ఈ సినిమా ఒక ఆణిముత్యం సినిమా లో ప్రతీ సీను ఒక ఆణిముత్యమే మన దేశంలో ఉన్న మరీ మన శ్రీకాకుళం లో ఉన్న కుల వివక్ష ను కళ్ళకు కట్టినట్టు చూపించిన వాళ్ళకి నా ధన్యవాదములు.. ఇది కరోనా రాకపోయి ఉంటే ఈ సినిమా ఒక ప్రభంజనం అయ్యేది కచ్చితంగా.. జై భీమ్.. ✊️✊️✊️
ఈ చిత్రం చూసిన తర్వాత తెలిసింది మన తెలుగు లో ఇన్ని పదాలు ఉన్నాయని.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బలగం, ఒక పలాస, ఒక దసరా.. మన తెలుగు లో కూడా సహజసిద్ధంగా చిత్రాలను తెరకెక్కించగలరని నిరూపించారు. 👌👌👌🙏🙏🙏
పలాస మూవీ చూశాను చాలా బాగుంది.... ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారి పైన పెత్తనం వాళ్ళని ఎలా ఎలా ఉపయోగించుకుంటున్నారని చూపించారు... కానీ సినిమా మొత్తం ఒక వర్గం క్రిస్టియానిటీ లోనే ఉంది అనే పదాన్ని పదేపదే కూడా చూపించారు.... మనుషులు చేసిన తప్పుకి దేవునికి ఆపాదించి హిందూ మతం నుంచి ఒక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం చాలా విజయవంతంగా చేస్తున్నారు.... మళ్లీ చెప్తున్నాను మనుషులు చేసే తప్పులకు వాళ్ళ కొవ్వుపట్టి చూపించే అహంకారానీ, దేవుడు ఒక మతానికి ఆపాదించడం ఉంది చాలా తప్పు.... మీరు చెప్పినట్టే క్రిస్టియానిటీ లోకి మారిన రెడ్డి కానీ , ఖమ్మం వర్గం కానీ, కాపు వర్గం గాని, అదే క్రిస్టియానిటీ లో ఉన్న SC, ST,... వర్గం వారు ఇళ్లల్లోకి ఆహ్వానించడం, కలిసి భోజనం చేయడం, వాళ్ళ ఆడపిల్లలను SC,ST వాళ్ళ మగ పిల్లలకిచ్చే పెళ్లి చేస్తున్నారా.... ఒప్పుకుంటాను ఒక వర్గం భూమి ఉందని ,చదువుందని ఇంకో వర్గం అనగారిన వర్గం పైన పెత్తనం చెలాయించడం జరిగింది... కానీ ఆ తప్పును ఒక మతానికి ఒక దేవుడు ఆపాదించి... హిందూ మతం నుండి వేరు చేసి డబ్బులు పంచె ఒక మతానికి ఇవ్వడం అనేది చాలా తప్పు...
ఏ మతం దేవుడైనా ఉండుంటే ఇన్ని విభజనలెందుకు? కడుపు నిండేవాడికి దేవుడు, భక్తి.... కడుపు నిండని, గుడిబయటే ఉండే వారి ఆకలి,భయం ఏ దేవుడు ఎందుకు పోగొట్టట్లేదు? ఉండుంటేగా....
చాలా మంచి సినిమా, ఈ సినిమా సరిగా ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే వెనుకబడిన కులాల లో చైతన్యం లేదు.... ఈ దోపిడీ సమాజంలో సినిమా ని రిలీజ్ చేయడానికి అనుమతి లభించడం గొప్ప సంగతి.
మాఉత్తరాంధ్ర ప్రజల బతుకులను "పలాస" సినిమా రూపంలో తియ్యడం గ్రేట్ ఆ యాసలో కధరాసిన రచయితకు సినిమా తీసిన దర్శకుడుకి మరియు నటీనటులకు నా హృదయ పూర్వక అభినందనలు..💐💚🙏🏼
సినిమా అనేది ఒక పెద్ద సోషల్ మెసేజ్ ఒక పొలిటికల్ నాయకులు చెయ్యలేనిది ఒక సినిమా ద్వారా తెలియజేయ్యచ్చు అని నిరూపించావు డైరెక్టర్ కరుణ కుమార్ అన్న జై భీమ్ 🇮🇳.
