Susmitha Karmoji Testimony || Samuel Karmoji || Susmitha Karmoji || Miracle Center || 16th Dec

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 828

  • @vijayakumaripulipati
    @vijayakumaripulipati Рік тому +8

    ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు.. మంచి కొడుకు, కోడలు.. 20ఏళ్ళు బిడ్డలను క్షమించని తల్లీ దేవుడు ఆమెను క్షమించరు... క్రిస్టియన్ కి విరుద్ధం గా ఉంది ఆమె.. ప్రేయర్ చేయండి మారుతుంది ఆమె. పాపం బిడ్డ నానమ్మ పోలికలు ఉన్నాయ్. బుద్ది రాకూడదు. Praise the lord.

  • @susilasusila8391
    @susilasusila8391 Рік тому +9

    ఈ రోజు దాక మీ సంఘం గురించి నాకు తెలీదు,, మొదటిసారి మీ సాక్షం విన్నాను మేడం,, మీ ఓర్పు మీ సహనం ఈ రోజు దేవుడు మిమల్ని ఇంతలా ఆశీర్వాధించాడు,, మేము మీకోసం ప్రార్థిస్తాం మేడం,, మళ్ళీ మీరందరు కలవాలి అని ఆదేవుడ్ని ప్రార్థిస్తాం,, God bless you

    • @grani2597
      @grani2597 Рік тому

      Yes

    • @katruprasoona6899
      @katruprasoona6899 Рік тому

      సిస్టర్ మీ సాక్ష్యం వింటుంటే చాలా బాధ వేసి కన్నీళ్లు కూడా వచ్చాయి.2018 జులై 25 న మా వారు చనిపోయారు.అప్పుడు మా పిల్లలు 5,6 చదువుతున్నారు.ఆ సమయంలో నిద్రపట్టక రాత్రంతా బ్రదర్ గారి మెస్సజెస్ పెట్టుకొని వింటూ చాలా ఆదరిపబడ్డాను.తర్వాత మీ కుటుంబం నుంచి వచ్చిన కొన్ని వ్యతిరేకమైన మాటలు విన్నప్పుడు నమ్మలేకపోయాను. వ్యతిరేకించాను కూడా.మీరు సహనంతోదేవుని ప్రేమతో సమస్యలను జయించగలిగారు దేవుడు మీ పరిచర్యను దీవిస్తూ వున్నారు.మీ కుటుంబం అంత తొందరలో కలవబోతున్నందున దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా పిల్లలు 9,10 చదువుతున్నారు వారి రక్షణ,భవిష్యత్తు కోసం. ప్రార్ధన చేయగలరు.బ్రదర్ గారి వాగ్ధానామే నాది కూడా.ఒంటరి అయినవాడు వెయ్యిమంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును.మాది కృష్ణాజిల్లా,గన్నవరం. మీతో మాట్లాడలని ఉంది.మా కుంటుంబాం కోసం ప్రార్ధన చేయగలరు.వందనములు.

  • @monicasriramula8598
    @monicasriramula8598 2 роки тому +26

    దేవుడు me పేరు చెప్పి ఒక అన్యురాలిని nannu me daggariki నడిపించాడు na లాంటి వాళ్ళని inka me daggariki నడిపిస్తాడు. దేవుడు కి సమస్తము సాధ్యమే amen hallelujah 🙏

  • @todayismyday3913
    @todayismyday3913 2 роки тому +47

    ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం
    నువ్వు ఎక్కడైతే ఒడిపోయావో అక్కడే గెలుస్తావు ఈ వాగ్దానం మీ జీవితములో కచ్చితంగ జరుగును గాక మన దేవుడు ఇచ్చిన మాట తప్పెవాడు కాదు
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @ChintalChurch
      @ChintalChurch 2 роки тому +3

      Please రిఫరెన్స్

  • @KanakaRaju-le1xz
    @KanakaRaju-le1xz Місяць тому +1

    దేవదేవునికి వందనాలు చెప్పుకోలేని చోట గడ్డ వచ్చింది కరిగిపోయిన నట్లు ప్రార్థన చేయండి అయ్యగారు నా పేరు వెంకటలక్ష్మి

  • @pastordaniel7
    @pastordaniel7 2 роки тому +246

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 21 సంవత్సరాలు పాటు మీ గుండెల్లో అగ్ని జ్వాలలు ఉండగా ఇంత కాలం సహనముతో ఓపికతో అనేక మందిని దేవుని లొ నడిపిస్తూ బలపరుస్తూ బయటికి ఎక్కడ మీ బాధ తెలియకుండా ఉన్న మీ గొప్పతనానికి మీ మంచితనానికి దేవుడు మిమ్మల్ని మన మిరాకిల్ సెంటర్ ని ప్రపంచవ్యాప్తంగా దీవించబోతున్నాడు గాడ్ బ్లెస్ యు తల్లి

