తల్లికి వందనం పై చంద్రబాబు U టర్న్..! Punch Prabhakar Sensational interview On Cm Chandrababu U Turn

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • #myramedia #apelection2024 #punchprabhakar #chandrababu #tallikivandanam #latestnews #ysjagan #ycpvstdp
    తల్లికి వందనం పై చంద్రబాబు U టర్న్..! Punch Prabhakar Sensational interview On Cm Chandrababu U Turn
    #TDP #ITDP #ysrcp #AndhraPolitics #TDPTwitter #ncbn #lokeshnara #ysjagan #latestnews #breakingnews #politics #telugunews #politicalnews #ysrcp #janasena #bjp #chandrababu #PawanKalyan #AndhraPradesh #CMYSJagan #YSJaganMarkGovernance #ysr #myramedia
    Welcome to the Official UA-cam channel of Myra Media. This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
    Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions / Polls, Interviews, Financial, Health, Historical, Abroad Education, Legal, Automobile, Real Estate, Mobiles and Technology, Software, Jewelry, Beauty, Career Guidance
    With path-breaking success on running special videos like Ramayana and True Fact, Public Talks, Special Interviews, Short Film, Funny Spoofs, Interactive Visual, Movie Reviews and Celebrities Interviews, and Political Interviews. Myra Media will always ensure to be at its right position in delivering the right content at the right time.
    Check out our channel here:
    Don’t forget to subscribe, Like, Comment and Share. Also Hit the bell icon to get the latest uploaded video notifications and be the first one to check it out.
    Myra Media : / myramedia
    Myra News : / myranews
    Myra Jeevan Plus : / jeevanplus
    Reach us and Advertise with us : Info@myramedia.net
    FOLLOW US ON SOCIAL
    Get updates or reach out to Get updates on our Social Media Profiles!
    MyRa Media Facebook: / myramediatvmy Jeevan Plus Facebook : / myjeevanplus

КОМЕНТАРІ • 224

  • @prasanthkumardasari702
    @prasanthkumardasari702 24 дні тому +110

    ప్రభాకర్ సార్ వైసిపి వాళ్లు తల్లికి వందనం,,ఇసుక,, వాలంటరీ, ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి లేకపోతున్నారు, ప్రజల అత్యాశ కి పోయి టిడిపికి ఓట్లు వేశారు వారికి తగిన శాస్తి జరిగింది ఇలాంటి ప్రజలకు చంద్రబాబు ఏ కరెక్ట్

    • @Asrfin
      @Asrfin 24 дні тому +23

      ప్రజల్లోకి వైసిపి వాళ్ళు తీసుకెళ్లేది ఏందండి. ప్రజలకు కష్టమైతే వాళ్లే రావాలి బయట. అంత మంచి చేసిన జగన్ గారిని ఓడగొట్టారు కదా. వాళ్లకు అవన్నీ అవసరం లేదేమో. అవసరమైతే వాళ్లే వస్తారు.

    • @anjeneyaraeddykr7548
      @anjeneyaraeddykr7548 24 дні тому +10

      Super bro ​@@Asrfin

    • @jalsawithjagan4348
      @jalsawithjagan4348 24 дні тому +4

      Mi ap vallu yerripuku lu nijam ga ma telagana vallu chala better evarini nammali evarini nammakudadhu anedhi ts valaki telisinatlu ap valaki teliyadhu...😂 Jai telagana

    • @lgrreddy
      @lgrreddy 23 дні тому +2

      Bro 1000%right

    • @suneethat4323
      @suneethat4323 23 дні тому

      S​@@Asrfin

  • @manoharkalla2590
    @manoharkalla2590 24 дні тому +47

    ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళందరూ తూర్పుకు తిరిగి వందనం చేయాలి అంతే

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 24 дні тому +53

    చంద్రబాబు అన్న ఎంత మంచి వాడే, పిల్లనిచ్చిన మామ కొంప ముంచినాడే. చంద్రబాబు అన్న ఎంత మంచి వాడే, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి నాడే.