పలాస, బలగం Both are good message to society... భూమి మీద పుట్టిన మొట్ట మొదటి మనిషి నుంచి చిట్ట చివరగా ఈ భూమిని వదిలి వెళ్ళే ఆఖరి వ్యక్తి దాక...మన మందరం ఒకే మనుషులం గా ఉండాలి...కానీ ఇది ఎప్పటికీ జరగని పని మనం చదువుకునే పుస్తకాల్లో,చరిత్ర పుటల్లో వెతికినా దొరకని సమాధానం...కానీ చాలా వరకు ఈ పరిస్తితి నీ మార్చిన ఒకే ఒక్క జనం మెచ్చిన దేవుడు ***బాబా సాహెబ్ అంబేద్కర్**really hero .. లెజెండ్ ...బాబా సాహెబ్ ఆనాడు పుట్టకుంటే...., పేదలకోసం ,తన వర్గ పీడిత ప్రజలకోసం ,పోరాడకుండా ఉంటే ఆనాడు పీడిత, అమాయక, పేద, అనగబడిన వర్గాలు ఎలా బలయిపోయారో...నేటికీ కూడా అదే జరిగి ఉండేది...కానీ ***అంబేద్కర్**నిజంగా అనచబడిన..అనగారిన ,పేద ,నిస్సహాయ అమాయక ప్రజల నిజమైన ,,,,💫⭐✨దేవుడు.. ఇటువంటి మహనీయుల పుట్టుక చాలా అరుదు..కానీ తన పుట్టుక స్వప్నం నెరవేర్చిన ...మళ్ళీ జన్మిస్తాడొ లేడో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ...ఇప్పటి దాక పుట్టిన వాల్లో అంబేద్కర్ పుట్టుక *"*****🌄యుగానికి ఒక్కడు🌄🌄🌄🌄🌄🌄🌄🇮🇳🇮🇳🇮🇳
ఈ సినిమా, ఈ రోజుకీ కులం పేరుతో అవమానించబడుతున్న మన వారికి ఇకనైనా చక్కగా చదువుకుని ఆ మహానుభావుడు చూపిన దారిలో ఎదగండ్రా అని గొంతు చించుకుని అరుస్తోంది. రాజకీయం కోసం డబ్బు కోసం ఆత్మాభిమానం అమ్ముకోకుండా నిజాయతీగా రేపటి మన పిల్లల భవిష్యత్తు దారివేయండి🙏🏻. జై భీమ్ ✊🏻💪జైజైభీమ్.
అందరం మనుషులమే జై హింద్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఇప్పటి వరకు ఇంకా ఎన్ని హింసలు అనుభవించేవా రో తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మీరు నిజంగా దేవుడు స్వామి 🙏🙏🙏
ఈ ఊరు లో సెగొడిలు,పిండి వొడెలు చేస్తే తలుపు లేసుకొని .. నేను ,మా తమ్ముడు ఇంటింటికి తిరిగి అమ్మేవాళ్ళం.... నిలబడ్డడొడికి తెలియకుండ వాడి సెడ్డి విప్పేస్తే ఆడే షావుకారు... అని మా నయన చేప్పేటొడు అదే సూత్రం...జీడితోట ఒకడిది పిక్క మనది.. పిక్క కొట్టేవాడు ఒకడు పప్పు మనది... కష్టం ఒకడిది డబ్బు మనది..... 1:19:00👌
Vinayakudu tala marchadaniki ki oka karnam vundi yekalavyudu velu narakadaniki oka karnam vundi yelalavyudu kouravula tarupu yudham chestadu edi director ki tataledu 😅
ఇంత మంచి సినిమా ను తప్పకుండ అందరు చూడాలి. చివరి 20 నిమిషాలు ఆలోచించవలసిన మంచి సంభాషణలు ఉన్నాయి . దర్శకుడు కరుణాకర్ గారికి అలాగే భరద్వాజ గారికి మరియూ ఈ చిత్రానికీ పని చేసిన అంధరికి మా ధన్యవాదాలు.
@@jahnavilakshmiaddepalli4931ఇది సినిమ కాదు...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "సిత్రం" ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది
ఇది సినిమ కాదు...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "సిత్రం" ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది అవమానాలను తట్టుకొని , బాధతో నిలబడుతున్నారు కదా అని ........ వివక్షత తీవ్రత పెంచితే బాధ కాస్త ఆక్రోశం రూపంలోకి మారితే "ఉప్పు"పాతరేస్తారు #జైభీం✊
Education is the only weapon for lower section of people to with stand in the society Jai B.R. Ambedkar Sir 🙏 Being a Schedule Caste person I am very happy coz I'm educated 👍
ఎదుగుతున్న భారతమా ఒక్కసారి ఆలోచించు.... జాతి వివక్ష చూపడం మహా నేరం... ఈ జాతి వివక్ష దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది... భగవంతుడు "గీత"ను ఉపదేశం చేసిన 18 ఆద్యాయాలలో ఎక్కడ జాతిని విమర్శించిన మాటలే లేవు... భగవంతుడికి లేని జాతి వివక్ష మనకెందుకు.... రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్.... 🚩 భారత్ మాతాకి జై.....
