డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు..| DAPPU SUDHAKAR SONG | TELUGU EMOTIONAL DEATH SONGS

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు..| DAPPU SUDHAKAR SONG | TELUGU EMOTIONAL DEATH SONGS
    Ningilona Vennalemma Anna Edamma | Telugu Folk Songs | Telangana Folk World
    #folksongstelugu #telanganafolksongs #telanganafolkworld
    --------------------------------------------------------------------------------------
    **PLEASE DON'T COPY THIS SONG... STRICT ACTION WILL BE TAKEN IF COPIED**
    ---------------------------------------------------------------------------------------
    Subscribe to ‪@Telangana_Folk_World‬
    Writer - Katepaka Shankar
    Singer - Janampata Jagan
    Chorus - Erigi Srinu
    Mogudala Saidamma
    Rajeev Seetha
    Music - Ramesh Thudimilla
    DOP - Sravan Vootkuri

КОМЕНТАРІ • 128

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456 Місяць тому +7

    పాట పాడిన అన్నయ్యకు కోరస్ ఇచ్చిన అన్నయ్యలకు అక్కయ్యకు హృదయపూర్వక కళాభివందనాలు....

  • @kotesharekanti1808
    @kotesharekanti1808 6 днів тому +1

    జనం పాట జగన్ జారు చాలా అద్భతంగా పాడారు జోహార్ సుధాకర్ అన్న

  • @ponnasrinivas1194
    @ponnasrinivas1194 6 днів тому +1

    Super సాంగ్ రాశారు శంకరన్న

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Місяць тому +8

    అన్న. మీ కలానికి. గలానికి. కాలాభివందనలు. 🙏🙏🙏🙏🙏🙏

  • @anmusic707
    @anmusic707 Місяць тому +6

    చాలా చక్కగా రాశారు మంచిగా పాడారు చాలా బాగుంది జోహార్లు సుధాకర్

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 26 днів тому +3

    సూపర్ సాంగ్ బ్రదర్

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 Місяць тому +4

    పాట రాసిన వారికీ పాడిన వారికీ నా మనసారా వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @madhusangem1071
    @madhusangem1071 Місяць тому +4

    జనం పాట జగన్ అన్న..చాలా బాగా పాడవు... నీ గొంతు ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన అల..

  • @rachakondaramesh
    @rachakondaramesh Місяць тому +41

    మంచిగా రాసినావు రా శంకరి.... కాకా బాగా పాడినవ్

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 Місяць тому +7

    కామ్రేడ్ డప్పు సుధాకర్.. ఉద్యమ స్ఫూర్తి తో ప్రజాసమస్యలపై కళాకారులు కళాలు.. గళాలు ఎక్కుపెట్టాలి.. ఆశయ సాధనలో నడువాలి.. శ్రద్ధాంజలి

  • @swamymudhiraj1533
    @swamymudhiraj1533 4 дні тому +1

    Patarasina annaaku padina annaku padabi vandanalu🙏🙏🙏🙏🙏

  • @shankersukka2762
    @shankersukka2762 Місяць тому +3

    జనంపాట జగనన్న చాలా అద్భుతంగా ఉంది అన్న ఈ పాట👌❤

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 Місяць тому +2

    కాటెపాక కలం జనంపాట జగన్ గళం అద్భుతం....
    శంకర్ బాయ్ చాలా అద్భుతంగా రాసినవ్ ఆ సాహిత్యం ట్యూన్ చాలా గొప్పగా ఉన్నవి.....