    • @chappakarunakar7653
      @chappakarunakar7653 2 роки тому +4

      Praise the lord sister Meru asalu adavakandhi

    • @jyothinjyothin9262
      @jyothinjyothin9262 2 роки тому +1

      Yes God bless you

    • @appikondacharishma1166
      @appikondacharishma1166 2 роки тому +3

      Praise the lord sister everything will be okay sometimes we are tested not to show our weakness but to discover our strengths life keeps on testing u bare the pain and get the result thank u

    • @pastorsudhakarofficial
      @pastorsudhakarofficial 2 роки тому

      Amen

    • @nayomikaturi6828
      @nayomikaturi6828 2 роки тому

      😭🙌 God is with you 👍he will give you victory life

  • @polavarapuseethamahalakshm6206
    @polavarapuseethamahalakshm6206 2 роки тому +6

    వందనాలు పాస్టర్ గారు మీ ఎదుగుదల చూడలేక పాస్టర్ గారు వారు అల ఉంటున్నారు.. కానీ ఏదో ఒక సమయంలో తగింపుతో ఉన మీకు దేవుడు అధ్బుతo చేస్తారు.. ఒకసారి అయిన మి మందిరానికి వస్తాను.. మీరు ఇంకను అనేక దేశాలు విస్తారముగా సేవ చేయాలని ప్రార్ధిస్తం... Praise the lord..

  • @emilycutie-k1r
    @emilycutie-k1r 2 роки тому +12

    సుస్మిత గారు మొదటిసారి అమ్మ తో నేను అనే మీ వీడియో చూసిన రోజే దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని మీరు చెప్పిన మాటలు చాలా నచ్చాయి. ఈరోజు మీరు చెప్పిన సాక్ష్యం కూడా చాలా నిజాయితీగా ఉంది. మీరు ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you సుస్మిత గారు 🙏🙏🙏💜💜💜

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 роки тому +54

    సుస్మితా అమ్మ గారు,మీ భక్తి,మీ మెసెజులు మాకెంతో ఆదర్శనీయం.ఎవరు యేసయ్య కోసం నిజంగా నిలబడతారో వారిపైనే సాతాను నిజంగా, బలంగా పోరాడతాడు.God bless you 🙏🙌🙌🙌🙌

  • @estherrani1651
    @estherrani1651 2 роки тому +63

    Samuel karmoji garu వ్రాసిన కన్నీరెలమ్మ పాట నన్నెంత ఆదరించింది సిస్టర్ మీరుడేవుని ఆత్మతో ముందుకు వెళ్తున్నారు అలాగే వెళ్ళండి God bless u &ur children

    • @channasankar7933
      @channasankar7933 2 роки тому +5

      ప్రైస్. ది. లార్డ్. చిన్ననాటినుండి. అనేకంగా. శ్రమలు. అనుభవిస్తావున్నావు. దేవుని. కృప. 🙏🙏🙏🙏🙏🙏

    • @padmajeevan4454
      @padmajeevan4454 2 роки тому +1

      998y88ĺ

    • @CHINNU0510
      @CHINNU0510 Рік тому

      వీరి పాటలో ఉన్నంత ఆత్మీయ భక్తి వీరి జీవితాలలో లేదని వీరి అత్తగారు పెట్టిన వీడియోస్ ద్వారా తెలుస్తుంది.

    • @yenaberasubhacharan2013
      @yenaberasubhacharan2013 Рік тому

    • @yenaberasubhacharan2013
      @yenaberasubhacharan2013 Рік тому

      ఏం

  • @georgepaulj4670
    @georgepaulj4670 Рік тому

    Thanks

  • @vijaymuthmar2970
    @vijaymuthmar2970 2 роки тому +16

    Praise the lord sis
    ఏది ఏమైనా ఒకరిని ఒకరు క్షమించు కొని అందరూ కలిసిపోుంది, పెద్దవారు

  • @anipoornimaindana2112
    @anipoornimaindana2112 2 роки тому +9

    నాకే మీ మాటలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి మీరు ఎలా తట్టుకుంటున్నారు.దేవుడు మీకు తోడుగా ఎప్పుడూ ఉంటారు. అపవాది రక రకాలుగా శోధిస్తుంది

    • @graceratna3837
      @graceratna3837 2 роки тому +3

      Sister devudu yobu valevadukunnadu God bless you

  • @lakshmivaraprasadbellapu4293

    బంగారు కొలిమిలో కాల్చబడలి శుద్ద సువర్ణ గా మారడానికి, క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్లాలి వెళ్లిన వారే స్వచ్ఛమైన వారిగా నిరూపించబడతారు.
    May God Bless you. You and your ministries aboundently Blessings fallowing on you. In the name of jesus! Amen
    నా ప్రార్ధన మీ కొరకు చేయబడుతుంది.

  • @Sagar-Gospel
    @Sagar-Gospel 2 роки тому +3

    Kannirelamma paata venuka intha badha bunda? Great song.

