Padutha Theeyaga | Season -24 | 2nd September 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 178

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Місяць тому +31

    SAHASRA 👑.....HYPONTIZED VOICE....Enni sarlu vinna malli vinalanipestunde Me voice🎉🎉😊....What a beautiful song.....She has aGreat Future...🎉🎉😊😊.....

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 Місяць тому +53

    నాపేరు రత్తయ్య, తిరువణ్ణామలై లో ఎస్ పి గారిని రెండుసార్లు కలిసాను చక్కగా పల్కరించారు 🙏 సరస్వతమ్మ గారు కూడా మతో ఫ్రీగా మూవ్ కలిసిపోతారు ,మంచి కుటుంబం ,చరణ్ గారి నే కలవాలని వుంది

  • @gaddamrajashekar8974
    @gaddamrajashekar8974 Місяць тому +56

    వాగ్దేవి తల్లి సూపర్ గా పాడింది 😊

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Місяць тому +26

    17:13 how cute Charan sir.. love you soo much. Want to listen more and more songs from you ❤️❤️❤️

  • @ShilpaChowdhary-t6n
    @ShilpaChowdhary-t6n Місяць тому +36

    17:06.." ఏమంటారో నాకు నీకున్న ఇదినీ సాంగ్ " Original Song - SP. Charan Garu ఎంత మత్తుగా, రొమాంటిక్ గా పాడారో👌❤️🫰..ఈ ఎపిసోడ్ లో చరణ్ గారు Emantaro Song - full song పాడి ఉంటే ఆయన Fans అందరూ ఎంజాయ్ చేసి ఉండే వాళ్లు..
    If Charan Sir's performance included in every episode, the show will be more interesting ☺️

  • @lipsika5511
    @lipsika5511 Місяць тому +17

    Charan sir prati episode lo padali please sir ❤❤❤ we r waiting for your singing ❤❤❤❤❤❤

  • @sunnym4259
    @sunnym4259 Місяць тому +22

    17:27 ..చరణ్ గారు అప్పుడు budding singer అయినా కూడా Super Duper Hits ఇచ్చారు.. Almost Telugu Actors అందరి కి Charan garu పాడరు…Prabhas…Pawan Kalyan…Mahesh Babu…Junior NTR…Nagarjuna…Allu Arjun…Ravi Teja…Uday Kiran…Tarun…Sumanth…etc ఇలా Actors అందరికి Charan garu పాడుతుండగా ఆయన Music నుండి Film making వైపు వెళ్లారు.. ఆయన లా వెళ్ళకుండా ఉండి ఉంటే ఆయన own catalogue నుంచే చాలా సాంగ్స్ ఉండేయి ..అయినా ఏం పర్వాలేదు.. ఇప్పుడు వారి నాన్నగారి పాటలు 40k + songs చరణ్ గారి చెతిలో ఉన్నాయ్‌…అవ్వన్నీ Charan Gari Voice లో 4k version వింటున్నాము😊

    • @mrc4059
      @mrc4059 Місяць тому +1

      💯 ✅

  • @sandhyaranisampathirao4450
    @sandhyaranisampathirao4450 Місяць тому +12

    Charan garu i love u sir, jeevitamlo okkasari ayina mimmalni chusi me kallu pattukovalani undi andi

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 Місяць тому +68

    మై ఫేవరెట్ నాగ వైష్ణవి గారికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్💐🙏😍

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 Місяць тому +24

    ఈపిల్లలకిభగవంతుడుమంచి భవిష్యత్తు ఇవ్వాలి❤❤❤❤❤❤😊

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Місяць тому +21

    Charan garu meeru kuda oka pata padalsindi super charan garu

  • @bapirajumanapragada4634
    @bapirajumanapragada4634 6 днів тому

    I have good contact with ur grandfather as well as ur dad.I met him at Rjy prog.,travelled with our grand great father SAMBAMURTYGARU.

  • @Ramu-u3f
    @Ramu-u3f Місяць тому +7

    Sahasra 👑👑👑

  • @AnnoyedColourfulShirt-kp1ce
    @AnnoyedColourfulShirt-kp1ce Місяць тому +23

    Vagdevi best performance

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +11

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva Місяць тому +4

    Sahasra.dress.super.dresslo.nuvvu.super.naturel.beautyful

  • @premak9335
    @premak9335 Місяць тому +3

    Vagdevi surega u will win 500000rs.thalli.surely god bless u thalli. Xllentga perform chesthavu thalli any song.ur parents chala dhanyullu amma nee lanti darghter unnaduku.god bless u thalli.

