Maa Nanna Naxalite Full Movie | Raghu Kunche | Suneel Kumar Reddy | Chadalavada Srinivasa Rao
Вставка
- Опубліковано 9 лют 2025
- Maa Nanna Naxalite Full Movie on STTV Films. Maa Nanna Naxalite Latest 2022 Telugu Movie Ft. Raghu Kunche, Ajay & others. Music by Praveen Immadi. Written & Directed by Suneel Kumar Reddy. Produced by Chadalavada Srinivasa Rao.
#MaaNannaNaxaliteFullMovie #MaaNannaNaxalite #RaghuKunche #Ajay #SuneelKumarReddy
#SuneelKumarReddy #ChadalavadaSrinivasaRao
Movie Details :
Movie - Maa Nanna Naxalite
Banner - Anuradha Film Division
Cast - Raghu Kunche, Ajay & others
Director - Suneel Kumar Reddy
Producer - Chadalavada Srinivasa Rao
Editor - Krishna Mandala
Choreographer - S V Sivaram
Watch More :
Gangster Gangaraju Movie Title Full Video Song : • Video
Emo Elaaga Lyrical Video : • Video
Ella Ella Lyrical video : • Video
For More updates about STTV Films,
Like : / sttvfilms
Follow : / sttvfilms
Follow : / sttvfilms
Subscribe : bit.ly/2AAhOI9
తండ్రి విలువను చాటి చెప్పే చిత్రం ఇది. చాలా బాగుంది. సినిమా రచయితకి చిత్రంలోని పాత్రలను పోషించిన నటులందరికీ నా ధన్యవాదములు
అందరూ గొప్పగా నటించారు,చూస్తున్నంత సేపు, మనసంతా చేదెక్కింది. రఘు సర్, lb. శ్రీరామ్ సర్....వీరి ఇద్దరి నటన సూపర్.... ఇది చాలా రోజుల వరకు వెంటాడుతుంది....మూవీ ముగిసినా గుండె బరువు అలాగేవుంది....
విలువల గొప్పతనాన్ని మహోన్నతంగా చూపించిన అంతే గొప్పగా ప్రజా పోరాటాన్ని తెరకెక్కించిన గొప్ప దర్శకునికి కృతజ్ఞతలు. మీ దర్శకత్వం అనన్యసామాన్యం
ఇంత అద్భుతమైన సినిమాను అందించిన డైరక్టర్ గారికి హ్రుదయపూర్వకంగా దన్యవాదాలు.. అలాగే పేద ప్రజలకోసం సొంత కుటుంబాన్ని. ప్రాణాలను. త్యాగం చేస్తు అలుపెరుగని పోరాటాం చేస్తున్న నా అన్నలకు వారి పాదాలకు. నా సరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్న.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి తిరుగుబాటు. నేను చేయలేకపోతున్నందుకు ఒక మనిషిగా పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్న.....
చాలా గొప్ప విలువ సినిమా సమాజానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం.
తండ్రి ప్రేమ, తండ్రిపై ప్రేమ... ఈ రెండింటినీ కళ్ళకు కట్టినట్టు చూపుతూ విప్లవకారుల కుటుంబ విరహ వేదన, సామాజిక వేదన తెలియజేశారు.. హ్యాట్సాఫ్...
Super movie.. రఘు కుంచె గారి నటన అద్భుతం.. రావు రమేష్ గారేమో అనుకున్నా సినిమా మొత్తం. Lb gaaru అదుర్సు.. క్లైమాక్స్ లో కొడుకు నటన అద్బుతం.. స్టోరీ, screenplay, direction అద్భుతం
తండ్రి ప్రేమ ను కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ మావోయిస్టు జీవిత చరిత్ర చూపించినటువంటి సినిమా నాకు చాలా బాగా నచ్చింది సినిమా సూపర్ కమ్యూనిస్టు సిద్ధాంతాలు నాకు బాగా నచ్చుతాయి
చాలా మంచి సినిమా కళ్లల్లో కన్నీళ్ళు వచ్చాయి🙏✍️
సినిమా చూశాక ఎం మాట్లాడాలి మటలు కూడా వస్తలేవ్ 😭😭😭 సూపర్ సినిమాను- 2 చేయండి దయచేసి 💐❤️👏🙏🙏🙏
నాన్న ప్రేమను త్యాగం చేసిన విప్లకారులకు పాదాభివందనములు విప్లవానికి మరణం లేదు. విప్లవ ద్రోహులకు మరణం ఉంటుంది
X lent movie... సినిమా చూస్తే కన్నీళ్ళే వస్తాయి..నాన్న చనిపోయిన కొడుకులకి తెలుస్తుంది నాన విలువ we miss you నాన్న...నాన ఇస్ రియల్ హీరో
నాన్న ప్రేమ "ను" త్యాగం చేసిన విప్లవకారులకు ...పాదాభివందనం, వారు యుక్త వయస్సు, మధ్య వయస్సు, వృధ్యాప్యం.... కూడా ప్రజలకోసం త్యాగం చేసిన తల్లీ తండ్రుల కు విప్లవ జోహార్లు.... ఇది సినిమా మాత్రమే... విప్లవ త్యాగాలు నిలువెత్తు నిదర్శనం అన్నారు పెద్దలు
nice movie
@@thirupathigopathi7172 yes
Nice movie voluble words in life in movie.
