కోటి లింగ | Koti Linga | Hampi | Part:-5
Вставка
- Опубліковано 14 жов 2024
- హంపిలోని కోటి లింగ అనే ప్రాంతానికి చేరుకోవడానికి విరూపాక్ష ఆలయం నుంచి విజయ విఠల ఆలయానికి నడుచుకుంటూ వెళ్లే మార్గం మధ్యలో 2KM దూరంలో ఉంటుంది. తుంగభద్ర నది ఒడ్డున పెద్ద పెద్ద రాళ్ళమధ్య అనేకమైన విగ్రహాలు ఆలాగే ఆలయాలు శివలింగాలు ఒక పెద్ద అనంతపద్మనాభ స్వామి విగ్రహం లక్ష్మి ఆలయం కూడా ఉంది.కానీ ఇక్కడికి చేరుకోవాడిని చాలా కస్టపడి వెళ్ళాలి. సులువుగా వెళ్ళడానికి మనకి తుంగభద్ర నదిలో తెప్పలు కూడా తిరుగుతుంటాయి. ఇలా కూడా చరుకావచ్చు. ఈ వీడియోని చాలా కస్టపడి వెళ్లి తీసాము మీరు మన చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకొని సపోర్ట్
సోదర మీకు ధన్యవాదాలు. నాకు చారిత్రక కట్టడాలు చాలా ఇష్టం. చరిత్ర మీద మక్కువతో ma హిస్టరీ చదివాను. ప్రై. లెక్చరర్ గా చేసాను. ఆర్ధిక ఇబ్బందుల వలన చారిత్రక కట్టడాలు చూడలేక పోతున్న. కానీ మీ వలన ఆ కోరిక పరోక్షంగా నెరవేరింది. సంతోషం. ఇంకా ఇంకా భారత దేశంలో చారిత్రక కట్టడాలు మాకు చూపించి కన్నుల విందు చేయవలసిందిగా మనవి.
సమస్థ ఆలయాలు దేశద్రోహులచేత ధ్వంసంచేయబడినవే ఒక్కటిగూడా యధాస్థతిలోలేదు.
Nbbbb un
In
అద్బుతం చూపించారు వీలుంటే చూడాలి sir🙏🙏
Anantha Padhmanabha swami vigraham excellent
చాలా మంచి వీడియో చూపించారు మాకు ఈ వీడియో చూపించడానికి మీ కష్టం తెలుస్తుంది చాలా థాంక్స్,👌👌👌👌🙏🙏🙏🙏🙏
చాలా మంచి వీడియో చాలా బాగుంది మంచి వీడియో లు పెట్టింది శుభం
Nachhadam yendirababu kevvukeka.prati rayee O adbhutam ,O kalakhandam .Babu mee work dwara society ki yento melu chestunnamduku dhanyavadamulu.
చాలా మంచి ప్రదేశాలుచూ పిం చారు
హంపి లో ని శిల్పా లను మంచి గా చూశాం
చాలా కష్టపడి చూపించి నారు
God bless you and your family members
TQ sister 💐
మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి శ్రిరములవారు కలిసింది ఇక్కడే....🙏
🙏 మన దేశం మన చరిత్ర
KARNATAKA ""one state,many worlds""..love from MYSURU sir
Very daring and risky travel.... Thank youvery much
అద్భుతమైన వీడియో. ధన్యవాదములు.
bro. exellllllent. suuuuper coverage.
ఎంతో బాగుంది.
మీకు శతకోటి ప్రమాణాలు
Super super Jai Hind jai Bharat jai Sri ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 INDIA
అద్భుతం అమోఘం. థాంక్యూ
థాంక్స్ సోదరా
Vaammo elaa chesaaro enni rojulu kastapaddaro ilaa chekkadaaniki hampi vellakundaane inni adbhutaalu chupinchaaru maaku super andi
super sir u r giving good darsanam for people god bless u and u r doing good job meeku na NAMASKARAMULU
Jai sri ram om namah shivaya
Ennisarlu likes kottina saripodu God bless you thammudu
TQ sister 💐
Super really exlent vidio I like you bro
👍 Very good job Bro👍 Really great 👍 Thanqu sharing 👍 Nice to see 👍Rare to see at Hampi🎉🎉
TQ bro
చాలా చాలా బాగుంది
ఇందులో భాగంగాన
మీ కష్టంమైన విషయం
చెప్పుకోవడానికి చాలా ఉంది
TQ bro💐
Camera man super...visual chala clear ga choopinchav.. Thanks
ఓం నమః శివాయ
Suryanarayaswamy with seven horses excellent tnq
TQ sister 💐
Brother u doing great job by we can’t see this place
🙏🙏🙏🙏🙏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌 super bro memu antha dooram vellaleka poyamu
TQ bro 💐
అలా బాగుంది వీడియో ఇలాంటి ఇ వీడియోస్ మరెన్నో చూడాలని ఉంది ది
Jai sri ram
Nice video really.
Thank you for sharing this video
National Geographic channel vuntayei Elativi Meeru chupiste super excited
వీడియో చాలా బాగుంది మంచి ప్రదేశం చాలా కష్టపడి వీడియో తీశారు చిరుత పులులు ఉన్నాయి అంటున్నారు జాగ్రత్త 👍👍👍👌👌👌🙏🌹🙏😍
TQ 💐🙏🙏
ప్లేస్ మాత్రం మాటల్లో వర్ణించలేం అన్న చూస్తేనే ఆమోగం సూపర్ చూడవలసిన ప్లేస్
TQ sister 💐
@@telugutrekker9520 నో సిస్టర్ మై నేమ్ రాచన్న
Sorry bro thanks for your comment ☺️
😁😁😁😁😁😁😁😁
Super thammuduu
Super ga vnnyi
👌
Thanks bro.Thanks for your videos.Your video quality is best.We hope that you can became best telugu youtuber in future.
