ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కె ప్రతి భక్తుడికి ఆ హనుమంతుడు ఏదోక రూపంలో దర్శనమిస్తాడు🎉🎉🎉........సుమన్ స్వామి,రాము అన్న స్వామి కలిసి నిర్మించిన యీ పాట చాలా బాగుంది.....ఆ హనుమంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను ఆ హనుమంతుడిని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉జై శ్రీరామ్ జై హనుమాన్🎉🎉🎉🎉
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది 👌🏻👌🏻👌🏻👏🏻 ఇంత మంచి పాట రాసి రాముస్వామి పై పాడిన సుమన్ స్వామి కి ఆ ఆంజనేయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నాను .ఆంజనేయ స్వామి సేవకై పుట్టిన సుమన్ స్వామి రాముస్వామిని అందరూ ఆశీర్వదించగలరు జైశ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻 జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻
జై హనుమాన్ జై శ్రీ రామ్ 🙏 సుమన్ సింగర్ హనుమాన్ సాంగ్ నీ చూసి సెర్ లైక్ సబ్స్క్రయిబ్ చేసి సుమన్ సింగర్ నీ ఆశీర్వాదిచాగలరని కోరుకుంటూ me వెంకటేశ్వర్లు గురుస్వామి. 🙏 రాము అన్న సూపర్ సాంగ్ 👌
మన్న డరా క జాకో,, మలం చే నీ రే,, అన్న భావన అద్భుతమైనటువంటి భక్తి రసం అయినటువంటి భారతం ఉండేటువంటి ఒక పాట హనుమాన్ భక్తులకు అద్భుతమైన ఒక గొప్ప పాట గొప్ప వరమైన టువంటి ఒక గొప్ప పాటగా పాటలు రచించి పాడిన సుమన్ సింగర్ గారికి అభినందనలు హనుమాన్ బాపు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ స్వామి,,, సుమన్ గారి నటన ఆసక్తికరంగా ఉంది,,,, చిత్రీకరణ జరిగిన ప్రాంతం కావచ్చు నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ కలిసి విజయాన్ని చేకూర్చారు 🙏💯💯👌 సంగీతం తో అదరగొట్టిన కృష్ణుడు గారికి ధన్యవాదాలు వారికి యావత్ బంజారా భక్తులు రుణపడి ఉంటారు 🙏💯👌🙏🙏 DOP అధ్భుతం ప్రతి ఒక సన్నివేశం అద్భుతంగా చూపించారు కెమెరామెన్, శ్రీకాంత్ DVK గారికిధన్యవాదాలతో Ramu గురు స్వామి వారికి ఉదయ పూర్వక కృతజ్ఞతలు స్వామి,,💯👌🙏 శ్రీశ్రీశ్రీ పబ్బతి హనుమాన్ మహారాజుకి జై జై జై 🙏🙏🙏🙏🙏 ఆ హనుమాన్ బాపు ఆశీస్సులు మీ కుటుంబాలకు మీకు ఎల్లవేళలా కలిగి ఉండు గాక,,,,, జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్కొక్క పదాలు వింటుంటే ఆ ఆంజనేయ స్వామి దగ్గరుండి రసిన్నటే ఉన్నాయి లిరిక్స్ supebbbbbbbb supebbbbbbbb supebbbbbbbb 🎉👌 suman swamy biya ✍️👍 జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏
ఉమ్మడి భీల్యా నాయక్ తండా ఆణిముత్యం తమ్ముడు సుమన్ మంచి పాట నీ ప్రతిభ అద్భుతం .. ఇంకా మరెన్నో పాటలు తీసుకురావాలని కోరుకుంటూ Once again all the best Suman
శ్రీరాముని నామస్మరణలో జీవించే అంజనేయుడు, భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా వెలుగొందుతాడు,పవిత్రత, ధైర్యం, మరియు సేవా తత్వం కలిసిన ఒక రూపం హనుమంతుడు." ఆంజనేయుడిని స్మరించే ప్రతి భక్తుడు, భయం మరియు తిమిరం నుండి విముక్తి పొందగలడు. అంజని సుతుడు వీర ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇంకెప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సుమన్ బ్రదర్ 🫂
