సామాన్యులు కొనలేని స్థాయికి స్థలాల రేట్లు స్లాట్ల రేట్లు పెరిగిపోయిన తరువాత కొనగలిగేది ఎవరు? ఒక్క చదరపు అడుగు 10000 రూపాయిలు పెట్టి ఎంతమంది కొనగలరు, ఈ కోణంలో ఎందుకు ఆలోచించారు.
గతం లో 30లేదా 40 ఫీట్ల రోడ్స్ ఉన్న గల్లీ ప్లాట్లలో హై రైస్ బిల్డింగ్స్ పర్మిషన్స్ వచ్చేవి. ఇప్పుడు అవి మాత్రమే ఆగినవి. ఇలాంటి రోడ్లు ఉన్న ప్రాంతములలో హై రైస్ పర్మిషన్స్ ఇవ్వకూడదు ఇది సరిఅయిన నిర్ణయం.
ఇంటి పర్మిషన్ కి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఎలాంటి సంబంధం లేదు చాతకాకపోతే మా వల్ల కావడం లేదు అని చెప్పుకుంటే బాగుంటది కానీ ఆల్రెడీ కొనుక్కుని ఇల్లు కట్టుకుందాము అనుకునే వాడు ఇంటి పర్మిషన్ తీసుకుంటాడు సంబంధం ఏంటి వై ఒక మెసేజ్ పెట్టేటప్పుడు కొంతమంది చూస్తారు దానిని ఎలా పెట్టాలో ఆలోచించి పెట్టండి
మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేని మీ రియల్ ఎస్టేట్ లు ఇప్పుడు కాదు ఎప్పుడో బంద్ అయినవి.ప్రభుత్వం నడపాలని అంటే ఆదాయము అవసరమే కాని ఆ ఆదాయము పేదవాడి నడ్డి విరిచే లిక్కర్, రియల్ ఎస్టేట్ ల ద్వారా నే అంటే బాగుపడే పరిస్థితులు ఎలా?
ఏమి లేకుండానే AP లో రాజధాని ఏరియా లో 40000 నుండి 50000 చెపుతున్నారు. మల్ల జగన్ వస్తే రాజధాని వుంటుందో వుండదో తెలియదు, కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో వుండటం ఏమి తప్పు లేదు.
@@venkatasatyanarayana7314every sector will have a booming Era. Real estate enjoyed its drastic growth in the last 20 yrs. But the next 20 yrs won't be same. There may be slight growth but it depends on the city location area etc. Now a days maintaining a property also is not easy because of the taxes levied by Govt. Hyd is good for doing job but not for buying property in these exorbitant rates. And coming to your doubt abt amaravati there also if you buy at high prices it may not be viable.
వంశి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒక విషయం మీద మాట్లాడినప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ విషయంలో బిల్డర్స్ బాధపడుతున్నారని వర్కర్స్ బాధపడుతున్నారని అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఎన్నాళ్లు ఇలా కళ్ళు మూసుకొని ఉండాలి అంటే ప్రజలకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ బిజినెస్ లాస్ కాకూడదు అన్నట్లుగా ఉంది వ్యాఖ్యానం ఇది స్వల్ప కాలికమే ముందు ముందు అంతా మంచే జరుగుతుంది ఇంకొక విషయం రియల్ ఎస్టేట్ అనేది మందకొడిగా సాగడం ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరాలుగా చాలా అధ్వానంగా ఉంది ఎందుకంటే లెక్కకు మించి ఇప్పటికే వెంచర్లు వేశారు ఇంకా 10 సంవత్సరాలు పాటు వెంచర్లు వేయకున్నా అవసరాలకు తగినన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి అయినా బిల్డర్లు చేసిన అతి వల్ల సామాన్య ప్రజలు మధ్య తరగతి వారు ఇల్లు కొనే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారా? ధనికులకు మాత్రమే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మారిపోయిన ఈ వ్యవస్థ కొన్ని రోజులు ఆగిపోతే నష్టం లేదు రియల్ ఎస్టేట్ అనేది వసతులు కల్పించే వ్యవస్థ గా ఉండాలి కానీ అదొక లాభసాటి బిజినెస్ గా ఉండడమే పెద్ద తప్పు ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఫ్లాట్స్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొనసాగాలి చాలా భూములు అటు పంటలకు కానీ ఇటు భవనాలకు గాని ఉపయోగపడకుండా వ్యర్థంగా పడి ఉన్నాయి దీని గురించి మేధావులని చెప్పుకునేవారు ఆలోచించరా? ఇలాగే కొనసాగితే పంట భూములు లేక పస్తులు ఉండాల్సిన రోజులు దగ్గర్లోనే వస్తాయి ఇప్పటికే ఆకుకూరలు కూరగాయలు దొరకడం లేదు ఇలాగే కొనసాగితే మిగతా పంటలు కూడా కొనే పరిస్థితి ఉండదు రియల్ ఎస్టేట్ వాళ్లు బిజినెస్ కావాలనుకుంటే వేరే మార్గం వెతుక్కోవాలి అంతేకానీ పంట భూములను అవసరం లేకున్నా ప్లాట్లుగా చేసి ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా మార్చకూడదు దీని మీద విశ్లేషించి ప్రత్యేక చర్చ జరపాలని కోరుకుంటున్నాను
Apartment 1 crore ante ఎవడు కొంటాడు దానికి govt responsible చేయటం కాదు, రేట్స్ ఎంత పడితే అంత పెడితే కొంటానికి salaries ఆదే విధంగా పెరుగుతున్న యా , ఇదంతా బ్రోకర్లు తినేస్తానారు
Real estate lekapote hyd ledu .. Nuv unde illu ledu Software companies ravalante valaki kavalsina residential projects commercial projects lekapote hyd ki raru
KTR is a full time real estate broker. Ipudu market slow avvadam common man ki manchide. Ee builders and brokers kalsi andaru inni rojulu cheat chesaru ppl ni.