గుంటూరు జిల్లా కారంచేడులో ఎన్టీయార్ వియ్యంకుడు చెంచురామయ్య ఆద్వర్యంలో దాడి జరిగి, మాదిగ పేట వూచకోతకు గురయ్యింది మాల మాదిగలు ఏకమై పోరాడారు, ఎన్టీఆర్ కు సంబంధించిన కమ్మ కులస్థులు మాత్రం ఎవ్వరూ అరెస్టవ్వలేదు, ఆ తరువాత చంద్రబాబు, రాజ్యాంగబద్ధంగా చెల్లదని తెలిసినా కూడా మాదిగలకు సెపరేటుగా ఎక్కువ రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పి, మాదిగలను తనవైపు తిప్పుకొని, మాల మాదిగలను విడదీసాడు, కానీ ఇప్పటికీ మాదిగలకు రిసర్వేషను రాలేదు,ఎప్పటికీ రాదు కూడా. ఇక ఎన్టీయార్ వియ్యంకుడిని కారంచేడులోని తన సొంత ఇంట్లోనే నెక్సల్స్ కాల్చి చంపేసారు.
ఫోన్-పే, పేటీఎం, గూగుల్-పే అన్నీ వాడతా. నాకు ఎవడన్నా డబ్బిచ్చాడనుకున్నావేమో, ఓ పని చేయి, నాకు పేటీఎం చేయి నాకు నచ్చిందంటే ను చెప్పినట్టు చేస్తా. అయినా నే చెప్పిన వన్నీ నాకు ఊహ తెలిసినప్పుడు జరిగిన సంగతులు. సర్చ్ చేసుకో ఎందుకంటే, నువ్వింకా ఎదగని కుర్ర కుంక, లేదా, మర్యాదలేని ____ తక్కువోడివైయుంటావు, ఎందుకంటే కుర్రవాడి నోట్లోను కులం తక్కువోడి నోట్లోను నోరు పెట్టొద్దంటారు పెద్దలు.
After a long time on UA-cam I did not forward the single sec this movie excellent movie n realistic story and matured climax and more than the this movie brought our earlier culture to understand the both ends.
Yes andi… prati vadu hindu religious Mida okkate kukkabuddhi. Cinema varuku ok. Madyalo religious matters avasarama. Edo logic cheppadu, vinayakudu, eklavyudu kosam. Mari yesu enduku kapadalekapoyado athani tho vachina 12 mandi people ni siluva time lo.
అసలు ఈ సినిమా తియ్యటానికి గడ్స్ ఉండాలి ఈ సినిమా ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు డైరెక్టర్ కరుణ కుమార్ అన్న నీ తెలివి అమోగం ఈ సినిమా లో నటించిన నటి నటులు నటించలేదు జీవించారు ఈ సినిమా కి జాతీయ అవార్డు రావాలి పుష్ప సినిమా ఈ సినిమా చూసి కాఫీ కొట్టారు అని తెలుసు ఇప్పటి కైనా బాగా చదువుకోండి జై భీమ్ 🇮🇳🙏🙏🙏🙏
The movie is awesome .My claps for the entire team of Palasa . Mohan Rao role is superb... and my heartfelt tears to real people. With Curiosity I"m asking anyone please reveal real characters .......
ఇలాంటి సినిమాలు తీయడానికి మానవత్వం, ధైర్యం కావాలి.డైరెక్టర్ గారికి, కుంచె రఘు గారికి, భరద్వాజ గారికి ధన్యవాదాలు!
😊p
Correct ga cheppav bro
Bhardwaj gadeki enduku thanks vadili vest na koduku
Apaatiki reservation vachayiga dani topic raledu cinema lo
@@darlingsfan9482ne akka pookura
చాలా చక్కటి సినిమా..భారతీయ కుల వ్యవస్థ, అణగారిన వర్గాల మీద పెత్తందారీ దౌర్జన్యం చాలా చక్కగా చూపించాడు దర్శకుడు...హాట్స్ ఆఫ్
Ray lanja kodaka nevu ne brathuku
అన్నదమ్ముల ఇకమత్యం సరైనచోట చెప్పారు.బావమరిది బతక గోరుతాడు.సూపర్ సందేశం. 🙏
ఇలాంటి చిత్రాలు తియ్యాలన్నా ధర్యం ఉండాలా జై బీమ్ జై m r p s. జై దళిత ఐక్యత
ఈ సినిమా ఒక ఆణిముత్యం సినిమా లో ప్రతీ సీను ఒక ఆణిముత్యమే మన దేశంలో ఉన్న మరీ మన శ్రీకాకుళం లో ఉన్న కుల వివక్ష ను కళ్ళకు కట్టినట్టు చూపించిన వాళ్ళకి నా ధన్యవాదములు.. ఇది కరోనా రాకపోయి ఉంటే ఈ సినిమా ఒక ప్రభంజనం అయ్యేది కచ్చితంగా.. జై భీమ్.. ✊️✊️✊️
ఈ చిత్రం చూసిన తర్వాత తెలిసింది మన తెలుగు లో ఇన్ని పదాలు ఉన్నాయని.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బలగం, ఒక పలాస, ఒక దసరా.. మన తెలుగు లో కూడా సహజసిద్ధంగా చిత్రాలను తెరకెక్కించగలరని నిరూపించారు. 👌👌👌🙏🙏🙏
