Andamaina Jeevitham Episode - 17 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024
  • Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
    Follow us on Facebook Page :
    / sumantvlife

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sriramojur
    @sriramojur 2 роки тому +115

    టిఆర్పి రేటింగ్ పెంచుకోవాలన్న నీచబుద్ధి కాకుండా, మీలో కుటుంబాన్ని కాపాడాలన్న ధోరణి, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న ఆత్రుత కనిపించింది మీ ఇద్దరిలో, అందుకు డాక్టర్ గారికి యాంకర్ కి ధన్యవాదాలు.🙏🙏🙏

  • @shivaganeshperurishivagane2409
    @shivaganeshperurishivagane2409 2 роки тому +153

    అత్తగారు మావగారు బాధపడతారు అనే కుతురులంటి. కోడలు ఇలాంటి కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం

  • @రత్నప్రభ
    @రత్నప్రభ 2 роки тому +115

    సర్ ప్రతీ అమ్మాయి జీవితం లో ఇది ఉంది సర్
    పిల్లలు పుట్టాక సాంప్రదాయం ఉన్న వాళ్ళు
    ఇంట్లో పని పిల్లల పని అన్ని బాధ్యతలు చూసుకోవాలి ఇంక స్టైల్ గా తయారు అవ్వాలి అంటే ఎలా ఒకవేళ తయారు అయిన ఎవడి కోసం
    స్టైల్ గా తయారు అయారు అంటారు మగవాళ్ళు గా ఎంత మంది తో తిరిగి నా మగతనం అంటారు
    ఇదే పని ఎదురు ఇంటి ప్లాట్ లో అర్థరాత్రి వెళ్ళి తె
    అప్పుడు ఆ బాధ మీ మగవాళ్ళు కి తెలుసు తాది

  • @vasanthakumari7695
    @vasanthakumari7695 2 роки тому +557

    రమేష్ గారూ మీ కీప్ కి మీ అమ్మా,నాన్న బాధ్యాతా అప్పగించండి.అప్పుడు అది కూడా జిడ్డు మొహం లా ఐపోతుంది

  • @vsgprasadraoch6483
    @vsgprasadraoch6483 Рік тому +3

    ఈ ఎపిసోడ్లో డాక్టర్ గారికి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ... మీనా గారికిఈ ఎపిసోడ్ భర్తను మార్చుకునే విధానము( మా చెల్లెలు యొక్క సహ్నాన్ని మెచ్చుకొంటూ) మరియు అతని పాశ్యతాపన్ని మెచ్చు కొంటూ ..మీ కుటుంబం..అందమైన జీవితంలగా ఉండలని .....

  • @nagalingeswaraovankayalapa5645
    @nagalingeswaraovankayalapa5645 Рік тому +17

    కళ్యాణ్ చక్రవర్తి గారికి చాలా మంచిగా చెప్పారు మీకు మీ sumantv వారికి ధన్యవాదములు

  • @satyarajugadu8778
    @satyarajugadu8778 2 роки тому +304

    తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. తప్పును గుర్తించి సరిదిద్దుకోవడం మన బాధ్యత
    వాళ్ల దాంపత్యం ఇకనుండి సుందరంగా సుమనోహరంగా ఉండాలని ఆకాంక్షిస్తూను

    • @mohankrishna4294
      @mohankrishna4294 2 роки тому +5

      సుందరం, సుమనోహరం అనేపదాలకు, పెళ్లి విశిష్ట త తెలిస్తే ఇ లాంటి పనులు చెయ్యరు..

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 2 роки тому +2

      @@mohankrishna4294 avunu asalu doctor garu enduku divorce solution ivvaledo naku ardham kavatledu

    • @creatorsearch69
      @creatorsearch69 2 роки тому +5

      ఒక్కసారి కనెక్షన్ ఏర్పడ్డాక - డిస్కనెక్ట్ కావడం కష్టం. ఆమెను త్వరగా అమెరికా/తన భర్త వద్దకు పంపించాలి, భారతదేశంలో తను ఎక్కడున్నా కనెక్షన్ బ్రేక్ కాదు. అతను ఆమె మనసు పైన తనదైన శైలిలో ముద్ర వేసాడు అనుకోండి - ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది.

  • @kingraju4212
    @kingraju4212 2 роки тому +258

    మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళు ,చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు ,ఎందుకో...

  • @NSHG786
    @NSHG786 2 роки тому +6

    భార్య భర్తలు ఎలా ఉన్నా ప్రపంచంలో అందరికంటే తమ భాగస్వామి మాత్రమే అందగత్తె /అందగాడు అనిపించడమే వారి వారి ప్రేమకు నిదర్శనం...
    ఎవరూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడుకో కూడదు ..ఎలాంటి కోపావేశ సందర్భం లోనూ ...
    Thanks డాక్టర్ గారూ..జయ గారూ...ఈ ప్రోగ్రామ్ ఇలాగే సక్సెస్ అవుతూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా...

  • @vinayaka3657
    @vinayaka3657 2 роки тому +84

    పెళ్ళాం అంటే అలానే ఉంటుంది బాద్యతలు ఉంటాయ్ కాబట్టే.. మంచి భార్య అండీ తప్పు సరిదిదు కొండి.. 🙏

  • @satishchannel1395
    @satishchannel1395 2 роки тому +144

    రమేష్ గారు మీరు మారండి పాపం మీ భార్య మాటలు వింటుంటే . మాకు చాలా బాదా అనిపిస్తుంది. మీరు మారి మీ భార్యని చక్కగా సంతోషంగా చూసుకొండి సర్🙏🙏

  • @prasadk4604
    @prasadk4604 Рік тому +4

    స్త్రీ శక్తి ని భూదేవి తో పొలుస్తారో ఇలాంటి వారిని చూస్తే తెలుస్తుంది. ఆమె చాల గొప్ప మనసు కలిగింది.

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 роки тому +662

    ఇంట్లో పని పిల్లలు నీ చూసుకుంటూ.. అందంగా ఎలా రెఢీ అయి కూర్చుంటారు..కొంత మంది ఆడముండలు ఉంటారు.. సోకులు వేసుకుని.వేరే వాళ్ళ మొగుడు నీ వొళ్ళో వేసుకునే పని లో ఉంటారు..