రియల్ ఎస్టేట్లో ఏదైనా తప్పకుండా పడిపోవాల్సిందే లేకుంటే చైనా లాగా అడ్డగోలు ఇల్లు కట్టేసి అమ్ముడు పోకుండా ఉంటే రాష్ట్రం నష్టపోతుంది అనవసరంగా అవసరాన్ని మించి అపార్ట్మెంట్ గాని ఇల్లు కడితే దాని పరిస్థితి తీవ్రంగానే ఉంటది రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వ్యవసాయం బంద్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దీని పర్యవసానంగా వ్యవసాయం కొట్టు పడిపోతున్నది తరువాత విదేశాల కెళ్ళి బియ్యము కూరగాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీలాంటి చానల్స్ వారు ప్రజలకు ఎంత అవసరమో అంతవరకే రియల్ ఎస్టేట్ చేసినట్టు డిబేట్లు పెట్టండి రైతులను బతికించండి దేశాన్ని బతికించండి
గత 10 సవంత్సరాలలో కేటీఆర్ చేసిన పాపమే ఇది అంత, లేని హైప్ క్రియేట్ చేసి భూములు రెట్లు భారీ ఎత్తున పెంచారు, ఎకర 100 కోట్లు పెద మధ్య తరగతి ప్రజల్ని ఇల్లు కొనలేని స్థితికి తెచ్చారు, ఒక పక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ తో ఐటీ ఇండస్ట్రీ sump లో ఉంది, జీతాలు ఎక్కువ లేవు, ఇల్లు రెట్లు ఆకాశం లో , బూమి రెట్లు ఆకాశం లో 100 km దూరం లో గజం 10000, ఒకసారి పేదలు మరియు మధ్యతరగతి గురించి ఆలోచించండి.రియల్ బిల్డర్లు కు ఏమి కాదు, ఇక్కడ బలి అవుతున్నది, పెద మధ్య తరగతి ప్రజలు
వంశి గారు మీ చిన్న మెదడు చితికి నట్టు ఉంది సామాన్యుడు కొనే విధంగా రియల్ ఎస్టేట్ రంగం ఉందా (మీకు కూడా రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం ఏమైనా ఉందా) చిన్న వర్షం వస్తుందంటే హైదరాబాద్ గడగడ లాడుతుంది దీనికి పరిష్కారం చెప్పండి హైడ్రా చేస్తున్నది ముమ్మాటికి సరైనది
అయ్యా సరే రియల్ ఎస్టేట్ గురించి పెద్ద వేదాంతం చెప్పారు. మరి బంగారం సామాన్యుడు కొనుక్కునేల ఉందా. తమరికి తెలియాల్సిన విషయాలు చాలా వున్నాయి. మిడి మిడి జ్ఞానం అంటే ఇదే కాబోలు
Last 10 years baaga real estate chesukoni middle class vallani low class chesaru, oka 2bhk crores aa. Kattinadaniki kante 5 leka 10 times ki ammuthunaru atyasaa tho MEE ANALYSIS THAPPU crisis kaadu yevari degara Crores rupees levu inthaka mundu Bane sampadin chuukunnaaru developers and builders
The government is not for real estate. Congress govt is doing well. CM took bold decisions to protect Hyderabad from rain floods. Let us support the congress government on HYDRA.
హైదరాబాద్ 5 ఇంత రేట్లు పర్గడానికి కారణం కేటీఆర్,కెసిఆర్ జగన్ తో కలిసి , అంధ్ర పెట్టుబడిదారులను బెదరించి, ఆంధ్రా లొ జగన్ *లల్లుమహల్ , నీ అమ్రరాజ బ్యాటరీని, ఫాక్స్ కార్న్ , చంద్రబాబు గారు ఆంధ్ర కి తీసుకువస్తే , దానిని జగన్ హైదారాబాద్ కి పపెంచాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల, కష్ట్టని,ఆదాయాన్ని దోచేశారు.
ఎంత తేడాగా వున్నారు అమరావతి లో బాగా పెరగాలి ఏమి లేకుండానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంచె అంచెలుగా పెరిగింది అమరావతి లో అలా కాదు ఏమి లేకుండానే పెంచాశారు ఇప్పుడు కూడా సామాన్యుడి కి హైదరాబాద్ బెస్ట్
వంశీ గారు రియల్ ఎస్టేట్ పడిపోయిన మాట వాస్తవమే కానీ అప్పుడు సామాన్యుడు ఇల్లు కొనలేని పరిస్థితి ఉండేది కాబట్టీ ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కొనుకోగలడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బూడిదలు వందల కోట్లు సంపాదించారు
మహా టీవీ ఈటీవీ ఏబీఎన్ టీవీ ఎటువంటి ఆంధ్రకు చెందినటువంటి టీవీ చానల్స్ అన్నీ కూడా కోరుకునేది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఢమాలు కావాలి అనే అలా అయితేనే అమరావతి ఏమన్నా అభివృద్ధి చెందుతుంది ఏమో అని వాళ్ళ ఆశలు అందుకే వీళ్ళ కుట్రలు ఇలాగే సాగుతూనే ఉంటాయి
life long savings, life long EMIs tho mana puttina uriki dooramga evaro konamannarani plots flats konukkuni jeevitantam banistavam chesukovadam avasarama ?
