు కంటే ఎక్కువకొట్టను.
    అంతమాటనకండిబాబూ ఒక్కలైకు కొట్టండీ
    వ్యూస్ లేక బాదపడుతున్నానూ.
    నువ్వు అరిసి గీ పెట్టినా ఒక్కలైకుకంటే ఎక్కువ కొట్టను గాక కొట్టను.
    నేను మంచి వీడియో పెట్టాను కదండీ ఒక్కలైకే కదా సార్ మిమ్మల్నడిగిందీ.
    కుదర్దన్నానా!!? నీకు ఒక్క లైక్ కొట్టడమే కరెక్ట్ నేను మాటంటే మాటే.
    సరే మీ ఇష్టం సార్ మీరు కొడతానన్న నాలుగు లైకులే కొట్టండీ.
    అలా అన్నావు బాగుంది ఇంతసేపు నా ప్రాణం తీశారు కదయ్యా మొత్తంమ్మీద ఇప్పుడొప్పుకున్నావు ఒక్కలైకుకీ.
    సరే తీస్కో మరి 👎🏿
    అబ్బా!!!మీరెంత మంచి వారు సార్ మీరు నూరుగంటలు చల్లగా బతకాలి సార్🙏🏾
    చల్చాల్లే పొగిడింది చాలు గాని ఎళ్ళెళ్ళూ!!!

  • @janakiramb3921
    @janakiramb3921 6 років тому +9

    I love dasari garu

  • @neelimaala1486
    @neelimaala1486 6 років тому +5

    Superb

  • @swarnasri8972
    @swarnasri8972 3 роки тому +4

    Artificial houses,graphics eppadi cinemalo...
    Appudu cinema nijam

  • @renukaboini7482
    @renukaboini7482 3 роки тому

    Elaanti chitralu eppudu leve👌👌

  • @Lohith_Ganesh_K_R
    @Lohith_Ganesh_K_R 4 роки тому +6

    Movie name??

  • @Baby_channel713
    @Baby_channel713 3 роки тому +1

    ilanti comedy ippudu ledhu sweet memories

  • @hubbehoney1477
    @hubbehoney1477 3 роки тому +1

    Tapamgutti haa haa

  • @lavanyachlavanyach4889
    @lavanyachlavanyach4889 3 роки тому +1

    😂😂😂😂😂

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 3 роки тому +1

    😂

  • @rambabuventrapragada3540
    @rambabuventrapragada3540 6 років тому +11

    ఇదే నా ఆంధ్రప్రదేశ్. ప్రారిస్తితి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 років тому +6

      ఏంటీ ఏమన్నారూ ప్రారిస్తితి అన్నారా బాబూ చిట్టీ.................😂😂😂😂😂😂😂😂😂

  • @ramireddym5345
    @ramireddym5345 6 років тому +6

    👌👌🙏

  • @gudepunanaji3904
    @gudepunanaji3904 3 роки тому +2

    Samsarala మెకానిక్

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 3 роки тому +4

    చెవిటి వారి మీద జోకులు వేయటం మహా పాపం.....

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +1

      ఏంటేంటీ చెవిటోళ్ళ మీద జోకులు బాగుంటాయా!!!!?
      అబ్బా చొప్పొచ్చాడండీ పెద్దమనిషి.
      అదేంకాదండీ.
      చెవిటోళ్ళమీద జోకులేస్తే పాపపమండీ బాబూ!!!!

  • @humbleRaj
    @humbleRaj 3 роки тому +1

    This is Tirupati

  • @asoravindrareddy3730
    @asoravindrareddy3730 6 років тому +3

    Nice comedy of that days

  • @sathishdumpeti9034
    @sathishdumpeti9034 5 років тому

    dasari supar

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Рік тому

    Coffee dandakam.

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 3 роки тому

    Samsarala mechanic.. Movie name

  • @sitayarlagadda4117
    @sitayarlagadda4117 3 роки тому +2

    Cinema Peru cheppandi.

    • @rmanibhu1
      @rmanibhu1 3 роки тому +2

      Samsaaraala mechanic

  • @mokkapatisowjanya4529
    @mokkapatisowjanya4529 6 років тому +9

    Samsarala mechanic movie name

  • @anandsagar1442
    @anandsagar1442 2 роки тому

    Movie name

  • @mks269
    @mks269 5 років тому +5

    Move name

  • @rajeevjirra7682
    @rajeevjirra7682 3 роки тому +1

    😅😁😁😀😄😄😃😃😂😂

  • @venkatadevaraya
    @venkatadevaraya 3 роки тому +1

    diniki kuda dislikes enti babu! jokes artham kaleda? telugu rada?

  • @cheelirajkumar2913
    @cheelirajkumar2913 6 років тому +1

    OK

  • @sailajasailaja8390
    @sailajasailaja8390 3 роки тому +1

    No

  • @vishy987
    @vishy987 5 років тому +3

    Next PM dasari son

  • @jyothbabu882
    @jyothbabu882 6 років тому +2

    By JANDYALA

  • @KrishnaKrishna-ox7lo
    @KrishnaKrishna-ox7lo 6 років тому +3

    Move name please

  • @sreenuvasulu7119
    @sreenuvasulu7119 5 років тому

    Movie peru sir

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 6 років тому

    Samsarala mechanic

  • @RajendraPrasad-bh7vh
    @RajendraPrasad-bh7vh 5 років тому

    Tapamamgooty

  • @kammarivinod6023
    @kammarivinod6023 2 роки тому

    Tapam guthi

  • @jyothbabu882
    @jyothbabu882 6 років тому

    Edi antha brahmhin comedy.

    • @AIOG_
      @AIOG_ 5 років тому +2

      comedy lo kooda caste nu choose chetha nayalu

  • @jyothbabu882
    @jyothbabu882 6 років тому

    Edi pantulla comedy.

  • @gudepunanaji3904
    @gudepunanaji3904 3 роки тому

    Movie name

  • @sailajasailaja8390
    @sailajasailaja8390 3 роки тому

    No

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 6 років тому +3

    film name

    • @brahamajimanchem2097
      @brahamajimanchem2097 6 років тому

      Lakshmi Parvathi m.v.chdfahmaji
      Dinner

    • @sunderraja5257
      @sunderraja5257 6 років тому

      కామెడీని కుాడా కులాల పర౦గా చుాసే మహానుభావులకు ఏమి చెప్పగల౦ ???

    • @kavithay3398
      @kavithay3398 6 років тому

      Lakshmi Parvathi coffee.