బాలయ్య గారి భగవంత్ కేసరి లో అద్భుతమైన ఈ పాట ఉంటదని అనుకోలేదు వింటుంటే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి నాబిడ్డని కూడా ఇలాగే పాడుతూ ఆడించేవాడిని నా కుటుంబ సభ్యులు అందరు కూడా ఈ చక్కని చిత్రాన్ని చూడనీకే ఎదురు చూస్తున్నాము జై బాలయ్య భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ సాధించడం ఖాయం
అబ్బా ఏం సాంగ్ అన్నా.. బాలయ్య బాబు ఎక్సప్రెషన్స్ చూస్తుంటే ఎమోషనల్ గా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి...❤ కేవలం ఈ సాంగ్ లో బాలయ్య ని చూడ్డానికి ఎన్ని సార్లు అయినా మూవీ చూడొచ్చు... జై బాలయ్య...
అద్భుతమైన పలుకాలను పాట గా మలచిన అనానతశ్రీరాం గారికి ధ్యవాదములు.... మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాటను అందించినందుకు... కృతజ్ఞతలు..... థమన్ మ్యూజిక్ సూపర్... జై బాలయ్య......
మొదటిసారి వింటూనే SPB గారు పాడుతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది...... especially తల్లి తల్లి... అని చరణ్ గారు పాడుతుంటే అబ్బా SPB గారే 🤩❤️🙏🏽 మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడి మా అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము.....🎉🎉💐💐
ప్రతీ తల్లిదండ్రులకు ఈ పాట అంకితం ❤మన చిన్న చిన్న ఆనందాలను కోరుకునే ప్రతి తల్లిదండ్రులలో ఎదో తెలియని ఆనందం తో కూడిన చిరునవ్వు వస్తుంది అలా ఈ పాట మరికొన్ని ఏళ్లు గుర్తుండిపయేలా ఉంది ❤ మనసుని కరిగించే సంగీతంతో మా అందరి మనసు గెలుసుకున్నవ్ అయ్య ❤❤❤❤❤❤
ఏమన్నైతే నీకు ఏమన్నైతే నేనెమ్మన్నైత నిన్ను కాయనీకీ...😢సూపర్ సార్. పాట రాసిన ; అనంత్ శ్రీరామ్ గారికి పాట పాడిన : SP చరణ్ గారికి ఇంత మంచి పాటను అందించిన తమన్ గారికి హృదయ పూర్వక కృత్ఞతలు సార్ 🙏🙏🙏
ఇది రా పాట అంటే, చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది, ఇంత అద్భుతం అయినా పాట రాసిన శ్రీరాం కి, పాడిన చరణ్ కి డాన్స్ మాస్టర్ భాను కి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి ఇంత అద్భుతం గా యాక్టింగ్ చేసిన మా బాలయ్య బాబాయ్ కి ధన్యవాదములు.
మన బాలయ్య బాబు మనసుకు దగ్గరగా ఉంది పాట.... చరణ్ గారు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చారు... బాలు గారిని గుర్తుచేశారు... బాలు గారు ఉన్నారు... చరణ్ గారు... మీ గాత్రం లో సజీవుడైనాడు... థమన్ అన్నా మంచిగా... వినసొంపు గా వాయించవన్న... అనంత శ్రీరామ్ గారు మీ అక్షరాలు... అమ్మాయి మీద నాన్న ప్రేమకు అమృత దారలు... అద్భుతం... అనిల్ అన్నా ఇచ్చిపడేసావ్... అన్నా సూపర్ హిట్ పక్క రికార్డ్స్ చెల్లచెదురు...