    • @rajeswarilakkakula3047
      @rajeswarilakkakula3047 2 роки тому +11

      Yes ma pakkanay vundhi ilanti adhadi

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 роки тому +3

      @@Swapnakichens999 hayoo..Mee valaki చెప్పి మాట్లాడండి సిస్టర్

    • @sivalenkasivalenka6240
      @sivalenkasivalenka6240 2 роки тому +4

      100% correct

    • @suryak5017
      @suryak5017 2 роки тому +2

      Correct chepparu

    • @sunithas9699
      @sunithas9699 2 роки тому

      Avunu ma ayana office lo o lanja anta kanipinchela saress katti, andaru nanne chustinnaru ankuntadi, chusina chudakunna, a lanja ni unchukoni e na mogudu nannu pelli chesukunevaadu

  • @varoodhiniprasad235
    @varoodhiniprasad235 2 роки тому +74

    మొహం చూసేవాళ్ళు మగాళ్ళు
    మనసు చూసేవాళ్ళు ఆడవాళ్ళు

  • @vasumathi2259
    @vasumathi2259 2 роки тому +74

    సార్ మీరు మల్లి కొన్నిరోజుల తర్వాత అమ్మకు ఫోన్ చేసి అతను ఎలా వున్నాడో తెలుసుకొని మంచి సలహా ఇవ్వండి ప్లీస్ ధన్యవాదాలు డా .గారూ

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 2 роки тому +20

    పెళ్లి చేసుకున్న భర్త గానీ భార్య గానీ ఒకరికి ఒకరు మోసం చేసుకుంటే అది చాలా చాలా భాద కరం. అని నా అభిప్రాయం.

  • @mangayamudheraj8564
    @mangayamudheraj8564 2 роки тому +340

    రమేష్ గారు కోట్లు పెట్టిన ఇలాంటి భార్య దొరకదు ఆల్ ది బెస్ట్

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 2 роки тому +165

    ఇలాంటివి ఇంకా చాలా రావాలి ఎన్నో కుటుంబాలు suman tv ద్వారా సమస్యలు తొలగిపోవాలి 🙏

    • @ch.Nagajyothi-sf9qu
      @ch.Nagajyothi-sf9qu Рік тому

      .😂

    • @vavilapalliroshitha5972
      @vavilapalliroshitha5972 Рік тому +1

      ఇలాంటి సమస్యలు ఎన్నో రావాలి ఆ సమస్యలు సుమన్ టీవీ ద్వారా తొలగిపోవాలి అని కంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటే బాగున్నాను కోరుకుంటే బాగుంటుంది కదా

    • @jyothsnajyothsna6436
      @jyothsnajyothsna6436 Рік тому

      😂

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 2 роки тому +287

    ఆడవారి మనసు చాల చాల సునితం విరిగింది అంటే అతకదు విరగకుండ చూస్కుంటే అదృష్టవంతులు ప్లాట్ మారితే సరికాదు 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 2 роки тому +134

    మగాడికి ఇంట్లో అన్నీ పనులు చేసే ఆడది కావాలి .....అమ్మానాన్నల ను చూడాలి...ఇంట్లో పని మనిషి గా ఉండాలి.....తాత్కాలిక సుఖాల కోసం పరుగెత్తితే అధోగతి

    • @jallisunitha4543
      @jallisunitha4543 2 роки тому

      Dhaani mogudu america velthe veedu mogudayyadu adhi mogudu voorelthe peeke panileka ithaniki vala vesindhi chettha mokham kadhandi

    • @singamhrsav8261
      @singamhrsav8261 2 роки тому +1

      Yes 🤦

    • @narasimhad1357
      @narasimhad1357 2 роки тому

      Ha ha avuna

    • @krishnaaleti842
      @krishnaaleti842 2 роки тому +2

      లవర్ ఉంటే ఏమైతది

    • @jallisunitha4543
      @jallisunitha4543 2 роки тому

      @@krishnaaleti842 buddhi ledha meeku cheppadaaniki baagunnantha varaku adhi lover laage vuntundhi chedithe ninnu blackmail cheyyadamo leka ninnu lepeyyadamo chesthundhi

  • @maguluruprasanthkumar3763
    @maguluruprasanthkumar3763 2 роки тому +7

    లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి.. వివాహేతర సంబంధాలు, రోజు మందు కోటడం ఇలాంటివి మంచివి కాదు.. మనల్ని నమ్ముకుని పిల్లలు భార్య బాగా చూసుకోవాలి.. అందరం బాగుండాలి

  • @hariprasaddmandava4226
    @hariprasaddmandava4226 2 роки тому +57

    ఆ అమ్మాయి అడగలేని మనసులో భాధ ని మీ ద్వారా సాల్వ్ చేసిన( dr and Jaya ) మీకు, వాళ్లు కూడా ముఖ్యంగా అతను మారి భార్యకు తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పి నేను ఇంక తప్పు చేయను అని చెప్పిన అతనికి ,
    ముఖ్యంగా అభినందించాల్సింది ఆ అమ్మాయి(మీనా) ని , తప్పు చేశాను అని చెప్పిన భర్తను సహృదయం తో ఒక్క మాట కూడా మాట్లాడకండా (తిట్టకుండా)అర్థం చేసుకున్న ఆ అమ్మాయి (మీనా) మీ అందరిలోకి అభినందనీయురాలు.
    ఆమె( మీనా)కు హ్యాట్సాఫ్ ,
    మీకు కూడా.

    • @shankergoud565
      @shankergoud565 2 роки тому +1

      super sister ni lanti sister mind mechur bagundhi& bava garu elanti panunu cheyaku

  • @lakshmim3828
    @lakshmim3828 2 роки тому +54

    సౌందర్య సినిమా సర్దుకుపోండి చూపించండి అతనికి పిచ్చోడు భార్య విలువ తెలియటంలేదు ఇదేపని ఆ అమ్మాయి చేస్తే

    • @lakshmim3828
      @lakshmim3828 2 роки тому +1

      @@kummattichandra2478 ఈ విషయములో నే మాట్లాడుతున్నా

    • @lakshmim3828
      @lakshmim3828 2 роки тому +2

      @@kummattichandra2478 నిజమే ఇక్కడ కూడా అవతల ఇంకో ఆడమనిషే పైగా పెళ్ళిఅయిన

  • @pramodmahajan3666
    @pramodmahajan3666 2 роки тому +93

    వాళ్ళ కాపురం మీరు నిలబెట్టారు సార్ థాంక్యూ సార్ మేడమ్ థాంక్యూ..

