వెన్నెలను హెచ్చరించిన మంద కృష్ణ | Manda Krishna Warning To Vennela Gaddar | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 107

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 День тому +10

    వెన్నల అక్క జోలి కి ఆస్తే కబర్ధర్.....

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri День тому +4

    Vennala very good person

  • @pullaguranagaraju4554
    @pullaguranagaraju4554 День тому +5

    Sister you are a grant God bless you Jai mala Jai beem

  • @msrinivas3379
    @msrinivas3379 День тому +5

    నువేంటిరా నాయనా ఈ రాష్ట్రం రాకున్న బాగుండు,, నువ్వు ఈ రాష్ట్రానికి బాగు పడనియ్యవు🥲🥲🥲

  • @arvasantha7628
    @arvasantha7628 9 годин тому +1

    జూగుస్సాకరం మనుషులు ఏలియా sar

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 2 дні тому +9

    మంద కృష్ణమాదిగ గారు నీవు విలువలను కాలరాస్తుంది నీవు ,నీవు నియంత హిట్లర్,కన్న చాల డెంజర్ భేదిరిస్తునవా ఈ విధంగా ఎంత మంది నీ భేదిరిస్తావ్ , ముంద్దు మీ కళ కారులను రచనలు చెయ్యడం , పాటలు పాడటం నేర్పించు తరువాత ఇతరులకు చెప్పు నీతీ వాక్యాలు

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 2 дні тому +14

    ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నది నీవే కులపోరాటంలాా లేదు.

  • @yelleshabn7792
    @yelleshabn7792 2 дні тому +17

    ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతూ ఇతరులకు పాటలు పాడతారా అలాంటి వారిని తొలగించాలి

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 2 дні тому +11

    ఇదంతా ఎందుకు ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా నీ పాత్రను పోషిస్తున్నట్లే కనిపిస్తుంది తప్ప వేరే ఆలోచనే రావడం లేదు.

  • @PunnamGandam
    @PunnamGandam 2 дні тому +16

    మంద కృష్ణ మరి మీరు మోడీ మనిషి ఖాద మోడీ వొదిలిన బాణం మీరు

  • @bjaganna9916
    @bjaganna9916 23 години тому +3

    వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు వెన్నలమ్మ కు బ్లాక్ మెయిల్ మాటలు జడిసి మనిసికాడు

  • @samasrinu8674
    @samasrinu8674 День тому +4

    మాలల గురించి వ్యతిరేక పాటలు ఎలా పాడుతారు మంద కృష్ట గారు, మీ జాతి చరిత్ర ఏదయినా ఉంటే పాడుకొమ్మని చెప్పు, మాలలపై విషం కక్కే పాటలు,మానుకొమ్మని చెప్పు

  • @TamanamVijaaykumar
    @TamanamVijaaykumar 2 дні тому +14

    మాలలను తిడతా పాటలా. ఇది ఎక్కడ న్యాయం

  • @msrinivas3379
    @msrinivas3379 День тому +2

    అరే నాయన ఇంతకు నీ లక్ష్యం ఏంటి,,మా sc లను ఊర్లలో ఎవడు కూలి పిలువడం లేదు 😅😅

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 12 годин тому +2

    *🇮🇳☝️✅ మీరు అన్నది కరెక్ట్ .. వాళ్ళది BJP కి సపోర్టు అంతే.. నిజంగా వర్గీకరణ చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చెయ్యమనండి. BJP తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరో మణిపూర్ షురూ చేసే పనిలో ఉంది ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది మాల మాదిగల కొట్లాట అవుతది అనుకుంటున్నారా? కాదు మిత్రమా BC SC ST ల మధ్య తీవ్రమై దేశ ప్రజలందరి యుద్దంగా ప్రజల యుద్దం CIVIL WAR గా మారొచ్చు కనుక తస్మాత్ జాగ్రత్త. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️⁉️🇮🇳*

  • @NeeruduNlr
    @NeeruduNlr День тому +7

    వెన్నెల జోలికి వస్తె నీకు పుట్టగతులు ఉండవు మంద కృష్ణమాదిగ

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv День тому +1

    నీకెందుకు బయపడుతది మంద..govt.

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 2 дні тому +11

    మంద మాదే ఎక్కువగా వుందని మురవకు మందన్న,మనువాాద నినాదంతో మద్య చిచ్చు పెట్టడమే ననీ ఎజెండా,కాని సమాాజం ఆలోచిస్తుందూనే వుంది.

    • @druvachaper5425
      @druvachaper5425 2 дні тому

      నువ్వు మనిషివేనా.... దేవుడు సోయ పెట్టిండా..? ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ తప్పా? ఒప్పా? అది చెప్పు... ?
      ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ తప్పు అని, అది నియంతృత్వం అని చెబుతుంటే.. మళ్లీ నువ్వు బాధితులనే విమర్శిస్తున్నవ్.

