ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు... ఆయన వైరస్ ని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వవడు అప్పట్లో కరోనా టైం లో నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా ఆంధ్రప్రదేశ్కు వచ్చేదా తమ్ముళ్లు అని చెప్పాడు ఇప్పుడు ఈ వైరస్ ని ఆంధ్రప్రదేశ్కు రాకుండా అడ్డుకుంటాడు దాన్ని చక్రం తిప్పి భరతం పడతారు దానిని
ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు... ఆయన వైరస్ ని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వవడు
అప్పట్లో కరోనా టైం లో నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా ఆంధ్రప్రదేశ్కు వచ్చేదా తమ్ముళ్లు అని చెప్పాడు
ఇప్పుడు ఈ వైరస్ ని ఆంధ్రప్రదేశ్కు రాకుండా అడ్డుకుంటాడు
దాన్ని చక్రం తిప్పి భరతం పడతారు దానిని
అయ్యో మళ్లీ అన్నందయ్యా నువ్వు ఎక్కదయ్యా మందులు మూలికలు ఇవ్వయ్యా 😅😅😅😅
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ntv కి సంతోషమే కద ఇక రోజులాక్ డౌన్ న్యూస్ వేసి చంపడమే