మూవీ మొత్తం చోరో చాల బాగుంది కానీ లాంగ్వేజ్ తెలుగు చాల అర్ధం కాలేదు స్లాంగ్
@@xavierstalin6474Telangana vallaki ite chala clear ga artam indi & avutundi
@@prashanthmarepelly7846 emo brotheru two times chosaka ardam eindi slang
@@xavierstalin6474 pakka telangana Madi ite . Maku okasari chustene artam indi boss
@@xavierstalin6474 bro edi srikakulam langwej
పలాస మూవీ చూశాను చాలా బాగుంది.... ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారి పైన పెత్తనం వాళ్ళని ఎలా ఎలా ఉపయోగించుకుంటున్నారని చూపించారు... కానీ సినిమా మొత్తం ఒక వర్గం క్రిస్టియానిటీ లోనే ఉంది అనే పదాన్ని పదేపదే కూడా చూపించారు.... మనుషులు చేసిన తప్పుకి దేవునికి ఆపాదించి హిందూ మతం నుంచి ఒక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం చాలా విజయవంతంగా చేస్తున్నారు.... మళ్లీ చెప్తున్నాను మనుషులు చేసే తప్పులకు వాళ్ళ కొవ్వుపట్టి చూపించే అహంకారానీ, దేవుడు ఒక మతానికి ఆపాదించడం ఉంది చాలా తప్పు.... మీరు చెప్పినట్టే క్రిస్టియానిటీ లోకి మారిన రెడ్డి కానీ , ఖమ్మం వర్గం కానీ, కాపు వర్గం గాని, అదే క్రిస్టియానిటీ లో ఉన్న SC, ST,... వర్గం వారు ఇళ్లల్లోకి ఆహ్వానించడం, కలిసి భోజనం చేయడం, వాళ్ళ ఆడపిల్లలను SC,ST వాళ్ళ మగ పిల్లలకిచ్చే పెళ్లి చేస్తున్నారా.... ఒప్పుకుంటాను ఒక వర్గం భూమి ఉందని ,చదువుందని ఇంకో వర్గం అనగారిన వర్గం పైన పెత్తనం చెలాయించడం జరిగింది... కానీ ఆ తప్పును ఒక మతానికి ఒక దేవుడు ఆపాదించి... హిందూ మతం నుండి వేరు చేసి డబ్బులు పంచె ఒక మతానికి ఇవ్వడం అనేది చాలా తప్పు...
ఏ మతం దేవుడైనా ఉండుంటే ఇన్ని విభజనలెందుకు? కడుపు నిండేవాడికి దేవుడు, భక్తి.... కడుపు నిండని, గుడిబయటే ఉండే వారి ఆకలి,భయం ఏ దేవుడు ఎందుకు పోగొట్టట్లేదు? ఉండుంటేగా....
@@uday9923 devudu manushulu tayaru chestadu tala ratha rastadu aante gani pakane vundi nuvu aadicheyaku edi cheyaku aani chepadu manishi putina kanichi chachelopu tanuchesina papalaku tane apapalaki siksha aanubavistaru prathidaniki devudu radu Ramudu krishnudu yee story lo nu kuda valu tama karthavayani niravahinchi veli poyarukani aani vale rule cheyali aanukoledu manushulu chesevi devudi meda gentesi valu bagane bathikaru meru nasanam aayipoyaru kani meru aade aandulo nenu vunta bc b pagatirchukovalasindi manushulu meda devula meda kadu jai sriram
100% correct meeru cheppindi
చాలా మంచి సినిమా, ఈ సినిమా సరిగా ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే వెనుకబడిన కులాల లో చైతన్యం లేదు.... ఈ దోపిడీ సమాజంలో సినిమా ని రిలీజ్ చేయడానికి అనుమతి లభించడం గొప్ప సంగతి.
Jai bheem
2020 లో రిలీజ్ అయిన సినిమా ని 14-5-23 నా చూశాను. బాగుంది మరోసారి కూడా చూడాలి
Nenu lockdown lo choosanu.
Nenu epudu chus bro
6-8-2023
Ok😊
25/10/23
అణగారిన వర్గాలను వారి బాధలనుఆనాటి కాలాన్ని తెరపై నిలబెట్టి న డైరెక్టర్ కరుణకుమార మూవీ టీమ్ కు ధన్యవాదాలు
Super movie ఎప్పుడు చూడాలనిపించే మూవీమూవీ సీన్స్ చాలాఇలాంటి చిత్రాలను అందిస్తున్న వారికినా ధన్యవాదాలు
మాఉత్తరాంధ్ర ప్రజల బతుకులను "పలాస" సినిమా రూపంలో తియ్యడం గ్రేట్ ఆ యాసలో కధరాసిన రచయితకు సినిమా తీసిన దర్శకుడుకి మరియు నటీనటులకు నా హృదయ పూర్వక అభినందనలు..💐💚🙏🏼
చాలా బాగుంది. ఈ సినిమా చూసిన తరువాతైనా వెనక బడిన కులాల్లో చైతన్యం రావాలి.
