Man Cheated 22 Labourers at Vijayawada | పని కోసం వచ్చిన 22 మంది కూలీలను మోసం చేసిన వ్యక్తి

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • పని కోసం వలస వచ్చిన 22 మంది కూలీలను.. ఒక వ్యక్తి మోసం చేయడంతో.. వారు తిరుగు పయనం అయ్యారు. ఒడిశాకు చెందిన ఈ కూలీలు... రెండు నెలల క్రితం విజయవాడ సమీపంలో భవన నిర్మాణ పనులకు వచ్చారు. తిండికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకొని.. వేతనాలు మాత్రం ఇవ్వలేదు. చేసేదేం లేక ఉన్న కొద్దిపాటి డబ్బుతో విజయవాడ నుంచి మహబూబాబాద్ వచ్చారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లే మార్గం తెలుసుకొని.. ఇల్లందు వరకు దాదాపు 40 కిలో మీటర్ల మేరా చిన్నపిల్లలను వెంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్లారు. ఇల్లందుకు చేరుకున్న తర్వాత ఆకలితో అలసిపోయి నడుస్తున్న వారిని చూసిన స్థానికులు ఆరా తీశారు. భద్రాచలం 70 కిలో మీటర్ల దూరం ఉండడంతో ఒక ప్రైవేట్ వైద్యుడు, ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు దాతల సహకారంతో వారికి అల్పహారం అందించి.. భద్రాచలం వెళ్లేందుకు వాహనం సమకూర్చారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 59