SPB garu పాడుతున్నట్టు వుంది అచ్చం, he must be given more opportunities, We will definitely see SPB in him ,,, Very different composition from SST, Really really liked this song
ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంది. తండ్రి కూతురు అనుభందం గురుంచి చాలా చక్కగా రాసిన అనంత శ్రీరామ్ గారికి అభినందనలు. బాలయ్య బాబు గారికి ఈ సినిమా మరో సూపర్ హిట్టు అవుతుంది❤❤❤
💐🙏 సార్, పాట చాలా చాలా సూపర్. బాలయ్య కీ ఇంత మంచి పాట ఇచ్చిన మీ అందరికి పాదాభివందనం. ప్రతి అమ్మాయికీ ఇ పాట అంకితం.....! మా బాలయ్య గారు ఖాతాలో మరొక ఇండిస్ట్రీహిట్ 100%!💐🙏
ఇన్నాళ్ళకి తమన్ డీజే సౌండ్స్, ఈలలు, గోలలు, ఇంగ్లీష్ పదాలు ఇవేమి లేకుండా చెవులకు వినసొంపైన ఒక మంచి అర్థవంతమైన తెలుగు ఆణిముత్యం లాంటి పాటని ఇచ్చారు... 🎶🎼అది మన sp. చరణ్ గారి గాత్రంలో... 🎤❤️❤️👌❤️❤️
స్వచ్చమైన నాన్న ప్రేమకి నిలువెత్తు అర్థం తెలిపిన #Ananth_Sreeram గారికి మరియు దానికి సంగీతం తో ప్రాణం పోసిన #SS_ THAMAN గారికి Thank U ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య ❤❤
మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాట రచించిన అనంత శ్రీరామ్ గారికి మరియు ఈ మెలోడీ పాటకు సంగీతం అందించిన థమన్ గారికి మరియు ఈ పాటను ఆలపించిన SP చరణ్ గారికి ధన్యవాదాలు..【 జై బాలయ్య】
చాలా రోజుల తర్వాత ఈ పాట చూసిన తర్వాత థియేటర్ కెళ్ళి ఈ సినిమా చూడాలి అనిపిస్తుంది చాలా చాలా బాగుంది సాంగ్ బాలకృష్ణని ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాం, అద్భుతంగా ఉన్నారు బాలకృష్ణ గారు
నాకు మా నాన్ననే అన్నీ .. మా నాన్న లా ఎ నాన్న ఎవరిని చూసుకొని ఉండరు.. నేను ఆయన్ను సంతోషంగా చూసుకుందామని, కనీసం రెండేళ్ళు చూసుకొకుండానే ఆయన మా అందరినీ వదిలి వెళ్ళిపోయారు.. మా నాన్నకు నేను కష్ట పడటం ఇష్టం ఉండదు. ఆయనకు సేవ చేయడంలో నే సంతోషాన్ని వెతుకున్నాను ..కానీ నేను కష్ట పడుతున్నానని అందరు అన్నది విని వెళ్ళిపోయాడు.. ఆయనకు సేవ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఎలా ఇస్తాడో మా నాన్న.. ఈ జన్మకు సాద్యమో లేదో ..ఆ భగవంతుడు దయ చూపాలి..
అచ్చ తెలంగాణ బాష, తండ్రి బిడ్డ ల పాట, రచన బాగుంది. పాడిన విదానం బాగుంది. నటన బాగుంది. ఈ మద్య న వచ్చిన పాట ల లో ఇది చాలా బాగుంది. ఈ పాట వింటుంటే చాల హయిగా వుంది. అనిల్ రావు పూడి గారికి అభినందనలు. తెలంగాణ నుండి బండారు. నరసింహ రెడ్డి.
ఈ పాట చాలానాళ్లు గుర్తు ఉంటది❤ Excellent composition by thaman anna,he never disappoint.lyrics ithe cheppakarledhu hatsoff anantha sriram garu and excellent singing by Charan garu .all the best for the team
My ears : listening this song My eyes : closed for a while My hands : increasing volume My brain : dreaming My mouth : humming the rhythm My noise : slowly going to take deep breath My heart : addicted to the song finally this song takes me heaven ❤❤
Mass melody jai balayya jai jai balayya daughter and father sentiment 🥰🥰🥰🥰🥰♥️♥️♥️♥️♥️love you balayya 😘😘😘🥰🥰🥰😘Babu Anna Thaman Anna Anil ravipudi Anna♥️♥️♥️♥️♥️♥️😘😘😘😘😘
ఈ మధ్యకాలంలో ఈ మాత్రం సందర్భోచితమైన సాహిత్యమూ, భావయుక్తమైన గానము సినిమాలలో అరుదుగా వింటున్నాం. యెస్.పి.బి. గారి వారసుడిగా, కుమారుడు యెస్.పి. చరణ్ గారి గాత్రం అత్యంత మాధుర్యంగా వుంది. బాలకృష్ణ గారి నటన సహజంగా వుంది. పాట చిత్రీకరణ కూడా ప్రశాంతంగా, ఇంకోసారి చూద్దామనే విధంగా విధంగా వుంది.
