Saveleni Maroju | సావెలేని మారోజు | Sukka Ramnarsiah | Folk Songs | Sukka Ramnarasaih Songs 2024

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 195

  • @MaheshVardelli-d2c
    @MaheshVardelli-d2c 5 місяців тому +43

    రెండు సంవత్సరాల క్రితం చెప్పావు మారోజు వీరన్న పాట రాస్తాను అని ఈరోజు దాన్ని రాసి పాడావు.. ధన్యవాదాలు నరసాన్న

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 5 місяців тому +5

    Super Chukka garu ❤
    మారోజు వీరన్న చేసిన త్యాగాలు,పోరాటాల పై చుక్కా గారు మీరు ఇలాంటి ఇంకా అనేక రకాల చక్కని పాటలు పాడాలని నేటి యువత కు తెలపాలని మా మనవి.
    జోహార్లు మారోజు వీరన్న గారికి జోహార్లు. ❤

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 5 місяців тому +12

    ఎక్సలెంట్ సాంగ్ అన్నా మారోజువీరన్నకు లాల్ సలాం 🙏

  • @sadullasayed4010
    @sadullasayed4010 5 місяців тому +19

    జోహార్ మరోజు ... ఇది నర్శన్న నినుంచి కోరుకున్నది ..ఎలాంటి మరెన్నో రావాలని కురుకుంటునాము

  • @goduguashok2105
    @goduguashok2105 5 місяців тому +6

    Anna yem song ye super

  • @madhusudhan498
    @madhusudhan498 13 днів тому +1

    🎉🎉🎉 Jai veerana 🙏✊

  • @SriVlogs12
    @SriVlogs12 5 місяців тому +4

    మారోజు వీరన్న మా ప్రాంతపు బిడ్డ అని చెప్పుకోవటం మాకు చాలా గర్వంగా ఉంది. జై వీరన్న జై జై కామ్రేడ్

  • @machinapallirajendar6636
    @machinapallirajendar6636 3 місяці тому +2

    నీకూ పాదాలకు వందనాలు. జై. విశ్వకర్మ

  • @mahankalchannel1430
    @mahankalchannel1430 5 місяців тому +8

    Most valuable Nice lyrics Ramnarsanna Garu

  • @KSDL786
    @KSDL786 5 місяців тому +3

    సూపర్ అన్న నీ సాంగ్స్ వీరన్న మీద పాట పాడినందుకు ధన్యవాదాలు

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 5 місяців тому +7

    యుద్ధ వీరుడు మారోజు వీరన్న గురించి చాల అద్భుతమైన సాహిత్యం అన్న గారు....👌👌👌👌

  • @janambani
    @janambani 5 місяців тому +4

    extradinary song అన్న
    జోహర్లు కామ్రెడ్ మారోజు వీరన్న

  • @ganeshyadav6990
    @ganeshyadav6990 5 місяців тому +14

    జోహార్ కాంమ్రేడ్ మారోజు వీరన్న ✊✊✊✊✊✊✊✊✊✊✊
    కర్విరాల కొత్తగూడెం

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 5 місяців тому +9

    సుఖ రామనర్సయ్య ఈ సమాజానికి చాలా అవసరం.

  • @nampalliravi6031
    @nampalliravi6031 5 місяців тому +2

    Jai ramnarsiah anna

  • @kondurushobhanbabu2541
    @kondurushobhanbabu2541 5 місяців тому +4

    Super song Anna Garu

  • @Chandumudiraj-or4qd
    @Chandumudiraj-or4qd 5 місяців тому +5

    అన్నా మీ సంగ్ సూపర్

  • @Chandumudiraj-or4qd
    @Chandumudiraj-or4qd 5 місяців тому +6

    అన్నా ని వైస్ సూపర్ నాకు ఒక్కసారైనా కలువులవాలి నివెనుక నేనుట నువంటే సచెప్రిప

  • @SrikanthRavali-pq8vb
    @SrikanthRavali-pq8vb 5 місяців тому +3

    Ram narsanna maroju veeranna gurunchi manchi pata rasinanduku dandale ✊✊✊

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 5 місяців тому +4

    super lyrics అన్న ❤🎉

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 5 місяців тому +2

    Chala bagundhi anna .. thank you for giving this song

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 місяців тому +4

    Great Leader maroju వీరన్న రామ్నర్శన్న నువ్వు ఇలాగే ప్రజా నాయకుల పాటలు పాడాలి అన్న