ప్రేమ మరియు ఉద్యమం ఏదీ కల్తీ కాదు అని నిరూపించిన సూపర్ సినిమా రఘు ఎక్స్లెంట్,కొడుకు పాత్ర సూపర్, జర్నలిస్టు అంటే ఏందో చూపించిన ఎల్బి శ్రీరాం
ఈ సినిమా చాలా బాగుంది అన్నలు రావాలి
లాల్ సలాం కామ్రేడ్
మీ ఆశయాలు వర్ధిల్లాలి
✊✊✊✊✊✊✊✊
చాలా విలువలతో కూడిన సినిమా తీసినందుకు డైరెక్టర్ నిర్మాత నటి నటులకు ముఖ్యంగా lb శ్రీరామ్ ..రఘు కుంచె గారికి ప్రత్యేక ధన్యవాదాలు💐🤝🙏
రఘు కుంచె గారు గాయకుడు అని తెలుసు కానీ యాక్టింగ్ సూపర్ అని ఇప్పుడే తెల్సింది.. సూపర్ 👌👌
సినిమా కాదు ఒక తండ్రి ప్రేమ ,నమ్మిన సిద్ధాంతాలని కొడుకు పై ప్రేమని రెండింటి ఒకే ట్రాక్ పై చూపించిన డైరెక్టర్ కి వందనాలు..ఎందుకో సినిమా అని తెలిసిన కూడా గుండె బరువెకింది.
ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే నాకైతే కన్నీళ్లు ఆగలేదు❤❤❤
నాన్న అంటే మన జీవితం,నాన్న ప్రేమ అనంతం,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
bokkA em kadoo
@@raaa8600ఎవడి ఖర్మ వాడు అనుభవించాల్సిందే, ఇలా,,,,,,,,
సినిమా చాలా బాగుంది పార్ట్ 2 కూడా ఉంటే చాలా బాగుంటుంది. ✊✊🚩🚩🚩🚩
మాటలు చాలా పదును గా ఉన్నాయి. మాటలు ఈ సినిమా బలం. మంచి సినిమా
లాల్ సలాం కామ్రోడ్...✊️🚩... మీ త్యాగమయ జీవితాలకు అరుణారుణ వందనాలు... విప్లవ జోహార్లు... ఎఱ్ఱ జెండా రెపరెపలు అజరామరం.... తరతరాలకు అరుణోదయం ...
chala bagundi...adbhudhamina cinema..salute to all fathers..story , screenplay ,direction excellent ga undi..super..
చాలా మంచి సినిమా ఎన్ని సార్లు అయిన్ చూడొచ్చు
Lb శ్రీరామ్ గారి నటనకు పాదాభివందనాలు సినిమా చాలా బాగుంది ఇటువంటివి మనకు తెలియని సినిమాలు చాలా వున్నాయి. కాని ఇటువంటి సినిమాలను chudam అంతే. మంచి మెసేజ్ వున్నా సినిమాలు చూదాం
సూపర్ సినిమా విప్లవ కారుడు మరణం పోలీస్ ల చేత కన్నీరు పెట్టించింది చూడు విప్లవం అంటే అది. విప్లవానికి మరణం లేదు⛳⛳⛳⛳
అవును మ నాన్న కూడా నక్సలైట్ అని గర్వంగా చెప్తా
Raghu kunche Garu
Super acting
Excellent directior
Super director
Ma nanna chanioyinappudu naku peddaga thelivi ledhu kani e movie chusaka nanna prema gurthuku vacchi chala edichanu .......Great Movies ...tnq Movie Team
ఎమోషనల్ మూవీ చిన్న సినిమా మరియు లో బడ్జెట్లో తీసినా కూడా చాలా బాగుంది దీనికి సరైన బడ్జెట్ ఉంటే సినిమా సూపర్
ఒక నక్సలైట్ కథను కళ్ళకు కట్టినట్లు చూపించారు......