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 24 дні тому +85

    పోయాం మోసం పోయాం మోసం పోయాం మోసం బ్యాటింగ్ బాబా 2024

  • @kancharanasankararao4271
    @kancharanasankararao4271 24 дні тому +55

    తాగుబోతు ల తీర్పు ఇది అభివ్రుద్ది చెందిన దేశాల్లో అయితే అర్దం చేసుకుంటారు
    కమ్మ వాడి కాళ్ళ క్రింద ఉండాలి

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 24 дні тому +69

    తల్లి కి వందనం... మహా పంగనామం!
    ఫ్రీ ఇసుక టిడిపి కార్యకర్తలకు ఇం... ధనం!
    అమరావతి లో పిచ్చి చెట్లు తొలగింపుకు 36 కోట్లు కేటాయింపు... టిడిపి అవినీతి కార్యక్రమానికి తొలి మెట్టు!!!

  • @shaikbujji8488
    @shaikbujji8488 24 дні тому +24

    అమ్మ వడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశాడు చంద్రబాబు గారు.ఇప్పుడు తల్లికి వందనం నాన్నకు తద్దినం అనాల

  • @sujyoganta5995
    @sujyoganta5995 24 дні тому +29

    పవన్ కల్యాణ్ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను అన్నాడు కదా దాని గురించి మాట్లాడటం లేదు

    • @AS_11114
      @AS_11114 23 дні тому +1

      Aayana anni cheptharu .. chepthe chesinatte ani manam oohinchukovali cheyledhani adagakudadhu
      32000 aadavallu thappioyaru volunteers valla ani cheap abaddhalu cheppina vadi nunchi anthakante expect cheydam mana thappe avthundhi

  • @puvvulaarjunarao5014
    @puvvulaarjunarao5014 24 дні тому +54

    ప్రస్తుత రాష్ట్ర టీటీడీపీ నాయకత్వం సూపర్ six పథకాలు యేమి జరుగవు, యిది పూర్తిగా నిజం

  • @kancharanasankararao4271
    @kancharanasankararao4271 24 дні тому +54

    వాడు ఇలా చేస్తాడని ముందే తెలుసు

    • @shankarraosuchikonda8805
      @shankarraosuchikonda8805 24 дні тому

      AP peoples not a beggars they want development okay

    • @user-rx5jg6ws4t
      @user-rx5jg6ws4t 24 дні тому

      ​@shankarraosuchikkamaravathi development onda8805

    • @Aditya31315
      @Aditya31315 24 дні тому +3

      @@shankarraosuchikonda8805me chamba ne istha ani promise chesadu kada….

    • @user-ku1dz9em1f
      @user-ku1dz9em1f 23 дні тому +2

      😄😂🤣🤣🤣🤣

  • @viswanathreddyregatipalli9787
    @viswanathreddyregatipalli9787 24 дні тому +19

    అన్న పంచ్ ప్రభాకర్ అన్న నువ్వు చెప్పిండు 100% కరెక్ట్ చంద్రబాబు ఇప్పుడే గాని నిజాన్ని ఒప్పుకోవడం ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నిజం ఒప్పుకుంటే తల వెయ్యి ముక్కలైతుంది అన్నాడు నిజమన్నా అది నిజమే నిజం

  • @eswararaok3847
    @eswararaok3847 24 дні тому +19

    చంద్రబాబు నాయుడు ఇవ్వడం అని తెలుసు ప్రజలకు అత్యాశ పడి ఓటు వేశారు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు ఈకలు తీసుకుని ఇంట్లో పెట్టుకోండి tdp ki ఓట్లు వేసిన వాళ్ళందరూ

  • @satyaj6741
    @satyaj6741 24 дні тому +35

    తల్లికి పంగానమం, పిల్లల నోటిలో సున్నం, తండ్రికి ఇదనం ఒక్కటి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు...
    ఇచ్చిన హామీలు అన్ని ఇపిచ్చ టానికి , ప్రభుత్వం మెడలు వచ్చి పని చేపిస్తాను ఆన్న మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్నారు..

