Padutha Theeyaga | Season -24 | 8th July 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 189

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g Місяць тому +19

    CHARAN SIR COSTUME CUTE LOOK HOSTING AWESOME HIS KNOWLEDGE IN FILM INFORMATION FANTASTIC SUPER BEST VERA LEVEL ANCHOR ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR🙏🏼🙏🏼😀😀💙💙💙💙💙💙💙💙🔥🔥🔥

  • @GokaChinnarao-jm1ut
    @GokaChinnarao-jm1ut Місяць тому +25

    కీర్తన రావాలి మహా సంగ్రామానికి,👍👍👍👍👍👍💯💕💞

    • @parishilana
      @parishilana Місяць тому +3

      ఇండియన్ idol తెలుగులో పడుతుంది గా బ్రో

    • @malapularaghu5939
      @malapularaghu5939 Місяць тому +1

      Chala Baga paditundhi akkada kuda keerthans

  • @John-ls2fi
    @John-ls2fi Місяць тому +79

    SP Charan Garu should & must sing in every episode 🙏❤️…చరణ్ గారి పాట లేకపోతే ఈ show ఎలా ఉందంటే - ( పూజారి భగవంతుడికి పూజ చెయ్యకుండానే భక్తులకు ప్రసాదం పెట్టినట్టుగా ఉంది.)
    In my view :
    1. Balu Sir - God of Music
    2. Charan Garu - Priest
    3. Audience- Devotees
    4. Prasadam - Contestants performance
    చరణ్ గారు తన గత్రంతో వారి నాన్నగారు Balu sir కు ( స్వరార్చన / స్వరాభిషేకం ) చేయకుండానే.. ( భక్తులకు / ఆడియన్స్ ) కి.. ( contestants performance / ప్రసాదంగా ) - పెట్టినట్టుగా / తిలకించమన్నట్టుగా ఉంది 😔
    చరణ్ గారు ప్రతి ఎపిసోడ్లో పాడాలని మా అభ్యర్థన🙏

    • @ShirishaReddy-pe5os
      @ShirishaReddy-pe5os Місяць тому +12

      ఎంత గొప్పగా పోల్చారండి👏 ..మీ సంస్కారానికి నా నమస్కారం🙏.. మీ post గనక ఎస్పీ చరణ్ గారు చూస్తే ఇంత గొప్ప అభిమాని ఉన్నందుకు సంతోషిస్తారు.. కానీ.. ఆయన మన పోస్ట్లు చూస్తారని నాకైతే 1% కూడా నమ్మకం లేదు..

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 Місяць тому +2

      This is competitive programme .charan is not a contestant.

    • @John-ls2fi
      @John-ls2fi Місяць тому +6

      @@mohanreddykusajagan9017 అవునా ..నిజమా.. నాకు తెలియదే.. ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది 😂… మరి బాలు సార్ ఎందుకు intro song perform చేసేవారు ??

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz Місяць тому +3

      Only for charan garu

    • @thayarumattapalli153
      @thayarumattapalli153 27 днів тому +1

      😊​@@ShirishaReddy-pe5os

  • @rsentertainers9505
    @rsentertainers9505 Місяць тому +31

    తరలిరాదా తనే వసంతం సచ్ ఏ గ్రేట్ మీనింగ్ ఫుల్ సాంగ్... రచయితకు వందనం.... కేవలం ఈ షో ద్వారా విన్నాను... ❤️❤️❤️❤️❤️

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 Місяць тому +22

    Charan garu we are missing your song in every episode
    Please sing a song

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Місяць тому +19

    Only for charan garu meeru kuda padandi sir

  • @RameshNudurupati
    @RameshNudurupati Місяць тому +9

    హర్షిత్ రాఘవ రావాలి మహా సాగ్రామం కి

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s Місяць тому +30

    రుద్రవీణ అత్యుత్తమ సందేశాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక దిగ్గజం కె.బాలచందర్ గారు చిరస్మరణీయులు.అసమానతలు లేని సమసమాజమే ధ్యేయంగా రుద్రవీణ సినిమాను రూపొందించారు.

    • @NCBN99
      @NCBN99 Місяць тому

      సినిమా కాబట్టి బిళ్హరి గణపతి శాస్త్రి మారిపోయాడు. కానీ మన చుట్టూ అలాంటి ఛాందసులు కోకొల్లలు వున్నారు. 😢 మారుతుంది క్రమేపి. ఆశావాదంతో నడవడమే!