#UyyaaloUyyaala is one of the best Father-Daughter songs. #NBK nailed it as a father. 🎙@charanproducer 's voice is soothing 👏 ✍@IananthaSriram 's lyrics is heart touching 👏 🎶@MusicThaman 's music is soulful 👏 Thanks @AnilRavipudi for getting this song into #BhagavanthKesari👏👏This song will be dedicated to all the fathers having daughters👏👏👏 #BhagavanthKesari will be sureshot BloclkBuster as it has all the elements for the families to watch it in theatre and it's perfect movie for the Dushera festival! Hat-Trick for Hit for Balayya is loading!! All the best to #BhagavanthKesari team! @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @Shine_Screens @JungleeMusicSTH
Here's the MASS CELEBRATORY ANTHEM #Ranganayaki from #AayMovie 💥🥳
- ua-cam.com/video/7aKg4EaYfQk/v-deo.html
థాంక్ యు
@@prakashPrakash-cj2cc❤
❤❤
Theiu ji😮😅😮😅😅😅
ఐడీజేసీసీజీబీబీవీ @@prakashPrakash-cj2cc
ఈపాట వినగానే బాలు గారు గుర్తొచ్చారు. చరణ్ గారు బాగా పాడారు. థాంక్యూ సర్. జై బాలయ్య.
బాలయ్య గారి భగవంత్ కేసరి లో
అద్భుతమైన ఈ పాట ఉంటదని అనుకోలేదు వింటుంటే నాకు కళ్లలో నీళ్లు
తిరిగాయి నాబిడ్డని కూడా ఇలాగే పాడుతూ
ఆడించేవాడిని నా కుటుంబ సభ్యులు అందరు కూడా ఈ చక్కని చిత్రాన్ని చూడనీకే
ఎదురు చూస్తున్నాము జై బాలయ్య
భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ సాధించడం ఖాయం
Jai jai ballaya 🙏
పాట చాలా అందంగా వుంది మంచి ఏమోషనల్ గా వుంది
Jai Balayya
Same feeling bro
ఇంకో పది సంవత్సరాల వరకు తండ్రి , కూతురి మధ్య ఉండే ప్రేమకి ప్రతిరూపంగా నిలిచిపోతుంది ఈ పాట.
Thank you Thaman gaaru
జై బాలయ్య
జై బాలయ్య
1llalq❤
0:42 0:42 🤢🤢🤡 @kannasa❤❤❤ilu2667
❤
అచ్చం! బాలు గారు పాడినట్లు ఉంది. మీ గొంతు చిరకాలం నిలువాల చరణ్ గారు !
ఈ గొంతు శాన యేండ్లు గుర్తుంటాది... Sp బాలు గారు గుర్తుకు వస్తున్నారు.. Thanks చరణ్ అన్న...
Anna nakite Balu sir padinatle undi inka ...
Yenthaina Balu gari koduku kadha ❤
😢😅
అబ్బా ఏం సాంగ్ అన్నా.. బాలయ్య బాబు ఎక్సప్రెషన్స్ చూస్తుంటే ఎమోషనల్ గా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి...❤ కేవలం ఈ సాంగ్ లో బాలయ్య ని చూడ్డానికి ఎన్ని సార్లు అయినా మూవీ చూడొచ్చు... జై బాలయ్య...
😊
🎉😢❤😢
అద్భుతమైన పలుకాలను పాట గా మలచిన అనానతశ్రీరాం గారికి ధ్యవాదములు.... మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాటను అందించినందుకు... కృతజ్ఞతలు..... థమన్ మ్యూజిక్ సూపర్... జై బాలయ్య......
కూతురు ఉన్న ప్రతి ఈంట్లో హ్యాపీ గా ఉంది ❤❤❤❤❤❤❤
బాలయ్య.మా.బాలయ్య.మన.అందరి.బాలయ్య.నిండు.నూరేళ్ళూసంతోషాగా..ఉండాలని.అందరితరుపున.అన్ని.దేవుళ్ళని.ప్రార్థిస్తున్నాను ..జై.బాలయ్య
Udujdj
మొదటిసారి వింటూనే SPB గారు పాడుతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది...... especially తల్లి తల్లి... అని చరణ్ గారు పాడుతుంటే అబ్బా SPB గారే 🤩❤️🙏🏽 మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడి మా అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము.....🎉🎉💐💐
Yes❤bro❤😢😢😢imisyou❤balu❤garu❤
Exactly...