    • @SamaraSimha-uj3xv
      @SamaraSimha-uj3xv 2 дні тому

      Asalu nee baadhenti bro,vaalla reservation vaallaku kaavaali antunnaaru..,meeru maalalu vaalla reservation vaadukolegaa..!!??
      Alantappudu E story lu endhuku, population prakaram vidipoyi,vaalla reservation vallaku ivvandi..tharvatha E ❤daa lo unity gurinchi cheppi..malli kalisipondi.

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 2 дні тому

      ​@@SamaraSimha-uj3xvమాలలు వాడుకుంటే, మాదిగలు ఎంచేస్తున్నారో చెప్పాలి..

    • @srinivasify
      @srinivasify 2 дні тому

      మీ కుట్రలు, కుత తంత్రాలు తాత్కాలికం అంతిమ విజయం వర్గీకరణ అయి తీరుతుంది. కొన్ని అడ్డంకులుసృష్టించి తాత్కాలిక శునకానందం పొందురి... తొట్టి...& గడ్డం బ్యాచ్

    • @strenuousnoonesreenu476
      @strenuousnoonesreenu476 День тому

      @@SamaraSimha-uj3xv avadu vaddantunnadu geliki mari bayataku rappinchindi avaru,ra ra bayataku annadi avaru,malala meeda adupu anduku,neekkavalasindi nuvve theesuko,denikosam poratam cheathunnaro,anduku cheathunnaro,adi jaragalante ami cheyalo thelisi kooda malli mabhyapeduthoone vunnaru,paiga malala meeda nindalu anduku.
      Rajyangam meeda gouravam vunnatlaithe parliamentlo billu petti amodam pondela cheyali kada.

  • @nageswararao6909
    @nageswararao6909 День тому +2

    మను ధర్మశాస్త్రమును విమర్శించేవారే అంతకుమించి అణచివేతచర్యలకు పాల్పడుతున్నారంటే.. ఎంత ఎదిగారో చూశారా.. దళితులుగా చలామణి అవుతూనే..

  • @madavidatta9849
    @madavidatta9849 День тому +4

    అబ్బో వీడెవడు పార్టీ ప్రతిపక్షం లాగా వీడి లొల్లి ఏందీ 😀😀😀

  • @msrinivas3379
    @msrinivas3379 День тому +3

    మాదిగలకు నా విజ్ఞప్తి మీ మాదిగలలో ఇంత కన్న తోపు లేరా,, sc లను,, సమాజం నుండి దూరం చేస్తున్నాడు ఈ మేధావి 🥲🥲

  • @ravishravikumar
    @ravishravikumar 2 дні тому +6

    Needhi dhed dhimak ani andhariki thelusu..

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 2 дні тому +6

    జీవిత మంతా మనలో మనమే కొట్టుక చస్తామా? స్వార్థం మానరా? మాదిగలు నిజంగా వెనుకబడి లేరా. మాలలే సహకరించకుంటే , దొరలు, రాజకీయాలు ఆడే ఆటలో సమీదలు కావద్దు. మాలలు మాదిగలకు వెన్ను దన్ను గా నిలువాలే.

  • @kumarperuka1143
    @kumarperuka1143 День тому +5

    మనకు అనుకూలంగా అయితే మంచోడు
    లేకుంటే ముంచేటోళ్లు.... బాగుంది

  • @yjohnjohny3546
    @yjohnjohny3546 21 годину тому +1

    24gantalu malala_kudavandeneekubathukuledu neevumalala _kudapeekalevu

  • @chshivaraj5586
    @chshivaraj5586 2 дні тому +5

    మంద క్రీశ మదిగా అన్న గరు దళితుల మీద ఎన్నో రాకల దాడుల్ జారుగుతెచ్ kandinchani bc లో కొంత మంది. మెడ ఉలూ ఇప్పుడు వర్గీ కారున ఎందుకు మద్దతు ఇచ్చారు అన్న దాని గూర్చి మదిగా సోదారుల్ అర్తము చేసుకోవలి ఒక్కసరి గటాన్లు జరిగినవి sc st కేసులు వలమీదనే జరిగినై ఎందుకంటె bc లది తప్పు కడు అక్కడ ఆగ్రకులముల మనువాడులు అరకముగా జరుగునట్లు చేస్తారు వర్గీ కర్నావల్ల ఐక్య మత్యము చెడుతునది తప్ప ప్రయోజనము లేదు ఇకనుంచి జడ్జ్ మెంట్స్ అన్ని ఇలానే జరుగుటడి ani అర్తమహుతునది sc st bc వారు ఆదికారము లో రాణాంత వరకు ఈటె సంగతి

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 2 дні тому +5

    ఇంకా ఎన్నాళ్లు మీ ఆటలు

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 дні тому +3

    వెన్నెలమ్మ
    ప్రజా యుద్ధనౌక గద్దర్
    ఆశయాలను మరువకు.