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +22

    Charansirfanse

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Місяць тому +20

    అందరూ చాలా చక్కగా పాడు తున్నారు

  • @sujathanallagalla4938
    @sujathanallagalla4938 Місяць тому +16

    చరణ్ సార్ నమస్తే,,,, ఈ మహాసంగ్రామంలొ కీర్తన కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఆ పాపా కుడా చక్కగా పడుతుంది కదా సార్

    • @CLASSYATTIRE
      @CLASSYATTIRE Місяць тому +3

      Keerthana Indian idol lo undiandi

    • @Gidyon.Chinthamala
      @Gidyon.Chinthamala Місяць тому +1

      తను ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడియల్ ప్రోగ్రాం లో పాటిస్పెట్ చేస్తుంది

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Місяць тому +19

    Charan sir.. we miss your song very much.😢🥺. Naga vishnavi cute singing dear..god bless you nanna.

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Місяць тому +12

    SAHASRA 👑... She is the best female singer.....song chala baga padaru... EXCELLENT VOICE....AND WONDERFUL SINGING....GOD BLESS YOU....👑👌👌👌🤝✊👍......VERY CUTE SMILE...😊😊

  • @varagunagoonie684
    @varagunagoonie684 Місяць тому +6

    Srikruthi is very very talented. LR Eswari amma style of singing is really challenging. She did justice to the song. All the children are singing well.God bless you all the kids..

  • @vani8987
    @vani8987 Місяць тому +5

    భలే భలే singing was the best, godbless the child

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath Місяць тому +14

    Sri Kruthi has been giving her best in each performance 🎉❤🎉❤...

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому +6

    మానస 🎉🎉🎉.
    చిన్నారులకు అశీశులు.
    ప్రియతమ........ ....
    లలలలల లలలలల...
    ప్రియతమ...........🎉🎉🎉🎉
    మదిలో విరిసిన వర్ణలే....🎉🎉🎉
    లలలలల లలలలల లలలలల 🎉🎉
    మదిలో విరిసిన కుసుమాలే.....🎉🎉
    లలలలల లలలలల లలలలల 🎉🎉
    తెలుగు వెలుగు వర్షాల కాంతి 🎉🎉
    కిరణాల లలలలల లలలలల 🎉🎉
    తెలుగు వెలుగు బావాల కాంతి 🎉🎉
    కిరణాల లలలలల లలలలల 🎉🎉
    హృది ఆనందాల లాహిరి 🎉🎉🎉
    లలలలల లలలలల లలలలల 🎉
    ఆమని హృది అందాల లాహిరి 🎉
    లలలలల లలలలల లలలలల 🎉
    తపించే మననం,మననం 🎉🎉🎉
    మననం మననం, మననం🎉🎉
    బృమించె బ్రమరం, 🎉🎉🎉
    బ్రమరం, బ్రమరం, బ్రమరం, 🎉🎉🎉
    లలలలల లలలలల లలలలల 🎉🎉
    జీవన రాగాల మానసం 🎉🎉🎉🎉
    లలలలల లలలలల లలలలల 🎉🎉
    జీవన రాగాల మానసం 🎉🎉🎉🎉
    లలలలల లలలలల లలలలల లలలలల చిన్నారుల పాడుత తీయగ.
    Thank you from etv channel 🙏

  • @pricemahesh6717
    @pricemahesh6717 Місяць тому +10

    Vagdevi performance kavali 😭😭

  • @RAMUPUBGGAMER
    @RAMUPUBGGAMER Місяць тому +10

    అందరూ సూపర్ గా paduthunaru

  • @Ashok_42
    @Ashok_42 Місяць тому +12

    సహస్ర టాపర్ 🎉🎉

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 Місяць тому +3

    All singers r seem to be professionals. We enjoyed thoroughly . Padutha teeyaga is is the only best musical programme .