Super song 🥰 alane CHILIPI charan Anna video song 🎵 kuda super vundi ❤️🩹 hanuman song 😍 meru kuda vele CHILIPI charan UA-cam channel lo 🔥 chudadii 🙏🏻🙏🏻🙏🏻
Anna yevaru rasaro kani chala Baga rasaru anna aa Anjaneya swamy deevenalu yellapudu untai Nenu 10 year mala vesa e sari aa bhagavathunii dhardanam chesukunii adrustamm ledu😢 Exam unai
ua-cam.com/video/CRnCJqYrijo/v-deo.htmlsi=bepviwzz11LRME_r सभी को सादर प्रणाम ऐसे ही हमें अपने धर्म के साथ साथ,बंजारा समाज के लिए भी कथा करने वाले और गायकार सभी को तैयार करने की जरूरत है, जो हमारे समाज का गुणगान करेंगे समाज में जागृति लाएंगे 🪔🙏 बंजारा समाज जिंदाबाद जन संघर्ष पार्टी जिंदाबाद जिंदाबाद
ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కె ప్రతి భక్తుడికి ఆ హనుమంతుడు ఏదోక రూపంలో దర్శనమిస్తాడు🎉🎉🎉........సుమన్ స్వామి,రాము అన్న స్వామి కలిసి నిర్మించిన యీ పాట చాలా బాగుంది.....ఆ హనుమంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను ఆ హనుమంతుడిని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉జై శ్రీరామ్ జై హనుమాన్🎉🎉🎉🎉
Super coment mothilal anna ❤❤❤
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది 👌🏻👌🏻👌🏻👏🏻 ఇంత మంచి పాట రాసి రాముస్వామి పై
పాడిన సుమన్ స్వామి కి ఆ ఆంజనేయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నాను .ఆంజనేయ స్వామి సేవకై పుట్టిన సుమన్ స్వామి రాముస్వామిని అందరూ ఆశీర్వదించగలరు జైశ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻 జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻
సుమన్ అన్న స్వామి చాల చాల మంచి ఎమోషనల్ సాంగ్ ..ఆ హనుమంతుడి ఆశీస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి...✊జై శ్రీ రామ్ 🚩జై హనమాన్..🚩
జై హనుమాన్ జై శ్రీ రామ్ 🙏
సుమన్ సింగర్ హనుమాన్ సాంగ్ నీ చూసి సెర్ లైక్ సబ్స్క్రయిబ్ చేసి సుమన్ సింగర్ నీ ఆశీర్వాదిచాగలరని కోరుకుంటూ me వెంకటేశ్వర్లు గురుస్వామి. 🙏
రాము అన్న సూపర్ సాంగ్ 👌
సుమన్ స్వామి మి పాట చాలా ఫేమస్ అవ్వాలని ఆ హనుమంతుడిని కోరుకుంటున్న సుమన్ స్వామి
మన్న డరా క జాకో,, మలం చే నీ రే,, అన్న భావన అద్భుతమైనటువంటి భక్తి రసం అయినటువంటి భారతం ఉండేటువంటి ఒక పాట
హనుమాన్ భక్తులకు అద్భుతమైన ఒక గొప్ప పాట గొప్ప వరమైన టువంటి ఒక గొప్ప పాటగా పాటలు రచించి పాడిన సుమన్ సింగర్ గారికి అభినందనలు హనుమాన్ బాపు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ స్వామి,,,
సుమన్ గారి నటన ఆసక్తికరంగా ఉంది,,,, చిత్రీకరణ జరిగిన ప్రాంతం కావచ్చు నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ కలిసి విజయాన్ని చేకూర్చారు 🙏💯💯👌
సంగీతం తో అదరగొట్టిన కృష్ణుడు గారికి ధన్యవాదాలు వారికి యావత్ బంజారా భక్తులు రుణపడి ఉంటారు 🙏💯👌🙏🙏
