Sri Guru Karunamaya : దేవుడిని పూజిస్తూ మాంసాహారం తినడం పుణ్యమా? పాపమా? | Dharmasandehalu |

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 122

  • @VenkatRamana-pm9th
    @VenkatRamana-pm9th 4 місяці тому +6

    గురువుగారు మీ సందేశాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు మంచి సందేశాన్ని ఇచ్చారు మాంసాహారం తిన్న శాఖాహారం తిన్న బుద్ధి బాగోలేకపోతే ఏ ఆహారం తింటే ఏమిటి మనస్సు బుద్ధి నీ కంట్రోల్లో ఉంచుకోవాలి అప్పుడే జీవితం బాగుంటుంది ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 4 місяці тому +3

    అన్ని శాస్త్రాలకు మూలము భగవద్గీత అందులో మాంసాహారం నిషేధము అని చాలా చక్కగా వివరించినారు ఈ పెద్ద మనిషి భగవద్గీత చదివినట్టు లేదు ఇటువంటి వెధవలు రెండు సమానమని చెప్తారు నీ బుద్ధి మాంసాహారం బుద్ధి శాకారం బుద్ధిని డివైడ్ చేస్తున్నాడు శాంతి చంపిన దానిని తినడం శవాన్ని తిన్నట్టే ఇటువంటి వెధవలతో ఇంటర్వ్యూ చేయకూడదు

  • @ramkishore343
    @ramkishore343 5 місяців тому +11

    Guru ch u garu Mee మాటలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు నా మైండ్ బ్లాక్ అయింది సూపర్ చెప్పారు

  • @pmnaidupilla7091
    @pmnaidupilla7091 4 місяці тому

    గురువుగారు చాలా బాగా చెప్పారు మా సందేహాలు అన్ని బాగా నివృత్తి నమస్తే నమస్కారం గురువుగారు

  • @OurComedyDramas
    @OurComedyDramas 4 місяці тому +9

    మాంసాహారం తినేవారు గురువుగారు చాలా చక్కగా చెప్పారు అని అనుకుంటారు శాఖహారులు ఈయన తప్పు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు వాస్తవాన్ని ఆత్మవాలోకనం చేసుకొని ఆలోచించాలి ఒకమనిషిని పరుశంగా మాట్లాడి భాధించే వారు కూడా మాంసాహారులకంటే గొప్ప రాక్షసులు కిరాతకులు

  • @SagarMarampelly
    @SagarMarampelly 5 місяців тому +7

    చాలా బాగా చెప్పారు గురుగారు మీకు నా ధన్యవాదాలు

    • @aletisrinivasarao1716
      @aletisrinivasarao1716 4 місяці тому

      పది మందికి ఉపయోగ పడే కారణాలు,
      చెప్పండి సోది వద్దు. ఇంట్లో mucha

  • @manlaxkolluru453
    @manlaxkolluru453 3 місяці тому

    👌👍👍👍

  • @pavansaipavansai4983
    @pavansaipavansai4983 4 місяці тому +11

    సాత్విక ఆహరం తింటే సతీ్వికుడు అవుతాడు మాంసాహారం తింటే తామసుడు అవుతాడు

    • @IND-b5k
      @IND-b5k Місяць тому

      Satvika aaharam tini Tamasa buddhi unnavallu ento mandi unnaru.

  • @katikireddysathish3872
    @katikireddysathish3872 5 місяців тому +6

    మంచి వివరణ ఇచ్చారు గురువు గారు

  • @Ravik-Ind
    @Ravik-Ind 4 місяці тому +2

    ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించే కొద్ది మనమే దారిలో కే వచ్చేస్తాం . జపం భక్తి పెరిగే కొద్ది. నిజంగా మన ప్రయాణం పెరిగే కొద్దీ కేవలం బతకడానికి తింది అని స్థితి వస్తుంది . జపం పూజ. స్టార్ట్ ఛేయాండి . అన్ని అవే క్లియర్ అవుతాయి అలా అని మాసం తిన్నంత చేత పూజ మానక్కరలేదు . అదే హిందూ ధర్మం గొప్పతనం.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 5 місяців тому +7