  • @kalyanimutta9079
    @kalyanimutta9079 Місяць тому +4

    Sarthak 's performance is very good ❤

  • @rowdyrokers6308
    @rowdyrokers6308 Місяць тому +4

    Praddanya fans heree❤❤

  • @RajeshGunnala
    @RajeshGunnala Місяць тому +3

    Sri kruthi u r a legend singer kavali amma 😍

  • @dudekuladeekshita3950
    @dudekuladeekshita3950 Місяць тому +3

    Bhale bhale magadioy song srikruti voice nudi e song 100 sarlu piena vinnanu

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s Місяць тому +5

    గౌరవ న్యాయ నిర్ణేత చంద్రబోస్ గారు జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంగా చేసే వ్యాఖ్యానం అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా, స్ఫూర్తి వంతంగా ఉంటుంది.ఇందుకోసం ప్రతి వారం పాడుతా తియ్యగా కార్యక్రమాన్ని విధిగా వీక్షించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం.

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому +3

    To, 🎉🎉🎉
    Padutha theeyga Program,
    Blessings for all children 🙏.

  • @susanwesly7629
    @susanwesly7629 Місяць тому +4

    Editor garu plz keep all performances kids are working hard atleast for them you keep don't cut In future they feel happy & their parents will feel proud & happy for them evey song is a memory for them

  • @raghuchandran8589
    @raghuchandran8589 Місяць тому +2

    All the MSV garu Ilayaraja Garu SPB Garu songs we truly love and enjoy listening only in original Tamil language not in Telugu or other versions

  • @weruntheworld9645
    @weruntheworld9645 Місяць тому +5

    Sahasra
    Cute 🥰

  • @user-bj3ew9xb6j
    @user-bj3ew9xb6j Місяць тому +4

    Srikruthi. Song super 💐🎁🎁⭐⭐⭐

  • @sridevisingampalli7198
    @sridevisingampalli7198 Місяць тому +4

    God bless you children's ❤❤❤

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +8

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @luckyhamsini9201
    @luckyhamsini9201 Місяць тому +4

    Chandra Bose garu really you are worthy to receive Ascar award

  • @user-gq5hw8uu3h
    @user-gq5hw8uu3h Місяць тому +5

    Exlent program sir

  • @SatyaNarayana-hn8rn
    @SatyaNarayana-hn8rn Місяць тому +3

    Sahasra singing is super

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Місяць тому +2

    Vijay is showing how to practice of vocals... I sung a song in front non other than my ex-wife (only exemption is she divorced with me). I love my daughter, at least she sings very well. Sri

  • @user-bj3ew9xb6j
    @user-bj3ew9xb6j Місяць тому +5

    Sardhk. Songs nice 👍💐🎁🎁⭐

  • @IPassedC1German
    @IPassedC1German Місяць тому +33

    Fourth comment SPB fans like button

    • @JayZRY
      @JayZRY Місяць тому +4

      em osthadi like chesthe? 🤡

    • @kethedamodhar50
      @kethedamodhar50 Місяць тому

      ❤​@@JayZRY

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +2

    చరణ్ గారు full episode మాకు రావడం లేదు సార్ me see UA-cam sir please. నేన మనవి చేసుకుంటున్నాను ..🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @aswarthareddy9630
    @aswarthareddy9630 Місяць тому +1

    Sahastra the best singer keep it rocking 🎉

  • @sambasivaraoravuri3502
    @sambasivaraoravuri3502 Місяць тому +6

    one of the best series

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q Місяць тому +2

    Sahasra.is.miss.india.hero.in.sridevilaa.untudi.i.like.you.my.beautiful.daughter

  • @sankarraopalaparthi
    @sankarraopalaparthi 4 дні тому

    God bless you sardhak❤

  • @ramanjimanne7038
    @ramanjimanne7038 Місяць тому +3

    Srikruthi is becoming chitra amma

  • @sriramram3854
    @sriramram3854 28 днів тому +1

    Vagdevi padinga patani upload cheyandi please.. Please.. Please..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @akellauma4538
    @akellauma4538 15 днів тому

    కీర్తన ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేస్తోంది కదా.🎉🎉

  • @arikasatyam5265
    @arikasatyam5265 Місяць тому +5

    Sardhak super nanna nev playback singer avalani korukuntunnanu nanna sarthak god bless you ra

  • @hasangajubeig9134
    @hasangajubeig9134 Місяць тому +2

    All students God bless you 🙏🙏🙏🙌🙌

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Місяць тому +2

    I am a great fan K. Balachander
    (KB) garu

  • @subbaiahchalivendra7317
    @subbaiahchalivendra7317 18 днів тому

    Charan gari jacket color sofa cover color merge ipoyi, vaari thala matrame kanipistondi, funny!

