'Adhaan ' Kishore Analysis On NDDB Report On Tirumala Laddu ... 👌🌹🌻💐💯👍 వినాశ కాలే విపరీత బుద్ధి. బుద్ధి కర్మానుసారే. కర్మ ఎవరినీ వదలదు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఏ రీతీ గా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ తిరుమల వెంకన్న కు తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ ఆ దేవ దేవుడు ఆ శ్రీనివాసుడు అందరి లెక్కలు సరి చేస్తాడు. ఓం నమో వేంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.
సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ గ్రామానికి విస్తరించి, గ్రామం లోని యువకులనీ సభ్యులుగా చేర్చి ఆధ్యాత్మికత పెంపొందించాలి. ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా లాంటి పఠనం జరిపించాలి. జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🇮🇳
అస్సలు ఎవరు కాంట్రాక్టు ఇచ్చారు ఎవరు ఎవరు ఉన్నారో పైస్థాయిలో నుండి క్రింది స్థాయి వారిని అందరిని శిక్ష వేయండి నాకు ఒక సందేహం టీటీడీ లో ల్యాబ్ లేదా వాళ్ళకి ఎలాంటివి వచ్చాయో అందులో ఏమయినా కలిసిందా అని క్వాలిటీ కంట్రోల్ ఉండదా ఏది వాళ్ళు పంపితే అది ఎలాంటి పరీక్షలు లేకుండా భక్తులకి దేవుడికి ప్రసాదాలు వండి పెడతారా నెయ్యి అని అందులో రాస్తే అది ఒకవేళ విషం అయితే అదే పెడతారా వాటిని పరీక్ష చేయరా
పవిత్రమైన బ్రాహ్మణ వారు, సుప్రీంకోర్టు జడ్జి లు, న్యాయ వ్యవస్థ వారు, పీఠాధిపతులు, మంత్రులు,M.L.A..లు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పీఠాధిపతులు, భక్తులు ఏన్నో కోట్లు మంది భక్తులు ఈ కల్తీ లడ్డూ ప్రసాదం తిన్నారు... నేను కూడా కల్తీ లడ్డూ ప్రసాదం తిన్నా... ఇంత ఘోరమా...ఈ ఘోరమైన సంఘటన చేసిన వారిని ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...ఓ భక్తుడు...
శ్రీ వేంకటేశాయ మేం ఏం పాపంచేసామయ్యా. ఇదేం ఘోరమయ్యా.ఇన్నాళ్ళూ మాకు నువ్వు ఇలాంటి ప్రసాదం అందించావా....ఇది నిజమా. నీ సన్నిధిలో ఇంతటి అపవిత్రం జరుగుతుంటే నువ్వే చేస్తున్నావ్... మేము పాపాత్ములుం. మేము గుడ్డివాళ్ళం.అందుకే నిన్ను గుడ్డిగా నమ్మిన మూఢభక్తులం ఆయినాము. ఆదే మా నేరమా.? అందుకేనా దుర్మార్గులను దుష్టులను ఛండాలురను...సంకరజాతి ఎదవలను... దొంగ ఎదవలను...అన్నం చూడని అపరిశుద్ధ భోజ్యులను. నీచనికృష్ట అనుమితి ఆథములను..చుట్టూ పెట్టుకొని ...ఆటలాడావా భక్తులతో .....ఛీఛీ మేము కంకులు మై పోయామయ్యా ! మలినమైన ప్రసాదం తో మేము తెలియని పాపం కూపంలోకి పడీపోతిమయ్యా....ఎందుకిలా చేసావు సామీ....దీని బదులు ఇంత విషమిచ్చి ఉందువు గాక. ఆ పని చేయు సామీ...భక్తులు నరనరాలలో ఆపవిత్రమైన ప్రసాదం వినీలమైపోయింది. ఇక బ్రతకాలని లేదు సామీ.. ఈ కల్మష ప్రాణులను ఏమి చేతువో... నీ పవిత్రతను మరళ ఎటుల కాపాడుకుందువో. నీ మహాత్మ్యమును మరళ విశ్వానికి ఎటుల ప్రదర్శించెదవో.... మాలా గుడ్డివి కాకు.....నామాలనొకపరి తోలగించి చూడు. ఐతే
యా ల్యాబ్ రిపోర్ట్ లో అవసరం లేదు శ్రీవారికి తెలియదా అటువంటి దుర్మార్గుడిని నాశనం చేయలేరా ఎన్ని చెప్పినా చట్టాలు ఆ అధికారాలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో న్యాయం జరుగుతుందో జరగదు తెలియదు కానీ దేవుడు నిజంగా ఉంటే ఈ ఈ ప్రొద్దున దినానికి రక్తం కక్కుకుని ఈ దుర్మార్గానికి పాల్పడిన దుష్టుడు నాశనమై పోవు గాక
Anna na age 26 jevitam lo goddu masam, govumasam asalu alochane rakudadani, asalu bayata non vez tinskunda unna , a rojayite ala telisi jatigina telika jarigina aroje kattubadda akanti goddu nu notlo petti oka hinduvuga nenu chachioiyanu 😢😢😢
Orey Ravi, you fool!!! Ghee is prepared from milk. How would you compare with animal fat? While you are breathing, so many microorganisms go into your lungs and the elimentary canal. Does it mean that you are a non-vegetarian? Please understand as to how the bludy YCP Government played with the sentiments of people.