  • @Anchuladaniel
    @Anchuladaniel Рік тому +17

    Sister you are a living example for Christ. Continue the good work. The Lord will honor you even more greatly. Blessed and inspired by your great sacrifice and humble living.

  • @sumitramula9553
    @sumitramula9553 2 роки тому +40

    Praise the lord sister గారు 🙏
    మీ సహనం, ఓర్పు, మంచితనము కు దేవుడు మీ family ని మీ సేవను మరింతగా విస్తరిస్తాడు.
    మీకు దేవుడు తోడుగా వున్నాడు.
    మిమల్ని ప్రేమించే వారు అనేక వేల,లక్షల మంది వున్నారు. మేము అందరం మీకోసం ప్రార్ధిస్తున్నాము🙏
    న్నాను

  • @philipsamuel7922
    @philipsamuel7922 2 місяці тому

    Thanks for sharing sister..Take it to the Lord in Prayer.. Vengeance belongs to our God

  • @vijayrajerra6182
    @vijayrajerra6182 Рік тому +2

    Ayya garu vandanalu greatest person's heart touchin message
    N

  • @DivyaCherakapu-jn3ml
    @DivyaCherakapu-jn3ml Рік тому +1

    Tq sir first time me videos chusanu sir meru chestunna sevaki hatsoff sir

  • @lokeshh01
    @lokeshh01 7 місяців тому +3

    Intha avamanam meku jarugutundi ante , dhevudu meku inka entoo srestamaina aashirvadanni dachi vunchadu amma... May god bless your family💯❤

  • @pastorsudhakarofficial
    @pastorsudhakarofficial 2 роки тому +51

    ప్రియమైన బ్రదర్, సిస్టర్ మరియు పాపా, బాబూ... ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి... ఈ తుఫానులో...సర్వశక్తుడైన యేసయ్య మీదోనెలోనే ఉన్నాడు

  • @padmavathikandregula2091
    @padmavathikandregula2091 2 роки тому +1

    Brother garu Mee vakyalu vini nenu chala balapadedanni kanee meeru yosepu lanti varani neenu nammuchunnanu ee srama tharvatha marintha abivrudiga Mee seva jarugu thundi Meeru nirdoshi devudu meekutumbanni deevinchunu gaka amen

  • @VijayKumar-wr8ov
    @VijayKumar-wr8ov 2 роки тому +20

    దేవుని క్రృప మీకు మీ కుటుంబానికి ఉండాలి ఆమెన్

  • @mallikamallika8939
    @mallikamallika8939 Рік тому

    First time chusthunna amma mi vedio nijam ga devudu me paina chupinchina prema chala goppadhi miku devudu chala sahanm kaligi jivincharu devunike mahima kalugunu gaka amen🙏🙏

  • @chinnaledgerchinnu8760
    @chinnaledgerchinnu8760 2 місяці тому

    Aa videos vachaka devudu mimmalni inka deevincharu pastor garu aa avamaanam lo meeku ashirvadham undi...
    Your testimony is very inspiring

  • @Spiritual768
    @Spiritual768 2 роки тому +43

    Praise the Lord sister
    మీ సాక్షం విన్నాంత సేపు కన్నీరు ఆగలేదు
    యుద్దము యేహవాది .. ధైర్యంగా వుండండి sister God bless you 😇❤️

  • @issacbandela9035
    @issacbandela9035 2 роки тому +10

    భారం తో మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది ఎన్ని నిందలు వచ్చిన వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నందుకు ప్రైస్ గాడ్ హల్లెలూయా

  • @ourpocketmedia8973
    @ourpocketmedia8973 2 роки тому +27

    యదార్థులు లోక విరోదులు అమ్మ. నిజమైన,యదార్థ సేవకులకు కష్టాలు, పరీక్షలు తప్పవు అమ్మ. Praise The Lord Amen 🙇🏻‍♂️

  • @ByrapakaNoelJayaker
    @ByrapakaNoelJayaker 10 місяців тому

    Wow awesome testimony sister persons different same things ttook place in our lives to day we are blessed me and my family left every thing back in India moved to usa. praise the lordnow my son is doing pre medicine in prestigious university in texas and my daughtrt isstudyufying in collins county college.may the lord bless you and prosper you snd youf family nd ministrywell by fhe wY m Rev,Noel
    .

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 роки тому +15

    మీ గుండె లో వేదనా కొంత దాచుకుంటూ నే మాట్లాడినపటికీ మా హ్రుదయమెంతో మూలిగింది.ఇప్పటినుండే మీకోసం ప్రార్థన చేస్తున్నాం

  • @sagarbabudodda3290
    @sagarbabudodda3290 2 роки тому +10

    పాస్టరమ్మ garu దేవుడు మీతోవున్నాడు దైర్యముగా ఉండండి
    వారి మధ్యలో కార్యము చేసి నిన్ను గొప్ప చేయ యెహోవా మొదలుపెట్టియున్నాడు