Charan garu love you sir
ప్రతీ తల్లిదండ్రులకు ఈ పాట అంకితం ❤మన చిన్న చిన్న ఆనందాలను కోరుకునే ప్రతి తల్లిదండ్రులలో ఎదో తెలియని ఆనందం తో కూడిన చిరునవ్వు వస్తుంది అలా ఈ పాట మరికొన్ని ఏళ్లు గుర్తుండిపయేలా ఉంది ❤ మనసుని కరిగించే సంగీతంతో మా అందరి మనసు గెలుసుకున్నవ్ అయ్య ❤❤❤❤❤❤
Yyh
Padaharanala balu malli puttadu anipinchindi🎉❤❤
Really super song. .... తండ్రి కూతుర్ల అనురాగం గురించి చాలా బాగా చెప్పారు........ జై బాలయ్య జై జై బాలయ్య.
Bro sad song kadu edi ,neku Ela vachindo kanneru
Emotional song so tears will come automatically
Hmmew
చాలా మదురంగా వినసొంపుగా ఉంది పాట వింటుంటే అండ్ తెలంగాణ బతుకమ్మ కూడా వచ్చింది ❤❤
జై బాలయ్య age ki తగ్గ పాత్రలు ఎంచుకుంటున్నoదుకు..🙏🙏
ఏమన్నైతే నీకు ఏమన్నైతే నేనెమ్మన్నైత నిన్ను కాయనీకీ...😢సూపర్ సార్.
పాట రాసిన ; అనంత్ శ్రీరామ్ గారికి
పాట పాడిన : SP చరణ్ గారికి ఇంత మంచి పాటను అందించిన తమన్ గారికి
హృదయ పూర్వక కృత్ఞతలు సార్ 🙏🙏🙏
Thaman Yem Chesadra Vanni Mathram Pattinchukovu
The same time to get the same time to get the same time to get the same time to get the same time to get a chance to get a new 🆕🆕🆕🆕🆕 in your
We miss you so much baalu garu. Ee song lo charan gari voice vintunte balu gaari voice enthamandhiki gurthochindhi.
ఇది రా పాట అంటే, చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది, ఇంత అద్భుతం అయినా పాట రాసిన శ్రీరాం కి, పాడిన చరణ్ కి డాన్స్ మాస్టర్ భాను కి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి ఇంత అద్భుతం గా యాక్టింగ్ చేసిన మా బాలయ్య బాబాయ్ కి ధన్యవాదములు.
Mari SS Thaman gariki
ఆడ పిల్లలను కన్న, ఉన్న ప్రతి తల్లి తండ్రులకి ఈ పాట అంకితం సాంగ్ సూపర్.... జై బాలయ్య❤️🥰
Ni ni pra
1:53 bh ni
.,
ఈ పాట అంటే నా బిడ్డకి చాలా ఇష్టం.ఈ పాట వింటూ....పడుకుంటోంది రోజు.....Thank you so much
తండ్రి కూతురు మధ్య ప్రేమ కి అద్దం లాంటి పాట. ఇచ్చిన అనంత శ్రీరాం కి తమన్ కి
ధన్యవాదాలు.❤❤.
జై బాలయ్య 🦁🦁.
😂❤❤❤😊
No love between grandfather and grand daughter
❤
)d9ullllllll😂pwl6
మన బాలయ్య బాబు మనసుకు దగ్గరగా ఉంది పాట.... చరణ్ గారు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చారు... బాలు గారిని గుర్తుచేశారు... బాలు గారు ఉన్నారు... చరణ్ గారు... మీ గాత్రం లో సజీవుడైనాడు... థమన్ అన్నా మంచిగా... వినసొంపు గా వాయించవన్న... అనంత శ్రీరామ్ గారు మీ అక్షరాలు... అమ్మాయి మీద నాన్న ప్రేమకు అమృత దారలు... అద్భుతం... అనిల్ అన్నా ఇచ్చిపడేసావ్... అన్నా సూపర్ హిట్ పక్క రికార్డ్స్ చెల్లచెదురు...