Sir Pls circulate the video which has created furore and protest by the public, about the pathetically inferior quality food served in "Annadaana" at Tirumala, just before the elections during YSRCP Govt regime. Thank you 🙏
సార్ ఈ నాలుగు రోజుల నుంచి ఎవరు ఎవరు యుట్యూబర్ గాని చానలు గాని రాజాకీయ నాయకులుగాని CM గాని మాటలు తప్పు సార్ మీ అందరి ఇల్లలో ఎదో వకటి వినాచనము జరగక మానదు సార్ వెంకటేశర సామీని తక్కువ అంచన విచారు మీరు మాట్లాడే వారందరు తద్యం జరుగు గాక నమోవెంకటేసాయ గోవింద గోవింద
Did you attend the adoption function what did you eat there veg or nonveg prepared with jagans ghee. Parithranaya sadhunam vinashayacha dushkrutham jai sree ram. Smt subhaashini thirupathi.
Kishore Kumar garu miru last lo cheppi natlu case lu pettali,sikshinchali.ede correct.yentati varu Aina vadala kudadu.p.inko visayam YCP pari palanalo chesina okkokka scams,crimes,annitini oka book lo rasi prajalaku teliya parustu undali.future lo YCP ante yenta goppa party yo Ani prajalu mataladu kovali.naku aite edi political party kaadu,kakudadu.
సరే బ్రదర్ సాక్షి డిబేట్ లో గుజరాత్ ల్యాబ్ అది అని, చంద్రబాబు నాయుడు తొందర పడి నోరు జారాడు, అని ttd ఉద్యగాసంఘాల నాయకుడు వ్యకయానిస్తున్నాడు కదా, టీటీడీ లో ల్లాబ్లునాయి టెస్ట్ లు జరుగుతాయి అని అంటున్నారు ఏది నమ్మాలి
5 యేళ్లు జగన్ పాలనలో కల్తీ జరగలేదు 3 నెలల చంద్రబాబు పాలన లో కల్తీ జరిగింది అంటే ఆ కల్తీ చంద్రబాబు చేసిన కల్తీ కదా. తిరుమల దేవస్థానం రిపోర్ట్ లో లేని జంతువుల కొవ్వు టీడీపీ వాళ్లు పంపిన నెయ్యి లో ఎలా వచ్చింది ? వాటిలో కూడా సమాధానం కావాలి కదా. జూలై లో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా కేసు ఎందుకు పెట్టలేదు ? ఖచ్చితం గా టీడీపీ వాళ్ళు కొవ్వు కలిపిన నెయ్యి ల్యాబ్ కి పంపారు అని అర్దం అవుతుంది.
Kaadhu aavishayan bayatiki raaledhu ani cheppu.nuvvu itle aa psycho ku support chestunnaavante .nddb lanti samstha ichina report adhi.gatha 5years paalana lo ne jarigina goram.
'Adhaan ' Kishore Analysis On NDDB Report On Tirumala Laddu ... 👌🌹🌻💐💯👍 వినాశ కాలే విపరీత బుద్ధి. బుద్ధి కర్మానుసారే. కర్మ ఎవరినీ వదలదు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఏ రీతీ గా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ తిరుమల వెంకన్న కు తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ ఆ దేవ దేవుడు ఆ శ్రీనివాసుడు అందరి లెక్కలు సరి చేస్తాడు. ఓం నమో వేంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.
