50రూపాయలకు కమ్మటి భోజనం | 5O Rupees Meals In Ongole | Reddamma Hotel | Ongole | Food BooK

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • రెడ్డెమ్మ హోటల్ ,ఏషియన్ ఆసుపత్రి ఎదురు,సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 53

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 Рік тому +5

    🎉ఆంగ్ల పదాలు ఉచ్చరించకండా మధురమైన తెలుగు పదాలను పలుకుతూ చిత్రీకరించిన ఒంగోలు ఆహారశాల విశేషాలు బాగున్నాయి మీరు ఇలాగే కొనసాగించండి తెలుగు భాష ను కాపాడు కొందాం.

  • @nsraju1386
    @nsraju1386 Рік тому +2

    ప్రియమైన యూట్యూబర్,
    మీ అసాధారణమైన తెలుగు కథనాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన శైలి నాలాంటి వీక్షకులను ఆకట్టుకుంటుంది మరియు అవగాహన కల్పిస్తుంది. భాష మరియు డెలివరీలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడంలో మీ అంకితభావం అభినందనీయం. మా వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచినందుకు ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు రాజు గారు

  • @AKASH-BHAI-EMMADI
    @AKASH-BHAI-EMMADI Рік тому +4

    Meelanti vallu vunnatha varaku telugu bratiki vuntundi
    All the best bro
    Me valla nenu telugu vaadini ienaa konni telugu padaalu telusukuntunna👍

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Рік тому +2

    రుచికరమైన భోజనం సామాన్యుడికి అందుబాటులో వుంది

  • @srikantholety8514
    @srikantholety8514 Рік тому +3

    Ur Simplicity ki nd Telugu speaking ki nenu pedda Fanu.....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీకాంత్ గారు

  • @Chowdary1989
    @Chowdary1989 Рік тому +10

    ఇక్కడ రాగి సంగతి, కోడి కూర తిన్నాను, రేపు meals try చేస్తాను 👍

  • @narragopichand3166
    @narragopichand3166 Рік тому +2

    Appreciate such service given by this old couple.

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 9 днів тому

    మీ వర్ణనా అమొఘం

  • @swarnadas6677
    @swarnadas6677 Рік тому

    Annadatha “ sukheebhava”❤😂🎉

  • @madhugoud6610
    @madhugoud6610 Рік тому +3

    Normal people ki connect ie videos chestaru Super Anna ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @madhavareddymadhavareddy871
    @madhavareddymadhavareddy871 Рік тому +2

    My mom cooking this hotel

  • @user-he8di4pv2w
    @user-he8di4pv2w 26 днів тому

    foodbook😊😊😊😊

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Super anna ragi sangati Kodi Kura gongura super

  • @chandrasekharvunnam7563
    @chandrasekharvunnam7563 3 місяці тому

    🙏🙏

  • @harikishore7968
    @harikishore7968 Рік тому

    Super lokanath bro

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Рік тому +1

    Nice video Anna 🌹🙏🌹🙏🌹

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @mahaboob22
    @mahaboob22 Рік тому

    Dear, Food book admin , Plz share The Location.

  • @karunadorathi2946
    @karunadorathi2946 Рік тому

    Very nice and good

  • @parimianilanil1122
    @parimianilanil1122 Рік тому +1

    Super anna❤❤❤😊😊😊

  • @vanipetla7375
    @vanipetla7375 Рік тому

    All- encourage this type of channels and peoples.

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 Рік тому

    Nice video

  • @SAINAGARJUNA
    @SAINAGARJUNA Рік тому +1

    location ekkada bro

  • @bharathgayak9351
    @bharathgayak9351 Рік тому

    ongole loo address yekkada mention cheyandi ,thelesina vaarruu

  • @sudhakarkothapalli2226
    @sudhakarkothapalli2226 Рік тому

    Anna nuvvu super anna

  • @dasarimahesh06
    @dasarimahesh06 Рік тому

    Address please

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому

    👌😊

  • @janapatiaswini3526
    @janapatiaswini3526 2 місяці тому

    Em bagundadu meals

  • @ashokeenadu5340
    @ashokeenadu5340 Рік тому

    Hai, Anna bagunnara. Miru grate

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు అశోక్ గారు.ఎలా ఉన్నారు.

  • @Chowdary1989
    @Chowdary1989 Рік тому

    👌👌👌

  • @mynews6443
    @mynews6443 Рік тому +2

    ఇక్కడ రాగి సoగటి కోడి కూర కేక

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      అవును శేషు గారు

  • @akhajay7080
    @akhajay7080 10 місяців тому

    Exact location

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      సుందర్య భవన్ రోడ్, ఏషియన్ ఆసుపత్రి ఎదరు

  • @Mr.realtruth9
    @Mr.realtruth9 Рік тому

    anna bhojanam mariyu ahara sala emo gani,miru acha telugu basha lo matladatam ma chevilo amrutam la vundu..anna......

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y Рік тому

    👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @factseeker129
    @factseeker129 Рік тому

    Pakkane vijayawada lo 150 dobbutunnaru. Amma kudirithe ikkadaku randi veer8 dopidi tattukolekunnamu😢😢😢😢

  • @anilpommidi9042
    @anilpommidi9042 6 місяців тому

    Mee telugu Chaka kammaga undhi

  • @aadithyasangani717
    @aadithyasangani717 Рік тому

    Mi Peru enti, food vlogs ye kakunda , Telugu basaha neechukotaniki veelu pade Inka other programs kuda cheathe bagundu

  • @9966200421
    @9966200421 Рік тому

    Brother plz i wana meet u and xpress love about u

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      కలుద్దాం అండి.. ఏ ఊరు మీది?

  • @shaiksadik-xw6mf
    @shaiksadik-xw6mf Рік тому

    Nice video