GORETI VENKANNA SONG ON RAMA | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట | RED EYE

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2022
  • GORETI VENKANNA SONG ON RAMAVATHAR | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట

КОМЕНТАРІ • 93

  • @lalreddy5308
    @lalreddy5308 Рік тому +10

    గోరటి వెంకన్న గారూ ప్రకృతి పరంగా ఉండే మీ పాటలంటే చాల ఇష్టం కానీ ఇదేంటి ఇలాంటి పాటలనెంచుకున్నారు

    • @jayaramireddy310
      @jayaramireddy310 Рік тому +1

      ఈ విమర్శలతో మీ ఉద్దేశం నీరుగారిపోయినది

  • @mulavaasi1234
    @mulavaasi1234 Рік тому +32

    ప్రభుత్వం లోని లోపాలు, ప్రజల ఇబ్బందులు గురించి పాటలు మీనుంచి రావాలని కోరుకుంటున్నాం

    • @sadanandangajaraboyana9257
      @sadanandangajaraboyana9257 Рік тому +5

      పాట పదవికి అమ్ముడు పోయింది. అలాంటి పాటలు రావడం కష్టమే సోదరా

    • @gajjalaanilkumar222
      @gajjalaanilkumar222 Рік тому +1

      Avunu u right raavu iga alanti patalu

    • @jinkadhanamma3399
      @jinkadhanamma3399 9 місяців тому

      ​@@sadanandangajaraboyana9257 nijam anaa

    • @Benjamin-jq1dc
      @Benjamin-jq1dc 5 місяців тому

      ​ 0:50 @@sadanandangajaraboyana9257❤

  • @NarayanadasuAnjaiah
    @NarayanadasuAnjaiah Рік тому +9

    పచ్చని అడవిలో స్వచ్ఛమైన ప్రవాహం,అన్న నీ పాట. ఈ రాముడు ఎందుకు మనకు ఈ రంగడు ఎందుకు ? స్వచ్ఛమైన పల్లె వాతావరణం మూర్తీభవించిన మూర్తివి అన్న మీరు

  • @excellentreddeiah4654
    @excellentreddeiah4654 2 місяці тому +1

    Jai sree Ram

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Рік тому +4

    Samajam gurinchi alochinchakapovadam nayavanchana goreti garu

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 Рік тому +4

    సమాజం లో ప్రశ్నించడం మొదలైంది ✊🏻✊🏻✊🏻👍👍👍

  • @kamojuanil3092
    @kamojuanil3092 3 місяці тому +1

    తాటకి ఆడదే అయినా ఆమె ఒక రాక్షషి, నరులను బక్షించే రాక్షసులను చంపడం రాజు గా రాముడి కర్తవ్యం, రాముడిని ఒకే కోణంలో ఒకే ఆలోచనతో ఆలోచిస్తే ఇలాంటి పాటలే వొస్తాయ్, సీతమ్మ ను తీసుకుపోవడమే తప్పుగా ముట్టు కోలేదు పట్టుకోలేదు ఏంది, మీ ఇంటి ఆడపడుచులను తుసుకుపోతే ముట్టుకోను పట్టుకొను gani నా ఇంట్లనే ఉంచుకుంటా అన్నట్టు వుంది అలా అంటే ని రియాక్షన్ ఏంటి, నలుగురు నవ్వుతున్నారు అని ఇంకా హేళన చేస్తూ పాడటం కాదు పాట అంటే ఏది ఏమైనా గోరేటి వెంకన్న స్వార్ధ పరుడు ఎక్కడ సందు దొరికితే అందులోకి దూరి ఆ సందుకు భజన చెయ్యడం అయన పని