మీ విశ్లేషణ చాలా తర్కబద్ధంగా సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా ఉంది థాంక్యూ బ్రదర్
శ్రీ వేంకటేశ్వరుడు నీచమైన వ్యక్తులకు త్వరగా శిక్ష విధించగలడు
Anta ledhu edi kaliyugam... Dustulu durmargulu..tho Aa devidiki avasaram ekkuva...
జగన్ వాని బ్రతుకంతా జైలుకు కోట్లకు తిరగాల్సిందే దరిద్రుడు ఇక నేను బ్రతికున్నంత కాలం జగన్కు ఓటు వేయను
Hi Kishore garu miru chepedi 💯 persent correct. Jai AP.
జగ్గడి తాతా, తండ్రు లు, మరణ తతంగం, కొందరికే తెలుసు. అందరికీ తెలిసేలా జరగనుoది మనవడి యాత్ర! ( వెంకుడి తో గేమ్స్ )🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఓరి నాయనో
దుర్మగులార.
మీరు నాశనం మేరా
ఏదవ్ ల్లారా.
🌹 మీరు ఎన్ని ఆధారాలు చూపించిన action ఉండదు
వీడికి ఎంత అండ లేకపోతే నే ను court కి రాను అని అనగలుగు తాడు
సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ గ్రామానికి విస్తరించి,
గ్రామం లోని యువకులనీ సభ్యులుగా చేర్చి ఆధ్యాత్మికత పెంపొందించాలి.
ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా లాంటి పఠనం జరిపించాలి.
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🇮🇳
Very very nice Kiesor garu
100%😥😥😥👌👌👌🙏🙏
అయ్యయ్యో దేవుడా ఎంతఘోరమ్🔥అయోధ్యకుప్రణప్రతిష్టసమయంలో🙏🛕 దాతల సహాయంతో తిరుమలలో తయారుచేసి పంపిన ప్రసాదాలు ఇలాకల్తీజరిగిందా గోవిందా!!!మిగతావన్నీ ఆపండి ముందుఈలడ్డుప్రసాదముసంగతితేల్చి కారకులు ఆస్తులు పూర్తిగా తిరుమల,తిరుపతి దేవస్థానానికి కలపాలి .వాళ్ళపాపాలు,పోతాయి.గత5సంవత్సరాలుతిరుమలశ్రీవారిదర్శనంచేసుకొన్నభక్తులందరు,మీమీదగ్గరపోలీసస్టేషన్నలలో నమ్మకద్రోహం కేసులు వేయండి.ఆపాలకవర్గంమీద.🙏🙏🙏నేనుభాధితుడనేపవిత్రతనుదెబ్బతీసీనదుర్మర్గముఠా,,మామనోభావాలు, ఆరోగ్యాలు నుద్రహంచేసిన విశ్వాసఘాతకులు🔥
నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షితః
వెరీ గుడ్ బాబూ. చాలాబాగాచెప్పావ్.
Sir good massage sir
Thank you sir
100% nizam Tamudu Yes Yes 😡😡😡😡😡😡
Very nice brother you're right brother
అవన్నీ కలిపితేనే అంత టేస్ట్ వచ్చింది అంత ఫేమస్ అయింది ఆ వెంకటేశ్వరుడి విగ్రహం కూడా ఫేమస్ అయింది చికెన్ కంటే అవన్నీ మంచి బలమైనవి
అదే ప్రసాదం లోపల స్వామివారికి కూడా నైవేద్యం పెట్టారా అయితే స్వామికి కూడా మాంసం పెట్టినట్లే కదా
చర్యలేవి అవన్నీ బాగానే చెప్తున్నారు చర్యలు ఎక్కడ ఉన్నాయి ఈ జన్మకు చర్యలు ఉంటే ఉండవా మాకు వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది
Bagavanthude chestaadu aa charyalu.opika unddaali anthe
శ్రీ వెంకటేశ్వరుడు లడ్డును తిన్నట్లు పెద్ద ఫీల్ అవు త్డ్రు జనాలు అందరు బతికే ఉన్నారుగా చాలు
Nice SAIR Good 🙏🙏
Ela chesina vallandarini uri thiyali
Very very nice brother 100%😂👌👌👌🙏🙏🙏
Where is action ? Just talk, talk & talk
Ventane cbi enqry veyali
అందుకే దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు
Sir ee desam lo Ysrcp ane party ni block cheyali.