    • @sekhar3815
      @sekhar3815 2 роки тому +2

      Doctor garu namastay sir

  • @sophysophy.philip5669
    @sophysophy.philip5669 2 роки тому +17

    ఇలాంటి మొగవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడే సరైన దారి చూపించవలెను.

  • @vijaya6513
    @vijaya6513 2 роки тому +70

    డాక్టరగారు నాకొక డౌట్ ప్లాట్ అమ్మేద్దాం ani అతను అంటున్నాడుకాబట్టి అతను మారాదు అంటున్నారు ఒకవేళ వేరే ప్లాటకి వెళితే ఆవిడని కలుసుకోవడం ఈజీ అవుతుంది వైఫ్ కి కనిపించరు కాబట్టి ఆలా అంటున్నారేమో ఆలోచించండి వాళ్ళు అదే plot లో ఉండాలి అప్పుడే అతను మారదో లేదో ఆవిడకి అర్ధమవుతుంది

    • @dattakona4033
      @dattakona4033 2 роки тому +4

      same doubt 🧐 nakuda

    • @sailajaschannel8117
      @sailajaschannel8117 2 роки тому +2

      Correct 👍

    • @sirispaakasaala6496
      @sirispaakasaala6496 2 роки тому +2

      Yes...akkade undali...apude telustadi

    • @satthipadma5221
      @satthipadma5221 2 роки тому +2

      Same doubt నాకు కూడా

    • @sivaji-6070
      @sivaji-6070 2 роки тому

      @@satthipadma5221 అనుమానం అనేది ఆడవారు పుట్టాక పుట్టిందా ముందే పుట్టిందా ప్లీజ్ తెలుపగలరు🤔

  • @MadhuallinONE
    @MadhuallinONE 2 роки тому +215

    నాది అదే సమస్య కానీ నా భర్త తప్పు తెలుసు కున్నారు మంచిగా మారిపోయారు నేను చాలా హ్యాపీ ఇప్పుడు 😊😊😊

    • @rambabumalleboina6483
      @rambabumalleboina6483 2 роки тому +3

      😀😀😀😀😀😀😁😁😁😁😁😁

    • @abhikingp9431
      @abhikingp9431 2 роки тому +3

      Good

    • @sunithas9699
      @sunithas9699 2 роки тому +5

      @@mounikapulipati4322 na husbnd kuda maaradanpistadi, but anumaanam

    • @narasimhad1357
      @narasimhad1357 2 роки тому +1

      @@sunithas9699 nijam leka ni అనుమానమా

    • @sunithas9699
      @sunithas9699 2 роки тому

      @@narasimhad1357 ippudu anumanam, okappudu confirm affair vundi, naku confirm ga telusani aatanki telidu, na animanam anukunevaadu, parents kosam ippudu bidda kosam compromise, a lanja nashanamavvali, a lanja veedi meeda anta moju unte nannu pelli chesukovakunda undalisindi, 100% true pelliki mundu nundi vundi, iddaritho vundamankoni chesukkunnadu

  • @Ashok-rl8fv
    @Ashok-rl8fv 2 роки тому +1

    Oka vyakti thana jeevitham lo anni anubhavalanu oke sari chudaledu, kani mi suman tv dhaya valla society lo ela undali. E society ela undhi ani telusukune avakasham labhinchindhi. Thank you suman tv

  • @harinijeevitha3745
    @harinijeevitha3745 2 роки тому +49

    కొన్ని విషయాల్లో వాళ్లు ఏమనుకుంటారు వీల్ ఏమనుకుంటారో అత్తగారు బాధపడతారు మామగారు బాధపడతారు పుట్టింటి వాళ్ళు బాధపడతారు అనుకుంటూ వెనుకాడకూడదు ఇలాంటి విషయాల్లో వెనుకబడితే చివరికి అంతా మోసం జరిగాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గా ఉంటుంది మీరు మీ భర్త కనపడలేదు అనుకున్నప్పుడు అత్తగారిని మామ గారిని నిద్రలేపి ఆవిడ వాకిలి ముందే కాపలా ఉండి ఉంటే శోభనం పెళ్ళికొడుకు నెమ్మదిగా బయటకు వచ్చి ఉండేవాడు అప్పుడు ఇద్దరినీ చెప్పులు తీసుకుని కొట్టి ఉంటే పిచ్చి వదిలిపోయి ఉండేది ఎవరికీ తెలియకుండా నీలో మీరు బాధ పడి ఇంత దూరం వచ్చాక ఎవరికి చెప్పినా ప్రయోజనం ఏముంటుంది ఇప్పుడు మీరు చెప్పినా కూడా అత్తగారు మామగారు కూడా ఒకవేళ మా అబ్బాయి ఏం చేయలేదు ఆవిడే అనుమాన పడుతుంది ఊరికే అని అనటానికి అవకాశం ఉంటుంది ఇకనుంచి అన్నా జాగ్రత్త పడు ఆయనేంటో ప్లాటు మారదా అంటున్నాడు ప్లాట్ మారితే సీక్రెట్ గా వచ్చి పోవచ్చు అనుకుంటున్నాడు ఏమో జాగ్రత్త అమ్మ తల్లి

  • @Mallurirekha0606
    @Mallurirekha0606 Рік тому

    great Suman TV no words
    తన life set అయినాక ఒక సారి తన్నని చూపించండి మీ టీవీ లో అంతే చాలు.

  • @vishwabharathicreatives5672
    @vishwabharathicreatives5672 2 роки тому +6

    నా పరిస్థితి కూడా ఇదే,మంచి వాళ్లకు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు,సమాజంలో 90% ఇలాంటి వాళ్ళే వున్నారు ,మనం మాత్రం మెంటల్ గా ఐపోతాం దరిద్రం ముండలు happy గా తిరుగుతున్నారు

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 роки тому +1

    నమస్తే అందమైనా జివితం.. మనిషికి ఎమికావలి ఎమికొరుకుంటారు ఎమిఅసిస్తారు బ్రతుకంటే ఎంటని అనుకుంటారు ఇష్టమొంచినాపనులు నొటికొచ్చినామటాలు సామజంలొ మనుషులకి ఎందులొనూ నియమాలు లెవా అన్ని ఇష్టానికేనా ఎవరికివారికి.