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 23 дні тому +5

    మన ఇష్టంగా ఓటేసి గెలిపించుకుంటాము జగన్ మీద పడి ఏడవడం సమంజసం కాదు. 🙏🙏

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 23 дні тому +4

    మల్ల మల్లఅదే కూడా చెబుతున్న ప్రజలు కూటమి నీ భారీగా అసహ్యించుకున్నారు,జగన్ కి ఓటు వేశారు

  • @adeppaadhi5994
    @adeppaadhi5994 24 дні тому +9

    Super anna Prabhakar anna

  • @kancharanasankararao4271
    @kancharanasankararao4271 24 дні тому +24

    ఈకలు ఇస్తాడు నక్క జిత్తుల నారా

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 23 дні тому +3

    15 సం ఏం చెయ్యని వాడు ఇప్పుడు చేస్తాడని ఎలా అను కున్నారు, చేసింది చెప్పుకోవడం రాదు వైసీపీ కి.

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 24 дні тому +12

    Super sir

  • @sanjeevatanguturi1482
    @sanjeevatanguturi1482 24 дні тому +3

    superb explanation Dr Prabhakar garu. 😍😍😍😍

  • @tareenfarooq156
    @tareenfarooq156 24 дні тому +8

    SUPAR ANNA

  • @SS5PK
    @SS5PK 23 дні тому +3

    ప్రభాకర్ అన్న చంద్రబాబు నాయుడు గారు మాయ చేస్తారన్న విషయం తెలిసి కూడా కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇప్పటికీ సమర్థిస్తున్నారంటే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదు

  • @manaAP-shineEswar
    @manaAP-shineEswar 24 дні тому +11

    🎉 sir నమస్తే గుర్రె కస్సాయి వాడిని నమ్మినట్లు,15 ఇయర్స్ గా Ap జనాలు యూటర్న్ బాబు నీ నమ్మడం
    Cm అయ్యినక పథకాలు కోత కోసి నమ్మించి జనాల గొంతు కొయ్యడం. ఇదే రోటీన్ అవుతున్నది ఇటు వంటి మోసగాడిని నమ్మి మోసపోవద్దు అని జగనన్న నెత్తి నోరు అరిగి పొయ్యేల చెప్పాడు..🎉 .

  • @Rama_varma5282
    @Rama_varma5282 24 дні тому +6

    💙🇸🇱🙏 ప్రభాకర్ అన్న అమ్మకు వందనం వద్దు 💙💙.
    💙💙 చంద్రబాబుకు తద్దినం ముద్దు 🙏🇸🇱💙

  • @jamalbasha4963
    @jamalbasha4963 23 дні тому +2

    కనీసం మన మద్యం మహానుభావులకి కూడా న్యాయం జరగలేదు. 😢

  • @kondareddy878
    @kondareddy878 24 дні тому +7

    ఒకరు మోసానికి ప్రతి నిధి. మరొకరు కల్లు తాగిన కోతి యింకా రాష్ట్ర ప్రజలు పరిస్థితి ఏంటో

  • @bharathinikhil4455
    @bharathinikhil4455 24 дні тому +5

    Anna miru నిజం matladu tunnaru Anna ప్రజలకు బాగా jarigindi

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 23 дні тому +2

    ఓటు వేసాక మోసo చేస్తే ప్రజలు ఏం చెయ్యలేరా,, ఇక అంతేనా,,,

  • @srk4104
    @srk4104 24 дні тому +19

    EVM BABU pettaduga Ammaku Panganamam 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @user-ln9kb1ip3j
    @user-ln9kb1ip3j 24 дні тому +5