  • @SivaPatnala-l6k
    @SivaPatnala-l6k Місяць тому +4

    సాడ్ సాంగ్స్ కాకుండా సరదాగా ఉండే పాటలు ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు

  • @shameemzama
    @shameemzama Місяць тому +5

    Naga vaishnavi ❤🎉 you are superb talli
    Good Star of episode my favourite song too Sir 🎉

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +13

    Charansirfanse

  • @sathishaduri5719
    @sathishaduri5719 Місяць тому +3

    Super

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 Місяць тому +9

    ముందుకు నడుపుతున్న సంగీత విద్వాంసులు లకి ఈ టీ వి శ్రామికు లకుదాన్యవాదాలు.❤️🙏❤️

  • @kbvsubramanyam249
    @kbvsubramanyam249 Місяць тому +7

    సూపర్ బంగారం వాగ్దేవి ❤❤❤

  • @udayanything
    @udayanything Місяць тому +3

    3:28 Pilla nuvvu leni jeevitham
    10:15 Killi killi namilaka
    18:42 Gelugu talupule
    27:39 Alayaana harathilo
    36:46 Aaradugula bullettu
    40:47 Ammaye Sannaga
    48:53 Pedavi daatani
    ❤❤❤

  • @ksrguptabcom
    @ksrguptabcom Місяць тому +6

    Gudamba shankar audio SUPERHIT SIR S P CHRAN GARU❤

  • @కృష్ణKumari
    @కృష్ణKumari Місяць тому +10

    💐👌👌👍శ్రీ పవన్ కళ్యాణ్ గారూ జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఉంటారు చరిత్రలో మీకో పేజీ రాయాలి 💯

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 Місяць тому +5

    S p గారు ముందుగ వరద బాధ్యులకు జరిగిన విపత్తును గుర్తు చేసుకొని కార్యక్రమములో వారికి నీవాళ్ళు చెప్పేవారు,చరణ్ గారు కూడా సందర్భానుసారం గా నే కొనసాగిస్తున్నారు ఈరోజు అల్లజరిగింది😤😤😤

  • @RamanammaRegana
    @RamanammaRegana Місяць тому +1

    I like paduta teeyaga programme

  • @amruthakaviviswanathadevar1697
    @amruthakaviviswanathadevar1697 Місяць тому +1

    Jai Sahasra

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 Місяць тому +6

    నాకు చక్కటి రీఛార్జ్ ఇ టి వి పాడుతాతీయగా ,చరణ్ గారి అన్నీ ఎపిసోడ్ కంపల్సరీ గా చూస్తాను , జడ్జిమెంట్ లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. శ్రీనివాస్ మూర్తి గారు +ఈ ముగ్గురు సూపర్ కాంబినేషన్.

  • @SkBasha-xy9il
    @SkBasha-xy9il Місяць тому +9

    Wokdevi
    Final.
    1plase

  • @AnithaGajjala-f7l
    @AnithaGajjala-f7l Місяць тому +4

    Rishel yekkada😮😮plz tell mee

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 Місяць тому +2

    Good Morning Sir and thanks for uploading the above video and also to the entire team and management of ETV

  • @mmr9998
    @mmr9998 Місяць тому +3

    14:46 - 14:57..హరిప్రియను స్వరాభిషేకం లో చూసినప్పుడు ఆమె తెలుగు సింగర్ అనుకున్నాను.. కానీ ఆ తర్వాత చాలా సార్లు చరణ్ గారి Live Shows లో ఆయనతో కలిసి ఆమె పెర్ఫార్మ్ చేయగా చూశాను.. అప్పుడు అర్థమయింది ఆమె చెన్నై నుండి తమిళ్ సింగర్ అని.. ఇక్కడ సునీత గారు హరిప్రియ గురించి మాట్లాడుతుంటే, చరణ్ గారు హరిప్రియ ఎవరో నాకు తెలియదు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు.. హరిప్రియ గురించి 2 మాటలు అయినా ఆయన మాట్లాడుంటే బాగుండేది..
    Charan Garu - నోరు కేవలం పాడడానికి మాత్రమే, మాట్లాడడానికి కాదని అనుకుంటున్నారా..??? 🤦
    కాస్త నోరు విప్పి మాట్లాడండి Charan Ji😊

  • @simhadrichelluboina6088
    @simhadrichelluboina6088 Місяць тому +1

    Really great everyone god bless you all, it's not easy to judge your talent everyone, it's god gift to sing and remember the lyrics word to word, I love you ❤all.

