భారతీయుడు2 శంకర్ కెరీర్ లోనే అట్టర్ ప్లాప్ | రామ్ చరణ్ గేమ్ చెంజర్ పరిస్థితి? Bharateeyudu2 Review

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • #Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
    WATCH : భారతీయుడు2 శంకర్ కెరీర్ లోనే అట్టర్ ప్లాప్ | రామ్ చరణ్ గేమ్ చెంజర్ పరిస్థితి? Bharateeyudu2 Review
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3q98cxu
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    INSTA: / voiceofvenkat99
    FB PAGE: Mrvenkat9/?r...

КОМЕНТАРІ • 166

  • @kmkumar9946
    @kmkumar9946 21 день тому +19

    మూవీ బాగుంది. మరీ నువ్వు చెప్పినంత చండాలంగా అయితే లేదు. అంతేలే గాల్లో ఎగిరే ఫైట్స్ ఉన్న సినిమాలు అయితే నచ్చుతాయి. సమాజానికి msg ఇచ్చే సినిమాలు మనకు నచ్చవు..

  • @user-ln6vf5er6r
    @user-ln6vf5er6r 21 день тому +34

    నీకేం హక్కు వుంది అని స్టోరీ చెప్తున్నావు బ్రో..

  • @venky851
    @venky851 21 день тому +13

    తమిళ్ ఆరవగాళ్ళు మన సినిమాలు బాగున్నా చూడొద్దని కంకణం కట్టుకొన్నారు.

  • @arjunallinone555
    @arjunallinone555 21 день тому +47

    గేమ్ చేంజె మూవీ లో నేను కూడా నటించాను ఎస్పీ క్యారెక్టర్లో

  • @kvnagarjuna6608
    @kvnagarjuna6608 21 день тому +2

    ఎందుకు గేమచేంజర్ హిట్ అవుతుంది నువ్వు మళ్ళీ శంకర్ గారి గురించి చాలా బాగా చెప్తావు ఇదీ గుర్తు పెట్టుకో

  • @athaullamoulvi1725
    @athaullamoulvi1725 21 день тому +9

    Strongly comback SHANKAR SIR we will support FROM MEGA POWER STAR RAMCHARAN 🔥🔥

  • @deepakbn5800
    @deepakbn5800 21 день тому +18

    Son of India entho bagundhi dineeki compare chestae.

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 21 день тому +10

    నాకైతే ఎం భయం లేదు గేమ్ చేంజర్ గురించి!!

  • @DevarajMahasena
    @DevarajMahasena 21 день тому +1

    Bro మీరు climaxe చూసారా... ఆ మూవీ చాలా మంచి పాయింట్ but.. Part 3 లేకుండా మొత్తం తియ్యాలిసింది

  • @siricreationsguntur9406
    @siricreationsguntur9406 21 день тому +1

    అందుకే కొన్ని క్లాసిక్స్ ముట్టుకోకూడదు 😂

  • @achantasaiphanikumar9547
    @achantasaiphanikumar9547 21 день тому +1

    సినిమా బాగుంది.. మీ వల్లే సినిమా పోతుంది

  • @mallikarjunreddy6821
    @mallikarjunreddy6821 21 день тому +2

    ఒక్కమగాడు+మర్మకళ మిక్సి లో వేసి రీమిక్స్ చేసినట్టు ఉంది మూవీ, ఒకటే తలనొప్పి, ఐబొమ్మ లో చూసిన కూడా డేటా బొక్క.

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 21 день тому +2

    Nenu 9th class lo unapudu barathiyudu vachindi fst di,,,,adi super,,songs eppatike kuda vinta ,,,telephone dwanila navve pila na fev song,,,,next adhireti dress meresthy song super 👌 👍,,epudu movie chudanu enka ,,

  • @Picostarpluslife
    @Picostarpluslife 21 день тому +5

    Morning 8 ki poyaanu, first of chusi interval epudu vastunda ani eduru chusa...😅😅😅

  • @karvingreddy5268
    @karvingreddy5268 21 день тому +1

    Not feeling bad for ram charan but for crew members who died in accident while shooting 😢😢😢

  • @pardhupurella2938
    @pardhupurella2938 21 день тому

    బ్రదర్ భారతీయుడు 1 వచ్చినప్పుడు ఎవరికి భయపడకుండా తీశారు అందుకే హిట్ అయింది. ఏ సీన్ పెడితే ఏ కేసు వేస్తారేమోనని భయం శెంకర్ గారు తగ్గారు సినిమా నెగ్గలేదు.

  • @bolleddusrinu8265
    @bolleddusrinu8265 21 день тому +5

    క్రైమ్ కథ లా చెప్తున్నావ్ అన్న movies గురించి

  • @chmasani8432
    @chmasani8432 21 день тому +1

    సినిమా. చాలా. చాలా. బాగుంది. కొన్ని. సినీలు.పది.పది.సూడులిఅనిపింది.

  • @sandeeppodeti7212
    @sandeeppodeti7212 21 день тому +1

    Please AR Rahaman ni music director ga pettandi Bharathiyudu lo ye music aeythe undho ha music ye undali part2 ki part3 ki kuda.... katha nayakulu naeikalu kuda selection lo yevaru perfect ga leru....and small lagics mana India lo part1 part2 part3 ye movies vachina enthavaraku ye director music director ni change cheyaledhu so e movie akade 1st plop Aeyndi.... and story adhey sequence lo inka chala better ga undali ala Asalu ledu. Ex: Bahubali Bahubali 2, KGF KGF2 e movies lo music director ni yevaranna marchara marusthe chetha la undedi mamulugu manake anipisthadi Bharathiyudu-1 ye ohka Sensectional ala undali movie ante part2 .00% kuda ledu

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 21 день тому +10

    బౌన్స్ బ్యాక్ శంకర్ గేమచేంజర్ ✊