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 Місяць тому +11

    Welcome to పాడుతా తీయగా

  • @malleshk5775
    @malleshk5775 Місяць тому

    Sarthak Ur Voice Antha Swwt ga Undo Chepalenu Antha Bagundi , Exallent Exallent Exallent Song, , Exallent Song Thisukunnav ,Thankq U Saarthak Nuvvu Oka Manchi Paatanu Maa Munduku Thechinanduku ❤❤,🙏🙏🙏

  • @danieltruman7317
    @danieltruman7317 Місяць тому

    What a feel u gave Sarthak.Brillant singing.God bless u abundantly.

  • @syam57
    @syam57 Місяць тому

    బాలచందర్గారు నా favorite director. ఆయన సినిమాలలోని పాటలు వినడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు బాగా పాడుతున్నారు. సునీతగారి జడ చాలా బాగుంది. జట్లు విరబోసుకోవడం చూసిచూసి విసుగెత్తింది. మళ్లీ ఎక్కువగా జడలని చూడాలని ఆశిద్దాము.

  • @dudekuladeekshita3950
    @dudekuladeekshita3950 Місяць тому +3

    Srikruti tappar❤❤❤

  • @vinaykumar-wm6cd
    @vinaykumar-wm6cd Місяць тому +5

    Sp balu gare vioce super ❤❤

  • @MittemarriHarish-px1wy
    @MittemarriHarish-px1wy Місяць тому +3

    Vagdevi vagullo vundhi bro😅 aa yammi Indian idol

  • @GowriChintakayala
    @GowriChintakayala 16 днів тому

    Sartak edipinchesav raa super❤

  • @surendrasurendra4218
    @surendrasurendra4218 23 дні тому

    శ్రీకృతిచాలా బాగా పాడవమ్మ god bless you maa 🥰😘❤❤❤

  • @AnuRadhaKondapally-hh2lk
    @AnuRadhaKondapally-hh2lk Місяць тому +4

    Vagdevi performence yenduku raledu promo lo undiga

  • @A1SVideos1
    @A1SVideos1 Місяць тому +3

    Sardhak ur amazing

  • @balakrishna.k307
    @balakrishna.k307 Місяць тому +3

    Sp sir fans one like veysukondi❤

  • @dudekuladeekshita3950
    @dudekuladeekshita3950 Місяць тому +2

    Srikruti❤❤❤❤

  • @bujjibongubongu
    @bujjibongubongu Місяць тому +3

    Sunitha akka I love you

  • @amruthakumary8194
    @amruthakumary8194 Місяць тому

    Keerthana super song singing

  • @hari4794
    @hari4794 Місяць тому +4

    Where is vagdevi performance

  • @kakiharibabu3935
    @kakiharibabu3935 Місяць тому +2

    పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి ఒక మంచి విలువ వుంది. అయితే పిల్లలు వేసుకునే డ్రెస్ కొడ్ చండాలంగా వుంది. సంగీతం ఒక కళ. విదేశీ సాంప్రదాయ దుస్తులు కాకుండా, స్వదేశీ సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడే పిల్లలు ప్రోగ్రాంలో పాల్గొంటే చూసేదాన్నికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం.

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q Місяць тому +2

    Ee.pillala.mother.father.antho.adrustavantulu

  • @koteswaricherukuri522
    @koteswaricherukuri522 Місяць тому

    Pillalu chala chakkaga paduthunnaru god bless you tq

  • @smithababu76
    @smithababu76 Місяць тому +9

    ചരണ്‍ സാര്‍ super❤
    നല്ല അവതരണം

    • @ShirishaReddy-pe5os
      @ShirishaReddy-pe5os Місяць тому +3

      Which language is that..I know it is not Tamil..my guess Malayalam or Kannada..
      By translating, I understand that you are a fan of SP Charan sir 😊..anyways welcome to Telugu show 🤝