ఇప్పటికి 150 సార్లు చూసాను ఎప్పుడు చూస్తున్న కొత్తగా ఉంటది మూవీ టీమ్ అందరికి వందనాలు
Mari Jokeu😊
పలాస నిర్మాత నటి నటులు , వర్క్ చేసిన ప్రతి ఒక్కరు , *ఓ కథకు ప్రాణం పోశారు* ,
అద్భుతమైన సినిమా ని అందించిన పలాస ఫిలిమ్ టీం కి నా ప్రత్యేక ధన్యవాధములు🎉🎉🎉
సినిమా అనేది ఒక పెద్ద సోషల్ మెసేజ్ ఒక పొలిటికల్ నాయకులు చెయ్యలేనిది ఒక సినిమా ద్వారా తెలియజేయ్యచ్చు అని నిరూపించావు డైరెక్టర్ కరుణ కుమార్ అన్న జై భీమ్ 🇮🇳.
Excellent movie nativity super ga chupinchina director and team ki congratulations 🎉 super movie ❤... Like here for movie
Zxxccccvvv💔🤣🤣🤣🤣u🤣uuu🤣🤣🤣🤣🤣💔💔💔💔💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💋💋🌹🌹💋💋💋🌹🌹🌹ttt🌹🌹🌹🌹🌹🌹00 xp
పలాస, బలగం Both are good message to society... భూమి మీద పుట్టిన మొట్ట మొదటి మనిషి నుంచి చిట్ట చివరగా ఈ భూమిని వదిలి వెళ్ళే ఆఖరి వ్యక్తి దాక...మన మందరం ఒకే మనుషులం గా ఉండాలి...కానీ ఇది ఎప్పటికీ జరగని పని మనం చదువుకునే పుస్తకాల్లో,చరిత్ర పుటల్లో వెతికినా దొరకని సమాధానం...కానీ చాలా వరకు ఈ పరిస్తితి నీ మార్చిన ఒకే ఒక్క జనం మెచ్చిన దేవుడు ***బాబా సాహెబ్ అంబేద్కర్**really hero .. లెజెండ్ ...బాబా సాహెబ్ ఆనాడు పుట్టకుంటే...., పేదలకోసం ,తన వర్గ పీడిత ప్రజలకోసం ,పోరాడకుండా ఉంటే ఆనాడు పీడిత, అమాయక, పేద, అనగబడిన వర్గాలు ఎలా బలయిపోయారో...నేటికీ కూడా అదే జరిగి ఉండేది...కానీ ***అంబేద్కర్**నిజంగా అనచబడిన..అనగారిన ,పేద ,నిస్సహాయ అమాయక ప్రజల నిజమైన ,,,,💫⭐✨దేవుడు.. ఇటువంటి మహనీయుల పుట్టుక చాలా అరుదు..కానీ తన పుట్టుక స్వప్నం నెరవేర్చిన ...మళ్ళీ జన్మిస్తాడొ లేడో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ...ఇప్పటి దాక పుట్టిన వాల్లో అంబేద్కర్ పుట్టుక *"*****🌄యుగానికి ఒక్కడు🌄🌄🌄🌄🌄🌄🌄🇮🇳🇮🇳🇮🇳
నిజమే అందరు సమంగా ఉండాలంటే ముందు OC,BC,SC,ST అనేవి ఠెసెయ్యాలి
Well said 👍
Super bro true words!
Andaru equal ga vundali annapoudu ee reservation enduku..avi tesai mani okkadu kuda adagadu..
@@vtk2944
మంచి సినిమా తీసిన దర్శకునికి మరియు నటనకి ప్రాణం పోసిన నటీ నటులకు నా అభినందనలు
🎉❤
నా మన పూర్వికులు ఎన్ని బాధలు అనుభవించారు 🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా, ఈ రోజుకీ కులం పేరుతో అవమానించబడుతున్న మన వారికి ఇకనైనా చక్కగా చదువుకుని ఆ మహానుభావుడు చూపిన దారిలో ఎదగండ్రా అని గొంతు చించుకుని అరుస్తోంది. రాజకీయం కోసం డబ్బు కోసం ఆత్మాభిమానం అమ్ముకోకుండా నిజాయతీగా రేపటి మన పిల్లల భవిష్యత్తు దారివేయండి🙏🏻. జై భీమ్ ✊🏻💪జైజైభీమ్.