Overvalued Real estate market needs correction (upto 40-50%).. If they can't they have to cry, helpless situation .. The activities approach towards hydra&cm well appriciated...
Okka 2 to 3 years lo double triple rates penchesaru ela perugutu pote evaru kontaru...demand supply ekkada...bangalore much better koncham rates takkuve...
ఒక డబుల్ బెడ్ రూం Kphb లో 25000 రెంట్ హైదరాబాద్ ఏమైన బొంబాయి నా.?టీఆర్ఎస్ వచ్చిన తర్వాత * *పెరేకెే తెలంగాణ హైదారాబాద్ సిటీ మొత్తం ఆంధ్రావాలా చేతల్లో వున్నది.హైడ్ర తెచ్చి రివెంత రెడ్డి గారు ఆంధ్ర వాలు అక్రమేచిన భూమి నీ భద్రపరుస్తువున్నారు. కరెక్ట్ గా చేస్తున్నారు.
In 2015 the rate for sft Rs,2400 In 2019 the rate for sft Rs.4800 In 2024 the rate for sft Rs.9600 Builders colluded with previous Govt, increased beyond the reach of common man.
Ade kada , Vella badha eni ante Vella profits taggai Ani , but middle class affordability ledu anduke slow ayindi. Real estate always runs in cycles. But ee peddayana last year 32k ippudu 15k Ani pichi lekkalu chetunnaru
తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్ లో చైనా రియల్ ఎస్టేట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. ఇప్పటి దాకా జనాభా విచ్చల విడిగా పెరిగి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది.
The selling cost of buildings has been increased to 8000-14000 per sft from rs 750 in year 2000. which is abnormal. The rates are being fixed on the basis of client s affordability than to actual construction cost. Because of illegal approvals by government and violation of rules by builders has created panic in customers. That too after HYDRA entering into the picture. Nexus of builders, officials and money thirst of politicians is the cause for all these. But who can control politicians? No fear of law in this country. Apart from this , the change of government in A. P. may also be a reason. The builders should be made accountable for the losses to buyers due to demolition by HYDRA. Then only situation will improve.
Vamsi garu meru, Inka Baja cheyakandi already me party 2 states lo vachindhi nijam matladamdi Real estate broker hyp oka 10% untadhi kani me party thappunu kani pinchakunda cheyali ani chudakandi. Yeppudu Telangana CM ni yemi anturu meru cheppandi
బలుపు కనీసం సమాజం లో70 శాతం పైబడిన ప్రజలు కొనలేని స్థాయికి ధరలను తీసుకొని వెళ్లి ఇవ్వాలా పది ఏడవడం ఎందుకు.గత ప్రభుత్వ పెద్దలు చేసిన దగుల్బాజీ పనుల వలన ఇలా ఉంది. హైడ్రా కు ఈ పరిణామాలకు ఏ సంబంధం లేదు ఖమ్మం,వరంగల్,కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఎందుకు ధరలు తగ్గాయి అత్యాశ తో ధరలను ఆకాశ మార్గాన్ని పట్టించిన వాళ్ళు ఇవ్వాళ అనుభవించ నివ్వండి.ఇంకా చాలా ధరలు తగ్గాలి.ప్రభుత్వాలను విమర్శించడం ఆపండి.
Vamsi garu,ivvala rates baaga perigipoyayi, per sq ft rates ela vunnai,avi evaru konagalaru, city ki 20 kms avatala, kooda 50 lakhs ki takkuva levu,inta rate petti evaru konagalaru, Adi kooda alochinchandi
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో భూస్థాపితం తెలంగాణ లో రేవంత్ రెడ్డి గారిసే కాంగ్రెస్ భూస్థాపితం నేను ఓటేశాను కానీ నాకు ఏ లాభము లేదు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నో రేవంత్ రెడ్డి గారు
సార్ నమస్కారములు...కెటిఆర్ మాటలకు వారి పరిపాలనే కారణం,,రాబోయే తరం కూడా కొనలేని రేట్లను కేసిఆర్ పెంచిండు,,సామాన్యుని ,మిడిల్ క్లాసు వారిని అనదొక్కిండ్లు,రిజిస్ట్రేషన్ల ఆఫీసులో లంచాలు,అంతటా లంచాలే ,రేట్లు విపరీతంగా పెంచేశారు,ఈ పాపం కేసిఆర్ దే,
Sir, speak main paint ..that is price hikes..Middle class people ki andhubatilo lekunda rates penchesaru in previous government lo..how builders can be happy? Rates has to come down to middle class purchase level..