Daridrulu...
Swami oorikine vadalaru
Ycp 420 government
THU GAGAN CHI ROJA 100CART👌👌🙏🙏😥😥
అస్సలు ఎవరు కాంట్రాక్టు ఇచ్చారు ఎవరు ఎవరు ఉన్నారో పైస్థాయిలో నుండి క్రింది స్థాయి వారిని అందరిని శిక్ష వేయండి నాకు ఒక సందేహం టీటీడీ లో ల్యాబ్ లేదా వాళ్ళకి ఎలాంటివి వచ్చాయో అందులో ఏమయినా కలిసిందా అని క్వాలిటీ కంట్రోల్ ఉండదా ఏది వాళ్ళు పంపితే అది ఎలాంటి పరీక్షలు లేకుండా భక్తులకి దేవుడికి ప్రసాదాలు వండి పెడతారా నెయ్యి అని అందులో రాస్తే అది ఒకవేళ విషం అయితే అదే పెడతారా వాటిని పరీక్ష చేయరా
😮 మరి ఇతర దేవాలయాల ప్రసాదాల సంగతేంటి? 😮
Govind govind 😂😂
Navvenduku saamy neeku.vetakaaranga undha neeku.devudante bayabaktulu unchu.baagupadathav@@varalanka8781
This is the reason for YSRCP ki ee papam vallaney vallaku 11 seats ku parimitham chesadu devudu , ayana namaalu Il nu maathramey itchadu
No. Late E psycho batch ni immediate ga arrest cheyandi
Y v subareddy jagan vadni uri thiali
పవిత్రమైన బ్రాహ్మణ వారు, సుప్రీంకోర్టు జడ్జి లు, న్యాయ వ్యవస్థ వారు, పీఠాధిపతులు, మంత్రులు,M.L.A..లు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పీఠాధిపతులు, భక్తులు ఏన్నో కోట్లు మంది భక్తులు ఈ కల్తీ లడ్డూ ప్రసాదం తిన్నారు... నేను కూడా కల్తీ లడ్డూ ప్రసాదం తిన్నా... ఇంత ఘోరమా...ఈ ఘోరమైన సంఘటన చేసిన వారిని ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...ఓ భక్తుడు...
శ్రీ వేంకటేశాయ మేం ఏం పాపంచేసామయ్యా.
ఇదేం ఘోరమయ్యా.ఇన్నాళ్ళూ మాకు నువ్వు ఇలాంటి ప్రసాదం అందించావా....ఇది నిజమా.
నీ సన్నిధిలో ఇంతటి అపవిత్రం జరుగుతుంటే నువ్వే చేస్తున్నావ్...
మేము పాపాత్ములుం. మేము గుడ్డివాళ్ళం.అందుకే నిన్ను గుడ్డిగా నమ్మిన మూఢభక్తులం ఆయినాము. ఆదే మా నేరమా.?
అందుకేనా దుర్మార్గులను దుష్టులను ఛండాలురను...సంకరజాతి ఎదవలను...
దొంగ ఎదవలను...అన్నం చూడని అపరిశుద్ధ భోజ్యులను. నీచనికృష్ట అనుమితి ఆథములను..చుట్టూ పెట్టుకొని ...ఆటలాడావా భక్తులతో
.....ఛీఛీ మేము కంకులు మై పోయామయ్యా !
మలినమైన ప్రసాదం తో మేము తెలియని పాపం కూపంలోకి పడీపోతిమయ్యా....ఎందుకిలా చేసావు సామీ....దీని బదులు ఇంత విషమిచ్చి ఉందువు గాక.
ఆ పని చేయు సామీ...భక్తులు నరనరాలలో ఆపవిత్రమైన ప్రసాదం వినీలమైపోయింది.
ఇక బ్రతకాలని లేదు సామీ..
ఈ కల్మష ప్రాణులను ఏమి చేతువో...