  • @satyaprabha7600
    @satyaprabha7600 2 роки тому +1

    అమ్మగారు ప్రైస్ ది లార్డ్ మనుషులు ఇలా ఉంటారు అమ్మ దేవుడి మీ పక్షాన ఉండగా మనిషిలే ఎవ్వరు మీకు ఏమీ చేయలేరు అండి మీ సాక్షం లో నిరూపించారు అమ్మగారు ఆశీర్వాదాలు దీవెనలతో నింపును మీ సేవలో మిమ్మల్ని దేవుడు అధికంగా వాడుకున్ గాక ఆమెన్ దేవుడే మీ పక్షం ఉండగా మనుషులు మిమ్మల్ని ఏం చేయగలరు అమ్మ వాళ్ళందర్నీ దేవుడి మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చును గాక ఆమెన్

  • @roseymarry7299
    @roseymarry7299 2 роки тому +46

    సిస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని మరి ఎక్కువ బలంగా వాడుకోబోతున్నాడు ఆమేన్ 🙏

    • @karrisatyavathi6830
      @karrisatyavathi6830 2 роки тому +1

      Entha Patience meku entha pain tho vunnaru kabatte devudu mimmalni antha develop chestunnaru .devinki mahima ganatha me testimony

    • @kunchewilson9903
      @kunchewilson9903 2 роки тому +2

      😭

    • @prani3096
      @prani3096 2 роки тому

      Auna sar

  • @praneethanattala6889
    @praneethanattala6889 Рік тому

    Glory Glory to God amen praise the lord 🙌🙏 sister pray to the my family good health love you jesus christ May God bless you love you jesus christ amen love glory glory praise the lord 🙌🙏✝️🙏

  • @rakshitharakshi6879
    @rakshitharakshi6879 2 місяці тому

    Praise the lord 🙏 my god bless your family all friends ❤️👍

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 2 роки тому +6

    అమ్మా, మీ అత్తగార్ని పట్టిన లూసిగాడు , ఆమె పట్టే బహు ప్రీతి గల ప్రేతాత్మ. ఆమె వైపు కాదు దేవుని వైపు మాత్రమే చూడండి

  • @sridevigurram474
    @sridevigurram474 Рік тому +1

    GodBlessYouBrothergaru

  • @roseymarry7299
    @roseymarry7299 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా పేరు రోజు మీరు నా కొరకు ప్రార్థించండి. ఇంతవరకు సిస్టర్ గారి సాక్ష్యం విన్నాము. బైబిల్లో సౌలు అనే వ్యక్తిని దేవుడు అభిషేకించారు అయితే. దావీదును గూర్చి సౌలు అసూయపడ్డాడు.. సౌలులోకి దురాత్మ వచ్చిందని. ఉంది. అలాగే ఈరోజు మీరు ఆత్మీయులు ఎదిగే కొద్దీ మీ అమ్మగారిలోకి దురాత్మ ప్రవేశించి మిమ్మల్ని చాలా కృంగదీయాలని చూస్తుంది.. కొంతమంది సేవకులకు అయితే బయట నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ సేవ బలపరచబడటానికి మీ అమ్మగారు రూపంలో.. దేవుడు మిమ్మల్ని బలమైన పరిచర్యలో కొనసాగించడానికి కృప చూస్తున్నాడు.. కానీ సౌలు పరిస్థితి మనకి ఏమైందో తెలుసు కానీ. ఇప్పటికైనా సమయం ఉంది కనుక మీ అమ్మగారు మళ్లీ మునిపాటి ఆత్మను కలిగి ఉంటే కనుక. బలమైన పరిచర్యలో వాడుకుంటాడు.. లేకపోతే సౌలుకు పట్టిన గతే ఆమెకి పడుతుందేమో. అలా జరగకూడదని అనుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక 🙏

  • @payamsanthoshi1637
    @payamsanthoshi1637 2 роки тому +1

    Praise the Lord Akka......mi Testimony vintunte chela hedupu vasthundi Akka,...antha opika sahanam hela akka oka manishi ga? really ur and very great.....mimmalini nadipinchina aa devuni ki kotla koladiga vandanalu.....

  • @sagarbabudodda3290
    @sagarbabudodda3290 2 роки тому +114

    దేవుడు మిమ్ములను మీ పరిచర్యను
    2023 బహు బలముగా ఆశీర్వదించును గాక

    • @channasankar7933
      @channasankar7933 2 роки тому

      సిస్టర్. ప్రైస్. ది. లార్డ్. దేవుని. ఆశీర్వాదం. 🙏

    • @ambikayemul3062
      @ambikayemul3062 Рік тому

      LP

    • @rockyanthony2917
      @rockyanthony2917 Рік тому

      @@channasankar7933 l
      ljlk,kKnox.
      xk
      BI'm
      Kk
      ,PCb
      BBC Ohio
      K
      Kk
      K
      Big
      Vk
      Kbcoz
      BkBBCk NV one BBC LA
      Lll
      LlNBC ,
      OnoCh
      Nu