    చంద్రబాబు మోసగాడని మాకు తెలుసు సార్ అందుకే మేము ఓట్లు వేయలేదు సార్ అయినా ఎలా గెలిచాడో ఇప్పటికి అర్ధం కాని మిస్టరీ మిస్టరీ మిస్టరీ కోట్ల డాలార్ల ప్రశ్న ప్రశ్న ప్రశ్న

  • @gpr6929
    @gpr6929 24 дні тому +5

    ఎవడైనా సీఎం కానీ..... జగనన్న ని ఫాలో కావలసిందే....... జగనన్న క్లియర్ గా చెప్పాడు.... మనకున్న బడ్జెట్ లో.... ఇప్పుడున్న అన్ని పథకాలు కొనసాగిస్తానని చెప్పాడు..... గొర్రెలు వినలేదు........ అనుభవించండి....

  • @pallenageswareddy2179
    @pallenageswareddy2179 24 дні тому +5

    ఇదే కదా సంపద సృష్టి పోలవరం , రాజధాని, అయి పోయి నా ఈ ఇపుడు బాగాపురం అడ్వర్టెజ్ అవుతుంది

  • @VenuJames-wq8lh
    @VenuJames-wq8lh 24 дні тому +7

    Babu chethilo marosari prajalu
    Mosapoyaru😂😂😂😂😂

  • @maheshreddy4851
    @maheshreddy4851 24 дні тому +3

    U టర్న్ బాబు pk

  • @sukkuar263
    @sukkuar263 24 дні тому +9

    Namaste Punch anna Anchor garu

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 24 дні тому +3

    తల్లికి వందనాలు ఎక్కువ అయితే నాన్నకు బుడ్లు ఎక్కువ వుతాయి.

  • @balub2526
    @balub2526 24 дні тому +18

    ఎన్నికల ప్రచారంలో ఒక్కరు పిలలు ఉంటే పిల్లలు కన్నంdey
    అన్నన్ండు బొలిగడాడు

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h 24 дні тому +6

    తల్లికి చిప్ప నాన్నకు బుడ్డి చెంబుగాడి మయాజాలం

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 24 дні тому +5

    అమర్ గారు చంద్రబాబు నాయుడు చెప్తాడు గెలిచిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని ఆపోజిట్ గా కూడా మాట్లాడతాడు

  • @vaddesubbarayudu1653
    @vaddesubbarayudu1653 24 дні тому +14

    ఈ అమ్మ వడి పై పవన్ కల్యాణ్ గారిని అడగాలి సార్

  • @raghuvarran8053
    @raghuvarran8053 24 дні тому +4

    తల్లికి బాబుగాడి వంచన

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p 24 дні тому +4

    వాళ్ళ పేల్లం ను అడ్డం పెట్టుమను సరిపోతుంది ఇద్దరు సరిపోతుంది

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 24 дні тому +4

    తల్లికి వందనం కీ రూల్స్, నాన్నకి ఇందనం నో రూల్స్, నమ్మి మోసపోయిన తల్లులు,మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే 15000RS చొప్పన ఒక్కొక్కరికి అన్ని 15000RS ఇస్తాము అనీ చెప్పి ఇప్పుడు జగనన్ననీ ఫాలో అవుతున్నాడు ఈ ఛీ బీ న్,అల్ ఫ్రీ బాబు అన్నీ పథకాలకు పంగనామాలు పెడుతున్నారు, మరి ఈ పూనకాల స్వామి DCM ప్రశ్నించకుండ ఎక్కడ ఉన్నాడో, ఈ DCM కీ అతి త్వరలో పంగనామలే 🤣...
    జై జగనన్న 🙏🙏🙏

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala 23 дні тому +1

    ప్రభాకర్ అన్న నువ్వు చాలా చక్కగా చెప్పావు కానీ ఈ ప్రజలకు తెలియాలి ఎవరు ఏంటి అనేది ఈ చంద్రబాబు నాయుడు ఏమి చేయడు మనకు తెలిసిందే కదా అన్న జై జగన్

  • @karthikeditz8599
    @karthikeditz8599 24 дні тому +7

    Always E V M Babu Fake..... Jai Jagan Anna. A. P king Jagan Anna.