    • @jillabalraj4892
      @jillabalraj4892 2 місяці тому

      రామాయణం చదివితే తెలుస్తుంది కానీ చరిత్ర నుంచి వచ్చే మంచిని సమొజానికో తెలిౠమంచిది

    • @mahesh3599
      @mahesh3599 14 днів тому +1

      Champaledu mukku chevulu kosesadu

  • @gangamallaiahvanga3274
    @gangamallaiahvanga3274 Рік тому +10

    Inni rojulu abimanam unde ippudu Mariki guntalo padinava samy

  • @bhaskershaval8651
    @bhaskershaval8651 Рік тому +9

    Yendi roi mlc vachinanka sankanaakudu ekkuvayindi

  • @anilraz6614
    @anilraz6614 9 місяців тому +2

    Jai shree ram🚩

  • @madhulathakuchipudidancer
    @madhulathakuchipudidancer Рік тому +4

    👏👏👏👏👏👏

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Рік тому +4

    Negativity yenduku goreti garu positivity anedhi asal vubdadha mi alochanalu mi paatalage pedhaga vundali saami

  • @naresh9080
    @naresh9080 Рік тому +2

    Excellent

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @pagidirajalingaiah6476
    @pagidirajalingaiah6476 Рік тому +9

    సమాజంలో మార్పు మొదలైంది🙏🙏🙏

  • @emmadojubrahmaiah9413
    @emmadojubrahmaiah9413 Рік тому +2

    Dheenne e kavitwamantaru goreti gaaru.

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Рік тому +4

    Middhe ramule kotla mandhi gurinchi alochinchagaladu,veedhilo ramudu veedhi gurinche alochinchagaladu,lokakalyanam kosam anjaneya swamy kuda Lanka lo adhe chesademo

  • @boyaseetharam4975
    @boyaseetharam4975 Рік тому +6

    Dabbula sappudu
    Money sound
    Padhavi ranantha varaku kcr ni thitti padhavi yekkithe gani teliyadhayya mi nija swrupam
    Ennaallu kcr nu thittina gonthu ippudu mugaboyindhi antha padhavi mahatyam

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 Рік тому +2

    గోరటి వెంకన్న 🙂

  • @pjr8165
    @pjr8165 Рік тому +3

    Sabari ni adugu .jai sri ram

  • @anuradhav8943
    @anuradhav8943 4 місяці тому +1

    Good

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 Рік тому +1

    Goreti ane vaadu vaalla ammaku nanna ki putti vunte raamudi gurinchi ee paata paadakudadhu

  • @Maheshmansi88
    @Maheshmansi88 9 місяців тому

    👌👌marpu modalu aindi

  • @gsatyanarayana9497
    @gsatyanarayana9497 Рік тому +13

    ఇంతకుముందు గోరేటి వెంకన్న ముఖం చూస్తే ప్రజల బాగు కోరే పాటలు పాడుతుండ్డు అని చాలా సంతోషంగా ఉండేది ఇప్పుడు రాముని పై పాట ఉన్న గౌరవం అంతా కూడా కొట్టుకుండ్డు సిగ్గు లేనొడు

  • @sandeepmalothvec4658
    @sandeepmalothvec4658 Рік тому +1

    anavasaramaina matalu matladi goreti garu varimeedunna gouravam poguttukuntunnaru

  • @eswardatti1760
    @eswardatti1760 5 місяців тому

    Jai venkanna

  • @rajendernandikonda5816
    @rajendernandikonda5816 Рік тому +1

    Muslim, Cristian vanilla ice cream baguntadi goreti Venkanna

  • @VAMSHIKRISHNA-uq4bm
    @VAMSHIKRISHNA-uq4bm Рік тому +1

    ఇ కాలపు శ్రీ శ్రీ .

  • @kunchambikshamaiah
    @kunchambikshamaiah 3 місяці тому

    Sri ramidini thittithe kandlu pothay ra

  • @Praveen-xw3sm
    @Praveen-xw3sm 11 місяців тому

    Goratigaaru roju tharakam jappisthadu.ramudi bakthudu.kani prakchpthala nu yetthichupinatyunaadu. Nenu vari urlo ramabajana reggullerga pothead asthikudu gorati hindhumathame istam

  • @ashokmalyala4667
    @ashokmalyala4667 Рік тому +8

    రాక్షసులలో గొప్పతనం కనబడుతుంది కానీ, రాముడి లో కనబడట్లేదా వెంకన్నా ... ప్రజాకవి అనే పేరుకు పరువు తీసినవు పో.. రాముడు తాటకిని ఎందుకు చంపాడో నీకు అవసరమా ? రావణుడి బొడ్డుకి గురి పెట్టింది నువ్వు చూసినవా ? మంచిని గుర్తించక పోయినా పర్వాలేదు. చెడుని సృష్టించకండి. భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి. భారత మాతకి జేజేలు. వందేమాతరం .