Jai bheem
Jai bheem antey endi
@@vishnuvardhan14ubhimrao ambedkar gari Peru bro
జై భీమ్ 🇮🇳
అందరం మనుషులమే జై హింద్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఇప్పటి వరకు ఇంకా ఎన్ని హింసలు అనుభవించేవా రో తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మీరు నిజంగా దేవుడు స్వామి 🙏🙏🙏
జై బీం
Meeru badha anubhavincharu correct ye kani matham maradam thappukadha
Meru aanu bavinchidi badha aante rendu matalu edesani dochukunapudu naligipoyindi yevaru aadi telavadu
🙏 💯 ఇలాంటి మూవీ తీసినందుకు ధన్యవాదాలు సార్ 🙏🙏💯
Jaibheem to actors
ఈ ఊరు లో సెగొడిలు,పిండి వొడెలు చేస్తే తలుపు లేసుకొని .. నేను ,మా తమ్ముడు ఇంటింటికి తిరిగి అమ్మేవాళ్ళం.... నిలబడ్డడొడికి తెలియకుండ వాడి సెడ్డి విప్పేస్తే ఆడే షావుకారు... అని మా నయన చేప్పేటొడు అదే సూత్రం...జీడితోట ఒకడిది పిక్క మనది.. పిక్క కొట్టేవాడు ఒకడు పప్పు మనది... కష్టం ఒకడిది డబ్బు మనది..... 1:19:00👌
వినాయకుని తల అతికించడానికి దేవుడున్నాడు అని పుస్తకాల్లో రాసినప్పుడు ఏకలవ్యుడు వేలు అతికించడానికి దేవుడిని ఎందుకు సృష్టించలేదు......
Vinayakudu tala marchadaniki ki oka karnam vundi yekalavyudu velu narakadaniki oka karnam vundi yelalavyudu kouravula tarupu yudham chestadu edi director ki tataledu 😅
Good movie n heart touching..Hatts up to whole PALASA team🎉🎉🎉
నిజంగా ఇల్లాంటి మూవీ తీయాలంటే గట్స్ ఉండాలి.. 💐2023 లో చూసినవాళ్లు...
నేను చూస్యను
Same Bandi Saroj kumar sir guts also same.. Pls watch MANGALYAM. NIRBANDHAM... PARAKRAMAM MOVIES ❤❤❤
అప్పట్లో ఆలా బ్రతికినవాళ్ళకి.... మా పూర్వికులు కి మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Super police Ana
@@ramakrishnagunti-vk7hh tq bro
ఆ రోజుల్లో మా పూర్వికులు, మీ పూర్వికులు పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు మా పూర్వికులు తరుపున మీ పూర్వికులకు క్షమాపణలు చెపుతున్నాన్
@@ramakrishnagunti-vk7hh 00
@@Raam1827 movie lo chupinchintha worest ga em levu a rojulo situations
Excellent movie, Kudos to team, director & raghu garu
Reel about real life,, ever green movie,, after 50years people like this movie
Reallist movie....yes all de team presented dm self perfectly lk there Ancestor's where in those day's.... Hats off 🇮🇳🙏
ఇంత మంచి సినిమా ను తప్పకుండ అందరు చూడాలి. చివరి 20 నిమిషాలు ఆలోచించవలసిన మంచి సంభాషణలు ఉన్నాయి . దర్శకుడు కరుణాకర్ గారికి అలాగే భరద్వాజ గారికి మరియూ ఈ చిత్రానికీ పని చేసిన అంధరికి మా ధన్యవాదాలు.
ఇలాంటి సినిమాలు హిట్టు అవ్వవు, మసాలా పెట్టి రంగస్థలం అని తీస్తే ఆహా.. ఓహో.. అంటారు.
Great movie chala bavundhi very inspiring story
సినిమా చాలా బాగుంది. ఇంత మంచి సినిమా తీసిన team అందరికీ ధన్యవాదాలు
ఇలాంటి సినిమా తీయాలంటే గుద్ధలో దమ్ము ఉండాలి వారెవ్వా......
సినిమా ఒక అద్భుతం.... జైభీం
జైభీమ్
ఈ సినిమా చూడమని న మిత్రుడు చెప్పాడు కానీ 😢 వాడు లేడు మరువలేను రా నిన్ను మరువలేను 😢😢😢
Emi iedhe me Friend ki
@@mummidiuma6331 vadu rip,😢😔
@@ajayvarmaajayv901అయ్యో
How did he die?
Great Movie... thanks to Raghu gaaru, Bharadwaj gaaru
పలాస రెండు నిజ వర్గాల మధ్య జరిగిన నిజ సంఘటన.ఇది నిజం .
It's wrong
@@jahnavilakshmiaddepalli4931 మేడమ్ నిజం ఏంటో చెప్పండి.