నీ పవిత్రతను మరళ ఎటుల కాపాడుకుందువో.
నీ మహాత్మ్యమును మరళ విశ్వానికి ఎటుల ప్రదర్శించెదవో....
మాలా గుడ్డివి కాకు.....నామాలనొకపరి తోలగించి చూడు. ఐతే
పట్నాయక్ గారు శ్రీవారి పట్ల మీకున్న భక్తి ఆవేదన ఆరాధన మెచ్చుకో తగినది కానీ కామెంట్స్ ఇంత పెద్దగా పెట్టకండి సార్
అవి కూడా స్వామి వారికి పెట్టటం వలన పవిత్రమైనవి బాధ పడకండి
Subbareddy karunakarreddy darmareddy ni vuritiyali
యా ల్యాబ్ రిపోర్ట్ లో అవసరం లేదు శ్రీవారికి తెలియదా అటువంటి దుర్మార్గుడిని నాశనం చేయలేరా ఎన్ని చెప్పినా చట్టాలు ఆ అధికారాలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో న్యాయం జరుగుతుందో జరగదు తెలియదు కానీ దేవుడు నిజంగా ఉంటే ఈ ఈ ప్రొద్దున దినానికి రక్తం కక్కుకుని ఈ దుర్మార్గానికి పాల్పడిన దుష్టుడు నాశనమై పోవు గాక
Politicains chethilo ttd ika undadam antha safe kadu….honest ga unde spirutial organizations and swamjilaki ttd ni handover cheyali….e political kojjala chethilooooo ttd undadam enti..maa karma kakpothe
తప్పు యవరు చేసి న.శిక్ష ...తపుడు.మాటలు దేవుని కించ పరచ్దుడు.ల్యాబ్ వారి ని రిపోర్ట్ సీబీఐ వారు చూసి ఎవరూ వున్న శిక్ష
Anna na age 26 jevitam lo goddu masam, govumasam asalu alochane rakudadani, asalu bayata non vez tinskunda unna , a rojayite ala telisi jatigina telika jarigina aroje kattubadda akanti goddu nu notlo petti oka hinduvuga nenu chachioiyanu 😢😢😢
దద్ధా మీకు దండం పెడతా ను... జంతువుల కొవ్వు అని చెప్పండి చాలు అంతకు మించి వివరాలు తో ఇబ్బంది పెట్టడం తగదు...
నెయ్యి అంటే కొవ్వే కదా నెయ్యి తిన్నవారు కొవ్వుపడతారంటకదా ఓహో ఇది ఓకరకంగా గోవునువిందు చేసుకోవడంమన్నమాట
Orey Ravi, you fool!!! Ghee is prepared from milk. How would you compare with animal fat? While you are breathing, so many microorganisms go into your lungs and the elimentary canal. Does it mean that you are a non-vegetarian? Please understand as to how the bludy YCP Government played with the sentiments of people.
Sir
Pls circulate the video which has created furore and protest by the public, about the pathetically inferior quality food served in "Annadaana" at Tirumala, just before the elections during YSRCP Govt regime. Thank you 🙏
EE shoulder bags ni TTD ki dooranga unchandi . Apavitramu chesaru
🙏🙏🙏🙏🕉️🕉️🕉️🚩
సార్ ఈ నాలుగు రోజుల నుంచి ఎవరు ఎవరు యుట్యూబర్ గాని చానలు గాని రాజాకీయ నాయకులుగాని CM గాని మాటలు తప్పు సార్ మీ అందరి ఇల్లలో ఎదో వకటి వినాచనము జరగక మానదు సార్ వెంకటేశర సామీని తక్కువ అంచన విచారు మీరు మాట్లాడే వారందరు తద్యం జరుగు గాక నమోవెంకటేసాయ గోవింద గోవింద
Very very bad news
పావురాళ్ల గుట్ట వేచేస్తుంది
Deeniki bhadulina vallandarini sikshinchali Emeti ee arachakalu AA Venkateshwar Swami tappu chesina Villanu skhamincha kudadhu.
ha Modi ji your adopted son Mr. Jagan Mohan Reddy had offerd you a best NV Dish in the shape of Tiruphti Swamiji Laddu. How is it?