  • @kondagadupulamadhusudhan7613
    @kondagadupulamadhusudhan7613 5 місяців тому +6

    నువు గ్రేట్ ఇండియన్ అన్న రామనర్శన్న🎉

  • @Krishnacration
    @Krishnacration 5 місяців тому +5

    సూపర్ సాంగ్ అన్న 💐💐

  • @uadarirakesh9797
    @uadarirakesh9797 5 місяців тому +4

    Super kaka ✊✊💪💪

  • @rajenders1715
    @rajenders1715 5 місяців тому +3

    నర్సన్న సూపర్ సాంగ్❤️❤️🌹🌹🌹🌹💐💐

  • @KommuRamprasad
    @KommuRamprasad 5 місяців тому +5

    మీ పాటకు లాల్ సలాం అన్నగారు

  • @narimallapremkumar1837
    @narimallapremkumar1837 5 місяців тому +7

    ఎందరెందరో మహానుభావులు భవిష్యత్తు తరాల కోసం కామ్రేడ్లు గా మారి తమ ప్రాణాలను సైతం వదిలిన అన్నలకు జోహార్లు. లాల్ సలాం నర్సన్న...

  • @marapakaprashanth4192
    @marapakaprashanth4192 5 місяців тому +4

    Super song anna✊🏼

  • @bixambarigela8322
    @bixambarigela8322 5 місяців тому +4

    Super.. Anna🙏🙏🙏✊

  • @Sra1vlogs
    @Sra1vlogs 5 місяців тому +5

    Miru okkarey true ga unna singer ram narshanna

  • @devarakondamasthan245
    @devarakondamasthan245 5 місяців тому +8

    మీరు పాడిన ఈ సాంగ్ కు రామ్ నరసన్న గారికి మేము ఏమిచ్చి రుణం తీసుకోగలం

  • @rangaswamy2112
    @rangaswamy2112 5 місяців тому +4

    సూపర్ అన్న 👌👌👌

  • @peddirajuprajasingersvlogs6784
    @peddirajuprajasingersvlogs6784 5 місяців тому +3

    నీ పాట ఒక తూటా 🚩🚩🚩✊✊

  • @GaneshYerrolla-n1x
    @GaneshYerrolla-n1x 5 місяців тому +2

    Supar Anna

  • @Bandilyric
    @Bandilyric 5 місяців тому +3

    All the best brother ❤🎉

  • @arjunr6413
    @arjunr6413 5 місяців тому +3

    Keep it

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 5 місяців тому +3

    చుక్క గారు మీ గాత్రం అద్భుతం

  • @bhoomesh770
    @bhoomesh770 5 місяців тому +12

    అమరుడు కామ్రేడ్ మరోజు వీరన్నకు విప్లవ జోహార్లు

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 5 місяців тому +3

    👌👌sukka ramnaraanna 💐💐

  • @mahendharthaluka2701
    @mahendharthaluka2701 5 місяців тому +3

    అన్న పాటతో ప్రశ్నించే తూటా సూపర్ రాంనర్సన 🔥🔥

  • @VSY4538
    @VSY4538 5 місяців тому +4

    మారోజు వీరన్న జ్ఞాపకాలను గుర్తు చేసిన మాన (చక్కటి) సుక్క రామ నరసన్న గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @vemulaprashanth2740
    @vemulaprashanth2740 5 місяців тому +8

    జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న,

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 5 місяців тому +5

    మారోజు వీరన్న కు జోహార్లు 🙏🙏🙏🙏✊✊✊✊✊✊

  • @garlapallimallanna1168
    @garlapallimallanna1168 5 місяців тому +8

    జోహార్ మారోజు వీరన్న ✊

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 5 місяців тому +4

    Johar maaroju veeranna💥✊️

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 5 місяців тому +4

    Nice song anna

  • @tnrinfotainment5586
    @tnrinfotainment5586 5 місяців тому +3

    జోహార్ జోహార్ మరోజ్ వీరన్న..