  • @KanakaKavya
    @KanakaKavya Місяць тому +3

    ❤❤Padithatheyaga program

  • @RamanammaRegana
    @RamanammaRegana Місяць тому +1

    Nenu 7:30 ki nidrapotaanu but Monday matram nidra aapukoni 9:30 varaku wait chestaa😅😂

  • @GeethaNakka-n8d
    @GeethaNakka-n8d Місяць тому +3

    Sri kruthi ❤ nice to hear you r song God bless you

  • @gayatrigudaru1977
    @gayatrigudaru1977 Місяць тому +1

    Superb singing Sartak. Excellent 👌

  • @LingampallyManasa-jh8vf
    @LingampallyManasa-jh8vf Місяць тому +9

    ముందు సాంగ్ చరణ్ గారు పాట పాడండి plzzz .🙏🙏

  • @AdapaSarvanidevi
    @AdapaSarvanidevi Місяць тому +5

    Vagdevi 👌👌👌🎉🎉

  • @jaganyalamanchili3353
    @jaganyalamanchili3353 Місяць тому +7

    Naga vaishnavi kiraak performance 🎉🎉

  • @NEWMOVIEVOLGS
    @NEWMOVIEVOLGS Місяць тому +4

    you are the fainal winner bangaru thalli vagdhevi

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 Місяць тому

    Outstanding singing sartak 👌 great Nana Josh Josh going wow

  • @rayapudij
    @rayapudij Місяць тому +1

    👌judges comments so great 👏- Jaya R

  • @rakeshgoud95
    @rakeshgoud95 Місяць тому

    Sahasra super ❤❤❤

  • @krishnasai7891
    @krishnasai7891 Місяць тому

    Sunitha gaaru suswagatam song ki emotional ayyaru. Kids mundara control cheskunnaru. Aa song power alaantidi. Pawan Kalyan gaari career lo enno goppa paatalu undocchu kaani ee paata sthanam pratyekamainadi

  • @vsraovsrao4769
    @vsraovsrao4769 13 днів тому

    Jai power star
    Happy Birthday bro

  • @ullasv6903
    @ullasv6903 Місяць тому

    Happy Birthday to pavan kalyan garu. mana raboye pradhanamantri kooda kavachhu 🎉😊

  • @ilaiahellandula7093
    @ilaiahellandula7093 Місяць тому +3

    Good

  • @shwethamohan6214
    @shwethamohan6214 Місяць тому +1

    Killi Killi Song తప్ప మిగతా అన్ని సాంగ్స్ బాగున్నాయ్..Gelupu Thalupule Song ‌ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ❤…Orginal Singers అద్భుతంగా పాడారు 🙏❤️…ప్రకృతి రెడ్డి కూడా చక్కగా పాడింది👌… అయితే మొన్న RGV - Ram Gopal Varma గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇకపై సింగర్స్ తో పని ఉండదనుకుంటా… ఎన్ని రకాల వాయిస్లు కావాలన్నా ఎటువంటి వాయిస్ కావాలన్నా ఎన్ని ట్యూన్స్ కావాలన్నా ( AI - Artificial Intelligence ) ద్వారా సృష్టించవచ్చని RGV గారు చెప్పుకొచ్చారు ..మరి అటువంటి అప్పుడు ఈ సింగర్స్ అందరు కష్టపడి సంగీతం నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి ???

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 19 днів тому

    Sardhak
    inka kanchem energy thro kavali. Baga paadinaavu nayana.

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 19 днів тому

    Naga vishnavi Super talli.

  • @durgavasu4494
    @durgavasu4494 Місяць тому +3

    Nice program

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli 21 день тому

    Master Rishil would have sing the song with much Josh. 😮

  • @sundarapallisomeswararao3281
    @sundarapallisomeswararao3281 Місяць тому

    Wonderful dear 🎉🎉🎉

  • @baburaogovada9992
    @baburaogovada9992 Місяць тому

    Veri good singing Sarthak 👏👏👏👏👏👌👌👌

  • @Haki_writings
    @Haki_writings Місяць тому +3

    this last week episode
    in today episode Yaswagnika & Harini eliminated

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому

    Sardak used mike well chala baga padav nannaa

  • @venkatrao8370
    @venkatrao8370 Місяць тому +1

    వాసుదేవ పాడే పాటకి నాకు కన్నీరు వచ్చాయి

  • @kotaroja3446
    @kotaroja3446 Місяць тому

    Thinking abt people affected by floods is more imp at present

  • @ksrguptabcom
    @ksrguptabcom Місяць тому +1

    పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు చల్లగా వుంటూ ఆయురారోగ్యాలను ఐస్వర్యము ఇవ్వాలి ఆ దేవుడు ఇస్తాడు ❤ ఎందుకంటె అయన ప్రజల కొఱకు పుట్టాడు కాబట్టి ❤ఆరు కోట్లు రూపాయలు వరద బాధితులకు సాయం చేసిన మా-నవ-దేవుడు ❤