    మంచి వివరణ ఇచ్చారు గురువు గారు
    హృదయ పూర్వక కతజ్ఞతలు

  • @humanbeing-3456
    @humanbeing-3456 5 місяців тому +5

    ధన్యవాదాలు

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 місяці тому

    మనలను మనము విశ్లేషించు కోటము, గమనించు.. కోటము అనే ఆత్మావలోకనాలతో మనప్రవర్తన సరి చేసుకుంటూ వెళ్తే .. 👌👍👏

  • @utukurivenkata9952
    @utukurivenkata9952 5 місяців тому +7

    ప్రతి ప్రాణిలోనూ నేనే ఉన్నాను. నీ ప్రాణం నీకెంత ముఖ్యమో ప్రతి ప్రాణి దాన్ని ప్రాణం అంత ముఖ్యం. మాంసము తమువనాన్ని పెంచుతుంది. అనారోగ్య హేతువు. భూమి లోపల నుండి ఏదైతే ఆహారం దాన్ని మాత్రమే సేకరించండి. భూమి మీద తిరిగే ఏ ప్రాణి హింసించొద్దు దాన్ని తినొద్దు. భగవంతుడే ఉన్నాడు ప్రతి ప్రాణంలోనూ పరమాత్ముడు ఉన్నాడు. సహాయం తినద్దండి. నీ ప్రాణం లాంటిది కదా దాని ప్రాణం

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 5 місяців тому +3

    మంచి వివరణ గురువుగారు మీరు చెప్పింది అక్షర సత్యం ఎంతో ధ్యాన సాధన చేస్తే మీరు చెప్పిన అనుభూతులు, అనుభవాలు వస్తాయి ఇది నిజం🙏🙏🔱🔱🕉️🕉️🕉️

  • @rajkumarkadire8475
    @rajkumarkadire8475 5 місяців тому +1

    Super guruvuu garu

  • @moodramdas5426
    @moodramdas5426 4 місяці тому

    Good explanation guruvu garu..

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 3 місяці тому +1

    bhagat geetha krishna paramatam anni jeevulaki thadri ni thalli ni chepinadu

  • @RajKumar-el1rv
    @RajKumar-el1rv 4 місяці тому

    సూపర్ sir

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 5 місяців тому +1

    om shree mathre namaha

  • @Dasarojuramesh
    @Dasarojuramesh 5 місяців тому +1

    Saft vaice 👌🌹

  • @avvsnreddy2721
    @avvsnreddy2721 5 місяців тому

    Guruji ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 4 місяці тому

    Great words

  • @prasadrao3843
    @prasadrao3843 4 місяці тому +1

    जीवाहिंशा महा पाप मंशा हरा पाप् है

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 4 місяці тому

    శాకహారం, మాంసాహారం మనిషి మనుగడకె కదా,
    ఏ అహారమైన మనిషి కడుపె కదా!
    ఆత్యాధ్మికం, ఆత్మకే కదా !

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 5 місяців тому +7

    గురువు గారికి నమస్కారం.. మాంసాహారం తింటే. తినండి మీరు అందరూ. ఒక మాట గురువుగారు
    చిన్న పిల్లలకు మాత్రం శాకాహారము . ఉండే విధంగా చెప్పండి. ఎందుకంటే. మాంసం తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు కారణం అవుతుంది
    మన పిల్లలు ఆరోగ్యవంతంగా. జీవించాలంటే వాళ్లు శాఖాహారులు అయితేనే. ఆరోగ్యం
    . . ఆరోగ్యకరమైన. మనుషులను తయారు చేయడం. మంచిది

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 4 місяці тому

  • @rameshbabugundala5986
    @rameshbabugundala5986 4 місяці тому

    It's possible

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 5 місяців тому +3

    మరో ప్రాణాన్ని చంపే హక్కు మన కుందా మహా పాపం మీరు ఎలా చెప్పడం పెద్ద పాపం

  • @srinivaslukancharla2157
    @srinivaslukancharla2157 5 місяців тому +1

    Okkokka sadakuniki okaniyamam vuntundi aa niya malu mana guruvy manakistadu guruvu garu Baga vivarincharu

  • @Marsman2025
    @Marsman2025 5 місяців тому +1

    100% super excellent

  • @siravurujagannadharaju4511
    @siravurujagannadharaju4511 4 місяці тому

    Mithaharam is always good wheather it is veg / non veg.