@@jahnavilakshmiaddepalli4931poni nijam ento unnadi unnatlu cheppandi chuuddaam
@@jahnavilakshmiaddepalli4931ఇది సినిమ కాదు...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "సిత్రం"
ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు
ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి
నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది
@@Sriprabhas1997 కరెక్ట్ బ్రదర్
ఇది సినిమ కాదు...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "సిత్రం"
ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు
ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి
నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది
అవమానాలను తట్టుకొని , బాధతో నిలబడుతున్నారు కదా అని ........ వివక్షత తీవ్రత పెంచితే బాధ కాస్త ఆక్రోశం రూపంలోకి మారితే "ఉప్పు"పాతరేస్తారు
#జైభీం✊
పలాస మూవీ వెరీ గుడ్ మూవీ ఇలాంటి చిత్రం తీసిన డైరెక్టర్ గారికి మరియు నటీనటులు డైరెక్టర్ గారికి అభినందనలు
Manajathi kastalu vinadaniki manajathi lo puttina oka devudu kuda ledu what dialogue 😍😍😍😍
అన్న తమ్ముడు అంటే ఇలా ఉండాలి movie లో ఉన్నట్టు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Those lines .. chanipoyina vinayakundi thala athikinchinappdudu ...thegi poyina ekalavyudi velu endhuku athikinchaledhu 😢😢😢😢😢😢
I think sukumar got inspired from this movie for puspa😅 this movie deserves more credit .
literelly i also obey with you
Rey ade pushpa puspa kadu
Mundu cinema Peru telusiko
In rangastalam also he supported lower caste people
@@hloohai8204 yes
Full ga Last varaku chusanu aanadu jarigina real movie ,....hero gaa aa mohan rao bhale act chesadu thnq team,
Education is the only weapon for lower section of people to with stand in the society
Jai B.R. Ambedkar Sir 🙏
Being a Schedule Caste person I am very happy coz I'm educated 👍
This is real and Reality story. Movie super and natural movie. I love this movie. And director sir ki salute
విద్యా. నేర్చుకోండి అంబేద్కర్ దారిలో నడవండి దళితులు బాగుపడండి మీ శ్రేయోభిలాషి 🙏జై భీమ్
It's really nice movie.... It's atrue..... Story amazing.....
Every one should watchable movie..supper..🌹🌹🌹
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నేను ఋణ పడిఉన్నాను....
intha manchi cinema intha kaalam yela miss ayyanu…..excellent movie….thanks to whole team.
ఈ సినిమా చూస్తున్నంత సేపు గూస్బమ్ప్స్ వస్తాయి...ఇంకా పాటలకైతే డాన్స్ 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
ఎదుగుతున్న భారతమా ఒక్కసారి ఆలోచించు....
జాతి వివక్ష చూపడం మహా నేరం...
ఈ జాతి వివక్ష దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది...
భగవంతుడు "గీత"ను ఉపదేశం చేసిన 18 ఆద్యాయాలలో ఎక్కడ జాతిని విమర్శించిన మాటలే లేవు...
భగవంతుడికి లేని జాతి వివక్ష మనకెందుకు....
రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్.... 🚩
భారత్ మాతాకి జై.....
Wah excellent Movie Sir..🙏🙏🙏TQ director,storywriter and producer sir..Manchi msg ichhe reality movie
ఈ మూవీ. పేదవాళ్ళకి ఒక ఎమోషన్
గుంటూరు జిల్లా కారంచేడులో ఎన్టీయార్ వియ్యంకుడు చెంచురామయ్య ఆద్వర్యంలో దాడి జరిగి, మాదిగ పేట వూచకోతకు గురయ్యింది మాల మాదిగలు ఏకమై పోరాడారు, ఎన్టీఆర్ కు సంబంధించిన కమ్మ కులస్థులు మాత్రం ఎవ్వరూ అరెస్టవ్వలేదు, ఆ తరువాత చంద్రబాబు, రాజ్యాంగబద్ధంగా చెల్లదని తెలిసినా కూడా మాదిగలకు సెపరేటుగా ఎక్కువ రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పి, మాదిగలను తనవైపు తిప్పుకొని, మాల మాదిగలను విడదీసాడు, కానీ ఇప్పటికీ మాదిగలకు రిసర్వేషను రాలేదు,ఎప్పటికీ రాదు కూడా. ఇక ఎన్టీయార్ వియ్యంకుడిని కారంచేడులోని తన సొంత ఇంట్లోనే నెక్సల్స్ కాల్చి చంపేసారు.
ఫోన్-పే, పేటీఎం, గూగుల్-పే అన్నీ వాడతా. నాకు ఎవడన్నా డబ్బిచ్చాడనుకున్నావేమో, ఓ పని చేయి, నాకు పేటీఎం చేయి నాకు నచ్చిందంటే ను చెప్పినట్టు చేస్తా. అయినా నే చెప్పిన వన్నీ నాకు ఊహ తెలిసినప్పుడు జరిగిన సంగతులు. సర్చ్ చేసుకో ఎందుకంటే, నువ్వింకా ఎదగని కుర్ర కుంక, లేదా, మర్యాదలేని ____ తక్కువోడివైయుంటావు, ఎందుకంటే కుర్రవాడి నోట్లోను కులం తక్కువోడి నోట్లోను నోరు పెట్టొద్దంటారు పెద్దలు.