  • @kumarperuka1143
    @kumarperuka1143 День тому +1

    ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలి.... ఇలా ఒక వర్గానికి కాదు

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 2 дні тому +3

    30 ఈయర్స్ ఇండస్టీ ఇక్కడ

    • @BegariSantosh
      @BegariSantosh 2 дні тому

      సక్సెస్ లేదు నిజమైన. న్యాయం ఉంటే జరిగేది

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому +2

    Nu CM ga feel authunnau Anna garu

  • @rameshmittagadupula123
    @rameshmittagadupula123 4 години тому

    Jai krishna anna

  • @narasimhulugc6436
    @narasimhulugc6436 20 годин тому

    Anna Meeru CM ayithe total 5 years 100 percent Madigalake udyogalicchi samaanatvam testavani korukuntunnam

  • @rajeshwarib23
    @rajeshwarib23 День тому

    Manda Krishna Garu marigala Dhruvi

  • @RanjithVelpula-g2s
    @RanjithVelpula-g2s 20 годин тому

    Jai beem jai madiga

  • @arvasantha7628
    @arvasantha7628 День тому

    🙏 అన్న

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 День тому +1

    రేయ్ మందకృష్ణ గద్దర్ అన్న కూతురు ఒక విద్యావంతురాలు శ్రీమతి వెన్నెల గద్దర్ టచ్ చేసే దమ్ము ధైర్యం నీకు లేదు అలా ఆలోచన వస్తే masai అయిపోతావ్

  • @srirambokara6021
    @srirambokara6021 День тому

    Veedu eami cheppina correctey

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri День тому

    Jai gadder daughter

  • @odelukondra3162
    @odelukondra3162 День тому

    భట్టి విక్రమ కూడా ఇన్ డైరెక్ట్ లో చాలానే కార్యక్రమాలు చేస్తాడు మానవులకు సపోర్టుగా ఆయన కూడా వచ్చే ఎలక్షన్లో ఘోరాతి ఘోరంగా విఫలం గా ఓడించాలి వర్గీకరణకు సంబంధించిన ఏ పర్సన్ అయినా వదిలిపెట్టదు ఒక రకంగా చూస్తే మాదిగలు వేసిన అటువంటి బిక్ష అనే చెప్పొచ్చు ప్రజాస్వామ్యంలో సమాన వాటా రావాల్సిన అటువంటిది విధానంలో మన వాటర్ కొట్టేసి బ్రతుకుతున్న అటువంటి బతుకు వాళ్ళది

    • @bjaganna9916
      @bjaganna9916 23 години тому

      మీ మాదిగ లు ఓట్లు వేస్తే గెలిచాడ నియోజకవర్గం లోఉన్న మిగతా కులాలు వారు ఓట్లు వేస్తే గెలిచారు

  • @jesus25628
    @jesus25628 День тому +2

    Vennela Mala ani Cheppu , madhiga lo unna vallani niyaminchali anali nuvvu , Gaddar emi cheyaledu ma somi chesindu ani publicity evvu unnaru kadhaa ninnu namme bhakralu

  • @naraiahputti9018
    @naraiahputti9018 День тому

    Manda Krishna ki malala yedche picking pattinadi vadini evarikina chupinchandi

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому +1

    Krishna Annagaru
    Black mailing Inka meeru marchi poleedu

  • @rr2025r
    @rr2025r День тому

    Nuvvu koti dappulu kottina nyayame gelustundi
    Arisinantha mathrana abddam nijam kaadu
    Norundani vagakandi

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 День тому

    Akkada hecchhatika leydhu

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому +1

    Meeku modi ji support undhi kada parlament lo bill petta mani Modi ji gari tho chappandi,

  • @premkumar-pz1wf
    @premkumar-pz1wf 2 дні тому +2

    Dhalitha madiga teacher paina dadi cheste ekkada padukunnav manda krishna nv ,madiga la pai dhadi jarigithe matladaka pivadam siggu chete

  • @nageswararao6909
    @nageswararao6909 День тому

    దళిత ద్రోహం కాదంటారా..

