సూపర్ సిస్టర్ నెక్స్ట్ వీడియో హై నెక్ బ్లౌజ్ ఫ్రంట్ నార్మల్ కటింగ్ అలాగే ఎల్బో హాండ్స్ బ్లౌజ్ కటింగ్ చూపించండి సిస్టర్ ప్లీజ్ నీ కన్నా ఎంత క్లియర్ గా ఎవరు చెప్పలేరు థాంక్యూ వెరీమచ్ సిస్టర్ 🙏🙏🙏🙏🙏👌👌👏👏👏👏
హాయ్ మేడం బాగున్నారా మీ వీడియో చూసి చాలా నేను నేర్చుకున్న మేడం మీరు ఏం చెప్పినా చాలా అద్భుతంగా చెప్పారు మేడం మేడం స్కూల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి మేడం గారు ప్లీజ్....
Miru చెప్పినట్లే cutting and stitching follow avutunnanu high neck blouse,back hooks blouse perfect ga వచ్చాయి కానీ normal blouse anaga deep neck blouse front part అస్సలు సెట్ avvatledu,ఫ్రంట్ హుక్స్ పెట్టే side part చిన్నగా అవుతుంది solution or reason cheppandi mam
మీరు కుట్టే బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ సైడ్ లో ఎక్స్ట్రా క్లాత్ ఏమీ మిగలడం లేదు. మీరు చెప్పిన కటింగే చేస్తున్నాను, కానీ మేము కుట్టే బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ సైడ్స్ లో చాలా క్లాత్ మిగులుతోంది అంటే బ్యాక్ పార్ట్ తో సమానంగా క్లాత్ రావడం లేదు ఎందుకు అలాగా
Stitching లో problem సిస్టర్ ,, front పార్ట్ cross కటింగ్ కాబట్టి హాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ,, షేప్ belt జాయింట్ చేసేటప్పుడు సాగుతుంది అందుకని మీకు ఎక్కువ వస్తుంది సిస్టర్ front పార్ట్ లాగా కుండా stitch చేయండి
Excellent teaching madam. Thanks a lot ! Your teaching helped me a lot.
Hi akka me video's valla Naku tailoring Lo chala improvement vachindi thank you so much akka😊
Just ippude anukutunna me stitching vedios chuddamani ventane new apload chesaru thanks sis
You are explanation is so good.thanks for you.
Mee valle Naku blouse cutting and stitching vachindi akka tq so much akka ❤❤❤
సూపర్ సిస్టర్ నెక్స్ట్ వీడియో హై నెక్ బ్లౌజ్ ఫ్రంట్ నార్మల్ కటింగ్ అలాగే ఎల్బో హాండ్స్ బ్లౌజ్ కటింగ్ చూపించండి సిస్టర్ ప్లీజ్ నీ కన్నా ఎంత క్లియర్ గా ఎవరు చెప్పలేరు థాంక్యూ వెరీమచ్ సిస్టర్ 🙏🙏🙏🙏🙏👌👌👏👏👏👏
Super super expaln
Chala baga choopisthunnaru madam mee style cutting chest blouse kuttukunte baga kuduruthunnnayi mari evvaroo meeyantha clearityga cheppiyyaru chala thanks madam
Thank you akka chala vivaranga chapparu
మీరు చాలా కష్టపడుతున్నారు సిస్టర్
Thanku sooo much sister ❤️
👌 chala easy Gandhi stitching akka
Chala baga cheptunnaru sister
Thankyou very much mam
Tq so much nice explanation
Thank you so much akka
Cut work blouse design with net....video cheyandi mam
👌👌👌👌👌 Finishing akka.
Model blouses kooda video's cheyyandi akka.
Ok శాంతి
Thanq very much akka.
🤝🤝
Super.akka
Super akka
Chala Baga chepperu sister ❤
Good information
Super explanation
Thank you akka ❤❤❤
Super సిస్టర్ miru dharmavaram vasthe నాకు చెప్పండి మిమ్మల్ని kalavali
👍👍👍👍👍👌👌👌👌👌👌
Tq so much sis❤
Hai sister thank you
Hai andi
Nice sister
Meeru vade mission and tools oka video cheyandi please
Hai andi
Hi sister..Kotha mechine theesukovalanukune variki elanti mechine baguntundo koncham sujest cheyandi sister plzzzzz....
8125232600 whatsapp number కి call చేయండి సిస్టర్
హాయ్ మేడం బాగున్నారా మీ వీడియో చూసి చాలా నేను నేర్చుకున్న మేడం మీరు ఏం చెప్పినా చాలా అద్భుతంగా చెప్పారు మేడం
మేడం స్కూల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి మేడం గారు ప్లీజ్....
Hi akka miru use chasthunna
Matiriyals scales avvanni yakkada
Thisukunnaru naki kavali link
Evandi please
Tailoring మెటీరియల్ షాప్ లో తీసుకున్నాను సిస్టర్
Machine midhane kajalu easyga ela stiching cheyalo cheppandi akka
ua-cam.com/video/P0yn172oW2Y/v-deo.htmlsi=BBL6EwRvE0jHTpFP
ua-cam.com/video/_ilpDFaXCz0/v-deo.htmlsi=yWFCry21qkbmtMJs
Hook Patti vayadaniki linning cloth saripoledu yemi cheyamantaru.okati 2m, verokati 3m annarukada but 3m cloth ravadan ledu .2mvastundi.parvaleda.cheppandi please
2 inch వున్నా problem లేదు సిస్టర్,,, కొంచెం కాజా పట్టి వెడల్పు తగ్గుతుంది problem లేదు....