    • @C-E2
      @C-E2 10 місяців тому +1

      Neeku ardham kaadu le dora.

  • @Dharm-Raksha
    @Dharm-Raksha Рік тому +1

    No comment because of goreti varu ante koncham abimanam

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 Рік тому +4

    Jai bheem Anna

  • @maddelachennaiah
    @maddelachennaiah 4 місяці тому

    👌🤝👍🙏

  • @raawmprrakasshannha4873
    @raawmprrakasshannha4873 Рік тому +8

    గోరేటి అంటే నాకు గౌరవించడం వుండేది యిప్పుడు గోరేటి పై గౌరవం లేదు

    • @saikumar023
      @saikumar023 Рік тому

      Mundhu pata sariga vini ardham chesukoleni neku nedhuku bey...

  • @ramprasad-dj7pm
    @ramprasad-dj7pm Рік тому +1

    Kavi kavila undali pakshapatham chupincharadhu

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 Рік тому

    Gorety ki supar Allindilo..padu.gorety venkan

  • @paultabi1141
    @paultabi1141 Рік тому

    Sup

  • @undrathiraviteja7514
    @undrathiraviteja7514 Рік тому

    Nayim achatodu maku phonu chesinduro👍

  • @raghumaskuri8832
    @raghumaskuri8832 Рік тому +6

    Are goreti soi tappi matladaku ramuni gurinchi

  • @kurvamahesh2159
    @kurvamahesh2159 Рік тому

    Achamaina palle patalu padamdi sir

  • @PraveenNavanoor
    @PraveenNavanoor 2 місяці тому

    Nuvvemm maatladuthunnaavvv 😂

  • @mahendarbattula3061
    @mahendarbattula3061 Рік тому

    Nee Ramudu KCR
    Manchi perunu mantakalupumonnavu

  • @anjaiahpatnam2112
    @anjaiahpatnam2112 Рік тому

    Neku movie avakasalu levani ilanti prayogalu ma medha cheyyodhu

  • @kurvamahesh2159
    @kurvamahesh2159 Рік тому +1

    Sir me nundi ituvanti patalanu uhinchaledu

  • @saideepthota
    @saideepthota Рік тому +6

    నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి!!! గోరేటి అన్న తన పాటతోని గుచ్చితే కాల్తుంది కొంతమందికి!!!

  • @BV7MediaVlogs
    @BV7MediaVlogs Рік тому +3

    ఇది కదా కావాల్సింది అన్నగారు🙏🙏

  • @navee3827
    @navee3827 Рік тому

    Idi nijamina ramayanam,Ravanayanam kuda rasthe thelusuddi ravanudu ento

  • @ramakrishnabooram2237
    @ramakrishnabooram2237 Рік тому

    Niku amaindi anna

  • @krishgaming1919
    @krishgaming1919 Рік тому +1

    Madevunigurinchi avmanistunnavu

  • @dasarisatyanarayana9231
    @dasarisatyanarayana9231 Рік тому

    Sanskar Ram aur Krishna se Sikh sakte parantu aise nahin o log bhi agar galat raste per koi chale dand dene kabhi darte nahin the chai aage wala koi bhi Ho Bina soche done de chuke 4 kal mein koi roop lekar Apne Ko chalata hai Dharti per samay ke sath koi Avatar lekar chalte 🤔

  • @ramanjaneyulun4401
    @ramanjaneyulun4401 Рік тому

    Sagamu naledge vundhineeku arthamouthundhi.

  • @mancheshekar5791
    @mancheshekar5791 Рік тому

    Aa venkanna veru ee venkanna veru

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 9 місяців тому

    Dari thappina venkanna.