😂😢
SPB garu పాడుతున్నట్టు వుంది అచ్చం, he must be given more opportunities,
We will definitely see SPB in him ,,,
Very different composition from SST,
Really really liked this song
😊😊u😊i09 oo 9😊
Who come after daaku maharaj chinni song🎉🎉
ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంది. తండ్రి కూతురు అనుభందం గురుంచి చాలా చక్కగా రాసిన అనంత శ్రీరామ్ గారికి అభినందనలు. బాలయ్య బాబు గారికి ఈ సినిమా మరో సూపర్ హిట్టు అవుతుంది❤❤❤
సోషియల్ మీడియాలో ఈ పాటలో ఉయ్యాలో ఉయ్యాల మారుమ్రోగుతుంది
Jai Balayya
😮@@maddipativenugopal4995
💐🙏 సార్, పాట చాలా చాలా సూపర్. బాలయ్య కీ ఇంత మంచి పాట ఇచ్చిన మీ అందరికి పాదాభివందనం. ప్రతి అమ్మాయికీ ఇ పాట అంకితం.....! మా బాలయ్య గారు ఖాతాలో మరొక ఇండిస్ట్రీహిట్ 100%!💐🙏
Hjj
Gxjllhlb @@sathishpothina474
Gxjllhlb @@sathishpothina474
ఇన్నాళ్ళకి తమన్ డీజే సౌండ్స్, ఈలలు, గోలలు, ఇంగ్లీష్ పదాలు ఇవేమి లేకుండా చెవులకు వినసొంపైన ఒక మంచి అర్థవంతమైన తెలుగు ఆణిముత్యం లాంటి పాటని ఇచ్చారు... 🎶🎼అది మన sp. చరణ్ గారి గాత్రంలో... 🎤❤️❤️👌❤️❤️
ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది ఆశ్చర్యంతో....మళ్ళీ బాలు గారొచ్చారేమో అని.....గ్రేట్ చరణ్ గారు మీరు
Gundebaruvekkindi. 😢 entha baaga raasaaro paatani.
And remembering SP Balu sir in SP Charan sir Voice 😢
చాలా యేండ్ల గుర్తు వుండి పోయే పాట... జై బాలయ్య ❤
SP బాలు గారే ఈ పాట పడినట్టు వుంది... థాంక్స్ SP చరణ్ గారు, తమన్ గారు.....
the great SPB gurthoccharu pata vintunte...😇👌🙏❤💟💓
నిద్రపోయే ముందు ఈ పాట వింటే హాయిగా నిద్రపోవచ్చు , అందమైన పాట ఇచ్చిన థమన్ కి నా అభినందనలు 😍😍😍
Ayanaki kadhu bro rasina variki anali
Ananth sri ram
స్వచ్చమైన నాన్న ప్రేమకి నిలువెత్తు అర్థం తెలిపిన #Ananth_Sreeram గారికి మరియు దానికి సంగీతం తో ప్రాణం పోసిన #SS_ THAMAN గారికి Thank U ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య ❤❤
ఆడపిల్ల అంటే ప్రతి తండ్రికి ఇష్టం ఈ సాంగ్ బాగా ఉంది ❤💜🌹🌹
చరణ్ గారు చాలా చక్కగా పాడారు
పాట వింటున్నంత సేపు చాలా భావోద్వేకంగా వినసొంపుగా ఉంది. పాట ఆఖరున వచ్చే ఆ ఫ్లూట్ వాయిస్ చాలా సేపటిదాక మనసులో మెదుల్తూనే ఉంది. Wonderful song.
చాలా బావుంది. సాంగ్.పాడినవారు SP.చరణ్.గారికిధన్యవాదములు అలాగే అనంత్ శ్రీరామ్ గారికి. థమన్ గారికి అందరికీ ధన్యవాదాలు..
ua-cam.com/video/dDMXyQ6cwIc/v-deo.htmlsi=FGWORgMjQvniUPZB😢
ఈ పాట వింటుంటే వినగా వినగా మరలా వినాలి అనిపిస్తుంది ❤👌👍
Sp charan gariki hatsup
😅888999kkkkk0o9o
ఈ పాట చాలా బాగుంది, చిన్నారి పాప కోసం ఒక తండ్రి పడే ఆరాధన చాలా బాగా చూపించారు
Not father, its babai
మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాట రచించిన అనంత శ్రీరామ్ గారికి మరియు ఈ మెలోడీ పాటకు సంగీతం అందించిన థమన్ గారికి మరియు ఈ పాటను ఆలపించిన SP చరణ్ గారికి ధన్యవాదాలు..【 జై బాలయ్య】
్షళళవషష
😮😮😮😮😮😮😮😢😮😮😮😅😅
@JSharathchandra /d
SP charan voice SPB garini gurthuchesindi😢❤
ప్రతి తండ్రీ తన కూతురికి అంకితం చేసే పాట ఇంత అద్భుతమైన పాట మాకు అందించిన మా బాలయ్య బాబు గారికి ధ్యవాదములు జై బాలయ్య..........
