@@lakshmik29372 ఏ దేశ ప్రజలైనా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో బతకాలని కోరుకుంటారు. ఆ దంపతులకు విధించిన శిక్ష.. వారు క్షమాపణ కోరుకోకపోవడం కథలో ఉదాత్తమైన విషయం. ఇక ఆ శిక్ష అమలుజరుగుతున్న దృశ్యాలు హృదయానికి కలచివేస్తోంది. భావం దృశ్యం కలబోత సజీవ రూపం గా ఉంది. కథకు తగ్గట్టు టోన్ అదే రూపుదిద్దుకుంది లక్ష్మి గారూ.. ఈ కథ పరిచయం అయ్యాక ఆరేళ్ళుగా ఆలోచిస్తూ వుండిపోయాను. కథ బాగా నచ్చిన కథగా వుంది. ధన్యవాదాలు 🙏
@@MrSkrafi కథ దృశ్యరూపం లో రచయిత చూపించారు. ప్రతి వాక్యం కూడా చలింపజేసే శైలి. కచ్చితంగా నేను చదివిన కథల్లో ఇది వొక ఆణిముత్యం. Thank you so much .. నాన్నా! సాహిత్యం చేసే పని ఇదే!
Very very touching story!
మీ వాయిస్, చదివిన విధం కథకు వాటి అసలు రంగు టోన్ ఇచ్చాయి. అభినందనలు వనజ గారూ. -పద్మజ
Painful Story 😢😢😢
@@NCBN99 అవును 😢
👏👏హృదయం ద్రవింపజేసే కథ... మీరూ కూడా హృద్యoగా మనసుపెట్టి చదివారు 👌👍... నిజంగా జీవితకాలం గుర్తుండిపోయే కథ - సౌపర్ణిక
మీరు చదివే విధానం చాలా బాగుంది
@@lakshmik29372 ఏ దేశ ప్రజలైనా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో బతకాలని కోరుకుంటారు. ఆ దంపతులకు విధించిన శిక్ష.. వారు క్షమాపణ కోరుకోకపోవడం కథలో ఉదాత్తమైన విషయం. ఇక ఆ శిక్ష అమలుజరుగుతున్న దృశ్యాలు హృదయానికి కలచివేస్తోంది. భావం దృశ్యం కలబోత సజీవ రూపం గా ఉంది. కథకు తగ్గట్టు టోన్ అదే రూపుదిద్దుకుంది లక్ష్మి గారూ.. ఈ కథ పరిచయం అయ్యాక ఆరేళ్ళుగా ఆలోచిస్తూ వుండిపోయాను. కథ బాగా నచ్చిన కథగా వుంది. ధన్యవాదాలు 🙏
అమ్మ మీకు...🙏🏻🙏🏻 బహుశా చదివివుంటే ఇంతలా మనసును మెలిపెట్టేదికాదేమో .. కానీ మీరు ఒక అమ్మ మనసుతో చదివినది వింటుంటే మాకు కూడా కన్నీళ్లు ఆగలేదు..
@@MrSkrafi కథ దృశ్యరూపం లో రచయిత చూపించారు. ప్రతి వాక్యం కూడా చలింపజేసే శైలి. కచ్చితంగా నేను చదివిన కథల్లో ఇది వొక ఆణిముత్యం. Thank you so much .. నాన్నా! సాహిత్యం చేసే పని ఇదే!
❤
గుండె బరువెక్కింది
@@lakshmik29372 😢😢