బంధాలు, ప్రజాస్వామ్య విలువలు, మాటకట్టుబడులు ఇవన్నీ అద్భుతంగా చిత్రీకరణ చేశారు, మీకు వేయి వందనాలు 💐💐💐💐👏👏👏👏👏🪴🪴🪴🪴
సూపర్ మూవీ డైరెక్టర్ చాలా బాగా తీశాడు 👍🏻👍🏻👍🏻
Father and son emotional love 💖
ఏడుపు ఆగడం లేదు సినిమా అని తెలిసిన ,ఇది ఒక నాటకం అని తెలిసిన. నాకు నక్సలైట్ అంటే చాలా ఇష్టం సూపర్ సినిమా
నాన్న ప్రేమకు తగ్గని విప్లవం వర్ధిల్లాలి సూపర్ హిట్ మూవీ ❤❤❤ఐ లవ్ డాడీ
కన్నీళ్ళు ఆగలేదు సినిమా కాదు ఇదీ ఒక జీవితం విప్లవం అంటే ఒక త్యాగం ఇప్పుడు కొంతమందికి అదీ అర్థం చేసుకోలేని స్థితి లో ఉన్నారు దయచేసి వాళ్ళ త్యాగాలు అర్థం చేసుకో పోయినా కనీసం తప్పుగా మాట్లాడకండి జోహార్ కొండా రాములు మా తాత గారు 😂😂😂😂😂 Miss you తాతా
సినిమా చాలాబాగుంది రఘు కుంచె LB SRIRAM ఒక జర్నలిస్టుగా తన pathrakku ఊపిరి పోషరు సూపర్ మూవీ
రఘు కుంచె, ఎల్ బి శ్రీరామ్ నటన అద్భుతం, కంట నీరు తెప్పించి న సీనిమా
జై కామ్రాడ్ మీరు ఉన్నపుడు సూపర్ ఉండేది...
Ee movie chusi kannellu vachinavallu entha mandi
చాలా బాగుంది
కన్నీరు ఆగటం లేదు
సూపర్ మూవీఅందరికీ పాదాభివందనం
సూపర్ గా వుంది anna మూవీ.... కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసిన ఫస్ట్ సినిమా.......
ఇలాంటి విలువలు కలిగిన సినిమాలు ఇంకా రావాలి
చాలా బాగుంది తమ్ముడు kk
Thank you anna
Really very good movie
Last koduku song vinte&last scene lo. Na kallaku neellu vachayi
Cinima chala bagundhi
పూర్వ కాలంలో నీతి తప్పే వారు కాదు సొంత కొడుకును సైతం హత్య చేయడానికి సిద్ధపడ్డాడు ఆ జర్నలిస్ట్ సిద్ధాంతాల కోసం భార్యా పిల్లలను సైతం విడిచి వెళ్లిన వ్యక్తి తిరిగి తన పుత్రవాత్సల్య మమకారం చంపుకోలేక తిరిగి వస్తాడు ఇదే మానవ ప్రేమంటే
మైండ్ బ్లోయింగ్ movie
తెలంగాణ రాష్ట్రం నా జీవితమే సర్వనాశనమైంది! తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి నాలో ఎలాంటి మార్పు రాలేదు! అంత నమ్మించి మోసం పరుస్తున్నారు, నన్ను ఏ పరంగా కూడా అభివృద్ధి చేయలేరు నిరుద్యోగి, ఎవరికి ఓటు వేసిన కూడా వేస్ట్! చివరికి మనం కష్టం చేయడం తప్పదు!
Adbutam cinema chala bagundi.raghu kuncheku congratulations.kondapalli sitaramaiah ante makupranam.aya sahasalu vintu perigam,
Super movie 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉1000000000 good job.
జంపన్న కొడుకు & అజయ్ సెంట్ మెంట్ సీన్ సూపర్❤❤❤
నాన్న ప్రేమ బాగా చూపించారు
చాలా అద్భుతమైన సినిమా.....
ఇలాంటి సినిమాలు తీయలు పిచ్చి పిచ్చిగా వుండే వి కాదు.......
ఈ సమాజం సరిగ్గా నడవాలంటే....నక్సలైట్ వల్లనే అవుతుంది...ఆ భయం వల్ల....
ఈ సమాజం ఈ వ్యవస్థలు తమ పనులు తాము సరిగ్గా ఎప్పుడు పనిచేస్తాయో అప్పుడే నక్సలైట్ లు పుట్టుకు రారు..
మీ అవినీతి వల్లనే వారు పుట్టుకొస్తారు....