వెస్ట్ పాట తమన్ సంగీతం చెత్త సంగీతం
Paata rasimdhi anantha sriram ra hooka
మేము అభిమానులం మాకు బాలయ్య కనిపిస్తే చాలు please తప్పుగా అనుకోవద్దు
@@Shivakumar-op3ccbro nuvve West
@@k.jayaramk.jayaram3354kkug 0 na 😮
ఈ సినిమా బాలకృష్ణ గారి కెరియర్లో హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఎంత మంది అనుకుంటున్నారు ఒక లైక్
ఏసుకోండి జై బాలయ్య❤❤💯🔥
😂😂😂
Likes kosamega😊
@@-kasthala-NagRaj chilarajeevi tataya musalodi🤣🤣🤣
youtube.com/@agunooriganavedanshvlogs?si=FkeG7a3x673Y2OFB
Jai Balayya
చాలా రోజుల తర్వాత ఈ పాట చూసిన తర్వాత థియేటర్ కెళ్ళి ఈ సినిమా చూడాలి అనిపిస్తుంది చాలా చాలా బాగుంది సాంగ్ బాలకృష్ణని ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాం, అద్భుతంగా ఉన్నారు బాలకృష్ణ గారు
పాట చాలా బాగుంది .....తెలంగాణ యాసలో చాలా చాలా బాగుంది .బాలకృష్ణ గారికి మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా .....జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నాకు మా నాన్ననే అన్నీ .. మా నాన్న లా ఎ నాన్న ఎవరిని చూసుకొని ఉండరు.. నేను ఆయన్ను సంతోషంగా చూసుకుందామని, కనీసం రెండేళ్ళు చూసుకొకుండానే ఆయన మా అందరినీ వదిలి వెళ్ళిపోయారు.. మా నాన్నకు నేను కష్ట పడటం ఇష్టం ఉండదు. ఆయనకు సేవ చేయడంలో నే సంతోషాన్ని వెతుకున్నాను ..కానీ నేను కష్ట పడుతున్నానని అందరు అన్నది విని వెళ్ళిపోయాడు.. ఆయనకు సేవ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఎలా ఇస్తాడో మా నాన్న.. ఈ జన్మకు సాద్యమో లేదో ..ఆ భగవంతుడు దయ చూపాలి..
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.. చెవులకు హాయిగా ఉంది.. very very cute song❤❤❤❤ జై బాలయ్య ❤❤ SPB గారు గుర్తు వచ్చారు.. 😢❤
🤬🤬🤬🤬🤬
Madhyalo bathukamma chorus bit valla inka andhanga undhi song
ఒడిలో పాపలకు
చిన్నారులకు
ఒక అందమైన జోల పాట
వినసొంపుగా ఉన్నది
జై బాలయ్య జై జై బాలయ్య
Ll
చాలా బాగుంది ఈ పాట అందరికీ బాగా నచ్చుతుంది బాలయ్య అంటే అంతే మరి జై బాలయ్య జై జై బాలయ్య
బాలు గారి పాటకు మరణం లేదు. sp charan గొంతులో అది నిరంతరం సాగుతూ ఉంటుంది.
Write in English, no one cares about your Telugu
జై బాలయ్య, అద్భుతం పాట,
ఎదురు లేని మనిషి బాలయ్య
చాలా చాలా అద్భుతంగా ఉంది ఉందన్న ఈ పాట ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలలో చాలా చక్కని పదాలతో వినడానికి చాలా అద్భుతంగా
Song awesome... 👌 jai balayya
Jaibalayya
ఈ పాట వింటుట్ మనసు కి ఏంతో హాయ్ గా ఉంది
మా బాలయ్య మనసుకి సరిగ్గా సరిపోయే పాట.... మా బాలయ్య మనసులో పాట.... జై బాలయ్య... జై జై బాలయ్య....
Leo is coming thalapathy will win comedy piece balayya don't come u will fail don't come
@@Pnv-rajమీలాగా ఇతరులని కించపరిచేలాగా మేము దిగజారి పోలేదు... మేము అందరు హీరోలని గౌరవిస్తాం.
@@Pnv-rajok ! "Spardhaya vardhate vidya" is what balayya babu has Taught us ! We're all set for competitive Zone ! Welcome to LEO as well
Jijetebelesanaabongchhuathaevarimajalagebadhigalechalekhoja...
Gox❤hook njikchjki
అచ్చ తెలంగాణ బాష, తండ్రి బిడ్డ ల పాట, రచన బాగుంది. పాడిన విదానం బాగుంది. నటన బాగుంది. ఈ మద్య న వచ్చిన పాట ల లో ఇది చాలా బాగుంది. ఈ పాట వింటుంటే చాల హయిగా వుంది. అనిల్ రావు పూడి గారికి అభినందనలు. తెలంగాణ నుండి బండారు. నరసింహ రెడ్డి.