  • @PNR143
    @PNR143 2 дні тому

    అన్న మేము ని వెంటే వుంటా పనిచేస్తున్న మానజాతి కి కోసం

  • @SUDHAKARBarla
    @SUDHAKARBarla День тому

    Blackmail😂😂😂😂

  • @sasisakile18
    @sasisakile18 День тому

    ప్రభుత్వం లో జీతాలు తీసుకుంటూ ఒక వర్గాన్ని ఎలా తిట్టిస్తారు

  • @RamakrishnaTalla
    @RamakrishnaTalla День тому

    Mee’ru sanathana vaa’dhu’la’nu support ches’tu’nna’ru
    Mee’ gon’thu’ mee’ru’ koo’su’kun’tunna’ru
    SC ver’ghi’ka’rana’ nya’ya’mai’na Demand
    Kaa’ni’ reservations thee’se’ya’da’ni’ki Pra’yat’nis’tu’nna’
    Ma’nu’vaa’dhu’la’ku’
    Support che’ya’dam’
    bhu’ddhi’le’ni char’ya’
    Mee’ru’ Manda krishna. And
    R krishna Buddi’leni
    ni’krus’tu’lu

  • @MaddaSuresh-q1n
    @MaddaSuresh-q1n 2 дні тому

    What's the process to divide,govt should tell and also divide as sc rich and sc poor,and not cast wise

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому +1

    Telangana state ravalante
    Parlament lo bill padithe Telangana vachindi

  • @subbug1263
    @subbug1263 2 дні тому

    Mkm.garu.meru.cm.pm.laga.belop.castuvunavu.

  • @vasuanumandla6659
    @vasuanumandla6659 2 дні тому

    So dappulu Ekkada kottalo ippudu thelisinda..?
    CM, PM .Intivadda ....

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому

    Vargikarana jaragalant parliament lo bill pettale

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому

    Annagaru congress party MLA la nu party nundi suspend chasthe aa prabuthwam unta annagaru valla prabuthwam poina parava leedu Meeku vargikarana kavale Mee thilive entho artham ithunnadi annagaru

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому

    Nee black mail rajakiyalaku evaru baya padaru Annagaru

  • @reddymallas1793
    @reddymallas1793 2 дні тому

    Annagaru meeru Madiga la nu BJP ki votes eyyamani chapparu Mari congress nu vargikarana nu eam la chayya mantunnaru

  • @nouse5394
    @nouse5394 2 дні тому

    Vediki jevitham antha yedaipani? Veri pani leda?

  • @babuelisala6551
    @babuelisala6551 8 годин тому

    nuvvu yevadra cheppataniki

  • @bjaganna9916
    @bjaganna9916 23 години тому

    2018 లో రసమయి బాలకిషన్ ఇచ్చిన G.o అది
    ఆ విషయం చెప్పదు పెద్ద బ్లాక్ మెయిల్ మాటలు

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 9 годин тому

    🤦🤦🤦🤦

  • @sasisakile18
    @sasisakile18 День тому

    కాంగ్రెస్ పార్టీ నుండి అందరిని తొలగితే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తావ😂

  • @krishnaiahperumalla1188
    @krishnaiahperumalla1188 День тому

    Nivala Edi kadi Krishna madiga

  • @anilkumar-hr2wl
    @anilkumar-hr2wl 2 дні тому

    Okasari chadivi vimipincu emundo cicularlo

  • @rr2025r
    @rr2025r День тому

    Dalithunni cm chesta anna kcr garni nuvvu rm cheyalekapothivi kani ippudu rechipothunnavu

  • @SamaraSimha-uj3xv
    @SamaraSimha-uj3xv 2 дні тому

    Maadhigalu vaalla reservation vaallaku kaavaali antunnaaru..,meeru maalalu vaalla reservation vaadukegaa..!!??
    Alantappudu E story lu endhuku, population prakaram vidipoyi,vaalla reservation vallaku ivvandi..tharvatha maalalu mee ❤daa lo unity story gurinchi cheppi..malli kalisipondi.

  • @Narsimulu-qi7zk
    @Narsimulu-qi7zk 8 годин тому

    Wast fellow

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 2 дні тому

    Jai Madiga 🎉🎉🎉🎉

  • @Gramahitha
    @Gramahitha День тому +2

    నీకు వెన్నెల అక్క కు హెచ్చరిక చేసే అంతా సీన్ లేదు..మతి లేని కృష్ణ...

    • @govindgs7116
      @govindgs7116 День тому +2

      నువ్వు ఎవడ్రా పోయి హెచ్చరించడానికి నువ్వు ఏమైనా సీఎం సీఎంగా పీఎం వా

  • @bjaganna9916
    @bjaganna9916 День тому

    పెద్ద బ్లాక్ మెయిల్ మాటలు

  • @sasisakile18
    @sasisakile18 День тому

    విడో వేస్ట్ ఫెలో