  • @SuryaChandra-e2r
    @SuryaChandra-e2r Місяць тому +3

    చంద్రబోస్ - నువ్వంటే ఒక అభిమానము ఉండేది, కానీ పీకే గురించి నీ మాటలు విన్నాక నువ్వు కూడా పనికిమాలిన వాళ్లలో ఒకడివే అనిపిస్తోంది, రామోజీ ఫిలిం సిటీ ఒక భూదోపిడీ, మార్గదర్శి ప్రజల సొమ్ము, దానితో పైకొచ్చిన రామోజీ వైట్ కాలర్ నేరస్తుడు , చంద్ర బాబు వాళ్ళ యెల్లో మీడియా ఒక మాఫియా లాగ మారి తెలుగు రాష్ట్రాలను, భూములను దోచుకున్నారు. అలాంటి వాళ్లకు వూడిగము చేసే, ఎలాంటి విలువలు లేని పీకే నీకు ధర్మాత్ముడు, దేశ ఉద్ధారకుడు లాగ ఎలా కనబడుతున్నాడు, అవకాశాలకు కోసము ఇంతగా దిగజారుతావా? ఇలాంటి తిండి నీకు నీ ఫ్యామిలీకి మంచిది కాదు. పవన్ గెలిచింది ఈవీఎం ల టాంపరింగ్ అని మర్చి పోవద్దు, అన్ని నిజాలు నిలకడమీద తెలుస్తాయి.

  • @rationalbeing6797
    @rationalbeing6797 Місяць тому +2

    46:40 odd one out

  • @SuryaChandra-e2r
    @SuryaChandra-e2r Місяць тому +2

    సినిమావాళ్ళు, యెల్లో మీడియా AP కి శాపములాగా మారారు. వీళ్లకు అసలు నీతి నిజాయితీ వావి వరసలు వుండవు.ఒక చదువు సంధ్య ఫామిలీ విలువలు లేని వ్యక్తి ని పెద్ద నేషనల్ లీడర్ గా సినిమావాళ్లు పైకెత్తాలని చూస్తే, ఒక హిందీ ఇంగ్లీష్ కూడారాని వెన్నుపోటు దారుడిని మైండ్ లేని పిచ్చోడిని యెల్లో మీడియా ఇంటెర్నేషన్ లీడర్ గా పైకెత్తాలని చూస్తున్నారు. సిగ్గులేని జన్మలు వాళ్ళిచ్చే పాటలకోసమో వేషాలకోసమో ఇంతగ దిగజారాలా?

  • @SingamGoutham-b6p
    @SingamGoutham-b6p Місяць тому

    PRAKRITI song very very very good

  • @Anger_Anil
    @Anger_Anil Місяць тому +6

    Naga Vaishnavi 😍🤩

  • @baburao5014
    @baburao5014 Місяць тому

    Sree Keerthi. Super Ra Nana ❤❤❤❤❤

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +2

    Supershoo

  • @shameemzama
    @shameemzama Місяць тому +1

    Saarthak very nice ra🎉

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Місяць тому

    ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసిన తరువాత, నాకనిపించిన మాట: అందరూ చాలా అద్భుతమైన ప్రశంసలను అందుకున్నారు. కానీ, వాళ్ల లో ఇద్దరు తప్పని సరిగా ఎలిమినేట్ అయితీరాలి. కాబట్టి, దానిలో ఎవరూ ఎవరిని తప్పు పట్టకూడదు.