  • @rameshbabugundala5986
    @rameshbabugundala5986 4 місяці тому

    U r correct
    But food is food don't change

  • @కృష్ణ-సనాతనం
    @కృష్ణ-సనాతనం 5 місяців тому +1

    Baagaa cheppaaru.

  • @radhikavikram9510
    @radhikavikram9510 5 місяців тому

    Guru Ji 🙏🙏🙏

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 4 місяці тому

    కీటకాన్ని మింగబోవుతున్న కప్పను పాము తరుముచున్నది పామును గద్ద వెంటాడుచున్నది గద్దను వేటగాడు వెంటాడుచున్నాడు వేటగాడిని పెద్దపులి తిన జూచుచున్నది ఒక జీవికి ఇంకొక జీవిని ఆహారముగా పెట్టి భగవంతుడు సృష్టిని ఆరంభించినాడు ఇందులో మనిషి తలంపే గాని బేధమేక్కడున్నాది సర్వేశ్వరునికి

  • @narsaiahuppula7027
    @narsaiahuppula7027 5 місяців тому +5

    మనం తిన్న తినకపోయినా ప్రతిరోజూ కొన్ని కోట్ల కొల్లు,మేకలు,గొర్రెలు,పశు పక్ష్యాదులు చంపి తుంట్టున్నారు ప్రజలు ఇతర మతస్తులైతే ఇంకా ఎక్కువ జై మాత

  • @subbareddydwarampudi2853
    @subbareddydwarampudi2853 5 місяців тому +1

    Good interview ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    All are living...plants.. oxygen water heat process sir animals also...no difference sir only cows gou Mata because lot of benifits sir

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 5 місяців тому +1

    Puja ki Bakthi Mukyam Meeru Cheppedhi Correct Puja Tharvathane Aharam

  • @vighneshvm6294
    @vighneshvm6294 5 місяців тому +3

    😂సాధ్యమైనత వరకు మంచహారం వద్దు 👍

  • @krishna-thecreator
    @krishna-thecreator 5 місяців тому +21

    కామాఖ్య గుడిలో అమ్మవారికి,
    కలకత్తాలో శివుడికి బలి ప్రసాదాలు జరుగుతూనే ఉంటాయి.. భక్తులు ప్రసాదంగా తింటూనే ఉంటారు.. అధర్వణ వేదంలో కొన్ని rituals కి బలి ఇస్తారు.. తినని వాళ్ళు తినకండి, తినే వాళ్ళ మీద పడి ఎడవకండి, వాళ్లేమి మీ డబ్బులు తినట్లేదు.. తిననివాడు అన్నీ మంచి పనులే చేయట్లేదు కదా.. ఎవరి ఇష్టం వాళ్ళది.. భక్త కన్నప్ప ప్రసాదంగా non veg ఇస్తే, శివుడు ఆ non veg ని చూసాడా? లేదా తన భక్తిని చూశాడ ?
    ఓం నమః శివాయ ❤

    • @Vali369
      @Vali369 5 місяців тому +6

      @@krishna-thecreator Evandi, meeru chesina analysis Super.....
      But nenu oka vishayam chala casual ga, chala sadaranam ga chebutha.
      Please alochinchandi..
      ekkado Calcutta lo kaadhu Sir, mana chuttu pakala temples lo gaani, muslims gani Inka verey vallu andharu vipareethamina janthu Bali isthunnaru...
      Adhi katchithamagaaa WRONG... Meeru okka Kanappa ni reference gaaa thisukuntunnaru... Good.... But athanu okkadey Bakthudu kaadhu gaaa... Inkaaa chala mandhi Sakhaharulugaaa bakthulu, mahanubhavulu kooda unnaru... Vallani reference gaaa thisukundamandi... Prathi matham venaka, prathi manishi venaka manchi , Chedu lu untayandi...Manam Matram Manushuluga Manchi ni Matramey thisukundam... JANTHU BALI, NONVEG stop cheddam...
      oka jeevi ni champi thinadam manchidhi kadandi... So aapudham.. Mooga Jeevulni Mana Vanthu Kapadadham.. Thappemundandi....
      Kanappani reference thisukuntey MANA KANNULU SHIVUDI ki dhanam itcheyalandi...
      Please endharo mahanubhavulu, Bhakthulu unnru.. Manam Manavathvam gaaa alochinchi mana vamthu Jeeva Himsa aapeddamandi... Please alochinchandi... Thank you and Sorry for the long discussion..... Jai Hind and Save animals.....