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz Місяць тому +1

      Not kannda Tamil r Malayalam

    • @smithababu76
      @smithababu76 Місяць тому +1

      @@ShirishaReddy-pe5os malayalam

    • @ShirishaReddy-pe5os
      @ShirishaReddy-pe5os Місяць тому +2

      @@smithababu76 Thanks for the reply…so, you are from Kerala..fan of SP Charan Sir..nice to hear that Malayali is following Telugu show 🙏😊

    • @smithababu76
      @smithababu76 Місяць тому +1

      @@ShirishaReddy-pe5os 😄😄

  • @pedduluvelpula1139
    @pedduluvelpula1139 4 дні тому

    Avunu keerthana undaalsindi Keerthana performance ante naaku pranam AA humbleness vinamratha naaku baaga nachuthayi

  • @koteswaricherukuri522
    @koteswaricherukuri522 Місяць тому +1

    Tq charan gaaru

  • @SK_gamer449
    @SK_gamer449 Місяць тому

    Balu gari Time lo Contestents Cheppulu Vesukoni Paadevasru kaadu Aa Stage ante Antha Respect

  • @kishor423yt
    @kishor423yt Місяць тому

    Last few episodes are incomplete in ETV Win app
    Padutha Teeyaga and Dhee

  • @bujjibongubongu
    @bujjibongubongu Місяць тому +3

    Thalli nuvvu pedda singar avuthavu bujji

  • @SrinuKoppisetti-r2b
    @SrinuKoppisetti-r2b Місяць тому +1

    Vag devi padina song kavalli

  • @sonenayayathirao3589
    @sonenayayathirao3589 Місяць тому +2

    Oka session annamayya kerthanalu try cheyandi

  • @SamavedamSunitha-g8u
    @SamavedamSunitha-g8u Місяць тому +1

    వాగ్దేవీ సాంగ్ అది

  • @omsairam4902
    @omsairam4902 Місяць тому

    Yes kirthana ravali❤

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw Місяць тому

    E song ni andari daggara okkoka sari padinchandi sir please 🎉e Bach tho ne😊🤝💐😊

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Місяць тому +3

    Namaskar super

  • @venkatesamnuka4887
    @venkatesamnuka4887 Місяць тому

    Super.your voice is so sweet.

  • @arunamankala1890
    @arunamankala1890 Місяць тому +1

    Episode ina next day ne relay chesevaru kani delay chestunnaru cheyandi sir❤🎉😢😂

  • @VENKATALAKSHMINARASIMHAR-bh1sd
    @VENKATALAKSHMINARASIMHAR-bh1sd Місяць тому

    Keerthsna required this program

  • @nagarajuyv
    @nagarajuyv Місяць тому +4

    5th comment

  • @SkBasha-xy9il
    @SkBasha-xy9il Місяць тому +4

    Sardak.
    Songe.
    Keka

  • @seshakumari3271
    @seshakumari3271 Місяць тому

    Thanks for everyone really so beautiful singing for everyone I enjoy my Lovely program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rambabumotamarri2431
    @rambabumotamarri2431 Місяць тому

    I got tears from eyes

  • @kihusudethro
    @kihusudethro Місяць тому +18

    RUDRAVEENA has an anti-Hindu, anti-Brahmin theme. The story has silly, meaningless incidents merely to show our traditions as bad.

  • @b.haritha8680
    @b.haritha8680 28 днів тому

    Vagdevi performance

  • @potnuruanilsai87
    @potnuruanilsai87 Місяць тому

    Excellent 🆗👍💯 programme

  • @venkatesamnuka4887
    @venkatesamnuka4887 Місяць тому

    So sweet.

  • @ndsagar2005ABNewAccount
    @ndsagar2005ABNewAccount Місяць тому

    Chaala baagachepparu chakkaga paadaadu

  • @SnehalathaMoola
    @SnehalathaMoola 16 днів тому

    Vagdevi performances enduku raledu 😢😢

  • @rjyalakshmiraja4737
    @rjyalakshmiraja4737 Місяць тому

    Sunitha madam Jada chala bagundi

  • @Idontknow-q5q
    @Idontknow-q5q 26 днів тому

    Vagdevi performance yadi anna promo loo uodi Kani episode loo ledu

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +2

    Supershoo

  • @mylapallimahesh6048
    @mylapallimahesh6048 Місяць тому +4

    ❤❤❤❤

  • @vtrprasad
    @vtrprasad Місяць тому +2

    I think maha sangramam missed keerthana