  • @michaelpramodmelodies677
    @michaelpramodmelodies677 11 місяців тому

    Jesus is behind you sister
    God will guide you, god will lead you and god will strengthen you. We are praying
    for your family and for peace
    between you. Don't be afraid.
    Be brave sister and be happy.
    God Is with you always.
    🙏🙏🙏

  • @goliinnaiah498
    @goliinnaiah498 2 роки тому +1

    Karmoji samuel and susmitha gariki devuni namanni ganaparachadamlo meeru mee biddalu anubavinchana kshoba bada shrama goppaga yesaiah yodda goppa deevenakaramuga unnayi.Adie devuni samkalpamemo, issaiah48:10words_nenu ninnu vendini putamivesinattuga vesitini, shramalu ane kolimilo ninnu putamiveshitini ani annadu. Kabatti brother Samuel garu mariu sister sunita garu, mee testimony chala deevenakaramga unnadi. Lokamulo unnavarikante manalo goppavadu. Devudu mee kutumbanni kaluputunnadu. I am praying your total family. Praise the Lord brother karmoji, sister sunitha. Thank you very much.

  • @rajudunna81
    @rajudunna81 8 місяців тому

    Devudu meepakshana unnadu ammagaru ippudu meeru anekulaku shakshiga unnaru Great to Testimony Praise the lord Ammagaru

  • @bishop.dr.jayaraju8921
    @bishop.dr.jayaraju8921 2 роки тому +4

    యేసు క్రీస్తు మీ కుటుంబానికి కలుపును గాక మీ పరిచర్య అభివ్రుద్ది చేదును గాక

  • @yeddurani9904
    @yeddurani9904 2 роки тому +1

    Praise the lord akka mee athagari saksyam vinna ippudu mee saksyam vintunna emaina devuni krupa meeku toduntundi God bless you

  • @sabberajasekhar6030
    @sabberajasekhar6030 2 роки тому +35

    ప్రతి కుటుంబంలో ఉండేదే ఇలాంటివి లైట్ తీస్కొని సేవలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం

  • @pudiadinarayana8519
    @pudiadinarayana8519 2 роки тому +2

    Mahema ganatha devunike kalugunu gaka.... Amen

  • @kprashanthkumar224
    @kprashanthkumar224 2 роки тому +49

    న్యాయం తీర్చువాడు దేవుడు. ఎవరి క్రియల ప్రకారము వారికి ఫలితము ఇచ్చేవాడు దేవుడు.

    • @narasimhav8222
      @narasimhav8222 Рік тому

      Q As I am a new phone and the rest is a good day of the the way to go back home from school of my life and I am a new phone is the only thing you have to do it for me and the rest is a great time I see it on the way to go back home from school of the year and I am so happy that I have to be in my heart and the way you are not a fan and I am a new one day you can do for your loss and the other side and I have a great time with you guys have to do it for me to be a good day of of of the day you can I get a chance I don't think it is is the only thing you have a good time I was in my heart is broken up and the way to get the best way I could have been on the other side and I am so proud to get the best friend and the way to go to the world to go back to the world to me and I have to do for you to be in the way you are you ready to go to the world is the best way to get a chance I don't think it was so happy that you can do it for me to be a great day of of the way you are not a good day you will never forget you can I have a great time with you and the other day of of the way to get the best friend and I don't think so I can do for you and the way you can I have to be in my life and I am a very happy with my family and the other side of of the way to get a free agent and I have a good time I see it as much I see you soon I don't think it was so I can do it again I don't think so happy that I have to be a great day you can I get to know that you are you ready to be in the world to me and the way you can do for your loss and I have a good day of of the year and the way to get the best way you are not going anywhere I don't think it was a great time with you and I have to be a good time I see it as much I see you soon I don't think so I can I have a great day you can do it again I don't think it again and the way to get a chance to win the best friend is a great time with my friends with you soon as you can I get to see if I can do do for you to everyone that I have to do it for me to be in my heart and I am so
      Qqqqqqqqq

    • @savayadaiah
      @savayadaiah Рік тому +3

    • @PavanKumar-ip4he
      @PavanKumar-ip4he Рік тому

      @@savayadaiah in hindi full movie in

    • @PavanKumar-ip4he
      @PavanKumar-ip4he Рік тому

      @@savayadaiah a ay

  • @Narendarmosay
    @Narendarmosay 3 місяці тому

    హలో నేను చూస్తున్నాను అంటే మీ ఒక మాటల్లో వింటున్నాను అంటే మీ ఒక సాక్ష్యం చాలా మంచిగా ఉంది బాగుంది❤ జీసస్ నేమ్ బి నరేందర్ అన్న

  • @balarajubalu6602
    @balarajubalu6602 2 роки тому +47

    Anna Praise the Lord
    ఎవరు ఎమ్మాన్న పట్టించుకోవద్దు అన్న.... సేవలో ముందుకు సాగండి... దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు👍👍👍