Tq
Hai.akka.iam.renuka.blouse.cutting.పెట్టక
Blouse stitch chesthunnappudu front part and back part rendu same height rakapothe em cheyyali andi
9032574758 this is my whatsapp నంబర్ సిస్టర్ పిక్ పెట్టండి
Gume to yela joint cheyali .adi yee gume to joint cheyali aa gume photo petandi
Hi akka
Chest 41
West 32
Blouse cutting pettandi sister
Akka meeru se belt ke orlak chestunna ra akda kanipisthundi
అవును సిస్టర్
Miru చెప్పినట్లే cutting and stitching follow avutunnanu high neck blouse,back hooks blouse perfect ga వచ్చాయి కానీ normal blouse anaga deep neck blouse front part అస్సలు సెట్ avvatledu,ఫ్రంట్ హుక్స్ పెట్టే side part చిన్నగా అవుతుంది solution or reason cheppandi mam
ఇలా ట్రై చేయండి సిస్టర్ ua-cam.com/video/OypOzCL-evM/v-deo.htmlsi=Gqnb7pvKdH_RKX9F
😊
Akka stichin chala vivaranga kuttadam video pettandi tappulu lekinda
Akka front part kudharatam ledhu akka Ella cutting sittching
Hay madam blouse back neck two and half inches ped padhte shoulder j jari pothundi
🎉
Back part front part equal ga rakapothe em cheyyali
where maschine scissor avilable in nlr mam
దినేష్,,,కోమల విలాష్ దగ్గర సిస్టర్
Meeru Anni cross cut
Blouses cutting chupincharu kada Ave straight cut blouses ki measurements saripothaya cheppandi please??
సరిపోతాయి అండి front మెయిన్ dot వెడల్పు,, front part పొడవు పావు ఇంచ్ పెంచుకోవాలి
@@maatailoringtutorial ok thank for the reply,meeru oka sari straight cut blouses video chesi pedatara please
సైడ్ జాయింట్ చేసేటప్పుడు కాజా వైపు ఎక్కువ ఉక్స్ పట్టి వైపు తక్కువ వస్తుంది రెండు సమానంగా రావాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేయాలి అండి
ua-cam.com/video/trTm-FJb8rU/v-deo.htmlsi=NF0bU8A3JTjeoudE
Blouse front part sharpga ravatledu tips cheppandi akka
ua-cam.com/video/_QlIuBy1_6Q/v-deo.htmlsi=9bLEA76g4Rn1d-_Y
Cutting chupinchara akka
Hook patti kaaja patti pedda di ga vastundi plz konchem chepandi
ua-cam.com/video/Yh6ndb_M5hI/v-deo.htmlsi=WlJJQ9iq1b5fDGt7
మీరు కుట్టే బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ సైడ్ లో ఎక్స్ట్రా క్లాత్ ఏమీ మిగలడం లేదు. మీరు చెప్పిన కటింగే చేస్తున్నాను, కానీ మేము కుట్టే బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ సైడ్స్ లో చాలా క్లాత్ మిగులుతోంది అంటే బ్యాక్ పార్ట్ తో సమానంగా క్లాత్ రావడం లేదు ఎందుకు అలాగా
Stitching లో problem సిస్టర్ ,, front పార్ట్ cross కటింగ్ కాబట్టి హాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ,, షేప్ belt జాయింట్ చేసేటప్పుడు సాగుతుంది అందుకని మీకు ఎక్కువ వస్తుంది సిస్టర్ front పార్ట్ లాగా కుండా stitch చేయండి
ఈ మెథడ్ లో cut చేయండి సిస్టర్ ua-cam.com/video/T1K4Hs7-EBs/v-deo.htmlsi=HKenHFrj4ewnm1UD
@@maatailoringtutorial thanks for your information sister 👍
చాలా bhaga cheptunnarandi.. Ipativarakh yenni vedios chusanoo... ఏది ardhakaledhu... Mi vedio matram చాలా bhaga ardhamaindhi🎉
Avunu naku kuda migulthundi
34sizr blouse chappu akka
Hi akka blouse back part lo dot ki arm hole daggara kocham loose vastundi mistake akada correct chesukovali
90032574758 this is my whatsapp number call చేయండి సిస్టర్
Mobile number working lo ledhu ani vastundi akka
Only whatsapp సిస్టర్ normal calls రావు....
Akka what's app lo reply eyava
Call me అని msg చేయండి సిస్టర్
A gum use chesaru sister
Ee blouse cutting video link ivvandi
లైనింగ్ వాటర్ లో పిండి వేస్తారు ఎది కరెక్ట్ మేడం
వాటర్ లో తడపాలి సిస్టర్
@@maatailoringtutorial ok thanks sister 👍
అక్క స్టిచ్చింగ్ వేసేటప్పుడు పై వైపు టైట్ గా ఉంది కింద వైపు లూస్ గా దారం వస్తుంది ప్రాబ్లమ్ ఏంటో తెలియటం లేదు అక్క
Case మార్చి చూడండి సిస్టర్
Cutting video open avatledu mam
ua-cam.com/video/svE4_K0QC5k/v-deo.htmlsi=kHNclLI1I21PkR_H
Calabagacepparu
Akka meto matladali oka doubt undi mi number istara pls
9032574758 this is my whatsapp number సిస్టర్
Link
ua-cam.com/video/Shnfo17kgg4/v-deo.htmlsi=XEtoplAhVk0ifsXS
Me uru a uru andi
Nellore అండి
@@maatailoringtutorial me stitching super. Andi
మేడం మీ నెంబర్ పేటారా
Join అవ్వండి సిస్టర్ ua-cam.com/channels/KIaDo4NG9XtL2Yc86cv6EA.htmljoin
Neck చూపించలేదు
You are explanation is so good.thanks for you.
Super akka