  • @Vinay3367-
    @Vinay3367- 5 місяців тому +3

    Super anna

  • @golluriswamy7221
    @golluriswamy7221 5 місяців тому +3

    జోహార్లు మరోజు వీరన్న గారికి

  • @Sra1vlogs
    @Sra1vlogs 5 місяців тому +3

    Inko soung padu next year varaku veeranna gurinchi

  • @Asadasharatham
    @Asadasharatham 5 місяців тому +4

    మారోజు వీరన్న నీల్ లాల్ సలాం కామ్రేడ్ మారోజు వీరన్న

  • @Sra1vlogs
    @Sra1vlogs 5 місяців тому +8

    Jay ho Maroju

  • @Narasimhavlogs737
    @Narasimhavlogs737 5 місяців тому +4

    joharlu maroju anna ✊✊✊

  • @sreenivasuludraksham7106
    @sreenivasuludraksham7106 5 місяців тому +6

    Johar johar maroju

  • @UAnand-dj3gr
    @UAnand-dj3gr Місяць тому +1

    ☝️☝️☝️👌👌👌🙏🙏🙏

  • @SathishNani-tj9pl
    @SathishNani-tj9pl 5 місяців тому +4

    Anna super

  • @bheemshekar3425
    @bheemshekar3425 5 місяців тому +77

    ఈరోజో ఏరోజు ఓరోజూ మళ్ళీ రాక మానదు మారోజు నీల్ లాల్

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 місяців тому +3

    Excellent ❤❤👌👌🥰🥰Song

  • @paidharmahender3948
    @paidharmahender3948 5 місяців тому +8

    కామ్రేడ్ మారోజు వీరన్న కు మా
    విప్లవ జోహార్లు ,
    కుల వర్గ పోరాట సిద్దాంతం రూపకర్త , ఇండియా మావో వీరన్న కు లాల్ నీల్ సలాం

  • @narasimhulubathukoori4305
    @narasimhulubathukoori4305 5 місяців тому +3

    Good lyrics

  • @krmofficials4083
    @krmofficials4083 5 місяців тому +7

    నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు మీతోనే అన్న

  • @ChinnuChinnu-dt1ib
    @ChinnuChinnu-dt1ib 5 місяців тому +5

    Jai viranna

  • @vemulaanil3005
    @vemulaanil3005 5 місяців тому +4

    జోహార్ మారోజు వీరన్న❤

  • @gnaneshwarkothoju669
    @gnaneshwarkothoju669 5 місяців тому +4

    Super song

  • @vannadapraveen-os2bt
    @vannadapraveen-os2bt 5 місяців тому +6

    అన్నా ఇది పాట కాదు నిప్పు కొలిమిలో మండే అగ్గి రవ్వ.
    జై భీమ్

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 5 місяців тому +5

    Lall salam anna 🇦🇴🇦🇴

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 5 місяців тому +2

    మారోజు జోహార్... జై భీమ్ లాల్ సలాo...

  • @ravigoud6016
    @ravigoud6016 5 місяців тому +4

    జోహార్ కామ్రేడ్ వీరాన్న జోహార్

  • @adithyamahadev...
    @adithyamahadev... 5 місяців тому +10

    రామ్ నరసన్న వీలైతే తొలి దశ తెలంగాణ ఉద్యమ వీరుడు కొలిశెట్టి రామదాసు గురించి ఒక పాట...

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 5 місяців тому +4

    Great taking

  • @NagarajuPoojari-wz3kr
    @NagarajuPoojari-wz3kr 5 місяців тому +3

    🌹✊

  • @meesrikrishna9433
    @meesrikrishna9433 5 місяців тому +6

    Chimiryala కామ్రేడ్ ❤

  • @narsimhacharyt3595
    @narsimhacharyt3595 5 місяців тому +2

    Super

  • @akshithamusic3743
    @akshithamusic3743 5 місяців тому +9

    పాజిటివ్ అయినా నెగటివ్ అయినా,, ఏదైనా తీసుకోవాలి అన్న... నీ పాట ఒక్కసారి విని పక్కన పెడతారు కానీ మళ్లీ మళ్లీ వినేలా ఏం ఉండవ్ అన్న... సాంగ్స్ వేరే సింగర్స్ తో పాడించు అన్న... ఒక రైటర్ గా నీకు దండేసి దండం పెట్టొచ్చు.....