సార్ రియల్ ఎస్టేట్ వాపారులు ప్రజల నుండి ఎన్నో మోసాలు చేసీ వందల , వేల కోట్లు దోచుకుంటే ప్రజల పట్ల నిలబడితే మిమ్మల్ని హర్షిస్తాము , సార్ రియల్ వ్యాపారులు భందిపోటుదొంగలు వారికి మీ లాంటి వారు టైం వేస్టు చేస్తున్నారు . దయచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను వ్యవసాయం వైపు మళ్లమని నా అభిప్రాయం . 150 కోట్ల ప్రజలకు ప్రతి పూట ఆహారం అవసరం . వ్యవసాయం ప్రస్తుతం చాలావరకు చేయడం లేదు . కారణం వ్యవసాయ కూలీల సమస్య ! అందరూ వ్యవసాయ కూలీలు రియల్ ఎస్టేట్ వైపు మరలిపోయినారు . పాడి , పంటలు క్రమంగా తగ్గినవి . భారత దేశం గతకొన్ని సంవత్స్రాలుగా చాలా ఆహారోత్పత్తులు ఇంపోర్ట్ చేసుకుంటున్నది . ఇది భారతీయులు సిగ్గుపడాల్సిన విషయం . మేరా భారత్ మహాన్ కావాలంటే వ్యవసాయం చాలా ముఖ్యం . నేను 63 సం।। రాల ఒక రైతును . సార్ మీకు మనస్ఫూర్తిగా నమస్కారం 🙏🏻 . దయచేసి మీలాంటి ఛానళ్లు వారానికి ఒక వీడియో పోస్ట్ వ్యవసాయ దారుల గురించి చేయాలి సర్ .
సామాన్యులు కొనలేని స్థాయికి స్థలాల రేట్లు స్లాట్ల రేట్లు పెరిగిపోయిన తరువాత కొనగలిగేది ఎవరు? ఒక్క చదరపు అడుగు 10000 రూపాయిలు పెట్టి ఎంతమంది కొనగలరు, ఈ కోణంలో ఎందుకు ఆలోచించారు.
Avi peraga ledu gata prabhutwan artificial demand create chesaru
10,000 తక్కువా కొన్ని area's lo 50,000 to 1,00,000 కన్న ఎక్కువా ఉంది
10000 rupaayla.....ee kaalam lo unnav ?
chinna palle toorla ne....40000 rupaaylki gajam ammu tunnaru......
10000 rupaayla gajam....anta
1 lakh yard chepthunnaru Inka peragakapovadam enti
పైకి అల చెపుతున్నారు కని ఒక్క రూపాయి ఎక్కడ తగ్గ లేదు.
గతం లో 30లేదా 40 ఫీట్ల రోడ్స్ ఉన్న గల్లీ ప్లాట్లలో హై రైస్ బిల్డింగ్స్ పర్మిషన్స్ వచ్చేవి. ఇప్పుడు అవి మాత్రమే ఆగినవి. ఇలాంటి రోడ్లు ఉన్న ప్రాంతములలో హై రైస్ పర్మిషన్స్ ఇవ్వకూడదు ఇది సరిఅయిన నిర్ణయం.
Hydra is good for public.
మిడిల్ క్లాస్ ప్రజలకి అందకుండా రేట్ లు పెంచారు, ఇదంతా బ్రోకర్లు చేసిన పాపం, కాంగ్రెస్ govt కు సంబంధం లేదు
Correct!
Correct Anna, jai revanth.
ఇంటి పర్మిషన్ కి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఎలాంటి సంబంధం లేదు చాతకాకపోతే మా వల్ల కావడం లేదు అని చెప్పుకుంటే బాగుంటది కానీ ఆల్రెడీ కొనుక్కుని ఇల్లు కట్టుకుందాము అనుకునే వాడు ఇంటి పర్మిషన్ తీసుకుంటాడు సంబంధం ఏంటి వై ఒక మెసేజ్ పెట్టేటప్పుడు కొంతమంది చూస్తారు దానిని ఎలా పెట్టాలో ఆలోచించి పెట్టండి
😊@@TANGELLAMALLIKARJUNARAJU
Brokers rates penchaleru
Sellers penchutharu..
Builders penchutaru..
Brokers pramote chestaru ante.
Need unodu, money unodu kontaru.
Brokers mediator matrame .
Price low unte deals fast avtae ..
మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేని మీ రియల్ ఎస్టేట్ లు ఇప్పుడు కాదు ఎప్పుడో బంద్ అయినవి.ప్రభుత్వం నడపాలని అంటే ఆదాయము అవసరమే కాని ఆ ఆదాయము పేదవాడి నడ్డి విరిచే లిక్కర్, రియల్ ఎస్టేట్ ల ద్వారా నే అంటే బాగుపడే పరిస్థితులు ఎలా?
సమస్య ఏమీ లేదు, మధ్య తరగతి కి అందనంత ఎత్తులో ధరలు పెరగడమే వృద్ది అంటే అది అవసరం లేదు
Bumi medha janagalu periginate land value kuda peruguthadhi sir andhuky wait chayakuda land purchase chayali alochisthe ellane untadhi
Rates eppudo perigai bro. Kcr time lone chala perigai ippudu inka stop ayyayi rates demand leka.
Good, prices should come down
Very good meru okavela yedhaina property konte meru konnaka price Baga thaggi povalani korukundham
Kala kanandi baaga
oka vishayam artham ....kaaduh ...meeku....
prices anevi enntiki taggavi.....adhi HYDRA kaani BIDRA kaaani.....
prices hike anedhi.....inflation meeda aaadhaara padi untadhi....
okadu ekkuva rate ki koni....takkuva rate ki enduku ammuthaadu ....COMMON SENSE....
kaavaalantey.....interest ni bare chesthaaru kaani.....rates aythey.
....taggincharu.......2008 lo....itlaane annaru
......
EMAYINDHi.....EMI.....KAALE............MAHA AYYHEY.....NEXT 2 YRS RATES CONSTANT GA UNTAAYI.....ANTHEY
idhi oka nirathara chakram.....urkadame ....kaani....aaghadu
Aunu indlu kuda Ammudu potalew😢😢😢 k c r bagundy
Middle classes..Happy...
