ఈ మాటలు నమ్మశక్యంగా లేవని నా అభిప్రాయం.. ఒకవేళ ఈ మాటలు దాసరి నారాయణరావు నిజంగా మాట్లాడినా మరి స్నోబాబు తో చేసినన్ని షినిమాలు చిరు తో ఎందుకు చేయలేదు? చిరంజీవితో లంకేశ్వరుడు సినిమా వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కదా.. అఫ్ కోర్స్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి.. గతంలో ఒక డైరెక్టర్ చిరంజీవి ని హీరో గా పెట్టి ఒక సినిమా తీస్తుంటే దాసరి నారాయణరావు అతన్ని వారించడానికి శాయశక్తులా ప్రయత్నించినట్లు స్వయంగా ఆ దర్శకుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఐనా ఓ వ్యక్తి అనామకునిగా ఉన్నప్పుడు లైమ్ లైట్ లోకి తీసుకుని వస్తే ఎదుగుదలకు ప్రోత్సహించినట్లు అవుతుంది గానీ ఆకాశంలోకి ధృవతార లాగా దూసుకుపోయాక అతని ఎదుగుదలకు నేనే కారణం అంటే ఎవరు నమ్ముతారు సర్.. మీరు మరణించిన తరువాత ఈ మాటలు అనడం సభ్యత కాదని నాకు తెలుసు కానీ ఉన్న వాస్తవం వాస్తవం కాకుండా పోదు కదా..
చిరంజీవి ఎదిగాక మీరు promote చేసుకున్నారు మా వాడు... ఇండస్ట్రీ అమ్మ మొగుడు అని... నిజంగా చిరు మీద అంత ప్రేమ ఉంటే ఆయన మీద వ్యతిరేకంగా మేస్త్రి సినిమా ఎందుకు తీశారు దాసరి గారు ?? కాంగ్రెస్ పార్టీ లో మీ పరపతి కోసం చిరంజీవి నా వెనక ఉన్నాడు అని డప్పు వాయిద్యాలు వాయిస్తూ మినిస్టర్ అయ్యారు మీరు... తర్వాత బొగ్గు స్కాం లో ఇరుక్కున్ని బయటకి వచ్చారు... అందులో మీ పాత్ర ఎంతో, హస్తం ఎంతో ఆ దేవుడికే తెలియాలి... కానీ చిరంజీవి మాత్రం నాటికి, నేటికి, ఏనాటికీ ఒంటరి పోరాటం చేస్తూ స్వయంగా ఎదిగే వాడే తప్ప ఒకరి చేయూత ఇస్తే ఎదిగిన వాడు కాదు... Chiru always the legend... ❤
దాసరి నారాయణరావు చనిపోయారు కదా...ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ లో చిరంజీవి గారి గురించి తప్పుగా చెప్పినట్టు లిప్ సింక్ చేస్తారు అనుకుంటా....అబ్బా ఏమి నీచమైన జర్నలిజం రా ABN... తూ మీ బతుకులు...
Meeru theesinde oka movie adi kuda flop mari meeru ela chiranjeevi gari edugalaki karanam avitharu 23 movies Direct chesina kodandaramireddi garu 14 movies direct chesina k raghavendra rao garu kuda cheppala
Chiranjeevi saves lakhs of people life in carona 2 wave by doing oxygen plants with his own money. No Cm excmlu cheyyaledhu. Neeku carona vachi oxygen doraka pothey nuvu nee family apudhu telisedhi Chiranjeevi swaraparudo kadho😂😂
oka movie chesaru miru antha paiki ettara chiru sar ni mari kodandarami reddi garu ekuva thisaru ragavendra rao garu vishwanath garu miku mokan babu ne ethadaniki mi life saripoindi aipondi vammo nenu lekapote chiru lene ledu ani mimata vishwanath garu intiki chiru sar velte koorcho ane varu nilabadi unna video chusamu alanti chiru sar mimalni pakkana pettara niku mokan babu ki chiru sar ante gittadu
మేస్త్రి సినిమా చూస్తే , చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు..
ఆ సినిమా.. చిరంజీవి/ప్రజారాజ్యం ను టార్గెట్ చేసి తీశారని...