    • @krishna-thecreator
      @krishna-thecreator 5 місяців тому +1

      @@Vali369 మీరు పేదలకు అన్నదానం చేసిన వీడియో చూసాను. Helping hands, I really appreciate that 👏🏻👏🏻

    • @Vali369
      @Vali369 5 місяців тому +1

      @@krishna-thecreator Thank you so much... 💕 God bless all 🙏🙏 💕💕💕

    • @yramya2693
      @yramya2693 3 місяці тому

      ​@@Vali369చాలా బాగా చెప్పారు. జీవ హింస. ని ఆపాలి. Save innocent animals.

  • @sivakota3139
    @sivakota3139 5 місяців тому

    Bhakti tho unnavalu...oka jeevini himsinchinch kodadhu....oka pranam thisi thinadanaki manaki antha haku ledhu.....om namah shivay 🙏🏻🙏🏻

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    I eat chicken mutton weakly three times sir

  • @srimahavishnuastrology9342
    @srimahavishnuastrology9342 5 місяців тому +2

    జై శ్రీమన్నారాయణ. ఇతడు చెప్పేది శుద్ధ తప్పు ఇలాంటి వీడియోలు చేయకూడదు. మంచిగా ఉన్న వాళ్ళు చెడిపోతారు.

  • @ravithota4456
    @ravithota4456 4 місяці тому

    Who are to comment on nonveg. Even Lord Gowtham ate non veg. Hitler was a vegetrean. Hare Krishna.

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 5 місяців тому

    Ekada vez non vez kadhu pujaki mukyam manasu , Manasu nermalam ga likapothy edhi tina thinaka poena okaty bhakthi puja viru food habits viru . puja ki kavalsindhi manasu body ki kavalsindhe food two different matters , ame tina bath chise Nendu manasutho puja chisukovachu.

  • @Satyanarayana0517
    @Satyanarayana0517 4 місяці тому

    People should refer Bhagavad Gita. And Srimad Bhagavatam. You should refer scriptural evidence.

  • @Praveen-vr9uy4mx2w
    @Praveen-vr9uy4mx2w 3 місяці тому

    Sir I can say sorry for what I have commented regarding age .if you have hearted about age matter .but the true knowledge will not at all base on age of a person.for example if you believe in Sri Sri jagatguru Aadhi shankaracharya,I have not commented by seeing only one video of a him ,in his speeches if you have time look at each end every video he is making people confuse .at present people are confused by many people who claim themselves as a gurus . perfect knowledge person will not confuse and can give correct explanation.

  • @fidaadigitals66
    @fidaadigitals66 5 місяців тому

    మాంసం విపరీతంగా తింటే పరిగెత్తాడు ఒకడు మాంసం లోని పెట్టే మనిషి మాంసాహారం తింటూనే ఉంటారు

  • @JaalaariMallayyanaidu-pl9gs
    @JaalaariMallayyanaidu-pl9gs 4 місяці тому

    JANTUVAINAA PAKSHIANAA NIILAAGAA NAALAAGAA BRATAKAALANE AAHAARAM TINAALANUKUNTAAMU JANTUVULANU PAKSHULANENDUKU TINI BRATAKAALI .NIILAAGAA SAMARDINCHEVAALUU BUDDI TECHUKOOVAALEGAANII .. . ........

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 5 місяців тому +1

    గురువుగారు అనుమతిస్తే natural గా మీ షుగర్ని తగ్గిస్తాను .