Rates దిగితే..బూమ్ రావచ్చు...
Demand undadu. Janabha peragadam aagipoindi Telugu states lo. And foreign migration perigipoindi
ఏమి లేకుండానే AP లో రాజధాని ఏరియా లో 40000 నుండి 50000 చెపుతున్నారు. మల్ల జగన్ వస్తే రాజధాని వుంటుందో వుండదో తెలియదు, కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో వుండటం ఏమి తప్పు లేదు.
@@venkatasatyanarayana7314every sector will have a booming Era. Real estate enjoyed its drastic growth in the last 20 yrs. But the next 20 yrs won't be same. There may be slight growth but it depends on the city location area etc. Now a days maintaining a property also is not easy because of the taxes levied by Govt. Hyd is good for doing job but not for buying property in these exorbitant rates. And coming to your doubt abt amaravati there also if you buy at high prices it may not be viable.
వంశి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒక విషయం మీద మాట్లాడినప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ విషయంలో బిల్డర్స్ బాధపడుతున్నారని వర్కర్స్ బాధపడుతున్నారని అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఎన్నాళ్లు ఇలా కళ్ళు మూసుకొని ఉండాలి అంటే ప్రజలకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ బిజినెస్ లాస్ కాకూడదు అన్నట్లుగా ఉంది వ్యాఖ్యానం ఇది స్వల్ప కాలికమే ముందు ముందు అంతా మంచే జరుగుతుంది ఇంకొక విషయం రియల్ ఎస్టేట్ అనేది మందకొడిగా సాగడం ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరాలుగా చాలా అధ్వానంగా ఉంది ఎందుకంటే లెక్కకు మించి ఇప్పటికే వెంచర్లు వేశారు ఇంకా 10 సంవత్సరాలు పాటు వెంచర్లు వేయకున్నా అవసరాలకు తగినన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి అయినా బిల్డర్లు చేసిన అతి వల్ల సామాన్య ప్రజలు మధ్య తరగతి వారు ఇల్లు కొనే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారా? ధనికులకు మాత్రమే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మారిపోయిన ఈ వ్యవస్థ కొన్ని రోజులు ఆగిపోతే నష్టం లేదు రియల్ ఎస్టేట్ అనేది వసతులు కల్పించే వ్యవస్థ గా ఉండాలి కానీ అదొక లాభసాటి బిజినెస్ గా ఉండడమే పెద్ద తప్పు ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఫ్లాట్స్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొనసాగాలి చాలా భూములు అటు పంటలకు కానీ ఇటు భవనాలకు గాని ఉపయోగపడకుండా వ్యర్థంగా పడి ఉన్నాయి దీని గురించి మేధావులని చెప్పుకునేవారు ఆలోచించరా? ఇలాగే కొనసాగితే పంట భూములు లేక పస్తులు ఉండాల్సిన రోజులు దగ్గర్లోనే వస్తాయి ఇప్పటికే ఆకుకూరలు కూరగాయలు దొరకడం లేదు ఇలాగే కొనసాగితే మిగతా పంటలు కూడా కొనే పరిస్థితి ఉండదు రియల్ ఎస్టేట్ వాళ్లు బిజినెస్ కావాలనుకుంటే వేరే మార్గం వెతుక్కోవాలి అంతేకానీ పంట భూములను అవసరం లేకున్నా ప్లాట్లుగా చేసి ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా మార్చకూడదు దీని మీద విశ్లేషించి ప్రత్యేక చర్చ జరపాలని కోరుకుంటున్నాను
Very true. Real estate became highly profitable and no control on cost or quality also. Only sufferers are customers only
Nijam chepparu guru garu 👍
@@gv3865 Good analysis.
Chala chakkaga vivarincharu. 90% dabbulu real estate builder la vadda vunnayi. Vallaki emi nastam ledu. Chinna builder laku tatkalika ibbandulu vundavachu.
Baga chepav anna......journalist ah itanu realtor ah
Apartment 1 crore ante ఎవడు కొంటాడు దానికి govt responsible చేయటం కాదు, రేట్స్ ఎంత పడితే అంత పెడితే కొంటానికి salaries ఆదే విధంగా పెరుగుతున్న యా , ఇదంతా బ్రోకర్లు తినేస్తానారు
Because of BRS ruling the prices of flats have skyrocketed as artificial hype was created by them.
హైదరాబాద్ వరదలు కి కొట్టుకుపోతే బాగుంటుందా, రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల హైదరాబాద్ కి దరిద్రం పట్టింది.
Avunu anna
Bumi medha janagalu periginate land value kuda peruguthadhi sir andhuky wait chayakuda land purchase chayali alochisthe ellane untadhi
Correct Anna, peedhavallaki kuda andubatulo vuntai illila stalalu.
Real estate lekapote hyd ledu ..
Nuv unde illu ledu
Software companies ravalante valaki kavalsina residential projects commercial projects lekapote hyd ki raru
KTR is a full time real estate broker. Ipudu market slow avvadam common man ki manchide.
Ee builders and brokers kalsi andaru inni rojulu cheat chesaru ppl ni.