ఆడపిల్ల అంటే తండ్రులకు ప్రాణం. తన బిడ్డ కోసం ఏదైనా చేసే ధైర్యం, సాహసం ఈ తండ్రుల సొంతం. ❤❤❤ అటువంటి తండ్రులందారికి వందనం 🙏🙏🙏🙏🙏
Nejame sir pranam pette penchete gundelu payna thannesi pothunnaru sir 😂😭
@@nareshmnaresh-4114❤😊😊
Acham Spb sir padinattu undi..❤❤
చాలా మంచిగా ఉంది పాట. ఇటువంటి పాట వచ్చి చాలా ఏళ్ళు అయిందేమో.❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట చాలానాళ్లు గుర్తు ఉంటది❤
Excellent composition by thaman anna,he never disappoint.lyrics ithe cheppakarledhu hatsoff anantha sriram garu and excellent singing by Charan garu .all the best for the team
హృదయాలకు హత్తుకునే పాట తండ్రీ కూతుర్ల ప్రేమానురాగాలకు ప్రత్యేక జై బాలయ్య🙏🙏🙏❤️❤️🎉
ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము - ❤ ....ఇట్లు మీ NTR ఫ్యాన్స్❤🔥💥
వచ్చావా తల్లి😂
Love you darling❤❤❤priya
Vachindama vyarii🤣🤣🤣
మనస్ఫూర్తిగా కోరుకుంటే కాదు కథ లో దమ్ముండల
L moon@@jaihindh609
Charan గారూ ఎంత చక్కని గాత్రం
చాలా చక్కటి పాటని అందించినందుకు ధన్యవాదములు 🙏🏻💛
ఈపాటవింటుంటే నామనసులో ఆనందం తో నిండిన కన్నీరు జాలువారుతున్నాయి ఈపాట అద్భుతం
Super anna
I am going to convince myself it is SPB singing. SPB lives on through S P Charan's voice 😊
SPB gari voice ni malli gurthu chesaru. Intha manchi paata balu gari la padinandhuku thanks🙏🌹
Manchi Vibe undhi song lo SP Charan magical voice 💫
కూతురు వున్న ప్రతి తండ్రికి ఈ పాట అంకితం ❤❤😊 super lyrics, super voice,, wonerfull music compossion👌
Balasubramanyam gari voice malli vinatundhi...thanks to Sp Charan sir..
Baalu garu gurtocharu sooper voice
ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి బాలయ్య గారికి మరొక సూపర్ హిట్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య ❤❤❤
🎉🎉🎉
Nice song and waiting for movie
Gundeku haiga Anipinche pata
Superb song
@@priyanka__sharma4755 nmnko00prl
ఇంత మంచి పాట రాసినందుకు అనంత శ్రీ రామ్ గారికి ధన్యవాదాలు 🙏
😊😊
4:29 😊😊😊
ఈ పాట వింటుంటే నా కూతురు గుర్తొచ్చి ఆనందతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..🌹
E song blockbuster avvalani enthamandi korukuntunnaru
My ears : listening this song
My eyes : closed for a while
My hands : increasing volume
My brain : dreaming
My mouth : humming the rhythm
My noise : slowly going to take deep breath
My heart : addicted to the song finally this song takes me heaven ❤❤
నీ లో కూడా ఉన్న కవి బయటకు రావాలని చూస్తున్నాడు.
Super words 💖💖💖💖💖💖👌👌👌👌👌👌👌
Wow
Mass melody jai balayya jai jai balayya daughter and father sentiment 🥰🥰🥰🥰🥰♥️♥️♥️♥️♥️love you balayya 😘😘😘🥰🥰🥰😘Babu Anna Thaman Anna Anil ravipudi Anna♥️♥️♥️♥️♥️♥️😘😘😘😘😘
ఈ సినిమాతో బాలయ్య గారు హ్యాట్రిక్ హిట్ కొడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ...🦁🔥🤩💯
*Best wishes from MAHESH BABU fan's* 💯🔥
😊😅😮😢🎉😂
QQ d AA BH 1 sa😊 QQ t shirt r 😊😢
@@GopiRagela wawn
\
ఈ పాట విన్నాక.... బాలు గారు గుర్తుకి వచ్చారు.. ఎన్నిసార్లు విన్నా అచ్చం బాలు గారు వాయిస్ లాగే వుంది...తండ్రికి తగ్గ తనయుడు...చరణ్...❤❤❤
No ujjjjjj
సాంగ్ చాలా చాలా బాగుంది 🥰🥰🥰🥰🥰...