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому +3

    To, etv telugu india 🇮🇳.....
    Padutha theeyga Program...
    Season..24..
    ప... వలపు ఉయ్యాల.. ప్రేమ ఉయ్యాల .......
    అ.. వలపు ఉయ్యాల..ప్రేమ ఉయ్యాల .....
    చ.. కాటుక కన్నుల కలలు కరిగెన...
    చెల్లుబడి.. చెల్లించిన.....
    కానుకలకు.. మరులు దిరిగి ఇచ్చెన .. ఇది నిజమేన.. అన్నది నీవేన.. ఇచ్చింది.. నీవేగ....
    ఆ కొన కొండల నడుమ.. ఆ లోయల..
    నడుమ.. ఒక బవంతి ఉన్నది....
    చూపురులకు ఇట్టే ఆకర్షణగ ఉన్నది..
    నట్టింట ఉయ్యాల ఊగెన....🎉🎉🎉
    గోపమ్మ...గోవిందుడే....
    గోపమ్మ... గోవిందుడే....
    గోపమ్మ.. గోవిందుడే ....
    గోపాలుడే.. గోవిందుడే....
    ధన్యవాదములు.....🎉🎉🎉🎉🎉🎉

  • @dpg17117
    @dpg17117 Місяць тому

    Prakruthi super singer winner

  • @ksrguptabcom
    @ksrguptabcom Місяць тому

    సూపర్ సర్ విజయప్రకాష్ గారు మీరుపాడిన పవనకల్యాణ్ పాట డూపర్ హిట్ ❤ చాల బాగ పాడారు ❤🎉

  • @PatrapalliPavan-ep9tg
    @PatrapalliPavan-ep9tg Місяць тому +1

    Vagdevi 👸👸

  • @keerthikruthi3707
    @keerthikruthi3707 Місяць тому +1

    Nagavaishnavi super singing very good 💯

  • @ksrguptabcom
    @ksrguptabcom Місяць тому +2

    తీన్మార్ పాట సూపర్ ప్రకృతి స్పెల్ బౌండ్ ❤

  • @yampadmapadma4585
    @yampadmapadma4585 Місяць тому +2

    Superprogramme

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 Місяць тому +1

    I love ❤ padutha teeyaga ❤️E T V

  • @PallSing-D5m5
    @PallSing-D5m5 Місяць тому +4

    ఈ ఏపీషో నాకు చాడాలనిపిచ్చలేదు

  • @harihara4854
    @harihara4854 Місяць тому

    Super ra thalli

  • @GagankumarGagankumar-e5f
    @GagankumarGagankumar-e5f Місяць тому +1

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevaratnm6782
    @jeevaratnm6782 9 днів тому

    Bagartalli nikunua cattti vagdhavi

  • @rajunyalapatla44
    @rajunyalapatla44 Місяць тому +1

    Vagdevi is super❤

  • @ugandharraoallu9774
    @ugandharraoallu9774 Місяць тому

    Super thali

  • @Suresh-KPP
    @Suresh-KPP Місяць тому +1

    Very power full episode

  • @rupanc9978
    @rupanc9978 Місяць тому +2

    Wow what a song Vijay Sir👏

  • @BalasubramanyamDasari
    @BalasubramanyamDasari Місяць тому

    Sir I am Balasubrahmanyam.please try to arrange 4 th place also and give prize with a small money for good small singer's..thank you sir..

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 Місяць тому +1

    Chinnu lower second guarantee?

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому

    Vaishnavii well tried

  • @KanakaKavya
    @KanakaKavya Місяць тому +2

    Saarthak song nice❤

  • @369deva
    @369deva Місяць тому

    All the best sarthak

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 Місяць тому +1

    Chynagavyshnavi excellent

  • @Eswar-s8e
    @Eswar-s8e Місяць тому

    పవన్ కళ్యాణ్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు..... పవన్ కళ్యాణ్ గార్ని... సినిమా వాళ్ళు ఇష్టపడేంతగా... సామాన్య ప్రజలు ఇష్ట పడడం లేదు... ఒక వర్గం ప్రజలు తప్ప...ఇది నాకు చాలా బాధగా అనిపిస్తుంది... అయితే ఆయన త్వరలో ప్రజల్లోకి వచ్చి అనేక మంచి పనులు చేయాలనీ నా ఆశ.... తరువాత ముఖ్య మంత్రి హోదాలో కూడ చూడాలి

  • @venkareshrao2533
    @venkareshrao2533 Місяць тому

    Jai janasena happy birthday Pawan sir

  • @RKM221
    @RKM221 Місяць тому +2

    Sunitha has recently changed her English accent, and it feels so fake when she speaks. Please take a lesson in humility from Charan, Bose, and Vijay Prakash

  • @manoharkalakotla5143
    @manoharkalakotla5143 Місяць тому +1

    13 th comment ❤❤

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому

    Vagdeviii excellent ❤❤❤

  • @dhanalakshmisukavasi5240
    @dhanalakshmisukavasi5240 Місяць тому

    Pavan is great

  • @ramakrishnasv11
    @ramakrishnasv11 Місяць тому

    సర్థక్ చాలా బాగా పడవు kiip going all the best