Rates Aguthaye Padipovu Nayina
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతేగాని వ్యాపారులకు కాదు
రియల్ ఎస్టేట్లో ఏదైనా తప్పకుండా పడిపోవాల్సిందే లేకుంటే చైనా లాగా అడ్డగోలు ఇల్లు కట్టేసి అమ్ముడు పోకుండా ఉంటే రాష్ట్రం నష్టపోతుంది అనవసరంగా అవసరాన్ని మించి అపార్ట్మెంట్ గాని ఇల్లు కడితే దాని పరిస్థితి తీవ్రంగానే ఉంటది రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వ్యవసాయం బంద్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దీని పర్యవసానంగా వ్యవసాయం కొట్టు పడిపోతున్నది తరువాత విదేశాల కెళ్ళి బియ్యము కూరగాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీలాంటి చానల్స్ వారు ప్రజలకు ఎంత అవసరమో అంతవరకే రియల్ ఎస్టేట్ చేసినట్టు డిబేట్లు పెట్టండి రైతులను బతికించండి దేశాన్ని బతికించండి
TRS leaders real-estates brokers
Correct
SIR GENERALLY POLITICIANS ARE DOING REAL ESTATE BUSINESS
That’s true
తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటేనా వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ లాంటి 2 tier cities ni develop చెయ్యచ్చు కదా
గత 10 సవంత్సరాలలో కేటీఆర్ చేసిన పాపమే ఇది అంత, లేని హైప్ క్రియేట్ చేసి భూములు రెట్లు భారీ ఎత్తున పెంచారు, ఎకర 100 కోట్లు పెద మధ్య తరగతి ప్రజల్ని ఇల్లు కొనలేని స్థితికి తెచ్చారు, ఒక పక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ తో ఐటీ ఇండస్ట్రీ sump లో ఉంది, జీతాలు ఎక్కువ లేవు, ఇల్లు రెట్లు ఆకాశం లో , బూమి రెట్లు ఆకాశం లో 100 km దూరం లో గజం 10000, ఒకసారి పేదలు మరియు మధ్యతరగతి గురించి ఆలోచించండి.రియల్ బిల్డర్లు కు ఏమి కాదు, ఇక్కడ బలి అవుతున్నది, పెద మధ్య తరగతి ప్రజలు
@pro-god-hero okasri Bangalore and Chennai lo rates chusi matladandi..worest government ee vokkati sariga cheyatam ledu
వంశి గారు మీ చిన్న మెదడు చితికి నట్టు ఉంది సామాన్యుడు కొనే విధంగా రియల్ ఎస్టేట్ రంగం ఉందా (మీకు కూడా రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం ఏమైనా ఉందా) చిన్న వర్షం వస్తుందంటే హైదరాబాద్ గడగడ లాడుతుంది దీనికి పరిష్కారం చెప్పండి హైడ్రా చేస్తున్నది ముమ్మాటికి సరైనది
Hydra chesedi 100% correct
అయ్యా సరే రియల్ ఎస్టేట్ గురించి పెద్ద వేదాంతం చెప్పారు.
మరి బంగారం సామాన్యుడు కొనుక్కునేల ఉందా.
తమరికి తెలియాల్సిన విషయాలు చాలా వున్నాయి.
మిడి మిడి జ్ఞానం అంటే ఇదే కాబోలు
Land grabbers at lakes are worring
Last 10 years baaga real estate chesukoni middle class vallani low class chesaru, oka 2bhk crores aa. Kattinadaniki kante 5 leka 10 times ki ammuthunaru atyasaa tho MEE ANALYSIS THAPPU crisis kaadu yevari degara Crores rupees levu inthaka mundu Bane sampadin chuukunnaaru developers and builders
Correct ga chepparu
Green ఫీల్డ్ రోడ్డు 4 లైన్స్ రోడ్స్ వస్తూవుంటే. ఇంకా మాకు hyd లో ఇళ్లు ఎందుకు అండి. ఖమ్మం జిల్లా.మాది.
వంశీ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సపోర్ట్ చేయొద్దు.
ఒరేయ్ first rates తగ్గితే ఎవడైనా కొనగలడు, ఈ rates chennai, bangalore లో కూడా లేవు కదా రా బాబు.
Assalu middle class valu kone paristhdhi vundadha KCR government lo
No apartment in middle class level. Only karodpati can purchase 2bhk or 3bhk.
So development cheyadam kuda thappe na..
Ante gumpu mastry palanalo untada...
Ledu
@@srikanthreddy6960emi development bro... development ayyindi Ani Rates pencharu
BRS government lo konevallu edcharu.....builders ippudu edustunnaru.......Hyderabad vallu artham chesukuntaru........ippudu rates tagguthunbayi......
Thaggavura Babu Aguthaye Anthe
అసలు మొదలు కొంటాకీ డబ్బులు ఉండాలి గా
అయినా ఊర్లో ఉండచ్చు కదా వ్యవసాయం చేసుకో వచ్చు కదా రియల్ ఎస్టేట్ ఏమి చేస్తారు
Hydra is doing good 👍👌
Inka damal kavali! Rates inthaga penchuthara???
Kavu 😂.. Perugathadi 🤣
When flats rate come down automatically growth will come
Down Avvavu
The government is not for real estate. Congress govt is doing well. CM took bold decisions to protect Hyderabad from rain floods.
Let us support the congress government on HYDRA.
హైదరాబాద్ 5 ఇంత రేట్లు పర్గడానికి కారణం కేటీఆర్,కెసిఆర్ జగన్ తో కలిసి , అంధ్ర పెట్టుబడిదారులను బెదరించి, ఆంధ్రా లొ జగన్ *లల్లుమహల్ , నీ అమ్రరాజ బ్యాటరీని, ఫాక్స్ కార్న్ , చంద్రబాబు గారు ఆంధ్ర కి తీసుకువస్తే , దానిని జగన్ హైదారాబాద్ కి పపెంచాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల, కష్ట్టని,ఆదాయాన్ని దోచేశారు.