  • @suryaprakasaraokanagala4149
    @suryaprakasaraokanagala4149 2 роки тому +7

    Ramesh’s garu, your wife is great lady. Why because she takes responsibility of entire family including in-laws. Now a days new generation is not in a position to accept responsibilities. Just pl. go through meanings of marriage chantings and hear pravachanas of great personalities. Ramesh garu, you are also great That you have realised and accepted your mistake. All the best and I wish your family life should go smooth and happy.

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 роки тому +185

    ఇంట్లో పని అమ్మాయి.. నీ
    వంట మనిషి నీ పెట్టండి...మీన కూడా శోకులు వేసుకుని కూర్చుంటాది

    • @narasimhad1357
      @narasimhad1357 2 роки тому +2

      Pani manishi untene ala undala lekunte undalera mari పక్కింటి అమ్మాయి అల atrection అల చేస్తుంది అంటే ఈమె సరిగా ఉండటం ledanega

    • @mohineechatla6149
      @mohineechatla6149 2 роки тому +1

      Nizamga maratada

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 2 роки тому +1

      @@narasimhad1357 intlo panulu anni chesaka jiddu ga evaryna vuntaru. Even heroine lu kuda work cheste valla mohalu kuda jiddu gane vuntayi. Abbayliki panulu cheyyadam radhu gani panulu chese aadavaallani jiddu ani antaru.

    • @narasimhad1357
      @narasimhad1357 2 роки тому +2

      @@dazzlinggleam7399 Nijame anuko but husband vere dari పోకుండా చుస్కోవలసిన పని కూడా ఆమెదే కదా

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 2 роки тому +2

      @@narasimhad1357 manchiga chuskovadam kante inkem kavali. Life long andamga evaru vundaru. Edo abbaylu life long andamga vunnattu tega feel ayipotharu. Ah wife jiddu ani annadu. Poni Vadu emanna mahesh babu la vuntada?? Vundadu. Iyna kuda vere vallatho relation kavali.
      Abbay face ela vunna ammaylu barinchali. Kani ammay face jiddu iythe affairs pettukuntaru. Chi...inka janaalu maararu.

  • @Vasanthnag25
    @Vasanthnag25 2 роки тому +16

    Naa life loo kuda elantivi chala jarigaye, chala badha paddanu, friend ship peerutho akramasambandam pettukunnadu naa bartha, chala narakam chupincharu iddaru, kaani naaku support chese vallu evaru leeka orchukunnanu sir, kaani Ammaye chala manchi Pani chesindi, meeru kooda help chesaru, meeku , Suman TV vaallaku, dhanyavadalu sir, Jaya mam ki kooda

    • @Vasanthnag25
      @Vasanthnag25 2 роки тому +1

      Tq for u r understanding kummati Chandragaru,

  • @anjalipittala7527
    @anjalipittala7527 2 роки тому +51

    గృహిణి లకూ మేకప్ వేసుకోనేంతా టైం ఉండదూ సార్

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 роки тому +7

    ఇమే చాలా సెన్స్ టివ్ బాద్యయుతమైనది good bless you అమ్మ నికు

  • @padmaparsa5550
    @padmaparsa5550 2 роки тому +2

    తప్పు సరిదిద్దుకొని జీవితాంతం తోడుగా ఉండే భార్యను బాగా చూసుకోవాలి రమేష్ గారికి నా సలహా

  • @ranganathbalabadruni8073
    @ranganathbalabadruni8073 2 роки тому +3

    రమేష్ తప్పు లు చాలా మంది చేస్తాము
    కానీ భార్య మనసు గాయ పడకుండా చూసుకోవాలి, మనసు హద్దులు లో ఉంటె ఇంకా మంచిది

  • @harinijeevitha3745
    @harinijeevitha3745 2 роки тому +6

    అమ్మ తల్లి నువ్వు ఆయన ఇంట్లో కనపడలేదు అనుకున్నప్పుడు వాకిట్లోనే వుండి ఆమె ఇంటి డోర్లు గమనిస్తూ అలాగే కొంత టైం వెయిట్ చేస్తుంటే నీకు క్లారిటీ వచ్చి ఉండేది

  • @mohankrishna4294
    @mohankrishna4294 2 роки тому +19

    ఈ సమాజం లో మగాళ్లకి ఎలాంటి restrictions వుండవు... భార్య అంటే పని మనిషీ. ఒక బిడ్డకి తల్లి నీ చేశాక. ఈ గ్యాప్ లో వీడు అడ్డమైన సంకలు నాకుతాడు...ఆమె పురిటినొప్పులు,,pain వాడికి అనవసరం...పెళ్ళాం కి కడుపు చెయ్యడం ఒక మగతనం అంతే. ... బయటకి జాబ్ చేసే పరిసరాల్లో ఎంతోమంది కి లైన్ వెస్తునేవుంటర్. భార్య మంచిది దొరకలేదని ఆమె కి చెబుతాడు..
    పెళ్ళాం కి అడ్డంగా ఇదిగో ఇలా బుక్ అయ్యే తే నీది జిడ్డు ముఖం అంటాడు... ఎట్లగైన మాట్లాడారు.. నీతి లేని మగ జాతి కుక్కలు..

  • @manju7520
    @manju7520 2 роки тому +8

    night 3 టీ కెల్లారా. ఆహా 😁
    పెళ్లి అప్పుడు opportunity లేదు ఇప్పుడు ఉంది. పెళ్ళాం ఇలా చేస్తే???
    ఇల్లు పట్టించుకున్న అమ్మ ఒళ్ళు పట్టించుకోదు అంటారు. కాపురాలు తీసే టక్కులాడీలు అందం గా మైంటైన్ చేస్తారు, ఇళ్లు పట్టించుకోరు.
    ఇల్లు పిల్లలు చూసుకుంటూ అత్త మామ లను చూసుకునే కోడలు జిడ్డు గా ఉన్న వంకర తింకర గా ఉన్న పూజించి కాళ్ళు కడిగి నెత్తిన చల్లకోవాలి. పరిస్థితులు అలా ఉన్నాయి.
    మీనా, నీ తల్లి తండ్రులు ధన్యులు. గొప్పగా పెంచారు. ఇంత పెద్ద కష్టం వచ్చిన పుట్టింటికి పరిగెత్తకుండా ధైర్యంగా solve చేసుకుని దిద్దుకునే ప్రయత్నం చేశావ్. all the best బంగారం.
    మొగుడు మారతాడను కోను. ఇంత fast గా flat అమ్మేసి మారిపోదాం అన్నాడంటే దూరం గా manage చేయాలని ముందు నుండి అనుకున్నాడు అవకాశం ఇచ్చింది so చెప్పేశాడు.