  • @harshak891
    @harshak891 2 роки тому +4

    Praise the Lord God Almighty. పాస్టర్ అన్నను, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న దేవుని సేవని దాదాపు 12 years గా దగ్గర నుండి చూస్తూ గమనిస్తున్న వాడిలో నేను ఒకడిని.
    మీరు గాని పాస్టర్ అన్న గాని ఏనాడు ఒకరిని దూషించడం గాని, తూలనాడడం గాని ఎప్పుడు చూడలేదు. మీకు తెలిసినదల్లా దేవుని ప్రేమను పంచడం, కష్టం లో ఉన్న ప్రతివానికి దేవుని చిత్తానుసారం సహాయం చెయ్యడమే చూసాను. మీ సేవని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను.
    నిజంగా ఇంత కాలం ఇంత భారాన్ని గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొన్న విధానం చూస్తుంటే మీరు గాని పాస్టర్ అన్న గాని మాకు ఒక మార్గ దర్శకులు గా ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలను.
    'దర్శనాల శాంతమ్మ' గారు మీ గురించి గాని, పాస్టర్ గారి గురించి గాని , shiney గురించి గాని వ్యంగ్య కరమైన, ఎద్దేవా చేస్తూ మాట్లాడిన ప్రతి మాట దేవుడు విన్నాడు. పగ తీర్చుకొనుట ఆయన వంతు.
    మీ మీద పడిన నింద యేసు నామంలో తొలగి పోవును గాక.
    Do not be troubled, God will settle everything in His time. Also remember that you have a big Miracle Family. We will always stand by you and support you in these difficult times.

  • @maranatagospelsongs4337
    @maranatagospelsongs4337 2 роки тому

    Dear sister garu mee samaajam nenu chala dukkinchanu.mimmulanu ps.krmoji garini devudu deevistadu

  • @salomebilla7765
    @salomebilla7765 Рік тому

    Dear sister please don't worry your family has gone through lot of problems, think of pastor. You are backbone to the family. God bless you and your family

  • @vijayalakshm982
    @vijayalakshm982 Рік тому

    Nenu mee video s eppudu choodanu ide first time Maa. kaani mee Prati manta yadardam . Naa laage ee lokamantha namme roju raabothundi neechula gurinchi baada padaoddu baaguntaaramma meeru 🙏🙏🙏🙏🙏🙏

  • @sreegowripasagada2616
    @sreegowripasagada2616 5 місяців тому

    Praise the lord 🙏🙏🙏
    Sister' ❤🙏 sister mi saksham nijam ga bada karam faster garu ki amee sontha thallenaaa
    Miru cheputhunte naku alaaaa adupuvasthune undi mi saksham vinte chivarivaraku ala adichanu miru great Amma
    Mimmalani devudu mi pakshana unndu kabbatti miru ela unnaruu 🙏🙏🙏

  • @chinnaledgerchinnu8760
    @chinnaledgerchinnu8760 2 місяці тому

    Jeevamu gala devunni aayana seva chestunna mimmalni memu nammutham ammagaru

  • @umag36
    @umag36 Рік тому

    Akka. Anna. Meru. Yobugarikanna. Yekkuva. Sramalupadinameku. Maranatha. Devudu. Mepakshana. Yuddam. Chestunnaru. Tq🙏🙏🙏🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 Рік тому

    Amen thandriii love you jesus christ My life line my everything my family love you jesus ❤️✝️

  • @ravikumarak163
    @ravikumarak163 Рік тому

    Devudu mimmalni elage enka yekkuvaga divinchalani prartistamu sir,

  • @lavanyadeborah7773
    @lavanyadeborah7773 Рік тому

    Sister jesus thodu vuntadu manaku prayer Gift eschadu. No problem .jesus vuntadu thodu. Na Life Lo Jesus chala karayalu chesadu. Andi sister garu.

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому +1

    అట్టి కృప మా కుటుంబాలు కూడా కలిసే దేవునియందు భయభక్తులు కలిగిదేవునికి ఉండేలాగా ప్రార్థన చేయండి

  • @kattaamarnath9668
    @kattaamarnath9668 2 роки тому +1

    Amma first time nenu Mimalni mi jeevitam lo padina badhalu vinnanu…..enduloo asalu iyna devudu mi Amma garu Amma 🙏🙏🙏talli tandri guru twaravata divam …….mi Amma gariki ma padabhivandanaluu……..🙏🙏🙏Miku a Jesus miku toduga and mimalni ashirvadinchali anii korukutunaaaa………Ameen ………Jai Hind

  • @jessurudramalla9913
    @jessurudramalla9913 Рік тому +1

    మీరు దేవుడు మనసు పోలి నడుచుకుంటున్నారు దేవుడు మీకెప్పుడు విజయం ఇస్తాడు

  • @kakarasanthi1387
    @kakarasanthi1387 Рік тому +10

    God will protect you and your family sister . God be with you. Praise the lord

  • @babusamuel9174
    @babusamuel9174 Рік тому +4

    Even if my father and mother abandon me, the LORD will hold me close. Psalms 27:10.
    *****
    Pastor's mother has abandoned her son, but God is faithful to hold him close unto him.
    What a faithful God we have.
    God bless the pastor and his family and he will carry them through in their life's journey. Amen.