Beautiful video! Brother thanks for showing. Naku chala rojula nundi Hampi chudali ani vundi e video vala i am feeling happy
TQ bro 💐
కృష్ణ దేవరాయ నీ కృషి దీక్ష అమోఘమయ్య. నీ పేరు యుగయుగాలుగా శాశ్వతంగా వర్దల్లుతుంది. నీ వంటి వారు యుగానికి ఒక్క రే పుడతారేమో! వాస్తవానికి నీవే చిరంజీవి వి. మానవాళికి నీవందించిన శిల్పి సంపద అమోఘము.
Most laborious journey and wonderful sculptures. How those people carved these at time when there are no amenities available. Purpose of the hard work done by them is also not known. Really greate.
Super brother thanks
ఏంటి బ్రదర్ అంతంత బండరాల్లు చకచకా ఎక్కి పోతున్నారు మి కెమెరా మేన్ సూపర్ వీడియో ఎక్సలెంట్ 👏👏👏👏👏👏👏
Excellent Video, Brother, U have done a Good Job. Keep it up...
Very courageous journey a lots of idiols lord Vishnu and Shiva thank you for giving this vedio I have feel it is separate planet of idiols of god's shiva and vishnuvu
Thanks 💐
KOTY LINGA DARSANAM CHEYINCARU KOTY THANKS
Supar dro
Chala bagundhi hampi
చాలా మంచి వీడియో చూపించారు అన్నయ్య థాంక్యూ ఊ మేము అంత దూరం అంత దూరం వెళ్లలేము మీరు చూపించినందుకు ధన్యవాదాలు
TQ bro 💐
Super adventure ,keep it up v r with u , really beautiful shooting ,
TQ bro 💐
👍 great
Very nice Video. You did Sahasam thanks you may God Bless you
Good Effort
Hard work ,
Appriciable 👍
Thanks 💐
Chala Baga Tisha Ru 👍🙏
Great veiw
🌛🌛అధ్బుతం🌜🌜
Mana hindu charitra prati desam lo untadi mana bharata desam mana hindu dharam okka goppatanam jai sriram
Excellent BGM throughout the video... Excellent Location, saw for the first time. Thanks for the video bro 😇🤗
TQ bro 💐
Excellent bro.
Superrrrrrr bro.
మన దేశంలో ఉన్న కళా సంపద మరే దేశంలో లేదు దాని భారతీయులమైన మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం
Thank You Brother
Very Valuable Information
Once Again thank you very much Brother
Bro background music super ga set ayyindi
Nice brother video
Thank you , Thank you so much.
Mi videos ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
TQ 💐🙏🙏
Tammudu Mee kastaniki mechhi kovali.dare and devil work .sabhhash. andukane oka like and I subscribed you. Thank you for showing .krishna kamal from guntur.pls reply.
Very nice keeptup
Too great bro
Chala kastapaddaru 👍
మంచి వీడియో సూపర్
TQ sister💐
Super 💖👍
Very nice video
Superbbbb
Wonderfull
Excellent 👌 Sir
Superb bro
GOOD INFORMETION BAYYA
V.nice and excellent video.u have take all the risk to make this.its like we have visited that place.i wanted to know what is the story behind why did they make statues on the rocks just like that.thnx a lot for ur efforts.
TQ bro
🙏🙏🙏
good information
Supper... My favourite place Hampi...
Tq
Nice 😱😱😱
Super effort, back ground music👌
TQ bro
Very nice vidio
🙏🚩Om Namah Shivaya🚩🙏
Super video bradar
super video bro
Beautiful bro
Nice video! Keep it up
బ్రదర్స్ చాలా అద్భుతమైన ప్రదేశము గానీ , అద్బుతమైన రాతి కట్టడాలు గానీ , అద్బుతంగా మలచిన శిలా విగ్రహాలు చూపించారు . కానీ వాటి గురించి అవగాహన చేసుకొంటూ, వివరించే విధానం ఇక కాస్త బాగా చెప్పి ఉండాలి . ఏది అయినప్పటికి ఇలాంటి ప్రదేశం చూపించేటప్పుడు డ్రోన్ ఉపయోగించి చూపించి ఉంటే ఇంకా బావుండును . అయినప్పటికి మీరు ప్రయాస పడి ఈ వీడియో చూపించి నందుకు మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము . నేడు మనం 4 నుంచి , 61/2అడుగు వరకు ఉంటాము అంటే 20 kgల నుంచి 100kgల వరకు ఎత్త వచ్చు . మరీ ఆ రాతి కట్టడాలు ఒక్కొక్క రాయి బరువు ఒక టన్ నుంచి , 5 టన్నులు వరకు బరువు ఉండచ్చు . మరీ అప్పుడు క్రేన్లు అంత బరువు ఎత్త లేవు ? అక్కడికీ చేరుకో లేవు ? మరీ అప్పుడు మనుష్యులు అక్కడ అంత బరువైన రాళ్ళను ఎలాఎత్తగలిగారు ఎలా పెట్టగలిగారు ఒకసారి ఊహించండి .
Super
Superb video Friend great job 👏👏👏👌
Super... good
Super, Sir, You have done a very good job. Old people like me may not be able to visit this type of beautiful historical infrastructures. Your video is super and thanks a lot for your efforts. God bless you.
thank you sooo much sir....💞💞💞
good imformisoin bro
Super great video Anna
Good information sir
👏👏👏🙏🙏🙏🙏
Super brother. E vigrahalu yevaru chekkincharu