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 роки тому +79

    ఈ కాలంలో ఉన్న భార్యా భర్తలకు ఈ ఎపిసోడ్ ఎంతో ఉపయోగకరం

  • @vlsakha
    @vlsakha 2 роки тому

    అతను నిజంగా మారితే సరే , మారాలని ఆమెని అర్ధం చేసుకోవాలని అందరం కోరుకుంటున్నాము , ఒకవేళ అతనికి సౌకర్యంగ ఉండడానికి ఫ్లాట్ కాళీ చేస్తే కొంచెం ఆలోచించాలి

  • @jagubatina3040
    @jagubatina3040 2 роки тому +9

    I really appreciate his apology, but one big salute to this person getting time to go behind another woman,in my case i was really small when my father lost all his property with bad financial plan,but he provided best education for me, i started earning from the age 19, now i am married age 35 having one child, but real problem started now,i am away from my parents due to job purpose,medically ill health parents, spent almost 15 lakhs for my father's medical treatment,i don't even get time to think myself. Even though i have enough salary according to my locality,at the month end, my account balance is zero,every day i think only one sentence, in future how could i lead life, because of high inflation,my wife doesn't compromise in any thing.

  • @Rajasriyamlakshmi
    @Rajasriyamlakshmi 2 роки тому +9

    ఇలాంటి విషయాలు దయచేసి ప్రూఫ్ అడగకండి ఎందుకంటే ఇలా చాలా జరుగుతున్నాయి తను ధైర్యంగా మీకు చెప్పుకో కలుగుతుంది

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 2 роки тому +42

    చక్కని పరిష్కారం యువర్ గ్రేట్ మేడం కళ్యాణ్ గారు గ్రేట్ సార్

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 роки тому

    వ్యభిచార ఆలోచన ఉన్న ప్రతి మగ(మృగ)వాడు మాట్లాడే విధానం సామాజికతకు విరుద్ధం. కనుక కీచక మనుష్యుల ను శిక్షించవలసిన అవశరం ఎంతయినా ఉన్నది.

    • @dasanbabu4548
      @dasanbabu4548 2 роки тому

      చెమట వాసన తో మగవాడు యిటికొస్తున్నాడని యిల్లాలు ఎదురిన్టి/ప్రక్కిన్టాయన తో ఎఫైర్ పెట్టుకున్టే మగవాడు బ్రతుకు ఏమౌతున్ది అని ప్రతి వ్యభిచార మనస్సున్న మృగాడు ఆలోచన చేయాలి.

  • @swapnabalu5037
    @swapnabalu5037 2 роки тому +83

    Doctor garu hats off sir...vijaya garu and suman T.V. ke lot's of thanks andi..for wonderful programme ..👏👏

  • @pangapuspavathi6027
    @pangapuspavathi6027 2 роки тому +77

    సార్ madam మీరు చాలా బాగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 роки тому +17

    ఏ ఆడదాని చరిత్ర చూసిన ఏవున్నది గర్వకారణం మగవాడి పిడనం (భర్త తండ్రి అన్నదమ్ములు etc )తప్పు చేసినవాడుగొప్పవాడు కాదు తప్పుని తప్పుగా ఒప్పుకున్న వాడు మనిషి

  • @RaaviSekharBabu-xo8uh
    @RaaviSekharBabu-xo8uh Рік тому

    Doctor gaaru meeru super sir chaalaa Opiggaa Smaadhanaalu chepthuntaaru mee analysis chaalaa baguntaadi I like very much Okasaari meetho matladalani undi sir is it possible

  • @sathasathishkumar988
    @sathasathishkumar988 2 роки тому +11

    సర్ వాళ్ళిద్దర్నీ పిలిచి కౌన్సెలింగ్ ఇస్తే బాగుండేది ఏమో అని అనుకుంటున్నాను

  • @Rajesh-7-6-54-
    @Rajesh-7-6-54- 2 роки тому +2

    ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు....మంచి భార్య

  • @YEHOVA_EELIAN
    @YEHOVA_EELIAN 2 роки тому +4

    Jaya gaaru Mee voice chala baguntundhi ee program chala bagundhandi chala mandhi aadavaallu ee program chusi chala nerchukuntarandi 👌👌👏👏👏 doctor gaaru cheppe salahalu chala bagunnay

  • @lavarchainteriorsolutions-4424
    @lavarchainteriorsolutions-4424 2 роки тому +2

    Flat ammesi vere place lo భార్యని వుంచితే, ఇంకా డైరెక్ట్ గా వాళ్ళింటికి వెళ్తే, అప్పుడు cid panlu chese బార్య వుండదు . ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమూ వుండదు. .

  • @anithajinka9351
    @anithajinka9351 Рік тому +16

    Hatsoff to anchor garu and kalyana chakravarthy garu 🙏

  • @ranirajarajeswaridevinadha7323
    @ranirajarajeswaridevinadha7323 2 роки тому

    Ilanti magavallu ee samajamlo chalamandhi vunnaru kaani ramesh gari la marithe adavariki nyayam jaruguthundhi suma tv ki dhanyavaadhamulu

  • @chandu1988100
    @chandu1988100 2 роки тому +6

    Story end aipoyindi anukuntunaaru. Asalu problem epude Start aindi. Endukantee ipativaraku tanu confunse loo undi but ipudu clearity vochindi.

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 2 роки тому

    అది పక్క అతనితో రిచర్జ్ చేరుకుంటుంది ఎందుకంటే దాని దెగ్గర డాలర్లు ఉన్నాయి వీని దెగ్గర అది ఉంది..