  • @user-yk7sp9nm8r
    @user-yk7sp9nm8r 24 дні тому +20

    తల్లి వందనం ఇస్తానని చంద్రబాబు వ చెపుతున్నారు కదా అది ఎంత నిజం జగనన్న ఇచ్చినట్టు ఇవ్వగలరా

  • @raghavvendra
    @raghavvendra 23 дні тому +2

    తల్లి కి వందనం కు కూడా తద్దినం పెట్టేసిన కూటమి 😂😂😂

  • @vijdon1611
    @vijdon1611 23 дні тому +1

    #5 వేలు కాదు 10 వేలు ఇస్తాం అని వలంటీర్ల కడుపు కొట్టింది కూటమి - చిన్న కుటుంబాల కడుపు కొట్టడం పాపం.
    #ఒక పిల్లోడికి కాదు అందరి పిల్లలకు అని మధ్య తరగతి కుటుంబాలను ఆశ పెట్టి కుర్చీ ఎక్కినారు - మీ మనస్సాక్షి ముందు మీరు ఓడిపోయినారు

  • @mashansi4004
    @mashansi4004 24 дні тому +2

    Boss thumbnail మార్చండి..
    "తల్లికి మంగళం"😂😂😂

  • @sujathavarma8185
    @sujathavarma8185 23 дні тому +1

    ఆడ దానితో పోల్చేంటి అన్న😂😂😂

  • @user-zv3kw3ue1q
    @user-zv3kw3ue1q 24 дні тому +4

    Govinda Govinda thalliki ondanam nannaku indhanam

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 24 дні тому +2

    Prabhakar anna dhanyavaad

  • @user-zi8db7yk9r
    @user-zi8db7yk9r 24 дні тому +2

    మా4ప్రభుత్వమ మా ఇష్టం.. బొచ్చ పీక్కొండి

  • @eshwar2059
    @eshwar2059 23 дні тому +2

    అమ్మకు వందనం కాస్తా అమ్మకు పంగనామం అయ్యింది.
    అసలు టీడీపీ పార్టీని,దాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న చంబాని నమ్మడం,నమ్మి మోసపోవడం ఏపీ జనాలకు అలవాటైపోయింది.ఈ సారి పవన్ మీద నమ్మకంతో ఓటేశామని చాలా మంది చెబుతున్నారు.ప్రజలతో పాటు పవన్ని సైతం చంబా మోసం చేశాడు.చంద్ర బాబు నయవంచకుడు.ఇంకా దారుణమైన షాకులిస్తాడు.ఓటేసినవారు భరించకతప్పదు.

  • @kotaseetharam407
    @kotaseetharam407 23 дні тому

    సూపర్ ❤️

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 24 дні тому +2

    👌👌👌

  • @bhaskarreddy-ne4cu
    @bhaskarreddy-ne4cu 23 дні тому

    Well said prabhakar Reddy garu 🎉

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 23 дні тому +1

    అన్నా ఆ స్కీమ్ లు పేర్లు ఎలక్షన్ టైమ్ లో పెట్టాలి మేనిఫెస్టో రూపములో అంతే.ఇతగాడు జత గాడు ఇద్దరం గెలిచింది EVM ల తో అంతే సో ఇక వీళ్ళు అన్నిటికీ వందనం పెడతారు.అంతకంటే మించి మనం ఏ మంచిని కలగనవద్దు