DOP అధ్భుతం ప్రతి ఒక సన్నివేశం అద్భుతంగా చూపించారు కెమెరామెన్, శ్రీకాంత్ DVK గారికిధన్యవాదాలతో
Ramu గురు స్వామి వారికి ఉదయ పూర్వక కృతజ్ఞతలు స్వామి,,💯👌🙏
శ్రీశ్రీశ్రీ పబ్బతి హనుమాన్ మహారాజుకి జై జై జై 🙏🙏🙏🙏🙏
ఆ హనుమాన్ బాపు ఆశీస్సులు మీ కుటుంబాలకు మీకు ఎల్లవేళలా కలిగి ఉండు గాక,,,,,
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్కొక్క పదాలు వింటుంటే ఆ ఆంజనేయ స్వామి దగ్గరుండి రసిన్నటే ఉన్నాయి లిరిక్స్ supebbbbbbbb supebbbbbbbb supebbbbbbbb 🎉👌 suman swamy biya ✍️👍 జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏
సుమన్ స్వామి చాలా బాగుందిసుమన్ స్వామి చాలా బాగుందిసుమన్ స్వామి చాలా బాగుంది. జైశ్రీరామ్
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏జై హనుమాన్
చాలా రోజుల తర్వాత మంచి పాట 💞
Lyrics కూడా చాలా బాగున్నాయి 🫶
జై శ్రీ రామ్ జై హనుమాన్ సూపర్ సాంగ్ తమ్ముడు స్వామి
ఉమ్మడి భీల్యా నాయక్ తండా ఆణిముత్యం తమ్ముడు సుమన్ మంచి పాట నీ ప్రతిభ అద్భుతం .. ఇంకా మరెన్నో పాటలు తీసుకురావాలని కోరుకుంటూ
Once again all the best Suman
జై శ్రీ రామ్ స్వామి 🕉️🚩🚩
సూపర్ లిరిక్స్ అన్న స్వామి 🚩🫂
సూపర్ స్వామి ఇదే పాటని అయ్యప్ప స్వామి మీద కూడా పాడండి
జైశ్రీరామ్ జై హనుమాన్ సాంగ్ చాలా బాగుంది హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉండాలని కోరుతూ ఇలాంటి భగవంతుని పాటలు మరెన్నో పాడాలని కోరుతున్నాను 🙏🙏🙏
Jai hanuma jai sriram 🙏🏻🙏🏻🙏🏻 super song anna swamy
జై శ్రీ రామ్ జై జై హనుమాన్ 👌🏻👌🏻👌🏻సుమన్ స్వామి సాంగ్
Super suman Swamy 🎉❤❤
Acting mind blowing swamy
Pottu pottu pottu song
శ్రీరాముని నామస్మరణలో జీవించే అంజనేయుడు, భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా వెలుగొందుతాడు,పవిత్రత, ధైర్యం, మరియు సేవా తత్వం కలిసిన ఒక రూపం హనుమంతుడు."
ఆంజనేయుడిని స్మరించే ప్రతి భక్తుడు, భయం మరియు తిమిరం నుండి విముక్తి పొందగలడు. అంజని సుతుడు వీర ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇంకెప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సుమన్ బ్రదర్ 🫂
యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్।
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం॥
Nice song Swami Jai shree Ram 🕉️🙏🚩
Waiting
Exlent song swamy jai Sri Ram , Jai Sri Hanuman 💐💐💐💐
Jai hanuman jai jai hanuman super songs nice lyrics wonderful voice guru swami dance aithe thagedhelle all the best 🙏🙏🙏
జై హనుమాన్ జై రామ్🚩🚩🚩🚩
Jai sree Ram 🙏 ……song Chala Bagundhi swami
జై శ్రీ రామ్
సుమన్ స్వామి చాలా బాగుంది good 👍
Super song suman bro marinni manchi videos thiyali ani korukuntunnamu jai sri hunuman 🙏🙏
Super song swamy ❤
Lyric 👌 nice song
జై హనుమాన్ 🙏
యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్।
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంత!!