  • @Kumar1515O
    @Kumar1515O 5 місяців тому +1

    Mamsaharam tini bramins temple lo puja cheyocha meru cheppedi yela correct guru garu tinochu ani chepite vallu tintaru ala cheppodu

  • @Ramappakadcharla
    @Ramappakadcharla 4 місяці тому

    Byeeeeeeeeeeee,

  • @ramaraoguggilam8875
    @ramaraoguggilam8875 5 місяців тому +6

    ఒక జీవిని చంపి వాటి మాంసం మన నోటి రుచి కోసం తినడం మహాపాపం. మీరు భగవద్గీతను పూర్తిగా చదివి అప్పుడు మాట్లాడండి.
    ఒక జీవిని చంపడం మహా పాపం ఆ సంగతి మీకు తెలియదా

    • @Vali369
      @Vali369 5 місяців тому +3

      Correct - Me also stopped nonveg after BHAGAVATHAM reading.

    • @samhithaparneni1574
      @samhithaparneni1574 5 місяців тому +1

      Miru Brahmins aa

    • @Vali369
      @Vali369 5 місяців тому +1

      @@samhithaparneni1574 Why ??

    • @samhithaparneni1574
      @samhithaparneni1574 5 місяців тому +1

      @@Vali369 not you andi... original poster gurinchi. I have huge respect towards you Vali garu.. because voluntarily stopping shows how strong your devotion is.

    • @Vali369
      @Vali369 5 місяців тому +5

      @@samhithaparneni1574 Thank you so much andi. And coming to anyone irrespective of religion and caste, Stopping NONVEG very easy But that good impact is very huge. Manam Nonveg aapadam valla chala jeevulu happy ga untay... Nijamga konchem logic gaa alochisthey adhi oka KARCHU LENI MAHA SEVA... So Stop NonVeg and SAVE animals... Thank you Samhitha garu..

  • @shekarshekarc411
    @shekarshekarc411 5 місяців тому

    ఏమి తింటే ఏమికాదు. భకితి నడీచేవలకు ఏకువ కష్టలు వనవి. సత్యంగా వునవలను కాలుతో తనుతాడు. పాపం నియమ నిష్టలతో నడిచేవలకు చాల దుఖఃములు వునవి. 😢😢

  • @abhik9218
    @abhik9218 4 місяці тому +1

    ఒక జీవిని చంపి తిన్నారు అంటె, శవాన్ని తిన్నటే, ప్రాణం పోయినా జీవిని శవం అంటారు కదా

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 5 місяців тому +2

    ఇలాంటి వారిని ఇంటర్ వ్యూ చేసి మీకు పాపం తగులుతుంది ఇలాంటి జీవా హింస వీడియోస్ చూపించ కండి

  • @sureshattorney6055
    @sureshattorney6055 5 місяців тому +8

    I pity on those who are watching this idio* speech, see the levels of ignorance, he is always speaking about ones behaviour and saying that I will go into the depth but generation of a thought in the individual is not the base...behind that there is a theory called Karma...in short...a) Sanchita (b) Prarabda (c) Agami which is a vicious cycle bounded by time and space, our Vedas had clearly stated that The animal which you are eating now might be eaten you or will eat you if you are in the same circle/cycle. Know that we as a humans cannot drink water with tongue as the cornivorous wild animals do(lion,tiger,leopard etc) comparing to the vegetarian eating cow,deer,horse etc)!. Matter is very simple if you create pain by killing and swallow/eat the meat of the pain ridden dead body then it is obvious that your body will absorb the pain as it does observe the nutrients. Now you decide... Don't blindly believe the people who don't know the difference between Karma and killing..what to say

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 5 місяців тому +1

      తెలుగు లో చెప్పు .. ఎవడు చదువుతాడు .. నీ టెక్స్ట్ బుక్

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 5 місяців тому

      thanks anna!!!! wat u said is correct!!!!

    • @8956deep
      @8956deep 5 місяців тому

      what he said is right you dont have knowledge to understand it. he knows about karma and killing wantedly killing is not allowed

  • @surampudiramakrishna3376
    @surampudiramakrishna3376 4 місяці тому +1

    👉వివరణ బాగాలేదు:::: టైంపాస్ కార్యక్రమంలో :ఉనికి చాటుకునే విధం గా ఉన్నది.పాపపుణ్యాలు నిర్ణయించేది.కాలము మాత్రమే.. నిర్ణయిం చడమనేది ఒక మనిషికి మరో మనిషి ఎంత మాత్రమూ కాదన్నది మనిషి ఒప్పుకోలేని వాస్తవం 👈

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 5 місяців тому +2

    మంచిని చెప్పు అంటే వెదవ సమాధానమానం వద్దు

  • @vanivsk1527
    @vanivsk1527 5 місяців тому

    Bhakthi ki aharaniki sambhandam vndadu...mamsamthinanivallu matrame bhakthilu kadu,....