Middle class happy
ఎంత తేడాగా వున్నారు అమరావతి లో బాగా పెరగాలి ఏమి లేకుండానే
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంచె అంచెలుగా పెరిగింది
అమరావతి లో అలా కాదు ఏమి లేకుండానే పెంచాశారు ఇప్పుడు కూడా సామాన్యుడి కి హైదరాబాద్ బెస్ట్
MIDDLE CLASS FAMILIES KI GOOD NEWS 👍
వంశీ గారు రియల్ ఎస్టేట్ పడిపోయిన మాట వాస్తవమే కానీ అప్పుడు సామాన్యుడు ఇల్లు కొనలేని పరిస్థితి ఉండేది కాబట్టీ ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కొనుకోగలడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బూడిదలు వందల కోట్లు సంపాదించారు
Rate lu chala chala padipovali, appude Middle Class vallu konagalaru.
Padavu Agipothaye Anthe
Well said Vimse garu 👏 👌 👍 🙌
మహా టీవీ ఈటీవీ ఏబీఎన్ టీవీ ఎటువంటి ఆంధ్రకు చెందినటువంటి టీవీ చానల్స్ అన్నీ కూడా కోరుకునేది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఢమాలు కావాలి అనే అలా అయితేనే అమరావతి ఏమన్నా అభివృద్ధి చెందుతుంది ఏమో అని వాళ్ళ ఆశలు అందుకే వీళ్ళ కుట్రలు ఇలాగే సాగుతూనే ఉంటాయి
life long savings, life long EMIs tho mana puttina uriki dooramga evaro konamannarani plots flats konukkuni jeevitantam banistavam chesukovadam avasarama ?
@@Indian21-vr9os Correct
Prastutam andaru EMI loop lo padipoyaru. Inka dharalu peragavachani bayamto konnaru.
కొత్త బాధ ఎమిటి మహా టీవీ. కమ్మా మరియు ఆంధ్రులు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల చాలా భూములను ఆక్రమించి అక్రమంగా కట్టిన భవనాలను ముట్టకూడదు అనేనా.
This clearing of hype of real estate... Main stay for black money is been slowly removed from the central... Its a part of eradication of black money
Overvalued Real estate market needs correction (upto 40-50%).. If they can't they have to cry, helpless situation .. The activities approach towards hydra&cm well appriciated...
Now high rates
Okka 2 to 3 years lo double triple rates penchesaru ela perugutu pote evaru kontaru...demand supply ekkada...bangalore much better koncham rates takkuve...
ఒక డబుల్ బెడ్ రూం Kphb లో 25000 రెంట్ హైదరాబాద్ ఏమైన బొంబాయి నా.?టీఆర్ఎస్ వచ్చిన తర్వాత * *పెరేకెే తెలంగాణ హైదారాబాద్ సిటీ మొత్తం ఆంధ్రావాలా చేతల్లో వున్నది.హైడ్ర తెచ్చి రివెంత రెడ్డి గారు ఆంధ్ర వాలు అక్రమేచిన భూమి నీ భద్రపరుస్తువున్నారు. కరెక్ట్ గా చేస్తున్నారు.
Sir Artificial grouth on prices for SFT Rs 8000 to 10000 demanding no one intrested to buy
Wrong analysis
In 2015 the rate for sft Rs,2400
In 2019 the rate for sft Rs.4800
In 2024 the rate for sft Rs.9600
Builders colluded with previous Govt, increased beyond the reach of common man.
Evvaru konaka pothe motham padipothundhi middle class vallki asadyam intha rate pettaleru
@@satisha1113Pettakapothe Guddha Musukovali 🤣
Brs unnappudu middle class vallu gajam konaleni paristhithi alane avvali dosukunnaru builders
Manchi rojulu ante price ekkuva undadtama
Ade kada , Vella badha eni ante Vella profits taggai Ani , but middle class affordability ledu anduke slow ayindi. Real estate always runs in cycles. But ee peddayana last year 32k ippudu 15k Ani pichi lekkalu chetunnaru
Super sir correct 💯
Middle class not get single villa in Hyderabad main culprit TRS govt 😢
తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్ లో చైనా రియల్ ఎస్టేట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది.
ఇప్పటి దాకా జనాభా విచ్చల విడిగా పెరిగి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది.
Good analysis
The selling cost of buildings has been increased to 8000-14000 per sft from rs 750 in year 2000. which is abnormal. The rates are being fixed on the basis of client s affordability than to actual construction cost. Because of illegal approvals by government and violation of rules by builders has created panic in customers. That too after HYDRA entering into the picture. Nexus of builders, officials and money thirst of politicians is the cause for all these. But who can control politicians? No fear of law in this country. Apart from this , the change of government in A. P. may also be a reason. The builders should be made accountable for the losses to buyers due to demolition by HYDRA. Then only situation will improve.
❤U r right sir ❤ good morning 🌄
Even banks also
Mari 2 tier cities ni develop cheyyaddha tg ante hyderabad ఒకటేనా వేరే సిటీస్ లో జాబ్స్ క్రియేట్ చెయ్యచ్చు కదా
Hyderabad kanna chala international cities lo flats cheap ga vunnayi .
It's true, even some plases of Mumbai/bangalore is cheeper than Hyderabad...
City lo rates ekkuva pencharu kavalani , middile class people flat konalekapotunnam city lo
Adagoluga ratelu penchi baga sapadhicharuga sir Realestate valu
కేటీఆర్ చెప్పింది అందరికీ నచ్చుతుంది, నచ్చకపోదము అనే మాటే లేదు.