జై శ్రీ రామ్ 🙏🙏🙏జై జై హనుమాన్ 🙏🙏🙏🚩🚩🚩🚩
సూపర్ song swany.... Jai Hanuman, Jai sriram
Jai Shree Ram 🙏🚩 Jai Hanuman 🙏
Jai sriram 🙏🙏🙏🙏🙏💐
Super song suman swamy🚩🚩🙏
I think
This is ur come back swami
Keep going on
Aaaaa hoklines vunai mamalga levu 🎉🙏
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai hanuman jai jai hanuman super song 🙏🙏🙏
Super anna ❤
Jai bajarang bali jai shree ram 🚩🚩🚩
సూపర్ సాంగ్ సుమన్ సింగర్ స్వామి 🙏🙏🙏
Super song anna one of the best song eedhi ❤❤❤
Nice
Jai sri ram Swami super song
Super songs thamudu jai sri ram
Super song anaya jai sri ram jai hanuman. ..,🚩🚩
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
Super song Jai sri ram
Super song swamy 🙏🙏🙏
జై శ్రీ రామ్ స్వామి సూపర్ సాంగ్
Jai shree ram 🚩
After long time super action swamy 🙏
Jai shree ram......🚩
గురు స్వామి సూపర్ ఉంది పాట
సూపర్ 🙏🏻
Super song 🤩 alane chilipi charan anna video song kuda super vundi💞 hanuman song🔥 meru kuda vule chilipi charan youtube channel lo💯 chudadii 🙏🙏
Super song anna jai shree ram 🙏
Super Suman anna❤❤
Super swamy
Super song 🥰 alane CHILIPI charan Anna video song 🎵 kuda super vundi ❤️🩹 hanuman song 😍 meru kuda vele CHILIPI charan UA-cam channel lo 🔥 chudadii 🙏🏻🙏🏻🙏🏻
జైశ్రీరామ్
Anna yevaru rasaro kani chala Baga rasaru anna aa Anjaneya swamy deevenalu yellapudu untai
Nenu 10 year mala vesa e sari aa bhagavathunii dhardanam chesukunii adrustamm ledu😢
Exam unai
Super bro ❤❤❤❤
Jai shree Ram
Hai suman bro....chala bagundhi song❤
Jay shree ram 🙏🏻🙏🏻🙏🏻
Super song suman
Super
Super పాట
Jai shree Ram jai hanuman
Jai hanuman
Super .🚩.🙏.🚩
Jayshree Ram Jai Shri Advani Super video. Super Suman mamma Super Acting Wish to support Dhagad Banjara, UA-cam channel Team
నేను బాబు నాయక్ తాండ నుండి
Auna telusu le
Hanuman songs telugu lo kuda padandi swamy Koncham Plzz 🙏
జైశ్రీరామ్ జై హనుమాన్
Super anna_❤
super songs anna
జై హనుమాన్ జై శ్రీరామ్
Nice song❤
Wow super acting bro 😍 swmi
excellent song love it.
Super స్వామి
Nice song
Super super Annaya ❤
Super anna swamy
Spr lyrics bro
👍👍👍🎉
❤❤❤❤❤❤❤❤
🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🚩❤️🚩
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
✊🚩🙏✊
❤❤
Dance bagoledu bro
Super hanuman song swami
ua-cam.com/video/CRnCJqYrijo/v-deo.htmlsi=bepviwzz11LRME_r
सभी को सादर प्रणाम
ऐसे ही हमें अपने धर्म के साथ साथ,बंजारा समाज के लिए भी कथा करने वाले और गायकार सभी को तैयार करने की जरूरत है, जो हमारे समाज का गुणगान करेंगे समाज में जागृति लाएंगे 🪔🙏
बंजारा समाज जिंदाबाद
जन संघर्ष पार्टी जिंदाबाद जिंदाबाद