  • @viv7539
    @viv7539 2 роки тому +135

    Sometimes i feel this is scripted... As everytime both the parties stay free for Suman tv call... But if this is not scripted I sincerely appreciate the efforts that Suman tv and doctor putting into issues

    • @Nadrushtilo_By_Gayathri
      @Nadrushtilo_By_Gayathri 2 роки тому +16

      even i feel the same. but the fact is they will play only when.the parties have attended the call. vere vallaki kuda call chesi undochu but vallu lepakapoi undochu.

    • @NirmalaDevi-vf4hz
      @NirmalaDevi-vf4hz 2 роки тому +19

      Even if it's scripted it will help people who are in such situations...

    • @nagalakshmipoludas5858
      @nagalakshmipoludas5858 2 роки тому +16

      Yes, I think these are not real , but these type of problems are there in the society , may be thus programmes are for that

    • @karthikeyareddy5542
      @karthikeyareddy5542 2 роки тому +4

      I think they r intimated before itself

    • @viv7539
      @viv7539 2 роки тому +7

      @@karthikeyareddy5542 but don't u think so...it is very impractical for someone to confess on phone and accept his fault and promise to change...just like that... This gives a vibe that it is staged... As i hv seen some episodes of this program... May be they pickup situations and enact them

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 роки тому +1

    ఎవరైనా తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంది,ఎప్పుడంటే తన భార్య వుండగానే (అంటే జీవించి వుండ గానే), కానీ తర్వాత పశ్చాత్తాపం పడి ఎంత ఏడ్చినా ఫలితం దక్కదు...మిగిలిన లైఫ్ అంతా వ్యర్థం ..

  • @chadrashekar2097
    @chadrashekar2097 2 роки тому +5

    3 gantalaki tea thagataniki....
    Super👌

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha5972 Рік тому

    ఇటువంటి ఆమెను చూస్తూ ఉంటే ఆడదానిగా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది

  • @inversionads
    @inversionads 2 роки тому +84

    ఒరే నా కొడకా ఒక ఆడ పిల్ల జిడ్డుగా ఉంది అన్నవే తాను అలా తాయారైందే ని వల్ల, ని వల్ల గలిగిన పిల్లల వల్ల, ని అమ్మ నాన్న వల్ల, ని ఇంటి పరువు నలుగురిలో బాగుండాలి అని ఆ ఇంటికి పట్టిన బూజుని తన మోహన పూసుకుని తాను వెనక ఉన్న న ఇల్లు న వాళ్లకు ఏ చెడ్డ పేరు రాకూడదు అని తాను మసక బారింది, తాను కూడా ని ల ఆలోచించిఉంటే నీకు కాదు కదా ని ఇంటి గడపకు కూడా తెలియదు, అన్ని తానై నేను అనే మాట మరచి ఒక ఇంటిని మరిచి వచ్చిన ఇంటికి తన జీవితాన్ని అర్పణం చేస్తుంది భార్య, అమ్మ నీకు, ని లాంటి మహిళలు ఎక్కడ ఉన్నా వాళ్లకు న పాదాభివందనం,

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 роки тому +2

    Mari మగవాళ్ళు ఇలా ఎంత మంది బాధ పడుతున్నారో ...వాళ్ళ problem kuda సాల్వు cheyyandi.

  • @lilsanjx476
    @lilsanjx476 2 роки тому +45

    Husband should understand wife is life,
    She sacrificed her life. But in future also husband should accept every situation, mutual understanding is important here

  • @m.r.reddyraghu2718
    @m.r.reddyraghu2718 2 роки тому

    ఒకటి అనుమానం అనేది రాకుండా చూసుకోవాలి..... వస్తే ఇద్దరు కలిసి మాట్లాడాలి..... అక్రమ సంభందం లు వద్దు.....

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 роки тому +40

    Very beautiful explanation by Doctor gaaru

  • @mannapurna5627
    @mannapurna5627 2 роки тому +1

    Ramesh garu mee alochana marchu kondy Daya cheshe amenu vadulu mee baryani bangaram laga chush kondy nijan oppu kunnaru realise ayaru very very tq 🙏mee jevitam ananda mayam cheshu kondy 👍🏻💞🌹🌹

  • @barbiedollsinvillage967
    @barbiedollsinvillage967 2 роки тому +27

    Best platform for people who wants to get good solution for their life 👏

  • @kalpanapedada5947
    @kalpanapedada5947 2 роки тому +2

    Really great Ramesh Garu wife face bhagaledu Ani edurinti ki velte meru office nunchi intiki vachinapudu me face ni ardham lo chusukondi apudu mi wife pakkainti ki velte meku ok na and e question meku matrme kadu elanti Pani chesina prati magadi ki ................. And intilo Pani chese vallu allage untaru me amma garu kuda and Meena garu medi kuda wrong undi marriage mundu tapu cheste appudu parents pempakam tapu marriage ieyaka tapu cheste life partner tapu adi evarena kabhati manaku eni responsibility unna mana mida manaku caring undali ok gatani taluchukuntu future paduchesukovadu life enjoy cheyandi 😊😊😍😍🥰🥰

  • @AnuRadha-yn4xe
    @AnuRadha-yn4xe 2 роки тому +5

    డాక్టర్ గారు మీరు బాగా మాట్లాడారు

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 2 роки тому +1

    Eddaru కలిసి సుమన్ టీవీ తో ఆక్షన్ బాగుంది స్క్రిప్ట్

  • @narasimhad1357
    @narasimhad1357 2 роки тому +3

    E vishayam lo dr anchor super but Meena kuda great godava cheyakunda chala ప్రశాంతంగా ప్రాబ్లం క్లియర్ చేసుకున్నది గ్రేట్

  • @nannimadhuri
    @nannimadhuri 2 роки тому +1

    ఇంట్లో భార్యలు జిడ్డు మొహాలు గా తయారు అయ్యేది మీ కుటుంబం కోసమే..24/7 makeup తో ఎలా ఉంటారు ? ఇదే మగాడు ని రోజూ చూస్తూ, బోర్ కొట్టింది అని ఒక భార్య అనుకుంటే.., ప్రపంచంలో ఇంక ఏ సంసారం మిగలదు...