  • @gudalaraju2552
    @gudalaraju2552 2 роки тому

    శామ్యూల్ బ్రదర్ గారు ఆ శుభదిన తెలియజేయండి ఎలంనుంచిలి నుండి వస్తాం

  • @sarapappu2566
    @sarapappu2566 Рік тому

    Yours testmoni is really wounder full sister

  • @danisweety8965
    @danisweety8965 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ గురించి మాకు ముందే తెలుసు మీరు చేసే సేవ స్వచ్ఛమైనది అందును బట్టే కదా దేవుడు మిమ్ములను వృద్ధి పరుస్తున్నాడు మీ వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు మీరు ఎంత స్వచ్ఛంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుళ్ళు ఎలా ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము వినాలనుకున్నా కూడా దేవుడు మనల్ని ఆ మాటలు విననివ్వడు మీ ఉన్నతమైన తగ్గింపు గుణానికై మీకు లెక్కలేని వందనాలు గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ

  • @thotasrinevasaraothotasrin9661

    God bless you sistar miru cheppina i sakshyam andhari hrudhayallo nirukatti falinchunu gaaka amen

  • @ramadevi9363
    @ramadevi9363 2 роки тому

    Wonderful testmony maa, small age lo antho sodhana , Jesus chala goppa chystadu, amy tappu telusukoni vastaru, only Jesus miku vunnaru, thodu, amma

  • @jchmkids4christ.377
    @jchmkids4christ.377 2 роки тому

    చాలా టచింగ్, మీ పాటలు టచింగ్ అండ్ మీ తగ్గింపు టచింగ్..may the mighty God help you

  • @vikeenivin
    @vikeenivin Рік тому

    Good massage sister
    మీకు చాలా ఓపిక

  • @favour-zi3xd
    @favour-zi3xd 2 роки тому +1

    Meelage seva chesthu own family members tho badapadthunna prathi sevakuni family ki mi testimony chala adaristhundi please continue....

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 9 місяців тому

    Good message.. Godblessyou &family.. Mee MALYADRI.. Kvl.... Amen 🙏

  • @johnvipparthy3967
    @johnvipparthy3967 5 місяців тому

    Praise the lord I'm John Hyderabad I'm suffering for paralysis pray for my family and my son exam please

  • @praneethanattala6889
    @praneethanattala6889 Рік тому

    Amen thandriii love you jesus christ ✝️❤️

  • @emmadisuguna5861
    @emmadisuguna5861 2 роки тому +1

    Nenu prardhana chestanu ayyagaru

  • @medagadisahavasam8938
    @medagadisahavasam8938 Рік тому

    శ్రేష్ట ఏడువకు రా యేసయ్య కృప నిన్ను బలపరచు గాక

  • @KrishnaBallu-te5dn
    @KrishnaBallu-te5dn 5 місяців тому

    Amen.praise the lord.Devuni deevenalu menduga undunugaaka

  • @arunkumarlomisi9234
    @arunkumarlomisi9234 2 роки тому +8

    నీ పరిచరియలో పరమానదమే.... 🙏🙏❤️❤️ పాడేద స్తుతి గానమే.. ❤️ దేవుడు మీ ఫ్యామిలీ నీ కలుపుతారు uncle trust me god నమ్ముటా నీ వలన ఐతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే.... ❤️❤️ God is good all the time

  • @jhansirani1762
    @jhansirani1762 2 роки тому +2

    Praise the Lord brother.samaadhanakarta ayina devudu meku samaadhanam dayacheyunu gaka.Amen

  • @jothyraju3995
    @jothyraju3995 2 роки тому +3

    అయ్యా నేను కూడా మీ అమ్మగారు మాటలు విని మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి 🙏🙏🙏జ్యోతి కువైట్

  • @georgekumar753
    @georgekumar753 2 роки тому +1

    Amma.brother.sister.garu.kalavale...Amen.Amen

  • @Shalomprasad2577
    @Shalomprasad2577 2 роки тому +1

    Karmoji anna manchi పాస్టర్

  • @somethingtolearn5646
    @somethingtolearn5646 2 роки тому +2

    Ippudu chala dhairyam ga undhi
    Evarikaina confident samadhanam cheppagalam
    Thanks alot for sharing the truth
    Nijaalu cheppakapothe abaddhale rajyalanu eluthai so clarity ivvadam manchidhe

  • @krupavaram1106
    @krupavaram1106 2 роки тому +8

    నేను పాస్టర్ కృపావరం , మీరు నిజంగా ఈ తరంలో పెద్ద మనస్సున్న దైవజనులు, i love your family, please pray for me as well ❤️‍🩹, from east godavari, Dulla Village, thanks for uploading, actually i was disappointed about pastor Samuel karmoji when his mother saying lot of things but i had doubt about all her said, now i am so much happy for Lord's mercy upon you all, blessings 💞

    • @jamesjudson2763
      @jamesjudson2763 2 роки тому

      Sr. Sushmita Garu & Pastor Karmoji Garu praise the Lord. Let the Lord comfort you all through the Spirit, Amma we are in the world that who rejected the precious saviour. According John 15:18,19,25. verses.26 verse only the spirit of God can heal your heart's. I am praying for you all. God bless you. Let not your 💓 be troubled John 14:1.God is with you. He is so Faithful. Psa.46:1.