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mw Рік тому +1

    Goreti gaaru meeru kooda ila maaripoyarenti
    Puranalu vadileyandi present situvation gurinchi padandi
    Ayina paatalu paadithe emostadhi time waste evaripanulu vallu chuskovali

  • @bheemeshmuni9239
    @bheemeshmuni9239 5 місяців тому

    Half knowledge...
    Giving wrong statement through his songs
    I agree upto 90's there was a discrimination about lower caste
    But now everyone is equal and it's not good to carry forward his half knowledge and spread hatred in people
    MS dhoni ,kapildev both are from lower caste but we see them as a great captains of India ..
    Ms dhoni ,Kapil Dev never show caste basis statements....
    Better Stop making your own ideology on songs
    Now a days everyone know that there is equal rights in gender ,caste etc
    It's time to Switch off your radio

  • @RohitKumar-zg5mn
    @RohitKumar-zg5mn Рік тому +7

    ఇంద్రజిత్తు అంటే ఇంద్రుణ్ణి గెలిచిన వాడని అర్థం, ఇంద్రియాలని గెలిచిన వాడు అని కాదు.... పాట నిండా తప్పులే, విషయ పరిజ్ఞానం లేకుండా పాట పాడి ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావ్

    • @saikumar023
      @saikumar023 Рік тому

      Poni nuvu padu ra labbe

    • @RohitKumar-zg5mn
      @RohitKumar-zg5mn Рік тому

      @@saikumar023 నేనెందుకు పడతానురా ఎర్రి పూకా....
      దేవుడి గురించి పాడే వాడు వాడికి నచ్చినట్టు పాడటం కాదు, సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండి పాడాలి అంటున్న

    • @saikumar023
      @saikumar023 Рік тому

      Mundhu ha song neku ardham aindha ra erri puka....Mundhu ha song yoka meaning telusukora four eyes na kodaka

    • @RohitKumar-zg5mn
      @RohitKumar-zg5mn Рік тому

      @@saikumar023 నాకు అర్తమైనందుకేరా కామెంట్ పెట్టింది పిల్ల పిచ్చుక....
      పాటలో రాముడు చేసినవి మంచి పనులు కాదని పాడాడు గోరేటి....
      ఆడమనిషి తాటకిని చంపకుండా ఉండాల్సింది అంట, అరే లవడా గా first of all తాటకి మనిషి కాదు శాపగ్రస్త అయిన రాక్షసి.. తాటకిని చంపి శాప విమోచనం కలిగించిన రాముణ్ణి ఆడదాన్ని హింసించిన వాడిగా మార్చి పాడుతున్నాడు వీడు....
      మొదట నువ్వు అర్థం చేసుకో అసలు రాముని కథ ఏమిటి వీడు పాడింది ఏమిటి అని

  • @bsamrat3820
    @bsamrat3820 Рік тому

    Gorre Venkanna
    Gorrelaku banisaina venkanna
    Gorrega marina venkanna
    Ni pina gouravam poyindhi ra gutley

  • @TheChaitu123
    @TheChaitu123 Рік тому

    Sethammani thenta kuralo ki annadu adi sadhavaledha..swami meru....

  • @rajendernandikonda5816
    @rajendernandikonda5816 Рік тому

    Goreti Muslim, Cristian vanilla chiku baguntadi

  • @jagannathreddy7996
    @jagannathreddy7996 4 місяці тому

    I felt ur knowledge person, but ur ignorant person, you need a Guru.
    Don't criticise Lord Rama or else you have to undergo great problem.
    Hanuman won't spare you, becareful.

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 Рік тому

    మీ మీ భార్యలను మీ అక్క చెల్లెలు ఎత్తుకొని పోయి వాళ్ళ ఇష్టపడేంతవరకు ముట్టుకోకుండా ఉంటాము మమ్మల్ని పూజించండి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +2

    వెంకన్న కు వయసు పెరిగే కొద్దీ బుర్ర తగ్గినట్లున్నాది !!! గాలి మాటలు పాడితే ఎలానే వెంకన్నా ?!!

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 3 місяці тому +2

    Jai sree ram