Did you attend the adoption function what did you eat there veg or nonveg prepared with jagans ghee. Parithranaya sadhunam vinashayacha dushkrutham jai sree ram. Smt subhaashini thirupathi.
Mee Amma mogudu British paster cheppada? Modi son jaggu gadu ani😂😂😂😂😂
Mee thumbnail baga ledu
Adaynaa janalu e majaya. Ladfulu Baga thintunaru....
Anna kallalo nellu vastunnay hinduvula chetto govulanu hindus notito tinipinchadam endhi 😢😢
Kishore Kumar garu miru last lo cheppi natlu case lu pettali,sikshinchali.ede correct.yentati varu Aina vadala kudadu.p.inko visayam YCP pari palanalo chesina okkokka scams,crimes,annitini oka book lo rasi prajalaku teliya parustu undali.future lo YCP ante yenta goppa party yo Ani prajalu mataladu kovali.naku aite edi political party kaadu,kakudadu.
Vallu thinayy anni laddu loo kalup tunaru....
Is it true, still I can’t believe… devuda
Swamy hinduvulanu kshaminchu tandri, daivanga pujinche gomata ni, ninnu govinda antene govu inda ani ardam alanti danni maa notiki andincharu venkateshwara
Matamarpidi mofiya ki 😢😢 antam palakali, hinduvulani darma brastulanu chesaru kadara
Yes e jagan chi sc na
కాపాడటానికి ఇండియా లో చాలా కోర్ట్ లు వున్నాయ్. మనకు ఖంటాసోషా 😄
సరే బ్రదర్ సాక్షి డిబేట్ లో గుజరాత్ ల్యాబ్ అది అని, చంద్రబాబు నాయుడు తొందర పడి నోరు జారాడు, అని ttd ఉద్యగాసంఘాల నాయకుడు వ్యకయానిస్తున్నాడు కదా, టీటీడీ లో ల్లాబ్లునాయి టెస్ట్ లు జరుగుతాయి అని అంటున్నారు ఏది నమ్మాలి
సుబ్బారెడ్డి ,కరుణాకరరెడ్డి ,సాక్షి ఛానల్ ఇది CBN చేయిస్తున్నాడు అని అరుస్తున్నారు.మరి దానికి సమాధానం?
జగన్ గాడు zptc గా కూడా పనికి రాడు
A adaralu ala vachayo andhareki thelusu madechi petuko fake news fake report s
Ika dengey
Anduke Mee ycp ni fake party anedhi
😂😂😂
5 యేళ్లు జగన్ పాలనలో కల్తీ జరగలేదు 3 నెలల చంద్రబాబు పాలన లో కల్తీ జరిగింది అంటే ఆ కల్తీ చంద్రబాబు చేసిన కల్తీ కదా.
తిరుమల దేవస్థానం రిపోర్ట్ లో లేని జంతువుల కొవ్వు టీడీపీ వాళ్లు పంపిన నెయ్యి లో ఎలా వచ్చింది ? వాటిలో కూడా సమాధానం కావాలి కదా. జూలై లో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా కేసు ఎందుకు పెట్టలేదు ? ఖచ్చితం గా టీడీపీ వాళ్ళు కొవ్వు కలిపిన నెయ్యి ల్యాబ్ కి పంపారు అని అర్దం అవుతుంది.
Aree Meelaanti naa kodukulni Pentaa raasi Chepputho Kottaali Inkaa La adalo Support NANDINI Ghee Yenthuku Cancel Chesaaeraa 50Years nunchi Vallee Supply Chestuntee Yenthuku marchaarraaa Pitchaa postlu pedithee Public lo Cheppu thegiddiee naa kodakullaraa YV Subba reddy Chrstian Vaadni TTD Chairmen gaa Yevadraa pettedhiee Aanaka kodukulaki GOD meedhaa Viswaasam Vuntundaa TTD Ni Brastu pattinchaaru Vakko naa kodukuni HANG Cheyyaali
Ahaaaaaa
are you from 5k Paytm batch Suri gaaa😂😂😂😂
Entra gorre me Amma British paster pakka lo padukoni kannada?
Kaadhu aavishayan bayatiki raaledhu ani cheppu.nuvvu itle aa psycho ku support chestunnaavante .nddb lanti samstha ichina report adhi.gatha 5years paalana lo ne jarigina goram.
Nice SAIR Good 🙏🙏