అందరికీ లాల్ సలాం... కామ్రేడ్స్...అందరూ
డైరెక్టర్ కి అభినందనలు ఇలాంటి మంచి సినిమా అందరికి అందించినందుకు
Super 💯💯💯 cinima sir
ఈ దేశ ప్రజల భూస్వాముల చేతుల్లో నలిగి పోతున్నప్పుడు దానిని ఎదుర్కొనే దమ్ము ఈ గవర్నమెంట్ లేనప్పుడు ఈ సొసైటీ లో ఈ పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకోసం తన కుటుంబాన్ని వదిలి అడవులలో సరైన జీవనం గడపలేక కూడా మన శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నా నక్సలైట్లకు మా జోహార్లు
Revaluationary Salute to overall team ✊ ❤❤❤
పెదోళ్ళ దేవుడు కొండపల్లి సీతారామయ్య గారికి
జోహార్లు
RAGHU గారి నటన SUPER
Super movie ragu sir, lb sreram garu chala baga chesaru yedchelaga
చాలా సంవత్సరాల తరువాత మంచి సినిమా చూసాను అది రఘు గారికోసం తండ్రి పాత్ర కోసం😢
very nice movie every one in the movie 100% shown there effort and thank you so much director P. Sunil Kumar Reddy garu your given a wonderful movie and with the affection &love of father and son and there bonding its too good sir and the last lyrics also very nice very emotional feel once again than you
Raghu Kunche garu....u got enough acting skills
సూపర్ చాలా బాగుంది
సరూకటనీరువచీదీ
❤❤❤❤❤❤❤❤
...
Nice movie
Eppudu vunna politics ki malli naklas vunte bagundu
గ్రేట్ మూవీ కాని ఇప్పటి జర్నలిజం చాలా అసహ్యంగా ఉంది
Excellent movie. Raghu kunche new role very good. Voices chala bagunnayi. Film world should utilise Raghu kunche properly.
నిజంగా తెల్వకుండ కల్లో నీళ్లు వచ్చాయి 🥲. Slow teking బాగుంది...📽️📽️📹🙏🙏
తుపాకుల గూడెం మువీ బెటర్, సస్పెన్స్ నో బోరింగ్
ఇంకా మంచి మువీ ఏమైనా name
Movie lo super message vunadhe డైరెక్టర్ ఇలాంటి సినిమాలు సమాజానికి కావాలి ఎమోషనల్ మూవీ😢
చాలా సింపుల్ గా తీశారు చాలా చాలా బాగుంది
మంచి సినిమా
సూపర్ మూవీ
Nana prema chaala goppadi,
బాగుంది మూవీ సూపర్
Powerful comments on political economy
సూపర్.హిట్
E cinima thisina varu mariui chusina varu dhanuilu viplavam vardilalo moon🚩🙏
LB sriram gari action super👌👌👌👌👋👍👌👋
చాల బాగుండి
డబ్బులు ఉంటే ఇలాంటి డైరెక్టర్ తో సినిమా తీయాలని ఉంది స్ర్కీన్ సుపర్ ఈవిధంగా పెద్ద డైరెక్టర్ తీయలేరు రాజమౌళి కూడా
. సూపర్ అన్న చాలా చాలా బాగుంది అన్న నువ్వు పెట్టింది
రాజమౌళి ఇలాంటి బోరింగ్ మూవీస్ తీయాడు
Agree
Nice movie.......elanti movie na jivitham lo chudaledhu
రాజమౌళి అస్సలే ఇలాంటి మెస్సేజ్ లు సినిమాలు అస్సలే తీయదు తీయరాదు కూడా. అతనికి డబ్బులు వచ్చే సినిమా లే తీస్తాడు. ఈలాంటి సందేశం ఉన్న సినిమాలు తీయాలంటే శంకర్ సార్ తీయగలడు
Super movie love you Daddy❤❤❤
Super movie 🙏🙏🙏🙏🙏🙏
ilanti viplava veerulu🎉🎉🎉🎉malli malli pudutaru...gali lo gali i upiri yeppatiki untundhi..jai hund
Laaaaaal salaaaaam ❤❤
❤❤❤❤❤❤ Raghu and all the movie teem and my dear music director Immadi Praveen sir
Excellent movie ❤....
సూపర్ మూవీ 👌👌🙏🙏
మాటల్లో ఏం చెప్పలేము ❤❤❤❤ 1:07:24
నాన్నంటే ఒక అద్భుతం...
MY DAD WORLD BEST
Movie Super 👌👌👌chala chala bagundhi
Kk Brother Gud performance 👌
Thank you so Much
Hat's off All team members మూవీ exlent గా ఉంది super 💓
ఈ సినిమా చూసి కన్నీరు ఆగడం లేదు మిత్రమా.... లాల్ సలాం కామ్రేడ్
Super 😢😢
చాల బాగుంది సినిమా సూపర్ డైరెక్టర్ గారు
SUPERB SUPERB SUPERB NATURAL FILM.
ఇంకా 30 min ఉంటే బాగుండేది సినిమా..