జై బాలయ్య గారు 🙏🙏🙏🙏🙏
Very happy and pleased watching them as uncle and daughter rather than a couple. Hats off Anil ravipudi for making this transition in TFI 👏🎬
ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఎంత మంది ఎదురుచూస్తున్నారు నా లాగా ❤👸
జై బాలయ్య జై జై బాలయ్య ❤️👸
Super lyrics and super song
Jai balayya Jai jai balayya
@@yatheeshbabu1994 TSKJDJDJDNXHHXUXJXJX
❤😂🎉😢😮😅🎉😢😅😊
@@yatheeshbabu1994 k
It's really a wonderful song ❣️🎉❤😍😊
తండ్రులకు పిల్లల మీద ఉండే ప్రేమను అద్భుతంగా చూపించారు..❤️❤️❤️❤️👏👏👏👌👌👌❤️❤️❤️
😂😂😂😂
ఈ మధ్యకాలంలో ఈ మాత్రం సందర్భోచితమైన సాహిత్యమూ, భావయుక్తమైన గానము సినిమాలలో అరుదుగా వింటున్నాం. యెస్.పి.బి. గారి వారసుడిగా, కుమారుడు యెస్.పి. చరణ్ గారి గాత్రం అత్యంత మాధుర్యంగా వుంది. బాలకృష్ణ గారి నటన సహజంగా వుంది. పాట చిత్రీకరణ కూడా ప్రశాంతంగా, ఇంకోసారి చూద్దామనే విధంగా విధంగా వుంది.
Charan sir Balu garu unnarane anipistundi Mee voice vintunte
Sp saran sir
సూపర్ గా పాట పాడినారు. 👌👌👌👌👌👌. వినడానికి చాలా బాగుంది. సూపర్.❤❤❤❤.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 0:27 ❤❤❤❤
ఒక్క మాటలో చెప్పాలంటే సాంగ్ అత్యంత అధ్బుతం...❤🎉
మరో బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది..🔥
%3
చరణ్ గారి గాత్రం వినసొంపుగా ఉంది
ఈ గానం వింటుంటే మళ్లీ య.పి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడినంత హాయి గా వుంది, య. పి చరణ్ అన్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఏడిపించేసె పాట జై బాలయ్య ❤❤❤❤❤
లిరిక్స్ రైటర్ కి✒️ ఇంత గొప్ప సంగీతాన్ని 🎵🎹🥁 సమాకూర్చిన S తమన్ గారికి 🙏🏻
Great sp charan garu
ఈ పాట నచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి చాలా బాగుంది పాట ❤❤❤ నా కూతురు చూపిస్తా ఈ పాట
Keerthi
ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఎంత మంది అనుకుంటున్నారు💐💐💐💐
vachesava?😅🤦♂
Ee anukuntunnaru entii akka niku sontham gaa comment pettu ........
Priyanka I love you😘😘😘
ప్రతిసారీ e ఈమె ఎంట్రీ ఏంట్రా 😂😂
Just for fun don't take serious
Hi
కమ్మని వీనులవిందైన హాయి గొలిపించే మధురమైన గీతం ❤️❤️❤️👌👌👌
Melody song
వెస్ట్ సాంగ్
@@Shivakumar-op3ccnuvvu mega fans kada bhola Shankar flop
chala kamma ga vundi
@@Shivakumar-op3ccpicha na kodaka
#UyyaaloUyyaala is one of the best Father-Daughter songs. #NBK nailed it as a father.
🎙@charanproducer 's voice is soothing 👏
✍@IananthaSriram 's lyrics is heart touching 👏
🎶@MusicThaman 's music is soulful 👏
Thanks @AnilRavipudi for getting this song into #BhagavanthKesari👏👏This song will be dedicated to all the fathers having daughters👏👏👏
#BhagavanthKesari will be sureshot BloclkBuster as it has all the elements for the families to watch it in theatre and it's perfect movie for the Dushera festival! Hat-Trick for Hit for Balayya is loading!! All the best to #BhagavanthKesari team! @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @Shine_Screens @JungleeMusicSTH
sp charan gari voice ....spb garini gurtu chesindi
అందరి హీరోలకి అభిమానులు ఉంటారు కానీ బాలయ్య బాబుకి భక్తులు ఉంటారు..
జై బాలయ్య
100yes Jai BALAYYA Jai BALAYYA
PSPK too in tollywood
@@pavanvarma1919pavala gadu😂
Jai balya super bro
Jai ballayya