  • @nagenderchalla883
    @nagenderchalla883 5 місяців тому +2

    Please try to know Vedam and then explain, don't misguide people, u can't escape Karma for misguide.

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 4 місяці тому +1

    మాంసం తిని నిశబ్ధంగా జపం చేస్తే దేవుడు వస్తాడా. నీ ఇంగితం చెప్పడం లేదా ఒక ప్రాణిని చంపి తింటున్నామని. మీరు చెప్పేదాన్ని బట్టి నిన్ను చంపి ఒక్కడే తినకుండా అందరికీ దానం చేస్తే తప్పు లేదు అని చెపుతున్నారు. నిన్ను తింటే మీ కుటుంబంలో వారు భార్య బిడ్డలు ఎలా బాధ పాడుతా రో అలాగే గొర్రె, మేక ల తల్లీలు కూడా బాధ పడుతాయి కథా. నీ బుద్ధి ఎలా పోయింది. ఇది తప్పు అని చెప్పాల్సింది పొయ్యి ఒప్పు అంటున్నావ్. నీకు మాంసం తినాలి అంటే నువ్వు తిను. అంతే గానీ సమాజానికి హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉంది మీ వ్యర్థ ప్రసంగం జై శ్రీరామ్

  • @GovindarajuP-jl9qs
    @GovindarajuP-jl9qs 5 місяців тому +4

    మొత్తానికి మాంసాహారం తినొచ్చు అని చెప్పావు. తప్పు

  • @ayyappatas
    @ayyappatas Місяць тому

    Wrong chepparu guruji. Non veg thinte garuda puranam lo narakam lo chala sikshalu anubhavinchaka malli ade janthuvula konni lakshala sarlu putti chavali ani undi kada. Manam papam nundi safe ga untu, vere vallani papam cheyochu ani cheppocha?

  • @ramaraoguggilam8875
    @ramaraoguggilam8875 5 місяців тому +4

    ఒక జీవిని చంపి వాటి మాంసాన్ని మన మన నోటి రుచి కోసం తినడం మహాపాపం. మీరు భగవద్గీత సంపూర్ణంగా చదివి అప్పుడు మాట్లాడండి. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి విషయాలను దయచేసి చెప్పవద్దు.

    • @Vali369
      @Vali369 5 місяців тому +1

      True

  • @nookaratnamsaladi8020
    @nookaratnamsaladi8020 5 місяців тому +1

    గురువు గారు క్షమించండి,ఇలాంటి నిగిటివ్ వీడియోస్ చెయ్యకండి ,జీవహింస చేసి దేవుణ్ణి పూజించడమా,ఎంతవరకు కరెక్ట్,మీలాంటి వారు అస్సలుకి తినకూడదు అని చెప్పాలి కొంతమంది అయిన మారతారు,కొంతమంది హో తినవచ్చా పర్వలేదా అనుకునేవాళ్ళు ఉంటారు మీ వీడియో వలన ప్రయోజనం ఎంటి

  • @muralimohanraotadi9568
    @muralimohanraotadi9568 4 місяці тому

    Nobody is a pure vegetarian. A man who drinks milk can not be a pure vegetarian because milk contains meat proteins.

  • @sarikonchada5758
    @sarikonchada5758 5 місяців тому +1

    Title ey wrong nonveg tintey punyaamaa na ?

  • @narayananarsingoju184
    @narayananarsingoju184 4 місяці тому +1

    అయ్యా మీరు భక్తులను తప్పుత్రోవ పట్టియ్య కండి దయ చేసి మళ్ళీ చెప్పకండి

  • @venumattaparthi378
    @venumattaparthi378 5 місяців тому +4

    భక్తి కీ తిండికీ సంబందం లేదు సూఫర్ చెప్పారు

    • @NeelamSrinivas-z2i
      @NeelamSrinivas-z2i 5 місяців тому +3

      నిన్ను కొట్టొ చంపో స్వారీ చెబితే సరిపోతుంది గా...