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 23 дні тому

    Super anna🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👌👌👌👌

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 22 дні тому

    నీవు స్పీచ్ ఎంత సేపు చెప్పినా వినాలనిపిస్తుంది అన్నా

  • @pgk224
    @pgk224 23 дні тому

    👊 prabakar Anna super

  • @Kothapalidurgarao
    @Kothapalidurgarao 24 дні тому +2

    Anna.pabhakar.anna

  • @udaykudayk9286
    @udaykudayk9286 23 дні тому +1

    Evm CM

  • @ranigunana8437
    @ranigunana8437 23 дні тому

    Super sir,Chandrababu antene mosam mosam antene Chandrababu that's TDP

  • @gurramnagakumari111
    @gurramnagakumari111 23 дні тому

    🎉🎉🎉Jai
    Jagan❤❤❤
    Anna❤❤❤

  • @mohanraoyarasani9965
    @mohanraoyarasani9965 24 дні тому +2

    Please do video on NRI Doctor Lokesh whose statements on Respected Jagan sir. If I am correct, he says that if Jagan comes to London he does not go back to India. What do say about Doctor Lokesh Babu.

  • @KrishnaAvvari-z5o
    @KrishnaAvvari-z5o 24 дні тому +5

    దిస్ ఇస్ వన్ అండ్ నాన్ లెజెండ్ లీడర్స్ వైయస్ జగన్మోహన్ రెడ్డి

  • @AS_11114
    @AS_11114 23 дні тому +1

    Nannaku indhanam ammaku panga naamam🤣🤣🤣🤣🤣🤣

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 23 дні тому

    Ji Jagan annya ❤❤

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 22 дні тому

    బాబు ఎప్పుడు U turn బాబె

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 24 дні тому +4

    Ankarantamiradurmargulara

  • @kosu.potanna
    @kosu.potanna 22 дні тому

    ప్రభాకర్ అన్న T. D. P. పచ్చమీడియా వారు ముసలి వారిని పరిపాలన గురించి అడుగు తున్నారు యువత ఎందుకు అడగడం లేదు అన్న

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 23 дні тому

    Jai CBN sir good sir

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 23 дні тому +1

    ప్రజలు తెలివయిన వాళ్ళు అంటారు ఆ మాట అవాస్తవం ఎందుకంటే వాళ్ళని నమ్మించి మోసం చేయటంలో సైకో చంద్రం గాడు పెద్ద దిట్ట

  • @johnykaki1989
    @johnykaki1989 23 дні тому

    అమ్మకు వందనం నాన్న మద్యం తాగి ఎక్కడబడితే నిద్రపోండి మా పరిపాలనకు అడ్డం రాకండి కూటమి సభ్యులు కోరుకుంటున్నారు

  • @mlkreddymlkreddy9263
    @mlkreddymlkreddy9263 23 дні тому

    ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు😅😅😅😅😅

  • @narasimhareddym578
    @narasimhareddym578 23 дні тому

    బాబు మాటలు ఎంత వరకు నిజం... పిచ్చి జనం ఇప్పుడు అనుభవించoడి

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 24 дні тому +1

    చూద్దాం. It is too early to discuss on this issue.

  • @jampanisastry1301
    @jampanisastry1301 23 дні тому

    జగన్ అంటేనే విశ్వాసనీయత

  • @manaAP-shineEswar
    @manaAP-shineEswar 24 дні тому +1

    😂🎉 ఎలక్షన్ ముందు తల్లికి వందనం.. ఎంత మంది తల్లులు ఉంటే అన్ని వందనాలు... ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వందనాలు కాదు
    ఎలక్షన్ తర్వాత ఒక తల్లికి నా వందనం.. ఎంతమంది పిల్లలు అంటే అన్ని వందనాలు అనలేదు అచ్చు తప్పు.. తల్లులు అన్నాను గాని పిల్లలు అనలేదు అంటాడు యూటర్న్ బాబు... ఏపీ గొర్రెలు గత 15 ఏళ్లుగా కసాయి పాలకుడిని నమ్ముతున్నారు, మో సపోతూనే ఉన్నారు 😂🎉 వాహనము సైకిలు ఉండాలి అదీ తొక్కడం రావాలి రిక్షా ఉన్న రాదేమో సార్, ఎందుకంటే రీక్షాకి 3చక్రాలు ఉంటాయి.. ఓన్లీ సైకిలు మాత్రమే చాలు..😂😂😂😂

  • @N-ri1os
    @N-ri1os 23 дні тому

    Freebies asalu vaddu 60% against it.