  • @sureshrepaka4427
    @sureshrepaka4427 Місяць тому +2

    జోహార్ డప్పు సుధాకర్ అన్న
    👏👏👏

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 Місяць тому +3

    💐జోహార్ డప్పు సుధాకర్ కు జోహార్లు💐

  • @ramavathdevi6737
    @ramavathdevi6737 Місяць тому +3

    UA-cam lo ithani gurchi songs vadtunnai.ela chanipoyaru

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f Місяць тому +10

    ⚫"అమరహై డప్పు సుధాకరన్న🟢
    నాకు ప్రాణమైన పాటమ్మ
    వేదికకు అభినందనలు
    నా మెడలో దండలు పడినట్లు
    పాతికేళ్ల గాయాలు ఆశ్చర్యపరుస్తాయి.
    నా తలపై పూల వర్షం కురిపించినప్పుడు
    లోతైన లోపల ముళ్ళ కొరడాలుగా మోగిన
    నా దళిత డప్పు సపుడు
    ఇప్పుడు నాకు అవే
    సన్మాన చిరునామాలు
    నా గురించిన కొన్ని
    సందర్భాల్లో కళాకారులు
    చదవబడినప్పుడు
    నా పేగుల లోపల
    అవమానపు కత్తులు
    గుచ్చుకుంటున్నాయి.
    నా వెనుక కన్నీటి కళకారులు
    కన్నీటి కళ శబ్దం మోగినట్లు
    నా చెవుల్లో సీసం పొగ
    జ్వాలలు వ్యాపించాయి.
    నా కళ బంధువులు
    నా ఆత్మీయులు
    నా బంధాలు నా బందుత్వాల
    వారు నన్ను వేదికపై
    కూర్చోబెట్టినప్పుడు
    నాకు ప్రతి నిమిషం
    కడుపు మాడిన
    ఆకలి అవమానం నుండి
    కళ రంగానికి చెందిన
    నా పాటమ్మ వారసత్వపు
    పాటల మాటల ఆటల
    కళ గొంతుకలే గుర్తొస్తున్నాయి
    నన్ను కన్న నా ఊరు
    నాగారం పొలిమేరలో
    నిలబడేలా చేశారు
    నా కళ బంధువులు స్నేహితులు
    ఉద్యమ సహచరులు
    తెలంగాణ రాష్ట్ర
    ఉద్యమ కారులు
    ప్రజా కళాకారుల
    అందరి ప్రేమకు దగ్గరై
    కళామ్మ తల్లి సాక్షిగా
    నేలతల్లి ఒడిలో ఒదిగిపోయి
    మరణం లేని పాటల
    ఉద్యమ వారసత్వానికి
    మండే మాదిగ దండోరా
    శబ్దన్నై మళ్ళీ మీ పాటల
    పల్లవి మోతలకి మోగే డప్పునై
    దరువునై ఉదయిస్తా....
    రచన" మీ రమేష్ దారమళ్ల "✍️👣

  • @gourarapupraveen337
    @gourarapupraveen337 Місяць тому +2

    చాలా బాగా రాసారు పాట మరియు చాలా బాగా పాడారు జోహార్ సుధాకర్ అన్న,💐💐🙏

  • @udugumallesh6455
    @udugumallesh6455 Місяць тому +4

    జోహార్ డప్పు సుధాకర్ అన్న

  • @katta.dhasharatha1701
    @katta.dhasharatha1701 Місяць тому +2

    జగనన్న గానము అంటే చాలా ఇష్టము నాకు జోహార్ డప్పు సుధాకారన్న

  • @user-cv5fx6tw3k
    @user-cv5fx6tw3k Місяць тому +3

    డప్పు సుధాకర్ అన్నకి జోహార్లు

  • @nareshthonta6093
    @nareshthonta6093 Місяць тому +2

    Nice song మీ అకాల మరణాన్ని చింతిస్తూ మీరూ ఏ లోకం లో వున్న మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మిస్ యు అన్న గారు 🕯️🕯️💐💐

  • @RakeshThurpati-rc9zh
    @RakeshThurpati-rc9zh 12 днів тому +1

    Vemula naresh anna songs upload cheyyandi anna

  • @jaganmaharajdubbaka7231
    @jaganmaharajdubbaka7231 Місяць тому +2

    సూపర్ సాంగ్స్❤❤❤

  • @bnagarjuna980
    @bnagarjuna980 Місяць тому +3

    Chala bagundi song

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 Місяць тому +2

    జోహార్ డప్పు సుధాకర్... మిత్రమా నీ జ్ఞాపకాలు నిత్యం మాలో మెదులుతోనే ఉంటావు....జగన్ అన్న మీ గాత్రం తో సుధాకర్ అన్న జ్ఞాపకాల ను మా మదిలో కదిలించావు

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Місяць тому +2

    జోహార్ డప్పు సుధాకర్ అన్న...✊✊✊

  • @chantipadishala7714
    @chantipadishala7714 Місяць тому +2

    Super

  • @talapakashekar760
    @talapakashekar760 Місяць тому +1

    సూపర్ సాంగ్ అన్నగారు జోహార్లు డప్పు సుధాకర్

  • @muralivinjamoori7722
    @muralivinjamoori7722 Місяць тому +2

    జగన్ చల మంచిగా పడవు ఈ పాటని ప్రాణము పెట్టి

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Місяць тому +1

    Excellent... Comreds...redselute..comred..sudhakar.