Chiruallways..NO..1
ఈ దాసరి అన్నీ అబద్దాలే చెప్తాడు వేదికకి భజన చేస్తే ఒప్పు లేకపోతె తప్పు అది ఈ దాసరి గారి గొప్పతనం
Baga support chesaru sir magadheera ki best actor kakunda Mee mestri ki echukunnaruga.
ఈ మాటలు నమ్మశక్యంగా లేవని నా అభిప్రాయం.. ఒకవేళ ఈ మాటలు దాసరి నారాయణరావు నిజంగా మాట్లాడినా మరి స్నోబాబు తో చేసినన్ని షినిమాలు చిరు తో ఎందుకు చేయలేదు? చిరంజీవితో లంకేశ్వరుడు సినిమా వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కదా.. అఫ్ కోర్స్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి.. గతంలో ఒక డైరెక్టర్ చిరంజీవి ని హీరో గా పెట్టి ఒక సినిమా తీస్తుంటే దాసరి నారాయణరావు అతన్ని వారించడానికి శాయశక్తులా ప్రయత్నించినట్లు స్వయంగా ఆ దర్శకుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఐనా ఓ వ్యక్తి అనామకునిగా ఉన్నప్పుడు లైమ్ లైట్ లోకి తీసుకుని వస్తే ఎదుగుదలకు ప్రోత్సహించినట్లు అవుతుంది గానీ ఆకాశంలోకి ధృవతార లాగా దూసుకుపోయాక అతని ఎదుగుదలకు నేనే కారణం అంటే ఎవరు నమ్ముతారు సర్.. మీరు మరణించిన తరువాత ఈ మాటలు అనడం సభ్యత కాదని నాకు తెలుసు కానీ ఉన్న వాస్తవం వాస్తవం కాకుండా పోదు కదా..
Yes bro
@@srinupulapakura4907 😔🙏
44
Excellent words sir
Chaala baaga cheppaarandi
Jai maga star
చిరంజీవి ఎదిగాక మీరు promote చేసుకున్నారు మా వాడు... ఇండస్ట్రీ అమ్మ మొగుడు అని... నిజంగా చిరు మీద అంత ప్రేమ ఉంటే ఆయన మీద వ్యతిరేకంగా మేస్త్రి సినిమా ఎందుకు తీశారు దాసరి గారు ?? కాంగ్రెస్ పార్టీ లో మీ పరపతి కోసం చిరంజీవి నా వెనక ఉన్నాడు అని డప్పు వాయిద్యాలు వాయిస్తూ మినిస్టర్ అయ్యారు మీరు... తర్వాత బొగ్గు స్కాం లో ఇరుక్కున్ని బయటకి వచ్చారు... అందులో మీ పాత్ర ఎంతో, హస్తం ఎంతో ఆ దేవుడికే తెలియాలి... కానీ చిరంజీవి మాత్రం నాటికి, నేటికి, ఏనాటికీ ఒంటరి పోరాటం చేస్తూ స్వయంగా ఎదిగే వాడే తప్ప ఒకరి చేయూత ఇస్తే ఎదిగిన వాడు కాదు... Chiru always the legend... ❤
100% true
❤❤
Niku chiranjeevi garu chala value echaru
నీకు ఏంటి 🤦♂️రెస్పెక్ట్ ఇవ్వు
niku? Samskaram leda?
RK gaaru questions aduguthaaru & Answers kudaa RK garee cheppesthaaru 🤦🏼♀️🤦🏼♀️🤦🏼♀️🙏🙏🙏🙏
దాసరి నారాయణరావు చనిపోయారు కదా...ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ లో చిరంజీవి గారి గురించి తప్పుగా చెప్పినట్టు లిప్ సింక్ చేస్తారు అనుకుంటా....అబ్బా ఏమి నీచమైన జర్నలిజం రా ABN... తూ మీ బతుకులు...
భూతు కిట్టు గాడు నీచుడే కాని, ఈ ఇంటర్వ్యూ మాత్రం నిజం, నేను ఈ పెద్ద మనిషి బ్రతికి ఉన్నప్పుడే చూసాను
RK gaadu worst journalist in the world. CBN gaadi vattalu pattukoni voopadam tappa vaadu chesedi em undadu.