    • @sriramyouthyoutubechannel8858
      @sriramyouthyoutubechannel8858 3 місяці тому +1

      అన్నా మీకు ఎందుకు అనిపించింది తెలియదు కానీ అన్న గొంతు బానే ఉంటది నేను నా మనసుకు బాధ కలిగినప్పుడు కానీ వ్యవస్థ మీద విరక్తి పుట్టినప్పుడు గాని వినే పాటలు ఓన్లీ చుక్క రామ్ నర్సయ్య గారి పాట లేదు అప్ప వెరీ ఉండు

  • @RajuYadav-ou5wn
    @RajuYadav-ou5wn 5 місяців тому +1

    💫✨✊🚩🚩

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 2 місяці тому +1

    Chukka garu mee song ki shathkoti DANDALU . Maroju Veeranna goppaga thyaganni gurthu chesthunnaru.

  • @kamalakarposhala
    @kamalakarposhala 4 місяці тому

    Marooju vearanna pata padinandhu ku ,🎉🎉🎉🎉 congratulations lal nneel struggle s vardhillaly Kula nirmoolana , varga pooratalu kamili ga konasaginchinappude vearanna ku ganamaina nivali arpinchinatlavuthundhi ,
    🎉🎉🎉

  • @kandukurikamalakar9320
    @kandukurikamalakar9320 5 місяців тому +19

    ఏదో ఒక రోజు (మారోజు) వస్తది

  • @Kiran-yj4hc
    @Kiran-yj4hc 5 місяців тому +1

    లాల్ సలాం కామ్రేడ్ ✊✊✊🔥🔥🔥

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla 11 днів тому

    Excellent analysis is correct

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur 5 місяців тому +4

    Laal salam annalu 👏👏👌👌✊✊✊

  • @MC-rc4lx
    @MC-rc4lx 5 місяців тому +4

  • @meesalaraju7321
    @meesalaraju7321 3 місяці тому

    Super annaa❤

  • @varmajampana3138
    @varmajampana3138 5 місяців тому +6

    Lal salaam comred✊

  • @rajashekarchawan5513
    @rajashekarchawan5513 5 місяців тому +4

    నిజమేనా బావుజన వాది

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 4 місяці тому

    Jai Bheem anna

  • @b.narsing1004
    @b.narsing1004 5 місяців тому +4

    ✌️✊💪🤟🕺

  • @M.veereshamM.veeresham
    @M.veereshamM.veeresham 5 місяців тому +4

    Johar రోజు వీరన్న

  • @KamalakarPoshala-j3y
    @KamalakarPoshala-j3y 7 днів тому

    Maroju vearanna ku viplava joharlu 🚩🙏✊✊✊✊✊🌹🌹🌹🌹🌹

  • @djmahesh-es8fd
    @djmahesh-es8fd 5 місяців тому +5

    జయహో మారోజు

  • @Nanisiri-official143
    @Nanisiri-official143 5 місяців тому +19

    బెల్లి లలిత అక్క సాంగ్ ఒక్కటి చెయ్ అన్న✊🙏🙏ప్లీజ్ అన్న🙏🙏

  • @sksameer4633
    @sksameer4633 5 місяців тому +3

    Super anna ❤❤

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 5 місяців тому +6

    పాట వింటుంటే గూస్బమ్స్ వచ్చాయి అన్న...❤

  • @kondasrinu9328
    @kondasrinu9328 2 місяці тому

    Anna mi patalu chusthunte naralu tegipothunnaee anna excellent

  • @RSAIKIRAN-cz1et
    @RSAIKIRAN-cz1et 5 місяців тому +2

    Super🙏🙏🙏

  • @studykingdom18
    @studykingdom18 5 місяців тому +4

    ✊✊✊

  • @mutyamnagunuri7389
    @mutyamnagunuri7389 5 місяців тому

    🎉🎉🎉🎉❤❤❤

  • @SwethaReddyrajula
    @SwethaReddyrajula 5 місяців тому +1

    Super 👌🙏 Anan 🙏

  • @dhannadaramesh
    @dhannadaramesh 5 місяців тому +4

    Super, song, anna