హాయ్ అక్క మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది బాగా అర్థమవుతుంది అలాగే మోడల్స్ బ్లౌజులు కుట్టడం కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అందరూ మోడల్ బ్లౌజులు కోరుకుంటున్నారు కానీ మోడల్స్ కుట్టాలంటే భయమేస్తుంది మీరు చెప్తే మాకు బాగా అర్థం అవుతున్నాయి అక్క మోడల్ బ్లౌజులు కుట్టడం కూడా మాకు నేర్పించరా ప్లీజ్ అక్క
మేడం బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము నుంచి చెంక రౌండ్ వరకు కుట్టుబాగానే వస్తుంది కానీ హాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు బాగా క్రాస్జ్ వస్తుంది మేడం ఎందుకు అలా వస్తుంది మేడం

మీరు చాల బాగ అర్దం అయ్యేటట్టు చెప్పారండీ.thank you andi.
Ssssssssssssuper akka chala baga chepthunnaru❤❤❤❤❤
Madam body measurements to blouse cutting chupinchandi please Chala rojulanundi wait chestunnanu
Namaste madam 🙏
Stitching super madam 👌
Chala neat finishing istunnaru super akka
Double katori blouse cutting chupinchandi akka
Sister readymade dress ki hands ela joint cheyyali cheppara aaa dress ki piping undhi
Hi
Models blouse kuda videos pedatara mam
Hai sister nenu tailoring nerchukovali anukuntunnanu e machin konali sister
Akka meeru use chese iron box details cheppandi elanti iron box use ceyali fabricglue thoclothe joint chsetapudu
Sis back neck butterfly 🦋 model net petti boat neck blouse cutting and stitching cheppandi sis please
Hi Andi బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ డీప్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చూపించండి
Hai sister good morning manchi manchi tips cheptu cutting and stitching chestunnaru Chala chala happy ❤ boat neck blouse cutting videos 2 years ego vi unnai ...malli boat neck okasari cutting and stitching videos pettandi konchem please please
Mam meeru sepichedhi Chala bagundhi.nenu tamilvaru.meeru model blouses cutting and stitching videos cheyandi.nenu Wait chesthauntanu.pls.❤
❤❤❤❤❤❤
Yentha perfect ga kuttina shoulders jaripothunnai akka tips cheppandi
Sunday call cheyandi sister 2:00pm to 5:00pm
Thank you sister
Nenu yentha baga kuttina back neck broad ayipothundi nadhi small round neck
ಪ್ಲೀಸ್ ರಿಪ್ಲೈ ಯು ಒನ್ ಡೇವೆಲ್ವೆಟ್ ಬ್ಲೌಸ್ ಕುಟ್ಟಿ ಚೂಪಿಂಚಂದಿ
Hi sis cutting and stitching anta netuga ravadam ledu problem emti plz chepandi reply plz sister
Hi అక్క చాలా బాగచెప్పు తిన్నావా
Sis naa blouse west size 25 nenu cut top with boat neck kuttu kovali anukuntunna full shoulder entha thiskovali koncham cheppadi madam
Super.... work... your machine name ?
మేడం బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము నుంచి చెంక రౌండ్ వరకు కుట్టుబాగానే వస్తుంది కానీ హాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు బాగా క్రాస్జ్ వస్తుంది మేడం ఎందుకు అలా వస్తుంది మేడం
Hai sister.
Meeru thread piping double oadam thone vesarukada.neetkane undi kada.single padam avasaramledu kada?doubt clarify cheyandi sister?
Sister miru cheppinattu blouse stitch chesenu kani hand joint daggara yekkuva thakkuva vasthundi sister
Ee blouse ki amount entha theskovali akka
Akka kattera padhunu ela pettali cheppandi akka
Hai sis salt and coconut oil tho katheraki aply chesi oka dry cloth tho cleen cheyand. Shorp ga avuthundhi
Hi andi good morning
Me videos baga ardham avuthundhi sis kani kani nenu kuttinappudu crass cut blouse hands Pina frent part shoulders kindha uggu la vastundhi yala sarichesukovalo cheppara sis pls
Akka బోట్ నెక్ బ్లౌజ్ కుట్టిన అక్క ఆర్మ్ హోల్ లాగినట్టు వస్తుంది ఎందుకు అక్క చెప్పండి అక్క ప్లీజ్
Bga cheppru
Sister miru cheppinattu blouse stitch chesenu kani hand joint daggara yekkuva thakkuva vasthundi sister