Cong govt support tho Magadheera ki kakunda Mestri ki Nandi best actor ippinchukunnav.. janaalu navvukunnaru
He is one of the best directors of silver screen,aa genres,storylines evvaru touch chesi undaru,legendary talent!
వీడు గొడవలు పెట్టుకోనిది ఎవరితో చెప్పండి 🤔🤔🤗🤗👍
మీరు మేస్త్రి సినిమాలో ఉద్దేశ్యపూర్వకంగా డైలాగులు పెట్టీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఎలా
Nuv promote cheyadam kadu ra.... Chiru own charisma prove cheskunadu..
R K GARU MEERU SUPER ANDI AVATHALI VYAKTHI KI MATLADE CHANCE MEERU IVVARANDI MEERU😂
Supporting antay back ground support
Avaremnnaa anukunaa దాసరి gaaru great legend aptki
Vido edhava
One of the candidate who is one of the accused of coal scam corruption disrupted and made KAPU leadership downfall making fruits for congress party
😮
Chiranjeevi gaaritho problem ki okate kaaranam. Jealousy on Megastar. Nothing else..
Meeru theesinde oka movie adi kuda flop mari meeru ela chiranjeevi gari edugalaki karanam avitharu 23 movies Direct chesina kodandaramireddi garu 14 movies direct chesina k raghavendra rao garu kuda cheppala
Nuvvu konta mandi hero lo to chala cinemalu chesav,kani chiru to oka cinema chesav.kaani evaru e position lo unnaru janalaku telusu
చిరంజీవి సినిమాల్లో కనిపించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు
పోరా పూ గా చెప్పు తో కొడతాం
కొంతమంది ముష్టి వెధవలకి మీ మాటలు అర్ధం కావు స్వర్గీయ దాసరి గారు......ఏది ఏమైనా మీరొక లెజెండ్
ఎంతో మందికి జీవితం ఇచ్చారు.....
మీ ఆత్మకు శాంతి కలగాలి.
This buffolo always controversy
Nuvvu pramotion cheyakapoyina 1-10 aayane
దాసరి. నారాయణ రావు.... యదవ.... అన్నీ... అబ్బద్దాలు.....
దాసరి నారాయణ గారిని నువ్వు చూసావా?? సోదరా
చిరంజీవి స్వార్థపరుడు
Lokam lo swarthaparudu kaani vanni okkanni chupinchu
Nijame brother. Marianchivadni okarni chupinchu. Andarlo lopalni vetike manam okaritho sehabash anipinchkovalante
Chiranjeevi saves lakhs of people life in carona 2 wave by doing oxygen plants with his own money. No Cm excmlu cheyyaledhu. Neeku carona vachi oxygen doraka pothey nuvu nee family apudhu telisedhi Chiranjeevi swaraparudo kadho😂😂
He the most crooked, narrow minded and cunning towards Megastar.
RK NUVVU old videos upload chesukovatame.waste fellow
Ayana adanna chestunnadu. Nuvvem chestunnav???? Ayana pettinavi chudadam tappa
Lip sink chesaru
Chiranjeevi medhaa cineme cheana mahanababu nv
oka movie chesaru miru antha paiki ettara chiru sar ni mari kodandarami reddi garu ekuva thisaru ragavendra rao garu vishwanath garu miku mokan babu ne ethadaniki mi life saripoindi aipondi vammo nenu lekapote chiru lene ledu ani mimata vishwanath garu intiki chiru sar velte koorcho ane varu nilabadi unna video chusamu alanti chiru sar mimalni pakkana pettara niku mokan babu ki chiru sar ante gittadu
Vedu prb petinapudu chala visam kamadu,useless fellow
ఇంత అభిమానధనుడు, ఇండస్ట్రీలో అంత ఎత్తుకు ఎదగడం చాలా సంతోషదాయకం
Eyana mohan babu sollu bech rodda bech
Eeyana chala egoist
😂
Anduke ra thondaraga sachaav