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 роки тому +50

    దేవుడా..ఎంత మాట అన్నారు పాపం అవిడ అత్త మామ నీ బాబు ఇల్లు చూసుకుంటూ..ఉంటే..వీడు వేషాలు.. వేస్తున్నాడు.. వెధవ అదేనే భార్య అలాగే చేస్తే..తు నీ బతుకు..నే మొఖం నీ భార్య కు ఎలా చూపిస్తారు...

  • @jaghadeshroyal7471
    @jaghadeshroyal7471 Рік тому

    Dr Garu.....meruuu.... Antha critical content ni. ...Ieeena....chala..cool...ga me...Dari..lo techukonii...chala manchii..solution istunnruu

  • @jhansireddy3338
    @jhansireddy3338 2 роки тому +25

    ప్రతి ఎపిసోడ్ లో femail voice same ఉంటుంది

    • @ramyakrishna7843
      @ramyakrishna7843 2 роки тому +4

      Yes, nenu same feel ayya

    • @madhaviburra1048
      @madhaviburra1048 2 роки тому +1

      Exactly

    • @satthipadma5221
      @satthipadma5221 2 роки тому +2

      నాకూ అలాగే అనిపిస్తోంది.మాట్లాడే విధానం కూడా ఒకేలా ఉంటుంది

    • @myjourney9535
      @myjourney9535 7 місяців тому

      Aunu

  • @harinijeevitha3745
    @harinijeevitha3745 2 роки тому +1

    ఎందుకు వేరే చోట షిఫ్ట్ అయితే ఆమె చూడకుండా ఉంటుంది ఈ బాగోతం అంతా ఇంకా ఆమెకు తెలియకుండా ఉంటుంది కళ్ళకి కనిపించకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చని ఆయన చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారు

  • @tresathomas4259
    @tresathomas4259 2 роки тому +24

    Ramesh garu- if anything problem happens to you, only your wife will be next to you, not someone else. Beauty gradually changes with age. Woman does lot of work for the family sometimes they forget about themselves.

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 2 роки тому +96

    రమేష్ గారు... మంచిగా మారారు.. మారండి 👏👏👏👏👏👏👏💐

  • @gsreenivas9999
    @gsreenivas9999 2 роки тому +32

    మంచి... స్క్రిప్ట్..... డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ చాలా బాగా...కుదిరింది... 😛😄😛😄😛😄😛😄👍👍👍👍👍👍

  • @visinigirilalitha7845
    @visinigirilalitha7845 11 місяців тому +1

    అతను ప్లాట్ మారడం తనలో వచ్చిన మార్పు వల్ల కాదు అనిపిస్తుంది ఇక్కడే ఉంటే అతని వేషాలు భార్య కనిపెడుతుంది అదే వేరే ప్లాట్ లో పెడితే ఈ రమేష్ గారు ఇంట్లోంచి బయటికి వచ్చి ఏ వేషాలైనా వెయ్యొచ్చు అప్పుడు ఆమె భార్యకి తెలిసే అవకాశం లేదు అది అక్కడి ప్లాన్ అని నా ఉద్దేశం

  • @padmalatha219
    @padmalatha219 2 роки тому +31

    Cinema కూడా వచ్చింది,గా ఇలాంటి ఆయన మాటలు వింటే జిడ్డు మొహం అని.సర్దుకు podalam రండి అనే సినిమా అనుకుంటా.

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 роки тому +1

      Yes...avnu అండి

    • @9lirika
      @9lirika 2 роки тому +1

      Aunu ...good movie....kani affair pettukunna bharyani malli adarinchalemu real lifelo

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 роки тому +3

    బెదిరించి బ్రతికే ఆడవారు చాలా మంది ఉన్నారు ..

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 2 роки тому +16

    Chala machee Episode and god bless to both of ramesh and meena, life ne happy ga move cheyalanee korukuntunnanu.

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 2 роки тому

    Sir Ramesh garu meku devata lanti Bharya me Jeevitham lo Vachhindi meru chala lucky person Amma garini happy ga chusu kondi please bharya kanta tadi petta kudadu Manchidi kaadu

  • @lakavathshakunthala8097
    @lakavathshakunthala8097 2 роки тому +7

    రమేష్ మీరు చేసే తప్పు రేపు పిల్లలకు శిక్ష అవుతుంది. తప్ప కుండా జరిగి తీరుతుంది

    • @jayapradameruga2508
      @jayapradameruga2508 2 роки тому

      yes edi 100%nijam jarigi thiruthundi 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @umamaheswararao8770
    @umamaheswararao8770 2 роки тому +1

    Tappuga anukovaddu.. Abbayilani evaru support chestaru anukovaddu. Matladite anni sacrifice chestunnanu anukovaddu..

  • @bhanukushi1442
    @bhanukushi1442 2 роки тому +18

    సార్ మేడమ్🙏🙏🙏🙏🙏సమాజంలో చాలామంది ఆడవాళ్ళుఇదే సమస్యతో బాధపడుతున్నారు అందులో నేనుకదాన్నినేను డైరెక్ట్ గా అడిగాను మా అత్తయ్య వల్ల అబ్బాయి గుర్తించి చ్జెపిన వాడు మగాడు ఎంతమంది తొ తిరుగుతాడు. నెకు ఎందుకు చేతనైతే నీవుకూడా తిరుగు అని ఆమె అన్నది. ఇంక నపైన నిదలు వేస్తున్నాడు ఇదెక్కడి న్యాయం

    • @kirankumar-ch2dh
      @kirankumar-ch2dh 2 роки тому +2

      Very bad andi ..nv kuda tirugu anadamenti kodukuki cheppochuga tappani

    • @kirankumar-ch2dh
      @kirankumar-ch2dh 2 роки тому +1

      Lifelong thoduga undedi wife matrame .. madyalo vachinavallu undaru adi telusukovali magavallandaru..