  • @dsnbabu3499
    @dsnbabu3499 2 роки тому

    Pastor garu mimmalani mee kutumbham ni inka seva lo balanga vadukovalani korukuntunam., praise the Lord pastor garu

  • @NYCMinistriesNathavaram
    @NYCMinistriesNathavaram Рік тому

    మీ గురించి మాకు తెలుసు... మీ శ్రమ ప్రయాస
    వ్యర్థం కాదు.. దేవుడు మిమ్మును దీవించును గాక
    మేము మీ బంధువులమే...

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 6 місяців тому

    Praise the Lord Pastor Sister ✝️🙏

  • @payya623
    @payya623 2 роки тому

    Yeduvoddu sister valla shapanardalu vallake thakuthayi nithumanthulanu Jesus ne kapaduthadu God bless u sister

  • @suneelamanyam6803
    @suneelamanyam6803 2 роки тому +8

    Hi akka..I'm from Vizag, now I'm in Tamil Nadu, yes akka I saw that video which amma released and doubts started to arise. I can understand as I faced through my mom, who due to insecurity used to over think a lot and behaves the same way. Be strong akka, no man's curse prevail, only God's protection be with you and family!!! Me too same like anna I used to forgive and with big heart go to my mom. she used to be nice one day and later start hurting me very very bad and same repeats. I stayed hungry during pregnancy at my mom's place. That's why I can understand why amma made such video. I loved it when anna said we all will go to that house. It's not easy only when we have Christ like forgiveness we can do that!!!! I know ur ministry through Shresta, her songs. She's really precious girl!!!! Be cheerful akka and entire family!!!! My best wishes and prayers with you all!!!!

  • @lezasri5688
    @lezasri5688 Рік тому

    Srinu Mani sathvik Leeza Sri please pary finals problem please pary God amen praise the lord 🙏😭😭👏👏👏👏🙏

  • @abielanithahephzibah
    @abielanithahephzibah 2 роки тому

    One of the fruits of spirit is Patience (long-suffering). Amma, u and ur family are deep rooted in Christ and now that the world have seen the fruit of it. After bearing so long, you just put in words the consequences you as a family faced, to let the people around know what it is. But still there was no anger or bitterness in ur expression.
    But we also saw, how swift (within 4-5hrs) ridiculous, bitter, and criticizing was the reaction of the opposition.
    As people of God bound by one Spirit (Holy Spirit) He enables us to distinguish between good and bad, darkness and light. As u wait on the Lord, we also stand by your side, God will deal with the spirit of Pharaoh and make MIRACLE CENTER sing a song of joy and triumph. God bless your Ministry abundantly. Amen.

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 роки тому +24

    మేం ఎదురు చూస్తున్నాం.....!ఈ నింద ద్వారా ఈ సారి ఏ గొప్ప దీవెన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడో, ఇంకా ఎంత ఎత్తుకు ఎత్తబోతున్నాడో -నిజంగా iam waiting -దేవుడు మీరు ఉన్నంత మౌనంగా ఉండడు.పగతీర్చుకుంటాడు,అదే... వారి ముందు మిమ్మల్ని ఇంకా గొప్ప చేసి ఆమెన్

    • @manimanilyn2268
      @manimanilyn2268 2 роки тому +5

      ఆమేన్ praise the lord బ్రదర్ అండ్. మీకుటుంబాన్ని బహుగా దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻💒💐

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 2 роки тому +10

    అమ్మ గారు వందనాలు అమ్మ నేనూ మి సాక్ష్యం vinananu bhadapadakandi అమ్మా గారు మీకోసం మేము కూడా ప్రార్థిస్తున్నాo నాకు శ్రేష్ఠ్ అక్క పాడిన తెల్లారింది లేరా త్వరగా నిద్ర లేవేరా అన్న పాటతో నేనూ దేవుని తెలుసుకున్నా అమ్మా గారు

  • @rajumary8869
    @rajumary8869 Рік тому

    Akka testy money Exllent But Jesus never fails 🙏🙏🙏

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 9 місяців тому

    God..is great.. Go for it..... You'res... Family.... Amen 🙏🙏🙏

  • @jesuschrist6142
    @jesuschrist6142 2 роки тому +1

    Devudu mimmalni kaluputaru God bless you

  • @vamsi3161
    @vamsi3161 Рік тому

    Nammakamyna vallaku devunideevenalu mendugavuntayi amen❤❤❤