Real estate is the important & key sector in our economy
sir., all of these situations created only his personal coterie....
Good subject but. U can observe appts prices
Good for middle class
KTR gadiki relators and agents kavali .... janalu avasaramu ledu
Revanth reddy gariki CM padavi kavali anduke poor and middle class vallaki extra dongs hamilu echi gelicharu. Hamilu neraverchadaniki chetakavadam ledu. Janala deggara nammakam pogottukunnaru
వంశీ గారు మీరు కూడా గుడ్డు 🦆🥚 స్టోరీ చెప్తున్నారుగా
Pls release a video about appts prices
చాలా బాగుంది...గుంపుమస్త్రీ ప్రభుత్వం గురించి ఆంధ్రా కమ్మ నైనా ఛానల్ వీక్షిస్తున్న వాస్తవాలు
Vamsi garu meru,
Inka Baja cheyakandi already me party 2 states lo vachindhi nijam matladamdi
Real estate broker hyp oka 10% untadhi kani me party thappunu kani pinchakunda cheyali ani chudakandi.
Yeppudu Telangana CM ni yemi anturu meru cheppandi
prices should be reasonable
బలుపు కనీసం సమాజం లో70 శాతం పైబడిన ప్రజలు కొనలేని స్థాయికి ధరలను తీసుకొని వెళ్లి ఇవ్వాలా పది ఏడవడం ఎందుకు.గత ప్రభుత్వ పెద్దలు చేసిన దగుల్బాజీ పనుల వలన ఇలా ఉంది. హైడ్రా కు ఈ పరిణామాలకు ఏ సంబంధం లేదు ఖమ్మం,వరంగల్,కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఎందుకు ధరలు తగ్గాయి అత్యాశ తో ధరలను ఆకాశ మార్గాన్ని పట్టించిన వాళ్ళు ఇవ్వాళ అనుభవించ నివ్వండి.ఇంకా చాలా ధరలు తగ్గాలి.ప్రభుత్వాలను విమర్శించడం ఆపండి.
దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్🎉
రేటు తగ్గాలి
Thaggavu 😂
Vamsi garu,ivvala rates baaga perigipoyayi, per sq ft rates ela vunnai,avi evaru konagalaru, city ki 20 kms avatala, kooda 50 lakhs ki takkuva levu,inta rate petti evaru konagalaru, Adi kooda alochinchandi
కాంగ్రెస్ అంటే నే ఇంత వంశీ గారు ఇదంతా చేసేది సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది
Go 59 క్రింద 4 laks కట్టినం ఇంత వరకు అతి గతి లేదు, ఈ ప్రభుత్వంలో అనుభవ రాహిత్యం కనిపిస్తుంది..
Why is nobody telling the real situation happening in Hyderabad...
Sir recession started all over world due artificial intelligence A1
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో భూస్థాపితం తెలంగాణ లో రేవంత్ రెడ్డి గారిసే కాంగ్రెస్ భూస్థాపితం నేను ఓటేశాను కానీ నాకు ఏ లాభము లేదు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నో రేవంత్ రెడ్డి గారు
ఆంధ్ర లో సోనియా గాంధీ వల్ల భూస్థాపితం, కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాదు...
సార్ నమస్కారములు...కెటిఆర్ మాటలకు వారి పరిపాలనే కారణం,,రాబోయే తరం కూడా కొనలేని రేట్లను కేసిఆర్ పెంచిండు,,సామాన్యుని ,మిడిల్ క్లాసు వారిని అనదొక్కిండ్లు,రిజిస్ట్రేషన్ల ఆఫీసులో లంచాలు,అంతటా లంచాలే ,రేట్లు విపరీతంగా పెంచేశారు,ఈ పాపం కేసిఆర్ దే,
హైదరాబాద్ లో ప్లాట్స్ ఒక్క కోటి నుండి పడి కోట్లు వరకు వున్నాయి ఇంకా ఎక్కువ వుండచ్చును ఏరియా లు ను బట్టి.
Now people all over india taking all measures from all enquiries to buy
Revanth reddy CM will give lakes map upto buffer zones.automatically real estate market will swing with three times increase in price.
Prathi samvastharam rainy season lo munitions povataniki brs prabhutvame karanam kadaaa.real estate tharapuna matladakandi .mdyataragathi brs lo house konaleni sthithi ,thagganivvandi rates .
Over hyped prices will fall
Sir, speak main paint ..that is price hikes..Middle class people ki andhubatilo lekunda rates penchesaru in previous government lo..how builders can be happy? Rates has to come down to middle class purchase level..
In 1 year 400% rates increased why you don't debate on that where all that profits went
కేటీర్ దెబ్బ కు పడిపోందీ
వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది అని చెప్పి కొత్త సమస్య తీసుకొనివచ్చారు అమ్మినవి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిస్థితి లేదు
Peruguta viruguta koraku ani urike analedu, HYD chuste istam vachinatu layout lu, kapjalu, constructions marpu manchide deeni valla town planning baguntundi nagaram baguntundi
Hyderabad realest well and good, all over india realestate not good
All fake prices only బూస్టర్ up for BRS &REAL FAKE SECT😅
మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని వెనకేసుకుస్తున్నారేంటి అంటే అడుగు 1lac అమ్మితే బాగుంటుంది అని మీ ఉద్దెశ్యమా ?
Hyderabad peoples over expected