  • @krishnareddy4478
    @krishnareddy4478 24 дні тому +1

    Ika migilindi U turn babu gurinchi andariki telisindae kada😅

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 23 дні тому +1

    పవన్ లోకేష్ అందరూ కూడా కలిసి ఇచ్చిన సంక్షేమం పథకాలు పూర్తి మెజార్టీ తో ఉండే అవి అన్నీ కూడా కూటమి అధికారంలోకి వస్తే చేస్తానన్నారు ఇది కూడా పేక్ స్యూస్ చెప్నకండి పవన్ లోకేష్ చంద్రబాబు నాయుడు మీరు చెప్పింది కరెక్టే కాదా నమ్మి మోసం కాదా పవన్ గారు నమ్మి మోసం జరిగిందని తెలిసి కూటమి నుంచి బయటకు రండి మీ వెంట మెత్తగా ఎమ్మెల్యేలు అందరూ మీ వెంట వస్తారు మీరు ముఖ్యమంత్రి అవుతారు ముసలి పీనుగు ఏమి చేయరు లోకేష్ కూడా అంతే మీరు బైటకు రండి

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 24 дні тому

    If liquor supply at subsidized rates i.e at 25% of previous, nobody may ask anything.

  • @bhaskarreddy-ne4cu
    @bhaskarreddy-ne4cu 23 дні тому

    Votlu vesi gelipinchina prajalaki vandanam...🎉

  • @ramanadesai1794
    @ramanadesai1794 23 дні тому

    This is nammaku vandanam. Just added n. Before election ammaku vandanam. Now nammaku vandanam. N is ...

  • @chsnreddy4562
    @chsnreddy4562 24 дні тому

    Nammalemu babu

  • @rj4081
    @rj4081 23 дні тому

    Jai జగన్

  • @apparaok3868
    @apparaok3868 23 дні тому

    Thalli ki Vandhanam. Thandri ki Indhanam

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 24 дні тому

    Scrap antha ikkade unnaare😂😂😂

  • @JOGIChinna-iw1br
    @JOGIChinna-iw1br 22 дні тому

    15 వేల ఎక్కువ ఎవరు ఎవరికి చెప్పమంటారు చెప్పండి

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 24 дні тому

    Six white papers may turn down the super six

  • @telugudubbedmovies-om3ke
    @telugudubbedmovies-om3ke 23 дні тому

    CBN ki tanks

  • @leelaranikonchada23
    @leelaranikonchada23 23 дні тому

    Manaku telisinde

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 23 дні тому

    Chandra Babu Naidu prajalku panga నామాలు ఇప్పుడు కొత్త గా పెట్టేది ఏమి లేదు. ఆయన ఎప్పుడూ సిఎం. అయిన ప్రజలకు పంగనామాలు.

  • @N-ri1os
    @N-ri1os 23 дні тому +1

    Jagan capital meda ne U turn thesukunnadu. Idi pedda matter kadu. Asalu freebies motham supreme court theseyali country wide 😂

  • @chinnareddyv6028
    @chinnareddyv6028 23 дні тому

    V,W,X,Y,Z turn lu koodaa...

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 22 дні тому

    రెండు నాల్కుల బాబు

  • @btr5481
    @btr5481 24 дні тому

    2027,cm,jagan

  • @anjana6041
    @anjana6041 23 дні тому

    Whatever you told bro, most of the middle and poor people voted for Jagan Anna only but there is a mystery in this election counting with EVM tampering.