  • @saicharanmudhiraj4493
    @saicharanmudhiraj4493 Місяць тому +1

    Super song miss you dappu sudhakar anna 🙏🙏🙏

  • @VijayKumar-yl2jt
    @VijayKumar-yl2jt Місяць тому +1

    సుపర్ పాట ‌పడరు సుదకర్

  • @rekalalaxminarayana3947
    @rekalalaxminarayana3947 Місяць тому +1

    Nice song baga padinav

  • @ashokdekka168
    @ashokdekka168 Місяць тому +1

    సూపర్ గా పాడవు అన్న ఎక్సలెంట్

  • @G.papulu
    @G.papulu Місяць тому +1

    Super bava baga rasinavu❤

  • @kandikattesaidhulu2260
    @kandikattesaidhulu2260 Місяць тому +2

    సూపర్ పాట కామ్రేడ్

  • @praveenjogu1891
    @praveenjogu1891 Місяць тому +1

    చాలా బాగుంది అన్న

  • @sagarbodhapally5661
    @sagarbodhapally5661 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu796 Місяць тому +1

    Jaganna song chala Baga padaru pranampetti super anna

  • @jogusrinu-gn3dq
    @jogusrinu-gn3dq Місяць тому +1

    Super anna chala Baga rasinav

  • @nareshnaniadda702
    @nareshnaniadda702 Місяць тому +1

    Koraes superb 👌

  • @prabhakarthode7103
    @prabhakarthode7103 Місяць тому +1

    జోహార్ డప్పు సుధాకర్

  • @narsimhaubbu4717
    @narsimhaubbu4717 Місяць тому +1

    సూపర్ బాగుంది

  • @rajinikanthchevva8780
    @rajinikanthchevva8780 Місяць тому +1

    Super Anna Chala bagudi

  • @rebellihussain8805
    @rebellihussain8805 Місяць тому +1

    జోహార్ డప్పు సుధాకర్ మామ గారికి

  • @chiliveruanjaiah1893
    @chiliveruanjaiah1893 Місяць тому +1

    జగన్ బై రెడ్ సెల్యూట్ బాగా పాడినావు

  • @sanjeevakalakonda977
    @sanjeevakalakonda977 Місяць тому +1

    సూపర్ సాంగ్ 👍

  • @irigisrikanth5485
    @irigisrikanth5485 Місяць тому +1

    Nice song raji

  • @k.b.interiors6585
    @k.b.interiors6585 Місяць тому +1

    జోహారు సుధాకరా జోహారులు

  • @SimarlasreenuYadav
    @SimarlasreenuYadav Місяць тому +1

    Super ❤leririx

  • @kondagadupulamadhusudhan7613
    @kondagadupulamadhusudhan7613 Місяць тому +1

    Super 👍 shenkar bai

  • @sunilkumararusuru5307
    @sunilkumararusuru5307 14 днів тому +1

    ❤❤❤

  • @RajuNethalla
    @RajuNethalla Місяць тому +1

    Nice song.... Super singer

  • @mangadudlanarsaiah9314
    @mangadudlanarsaiah9314 Місяць тому +1

    Very nic

  • @nareshkumarnareshkumar882
    @nareshkumarnareshkumar882 Місяць тому +1

    Anna super song

  • @chinnikrishna7564
    @chinnikrishna7564 Місяць тому +1

    Nice song

  • @mareshr8237
    @mareshr8237 Місяць тому +1

    సూపర్

  • @lingaswamynalaganti
    @lingaswamynalaganti Місяць тому +1

    Shankar beta baga rasinavu.❤

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 Місяць тому +1

    జోహార్ సుధాకర్ అన్న 😢

  • @RajuYadav-ou5wn
    @RajuYadav-ou5wn Місяць тому +1

    Viplava Joharlu Comred 💫✨✊🚩🚩

  • @balugulasrinivas
    @balugulasrinivas Місяць тому +1

    ❤❤❤జోహార్లు

  • @yerravellynaresh9141
    @yerravellynaresh9141 Місяць тому +4

    నీ ఆటపాట కి సలాం డప్పు సుధాకర్ అన్న కి జోహార్లు

  • @koticreations7139
    @koticreations7139 Місяць тому +1

    We Miss you Anna 😢

  • @upendarstill9850
    @upendarstill9850 Місяць тому +1

    Super 💗💗💗 anna

  • @guthupanaresh
    @guthupanaresh Місяць тому +1

    Super song brother 😢😢😢😢

  • @srinivasmudiventi1198