    • @venumattaparthi378
      @venumattaparthi378 5 місяців тому

      @@NeelamSrinivas-z2iపెద్ద జీవి చిన్న జీవిని చంపి తిన్నాడం సృష్టి ధర్మం రా నువ్వు తినే దానిలో దేనిలో జీవం లేదు తెలుసు కాని జ్ఞానం పెంచుకుని చెప్పు

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 5 місяців тому +3

    U r mad . Pl quote Veda slokam. Here it is regarding mamsaharam. As per Vedas mamsaharam is prohibited. Read Vedas and improve ur knowledge. Don't attend to dharmasandehalu

    • @hareeshsirasanagandla103
      @hareeshsirasanagandla103 5 місяців тому +2

      Onions,garlic, mushroom kuda prohibited mana Hinduism lo along with meat.

    • @nagenderchalla883
      @nagenderchalla883 5 місяців тому +1

      No such in Vedam​@@hareeshsirasanagandla103

    • @hareeshsirasanagandla103
      @hareeshsirasanagandla103 5 місяців тому +1

      @@nagenderchalla883 mana scriptures lo onions, garlic, mushroom tinalsinavi kaavu Ane cheparu.please read properly then you understand those items are prohibited.

    • @hemanthps5558
      @hemanthps5558 5 місяців тому +1

      ​@@hareeshsirasanagandla103nothing is prohibited in Hinduism this is not Buddhism or Jainism according to profession duty they can eat whatever they want

    • @hareeshsirasanagandla103
      @hareeshsirasanagandla103 5 місяців тому +1

      @@hemanthps5558 please read hindu scriptures properly. There are many prohibitions on food items.

  • @GonemadataGangadhar
    @GonemadataGangadhar 5 місяців тому +1

    Dangerous food non vegetarian

  • @Praveen-vr9uy4mx2w
    @Praveen-vr9uy4mx2w 5 місяців тому +27

    వయసు పెరిగినా బుద్ధి పెరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు .ప్రతి చవట్లను ఇంటర్వ్యూ చేసి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు.

    • @srinivaslukancharla2157
      @srinivaslukancharla2157 5 місяців тому +6

      Meeku naladj takkuva vundi aa manishiki 100 parsent Anni teliyavu okkokkari daggara okavishayanni manam nerchu kovali datta trayaswameki cahamandi guruvulu meeru hart a e ty sorry

    • @Praveen-vr9uy4mx2w
      @Praveen-vr9uy4mx2w 5 місяців тому +4

      నాకు నాలెడ్జ్ తక్కువున్నా లేకున్నా సరే నేను ఎవడికి హాఫ్ నాలెడ్జ్ చెప్పట్లేదు మాంసాహారం మనుషులు తినడం మంచిది కాదు అని డైరెక్ట్ గా చెప్పలేక పోయారు.

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 5 місяців тому +1

      ​@@Praveen-vr9uy4mx2wAlantappudu okarini judge chese right meeku ledu.

    • @Lucky.Hyd95
      @Lucky.Hyd95 5 місяців тому +3

      @Praveen గరికపాటి వారు already మన పూర్వీకులకు non veg తినే అలవాటు ఉంటే మనం continue చేయొచ్చు అని చెప్పారు

    • @chintu2900
      @chintu2900 5 місяців тому

      ​@@Lucky.Hyd95garika venu Swamy okkate athani jenalu ista padam kosame adhantha pravachana kartha anthe nachela kadhu unnadhi unnattu satyam palakali jeeva himsa maha papam

  • @sridhargummalla2808
    @sridhargummalla2808 4 місяці тому

    Inka aapandi mamsaharam sakaharam homalu ela nirvahincharu mamsam thote kada buddam vaccake meeru sakaharuluga only brahmins mararu idi thelusukondi

  • @rameshbabu513
    @rameshbabu513 4 місяці тому

    Mr Praveen, the ruthless comments that you made speak about your cultureless attitude.
    It's extremely wrong to use such language.
    May be you are thinking that you are very intelligent & most knowledgeable, & others sre ignorant.

  • @RangaRay-u8m
    @RangaRay-u8m 4 місяці тому

    Lofer😂

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 4 місяці тому

    Great person