    • @krishnakumariveeranki601
      @krishnakumariveeranki601 Рік тому

      Vadini kanna thalli kuda alantide ayivuntundi

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 роки тому +1

    ఎంని పనులున్న ఫస్ట్ రేడి కండి లేకపోతె. ప
    మి ముగులందరు గోవింద (అక్కలు)🙏🙏

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 роки тому +65

    Very good informative, useful show for everyone in society
    No 1 show in Telugu UA-cam history

  • @sacreation9825
    @sacreation9825 2 роки тому

    నమస్తే మేడం సార్ నాకు చాలా ప్రాబ్లెమ్ లో ఉన్న సార్ నాకు మా అమ్మ నాన్న లా వల్ల చాలా ప్రాబ్లలో ఉన్న ఎంత బాగా చూసుకున్న మళ్ళీ మళ్ళీ అప్పు చేస్తున్నారు ఎంత వద్దన్నా వింటాలేరు ఖర్చులకు నెల నెల పంపిస్తున్న ఇంట్లో ఖర్చులకు నేనే చూసుకుంటున్న మేడం మా అమ్మ నాన్న మారాలంటే ఎలా ఎలా మేడం ఏమైనా అడిగితె మా ఇష్టం అంటున్నారు మా పాపా ని మా ఆవిడా ను బాగా తిడుతున్నారు నేనే ఏమో అప్పు తీర్చేయాలనీ బయట దేశం వచ్చాను చాలా చాలా భాద వేస్తుంది మేడం మా అమ్మ నాన్న మరి మంచిగా ఉంటే నాకు అంతే చాలు

  • @venkatvenky5604
    @venkatvenky5604 2 роки тому +13

    One of the extraordinary video. A ammai calculation superb. Doctor gaaru. Athani maatalu nammi. Dhuranga veltha ani anadu. E flat ki valla wife dhuranga unte problem undadhu anukunadu ani doubt raaledha e vishleshanalo point. Edhi. Paapam ammaini namisthunadu. True

    • @naaviews5560
      @naaviews5560 2 роки тому +3

      Good point andi.

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations 2 роки тому +2

      Yes Duram ga vunte papam wife chudadu ani athani plan

    • @venkatvenky5604
      @venkatvenky5604 2 роки тому

      Baga cheparu

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations 2 роки тому

      @@venkatvenky5604 e chinna logic doctor garu yela miss ayyaro

    • @bujjibujji8381
      @bujjibujji8381 2 роки тому

      భర్త తో ఒంటరిగా మాట్లాడుకుని solve చేసుకోవలసిన విషయాన్ని ఇలా పబ్లిక్ గా చెప్తుంది. ఇది స్క్రిప్ట్ పక్కా

  • @sanjanadhee8595
    @sanjanadhee8595 2 роки тому +1

    Flat maradam yenduku apudu Inka easy Ga waste Dani meet avadam........emei intlo untadi eyana office ani chepi povachu Ga . Atuanu heart fully change ayi tana wife tho ardhm chesukuni untei happy Ga untaru .....really emeki patience Chala Akuva .....

  • @umadevigiduthuri9312
    @umadevigiduthuri9312 2 роки тому +53

    Marriage to this generation has become a game task puzzle.Everything we do in marriage has a good meaning. There is a paradox in every mantra that is said.Husbands and wives are happy to be together as they understand and execute marriages

    • @brahmajig
      @brahmajig 2 роки тому +1

      You said 100% right words madam. I think you are family counselor doctor.🤔🤔🤔

    • @Guru-lt3sn
      @Guru-lt3sn 2 роки тому

      Women are the main reason for it

    • @rajapolepaka3542
      @rajapolepaka3542 2 роки тому +2

      Cheskoku

    • @sivarajchalla7656
      @sivarajchalla7656 2 роки тому +2

      I decided to n't marry... Having affair with matured woman with consent

  • @pavithrarandheni3415
    @pavithrarandheni3415 2 роки тому +2

    Chala badha ga vundhi sir a ammaie chustuntee

  • @srilatha3022
    @srilatha3022 2 роки тому +17

    Thanks very much చాలా ఒప్పుకొన్నాడు Great Husband and wife కలిపినందుకు ధన్యవాదములు sir ధన్యవాదములు సుమ Tv వాళ్ళు.. నా life ఇలా జరగుందా వీడియోపోయాం.. ఇక్కడ తన Husband మంచివాడు తన తప్పు ఒప్పుకొన్నాడు.. ఒక్కరే ఉండరు.. But మా Husband కూ ఎందరో same మా House లో Rent అమ్మాయి పెట్టుకొని నా కళ్ళ ముందే తనకు dress సరుకులు వస్తువులు కొని ఇచ్చాడు.. Health బాగా లేదూ అంటే కూడా నన్ను వదిలేసి దానికి health బాగా లేదూ అంటే హాస్పిటల్ కూ తీసుకొని పోయాడు...

    • @manju7520
      @manju7520 2 роки тому +3

      respect లేని relation కి పేరు లేదు.
      ఇష్టం లేని భర్త తో ఉండి life ఎందుకు పాడుచేసుకుంటున్నారు. ఇటువంటి తండ్రులను చూసి పెరిగితే పిల్లలు కూడా విలువల్లెకుండ తయారు అవుతారు.
      prolong చేయకుండా husband తో discuss చేసి decide అవ్వండి.

    • @sivaji-6070
      @sivaji-6070 2 роки тому +1

      Mi manasu yenta badha padutundo paapam

    • @srilatha3022
      @srilatha3022 2 роки тому

      @@sivaji-6070 yes correct

    • @srilatha3022
      @srilatha3022 2 роки тому

      @@sivaji-6070 చాలా బాధ పడ్డాను నరకం అనుభవిచాను నేను ఎన్నో రాత్రులు తిండి నిద్ర లేకుండా...

    • @kirankumar-ch2dh
      @kirankumar-ch2dh 2 роки тому

      Ala badapaduthu life long undadam kante vidipoyi happyga undandi mam...be happy forever mam

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 Рік тому

    ఆవిడ చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు
    అతను అతి తెలివితేటల్ని వాడాడు
    Dr gaaru meeru kanipettandi
    నిజాలు
    అతను ఫ్లాట్.అమ్ముడామ న్నది
    ఈవిడకి తెలియకుండా ఉంటుంది
    ఆవిడతో. తిరిగినా అనేది
    అదేమీ ప్రేమ కాదు మార్పు కాదు.
    అలవాటు పడ్డాక అంత తొందరగా వద లరు..
    తర్వాత అతను మారాడా.
    కనుక్కొని చెప్పండి ప్లీజ్.
    మా దగ్గర వాళ్ళకి ఇలాంటి సమస్యే ఉంది..