@@XxP-gs3vv పోరా JTM
Excellent movie 🎥
Congratulations 🎉👏 to karunakar sir
రంగస్థలం లేవెల్ లో వుంది కదరా ఈ చిత్రం చూస్తుంటే ఎక్సలెంట్ ...
Rangastalam kante ee movie drama chala baagundi
After a long time on UA-cam I did not forward the single sec this movie excellent movie n realistic story and matured climax and more than the this movie brought our earlier culture to understand the both ends.
Hatss off too the director super screenplay ❤ we need more movies from you
Wow This is the Real Movie
Excellent Acting by all Actors Great Direction...Superb DOP
Vinayakudi thala ni athikinchadaniki vachina devudu, ekalavya chethi velani athikinchadaniki raledu.......❤
Nenu vajram E cinima nenu 💯 sarlu chusina artham avaledhu prathi seen excellent 👌👌👌👌👍👍👍👍
Hands up Raghu kunche, excellent movie,no words 🙏👍
❤
Thank you Raghu kunche Best movie in TFI ❤✊
Awesome Movie. Everyone must watch it once.
Very very superb film .....super film award film ....chaala baagundhi
Thanmai🔥❤️😍👌
Director Sir we salut you sir 🙏🙏🙏👌👌👌👍👍👍
What a great movie 👌👏👏
It real Indian movie 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Super movie
Movie working all team great job nice movie 💯🎉
ఇలాంటి సందేశాత్మక చిత్రాలు సమాజంలో చరిత్రను తెలుపుతుంది...
Super movie 👍 💙
50:37 sec...... goose bumps....🔥🔥🔥🔥🔥🔥🔥 excellent scene
Bhairagi ray ni ethinodivi bhairagi ni ethaleva
ఈ ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళిన మనం మాట్లాడే ఫస్ట్ పదం నుంచీ వీడు శ్రీకాకుళం వాడు అని చెప్పవచ్చు
What a great movie Andi.
Manchi manasunollu ilanti cinema theeyagaru.
Especially climax superb.
Thanks to team palasa.❤
Great movie. Super movie
కొన్ని పద్ధతులు మా చ్చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అమ్మాయిలు ఓణి dress, మరికొన్ని.
Its a great movie hatsoff to the director and team
Watched many times.good movie.
1970,80's లో ఏలనే వుండేది అంట మా నాయన చెప్పేవారు
ఇప్పటికీ ఇలానే వుంది.. అలానే వుంటది
Aayite me nayana chepaleda marichipoyina dani gelukunte manake dulatirutundi aani
2023: లొ మే లో చూస్తున
మంచి సినిమా.... అగ్రకులాల దౌర్జన్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు....... డైరెక్టర్ గారికి నటీనటులకు అభినందనలు❤❤😂😂
Aayite sc st cases tho settlement chestuna valameda cinema tiste baguntundi yemo
Every scene very realistic God bless u Raghu kunche sir & team
Movie antey Ela umdali
Super movie......
Chala Bagundi.... Movie🎥 😊
except the climax the remaining story reflected the ground reality on or before 1990's. Climax is very matured. great movie with good presentation.
Yes andi… prati vadu hindu religious Mida okkate kukkabuddhi. Cinema varuku ok. Madyalo religious matters avasarama. Edo logic cheppadu, vinayakudu, eklavyudu kosam.
Mari yesu enduku kapadalekapoyado athani tho vachina 12 mandi people ni siluva time lo.
Really ga super ga ఉంది మూవీ
❤ super cinema 📽️ excellent massage sir 🤝🙏
ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న కులాలకుంపట్ల రావణకాష్టం మళ్లీ ఈ సినిమాతో రగల్చడం ప్రారంభం చేశారా?
అసలు ఈ సినిమా తియ్యటానికి గడ్స్ ఉండాలి ఈ సినిమా ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు డైరెక్టర్ కరుణ కుమార్ అన్న నీ తెలివి అమోగం ఈ సినిమా లో నటించిన నటి నటులు నటించలేదు జీవించారు ఈ సినిమా కి జాతీయ అవార్డు రావాలి పుష్ప సినిమా ఈ సినిమా చూసి కాఫీ కొట్టారు అని తెలుసు ఇప్పటి కైనా బాగా చదువుకోండి జై భీమ్ 🇮🇳🙏🙏🙏🙏
The movie is awesome .My claps for the entire team of Palasa . Mohan Rao role is superb... and my heartfelt tears to real people. With Curiosity I"m asking anyone please reveal real characters .......
Cinima super
2023also facing same situation sc andru officer lu avvali kulam perutho avamanam chese vallu andru tala dinchukoni namaste petaliijai amdekar❤❤❤
Good film brother thank you❤🌹🙏