    @srinivasmudiventi1198 Місяць тому +1

    చాలా బాగా పాడారు

  • @nagarajuedamoni757
    @nagarajuedamoni757 Місяць тому +2

    Korasu chala baga padidru

  • @swamymudhiraj1533
    @swamymudhiraj1533 4 дні тому +1

    😢😢😢😢😢😢

  • @ramkumarramu6951
    @ramkumarramu6951 Місяць тому +1

    జోహార్ సుధాకర్ అన్న

  • @user-eu1eu8ms8z
    @user-eu1eu8ms8z Місяць тому +1

    Jagan Anna lal salam

  • @lingamurthy6138
    @lingamurthy6138 Місяць тому +1

    Good Song

  • @rnarjun9
    @rnarjun9 23 дні тому

    Jagan anna pata Shankar anna nota Sudhakar anna ki shanthi kaligistundani bavistunna telangana lo moge prathi dappu daruvulo meeru Gurthu vastarani ashistunna anna 😥🙏Joharu Sudakar anna 🙏🙏

  • @NagarajuYadav-xn2zk
    @NagarajuYadav-xn2zk 2 дні тому

    Miss you Anna🙏🙏🙏🙏🙏

  • @katamsathigoud9242
    @katamsathigoud9242 Місяць тому +1

    ni voice baguntadi anna❤

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu796 Місяць тому +1

    Johar dappu sudhakar good song lyrics allso

  • @kanyakumari9214
    @kanyakumari9214 Місяць тому +1

    I me ss you anna

  • @drdeepikanyamath6550
    @drdeepikanyamath6550 Місяць тому +1

    చాలా బాగా పాడారు. అభినందనలు

  • @blackheart2849
    @blackheart2849 Місяць тому +1

    Super 👍

  • @AnandYacharam
    @AnandYacharam Місяць тому +1

    Super anna

  • @rajeshwerjummidi5751
    @rajeshwerjummidi5751 Місяць тому +1

    Rip anna

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 Місяць тому +1

    ఓమ్ శాంతి

  • @mahankalchannel1430
    @mahankalchannel1430 Місяць тому +1

    Nice lyrics
    Nice voice......

  • @user-eu1eu8ms8z
    @user-eu1eu8ms8z Місяць тому +1

    Kalakarulu andaru erra jenda biddale kabatti andaru kalisi Telangana Lo erra jenda Ni adikaram lo ki thevali

  • @padigelaakash7367
    @padigelaakash7367 Місяць тому +1

    Super song Anna

  • @sagarbodhapally5661
    @sagarbodhapally5661 Місяць тому +1

    Super Super Anna 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @user-gk4qt7fq9i
    @user-gk4qt7fq9i Місяць тому

    సూపర్ పాడీనావూ అన్న

  • @mudiraju2039
    @mudiraju2039 Місяць тому +1

    💐💐💐

  • @mynamnagender357
    @mynamnagender357 Місяць тому +1

    Sudhaker joharlu

  • @venubarigela0204
    @venubarigela0204 Місяць тому +1

    Super ❤

  • @gsatish4758
    @gsatish4758 Місяць тому +1

    Super singer 🎉🎉💐💐💐🙏🙏🙏😭😭😭😭😭

  • @BMmusicflok
    @BMmusicflok Місяць тому +1

    #Bheemprasad
    జోహార్ డప్పు చిప్పలపల్లి సుధాకర్ అన్న....

  • @user-vt7bv8qz7x
    @user-vt7bv8qz7x Місяць тому +1

    Johar dappu Sudhakar anna

  • @theegullanagarajuyesbro8256
    @theegullanagarajuyesbro8256 Місяць тому +1

    😭😭😭😭😭😭

  • @MusthyalaParasharamulu
    @MusthyalaParasharamulu Місяць тому +1

    Dappu sudhakaran Johar

  • @sudhakarmore4225
    @sudhakarmore4225 Місяць тому +1

    Miss you. Anna 💐💐🙏🙏🙏😭😭😭😭

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx Місяць тому +1

    Joharjoharli sudaker❤

  • @kannydon5807
    @kannydon5807 Місяць тому +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏😭😭😭

  • @shankark5616
    @shankark5616 Місяць тому +1

    👌👌🙏🙏🙏

  • @mareshr8237
    @mareshr8237 Місяць тому +1

    👍👍👍😭😭😭😭